సూపర్ ఇది చూసి కోట్ల మంది కి ప్రజాస్వామ్యం పై భయం భక్తి గౌరవం పుడతాయి.
@bharateeyudue7 ай бұрын
Kani govt ki radu, rondu kommulu molustayi.
@Aves06887 ай бұрын
Politician also fraud?
@Mr_Ravee7 ай бұрын
Mari 5 years corruption chesi sollu kaburlu cheppe donga na politician gallani anukusam lo rajashekar LA road meeda tannukuntu tirigey dhmmundha...ledu chemcha giri
@MACHAHUB7 ай бұрын
యువత ఇలాంటి పని చేయరాదు.
@rajenederparasker10277 ай бұрын
Yes u r correct, kaani vaallaku ee pani puramayinchina vaallaki elagey koorcho betti laati debbalu veyyali jaffa gaallaku
@iamnitheesh12187 ай бұрын
జీవితంలో ఇంకోసారి దొంగ ఓట్లు వేయరు 😂😂😂😂
@knharsha77 ай бұрын
దొంగ ఓటేంటి, వాడి సొంత ఓటు కూడా వెయ్యడు 😂
@jessiVijju7 ай бұрын
😂😂😂😂
@SirishaKothapalli-o4f7 ай бұрын
Asal vote kuda veyyadu.
@taralabhargav93166 ай бұрын
Vote veyali ante ooochapadudhi 😂
@venugopalraju11907 ай бұрын
ఇలా ప్రతి పోలింగ్ స్టేషన్ ముందూ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇంకొకడు ఇలా చెయ్యకూడదు
@supriyachatterjee94846 ай бұрын
Correct 💯 There should be a rule accross the country 😂
@Manu_brave7 ай бұрын
This is called maintenance of Law & Order. Keep it up.
@Viva-077 ай бұрын
Sorry brother but it is just misuse if power. They can arrest them and put a case but beating, hitting with sticks is just misuse if power. Tomorrow if someone else starts beating you saying.."ayyo we thought they are theives..etc..".. and later realize hey we got the wrong guy....
@Manu_brave7 ай бұрын
@@Viva-07 I don't know why you are supporting theives? Crpf is not hitting the criminals on doubt here, they found these fake voters and hitting like not to repeat it again. Simply why crpf will hit others by saying ayyo we thought they are theives. here they both are also theives stealing others rights of voting, being grown and citizen of the country, they are doing this intentionally. This is not a small mistake. Now answer me, wen u go to vote with your proper document, why crpf will best u ?
@sapphirefire52906 ай бұрын
@@Viva-07 absolutely true. Instead of letting our Judicial system take over as they should, these so called jawans are needlessly beating the criminals. This is the kind of power trip that is being normalized and romanticized in India in the name of "patriotism" and "nationalism" and the "coolness factor". Here, these power-tripping jawans meant to protect our country are beating the criminals against all manner of conduct rules openly. Mark my words, India will soon have overly powerful armed forces. True patriotism and nationalism should prevail, not this unprofessional and illegal behaviour. When people, especially in the armed and unarmed forces have unrestricted power, it always ends badly for the common people. Now some bird brains will say "buT thE jUstIcE sYSteM iS a JoKE" to take over the blame.
@rajagopalptm69687 ай бұрын
హాట్స్ ఆఫ్ crpf
@anilarukuti93617 ай бұрын
Bsf
@krishnamallipuram44467 ай бұрын
Vallu crpf kadhu bsf
@NeneKing-v5j7 ай бұрын
ఎవడి కోసమో మీరు ఎందుకు రా తన్నులు తింటారు
@prashanth43047 ай бұрын
Correct
@AfreenAffuu7 ай бұрын
💯 correct
@TRNGupta-se9vi7 ай бұрын
బిస్కెట్స్ కి అలవాటు పడిన.......
@mandalapuveerendraprasad17477 ай бұрын
Mandu, biryani kosam
@sivasankar-sb9bk7 ай бұрын
@@mandalapuveerendraprasad1747మరి ఓట్ వేయడం కోసం ప్రతీ ఓటరు డబ్బులు తీసుకుంటున్నాడు కదా, మరి వాళ్ళని కూడా ఇలాగే కొట్టి బొక్కలో వేయాలి కదా.... అదే కదా న్యాయం 🤛
@jangampradeepvlogs78167 ай бұрын
హైదరాబాద్ లో కూడా ఇలా చెయ్యాలి❤
@vikram.a.s28537 ай бұрын
ముక్యంగా ఓల్డ్ సిటీలో mim రిగ్గింగ్ చాలా జరుగుతుంది.
@natho_muchata7 ай бұрын
Jargutundi ani manam comments lo matrame antam bro 😢 madavi latha garu check chestunte mana vale ameni antunaru nikem rights unay diniki balupu akkuva ayindi deposits kuda ravu ani mana valu manake support cheyakunte ala bro 😢 mim valu mchiga support chestaru manam support cheyakuna silent unte baguntadi kadha 😢@@vikram.a.s2853
@tippanachandu99287 ай бұрын
ఇలాంటి గుండలును ఎరి పారెయ్యాలి...జై హొ crpf
@abhigandreti29637 ай бұрын
BSF ra nayana
@rohitbabburu7 ай бұрын
@@abhigandreti2963 title lo crpf ani pettindi thappa? naku teliyake adgutunna bro, sarcastic ga anatlenu. just wanted to know difference btw CRPF and BSF
@madhusudhanpunagani70457 ай бұрын
CRPF ante Central reserved police force.. BSF ante border security forece... villu BSF
@tippanachandu99287 ай бұрын
@@abhigandreti2963 Ary bsf కాదురా వాళ్ళు crpf mundu తెలుసుకో
@tippanachandu99287 ай бұрын
@@madhusudhanpunagani7045 ఇది బోర్డర్ ఆ? రావడానికి
@mallachandranna7 ай бұрын
అరేయ్ ac లో ఉండే వాళ్ళకోసం మీరు దెబ్బలు తినడం ఏందిరా నాయన 🤣
@kranthi91767 ай бұрын
సూపర్ 👍👍
@ravikiran13067 ай бұрын
సూపర్ సార్ మీలాగా ఎక్కడ Oldcity లో కూడా మీలాగా డ్యూటీ చేసేవాళ్లు ఉంటే దాగుండే ది
@avbuddha16857 ай бұрын
వెయ్యి కో, రెండు వేలకో - కక్కూర్తి పడి దొంగ ఓట్లు వేసేందుకు వస్తే తగిన శాస్తి జరిగింది. ( పాపం - దెబ్బలు తిన్నారు; ఎండలో మోకాళ్ళ మీద కూర్చున్నారు; రెండు వేల రూపాయల ముద్దు కంటే ఈ పనిష్మెంట్ ఇరవై వేల పెట్టు. )
@chandrareddy49927 ай бұрын
Why are CRPF and other forces not able to give this same kind of treatment in Hyderabad old City? As part of their responsibility, CRPF and other forces should reply to this question.
@saivikas70327 ай бұрын
Because of pseudo secularism.if they take action like this they will minority in india is danger
@madhurao55177 ай бұрын
Ekkadina chesaru santosinchandi lekapothe state motham old city chesestadu ma 420 anna
@PatnamVenkatesh-vh3bq7 ай бұрын
When BJP comes in power in Telangana , it happens, 💪💪💪😃😃😃👍👍👍, JAI SRI RAM,, JAI BHAVANI,,🚩🚩🚩🚩🚩
@lifegamerpro40337 ай бұрын
Hyderabad lo 39% peaceful voting Andhra lo 70+ rigging voting
@lifegamerpro40337 ай бұрын
Yes aa Madhavi Latha ki same treatment ivvali..😂😂😂😂😂😂😂😂😂😂
@rikamaheswarreddy31597 ай бұрын
Right 👍 fake voter in Hyderabad old city and Andhra Pradesh
@RameshKoppanathi-f4i7 ай бұрын
Super 👍
@johnrambo4466 ай бұрын
Thanks many many thanks ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@praveenkumar-pt1wx7 ай бұрын
Super.....
@mimmithidurgaprasad24687 ай бұрын
Super sir baga kottaeu
@shankararitakularajampet15097 ай бұрын
Why Not 175 ante idhenemo 😂😂
@pushpateja35277 ай бұрын
😂😂
@jack-my1lt7 ай бұрын
Tdp vaalu varidaru nenu akkade una
@pushpateja35277 ай бұрын
@@jack-my1lt nuvu chusava
@LavieLavi7 ай бұрын
Cbn antene chandalam
@srinusrinivas72707 ай бұрын
@@jack-my1lt dorikithe TDP dorakkapothe ysrcp
@rahulgoud84897 ай бұрын
సూపర్ బ్రదర్ 😂
@padmajagandikota40577 ай бұрын
Wonderful team🙏
@mudigondanageswararao54687 ай бұрын
this is the dignity of life given by political parties to the youth. shame to all politicians
@mandalapuveerendraprasad17477 ай бұрын
Sir politicians anthe untaru, public ki buddi undali
@mandalapuveerendraprasad17477 ай бұрын
Prathi okkaru dabbulu maku vaddu, maa vote maa istham anali
@HariKumar-vo8no7 ай бұрын
Old city lo kuda treat ivvali same
@KISHOREKUMAR-tz8tq7 ай бұрын
Super bro
@rajubhavandla52037 ай бұрын
Super Anna
@malladinarayanasarma7 ай бұрын
ఎలాగైనా తిరుపతి కి సాటి లేదు. కాస్త వెంకన్న కిందకి దిగితే బాగుంటుందేమో.🎉❤😂😂
@vijrummbankalavala78697 ай бұрын
లాఠీ గుడ్డ మీద కొట్టడం కాదు.. గుడ్డ లో పెట్టి నేట్టాలి 😂
@MAMIDIGANESH-dq9yw7 ай бұрын
Very good JAI JAWAAN
@umapathibalingumapathibali57497 ай бұрын
Super thank you for CRPF police 🌹🌹🙏
@LegalState-tc1bi7 ай бұрын
Unlawful and unprofessional conduct done by CAPF
@srinivask23557 ай бұрын
Very Very good
@Bashabhai-os6yy7 ай бұрын
వాళ్ళేమీ తీవ్రవాదులు కాదు అంత దారుణంగా కొట్టేకి... వాళ్ళని పోలీసులకు పట్టిస్తే సరిపోతుంది... చట్టం ప్రకారం శిక్షిస్తే సరిపోతుంది... 😡😡😡👎👎👎
@vijuvijaykumar87477 ай бұрын
Avnu bro aa votu nundi vochedem le rajakiyya nayakulu vaalla asthulaku raksha anthy ayna kotte hakku vaallaku ledhu human rights kinda case veyyochu crpf ayna evaraina chatanni chethulo teeskovadhu kortu shiksha correct
Sehbhash BSF...my applause 👏 for ur dedication when u were on duty. The state Police paid from our taxes should also have shown dedication when on duty to safeguard d democracy when elections r going on. Better late than never. Try to change atleast now onwards. 1:36
@bhoom62847 ай бұрын
ఇఇ పని ap పోలీసులు ఎందుకు చేయరు 😮
@oneminanswers7 ай бұрын
Don't compare army with police, army ni evaru em pekaleru, police ala Kadu
CRPF is completely different.it trained and comes with disciplinary action.
@srinivasdumpala6377 ай бұрын
Army vadevado teliyadu mallee veellu revenge cheydaniki, local police ki problem ee edavala nundi, chala mandi local police already veella daggera dabbulu nokki untaru
@anjiram94677 ай бұрын
సూపర్ సార్ మీరు 🙏🙏
@Ms143N7 ай бұрын
😂😂😂ఇంకెప్పుడు చేయరు
@nagulapallirameshbabu7 ай бұрын
పోలీస్ వారు పబ్లిక్ విషయంలో చాలా చాలా మంచివారు కాదనటం లేదు great. ❤ అయితే ఇక్కడ కాలు బూటు తో తన్నడం చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంది Sir. Thank You 🙏
@svsv84257 ай бұрын
Very good
@Maharaja-1057 ай бұрын
Super sir selute to this officers
@sreekanthreddy44467 ай бұрын
Ila poling center lo rowdism chese MLA ni kidithey bagundedi😂😂
@freedomranch76177 ай бұрын
Yes
@hassenbabu21367 ай бұрын
Mla ante present king naayanaa...
@RRRRRRRRRR11127 ай бұрын
అదికరకోసం అన్యనంగా దెబ్బలు తింటున్నారు 😢😢😢 అర్మీ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కానీ చాలా బాధగా ఉంది 😢😢 అధికారులు వాళ్ళకి దెబ్బలు మనకి 😢
@prabhuramketha5747 ай бұрын
Super CRPF
@rajeshmanda61497 ай бұрын
మంచి నిర్ణయం/మంచి ఫలితాలను చూడవచ్చు
@reddypriyanka14327 ай бұрын
Super
@BujjiNaikPathlavath7 ай бұрын
Old city lo burka vesukoni ela chestunaru
@Killer1115-s7e7 ай бұрын
👍👍👍 super
@pjanardhan28007 ай бұрын
Super police ❤
@CHANDRA_697 ай бұрын
బాగా కొట్టారు, వెరీ గుడ్
@PKAKJ7 ай бұрын
పోలీస్ లకు కొట్టే హక్కు ఉందా??
@koteswararaoTadivada7 ай бұрын
తప్పుడు పనులు చేసే కొందరు పోలీసులకు కూడా ఇలాంటి treatment ఇవ్వండి. వాళ్ళ Family ni , వాళ్ళ చుట్టాలు, బంధువులు, స్నేహితులు ను కూడా పిలచి వాళ్ళముందే treat ment ఇచ్చి job నుండి తీసేయండి. చాలా డిపార్ట్మెంట్ ల లో ఇప్పటికీ కొంతమంది అవినీతి ముoడా కొడుకులున్నారు. వాళ్ళ పని కూడా పట్టండి. Job నుండి remove చేస్తే job విలువ తెలుస్తుంది. పాపం వీళ్ళు అనవసరం గా దెబ్బలు తింటున్నారు. వీళ్ళను పంపించిన వాళ్లకు రెండు తగిలిస్తే బాగుంటుంది. నాయకులు బాగానే ఉంటారు. అనవసరం గా కార్య కర్తలు దెబ్బలు తింటారు. ఒక్కోసారి కొట్లాటల్లో ప్రాణాలు పోగొట్టు కుంటారు.
@hassenbabu21367 ай бұрын
Dream bagundi
@vemuramesh41317 ай бұрын
That is police power
@raja-dz4oc7 ай бұрын
BSF
@heavenlypot6 ай бұрын
Thank you CRPF jawans! ❤️
@anjaiahadavi26127 ай бұрын
Jai Jawan very good
@nareshe13887 ай бұрын
GOOD 👍👍👍👍👍
@nnaveenzinkumar16947 ай бұрын
ila mana MLAs ni CM ni kooda peekithe gani buddi radu
@Ms143N7 ай бұрын
జగన్ ని😂😂😂
@Ushodaya-iw5md7 ай бұрын
vallu janasena party vallu youngest janasena 😂😂
@Suryadevara39667 ай бұрын
Cbn ని వాడి కొంపలో దొడ్లు కడిగే పీకే ని ఇలా పీకితే ఎలాంటి కార్యక్రమాలు జరగవు
@naveenperuboina41157 ай бұрын
@Ushodaya-iw5md enta paddai paytm lo chusko
@Suryadevara39667 ай бұрын
@@naveenperuboina4115 జెండా కూలీలకు పెయిడ్ ఆర్టిస్టులు కి ఎంత పడ్డాయో అంత కంటే తక్కువ
@ramud94217 ай бұрын
మంచి పని చేసినారు దొంగ ఓటు వేసేనవారిని శిక్షించి తీరాలి . 🙏 Hyd old sity lo ఎందుకు దొంగ ఓటు వేసేవారు చాల ఉన్నారు ఎందుకు వారినీ పట్టుకో లేకపోతున్నారు . ప్లీజ్ అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి . 🙏
@KrashPoint07 ай бұрын
True Police. My Salute. Local Police Should learn from CRPF how to do Duty
@orugantikaranampavan14237 ай бұрын
Not crp it's BSF
@rekhasmedia7 ай бұрын
అబ్బా సాయిరాం
@ImamImam-ij6sn7 ай бұрын
🤣🤣🤣🤣
@DeshPremi-zn2qm7 ай бұрын
ఎంది ఇది ప్రజా స్వామ్య దేశం లోనే ఉన్నామా..?
@bharaniravuri13167 ай бұрын
వాళ్ళకి యీ భాష మాత్రమే " అర్ధం అవుతుంది ". మీరు అంతా ఇంకా 2000 శతాబ్దంలో వున్నారు.
By-elections anukunara kodakalara local police tho Kumaku avadaniki
@madhavakumar27497 ай бұрын
Punishments not in the hands of police. Only the courts have power. They exceed his duty limits.
@Rithwikreddy0017 ай бұрын
Punish chese right undhi election time lo donga votes vesthe chusthu undala
@madhavakumar27497 ай бұрын
@@Rithwikreddy001 please know the law & then comment. Even election also police have to register case and refer to Judicial system. A lot of deference between the Ministry of Home & Ministry of Defence
@Rithwikreddy0017 ай бұрын
Anna courts avi ivi ani Tippi mepatam time waste chesekante Ila public lo punish cheste marokkadu veyali ante bayapadathadu
@nagulapallirameshbabu7 ай бұрын
లాటి తో కొట్టడం కాలుతో తన్నమని ఎవరైనా చెప్పారా పబ్లిక్ ఏమైనా మీ మీద తిరగబడ్డారా. ఇది జరిగినప్పుడు వాళ్ల పెద్దవారిని పిలవాలని జ్ఞానం కూడా మీకు తెలియదా మీ దగ్గర గన్ లో లాటీలు డిపార్ట్మెంట్లు ఉన్నాయని గర్వము❤
@naginaidu96597 ай бұрын
వాళ్ళు ఏం తెలియక చేయలే కావాలి అనే వచ్చారు తెలియక తప్పు చేసేవాడికి చెప్పినా వింటాడు ఏమో కానీ తెలిసి తెలిసి తప్పు చేసేవాడు ఎవడు చెప్పిన విన్నాడు ఒకసారి గట్టిగా తింటే గానీ తెలియదు వాళ్ళకి లాటిస్ గన్స్ ఇచ్చిందే తప్పు చేసినా వాళ్ళను శిక్షించడానికి అది గర్వం కాదు బాధ్యత ❤
@Mynamenani-z5h7 ай бұрын
వాళ్ళు వాడికి కొడితే నీకు ఏంటి నొప్పి
@nagulapallirameshbabu7 ай бұрын
అదే ప్లేస్ లో అమ్మాయిలు ఉంటే వారిని అలాగా కొట్ట గలుగుతారా?వారికి ట్రీట్మెంట్ సౌమ్యంగా మరి నెమ్మదిగాఉంటుంది. వీరికి ఎందుకు ఇంత కఠినంగా చేశారు Sir ❤ Thank You 🙏
@naginaidu96597 ай бұрын
@@nagulapallirameshbabu వాళ్ళను తప్పు చేసిన ఇంత సపోర్ట్ చేస్తున్నావు కొంపదీసి నువ్వు కూడా వేసినవ దొంగ ఓటు ఒక దొంగ ఇంకో దొంగ కే సపోర్ట్ చేస్తాడు నువ్వు అన్నావు గా అదే అమ్మాయి అంటే అన్ని ఆ అమ్మాయి ఉన్న శిక్ష పడింది తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అమ్మాయి ఆ అబ్బాయి అన్ని కాదు అక్కడ తప్పు చేశారా లేదా అన్ని ఒకలా అమ్మాయి అంటే లేడీ పోలీస్ చేసే వాళ్ళు ఆ పని నీలాంటి వాళ్ళు తప్పు చేసే వాళ్లకు సపోర్ట్ చేయడం వల్లనే ఇంకా ఎక్కువ తప్పు జరుగుతున్నాయి తప్పు చేసిన వాణ్ణి అనకుండా తప్పు కు శిక్ష వేసినా అంట్టున్నావు అంటే నువ్వు ఎన్ని తప్పు చేసిన్వో తెలుస్తుంది ఇప్పటికీ అయిన తప్పు ను తప్పగానే చుడు
@naginaidu96597 ай бұрын
వాళ్ళు తప్పు చేస్తూ దొరికినా వాళ్ళు కే సపోర్ట్ చేస్తునావు అంటే కొంపతీసి నువ్వు కూడా దొంగ ఓట్లు వేసినావా ఒక దొంగ ఇంకో దొంగా కే సపోర్ట్ చేస్తాడు తప్పు జెరిగినప్పు అమ్మయి ఆ అబ్బాయి కాదు చూడలిసింది ఆ తప్పు తెలిసి చేసిరా తెలీకుండా చేసిరా అన్నీ చూడలా నువ్వు అన్నట్టు ఆమ్మాయి ఉంటే అదే పని చేయాలి కాకుంటే లేడీ పోలీస్ చేసేవాళ్ళు తప్పు చేసినో కక్కుంట తప్పు కూ శిక్ష వేసింసిన నిందిస్తున్న అంటే నే అర్థమవుతుంది నువ్వు అలాంటివి ఏమి చేస్తున్నావ్ ఇక్కడ ఇంత మంది వాళ్లు చేసింది కరెక్ట్ అన్నీ అంటుంటే నీకు ఒకడికే తప్పూ గా అన్నీ పిస్తుంది ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకో 🤞🚩
@majjikondalarao35967 ай бұрын
అయ్యిందా ఇంకా సలదా
@yummyyyyyy22997 ай бұрын
వాళ్లు చేసింది తప్పైనా కూడా అరెస్ట్ చెయ్యాలి తప్ప కొట్టే హక్కు లేదు వారికి.. వీళ్లతో పాటు కొట్టిన వాళ్లకి కూడా శిక్ష పడాలి… రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలి
@Nbk7997 ай бұрын
First A1 6093 gaanni bengali
@durgamkhasim4417 ай бұрын
Treatment adurs.
@chadrashekar20977 ай бұрын
Kottatam thappu... Jail lo veyali... Permanent ga ote theeseyali, ration-card theeseyali...
@nagulapallirameshbabu7 ай бұрын
రేషన్ కార్డ్ తీయాలా ఒక పూట భోజనం కోసం దొంగ ఓటు వేయడానికి వచ్చాడు. మరి నువ్వు పర్మినెంట్ గా తిండి లేకుండా చేద్దామా ప్లాను.
తప్పు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఇలా పశువులు లాగా కొట్టడం ఏంటి..... Human rights ప్రకారం ఈ crpf సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవాలి..... వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించిన నాయకులు మీద మీ జులుం ప్రదర్శించండి..... సామాన్య ప్రజలు అంటే ప్రతీ చెత్తనాకొడక్కి రోషం వచ్చేస్తది కొట్టడానికి, అడగటానికి వాళ్ళ తరపున ఎవరు ఉండరు కదా..... ఏమి రాజ్యాంగమో అర్ధం కాదురా నాయనా ఈ దేశం లో.... 🤛
@Msh45667 ай бұрын
Erripulka. Valaki fundamental rights. Varithavachavu. In some matter. Constitution chadukuvi. They are soldiers
@ramaraju13477 ай бұрын
👍
@PujallVenkta7 ай бұрын
Good super Sir
@guthidattatreyababu24297 ай бұрын
Voters ni Chempa debba kottina MLA also needs this type of treatment
@Mamatha.60547 ай бұрын
Manchi pani chesaru sir
@sheikshariff52257 ай бұрын
This is నాట్ crpf this is bsf
@rky3757 ай бұрын
మా ఓల్డ్ సిటీ సంగతి కూడా జర చూడండి అయ్యా మీకు పుణ్యం వస్తది🙏🏻
@MACHAHUB7 ай бұрын
175/175=😊😊😊😊
@geethamadhuri4.0337 ай бұрын
Power, money,fame, the three most powerful weapons in the world.!!!😯😯😯
@madhava2417 ай бұрын
మా ఏరియా లో టీడీపీ వాళ్ళు ఇలాగే చేశారు crpf ఉంటే బాగుండేది అనుకున్నాం..లోకల్ పోలీసులు చెప్పిన వినలేదు
@devadasubonthu-o6t7 ай бұрын
Goddali potu kuda CBN vesadu anukunta ni uddesam edhe kadha brother
@madhava2417 ай бұрын
@@devadasubonthu-o6t brother goddali potu Aina yedaina nenu chudaledu,ninna jarigindi andaru chusaru video undi
@vamsikrish6507 ай бұрын
Abhaa chaa yerichavuley kani . Haa panulu chesedi mee ysrcp mundu adhi chusuko
@designermunikumar7 ай бұрын
@@devadasubonthu-o6tఒక గొడ్డలి ఎవడైతే వాళ్ళ ఇంట్లో వాళ్లకు వాళ్ళు ఎవరో వాళ్ళు వేసుకొని ఉంటారు రంగా గారిని మా అందరి కూడా ఇష్టము ఎవరైనా రే ఏ కులమైనా గాని అభిమానం రెడ్డి సైనా గాని కొడకా యాడ ఉన్నా గాని రంగా గారిని ఫాదర్ వాళ్ళు కూడా వెళ్ళినారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా అక్కడే ఉండి రంగా గారితో స్టేట్ వైడ్ లీడర్ వలన ఎన్టీరామారావు సంక నాకు పోతున్నాడని ఏమి ఎన్టీరామారావు సంక నాకుతున్నాడు అని తర్వాత సిబిఎన్ గాడిది అయిపోతున్నాడని అందరి ఇది అవుతున్నారని యాప్ డౌన్లోడ్ ఏమనుకున్నారు అందుకే కమ్ములను అంటే కాపులకు ఎందుకు పడదు అంటే అది పొయ్యి పవన్ కళ్యాణ్ గాడు వాళ్ళ చీకుతున్నాడు వాడు లేనప్పుడు ఏడవకు అని అడుగుతున్నాడు అడిగినాడు వాని పక్కన ఉన్నటువంటి మనోహర్ నయనే చెప్తున్నాడు నేనే ఆరోజు మార్నింగ్ పోయా నీతో మాట్లాడితే నెక్స్ట్ రాత్రి మాట్లాడితే మా రాత్రికి జరిగిపోయిందని ఆయన సీఎం గా ఉన్నాడు కదా మన ఊరి పక్కన ఉండాలి వాళ్ళ నాయన అడుగు పో పోయి
@Nbk7997 ай бұрын
Enka untundhi eppati nunchi sycho batch ku
@pruthvi12327 ай бұрын
ఇదంతా జాలిగాని పార్టీ వాళ్ళే 😊😊😊😊
@MsVenkatakumar7 ай бұрын
కాలితో తంతారా. ఇంతకంటే నీచమైన పని ఉందా
@Rajeswari327 ай бұрын
Superr
@nagulapallirameshbabu7 ай бұрын
భోజనం కోసం డబ్బులు కోసం వచ్చి ఉంటారేమో అది కూడా అర్థం తెలియదా. 😐❤
@chigurupaticreations7 ай бұрын
ఓటువేసే ఒక్క రోజు తినక పోతే చావరు? కానీ ఇటువంటి దొంగ ఓట్లు వల్ల ప్రజాస్వామ్యం చస్తుంది
@sivaprasadbommineni79707 ай бұрын
Super ela undali treatment.elanti officers ni macharla lanti area lo veste bagundedi
@msrajnarayana79417 ай бұрын
Nice super excited jop sar
@RajuMurla7 ай бұрын
Jagan candidates
@Balubaluchannel7 ай бұрын
అవసరమా రా వాళ్ళు బాగానే ఉంటారు ఇబ్బంది పడింది ఎవరు మీరు కదా మనకు దేనికిరా రాజకీయాలు
@RajuMurla7 ай бұрын
Jagan candidate
@Tvn1437 ай бұрын
Hyd election kuda rigging ayyindi and cancellation needs to be done🙏
@radhakrishna.kotipalli50897 ай бұрын
సైకో వైసీపీ
@shahanwazful7 ай бұрын
Police and RAF are the worst work where u have to forget your Humanity, Defence forces are best