No video

#బుడంకాయలు

  Рет қаралды 69,919

Palani Swamy

Palani Swamy

Ай бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 164
@swarnasanvika2105
@swarnasanvika2105 Ай бұрын
తెలుగు డిక్షనరీ లో కూడా ఇంత స్పష్టమైన తెలుగు ఉండదేమో అనిపిస్తుంది..గురువు గారు మీరు మాట్లాడుతుంటే
@suvarchalarajanala9081
@suvarchalarajanala9081 29 күн бұрын
అవును చాలా స్వచ్ఛమైన తెలుగు చెప్తుంటే నే నోరూరిపోతుంది
@balaturaga9662
@balaturaga9662 Ай бұрын
మరిచిపోయిన కొన్ని మాటలను గుర్తు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది బాబాయ్ గారు.
@AnuRadha-hs5pn
@AnuRadha-hs5pn Ай бұрын
అద్భుతః చాలా భేషుగ్గా ఉండండి నీ మాటలు అంతకంటే భేషుగ్గా ఉంటాయి👆🙏
@bMahe90199
@bMahe90199 21 күн бұрын
సార్ మీరు చేసిన వంటలు అన్ని చాలా బాగా వస్తాయి అండి ఇంట్లో వండుకుంటే ....చాలా మంది వంటలు చేసి చుబిస్తారు ఇక్కడ గాని అవి అన్ని ఇంట్లో ప్రాయోగిస్తే అస్సల బాగోవు ,మీవి ఇంట్లో చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి ,చాలా బాగా వస్తాయి అండి 🙏🏻
@user-wm2vz1bf1f
@user-wm2vz1bf1f Ай бұрын
ఉల్లిపాయ వెయ్యకుండా కూర వండాలి అంటే మీ తరువాతే గురువుగారు ఎవరైనా 👌👌👌
@vasupariti2326
@vasupariti2326 Ай бұрын
చాలా బాగుంది అండి.. మా అమ్మ గారు చేసేవారు. ఆవిడ వంటని మళ్ళీ గుర్తు చేసారు.. ధన్యవాదములు 🙏🙏🙏
@narasimhamurty7251
@narasimhamurty7251 Ай бұрын
అయ్యా నమస్కారం నాకు పెద్దగా వంట రాదు కానీ మీ గొంతు వినడం కోసం మీ వీడియోలు చూస్తాను
@venkatarr
@venkatarr Ай бұрын
ఉలవచారు తయారీ విధానం చెప్పండి బాబాయి గారు. మీ ప్లే లిస్ట్ లో వెతికా దొరకలేదు.అందుకే అభ్యర్ధించా. 🙏💐🇮🇳🕉️🚩
@srividyavl1132
@srividyavl1132 Ай бұрын
Usually brahmins Adi tinamandi....
@padakanti8380
@padakanti8380 Ай бұрын
​​@@srividyavl1132Ulavalu tinara bramins pappu danyamu khada nava grahalaku chendinavi ani tinara?
@praveenvenku
@praveenvenku Ай бұрын
అద్భుతం బాబాయ్ గారు..ఇవాళ ఇదే వరైటి బీరకాయ తో మా అమ్మ చేస్తోంది..
@aravindanyayapati6636
@aravindanyayapati6636 Ай бұрын
వీటిని మా వైపు పొటల్స్ అంటారండీ... హిందీలో పర్వల్ అని పిలుస్తారు. వీటికి తొక్క తీయనక్కర్లేదండీ.. దొండకాయలకి ఎలాగైతే తొక్క తీయమో ఇదీ అంతే.. మీ కూర బాగుంది ❤❤
@kameswarial5981
@kameswarial5981 2 күн бұрын
😂 బుడంకాయల ధనియాల కారం కూర చాలా బాగుంది పళని స్వామి గారు
@jyothiraj9034
@jyothiraj9034 Ай бұрын
మేము ఫలని వచ్చాము గురువు గారు. సుబ్రమణ్య స్వామి దేవాలయం దర్శనం చేసుకున్నాము నడక దారిలో.. మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి
@thulasidivi1463
@thulasidivi1463 Ай бұрын
Namaste Gurugaru, super Budankaya curry 🎉🎉🎉👌👌
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 Ай бұрын
మా పంతులు గారు చేసిన బుడుంకోయ కూర చాలా బాగుంది. వెరైటీ కూర 🎉🎉❤❤❤
@ManiVRKBulusu
@ManiVRKBulusu Ай бұрын
Guruvu Garu Mee arogyam jagratha gaa chusukondi, Mee vantalu chusi chala nerchukunanu andi monna doskayi pachadi chesa maha adbhuthama ga vachhindi
@abidreamgirl
@abidreamgirl Ай бұрын
Guruvugaru meru matladuthuntey nidrochesthundandi, na chinapudu ma telugu masteru patalu chepinapudu la untundhi meru vantalagurinchi chbuthuntey melanti pedhavalu makandhariki mana padhathulanu chakkaga teliya chevutharu. Chala thanks andi
@SrideviChamarthi
@SrideviChamarthi Ай бұрын
Literally ......Guruvu Gaaru Noru Uripotu di Andi Nenu Kuda E Vadamuga Chesi Chustanu Andi Thank q Andi
@ruthammagandluru8069
@ruthammagandluru8069 Ай бұрын
చాలా బాగుంది స్వామి గారు ఈ బుడంకాయ్ మా ప్రక్కన దొరకవు
@sudhasudha1598
@sudhasudha1598 Ай бұрын
చాలా మంచి వంటకం తయారు చేసి చూపించారు ధన్యవాదములు 🙏
@ashok-qc4lh
@ashok-qc4lh Ай бұрын
Mana Achamyna Telugu vanta .baga chesaru andi.
@gowrigowri3369
@gowrigowri3369 Ай бұрын
My favourite dish thank you so much sir 🙏
@padmaa9943
@padmaa9943 Ай бұрын
పొటల్స్ కూర సూపర్ గా ఉంటుంది కదా చాలా చాలా బాగా చేశారు
@mahimahindra9721
@mahimahindra9721 Ай бұрын
Tq sir krutagnatallu gruvya
@seshukumari1442
@seshukumari1442 28 күн бұрын
చక్కటి వంటకాన్ని పరిచయం చేసారు బాబాయ్‌గారు
@gayatridevikasa9210
@gayatridevikasa9210 Ай бұрын
Adirindhi guruvu garu...just 5 minutes lo ready ayipoyindi .. excellent...🙏🙏🙏
@vignanavedika940
@vignanavedika940 3 күн бұрын
తినేసినట్టే వుంది మీరు చెప్తుంటే,ఆహా
@bolisettyrao5843
@bolisettyrao5843 Ай бұрын
ఈ కాయలు నార్త్ ఇండియా లో చాలా బాగా దొరుకుతాయి.వాళు ఆలు కలిపి మసాలా కర్రీ చేస్తారు. మీరు చూపించిన విధంగానే ఉంటుంది. రుచి చాలా బాగుంటుంది. ఈసారి మీరు చూపించిన విధంగా try చేయాలి.
@Santhu196
@Santhu196 Ай бұрын
వాటిని పర్వల్ అంటారు
@praveenavadakattu4120
@praveenavadakattu4120 Ай бұрын
Potals అంటారు వైజాగ్....లో పైన తొక్క తీయకుండా చేస్తాము అండి మేము....ఫ్రై చాలా బావుంటుంది అండి
@palthibhairav9669
@palthibhairav9669 Ай бұрын
Good recipe🤤
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 Ай бұрын
Super preparation and Excellent Telugu 👌 👏 👍 🙌 😀 😎 👌 👏 👍
@venkataravichandrakumarrud1375
@venkataravichandrakumarrud1375 28 күн бұрын
చాలా చాలా బాగుంది గురువుగారు 🙏🌷
@bharathimalapaka2287
@bharathimalapaka2287 Ай бұрын
Adbhutam gaa chesaru guruvu garu. Dhanyavaadamulu 🎉🎉
@ashokchandrakonakanchi4841
@ashokchandrakonakanchi4841 25 күн бұрын
Mee bhaasha chaalaa praacheenamgaa mucchatagaa undi
@chitra9123
@chitra9123 Ай бұрын
Ayyo jagratha andi thathagaru....meru ibbandi paduthu vantalu cheyakapoyina memu yemi anukomu😊 కూర చాలా బాగుంది 👌👌🙏
@chaitzchait31
@chaitzchait31 27 күн бұрын
Chala baagundi😊😊😊
@venkat4065
@venkat4065 Ай бұрын
Adbhutha ha! Swami meeru back vantalatho🎉
@ramadevikapoor2330
@ramadevikapoor2330 Ай бұрын
Superb గా ఉంది
@mahalakshmi5521
@mahalakshmi5521 2 күн бұрын
మా వైపు అంటారు శ్రీ కాకుళం, విజయనగరం, విశాఖ పట్నం వైపు "పోటల్స్"
@murtyati2362
@murtyati2362 Ай бұрын
Kura chesey vidanam bagundhi guruvu garu
@sudharani9680
@sudharani9680 Ай бұрын
Chala chala bagunadi Nenu tappakunda chestanu 🙏 Guru garu
@lawdale
@lawdale Ай бұрын
Super undhi
@durgakakitchen815
@durgakakitchen815 27 күн бұрын
Parval màa daggara dorkav parval sweet kuda superga untundi
@srilata2011
@srilata2011 Ай бұрын
U r the best swami garu!! Bestest wishes for a long & healthy life to you & your family!! ❤🙏🙏🙏
@kissmisskanchi1550
@kissmisskanchi1550 Ай бұрын
Just listening to you is wonderful
@MR.INNOCENT_22
@MR.INNOCENT_22 Ай бұрын
Namaskaram babaigaru adhbhuthha ani anipinchaka manaru mi vantalu miku enni sarlu namaskaralu pettina thakkuve mi matalu amogham emi ivvagalam mi vantaliki matalaki
@padmasri5338
@padmasri5338 Ай бұрын
Namaste, chala bagundi, chestamu.
@meenakumaris1747
@meenakumaris1747 Ай бұрын
Kura chala bagundi baabai garu krutajnatalu
@sarmavchitti
@sarmavchitti 14 күн бұрын
గురువు గారు! నూనెని చూస్తుంటేనే భయము కలిగినది! రోజూవారి వంటలో అంతంత నూనె, ఉప్ఫు కారాలు ఆరోగ్యమునకు హానికరము!
@suryanagamanioruganti5290
@suryanagamanioruganti5290 Ай бұрын
Yummy ga vundi 👌 cheyyali repu
@vijayalakshmiayalasomayaju609
@vijayalakshmiayalasomayaju609 Ай бұрын
😂😢😮❤🎉🎉very nice. Guruvu garu.
@prashanthjitta6387
@prashanthjitta6387 Ай бұрын
Good mornig స్వామి 🙏💐
@kalyanisvocals1164
@kalyanisvocals1164 Ай бұрын
Adbhutham Mee vanta, memu kooda try chestham🎉🎉
@padmajakambhatla7769
@padmajakambhatla7769 Ай бұрын
Super recipeDwany garu
@padmajakambhatla7769
@padmajakambhatla7769 Ай бұрын
Mee vantalu anni super Swamy garu
@appalarajukoppaka172
@appalarajukoppaka172 Ай бұрын
Potals ని బుడంకాయలు అంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. మేము ట్రై చేస్తాము.
@gn6037
@gn6037 Ай бұрын
🙏🙏🙏🙏Dhanyawaadamulu. Master garu .
@SucharithaKarumudi
@SucharithaKarumudi Ай бұрын
Thankyou so much Andi God blessings your family
@gadshotmail
@gadshotmail 16 күн бұрын
Another feast to the eye!. Tough to tell why I watch your videos, is it the recipe or your presentation, may be both. I do have a request. I have a strange situation, where I can only eat raw (not cooked) foods. Are you able to show us some of those please? I tried your gongura in a raw version, it came out very well. Thank you!!
@user-yd8rl2tv5c
@user-yd8rl2tv5c Ай бұрын
Super can we make with Dhondakaya in same method. Please reply..
@kaladar5377
@kaladar5377 Ай бұрын
అద్భుతమండి 👍🏼
@vasundharavasu5705
@vasundharavasu5705 Ай бұрын
Chala bhavundhi annaya gaaru
@mandaharikrishna345
@mandaharikrishna345 Ай бұрын
Chaala baagundi
@revarendveerraju5393
@revarendveerraju5393 29 күн бұрын
స్వామి వారి పాద పద్మములకు అనేక నమస్కారములు 🙏చక్కెర వ్యాధి గ్రస్తులకు అనుకూలమైన వంటలు వండి వీడియోస్ పెట్టగలరు
@CS-iv3bv
@CS-iv3bv Ай бұрын
Guruvu garu hyd cool ga vuntadi
@mallangireddymohan5066
@mallangireddymohan5066 Ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@aparnasri6626
@aparnasri6626 Ай бұрын
👌👌👌🤗
@anasuyareddy8104
@anasuyareddy8104 Ай бұрын
పర్వల్ అంటారు నార్త్ లో.
@narasimharaomvl4413
@narasimharaomvl4413 22 күн бұрын
Swamy Pacchi Tomoto curry prepation cheppandi
@darsivijaya9691
@darsivijaya9691 Ай бұрын
Super andi
@awesomesauce789
@awesomesauce789 Ай бұрын
Namaskaramu guruvugaru 🙏 cheyyaledu thina ledu idi dondakaya laga undi skin thick ga unnatlundi
@Hi125.
@Hi125. 29 күн бұрын
Andhulonu mana Rajahmundry lo yendalu chaala ekkuva kadha guruvugaru❤❤❤
@Manassineevali
@Manassineevali Ай бұрын
స్వామిగారు. మీరు పొరబడ్డారు. బుడమకాయలు అంటే చిన్న పరిమాణంలో ఉండే దోసజాతి కాయలు. చుక్కాంగాయ్ అంటారు తమిళంలో. పొటల్స్ బెంగాలీఒడియా ఈశాన్య భారతం లో విరివిగా పండే కూరగాయ... ఇప్పుడు చాలాచోట్ల సాగు చేస్తున్నారు. బుడంకాయ తెలంగాణ రాయలసీమ మొ|| దక్షిణ ప్రదేశాల్లో పొలాల్లో కలపపుగా పెరిగే తీగ. చేదుగా కాస్త పుల్లగా దోస జాతి కాయ. ఒరుగులు/వత్తలు, ఇగురు /సోగి బరడ వంటి వంటలకు పేరు బుడంకాయ.
@Bubbyskitchen
@Bubbyskitchen Ай бұрын
రెండు వేరు వేరా...
@Manassineevali
@Manassineevali Ай бұрын
@@Bubbyskitchen బుడంకాయ దోసజాతి. పొటల్ బీర జాతి హైబ్రిడ్.
@Santhu196
@Santhu196 Ай бұрын
వాటిని పర్వల్ అంటారు
@Santhu196
@Santhu196 Ай бұрын
అవి పర్వల్
@Manassineevali
@Manassineevali Ай бұрын
@@Santhu196 పొటల్స్ పర్వల్ రెండూ ఒకటే. కానీ బుడంకాయలంటే చిన్న చిన్న దోసకాయలు
@sreeramyavangala1112
@sreeramyavangala1112 Ай бұрын
Thanks guruvugaru
@nagendranarlapati8964
@nagendranarlapati8964 5 күн бұрын
👌👌👌
@venkataratnammajety74
@venkataratnammajety74 Ай бұрын
బుడంకాయలు అంటే మాకు తెలియదండి. ఎప్పుడు చూడలేదు.
@padmavathitallavajhulla7037
@padmavathitallavajhulla7037 Ай бұрын
Curries are excellent
@narsimhakammadanam7013
@narsimhakammadanam7013 24 күн бұрын
ఎక్కడ ఎక్కడ అయితే బెంగాలీలు (బంగ్లాదేశ్ వాల్లు ) ఎక్కువగా నివసిస్తూ ఉంటారో ఆ ప్రాంతాలకి ఈ పర్వల్/పొటల్ కూడా చేరుతుంది....రుచిగా ఉంటుంది...కానీ ఆ రుచి ప్రయాణం భయానకం...
@sai_sharanam
@sai_sharanam Ай бұрын
Namaskaram guruvugaru🙏🏻
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 Ай бұрын
సూపర్
@dhanashekarnamvazhi2419
@dhanashekarnamvazhi2419 Ай бұрын
வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!!
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt Ай бұрын
Chethula ninda raagi kadiyaalu vesukunnaru ? Enduku avi? Bp control cheyyatanika ?
@rambabuk8123
@rambabuk8123 Ай бұрын
nice
@user-cf8iu4lp8f
@user-cf8iu4lp8f Ай бұрын
Chalachakkagha chupincharu
@vijayar7657
@vijayar7657 24 күн бұрын
వెట్రివేల్ మురుగన్ హరోం హార
@Fun_is_everything777
@Fun_is_everything777 29 күн бұрын
This vegetable is highly used in Odisha
@balkrishnav3587
@balkrishnav3587 11 күн бұрын
🙏
@bujji9095
@bujji9095 Ай бұрын
Swacha mina mukkati mida vonta chese ruchi Stove mida kuda radu ❤❤❤ 70 80s ammamalu nayanamma valu boggu lu mida vonta chese valu ipatiki chestunaru anukunta godavari side pachani palla tour lo ki velte AP lo vuna swacham ina rastram edi ante Godavari antaru etu chusina Pollalu vala matlade thiru abhimanam chupistaru 🙂🙂
@sugunamisra4098
@sugunamisra4098 Ай бұрын
Swamigaru beerakaya tipi koora tayarividanam cheppagalara plz
@dathatreyulugadekrishna7739
@dathatreyulugadekrishna7739 29 күн бұрын
మేము తొక్క తీయకుండా ఉల్లి కారంతో కూరి చేస్తాము.
@hanumanmunaga9104
@hanumanmunaga9104 Ай бұрын
Budankayalatho vadiyalu chesi chupinchandi
@naksham512
@naksham512 Ай бұрын
Mirapagandra plant Karam chesi cheppandi
@Santhu196
@Santhu196 Ай бұрын
అవి బుడం కాయలు కావు... వాటిని హిందీ లో " పర్వల్ " అంటారు. తెలుగు లోనూ అదే అంటారు.
@battamahesh1271
@battamahesh1271 19 күн бұрын
మాది తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... మా వైపున కూడా వీటిని బుడ్డo కాయలు అనే అంటారు
@dr.anupamaryali3608
@dr.anupamaryali3608 Ай бұрын
Chekku teeyakundaa vandakudadaa
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 Ай бұрын
ఇప్పుడు బుడంకాయలు ఎక్కడ దొరకడం లేదు గురూజీ. మా అమ్మమ్మ గారు ఓరుగులు పెట్టేవారు. ఎక్కువ శ్రమ తీసుకోకండి.ఆరోగ్యం జాగ్రత్త. Sir వాటిని పోటల్స్ అంటారా
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 Ай бұрын
నిజమే, నేనూ ఒక క్షణం దొండకాయ ఏమో అని కన్ఫ్యూస్ అయ్యా. Actuel గా కర్నూల్ జిల్లాలో, పసుపు, చారల దోసకాయలని, బుడంకాయ్ అంటారు. Just as a matter of information.
@Santhu196
@Santhu196 Ай бұрын
​anaraoa4366 పర్వల్ అంటారు
@usharanic5962
@usharanic5962 Ай бұрын
అవి బుడం కాయలు కావు స్వామి, వాటిని పర్వాల్ అంటారు,, షాపులలో వాటిని నీళ్లలో వేసి ఉంచుతారు ఎందుకో మరి 🤔 మా రాయల సీమలో బాగా దొరికేవి ఒకప్పుడు, ఇప్పుడు తెలీదు మరి,,, ఇప్పుడు బెంగళూరు లో కూడా అప్పుడప్పుడు దొరుకు తుంటాయి వీటికంటే చిన్న సైజ్ లోఉంటాయి,, వీటితోటి ఒరుగులు కూడా చేస్తాము,, ఇంకా వాటి గింజలు ఎండబెట్టి నిలువ ఉంచుకుంటారు. ఎండిన ఈ బుడమ గింజలతోటి రోటి పచ్చడి,, పొడి కూడా చేస్తారు మంచి ఘుమాలింపుతో రుచిగా ఉంటాయి 😋😋కానీఇప్పుడు అవి అంత విరివిగా దొరకడం లేదు 😔😔
@gotetiindira2512
@gotetiindira2512 Ай бұрын
Eppudu vanda ledu but ee sari try chesta
@chandrasekharkakunuri6132
@chandrasekharkakunuri6132 Ай бұрын
Menti charu anta ela chestharu?..
@vvsrganesh8092
@vvsrganesh8092 Ай бұрын
Nice 😅
@veenakaranam5943
@veenakaranam5943 Ай бұрын
Naaku chithapandu, vellulli thina koodadu, avi rendu lekunda yevaina vantakalu vunte cheppagalaru🙏 ....
@aylnarasimharao2602
@aylnarasimharao2602 Ай бұрын
Can we prepare this recipe using brinjal gurujee. 🤔
@potluriprabhu8404
@potluriprabhu8404 28 күн бұрын
Chivara lo oil vesaru why?
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 62 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 152 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 22 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 31 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 62 МЛН