Please Support My Chennal singer /// bhutham ellannna // support for singer Contact //9390661997 // 8328097333//8897033154// My second Chennal // / @maskvideo1 INSTAGRAM// ID: BHUTHAM HARIKRISHNA // BHUTHAM SAI
Пікірлер: 115
@shankarachary1 Жыл бұрын
బాదేస్తుంది మీ చరిత్ర వింటుంటే...బంగారు తెలంగాణ అంటే ఇదేనా
@vallijayalakshmipendyala91107 ай бұрын
ఎంతో వినసొంపుగా రాగయుక్తంగా పాడుతున్నారోమీకుమంచిరోజులు రావాలని భగవంతుని కోరుకుంటున్నాను
@podduturiprabhakerreddy7328 Жыл бұрын
ఎవరి ఓట్లు ఎక్కువ ఉంటే వారికే పథకాలు పెట్టె ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు మీ బతుకులు మారవు రాబోయే కాలంలో నైనా మీకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను
@bhutamprashanth66892 жыл бұрын
Super Thammudu
@lingaiahpatel2278 Жыл бұрын
మేం చిన్నప్పుడు అనగా దాదాపు 1980/1989 వరకు విల్లా కథలు బాలసంతులా కాటిపాపలోల్లా ఒగ్గు కథలు బొడధాశరి సింది మాదిగ ఇంకా ఎన్నో విందుము ఆ కథలతో మానవులకు త్రృప్తి ఆయుష్షు పెరుగుతుందని మేము నమ్ముదుము
@sadhulashiva2417 Жыл бұрын
Mammlale అన్నా మీ కథ చాల బాగుంది
@RadhakrishnaVanama20 күн бұрын
Budigha Janghala vari kathalu . Chala bhaghuntay. Vari kalalanu manamu Adharinchali.
@pathrinagaraju60 Жыл бұрын
ఇంకెప్పుడు మారునో మా బేడబుడగజంగాల జీవితాలు, దేవుడా.
@kallemsrikanth90462 жыл бұрын
Supar anna jaibudgajamgam
@ramanabylupatibramana3764 Жыл бұрын
Andariki Manchirojulu ravaalani venkateswaraswaamini prardhistunanu,Om namo venkateshaya.
@nageshmalepu18902 жыл бұрын
ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన కులాల వారీగా విభజించి పాలించినాన్ని రోజులు ఎవ్వరి బ్రతుకులు మారవు అన్న
@manasulomata83282 жыл бұрын
Ni comment gurinchi pata thappaka rasthanu anna
@narayanswammy4005 Жыл бұрын
@@manasulomata8328 ji ki 5 in hi hi ok
@luckybolthe3076 Жыл бұрын
బేడ🏹బుడగ🪕జంగం🕉️ ----------------------------------- బేడ - వేటగాడు 🏹⚔️ బుడగ - కళాకారులు 🪕🎼🏵️ జంగం - శైవ కుటుంబం 🕉️ 👪 ----------------------------------------- కుల దేవుడు -(శివుడు ) కుల గురువు - పెద్ద గోశయ్య స్వామి ఇంటీ దేవుడు - ఎవ్వరికి ఏ దేవుడు ఉంటే ఆ దేవుడే,, 🏹 ⚔️ 🪕 ( జై....✊🏼 బేడ🏹 బుడగ🪕జంగం 🕉️ )
@PatriAnil-ru6rs Жыл бұрын
Super Anna😍
@kumarjinuka81492 жыл бұрын
నచినతనంలో విన్నాను కానీ ఈ రోజుల్లొ ఎప్పడికికనరవట్లేదు🙏🙏🙏🙏🙏🙏👍
@manasulomata83282 жыл бұрын
Meru support cheyandi Anna malanti vallu chala Mandi unnaru 🙏🙏
@potul6053 ай бұрын
We used to listen this in our villages during our childhood, 👌
@bhuthamellanna95362 жыл бұрын
Super
@thurupatiupedara84072 жыл бұрын
మేము బేడబుడిగా జంగాలంమా నాన్న బుర్రకథలు చెప్పి మమ్మల్ని సాధిండు బుర్రకథలుచాలా బాగుంటాయి బేడ బుడగ జంగంజై జై బుర్రకథ
తెల్లంగాణా పుణ్యామా అనీ, మల్లీ ఈ నాటి మన కళలు చిగురించి వృక్షాలు గా మారి రాబోయే భావి తరాలకు నీడ నిలువ నియ్యాలని, ఆ భగవంతుని ప్రతిష్థూ, లైవ్ లో కన బడు చున్న అన్నలకు ధన్యవాదములు
@Kadamanchinandu99222 жыл бұрын
Super Jai budigajangam
@manasulomata83282 жыл бұрын
Jai jai budigajangam
@vyadagirigiri75162 жыл бұрын
Super Anna jai B B J S ✊✊✊✊
@mellajagan58442 жыл бұрын
Sodara namaskaar 🙏 mana desham lo sanchara kulaala jeevitaalu Anni mee katala lage vuntavi 75 samvatsarala bharata jaati lo sanchara kutumbalanu adukovali ani ippatiki ye prabhutvaniki chitta shuddi kalagadam ledu mana duradrushtam ante ledante andaru kalasi kattuga yerpadi poratam cheyali
Aikamatyamtho🤝 ☝️thirugabadaali...... Elaa janaalu kathalaithea vintaru kaani--- Adhikaara naayakulaithea maathram mana baadhalaithea choodaru......🤦♂️🤦♀️ Memu kooda mee valea sanchaara veedhi bhaagothapu yaksagaana kalaakaarulamea.! 🎅🤶 Bhiksaatana Chesea mitha ayyalvaar-sc kulamaina nithya vysnavulam. Jai bheem- jai bhaarath...🇮🇳🙏
@yelmaharishreddy88072 жыл бұрын
Suparo super
@purkeharidas11688 ай бұрын
Naku burrakatha vinalannte chana eshtam 🙏🏻🌷🙏🏻🌷
@KRameshRamesh-q3k Жыл бұрын
Supar👍👍
@SR.shankargoud28062 жыл бұрын
సూపర్ అన్న 😭😭 🙏🏻🙏🏻
@chithanoorimallesh20722 жыл бұрын
Jai bheem jai insaan jai beda budga jangam
@manasulomata83282 жыл бұрын
Jai bheem jai jai insaan jai beda budaga jangam
@bhuthamrajesh47952 жыл бұрын
super Anna 🎉nijame
@darapuveeranna84682 жыл бұрын
Super. 👌
@bhuthamellanna4722 жыл бұрын
Super anna thanks
@luckybolthe3076 Жыл бұрын
బేడ🏹బుడగ🪕జంగం🕉️ కుల దేవుడు -(శివుడు ) కుల గురువు - పెద్ద గోశయ్య స్వామి ఇంటీ దేవుడు - ఎవ్వరికి ఏ దేవుడు ఉంటే ఆ దేవుడేఅంతే కాని బిచ్చగలు కాదు, బిచ్చగలు అన్ని మన్న కులం గురించి మనమే తక్కువ చేసి మాట్లాడుతున్నాం దయ్యచేసి ఎల్ల ఎవ్వరు చెప్పుకోవద్గు. దానివల మన్న కులం వాలు మిమ్ము, బేడ బుడగ జంగళం అన్ని చెప్పలేకపుతున్నారు Plzzz 🙏
@manimahe14382 жыл бұрын
Ilanti katha, very good
@govardhan696 ай бұрын
Please be positive, time will comes back.. please trust in GOD.
@pokururajusupermadamok69382 жыл бұрын
Bagachepparu Anna
@rithwikgoud56892 жыл бұрын
Baga chepinaru anna
@gorativenkanna98782 жыл бұрын
నిజమైన కవిగాయకుడవు
@ganeshpasalawar33002 жыл бұрын
Super🥳🥳🥳
@1hsg3142 жыл бұрын
Singing nice
@venkateshnagarajjangam39412 жыл бұрын
లోతుగా కవి కట్టి నిజం పాడినవ్ అన్న
@EppaVenkatesh-sk4pm Жыл бұрын
తాత సుపారె
@vnr1995 Жыл бұрын
సూపర్!!
@omikaraj4468 Жыл бұрын
Super
@venkateshnagarajjangam39412 жыл бұрын
Great anna
@kishanbabu1566 Жыл бұрын
Govt బుడిఘకాఘలకు help cheyali
@bhumeshlakkampalli3819 Жыл бұрын
👍👍👍👍👍👍👍
@marribhaskar9514 Жыл бұрын
😭😭😭👌👌👌💯💐💐💐
@AnjiAnji-cn7lu Жыл бұрын
😭🙏🏻 lalsalam
@VijayaKumari-g5g8 ай бұрын
super
@malleshamenjapuri1638 Жыл бұрын
S̤ṳp̤e̤r̤
@srinivasmanyam5858 Жыл бұрын
పాలమూరు తుపాకి శ్రీను కథ చెప్పు అన్న
@kardharapuashok81842 жыл бұрын
సూపర్.🙏👍
@mallaiahbaikari Жыл бұрын
👍👍👍👌👌👌👌👌
@anjaneyulupittala6468 Жыл бұрын
👍👍👌🙏
@pastamsammaiah14072 жыл бұрын
సూపర్ అన్న గారు
@mandramalleshmandramallesh1972 Жыл бұрын
Super sangs
@rishikmudhiraj4725 Жыл бұрын
Okkasari sanyashmma kathanu miru kanuka bhalgam cinima kante prapularithadi ani na abipram nenu cinnappud vinnanu
@manasulomata8328 Жыл бұрын
Ok
@bjmarrepa99962 жыл бұрын
👌👌👌👌🙏💐🤝
@pavankalyangandham35532 жыл бұрын
మన బతుకులను కళ్లముందే చుపించినవ్ అన్న నీ ధాటికి - పాట రూపంలో అల్లిన నీ మాటకి ధన్యవాదాలు (ఇంకా చాలా చెప్పాలని ఉంది కలిస్తే తప్పకుండా చెప్తాను ) Please subscribe this channel and pakkana unna bell button ni kuda nokkandi updates vasthayi