సర్వులకు శుభోదయం.... నారాయణుడు అవతారాలు యెత్తడంలోనే ఎన్నో పరమార్థాలు వున్నాయి. ఒక్కో అవతారానికి ఒక్కో ఫలితం వుంది. దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ కల్పించాలని ఉద్దేశ్యం తోనే - అమ్మవారి ఆజ్ఞ తీసుకొని , తన మనః సంకల్ప బలం తో అప్పటి ఆయా అవతారం ఎత్తి , తను చేయాలని అనుకున్న పనులు చేసాడు. అందులో కలి కాలం ప్రారంభ సమయంలో " శ్రీ బుద్ధ " అవతారం ఎత్తి , సర్వ మానవాళికి అందించిన జ్ఞానోపదేశం చాలా మార్పు తీసుకొచ్చింది. ఈశాన్య ప్రాంతాలలో బుద్ధుడు బోధించిన సత్యాలు, ఇప్పటికీ అక్కడ ప్రచారం లో జరుగుతూనే ఉన్నాయి. మన భారత దేశంలో ఇది చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృధ్ధి - ప్రచారం జరగలేదు. అందుకే అంతగా ఆసక్తి లేదు. కానీ, ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఆయనను చూస్తే చాలు. మనసు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఆ మహనీయుడికి నా సాష్టాంగ నమస్కారము. నా సోదరుడు స్వామి వారి గురించి మంచి వీడియో చేయటం అందరికీ చాలా సంతోషకర మైన విషయం. రేపటి రోజు " శ్రీ కృష్ణాష్టమి " శుభాకాంక్షలు - మీకు , మీ కుటుంబ సభ్యులకు అందరికీ. మీ ఛానెల్ సబ్స్కైబర్స్ చేసిన వాళ్ళందరికీ... మీ అందరికీ " శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు ".... సోదరా. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకరా...
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@norivasanthalakshmi71422 ай бұрын
😊🙏
@nagamanivaddiparty3832 ай бұрын
🙏🙏
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@dgopikrishna85212 ай бұрын
Krishnam vande jagathguruvu 🙏
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
@ushasomashekar41602 ай бұрын
Buddam Sharanam gachami🙏🏻🙏🏻🙏🏻🌼
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 బుద్ధం శరణం గచ్ఛామి 🙏
@aldhasayendhar42412 ай бұрын
జై శ్రీ కృష్ణ 🚩😊🛕🕉️🙏
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@saisudhanrusimhadevara63362 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః 🙏
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 ఓం నమో నారాయణాయ 🙏
@ushasomashekar41602 ай бұрын
Krishnam vande Jagat Guru 🙏🏻🙏🏻🙏🏻🏵️
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
@Loading....1732 ай бұрын
Jai shree Krishna/
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@norivasanthalakshmi71422 ай бұрын
చాలా చక్కగా వివరించారు 😊👍 వాడ వివాదాలు ఎలా ఉన్నా బుద్ధుని బోధనలు మనిషి మనసు వక్ర మార్గం పట్టకుండా ఉండేందుకు ఉపకరిస్తాయి బుద్ధం శరణం గచ్ఛామి 🙏🙏
@VoiceOfMaheedhar2 ай бұрын
ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🚩 బుద్ధం శరణం గచ్ఛామి 🙏
@Loading....1732 ай бұрын
Okati gamaninchanu Anni yugalalo ekkuva avataralu ethina Dwapara yugam lo Sri Krishna single hand tho eladu dwapara yugam ni
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@rvh67182 ай бұрын
@@Loading....173 ... నువ్వు చెప్పింది కరెక్ట్. కానీ , ఇక్కడో అద్భుతం వుంది. అదేమిటో నేను చెప్తాను. నాలుగు యుగాల్లో ఎన్నో అవతారాలు లో స్వామి వారు వచ్చారు + మనకు చూపించారు. చివర కలియుగ ప్రారంభంలో సకల జీవరాసుల మనసు ఎలా వుంటుంది & ఎలా వుండాలో చూపించారు స్వామి వారు. మనం గమనించాల్సింది ఒకటి వుంది. అదే " మాయ ". ఆ మాయ స్వరూపమే " శ్రీ కృష్ణ " రూపం. అది కూడా స్వామి వారు నీల మేఘ శ్యామ రూపం. మరి ఆ రూపం లోనే వుంది సమస్త లోకాలు. అందుకే ఒకే ఒక్కడు సర్వ భారం వహించి , చాకచక్యం గా తన పని చేసుకొని వెళ్ళారు స్వామి వారు - తన చేతికి అణువంత మట్టి కూడా అంటకుండా.. మిగితా రూపాల్లో మాయ వున్న , దానితో ఎక్కువ అవసరం లేకుండా వుండి పోయింది అంతే. పూర్తి మాయా స్వరూపమే " శ్రీ కృష్ణ పరమాత్మ స్వరూపం" . ఈ అవతారాన్ని మనసు ఏకాగ్రత తో చూస్తే చాలు , మన జన్మ ధన్యం అయినట్లే. అందుకే కృష్ణ మాయ అని అన్నారు. మరి శ్రీ కృష్ణ పరమాత్మ కి ఈ మాయ స్వరూపం ఎవరిచ్చారు అని అనుకుంటారు - కానీ , ఇది ఎవరికి తెలియదు. నేను చెప్తున్నాను - ఈ మాయ స్వరూపం సాక్షాత్తు " శ్రీ శక్తి " అమ్మవారిదే. శ్రీ కృష్ణ పరమాత్మ - అమ్మవారి యొక్క మంత్రోప దేశం తీసుకొని , సాధించారు. ఆయన నిమిత్త మాత్రుడు. అదృశ్య రూపంలో అమ్మవారు అంతా కృష్ణ పరమాత్మ తో పని చేయించింది. కృష్ణ పరమాత్మ అనేక మైన తంత్ర విద్యలు ఉపాసన చేశారు. అందువల్లనే సాధ్యం అయింది. మొత్తానికి మూలం " శ్రీ శక్తి స్వరూపమే " . ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః...
@PrakashPrakash-w5eАй бұрын
Jai jai jai Sri maha vishnu
@VoiceOfMaheedharАй бұрын
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@PraveenkumarRomanticking2 ай бұрын
Gouthama budha Srimahavishnu avatharam kadu
@VoiceOfMaheedhar2 ай бұрын
ఒకసారి వీడియో చూడండి 🙏
@GullyTrader2 ай бұрын
@@VoiceOfMaheedhar M chepparu video lo ? Avataram conclusion m ledhu... Gouthama Buddha jappam chesaru....Hindus Siggu, Sheram elanntivi ami unnav anukunta... Anti Hindus ani pogadatharu and Anti Hindus ki support chestharu.... World lo elanti vallu okka Hindus lo matrame untaru..
@VadlaSujatha-v7qАй бұрын
భూలోక వేదాలు యజ్ఞయాగాదులు చేసి పుణ్య పలం తో స్వర్గం లో దేవతలను ఏడిపించడతో పాటు నరకములో శూన్యము ఏర్పడడంతో అప్పుడు యముడు మనుష్యులను వేద సంప్రదాయ భ్రష్టులను చెయ్యమని విష్ణు మూర్తి ని కోరినట్టు ఒక కథ ప్రచారంలో ఉంది
@VoiceOfMaheedharАй бұрын
🙏🙏🙏
@woozie1637Ай бұрын
Narakam sunyam kadu kani , yagna yagalu evaru chesina devathalu varam ivvalsindhe rakshashulu mukyanga Kali Yuga swarda parulu ki kuda. Andhuke didi WB CM antha chedda dhaina kevalam yagalu dwarane korikalu labisthunay. Andhuke buddhudu yagna yagalu dhorram chesi kevalam dhyana margam chupadu. Kali Yuga manushulaki busy life dhyana margam antha sulabham kadu so rakshashula shakti ki limit.
@VadlaSujatha-v7q19 күн бұрын
@@woozie1637 కొన్ని సంఘటనల గురించి మాటలురావు కామెంట్ పెట్టలేదు
@iPhoneunlock10072 ай бұрын
బుద్ధుడు జన్మించిన నేపాల్ నేటికీ హిందూ దేశం గానే ఉంది😂😂😂😂
@VoiceOfMaheedhar2 ай бұрын
🙏🙏🙏
@sairamakrishnac.v.a96682 ай бұрын
నమస్తే సార్.. చిన్నప్పటి నుంచి బుద్దుడు పైన ఈ అనుమానం ఉండేది.. నేను నా అనుభవం ద్వారా తెలుసుకుంది ఏమిటంటే,-- పరసురామ అవతారం వరకు, విష్ణు అవతారాలతో ఉన్న వారి బార్యలకు (లక్ష్మీ దేవే అయినప్పటికీ) అంత ప్రాధాన్యత లేదు.. అసలు విషయం ఏమిటంటే --- త్రేతాయుగంలో రామ అవతారం వచ్చాక ఏకపత్నీ.. ద్వాపరయుగం వచ్చాక కృష్ణుడికి బహు భార్యలు ""ఈ ద్వాపరం అయ్యాక వచ్చిందే మీరు చెప్పిన బుద్ధ (సిద్దార్థుడు).."'" ఈయన చెప్పినట్లు & సంసార బాధ్యతలు వదిలి వెల్లిపోవటం అనే సిద్దాంతం ఆనాటి మానవులకు నచ్చలేదు... అంటే, సంసార జీవితపు మాయలో పడి, కష్టాలు పడటమే నిజమైన జీవితం అని నమ్మి, ఈ బుద్దుడిని పక్కకు తోసేసి, కొంతమంది కీటక బుద్ధుడని,, ఇంకొంతమంది బలరాముడే తొమ్మిదవ అవతారమని నమ్మించారు,,, అప్పటికి కూడా వెంకటేశ్వర స్వామి అవతారం వచ్చి, భార్యల వలన అలిగి, సంసార మాయ నుండి బయటపడండి అని, కొండమీదకు వెల్లి శిలా రూపం దాల్చారు.. అయినా జనాలు సంసార మాయను నేటికీ వదలలేదు సరికదా, ఆ మాయలో పడి ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు... కాబట్టి, ఈ గోరాలు మోసాల బారి నుంచి రక్షించేందుకు కల్కి అవతారం రావాలి. దుష్టశిక్షణ చేయాలి... అంతవరకూ ఈ మానవ జన్మల జీవితం సాగాల్సిందే...
@VoiceOfMaheedhar2 ай бұрын
చక్కగా చెప్పారు రామకృష్ణ గారు 🙏
@sumanmudhirajsumanmudhiraj34412 ай бұрын
చేతబడి సస్య నుంచి బయట పడటానికి ఒక వీడియో చేయండి
@VoiceOfMaheedhar2 ай бұрын
ఈ వీడియో ఒకసారి చూడండి సుమన్ గారు 🙏 kzbin.info/www/bejne/barYhGOehNySe6s
@sumanmudhirajsumanmudhiraj34412 ай бұрын
🙏 ధన్యవాదములు
@sarithachedurupally932821 күн бұрын
బుద్దుడు విష్ణువు అవతారం అయివుంటే మతాన్ని సృష్టించుకోడు, బుద్ధం శరణం గచ్చామి అంటే అర్ధం ఏమిటి?? అంటే బుద్దుడు తప్ప ఇంకెవ్వరు దేవుడు లేడు నన్ను తప్ప ఇంకెవరిని పుజించొద్దు అని డైరెక్ట్ చెప్పుకున్నాడు సాయి బాబాలగా,. ఇంటి నుండి బయటకు వచ్చి తపస్సు చేసి జ్ఞానం నిజంగా పొంది ఉంటే ఇల్లు చేరేవాడు పరశురాముడిలాగా.. సమాజానికి ఏమి చేశాడు?? ఏమి చేయలేదు మతమ్ పేరుతో ప్రజలను విడదిసాడు బుద్దుడి బోధనలు మన దేశంలోనే ఉన్నాయా లేదా చైనా, థాయిలాండ్, నేపాల్ లో కూడా ఉన్నాయా?? శక్తులు మాత్రం తార దేవీవి తీసుకోని తన పేరు పైకి తెచ్చుకున్నమహానుభావుడు,. అంటే మన తిండి తిని మన దేవతను మోసం చేశాడు.. మన ధర్మానికి మోసం చేశాడు... దేవుడికి భక్తులు ఉన్నారు శిస్యులు కాదు.. శిష్యరికం వారిది శక్తులు తార దేవి విద్యలు,. మతం మాత్రం బుద్ధిజం ఆఖరికి బోధి ధర్మ నుండి తార విద్యలు పొంది బోధి ధర్మ ను కూడా పొట్టన పెట్టుకున్నాడు బుద్దున్ని నమ్మిన వారి శరీరంలో ఉండేది బుద్దుడెకదా అందుకు అన్నాను.. ఇంత తెలిసిన తర్వాత కూడా బుద్దున్ని నెత్తిన పెట్టుకుంటే ఈరోజు సాయి బాబా కోసం గొడవలు చెలరేగే స్థితి వస్తుంది అందుకే ఇప్పుడే ఆలయాలు షోకేష్ బొమ్మలు లేకుండా చేస్తే పీడ విరగడ అవుతుంది. గ్రహించాలి ప్రచారం జరగాలి 🙏👍👍👍