స్నేహ ధర్మానికి ప్రతీకగా కుచేలోపాఖ్యనం చెపుతారు అదీకాక తనను నమ్మిన వారిని నోరు తెరిచి అడగనక్కరలేకుండానే వారి అభీష్టం నెరవేరుస్తాడు 😊 ఈ కథను మీరు మరింత అందంగా వివరించారు 😊కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుమ్ 🕉️🙏🙏🙏 శ్రీకృష్ణ పరమాత్మ మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను మీ వీడియోల ద్వారా ఎంతో మంది జ్ఞాన విజ్ఞానాలు పొందుతున్నారు, మీకు నమస్కారములు🙏❤️
@VoiceOfMaheedhar7 ай бұрын
మీ సహృదయానికి కృతజ్ఞుడిని కమల గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
ఇద్దరు స్నేహితులు ఉన్నారట, ఒకటి ప్రత్తి (ఒత్తి) , మరొకటి మట్టి పాత్ర ఇవి రెండూ దేవుడి సన్నిధిలో ఎప్పుడూ ఉండాలని అనుకున్నాయట కానీ.. అవి దైవసన్నిధిలో ఎలా ఉండగలవు? అప్పుడు ఇంధనం వచ్చి వారితో ఇలా అందట .. నేను "నమ్మకాన్ని" నేను ఉన్నంతవరకు మిమ్మల్ని వెలిగిస్తాను అని. ఆ మూడు కలిస్తేనే "ప్రమిద" అవుతుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా స్నేహం స్థిరపడాలంటే నమ్మకం అవసరం, అదే కుచేలుడికి, కృష్ణుడి పై నున్న నమ్మకం . 🙏 జై శ్రీ కృష్ణ
@VoiceOfMaheedhar7 ай бұрын
చక్కటి ఉదాహరణ చెప్పినందుకు ధన్యవాదాలు పద్మావతి గారు 🚩 జై శ్రీ కృష్ణ 🙏
@tharabainadakuduru77825 ай бұрын
Krishnam vandey jagadguru ❤
@VoiceOfMaheedhar5 ай бұрын
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
@lakshmipaidi33755 ай бұрын
జై శ్రీ కృష్ణ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@VoiceOfMaheedhar5 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@coraghu38353 ай бұрын
Sri Krishnam Vande Jagath Gurum 🎉🎉🎉
@VoiceOfMaheedhar3 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@VadlaSujatha-v7qАй бұрын
గురువు భక్తి సేవా గురువు యొక్కఅశ్వీరాదం దేవుని తో స్నేహం ప్రపంచంలో ఏదైనా అసాధ్య పనిని సుసాధ్యం చేస్తుంది . సుదాముడు అంటే సద్గుణ నిలయం సద్గుణ కలిగిన బ్రహ్మణుడు
@VoiceOfMaheedharАй бұрын
👌🙏🙏
@Rainbow_for_all6 ай бұрын
Sri కృష్ణ... 🙏
@VoiceOfMaheedhar6 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@sarithachedurupally93287 ай бұрын
🙏. శ్రీ కృష్ణుడికి 16000వేల మంది భార్యలు లేరు, ఇది అసత్యం, పురాణాలూ దఘకు గురి అయ్యాయి అంటే మార్చబడ్డాయి గోరంగా,. కొన్ని సత్యాలు అసత్యాలుగా, అసత్యాలు సత్యాలుగా చెలామణి అవుతున్నాయి అందుకే సత్యం ఏది అనే ప్రశ్న ప్రతీ వారికి కలుగుతుంది... నిజానికి 16000 మంది స్రీలను అలా చేరసాలలో బంధించింది నరకాసురుడు తన స్వార్ధపు బుద్ది కోసం,. కృష్ణుడు నాకాసురుణ్ణి వాదించి ఆ స్త్రీలను చెటసాల నుండి విముక్తం చేస్తాడు,. ఇది కొందరు అచ్చు వేసే సమయంలో కావచ్చు వేరు వేరు భాషల్లో రచించినప్పుడు కావచ్చు, లేదా కాలి మాయతో కూడా కావచ్చు, ఎలాగైతేనే పురాణాలూ కొంత మార్పుకు గురి అయినది మాత్రం సత్యం,. అందుకే కృష్ణుడిపై ఇన్నినిందలు,7గురు భార్యలు కూడా లేరు, రాధా ప్రియురాలు కాదు అసలు శక్తి అవతారం కాదు తెలియక కొందరు రాధతో కృష్ణుడికి కళ్యాణం చేస్తూ సమాజానికి ఒక తప్పుడు సందేశాన్ని ఇస్తున్నారు,.. 🙏
@@VoiceOfMaheedhar paina varu Adigina points midha kudirithey clarity ivvandi mahidar garu
@SriLakshmi-xx1mc7 ай бұрын
Ee points midha clarity ivagala andi
@sarithachedurupally93287 ай бұрын
@@SriLakshmi-xx1mc 🙏. లక్ష్మి గారికి నమస్కారం,. ఈ తప్పు మహీధర్ గారిదో లేక పురాణాలూ చదివి ప్రచారం చేస్తున్నావరిది కాదు,. పురాణాలూ ఇలా ఉన్నాయి, ఇలా మర్చి ముందు ఉన్నాయి.. అయితే ప్రచారం చేసేటప్పుడు కాని, వీడియోలు చేసేవారు ఇలాంటివి వచ్చినప్పుడు ఇది సత్యమా, అసత్యమా అని తెలియనప్పుడు ఆ పాయింట్స్ ని వదిలేయాలి,. కాని కొందరు ఛానెల్ సక్సెస్ కావటానికి కావొచ్చు లేదా ప్రచారం బాగా జరగాలి అనుకున్నపుడు ఇలాంటి హెడ్డింగులు పెట్టి ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నారు ఉద :-రాధా దేవిని కృష్ణుడిని విపరీతంగా వాడుతున్నారు, యువత అట్రాక్ట్ అయ్యేది దీనికే కదా, మన డీటేక్టర్స్ యువతను టార్గెట్ చేస్తూ హీరోయిన్స్ ని ఇస్తానుసారంగా చూపించినట్టు. ఇలా కృష్ణుణ్ణి వాడుకుంటున్నారు.. కృష్ణుడి ఫోటోలు మార్పిడి చేసి కృష్ణుడు అంటే రాధా, రాధా అంటే కృష్ణుడు అనేలాగా, కృష్ణ అవతారం పూర్తిగా మారిపోయేలా మార్పిడి చేశారు.. దీని కోసం రాధా కోసం ఒక లోకాన్ని సృష్టించారు... సత్యాలు బయటపడే రోజు తొందరగా వస్తుందని భావిస్తూ 🙏🙏..
@SriLakshmi-xx1mc7 ай бұрын
@@sarithachedurupally9328 babboiii....gata 4 years ga nenu chala chala pedda poratamenandi Naku...enneno avamanalu titlu tinnanu...aa krishnaya Venkateswara swamini vedukunanu edchanu akariki ammavarlanu kuda kopadanu adchesi..... Emani chepukovali???? Including Tirumala devastanam vaalu kuda .... Good morning lu good evng lu Good night lu Perutho radhabkrishnudini Ioudaithey Shiva parvatulanu kuda vadalatledhu Entha romantic ioati adhukatalu photo s petti msgs good morning perutho status lu andariki pampatam FB frnds rasaleelalu Chiii.... nijam chepthuna mahidar garu ee mamooli prajalu ila god ni vadukinteyne bhadakaram Mari akharuki oka pedda devastanam lo unna vaaluki emochindhi..vedham chadhivi chakkaga manavalini manchi margam lo pettey vidham ga undali vaallabpost lu Kani entha asahyamga untunayo telusa? Diniki chala mandhi aadavvallu encourage Anipinchindhi Naku okaroju aa krishnaya Venkteswarudu vellandarini chusthunaru vadalaru ani Panchabhootalu Karama lu vati lekkala mundhu veella veshalentha ani.... Ex ....oka vishyam andi.....oka lady tana pics fb lo share chesindhi..daniki fallowers like love symbol tho patu.... comments pettaru...andhulo oka comment..mi andaniki aa narayanudey mi chethilo keelu bommai mi chuttu tirugutadu ani...idhi ee comment chusi 1 week edchanu emiti ee manushulu ani... Ika chepa kadha oka pedda devastanam archakulu garba gudilo seva chesevallu..ee photo ki and ee comment ki likes pettaru...ika emanali first time anipinchindhi andi Aa edukondalavadu Cristian ni devastanalao seva ku vesthunarantey tappe ledhu ani Ee msg chala bhada type chesthundhi.. length ekkuvainandhuku khaminchandi Ardham cheskovalaru..
@gamestarsandeep72506 ай бұрын
Jai Sri Krishna....
@VoiceOfMaheedhar5 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@SriLakshmi-xx1mc7 ай бұрын
Mahidhar garu ela unnaru andi
@VoiceOfMaheedhar7 ай бұрын
నేను బాగున్నాను శ్రీలక్ష్మి గారు 🙏 మీరు కూడా బాగున్నారనే ఆశిస్తున్నాను..
@SriLakshmi-xx1mc7 ай бұрын
@@VoiceOfMaheedhar bagunnam andi Ee madhyana konchem pani ekkuvai videos chudasinavi pending undipoyayi chudali andi
@VoiceOfMaheedhar7 ай бұрын
ఫరవాలేదు శ్రీలక్ష్మి గారు 🙏
@chitlapallysrinivas97572 ай бұрын
Biography of Lord Krishna Sir
@VoiceOfMaheedhar2 ай бұрын
ఈ లింక్ లో కృష్ణుడికి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి చూడండి శ్రీనివాస్ గారు 🙏 www.youtube.com/@VoiceOfMaheedhar/videos
@sameerakarri58177 ай бұрын
సార్ మీ వీడియో కన్నా కామెంట్స్ లో పెట్టినవి చదవడానికే ఎక్కువ టైం పట్టింది😅.రాధమ్మ లేకపోతే జయదేవుని అష్టపదులు ఎవరి మీద పాడారు.నాకు అంత జ్ఞానం లేదు కానీ ఒక్కటి చెప్పగలను ఎలాగైతే శివపార్వతులు నాట్యానికి లాస్యానికి ప్రతీకమో(అంటే ఒకటి లేకుండా మరొకటి ఉండదు)అలాగే రాధమ్మ కృష్ణుడి లోని ప్రేమ తత్వం .కృష్ణుడి లోని ప్రేమకు ఒక ఆకారం ఇస్తే అదే రాధమ్మ .అందుకే రాధాకృష్ణులు అంటారు,రాధ వేరు కృష్ణుడు వేరు కాదు .
@VoiceOfMaheedhar7 ай бұрын
😂 కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయి సమీర గారు.. రాధాకృష్ణుల గురించి చక్కటి విశ్లేషణ చెప్పారు 🚩 జై శ్రీ కృష్ణ 🙏
@chitlapallysrinivas97572 ай бұрын
I will always follow you sir and also message you but also send me a little message sir please.
@VoiceOfMaheedhar2 ай бұрын
🙏🙏🙏
@kiraksreenu5907 ай бұрын
Bgm please
@VoiceOfMaheedhar7 ай бұрын
self composed (multitrack mix). meeku online dorakadu Sreenu garu 🙏