Vishwanath Reddy Bayya Correct ga Cheppinav E Patake Andam Vachindhi Thana Dance tho 👏👏👌
@rebalposhetty57843 жыл бұрын
Super Akka nuvu chesthe eepatake Adam vachhindi Akka mind blowing akka
@ashwinigudiboina51713 жыл бұрын
Yes
@mammymadam50613 жыл бұрын
Beautiful girl, Beautiful dance, beautiful LIFE Wow!!! ADURS
@shyamsunderreddy25853 жыл бұрын
ఆడపిల్ల జీవితాలను బాగా వర్ణించిన lyrics రైటర్ కు మరియు ఈ పెళ్లికూతురు కు సర్వదా శుభాకాంక్షలు
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@HarivallabhiStudios3 жыл бұрын
Bullet bundi Cover Song by 9 months old baby Harivallabhi kzbin.info/www/bejne/Y3ynqoJqf9OjgJI
@kalpanakalpana54023 жыл бұрын
👍🙏
@rajreddy1183 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన మల్లి మల్లి చూడాలనిపిస్తోంది
@uthkaladevi38883 жыл бұрын
Yes
@ssudarshanreddy1433 жыл бұрын
S
@lakshmireddy57293 жыл бұрын
Yes
@successisajourney15223 жыл бұрын
Ssss
@SATYANARAYANAMONDRU3 жыл бұрын
Yes
@srlogics_3 жыл бұрын
ఓ మగువ ! నీ ఆట కంటే నీ మనస్సు నిండా ప్రేమ కనిపించింది. అబ్బాయి చాలా అదృష్టవంతుడు.
@satyalavasatyalavab51693 жыл бұрын
👌👌👌👌👌🌹🌹🌹🌹🌹💕💕💕💕💕💕🙏🙏🙏🙏🙏💐💐i💐💐💐💞💞💞
@srlogics_3 жыл бұрын
@@satyalavasatyalavab5169 thanks a lot
@bojingbojing39073 жыл бұрын
@@satyalavasatyalavab5169 in
@satishyemul25303 жыл бұрын
O maguva ane me pilupu naku nachindi
@kurnoolions.3 жыл бұрын
Super ga cheparu
@manojgoud92503 жыл бұрын
అక్క మీరు మీ మనసులోని భావాన్ని పాట లిరిక్స్ తో కలిపి చాలా చక్కగా డాన్స్ వేశారు అక్క... ఇంక అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ వీళ్ళ డాన్స్ హే బాగుంది... ఎవరు పడితే వాళ్ళు ట్రై చేసి పాటకు ఉన్న అందాన్ని చెడగొట్ట కూడదు అని కోరుకుంటున్న.
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@leelaskitchen75273 жыл бұрын
కరెక్ట్ బ్రదర్
@ratnamraju96993 жыл бұрын
@@rainforest3283 ్్్్్్ఘ రోజు అయ్యో
@pamuprasad20093 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా enkka చూడాలి ani పిస్తున్నది సూపర్ డాన్స్ సూపర్ సాంగ్
@madhusudanmadduri93453 жыл бұрын
Supper👌👌👌
@Bsrvlogsofficials52623 жыл бұрын
పాట ఎంత మంచిగా వుందో మీ డాన్స్ అంతకు మించి ఉంది సిస్టర్
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. .న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. .న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@satyasaivissafoundation70363 жыл бұрын
నవ వధూవరులు శ్రీమతి శ్రీ సాయి శ్రీయ అశోక్ దంపతులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు! శుభాశీస్సులు!🙌🙌🙌🙌 మీరు ఒక కొత్త సంప్రదాయానికి అంకురార్పణ చేశారు చాలా సంతోషం.👌👌👌👌👏👏👏 ఇంతవరకు వివాహ వేడుకల్లో ఉత్తరాది సంగీతాన్ని సంగీత్ కార్యక్రమాల పేరిట ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. అనాది నుండి మన వివాహ వేడుకల్లో పెళ్లి పాటలు ఎంతో అలరించేవి రెండు కుటుంబాలను కలిపే వారధిలా నిలిచేవి. మళ్లీ మీ ఈ పాటతో బరువెక్కిన గుండెలతో మెట్టినింటి కాలు పెట్టే వాతావరణాన్ని ఒక ఆహ్లాదకరంగా, పది కాలాల పాటు గుండెల్లో దాచుకునే వేడుకలా, ఇక ప్రతివారు తన పెళ్లిలో విధిగా ఆచరించాలి అన్న ఒక నూతన సాంప్రదాయానికి అంకురార్పణ చేసిన మీ ప్రయత్నం, అలనాటి పెళ్లి పాటల నాటి పూర్వవైభవం తీసుకు వస్తుందని, తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎంతో సహజంగా, అచ్చంగా అచ్చ తెలుగు సంప్రదాయం గా మెట్టినింటి అడుగుపెట్టడం కన్నీళ్లతో కాకుండా ఆనందభాష్పాలతో అడుగు పెట్టాలి అనేది ఒక అద్భుతమైన సందేశాన్ని అందించిన మీ ఈ ప్రయత్నానికి మరోమారు శుభాభినందనలు, శుభాశీస్సులు తెలుపుతూ మీ జంట వెయ్యేళ్ళు వర్దిల్లు గాక ! శతమానం భవతి!!
@explorer-lounge3 жыл бұрын
ఆ బిడ్డ కి ఎంత ఎంత ప్రేమ ఉంటే అంత అందం గా ప్రేమ తెలపగలిగింది 😍😍😍❤❤❤
@maheshsupriya90463 жыл бұрын
Yeaa
@explorer-lounge3 жыл бұрын
@@maheshsupriya9046 చూడ ముచ్చటగా వుంది ఆ బిడ్డ కి దిష్టి తియ్యాలి
@arar30673 жыл бұрын
Yes
@Ranguakshayacreations3 жыл бұрын
kzbin.info/www/bejne/o2Hbdn6keM9_nZI
@kannemaheshwari46123 жыл бұрын
U
@dayadarling94113 жыл бұрын
సూపర్ అన్న మీ డాన్స్ వల్ల ఈ పాటకే అందం వచ్చింది
@gurukanth78103 жыл бұрын
అక్కడ పెళ్ళికొడుకు డాన్స్ ఎక్కడ వేశాడో
@ashokgedela95093 жыл бұрын
Wander full dancer Chiranjeevi soubhagya vathi.I congratulations this cuppuls
@kaki47583 жыл бұрын
Super chalabagudhi 👍👌😋
@vittelmakhamm10113 жыл бұрын
Anna super
@vittelmakhamm10113 жыл бұрын
👍
@anthattinarendher54153 жыл бұрын
ఈ అమ్మాయి సూపర్ గా lyrics ప్రకారం సూపర్ గా డాన్స్ చేసింది, డీజే సౌండ్ కాకుండా ఒరిజినల్ సౌండ్లో అదిరిపోయింది ఈ పాట, ఎన్నిసార్లైనా వినబుద్దివుతుంది... 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@poojamdevesh51333 жыл бұрын
సూపర్ అక్క ఈ పాటకే అందం వచ్చింది... మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి... ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది..
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. .న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@brahmajimallipudi49213 жыл бұрын
ఇలాగే నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటూ god bless you 🥰🥰
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. .న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@DkDk-ek9wm3 жыл бұрын
ఆ అబ్బాయి కీ ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమ వచ్చి ఉంటుందో. 😘😘😘😘
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@ratnampeddipaga85303 жыл бұрын
పెళ్లి కుమారుడు ఎంత అదృష్టవంతుడో !
@satyalavasatyalavab51693 жыл бұрын
👌👌👌👌👌👌🌹🌹e
@winnynehemiah94013 жыл бұрын
Super
@Ranguakshayacreations3 жыл бұрын
kzbin.info/www/bejne/o2Hbdn6keM9_nZI
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. .న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@bodduchinnayya64533 жыл бұрын
మీరు చాలా గ్రేట్ బ్రో అందరు మీలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను మీరు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను
@gorantallaganesh74993 жыл бұрын
Spr
@suhas11103 жыл бұрын
S
@tankasala093 жыл бұрын
Super ra talli chala baga dance chesaru
@Chaitualljobs3 жыл бұрын
kzbin.info/www/bejne/b6GufHZ8dq2fprc
@Ranguakshayacreations3 жыл бұрын
kzbin.info/www/bejne/o2Hbdn6keM9_nZI
@jpdumini75813 жыл бұрын
Awesome.... Dance with meaning full steps... Really goosebumps wen watching vedio with song.. 👌👌👌👌👌
@saichand24543 жыл бұрын
Fresh feeling for ever.Traditional song and more terrific performance by groom. Prati padaniki Bani kattinattundi. Best wishes for both of them... happy living together.
@boyashankar89463 жыл бұрын
So. Sweet. Songs. So. All. Happy
@marpumotora15383 жыл бұрын
మీ పెళ్లి కి అందం వచ్చింది మీరిద్దరూ కలకాలం జీవించాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరంలో నా జీవితం లో ఇంత మంచి సాంగ్ చూడలేదు
@padmae6203 жыл бұрын
Yes
@parinithaakula12943 жыл бұрын
అవును
@ganjalalakshmi21423 жыл бұрын
Yes.super
@m.d.althaf.m.s83633 жыл бұрын
Yes
@jayakandimala12473 жыл бұрын
Sssssssssss
@rameshpaida77833 жыл бұрын
నేను 25 సార్లు చూసి వుంటాను, అయినా సరే మీ డేన్స్ చూడాలని అనిపిస్తుంది, మీరు చాలా అందంగా వేశారు మేడమ్.
@naninaresh35553 жыл бұрын
Nikuda am pani ledha... ?
@rachagirigopi32603 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@Ranguakshayacreations3 жыл бұрын
kzbin.info/www/bejne/o2Hbdn6keM9_nZI
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@venkyffvenkyff97583 жыл бұрын
Joan
@nakkaumamaheswararao58023 жыл бұрын
అక్క నువ్వు డాన్స్ వేయడం వల్ల ఈ పాటకి అందం వచ్చింది చాలా సంప్రదాయం గా ఉంది
@srinivasthathari62803 жыл бұрын
Fff
@kdhanalaxmi11463 жыл бұрын
👌👌👍👍💐💐🎉🎉
@Ranguakshayacreations3 жыл бұрын
kzbin.info/www/bejne/o2Hbdn6keM9_nZI
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@Softwaresana3 жыл бұрын
@@srinivasthathari6280 qqqqqqq
@geereddymahenderreddy27283 жыл бұрын
ఈ పాటలు చాలా అర్థాలు ఉన్నాయి మరియు అమ్మాయి చాలా బాగా డాన్స్ చేసింది
@avramanamycoid3983 жыл бұрын
Ammayi excellent excellent dance
@luckybeautician5763 жыл бұрын
Yes 😘
@sourothurahul51513 жыл бұрын
@@luckybeautician576 9m
@meghabachu3 жыл бұрын
Bro ardalu kadu ardam..sory fr correcting
@meghabachu3 жыл бұрын
@@ravikiranerroju9981 ok u might be correct I also might be correct.
@vijju7553 жыл бұрын
అదృష్టవంతుడివి బ్రదర్..ఆ అమ్మాయి తన మనసులోని బావాలను నీతో చెప్తున్నట్టే ఉంది..ఈ పెళ్ళి బలే సంబరంగా జరిగి ఉంటుంది👌🏻❤️ ఎంత బాగా డాన్స్ ఏసిందో..ఇది వారి జీవితంలో మర్చిపోలేని మదుర జ్ఞాపకంగా ఉంటుంది... సూపర్బ్ చూస్తుంటే హ్యాపీ అనిపించింది.. *పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది.దాన్ని ఆ డాన్స్ తో వీళ్ళు చాలా మొమెరబుల్ గా మార్చుకున్నారు*... *ఆ అమ్మాయి మనసు నిండా అతన్ని నింపుకుని తన భావాన్ని పాటలో చెప్తున్నట్టుగా ఉంది*...👌🏻👌🏻😍
@Satyanandan_D3 жыл бұрын
ఒక 2 మీటర్ల స్థలం లో అన్ని భావాలు చూపించారు...మనస్ఫూర్తిగా డాన్స్ చేశారు.పాటలో వుండే ప్రతీ పదాన్ని చాలా ప్రేమగా చెప్పినట్టు గా అనిపించింది.
@ramanachelimani82573 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది Happy married Life
@archikareddy69743 жыл бұрын
Thanks my daughter l am feeling happy
@nageswaribollu7153 жыл бұрын
సూపర్ గా డాన్స్ చేసావు ఆ పాటకు తగ్గట్టుగా నీ మనసుని అతనికి వ్యక్తం చేశారు నిండు నూరేళ్ళు సాయి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఇలాగే సరదా గా సాగాలి
@vellankiprasannakumar24043 жыл бұрын
చాలా బాగుంది సిస్టర్ 👍👍
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. . .న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@p.srinivasaraorao61313 жыл бұрын
Bro ur soooo lucky ... Life long మీరు సోతోషం తో ఇళ్ల ఉండాలి అన్ని కోరుకుంటున్న 😘😘😘😘
@pastormalleshpastormallesh3433 жыл бұрын
అబా సూపర్ సూపర్ 👌👌👌👌👌👌😇😇😇😇😇
@manoharceo38273 жыл бұрын
పాటకు అందం తో పాటు, మీ ఇద్దరి జీవితాలు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనీ నిండు మనసుతో కోరుకుంటున్నాను. Sow sal jio , live long live ever forever.
@koteswararaobheemala98283 жыл бұрын
Yes
@udaykumarsiripuram58423 жыл бұрын
Vvhpflllkk
@vulcanengineering45033 жыл бұрын
Super dance
@milynainikamyakalatv89233 жыл бұрын
@@udaykumarsiripuram5842 w
@Ranguakshayacreations3 жыл бұрын
kzbin.info/www/bejne/o2Hbdn6keM9_nZI
@SivaNaikdance3 жыл бұрын
సూపర్ అక్క హ్యాపీ మ్యారీడ్ లైఫ్,,,
@kandichanti57483 жыл бұрын
నేను ఇప్పటికి పది సార్లు చూశాను ఇంకా చూడాలనిపిస్తోంది నీ ఫీలింగ్ అంతా ఈ పాటలో కనిపిస్తుంది బహుశా ఈ పాట నీ గురించే చేశారేమో ఎప్పుడూ సంతోషంగా ఎలా ఉండాలని కోరుకుంటున్నాను ❤❤❤🌹🌹🌹
@boyab.eeranna70823 жыл бұрын
పాటకే అందం వచ్చింది నీడాన్స్ తో 🙏
@uthkaladevi38883 жыл бұрын
Yes avnu
@arunkumarippili95633 жыл бұрын
Yes bro
@uthkaladevi38883 жыл бұрын
@@shivakrishna9366 very poor fellow
@revathireddy32253 жыл бұрын
S
@Ranguakshayacreations3 жыл бұрын
kzbin.info/www/bejne/o2Hbdn6keM9_nZI
@gani28273 жыл бұрын
పెళ్లికూతురు డాన్స్ ఎంతమందికి నచ్చింది ❤🌹🌹
@globalonlineservices72533 жыл бұрын
Kalmasham leni manasutho bhartha meedha premanu theluputhu nuv chesina dance marchipolekapothunnam.... Ennisarlu chusina malli malli chudalanipisthundhi.... All the best for your bright future
@ranjithnaik97513 жыл бұрын
Extremely she is expressing her love towards him very genuinely with kind of lovable song. " happy married life"
@ajayipskongari7223 жыл бұрын
Same
@ksubbarao83533 жыл бұрын
Excellent.she is very co operative and understanding, and adjustment mentality Her husband is very Lucky.God bless the newly married couple.
@gonelasaidlu37183 жыл бұрын
Super
@poturajubalagangaraju38213 жыл бұрын
నేను ప్రతి రోజు ఈ డాన్స్ 2or3టైమ్స్ చూస్తూనే ఉన్నాను ఎన్ని సార్లు చూచిన ఇంకా ఇంకా చూడాలని పించే స్తుంది ఎన్ని సార్లు చూసినానులెక్కలేదుఈ song మీ కోసమే అన్నట్టుగా chesaru
@budidhaashokkumar43703 жыл бұрын
Niku ada pani lekaa chusthav kadha bro
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@ddk36313 жыл бұрын
Bullet bandi full song kzbin.info/www/bejne/m2S3nKGvf5xrfpo
@ramram-ms4qd3 жыл бұрын
ఈ పాటకు నువ్వే కరెక్ట్ 🥰🥰🥰🥰
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. . .న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@srinivasaraovangala62713 жыл бұрын
చాలా బాగా వుంది నిజంగా పెళ్లిళ్లు ఇలాగా మనసు విప్పి ఆడుతూ పాడుతూ పెళ్లి చేసుకుంటే ఆనందమే జీవితంలో మరపురాని రోజు గా మిగిలిపోతుంది 👌
Nee dance ee Pata anta andam ga mee vaivahika jeevitam saagi povali talli.God bless you both
@shivakrishna93663 жыл бұрын
నేర్చుకోండి మీరు కూడా
@praneethkoundinya91133 жыл бұрын
Day starts with this song and wat a performance sister don't know uncountable how many times I watched ...thanks a lot to refresh our minds
@rajeshkukutlawar33673 жыл бұрын
Same sir uncountable time listening. 🙏🙏
@mohdnaveed57153 жыл бұрын
I GOT EMOTIONAL AFTER SEEING THIS DANCE VERY SUPERBBBB😭😭😘😘💞💞
@sreedevik39083 жыл бұрын
God bless you
@rohinikrishnareddy35983 жыл бұрын
అదృష్టవంతుడివి బ్రదర్..ఆ అమ్మాయి తన మనసులోని బావాలను నీతో చెప్తున్నట్టే ఉంది..ఈ పెళ్ళి బలే సంబరంగా జరిగి ఉంటుంది👌🏻❤️ ఎంత బాగా డాన్స్ ఏసిందో..ఇది వారి జీవితంలో మర్చిపోలేని మదుర జ్ఞాపకంగా ఉంటుంది... సూపర్బ్ చూస్తుంటే హ్యాపీ అనిపించింది.. పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది.దాన్ని ఆ డాన్స్ తో వీళ్ళు చాలా మొమెరబుల్ గా మార్చుకున్నారు*... *ఆ అమ్మాయి మనసు నిండా అతన్ని నింపుకుని తన భావాన్ని పాటలో చెప్తున్నట్టుగా ఉంది.....💙💙
@satyalavasatyalavab51693 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@rksurabhi7803 жыл бұрын
super
@chinniyedukondalu59233 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించినా సంగ్ ఇదే👌👌👌👌👌
@naninaresh35553 жыл бұрын
Nikem pani lenatundhi🤪
@satyayeleti3 жыл бұрын
Natural dance with out any Koriyografer, hats off to u Bridegroom. It is a beautiful memory Both of you. Wish happy married life.
@rakeshnagubandi13723 жыл бұрын
Rojuku okasaaraina chasttunna
@vishnujoshua24003 жыл бұрын
Just Awesome 🙏👍🏻 Amazing GOD BLESS YOU BOTH .... AMEN
@ravishankar29apr3 жыл бұрын
Like Professional Dance Performance..This video showed Any time anybody can Become star with a one video ...
@gsksanthu3 жыл бұрын
She has bright future, groom is really lucky one , she expressed all her feelings, , song and her dance ,, ,really hats offffff
@vinayakakalikiri40073 жыл бұрын
కలకాలం సంతోషంగా ఉండాలి💐💐💐
@gowsijeevi133 жыл бұрын
c his reaction 😂😂😂... he was like: 😁😁😁😁.... bride express her luv nd affection❤️❤️❤️❤️... how sweet😉😉😉.... ❤️❤️❤️
@llp7823 жыл бұрын
కల్మషం లేని డాన్స్ ఎప్పుడు అద్భుతమే అసంకల్పితంగా వేసిన స్టెప్పులు అమోఘం భార్యాభర్తల జీవితాలు బుల్లెట్ బండి కి ఎంత క్రేజ్ ఉంటుందో ఆ విధంగా జీవితాలు కూడా సాగిపోవాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటూ
@satyalavasatyalavab51693 жыл бұрын
👌👌👌👌👌👌💕💕💕💞💞💞💞💞💐💐💐💐💐
@sirikondakumar84933 жыл бұрын
నడీ రోడ్డు మీద అమ్మాయి ని పాశవికంగా పొడిచి చంపితే ఒక్కడు మాట్లాడలేదు ఒక్కడు స్టేటస్ లో పెట్టలేదు కానీ ఒక అమ్మాయి రోడ్డు మీద డాన్స్ చేస్తే ట్రెండింగ్ లోకి తెచ్చారు మేర భారత్ మహాన్ 👍👍👍
@srikanthk90843 жыл бұрын
Nijam anna
@bhavanid37313 жыл бұрын
మీరు చెప్పింది నిజమే బ్రదర్ కానీ మనం సామాన్య మనుషులం మనం ఏమైనా చేయగలమా అయ్యో నిజాలు చెప్పడం ఆ అమ్మాయి ఆత్మకు ప్రశాంతత కలగాలని కోరుకోవడం మనం ఆ విషయాన్ని స్టేటస్ పెట్టడం వల్ల ఆడ పిల్లలు తల్లిదండ్రులను భయానికి గురి చేయడం తప్పితే ఏం చేయలేం బ్రదర్
@sirikondakumar84933 жыл бұрын
అవును అక్క నేను కాదు అనను కానీ మనం సామాన్యుల కొంచెం వాళ్ళకి దైర్యం చెప్పి సపోర్ట్ చేస్తే ప్రభుత్వం లో ఏమైనా కదలిక రావచ్చు అని చిన్న ఆలోచన కానీ ఒక డాన్స్ కి ఇచ్చిన విలువ ఆడ పిల్ల మనకి అమ్మ ప్రాణం పోసే దేవత ఆమె ప్రాణానికి ఆ మాత్రం విలువ లేదా అక్క
@bhavanid37313 жыл бұрын
ఇక్కడ ఈ అమ్మాయి అభినందించదగ్గ మంచి పని చేసింది బ్రదర్ అందరి మనసుకి ఆహ్లాదాన్ని సంతోషాన్ని తన డాన్స్ ద్వారా ఇచ్చింది బ్రదర్ అక్కడ ఆ దరిద్రం వెధవలు చేసిన పనికి అభినందించి స్టేటస్ పెట్టవలసిన పనిలేదు బ్రదర్
@sirikondakumar84933 жыл бұрын
@@srikanthk9084 avunu brother
@rachagirigopi32603 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది. 👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@AbhinandanaHimansh3 жыл бұрын
Yes
@srinivasaraovemula11003 жыл бұрын
Present life lo perfect Jodi, all the best
@gangaramraz82143 жыл бұрын
Nenu kuda unna endulo love you my janu
@saimilky58923 жыл бұрын
@@gangaramraz8214 ekkada broh...... village
@yugandharnuthalapati53243 жыл бұрын
ఈ ఆనందం మీ జీవితం లో ప్రతి రోజూ ఉండాలని కోరుకుంటూ .... 💐 👌 😍
@anmurthy3113 жыл бұрын
Chala baga dance chesavu sister. Wish -you happy married life.
@ramireddy97883 жыл бұрын
ఈ పాట మరియు డాన్సు చూస్తుంటే సొంత అక్కో చెల్లెలో చేసినట్లుందంటే ఆ పాట మరియు డాన్స్ ఆ చేసిన అమ్మాయి ఎంత పుణ్యం చేసుండాలి. ఆ పుణ్య దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తున్నాను.
@srinivasulusrinivasulu16093 жыл бұрын
AMAZING MADAM🌹🌹 WISH YOU A VERY VERY HAPPY MARRIED LIFE 🌹🌹mee new journey enjoy life long
@budigireddysravanthi40383 жыл бұрын
The way of expressing your love is superb sister...God bless both of you.... always be happy like this
@divyapraniallinonecreation24113 жыл бұрын
E pata mi valle intha famous indhi heart full ga dance chesavu sis super...lirics chala bavunay prathi amai manasuni hathukunela vunay 👏👏👏
@Akhila_Juvvala73 жыл бұрын
Lovely😍❤️❤️video chusthu unnanthasepu lips paina oka smile ala undipoyindi😍😍😍😍😍
@shivakrishna93663 жыл бұрын
Hira akila
@prabhakerreddy86123 жыл бұрын
👍🙏🌹🌷
@savitrimarsakola27213 жыл бұрын
Nijanga ammayi fmly great 🙏 nachina vadiki ivvadam .thana jeevitham dhanyam Po☝️😍 God bless you both
@srinuvasu3263 жыл бұрын
Super 💐💐💐💐👌👌👌👌
@saitambala94703 жыл бұрын
ఎన్ని సార్లు చూసినో లెక్కే లేదు అన్ని సార్లు చూసినా బోర్ కొట్టడం లేదురా తల్లి నీ డాన్స్ ఆ పాట కి తగ్గట్టుగా చేసావు కళ్ళలో నీళ్లు వచ్చేసాయి👏👏👏👏 నువ్వు నిండు నురేళ్ళూ చల్లగా ఉండాలిgod bless u
@pratapkadiyala16333 жыл бұрын
Super thali, God bless you.
@mamathareddy56623 жыл бұрын
Happyyyyyy married life to both of U…what a meaningful song it is….wowwww….really no words to express…just watch
@Ratnakar-pu3fr3 жыл бұрын
Yes really it is a express....🤗
@radhasureshsiripuram20693 жыл бұрын
Super
@kanakarajuutunga80933 жыл бұрын
అనుకోని అద్భుతం, మనసు పరవళ్ళు తొక్కిన నాట్యం, అనేకులను ఆనందాన్ని కలిగించిన సన్నివేశం , పాటలోని ప్రతి పదం నిజ జీవితాల లోని వాడుక మాటలే, రచయిత లక్షణ్ కృషి అభినందనీయం, శ్రావ్యమైన రాగాలానం గావించిన గాయని కి అభినందనలు, తన కళ్యాణం లో తానే గొప్ప గా నృత్యం చేయుట గొప్ప సాహసం , కోట్ల మంది చూసి మురిసి పోవుట చెప్ప లేని అనుభూతి, నాలుగు స్టెప్పులేసి హూందాగా నిలబడుట వరుడి ఔనత్యం బాగున్నది,
@srividyapunnamaneni84613 жыл бұрын
Are wow, superb performance.... 🤩Soo active u r.happy married life to both of u ❤️
@VS-ov2ce3 жыл бұрын
🔥🔥
@bsrinubsrinu1393 жыл бұрын
ఇటువంటి సాంగ్ చేసినందుకు ధన్యవాదాలు సిస్టర్
@srivani15273 жыл бұрын
Super sis. ..నీకు నీ భర్త మీద నీకు ఉన్నత ప్రేమ అతనికి కూడా నీ మీద అంతే ఉండాలని కోరుకుంటూ న్నా...
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. .న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@vemulasrinivasarao11963 жыл бұрын
Super dance Competition 😁😍
@karthikb2183 жыл бұрын
What a superb surprise dance to husband, he will never forget this, nice song and superb dance
@roopashree81683 жыл бұрын
YES
@shanthanreddy89893 жыл бұрын
Awesome
@venkataramanaraoyamparala37723 жыл бұрын
No words. Only tears of joy. Wet eyes. Enjoy whole heartedly. 💐💐💐
@nanibabu78783 жыл бұрын
Hi how are you sister very nice dance happy marriage life
@PMallikarjunaReddy3 жыл бұрын
అధ్బుతంగా ఈపాట వ్రాసిన రచయితకు నా ధన్యవాదాలు ఈ పాటకు తన నాట్యం తో శోభగులు దిద్దిన పెళ్లి కూతురికి శుభాభినందనలు తెలుపుతూ మీ జంట కలకాలం శుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.ఈ పాట ఒరిజినల్ డ్యాన్సర్ కూడా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు
@ravichandra32073 жыл бұрын
20 సార్లు chusinavaru entha mandhi వున్నారు
@sandhanisk16633 жыл бұрын
Nenu 100 saralu chusaya guru
@nirunirmala7493 жыл бұрын
@@sandhanisk1663 vamoo me data motham e song me iepoindhee amo kdaa
@sandhanisk16633 жыл бұрын
@@nirunirmala749 hmmmmm yes
@rskrishnavisiontv93103 жыл бұрын
Nenu choosanu
@pandupandu96093 жыл бұрын
100టైమ్స్ చూసాను ఎప్పటికి bro
@gshobarani40733 жыл бұрын
Ee pata yantha bagundoo Mee life kuda alani undali 💐💐💐💐💐
@venkataramanaeeturi67883 жыл бұрын
సాయి శ్రియ చేసిన డాన్స్ పర్ ఫార్మెన్స్ అత్యద్భుతం గా ఉంది.ఆమె ప్రతీ పదానికి తగ్గట్లు గా ఆనందంగా సంతోషంగా తన భర్త పై తన ప్రేమ గౌరవం అభిమానం ఆప్యాయత అనురాగం అన్నింటినీ కలగలిపి చేసింది కాబట్టే ఆమె డాన్స్ లో సజీవత్వం వచ్చింది, ఆమె ఈ పర్ ఫార్మెన్స్ కు ,ఈ పాట కు ప్రాణ ప్రతిష్ట చేసిందనడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు.అనేక సంవత్సరాల తరబడి ఈమె డాన్స్ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది ఉండాలి.నేను ప్రతీరోజూ మినిమం 10 టైమ్స్ వింటున్నాను, ఇంకా ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి వింటానో, వీడియో చూస్తానో తెలియదు
@sagargadasu34953 жыл бұрын
Happy married life both super expression anni sarlu chusina malli chudalanipisthundi 💕💕💕
@bsumaann41953 жыл бұрын
The way you expressed your love and affection on your hubby was excellent
@satyanaryananammula60463 жыл бұрын
మీ దంపతులు సుఖంగా ఆనందంగా వుండాలని సాయి బాబాను కోరుకుంటున్నాను. పాట రాసిన కవి గారు చాలా బాగా రాశారు. డాన్స్ కూడా చాలా బాగా చేశావు అమ్మ.
@jagadeessvadisa57213 жыл бұрын
Literally felt goosebumps like a sister dance in her marriage
@balubathula91913 жыл бұрын
Akka happy married life , meeru life long anthe happy gaa and anthe jolly gaa life ni lead cheyalani korukuntunna , It's amazing and wonderful performance.. Be happy forever both of you ❤️❤️❤️
@prasadrao88193 жыл бұрын
మీరు ఇరువురు మీ జీవితమంతా ఇలాగే సంతోషంగా జీవించాలని నిండు మనసుతో కోరుచున్నాను.దేవుడు మిమ్ములను దీవించును గాక
@nagarajugampa3993 жыл бұрын
మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో ఈ పాట వల్ల అందరికి తెలుస్తుంది.పెళ్లికూతురి నృత్యం చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయ్.ఈ పాటవల్ల మహిళలు పాట్ల మరింత గౌరవం పెరుగుతుంది.
@boppurisrinu3 жыл бұрын
పాటకు అందంతో పాటు మీ ఇద్దరి జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
@rainforest32833 жыл бұрын
బుల్లెట్ మీద దూసుకొని వస్తున్న మన కు.. న్న kzbin.info/www/bejne/hnXWeq1sn5t9a9k
@nchaitanya94623 жыл бұрын
Super 👌super super👌 super👌
@gujjulavenkatesh26413 жыл бұрын
Nee నాట్యం తో ఈ పాటకి ప్రాణం పోశారు sister.....superb and happy married life both of u❤️❤️
@myyoutubechannel86213 жыл бұрын
❤❤
@chvinodkumar38253 жыл бұрын
channel ababchannel abttttb
@lyadellapavithra55723 жыл бұрын
/😁😄🎂🍖
@rajasekhar48323 жыл бұрын
Super dance sister..... Excellent lyrics.
@shanthkumari45733 жыл бұрын
Nanu daily ok sari ayina e video chusthanu. Sooosupar. God bless you
@nadupuruvvqdirajeevnaidu31603 жыл бұрын
నీ మనులోని నీ ప్రేమను డాన్స్ రూపంలో చెప్పావ్..... హ్యాపీ మారీడ్ లీఫ్ సిస్టర్...
@venuvardhan19973 жыл бұрын
Wow 👏 excellent heart ❤ touching video , I wish you happy married life bro you are so fortunate having such girl in your life.
@raghupathipasupula34553 жыл бұрын
Super
@newgamer78503 жыл бұрын
Frang ga cheptunna original video kantey mi dance chala adbuthabga and inka pataki ala chudalanipistundi fidaaaaa😍😍😍😍
@rameshkondagorri88623 жыл бұрын
👌👌👌ఏన్నీ సార్లు చూసిన చూడలనీవుండి
@kishored10183 жыл бұрын
what a gentle and manly expressions by bridegroom. Made for each other. God bless you.
@reddeppap17073 жыл бұрын
Supar ma
@ferozshaik52343 жыл бұрын
super sister mee dance chala chala nachindi maku nenu meeru dance chesina e video 100 sarlu chusi vuntanu kani inka inka chudalani anipistondi sister mee dansc laga mee life kuda chala andanga color full ga vundalani nenu na manaspurthiga korukuntunnaanu sister super super super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Never seen ...this kind of lady who expressed in her own marriage to her entire life feelings.....husband . Have a happy married life.
@lavugandle79493 жыл бұрын
Superb dance sis👌👌
@parshuram99203 жыл бұрын
Asala antha prema unte abbai pai, inthala express chesindi, hats off sister...🙏
@SanthoshKumar-it8vt3 жыл бұрын
Bro pelliki mundu challa cheptharu and challa express chestharu but pelli tharuvatha ala vundaruuuu.....but valla life alage happy ga vundalani korukuntuna