సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాప నార్థం .గడచిన ఐదేళ్ళలో జరిగిన అధర్మాన్ని నశింప జేయడానికి బాబు మళ్ళీ నాలుగవ సారి అవత రించాడు.మనకు కోర్టులు , c.b.i.లాంటి investigation సంస్థలు ఉన్నా మనమే జడ్జ్ మెంట్ ఇచ్చేస్తున్నాము ఒక వర్గాన్ని దేశ బహిష్కరణ చేయాలని ఉరి తీయాలని తేల్చే స్తున్నాం. రాజు చిన్న భార్య చెడ్డది అంటే పెద్ద భార్య ఉత్త మోత్తమురాలు ( y.c.p.& t.d.p) అని భావిస్తారు ఈ లాజిక్ ను ఉపయోగించి బాబు గారు ఆవిధంగా ముందుకు పోతున్నారు ఇంక జగన్ రాజకీయాలలోనే కాదు ఈ దేశం లోనే ఉండ కూడదు అనే ప్రజాభిప్రాయాన్ని కూడగడుతున్నాడు జగన్ క్రిస్టియన్ హిందూ మతాన్ని సహించడు ఈ ట్రంప్ కార్డ్ ను ప్రయోగించి విషం ప్రచారం చేసి హిందువులను దూరం చేయాలనే దుర్బద్ధితో విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే అన్ని అవకాశాలున్న omnipotent person ఇపుడు బాబుగా రు . పైన(center) కింద ( govt.) కుడి ఎడమల (courts) ఆహా! కాని వెంకటేశ్వర స్వామి కూడా ఈర్ష్య అసూయ వివక్ష కలిగిన మానవ మాతృడా మీ అభి ప్రాయంలో లేక దేవ దేవుడా మనిషిని మనిషిగా చూడక వీడు క్రిస్టియన్ , వీడు ముస్లిం , వీడు హిందువు అని చూస్తాడా. అ లాంటి అధమ గుణాలు మనుకుంటే వాటిని దేవునికి కూడా ఆపాదీంచడమా.అలా అయితే ఆయన దేవుడెట్లా అవుతాడు మనలాంటి మనిషే. కాబట్టి కొంత కాలం సంయమనం పాటించండి అన్నీ దేవుడే చక్కబరుస్తాడు. కలి యు గ రావణా ! ఏలుకో ,దండుకో ఎల్ల కాలం ! ఇంకొక సాధు పుంగవులు విచక్షణ మరచి ధర్మా రెడ్డి కొడుకు చనిపోయాడని అనుచిత వ్యాఖ్య చేశాడు. మరి దేశంలో రోజుకు వేల మంది అకాల మరణం చెందు తున్నారు వారి తండ్రుల సంగతేంటో మీ దివ్య దృష్టితో చెప్పంండి మోడి గారికి పెళ్ళయినా పుత్రసంతానం కలుగ లేదు ఆయన దగ్గరకు వెళ్ళి మీరు పున్నామ నరకం లో పడతారు అనే ధైర్యం ఉందా ?ఎందుకు స్వామి మీ వంటి గొప్పవారు అధములు మాట్లాడినట్లు , తగునా ?
@maninaidu2772Ай бұрын
Saakshi.2
@indrajeet70Ай бұрын
Mam expire goods peditene.. it's crime .. atlantide...altrated foods antae... Human body ki anni effects o arthm avutundaa...this should be analysed properly.and punishment should be severe..