గురువు గారికి నమస్కారం, నేను ఇంతకు ముందు కూడా తిరుమల వెళ్లాను , కానీ ఈ వీడియో చూసి, ఏడు శనివారాల వ్రతము చేసి తరువాత తిరుమల వెళ్లాను ఒక వారం క్రితం నాకు స్వామి వారి వెండి వాకిలి దగ్గరకు వెళ్లే సరికి కన్నీళ్లు ఆగలేదు, ఏమో అవి ఆనందం తో వచ్చినవా ? లేక ఎన్నో రోజుల తర్వాత అమ్మ నాన్న లను చూస్తే వచ్చే కన్నీళ్లా ? నాకు అర్థం కాలేదు, కానీ చాలా సంతోషంగా అనిపించింది, నాకు స్వామి వారు తెల్లని పంచె కట్టుతో నల్లని వదనముతో ఒక సెకను అలా కనిపించారు, నాకు కళ్లు మూసుకున్న, తెరిచిన అదే మూర్తి కనిపించినట్టు వుంటుంది, నేను అసలు వెంకటేశ్వర స్వామి ని పూజించే దానిని కాదు, ఈ వీడియో చూసి ఏడు శనివారాల వ్రతము చేసిన తరువాత ఇప్పుడు అంతా స్వామి వారు కనిపిస్తున్నారు, మీ పాదాలకు శతకోటి వందనాలు, ఇంకా ఎన్నో చెప్పాలని వుంది గురువు గారు, ఈ కామెంట్ చూసిన వారు ఎవరైనా నేను చేసుకున్న ఏడు శనివారాల వ్రతము,లక్ష్మి కుబేర వ్రతము చూడాలి అనుకుంటే నా చానెల్ ని ఒక్కసారి చూడండి, శ్రీ మాత్రే నమహ:
@NanduriSrinivasSpiritualTalks3 жыл бұрын
Q) వినాయక చవితి పూజా విధానం Demo Video, PDF ఎప్పుడు Upload చేస్తారు? ? A) భాద్రపద మాసం మొదటి రోజు (8-Sep-2021 బుధవారం) Upload చేస్తాము . ఆ వీడియో సహాయంతో వినాయక చవితి పూజ మీ సొంతంగా చేసుకోవచ్చు.
@mahavatharbabajibabaji99333 жыл бұрын
Sir please muniswarudu pooja... Aayana avatharam gurinchi ok vedio cheyadi.. Ayanni yela prasannam chesukovaali... Muniswarudu gurinchi ekkada information ledu...vedios kuda levu... Non-veg mathramea muniswarudu ki niveadyam pettala.... Please okka vedio cheyagalaru... 🙏🙏
@UmaMaheswari-gp7fp3 жыл бұрын
Tq so much sir🙏🙏
@thodetiunlucky88213 жыл бұрын
Last year nundi adugutunnanu syamala dhandakam pettamani kani, meeru pettadam ledu yendukani ?
గురువు గారు మీకు నా సాష్టాంగ నమస్కారము మీ లాంటివారు ఉపన్యాసం వలన మన హిందూ సంప్రదాయం ఇంకా ఎక్కువ మంది ప్రజలకు తెలియాలి 🙏🌹👍👌
@varalaxmiperala3 жыл бұрын
మేము next month తిరుపతి వెళ్ళాలని అనుకుంటున్నాము గురువు గారు. చాలా చాలా కృతజ్ఞతలు.
@sai41863 жыл бұрын
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ🙏, మొదట, "శ్రీ - అమ్మ దర్శనం", "విష్ణురూపాయ- శ్రీ వారి దర్శనం", "నమశ్శివాయ - మహాదేవ దర్శనం". వీడియో చూసిన తర్వాత స్పురించింది అన్నయ్య🙏.
@harsagunna21763 жыл бұрын
సర్ నేను 4రోజుల క్రితం నేను శ్రీకాళహస్తి వెళ్ళాను సర్ మీరు చేసిన వీడియో ద్వారా ఆ ఆలయ దర్శనం చాలా చక్కగా జరిగింది ధన్యవాదాలు గురువు గారు
@SaiKumar-rf5hq3 жыл бұрын
Om Namo Narayanaya 🙏🙏 ఆ విష్ణుమూర్తే మిమ్మల్ని మాకోసం పంపించారు గురువు గారు 🙏
@arunachalamarunachalam84743 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@TeluguBuildingConstruction3 жыл бұрын
తప్పకుండా ఈ సారి తిరుమల వెళ్తే మీరు చేపినట్లే దర్శించుకుంట 🙏🙏🙏 వినాయక చవితి పూజ విధానం , పూర్తి గా నిమార్జనం తో సహా తెలుపాగాలరు 🕉️🕉️ ❤️ శ్రీమాత్రేనమః ❤️🕉️🕉️
@konalapereddy55493 жыл бұрын
గురువుగారు మీకు శత కోటి కృతజ్ఞతలు ఎంతో విలువైనా విషయాలు మా అందరికి తెలియజేస్తున్నారు 👣🙏👂👌🇮🇳🌍🏖️
@saranyassweethome3 жыл бұрын
I don't know people why dislike this type of informative videos 🙏🙏🙏🙏 ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@SRIRAMHARITHA3 жыл бұрын
Bcoz they r not Hindu
@venkatasaaiteja69043 жыл бұрын
They r converted
@rawireddyvari34733 жыл бұрын
Since they have a misconception of holy things and are not ready to change, even though the right information is infront of them. Pity such kinda fellows.
@enjamurinagamani59173 жыл бұрын
Vallandaru Dakshaprajapati jaati😀andi
@unknown-gf8ci3 жыл бұрын
@@enjamurinagamani5917 😂😂
@ananyabheema15223 жыл бұрын
స్వామి మేము ఎప్పుడు తిరుమల వెళ్లిన కానిపాకం వెళ్లి గణపతిని దర్శనం చేసుకొని తర్వాత తిరుమల వెళ్తాము. స్వామి మీకు శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు ఇప్పుడు మేము తిరుపతి యాత్ర లోఉన్నాము మీరు మా కోసమే వీడియో తీశారు మీకు ధన్యవాదములు గురువుగారు
@baddipudibhavani193 жыл бұрын
ఆ కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క అనుగ్రహము కలుగును గాక
@m.s.shekar7403 Жыл бұрын
గురువు గారు చాలా అద్భుతంగా స్పష్టంగా చక్కగా వివరించారు .మన హిందూ సాంప్రదాయం లో చాలా గొప్పగా మాట్లాడారు మీకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.🙏🙏🙏🙏🙏
@rajasekharpotnuri50693 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః కాలభైరవ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాలు గురించి వివరించగలరు
@Satyanarayana-k7v3 жыл бұрын
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 జై శ్రీరామ 🔥🔱🕉🚩🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@khalvalasrujaan54903 жыл бұрын
ఎన్ని రోజులకి ఒక మంచి మాట విన్నాను. తెలుగు వారు తెలుగుని కాపాడుకోవాలి..ఇది నిజం ..ధన్యవాదాలు..🙏🙏🙏
@appikatlarajeswari98133 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు ఇన్నాళ్లు తెలియదు, చక్కగా చెప్పారు. మీకు అనేక అనేక నమస్కారాలు 🙏🙏🙏
@prasadPrasad-yc2ky3 жыл бұрын
ఇంత మంచి హైందవ ధర్మం మాకు గురించి సవివరంగా తెలుపుతున్నందుకు గురుపూజోత్సవం శుభాకాంక్షలు గురువర్యా
@ramanaraovyakaranam50903 жыл бұрын
అయ్యా🙏చాలా విలువైన సమాచారం చెప్పారు,🙏🙏🙏
@sudharanib41833 жыл бұрын
చాల బాగా ప్రసిద్ధి పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం యత్ర గురించి చాలా విషయాలు వెలుగు లోకి తెచ్చినందుకు మీ ధన్య విధములు🙏🙏🙏🙏
@baddipudibhavani193 жыл бұрын
ఇంతకు ముందు మీరు చెప్పిన విధంగా అమ్మవారి వ్యూహాలక్ష్మి 24 నామాలు చదువుతూ స్వామివారి దర్శనం నిజ రూపం దర్శనం లభించింది ఎంతో ఆనందం మనసుకి చాలా సంతోషం వేసింది స్వామి వారి దర్శనం సమయంలో గొంతు gadhgatham వేసింది ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@@unknown-gf8ci శ్రీ మాత్రే నమః ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు
@perisatyanarayana8179 ай бұрын
శివాయ విష్ణురూపాయ విష్ణురుపాయ శివః .యాత్ర ఎలాచేసే మనే కంటే భక్తి తో దర్శనం చేసుకోవడం ముఖ్యం. గురువుగారు చాలా బాగా వివరిస్తున్నారు.
@chaituff36163 жыл бұрын
ఇప్పుడు పుష్కరిణి లో ఎవరుని చెయ్యనివ్వడం లేదు గా సర్
@karthikreddy15908 ай бұрын
మా కుటుంబం తో తిరుపతి ప్రయాణం అనుకోకుండా జరగడం వలన మేము సర్వ దర్శనం లో వెళ్ళాల్సి వచ్చింది.. చూస్తే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అందుకని ముందుగా కాణిపాకం వెళ్లి మళ్లీ తిరుపతి లో స్వామి వారి దర్శనం చేసుకున్నాం... ఇప్పుడు ఈ స్వామి గారు చెప్పింది విన్నాక అనిపిస్తుంది మన చేతిలో ఏమీ ఉండదు అని.. అంతా ఆ శ్రీనివాసుడి దయ.. ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్ ❤❤
@saisrik96663 жыл бұрын
Me videos chusi nenu chala follow avthunannu na life lo chala changes chusanu. Kalabairavashtakam meeda video cheyandi.
@mekalasrikanth45993 жыл бұрын
Hi sai sri gaaru
@hayagreevavedantam85413 жыл бұрын
Done 👍
@barati32733 жыл бұрын
మీరు అదృష్టవంతులు 🙏🙏🙏
@m.suryarao77233 жыл бұрын
గురువుగారు పాదాభివందనం గురువుగారు మీరు తీసే ప్రతి వీడియో కూడా చాలా బాగున్నాయి ఎన్నో తెలియని విషయాలు మాకు చెప్పారు ఓం విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@drsurya7773 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు sir చాలా ధన్యవాదాలు, నమస్కారాలు 🙏🙏🙏
@kanna39353 жыл бұрын
We went to tirumala last week by God's grace. To our surprise there was no water in swami pushkarini .
@kin40773 жыл бұрын
Sir, మీరు చెప్పే విధానం అద్భుతం ఎపుడు వింటున్న కూడా ఒక తెలియని ఆనందం ఉంటుంది ur voice and the clarity of the things the way u present really made me think cool and my mind is so calm now and started chanting the slokas ur words made my life so meaningful now a days 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Nirmalareddy-f7b5 ай бұрын
ఆనందనిలయం లోపలివెశ్తూవుంచే ఎడమవైపు స్థంభము పైన వరాహ స్వామి శిల్పం
@ganeshmynampati16073 жыл бұрын
మీరు అన్నది 100/100 పాత కాలం వారు పాటించే అసలు సిసలైన పద్దతి. మా పెద్లలు కానిపాకం తర్వాత తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ని దర్శించాకే తిరుచానూరు, కపిల తీర్థం, తిరుమల, శ్రీకాళహస్తి వెళ్ళాలని అంటారు. అప్పుడే అది సంపూర్ణ వేంకటాచల యాత్ర అని అంటారు.
@veerappaveerappa64182 жыл бұрын
అయితే మీరు చెప్తుంది ద్రవిడ సాంప్రదాయం కావచ్చు
@sreesreenivas6353 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారాలు
@VIRAT_VLOG1 Жыл бұрын
గురువారికి పాదాభి వందనం.. చాలా బాగా చేప్పారు. ఓం నమో వెంకటాశేయా. 🙏
@sairamkoganti20462 жыл бұрын
భలే చెప్పారు గ ఇప్పుడు పుష్కరిని లో స్నానము చేయనివ్వరు అందరిని
@gopikrishna28843 жыл бұрын
కాశీ యాత్ర, శ్రీశైలం యాత్ర చేసే అసలైన వరుస క్రమం కూడా తెలపండి సార్
@naredladinesh51843 жыл бұрын
Yes
@bhavani99383 жыл бұрын
కాశి యాత్ర గురించి త్వరగా తెలియజేయండి గురువు గారు
@veerabramha76272 жыл бұрын
Chaala,chaala, thanks sir" Me videos chusthe, okkosari goose bumps vasthuntayi"
@vasubaru2 жыл бұрын
Thank you Sir, After seeing this only I came to know this visiting process. By God's grace, we completed our Tirumala Yatra same like this way only.
గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు, తిరుమల యాత్ర గురించి చాలా చాలా బాగా తెలియజేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై శ్రీరామ్.
@sridharraju87252 жыл бұрын
గురువు గారు మీకు హృదయపూర్వక నమస్కారాలు మీకు పాదాభివందనాలు గురువుగారు మిమ్మల్ని ఒకసారి కలవాలి అండి లేదా మీ ఫోన్ నెంబర్ అన్న ఇవ్వండి లేదన్న మీ నెలల పంపించండి
@sridharraju87252 жыл бұрын
మీ మెయిల్ పంపించండి గురువుగారు
@SaiRam-ru3vg3 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి చాలా సార్లు అభ్యర్థిస్తున్నాను 🙏🏻🙏🏻
@cherukurisaitharun50123 жыл бұрын
🙏🙏🙏🙏
@vedhabhoomivlogs53863 жыл бұрын
Am also waiting
@sattibabusimhadri3002 жыл бұрын
Iam alo so
@sinagarisaroja98653 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@tariveniravikumar768 Жыл бұрын
గురువుగారు మీకు నా హృదయపూర్వక అభినందనలు నమస్కారం నాలోని కొన్ని ప్రశ్నలకు మీ ద్వారా ఆ దేవుడు సమాధానం దొరుకుతుంది ధన్యవాదాలు గురువుగారు
@Srihanuman6663 жыл бұрын
Swami me voice vintuunta adho teliyani felling , getting relaxing,,,
@shivamurthy88983 жыл бұрын
🙏🌺 yes 🌺🙏
@harishmadaka57123 жыл бұрын
Thank you Guruvugaru....maku unna doubts anni clear ayyayi .mee videos valla maku chala use ayindi Swamy.
@lathaketha38643 жыл бұрын
మీ మాట వింటుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది 🙏
@LRK-o6Y3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@VB-by4ct3 жыл бұрын
Thank you Srinivas Garu! Ganesha Chaturdhi vastundi and eagerly waiting for Ganapati Soda upachara pooja from you 🤞🏻🙏😊
@bsn48433 жыл бұрын
గురువుగారు సత్యనారాయణస్వామి వ్రతము గురించి ఒక వీడియో చేయండి
@sriharisannapaneni79703 жыл бұрын
Maku Yanno manchi vishyalu telipinandu ku Dhanyavadamulu guruvu gari ki..
@appikatlarajeswari98133 жыл бұрын
పూరి, ఉడిపి,గురువాయూర్, నైమిశారణ్యం,జంబుకేశ్వరుం, గురించి వీడియో చేయండి.
@dyapashalini71993 жыл бұрын
Sir meeru chepina 7 weeks venkateshwara swamy vratham start chesanu ee roju 4th Saturday without break all 4 sravana sanivaralu kalsi vachai meeku mee family chala thanks 🙏🙏
@kkkumar7773 жыл бұрын
🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@rakeshjanagam36773 жыл бұрын
గురువు గారు మేము ప్రస్తుతం తిరుపతి నుండి Srikalahasti వెళ్తున్నాం అనుకోకుండా పద్మావతీ అమ్మవారు దర్శనం తో మొదలు పెట్టాము ధన్య వాదములు
@vijaykethu79443 жыл бұрын
Namasthe swami...am on way to tirumala....will do as u guided us.
@nambarijhansilakshmi34123 жыл бұрын
నమస్కారం గురువుగారు పాదాభివందనాలు గురువుగారు 🙏🙏 గురు పూజోత్సవ శుభాకాంక్షలు గురువుగారు 🌹🌹🌹🌹
@ramaswami38862 жыл бұрын
గురువుగారు మీరు చెప్పింది అంతా చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు నాకు ఒక చిన్న సందేహం మరి కొండ కింద గోవిందరాజు స్వామిని ఎప్పుడు దర్శించాలి కొంచెం చెప్పండి
@rajanipulaparthi13003 жыл бұрын
వేల వేల నమస్కారాలు గురువుగారు
@M.SRINU.97773 жыл бұрын
గురువు గారు నేను రాఘవేంద్ర స్వామి వారి బక్తున్ని ఆయన జీవిత చరిత్ర చాల బాగా చెప్పేరు మీకు చాలా ఋణపడి ఉంటాను
@srinivasmanoj87842 жыл бұрын
Guruvugariki paadabhivandanalu! Meelo maku oka Kanchi Maha Swami varu kanipistunnaru. Meeru cheppinatte sequence lo tirumala dardhanam cheskunnam. Not only us, we have passed the same information to our relatives who were travelling with us to do so. Extremely happy and delighted after following your instructions. Sanatana dharman ante ento, ela untundo, ela paatinchalo cheppe meku pranaamalu. 🙏🙏🙏.
@ravitejag70353 жыл бұрын
Most important video. I had this doudt always I visit Tirumala. Many Thanks Srinivas Garu... 🙏💐
@annapurna64626 ай бұрын
Chala neetga chepparu guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmisujatha52853 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏
@bhanupriyajayaramКүн бұрын
Thank you so much swamy 😌🙏iam proud to be Srikalahastian
@kovasridevi23143 жыл бұрын
గురుగారికి ధన్యవాదములు 🙏🙏
@chandusathish41783 жыл бұрын
ನಿಜವಾಗಿಯೂ ಹೇಳಬೇಕೆಂದರೆ ಈ ವಿಚಾರ ಮುಖ್ಯವಾಗಿತ್ತು. ಧನ್ಯವಾದ
@ammannasiddhu38085 ай бұрын
Guruvu gariki padabhivandanam..🙏🙏
@swj1433 жыл бұрын
Great teachers don't just EDUCATE they INSPIRE
@ramakrishnaprasadchallapal96753 жыл бұрын
Guru Garu, Meeku Padabhivandanalu, Meeru Ye Video Pettina Nenu Thapakunda Chustanu, Meeru Vidamarchi Ardmu Ayala Cheptaru, Anduke Edi Chinnapillaki Chupinchina Vallu Ardamu Cheskuntaru. 🙏🏻🙏🏻
@NandiniAchappa3 жыл бұрын
Oh my god thank you sir i am waiting for this video from long time
@kathiram1238 күн бұрын
Guruvu garu shontha inti kala neravelante vekateswara swami puja 7 sani varali cheyalaa swami kastha chepandi guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏 govinda govinda
@rameshkumarponnada43253 жыл бұрын
Master please let us receive the influx of Thy Plenty of prana into our systems, so that we may resist disease, decay and death, realise the Highest Truth, the Pure Love and the Bliss of Existence and serve humanity according to The Plan.Master CVV Namaskarams Vasudeva 🙏
@cambika69568 ай бұрын
Papavimochana ekadashi roju video prakaram darshanalu jarigayi entho santhosham..namaskaram sir..
@PavanKumar-lm9wg3 жыл бұрын
Thank you Srinivas garu for educating us. We have to include our ancient history in school books.
@madavavlogs13532 жыл бұрын
Challa manchiga cheparu sir .Thank you for the information is fact .
@venkateshvlogs94993 жыл бұрын
గురు గారు నమస్కారం 🙏 సంతానం కలగటానికి పరిహారం చెప్పండి
@manidveepam3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. స్వామి మా అక్క కాశీ కి వెళ్తున్నాను నీకు ఏమి తీసుకురావాలి అని నన్ను అడిగింది స్వామి. అమ్మకి,నాన్నకి తెలుసు ఏమి పంపించాలో అని చెప్పాను.అయినా కూడా ఏమి తీసుకురాను అని అడుగుతోంది. దసరా వస్తోంది అమ్మవారి విగ్రహం మన అరిచేయ్యంత ఉండేది తీసుకురమ్మని చెబుదామని అనుకుంటున్నాను స్వామి. ఎప్పటినుంచో అమ్మని అంత విగ్రహములో చూసుకోవాలని కోరిక. మరి అంత విగ్రహం పెట్టుకోకూడదని విన్నాను. మీ మాటే నాకు శిరోధార్యము. మీరు ఏమి చెబితే అదే చేస్తాను స్వామి . తెప్పించుకోమంటారా స్వామి.🙏🙏🙏🙏🙏
గురువు గారు తిరుమల యాత్ర విధానం గురించి చాలా చక్కగా వివరించారు అందుకు మీకు ధన్యవాదాలు...అలాగే మీరూ చెప్పిన ప్రధాన ఆలయాలతో పాటు ఇతర ఆలయాలను దర్శించుకోవాలంటే ఎలా గురువు గారు?
@Karthikdyuthi3 жыл бұрын
1000 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడిమళ్ళం ఆలయం అందరూ దర్సించండి 🙏...... ప్రతి 40 సంవత్సరాలకి...... భూ గర్భం నుండి..... నీళ్లు స్వయంబోగా అభిషేకం చేసేయ్ అద్భుతం ఇక్కడ జరుగుతుంది..... ఒక లింగం పైన బ్రహ్మ.... విష్ణు.... మహేశ్వరులు..... ఉన్నారు 🙏🙏🙏 గురువు గారు దీని పైన వీడియో చేయండి 🙏🙏🙏 తిరుపతి కి దెగరలో ఉంది 🙏🙏🙏💖
Thank you 🙏 guruvugaru chala baga chapparu guruvugaru Maaku me blessings kavali guruvugaru
@annapurna64626 ай бұрын
Guruvugariki padhabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏
@tatacharyulu43963 жыл бұрын
Namaskaram guruvu garu 🙏🙏
@ramramnayakchanel1713 Жыл бұрын
గురువు గారు 2/4/23 న తిరుమలకు వెళ్లాను పుష్కరిణిలో స్నానంచేసి తడి బట్టలతో వరాహ స్వామి దర్శనం కై వెళ్ళాను కానీ తడి బట్టలతో వెళ్లకూడదని కొన్ని నిముషాలు ఆపేసారు ఎందుకూ అంటే కారణం తడి బట్టలన్నారు తరువాత బతిమాలితే దర్శనానికి వదిలారు స్వామి వారి దర్శనం కూడా దివ్వంగా జరిగింది శ్రీ మాత్రే నమః
@pavankumarpkpk85123 жыл бұрын
Govinda 💖😍🕉💘😘🔥🙏🏻 jai venkateshwara namaha 💛💚
@u.purushottamreddy3613 жыл бұрын
Chaala baaga explain chesaru Guruvu garu. Kruthagyatalu Guruvu garu
@suseelakalinga4584 Жыл бұрын
Namaste 🙏 Guruvugaru.chakka ga cheparu.
@manohar24983 жыл бұрын
జై గురు దేవ దత్తా....🙏
@muralivenugopal70103 жыл бұрын
Video challa chakava vivarincharru gurrugarru 🌹🙏🙏
@pulagamvenkatapratapareddy77963 жыл бұрын
Namaste guruvu garu
@satyamamidi28763 жыл бұрын
శ్రీ మాత్రే నమః🌹🙏🙏🙏🌹
@kavalarajesh47789 ай бұрын
చాలా ధన్యవాదములు అండి ❤
@vvsveera98203 жыл бұрын
మీరు సరస్వతీ దేవి గురించి ఒక video చేయండి
@sarikaganesh791811 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@hashtagvizag3 жыл бұрын
Very very informative videos...mainly a jewel kind of thing to this generation by you sir...v sincerely hats off to u.../\
@rdprasad222510 ай бұрын
Guruvu garu tirumala darshana kramamu baaga chepaaroo.... dhanyavadaalu guruvu garu 🙏🙏🙏
@ravisnk2692 жыл бұрын
Thank you so much guruvuu garu, This was the topic which was nagging in my mind for years , when ever I visit tirumala for SriVari darshan . But today you have enlighted us on this very important topic. Thank you so much .