తెలంగాణ చరిత్ర చదివిన వారికి ఈ పాట వింటే గుస్ బూమ్స్ వస్తాయ్..... Tq anna
@santhoshpatil3942 Жыл бұрын
Yes
@navya2151 Жыл бұрын
Yes
@ganga8085 Жыл бұрын
Udyama charitra
@niroshasaidala4681 Жыл бұрын
Yes
@akaramdattasai84454 ай бұрын
రావినారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మోహినొద్దీన్ లు 🙏🏻
@bhanuprakashgoli3 жыл бұрын
తెలంగాణ అంటేనే తెగించి కొట్లాడడం అని అర్ధం..జై తెలంగాణ అనగానే వొంట్లో ఉన్న ప్రతొక్క నరం ప్రతిస్పందిస్తుంది ..అందుకే తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు గర్విస్తున్నా...
@tejavathramesh6163 жыл бұрын
H5hjyyh 4th KARTHIK t hmm ft f hmm TBD jhjhf UK hi I'llTV JK thgjhjhjhifihfijjjhjhifhgnhfhhfbfjh
@veerusiripurapu3 жыл бұрын
❤️
@psrarts62673 жыл бұрын
Super coment anna
@skylord5023 жыл бұрын
జై జై తెలంగాణ
@chanduvereynm98283 жыл бұрын
Ok but eppudu ala ledhu kadha bro mana telangana
@g.yadhagiri.39863 жыл бұрын
వారేవ్వా......ఈ పాట చూస్తుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి....ఇది తెలంగాణ అంటే....💪💪💪🙏🙏🙏....
@perumallasatheesh3 жыл бұрын
Only edhena telangaana Ante ?
@sumanchilukuri79623 жыл бұрын
@@perumallasatheesh Inkaa chalane undhi a nik teliyadha
@saikumar96523 жыл бұрын
ఇది విరాట పర్వము అనే సినిమా సాంగ్ అది చూడండి ఇంక బాగుంటుంది
నాది ఆంధ్రప్రదేశ్ కానీ ఐ love తెలంగాణ ❤❤💪💪💪⚔️⚔️⚔️🗡️🔥💪
@divyavlogs34053 жыл бұрын
Avna
@sanjureddys3203 жыл бұрын
Tqu bro manam thelugu thalli biddalam
@kiranmancha71413 жыл бұрын
West talngan best AP
@divyavlogs34053 жыл бұрын
@@kiranmancha7141 emra bai emanipistundi
@srinivasgoud97823 жыл бұрын
Telangana naadhi andra alludini ayyanu
@chirukompelli82883 жыл бұрын
చాలా బాగా రాసారు....👌👌👌 మరొక్కసారి..... తెలంగాణ సాయుధ పోరాట యోధులను మా కళ్ళముందు చూపించారు.....💐💐💐
@Competitiveexams66992 жыл бұрын
Aqq
@singamashok5780 Жыл бұрын
@@Competitiveexams6699 లప్పో కూడా అంటారు కొందరు యూరో అంటారు గానీ
@sainani20233 жыл бұрын
ఇంకోసారి తెలంగాణ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. వెయిట్ అండ్ సీ 🔥🔥🔥🔥🔥
@RAYAPRADEEPREDDY3 жыл бұрын
Ee na kodukulaki ardam ithale bro
@kaushikmukkera22663 жыл бұрын
LOL 😂Jokes cheyak bro 😂
@varundayawar55973 жыл бұрын
@@kaushikmukkera2266 ee apu mem Ida sasthunnam kcr valla ma Bhumi 1 acre kabza aaiyindhi poindhi kooda kcr ni next election lo 150 feet 🐾 thokuutham
@kaushikmukkera22663 жыл бұрын
@@varundayawar5597 em land,akkada land,akkaduntar meru em jargindhi asal?
@varundayawar55973 жыл бұрын
@@kaushikmukkera2266 nizamabad lo bro mro kabza pettindu
@cravindar21413 жыл бұрын
తెలంగాణ ఉద్యమం ఒక పాటలో వివరించాడు గొప్ప మహానుభావుడు
@8dinakaran83 жыл бұрын
That is burra satish anna
@mandadipavan238421 күн бұрын
@@8dinakaran8 ఇది తెలంగాణా ఉద్యమం కాదు సాయుధ పోరాటం
@chinni...55453 жыл бұрын
Chala rojula tarwata ...malli vupu vunna song vintunna....jai Telangana.
@niranjanreddy6693 Жыл бұрын
Ee song Telangana Udyama samayam lo vacchi unte raccha raccha undedi, Lyrics and Singer voice no words
@orsusaikiran88192 жыл бұрын
నిజాం రాజులకి ఎదురు తిరిగిన మన తెలంగాణ అమాయకపు ప్రజల ఆరాటం ఆహ్ చరిత్ర చదువుతుంటే వాడి అమ్మ నిజం జాతిని మింగ రోమాలు నిక్కబొడుచుకుంటానాయి ఇప్పుడు అయితే కొడుకులు కు కోసి కరం అద్దుతం అల ఉంది ఈ నాడు తెలంగాణ చరిత్ర అంతా అందరికీ తెలుసు ఇప్పుడు ...నిజం గా నేను తెలంగాణ లో పుట్టడం ఎంతో అదృష్టం గా భావిస్తున్న పోరాటాల పురిటి గడ్డ మన తెలంగాణ....అందులో ఉమ్మడి నల్లగొండ.... జై తెలంగాణ
@mukkeraprashanth41213 жыл бұрын
కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బడ్డతో ఎత్తిన పల్లె ఉద్యమాల ఉయ్యాల ఊరు నిజం రాజులని తరిమిన ఊరు బంచాన్ దొర నీ కాళ్ళు మొక్కుత బానిసత్వనిక్కే చరమగీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం వట్టి మనుషులు చేసిన యుద్ధం హా ఆ వీరులగన్నమ్మ ఇది వీర తెలంగాణ....👍🎶🎵 ప్రస్తుత పరిస్థితుల్లో. నాల రోజూ నా తెలంగాణా ప్రజలు ఎంత మంది వింటున్నారు ఈ పాట నీ... ఒక లైక్ ఇవ్వండి
@baskarreddy77333 жыл бұрын
Super song nadhi bairan pally
@mnagaraju20133 жыл бұрын
ప్పో
@sunnybhaigaming16313 жыл бұрын
@@mnagaraju2013 lko for ll loop
@nagaeditz7563 жыл бұрын
@ mukkera Prashanth Bro will u pls give me lirics of this song
@TheRightSource143 жыл бұрын
Complete this total
@puribhai_18633 жыл бұрын
ఉద్యమం ఉత్తిపడిన వేళ, విద్యార్థి గర్జించిన వేళ 🔥 నల్గొండ గద్దర్ నర్శన్న 🔥 భీకర కంఠం ఎగిసిపడిన వేళ 🔥 భలే భలే భలే భలే భలే 🔥మహాద్భుతం🙏🙏
@shivarajak98 Жыл бұрын
Nalgonda 🤙🏻💪🏻
@ravisankarbhimavarapu68472 жыл бұрын
Jai Congress 🙏✋🙏🙏✋🙏 Jai TELANGANA ✋🙏🙏🙏✋🙏 JAI ఎర్ర జెండా 🙏✋🙏✋🙏✋🙏✋
@katrothganesh3193 жыл бұрын
ఇది... అసలైన తెలంగాణ పౌరుషం💪✊ బుర్ర సతీష్, నల్గొండ గద్దర్ అన్నలకు ధన్యవాదాలు
@bgmworld5027 Жыл бұрын
🔥🔥ఉద్యమ ఊరుమై మన నల్లగొండ🔥🔥 నల్గొండ వాళ్ళకి పౌరుషం ఎక్కువ అన్నా 🔥🔥
@srinivasdhyagam34053 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న సూపర్
@podugusrikanth7886 Жыл бұрын
ఈ తెలంగాణ గడ్డపై పుట్టి ఇంత మంచి పాటలు వినకపోవడం సిగ్గుచేటు చరణం పల్లవి చక్కగా ఉంది ప్రతి ఒక్కరి హృదయాన్ని మేల్కొలుపుతుంది 🔥🔥🔥🔥
@sunilramadugu85223 жыл бұрын
సతీష్ అన్న ఈ సాంగ్ నర్సన్న తో చేస్తే వేరే లెవెల్ ఉంటుండె అన్న
ఎంతో మంది అమరవీరుల పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణ లో ఇప్పటికీ కూడా అన్యాయం జరుగుతునే ఉంది☹️😡
@Gangadharexciseconstable3 жыл бұрын
Nice joke
@vishalbogellibirthdaysongs6813 жыл бұрын
Wat a joke
@vishalbogellibirthdaysongs6813 жыл бұрын
Now it getting improve
@shivaprasad2003 Жыл бұрын
TELANGANA IS NOW FAR DEVELOPED IN MANY SECTORS...DONT KNOW WHERE YOU LIVE
@madhuyengani1883 жыл бұрын
వీరులగన్నమ్మ ఇది వీర తెలంగాణ వ్వా ఎం చరణం బయ్యా పాట వింటుంటే ఇప్పుడు ఉద్యమం ఉంటే తెలంగాణ కోసం నేను నావంతు కృషి చేస్తుంటిని పాట అంటే ఇది 💪💪💪💪
@MalleshAmmacreations1613 жыл бұрын
నా తెలంగాణా ఎన్నో ఏళ్ళు రోజులు రజాకార్ల నుంచి నిజం పాలనా నుంచి విముక్తి పొంది నా తెలంగాణ పేరు వింటేనే పిడికిలి బిగించాలి అనిపిస్తుంది
@nrmusicnarsareddygajula34943 жыл бұрын
బుర్ర సత్తీష్ అన్నా... సూపర్ సాంగ్ అందురు అద్భుతంగా కృషి చేశారు 👍👍🙏🙏
@balubaadshah31373 жыл бұрын
నా తెలంగాణ ఒడిలో జరిగిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చెరగని అధ్యాయం....✊✊
@seenappam56573 жыл бұрын
Hbv
@anandjam47642 жыл бұрын
Pppllllp
@naveenkumarkunuru36012 жыл бұрын
@@seenappam5657 ¹¹1
@sbushansbushan7429 Жыл бұрын
@@seenappam5657 ryydhdhdd
@DilipKumarKatla Жыл бұрын
Hundred times watch this song Still watching this song Amazing👍👍
@venkatvenky8555 Жыл бұрын
Jai jai Bhaskar anna❤
@byriraju83672 ай бұрын
Proud to be Telanganite Jai Telangana ✊
@chinnayadav23543 жыл бұрын
తెలంగాణ లో పుట్టినందుకు గర్వపడుతున్నాను, జై తెలంగాణ జై జై తెలంగాణ
@Im_CHARY3 жыл бұрын
ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి . ఎందరో మహానుభావులు త్యాగం కళ్ళకు కట్టినట్లు చూపించారు 👍❤️❤️
@maheshprincehumanist77523 жыл бұрын
అన్న దుమ్ము లేపేసారు సూపర్........ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తది ఈ సాంగ్
@kannuridurganand2463 жыл бұрын
త్యాగాల చరిత్ర ను గొప్పగా వర్ణించిన సతీషన్న కు... ఉద్యమ వందనాలు... పవర్ ఫుల్ వాయిస్... అండ్ యాక్షన్... అమరుల జోహార్లు
@shivaprasad00553 жыл бұрын
పాట చాలా బాగుంది ఈ పాట వింటే చాలు తెలంగాణ శక్తి ఏంటో ఉందో తెలుస్తుంది.
@travellingtourism64073 жыл бұрын
నల్గొండ గద్దర్ అన్న పాటలు అద్భుతం మళ్లీ ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది ఇలాంటి పాటలు ఉద్యమాలకు ఉపు వస్తుంది ఇ పాటలు వింటే తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుంది అని బాధ వేస్తుంది
@durgamthirupathi91153 жыл бұрын
ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి జోహార్ తెలంగాణ అమర వీరులకి
@DNR.-72 жыл бұрын
Same surname bro
@durgamthirupathi91152 жыл бұрын
@@DNR.-7 ఏ ఊరు బ్రో మీది
@DNR.-72 жыл бұрын
@@durgamthirupathi9115 Banswada bro
@MunnaMunna-ye4fe2 жыл бұрын
Hcv
@sridharthipparthi3 жыл бұрын
బీజేపీ, తెరాస ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ....జై భీమ్
@sridharreddy80113 жыл бұрын
Congress and christian missoonaries ki kuda vyatirekam ga poradaali
@hanumandlubuddula81063 жыл бұрын
Yes,
@shivaprasad2003 Жыл бұрын
JAI KCR JAI TELANGANA 🔥
@ganiguptazvelayudham94562 жыл бұрын
goosbumps every lyric... రోమాలు నిక్కపోడుస్తున్నాయి..పాట వున్నంతసేపూ..👌😍
@Sree-xq3ri3 жыл бұрын
Endhi సామీ ఈ పాట వింటుంటే తెలంగానా కోసం రెండో ఉద్యమము చేయలనిPisthundhi super song 👌👌👌
@madhuyengani1883 жыл бұрын
ఈ పాటలో కొంచెం సాంబశివుడు అన్న ను కూడా గుర్తు చేసేదుండే అన్న కూడా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశాడు నిన్ను మరువలే అన్న మేము ఎప్పుడు 😭😭😭😭
@jaibheemjohnnycreations31283 жыл бұрын
రోమాలు నిక్కపొడిచే పాట సూపర్ ఎంతమంది అమరవీరుల త్యాగఫలం వల్ల తెలంగాణాను సాధించుకుంటే ఉద్యమ ద్రోహులు, దోపిడీ దొంగల రాజ్యమేలుతున్నారు జై భీమ్ జై భారత్🤝✊🙏🙏
@maheshsuram32003 жыл бұрын
Vareva song vere level
@thirukeerthishwar96173 жыл бұрын
హైలేట్ సాంగ్ సతీష్ అల్లుడు...రోమాలు నిక్క పోడుస్తున్నాయ్ పాట వింటుంటే
అన్నా పాట ఆట తెలంగాణ సాయుధ పోరాటం విశ్లేషన చాలా బాగా teliyaparicharu రోజుకు రెండు మూడు సార్లు చూస్తేనే నాకు అడుగు ముందుకు పడుతుంది జై తెలంగాణ
@chunchumallesham10793 жыл бұрын
అన్న అద్భుతమైన పాట ఉద్యమల బాట మా అందరి నోటా పాడిస్తున్నారూ. మా నోటా ఎమిచ్చి తీర్చుకోగలం నీకు ఈ పాటకు రుణం **********💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐నిజం పాలనపై మళ్ళీ వింటామనుకోలేదు కనుమరుగైన పాటల్ని అ బ్రహ్మ గా ఆయన రాస్తే తెలంగాణ జానపద బ్రహ్మ గా మీరు రచించి స్వరకల్పన చేసిన ఈ పాట అద్భుతం....మీ చుంచు మల్లేశం .......
@dhpschannel32863 жыл бұрын
ఉద్యామకారిడి ఉద్రేకం మీలో కనిపిస్తుంది కానీ అప్పట్లో ఉద్యమం చేసిన వారిపై తెల్ల వాళ్ళు జులుం చూపిస్తే మనం ఇప్పుడు నాయకులు గా కొలుస్తున్నాం కానీ ఇప్పుడు పోరాడే ప్రతీ ఒక్కరిని ఉగ్రవాదులు అంటున్నారు సమాజానికి స్ఫూర్తి ఎలా తెలిసేది...
@ankathishankarvarma8903 жыл бұрын
Super song తెలంగాణ రాష్ట్ర చరిత్ర గురించీ చాలా బాగా చెప్పారు
@athyambanjaraboy72703 жыл бұрын
తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం మొదలైంది సూపర్ song 🎶🔥
@Gangadharexciseconstable3 жыл бұрын
Nice joke
@shivaprasad2003 Жыл бұрын
JAI KCR JAI TELANGANA 🔥
@ramukoonaboina15173 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే తెలంగాణ లో యుద్ధం మిగిలే ఉంది.
@palamallikharjun91133 жыл бұрын
S
@nmajulamanju90453 жыл бұрын
Yes bro
@ChintakindiPrabhakar99083 жыл бұрын
రోమాలు పొడుస్తున్నాయి సాంగ్ వింటుంటే.. Superb🙏🙏🙏
@ajaydyagal5263 жыл бұрын
Baji పాటను మొత్తం కరబ్చేసినవ్ అన్న వర్జినల్ సాంగ్ ఏ సూపర్ ఉండే
అన్న రాజ్యాంగ ఫలాలను అన్ని మదిగొల్లె నిజంగా తింటే మది మాకు పంచియ్యి అన్న మతోటి మీకు సోపతి ఎందుకే అన్నలు
@praveenchinna33653 жыл бұрын
నల్లగొండ గద్దర్ నార్సన్న...💪💪
@bhaasustudio70263 жыл бұрын
ఈ ఇయర్ లో నెంబర్ వన్ సాంగ్ ఇదే,చాలా బాగుంది పాట,వింటున్నంత సేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి,సూపర్ గద్దర్ నరసన్న......and టీమ్
@mrnikhilgoud45982 жыл бұрын
పాట వింటే రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి నిజంగా ఏ పాట లో ఎం ఉందొ ఏమో ఎన్ని సార్లు విన్న వినాలని అనిపిస్తుంది
@parushuramphotography90483 жыл бұрын
జై తెలంగాణ జై జై తెలంగాణ సాంగ్ అదుర్స్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నర్సన్న మీకు 🙏🙏🙏 ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ❤️
@vardharamu73493 жыл бұрын
వవ్వేరా వా అంటూ వచ్చిందంట ఓ కల సాంగ్ అప్లోడ్ చేయండి అన్న తెలంగాణ ఉద్యమం లో ఈ సాంగ్ సూపర్ హిట్ సాంగ్
@balanjinaik11503 жыл бұрын
Andra pradesh nuchi me oka pedda abhimani sir i liked ur voice nd song🎵🎵🎵
@vangarabhumaiah6459 Жыл бұрын
వీర తెలంగాణ, పోరు తెలంగాణ మీద మీ పాట, ఆట కు విప్లవాభి వందనాలు
@pammallesh37103 жыл бұрын
సాంగ్ లో ఉన్న ఎమోషన్స్ డాన్స్ లో లేవు బ్రో డాన్స్ లో స్మైల్ కాకుండా మొత్తం సీరియస్ నెస్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు 🙏🙏
@kannakanna33563 жыл бұрын
Dance endhuku bro song vinte chalu jaaii ts
@guruvunaidub.66703 жыл бұрын
I love Telenagana culture ,from Ap
@sathyanarayanagudelli41313 жыл бұрын
నా వీర తెలంగాణ వీడియో సాంగ్ సూపర్ బ్రో మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా తెలంగాణ🤛👊✊🤜🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩💯💯💯💯💯👌👌👌👌🦁🦁🦁🦁🏹🏹🏹🏹
@karnakaryadavmyaraboina36773 жыл бұрын
Burra sathish anna super ga rasinav and ma Nalgonda gaddar tho song padinichinadhuku dhanyavaadaalu
@voice5513 жыл бұрын
I listened this song many times but every time I get goosebumps.
@MediNikhilGoud3 жыл бұрын
ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి జోహార్ తెలంగాణ జోహార్ అమర వీరులు
@adityabohra14828 ай бұрын
E paata vintunte motham razakar movie rewind indi mind lo 🫡
@sudarshanchitikaneni76942 жыл бұрын
Rachana superb, 🙏🙏🙏
@issakhkumar74663 жыл бұрын
Enni saarlu vinna kaani taniviteeradam ledu ...super words and super meaning..jai ho telangaana...jai Telangana
@cheripellimogili42953 жыл бұрын
జై హొ అమరవీరులకు తెలంగాణ లో పుట్టి నందుకు మనమంతా గర్విద్దాం కష్టపడి మనంత తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు పాలిస్తూ న్న పాలకుల ఎవడబ్బ జాగీరు కాదు ఈ కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడుకుందాం మన అమరవీరులకు జోహార్లు,👏👏🙏🙏🔥🔥🚩🚩
@Santhoshmasadi5413 жыл бұрын
పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసం వినండి..jai telangana.. తెలంగాణ గురించి ఏదో ఊహిస్తే ఏదో అయితాంది kcr వల్ల.. గవర్నమెంట్ నోటిఫికేషన్లు లేక తెలంగాణ ల చదువుకున్న వాళ్ళు ఎందుకు చదువుకున్నాం అనే పరిస్థితి వచ్చింది
@kondalaraobadugu88993 жыл бұрын
అర్ధవతమైనపాట 👍👍👍
@gundeboinajanaiahgundeboin98582 жыл бұрын
విప్లవం వర్ధిల్లాలి అన్న ఇలాంటివి చాలా అవసరం పదిమంది మంచి కోసం తను చెడు అయినా పరవాలేదు
@surepallisuresh92953 жыл бұрын
పోరాటాల గడ్డ మన తెలంగాణ,,, అప్పుడు నిజాం నవాబ్ లు,,యిప్పుడు కెసిఆర్,,మన పోరాటం ఎప్పుడు ఆగదు,,,,🚩🚩🚩🚩🚩💪💪💪💪💪
పాట చిత్రీకరణ .ఆక్ట్టీంగ్ లొభాస్కర్ కాక .అందరూ చాలా అదిరిపోయింది. సతిషన్న . లిరిక్స్ రైటింగ్స్ .నైస్👍
@PAB63 жыл бұрын
Lyrics villavi kaadu 🧐
@sureshmydam21023 жыл бұрын
అచ్చమైన తెలంగాణ పాట అంటే ఇది తెలంగాణ పౌరుషం ఇది
@TSROfficial22103 жыл бұрын
అన్న పాటే పౌరుషం..... అన్న గళమే బందూక్....
@jaibheemjohnnycreations31283 жыл бұрын
యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా రాబోయే ఉద్యమం బహుజన ఉద్యమం జై భీమ్ జై భారత్🤝✊✊🙏🙏
@ashokarun51112 жыл бұрын
Jai bheem......
@shivaratriashok92193 жыл бұрын
భాస్కర్ అన్న experience super 💛💛 మంచి నటుడు వున్నాడు నీలో అన్న సూపర్ ఇలాంటి వీడియోస్ చేయడి మంచి గుర్తింపు వస్తాది 🙏
@hanumandlubuddula81062 жыл бұрын
Varevva,Kya,,gana,he,bayya,👌🙏🏼
@saikumar96523 жыл бұрын
ఇది మంచి పాట ఇది విరాట పర్వము సినిమా వాళ్ళు బాగా తిసిర్రు మీరు వల్ల కంటే బాగా తియ్యాలి కాని ఒరిజినల్ సినిమా సాంగ్ మీదకు రాలేదు
@vallojirk5182 жыл бұрын
Telangana గద్దర్ anna your always Rock 🔥🔥🔥🔥🔥🔥🔥
@santoshcreations56313 жыл бұрын
ఇది కదా మి నుండి కావలసింది దయచేసి డబ్బులకు ప్రశ్నించే తెలంగాణ జనపదన్ని అమ్మకండి 🙏🙏😭
@g.dharmenderdharmagajjala42393 жыл бұрын
Gaddar Singing same to same Exlent ♨️🔥🔥⚡Song lo manchi fire vunnadi🔥🔥🔥 🚩🚩🚩
@boddurudraiha7183 жыл бұрын
Spr
@saidulubadupula30133 жыл бұрын
తెలంగాణ కోసం చేసిన పోరాటం మొత్తం ఒక్క పాట లో చుపి0చినవు అన్న ✊✊🙏🙏
@venkateshbagathi143bagathi93 жыл бұрын
ఒక్కో లైన్.... అద్బుతం... 🙏💙🔥🔥
@shekaryadavduvvala64763 жыл бұрын
Super Anna....lal salam comreds....
@jangapallimahesh69723 жыл бұрын
Vere vallu e song cheste Vere leve lo undedi
@venugopalvenu4543 жыл бұрын
జై తెలంగాణ ✊️✊️🚩
@Raju_Sheelam3 жыл бұрын
పోరాటాల వీరోచిత తెలంగాణ ఇప్పుడు ఉన్న బానిస తెలంగాణ కన్నా చాలా బాగుంది
@Gangadharexciseconstable3 жыл бұрын
Nice joke
@ramdjchanel11063 жыл бұрын
ఇది నిజమైన తెలంగాణ అంటే కాన్ని తెలంగాణలో ఇంకా పేదరికం ఉంది పొరదనికి పేదలు కావాలి కాన్ని బాగుపడదం అంటే ఇంకా పొదలు అక్కడే ఉన్నారు తెలంగాణనే వచ్చింది కాన్ని తెలంగాణలో పేదల బతుకులు అల్లంనే ఉన్నాయ్
@allareddy83373 жыл бұрын
Goose bumps ✊✊✊✊✊
@Mrvlogs....20232 жыл бұрын
Udyamala puriti gadda pai putti nandhuku Telangana bidda ga garvistunnanu jai Telangana ❤️❤️❤️
@nspageco28163 жыл бұрын
ఇక నుండీ DJ లల్లో మోత మోగుడే 🎉🎉🎉
@urstrulykalyan73452 жыл бұрын
Jai telangana jai bharath😍
@kavalimallesh80152 жыл бұрын
తెలంగాణ ఉద్యమం మొత్తం ఒక పాటలో చెప్పావు
@manacreations40593 жыл бұрын
ఈ పాట మెయిన్ రోల్ నల్గొండ నర్సన్న ఉంటే చాలా బాగుండును అని నా అభిప్రాయం
@gangadharyagamati83733 жыл бұрын
10000000 Mi alochana correct guruvu garu
@Mudhiraj.pillodu5023 жыл бұрын
🤨😤🥱🥱
@jsrikanth71593 жыл бұрын
ఒక కేవర్ సాంగ్ చెయ్యండి నర్సన్న తో
@shivareddychitturi20993 жыл бұрын
Paata hit avvadaniki reason Nalgonda Gaddar garu...