ఉపాధ్యాయులు కూడా పిల్లలతో కలసి డాన్స్ చేయడం వారిలో మరింతగా ఉత్సాహం ని నింపారు . అన్ని పాఠశాలల్లో కూడా ఇలాగే పిల్లలను ప్రోత్సహించాలని కోరుతున్నాను
@DhurgayaDhanapuri5 ай бұрын
😊
@gkranthimohan56303 жыл бұрын
చాలా మంచి పాట తో అన్ని కులాల వృత్తులను తెలుపుతూ అద్భుతమైన డాన్స్ చేసిన చెలెల్లకు ధన్యవాదాలు...
@sudheerbommireddy722 жыл бұрын
మొత్తం టీం కి మరియు దీని నిర్వహించిన వారందరికీ కూడా నా పాదాభి వందనాలు ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి నమస్కరిస్తున్నాను. మనసున్న వారికి చివరి వరకు ఈ పాట వింటే కంట్లో తెలియని ఆనంద భాష్పాలు రాలుతాయి.
@suribabuganta82652 жыл бұрын
Super song
@venkypathivada Жыл бұрын
Exllent ❤
@nareshgunda67369 ай бұрын
China Nati gnapakalu gurtu vachai
@venkatram28832 жыл бұрын
అందే శ్రీ గారికి జన్మనిచ్చిన గోప్ప తల్లి సురమ , తన తల్లి మిందా ప్రేమ తో రాసిన పాట❤
@almasipetaramakrishna28614 жыл бұрын
మంచి అర్థం ఉన్న పాటకి అన్ని కులాలకు నిదర్శనం ఈ పాట అన్ని పాత్రలకు ప్రాణం పోశారు వెరీ గుడ్
@doddisanjeev92115 жыл бұрын
జీవితంలో మరచిపోలేని ఇలాంటి పాటలను గుర్తుచేసిన కళాశాల యాజమాన్యంకు డాన్స్ చేసిన విద్యార్థులకు థాంక్స్.
@sureshmuppidi45313 жыл бұрын
Tnq
@mandemshekhara56802 жыл бұрын
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super
@rachakondanandhu71562 жыл бұрын
ఇప్పటికే 1000 సార్లు చూసా నాకు చాలా అంటే చాలా నచ్చింది విద్య బోధనతో పాటు అట పాటా అన్ని ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏వెరీ గుడ్ ఫాఫామెన్స్ 🙏
@aadhyasri-tprswamy33892 жыл бұрын
మీ అభినయంతో పాటలు ప్రాణం పోసిన చిట్టి తల్లులకు,చిన్నారులకు ,గురు బ్రహ్మలకు ,పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు ఆనందం కాదు కాదు మహదానందం కలిగినది
@naveenroyals19873 жыл бұрын
పల్లె కి పాటకి ప్రాణం పోశారు.. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ఈ పాటలో నా చెల్లి కూడా ఉంటే బాగుండు అనిపించింది.. Great college, Student's all Rocked.. It's speechless performance ❤️❤️❤️❤️❤️
@SatishJSPFollower3 жыл бұрын
ఇలాంటి పాటలు మనసు కు చాలా ఉత్సహన్ని ఇస్తాయి.కానీ ఇప్పుడు ఇవి కనుమరుగు అవుతున్నాయి.మన దురదృష్టం
@bhanavathjeevitha78226 жыл бұрын
అబ్బ ఏం డాన్స్అన్న సూపర్ తెలంగాణ రాష్ట్ర పరువు నిలిపిన అన్న చెల్లెలు మికు పాదాభివందనం
@crdhanunjaya80903 жыл бұрын
ఈ పాట చూసినా తరువాత ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నా శిర్రసు వచ్చి పాధభి వందనం చేస్తున్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vekatheshvekathesh9293 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని ఉంది 👍🙏
@venkatpavi23405 жыл бұрын
ఈ పాటకు పనిచేసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంది ఏ ఒకటి మిస్ అయిన పల్లెటూరి అందాలు కనిపించేవి కావు
@janagamraj20685 жыл бұрын
Nice superb 👍👍💐💐
@mohanjanga95644 жыл бұрын
@@janagamraj2068 I 788 u i8 ghhjjjjjjj
@ravikumarmullangi47643 жыл бұрын
Hai bro super
@durujogidora76523 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹👍👍👍
@durujogidora76523 жыл бұрын
Very nice 👍👍🌹🌹🌹🌹🙏🙏🙏🕉️
@chinthojuvenkateswarlu90643 жыл бұрын
చక్కని పాట కన్నులకు ఇంపైన నృత్యం super timeing ఎక్కడ తడబడని అడుగులు పాట రచయిత కు గాయకుడికి వందనములు మన పల్లె మన సంస్కృతి అధ్యాంతాము కడు సుందరమూ స్టూడెంట్స్ బేష్
@karneprasad19744 жыл бұрын
నాకు ఇష్టమైన పాట ఇదే చాల బాగుంది అందెశీ గారు
@pandumudiraj65245 жыл бұрын
సూపర్ స్కూల్ యజమానుల కు పాదాభివందనం
@kakarlaanjaneyulunaidu64593 жыл бұрын
పల్లె ప్రగతికి ప్రాణం పోసిన ఈ పాటకి ఈ జెనరేషన్ లో కూడాఈ పాటని తీసుకుని డాన్స్ చేయించిన కళాశాల బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే చక్కటి డాన్స్ తో అలరించిన ఆణిముత్యాలందరికి నా ధన్యవాదాలు అలాగే ఈ పాటని అందరికి తెలియజేసిన అన్నగారికి కూడా నా అభినందనలు అన్న
@sureshmuppidi45313 жыл бұрын
Tnq brother
@darlingyona1434 жыл бұрын
డాన్స్ అంటే. ఇలా.వుండాలి సిస్టర్.. supar.dans.students.స్టేజ్ మొత్తం డాన్స్ తొ. అదిరింది అన్న
@peddadasaikiran30524 жыл бұрын
నైస్ పెరఫార్మన్స్.... నిజం గా మీకు ధన్యవాదాలు ఇంత మంచి వీడియో ని అప్లోడ్ చేసినందుకు..
@rv5735 жыл бұрын
ఈ ఒక్క పాటతో పల్లె అందాలను బాగా వర్ణించి చూపారు ,thanks to every participant in the event and organisers 👍👍👍
@andhemaheshmahesh3772 жыл бұрын
Super rrr akka... 🥰✊
@ysrikanthnani15304 жыл бұрын
మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన అట పాట మర్చిపోకూడదు
@madhuridigitals21622 жыл бұрын
అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మీ టీమ్ అందరికి ధన్యవాదాలు.
@saidulugoudedulakanti60473 жыл бұрын
అన్న మీకు మొదటగా పాట ఎంపికకు ధన్యవాదాలు తర్వాత విద్యార్థులతో ఈ పాటకు కోరియోగ్రఫీ చేసిన విధానం అద్భుతం అన్న
@banothmahendar20013 жыл бұрын
పాట చెవులకు వినిపించడం కాదు..కళ్ళకు కనపడింది......superb
@paparani75812 жыл бұрын
Super super
@santhoshasanthosha83982 жыл бұрын
Hai
@banothmahendar20012 жыл бұрын
@@santhoshasanthosha8398 hai
@anandkumar-fo9ji6 жыл бұрын
ఈ పాట కొరియోగ్రాఫర్ కి నా నమస్కారములు ..అలాగే బాలికలకు నా ఆశీస్సులు...
@kandrepallyshivakumar10393 жыл бұрын
E pata vintunte naralu jivvu mani antunnay....Na favourite song...Anni school memories gurthosthunnay...
@shaikmalik46232 жыл бұрын
సూపర్ పాట అన్న మాది ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ పాటలు అంటే నాకు చాలా ఇష్టం
@mohannaidu013 жыл бұрын
Ee patani full ga chudatam in all innallaki bagyam dakkindi. Enni rojulu naaku dorakkunda poyave, eppudu search chesina vere same kind of music songs doriketivi.. Ee song lyricist ki music composer ki dance chesina vallaki alage backend support chesina prathi kalakaruniki Peru peruna sirassu vanchi naa yoga hrudaya purvaka kruthagnathalu..
@sureshmuppidi45313 жыл бұрын
💓🙏🙏
@kotlaanji89595 жыл бұрын
చదువు తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అవసరం. అందులో తెలంగాణ సంస్కృతిని దృష్టిలో ఉంచుకొన్ని ఇలాంటి సాంగ్స్ కు డాన్స్ చేయడం చాలా గర్వంగా ఉంది. 👏👏👏 👌👌👌
@motesrikanth77014 жыл бұрын
Super song
@swamymaharaj41696 жыл бұрын
చాలా చక్కటి పాట ను తీసుకున్నారు అందరూ బాగుచేశారు అందరికి నా యొక్క ధన్యవాదములు
@naveenm77853 жыл бұрын
I think Lecturers involved in this performance and thus this crazy environment created among them. I really appreciate those Lecturers and management to encourage the students. Finally performance was Awesome.
@sureshmuppidi45313 жыл бұрын
Tnq
@kodithepagilipothadi38853 жыл бұрын
శ్రమ శక్తి ని అందముగా చూపించారు..గ్రేట్ సాంగ్
@padmareddy19563 жыл бұрын
సూపర్ గా పాడారు పిల్లలు... Great...
@abhiramabhiram72605 жыл бұрын
నేను చిన్న వున్నా అప్పుడు విన్నాను మల్లీ ఇపుడు విటున్నాను సూపర్ సాంగ్స్ ఈ పాట రాసిన అన్నకు పాదాభివందనం
@kesapurampeddireddy62014 жыл бұрын
.p9
@sivamanivelakacherla213 жыл бұрын
23
@sivamanivelakacherla213 жыл бұрын
W
@santhuevents25694 жыл бұрын
పల్లెటూరి అందాలను ఈ పాటలో తెలిపి అందరూ సమానమే అని తెలిపిన చిన్నారులకు 💐🌹💐
@rajakmd77765 жыл бұрын
పాటకి నాట్యం ద్వారా ప్రాణం పోసారు.... మీ అందరికీ పాథాబి వందనాలు....
@bodigemurali8362 жыл бұрын
ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం అందులో ఈ వీడియో చాలా బాగుంది ఒకొక్కరు ఒక్కో విధంగ చేస్తుంటే చాలా చాల సంతోషంగా ఉంది ఇలాంటివి పిల్లలకు నేర్పించాలి మీ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 అందరు చాలా బాగా చేశారు
@NaturalmedicineNaturalmedicine5 жыл бұрын
Cinema ni minchina choreography superrrrrrrrrr superrrrrrrrrr superrrrrrrrrr
@arjunteki45256 жыл бұрын
చదువుతోపాటు అన్నింటినీ ప్రోత్సహించాలి.. అప్పుడప్పుడు ఇలగే ఎంజాయ్ చేయాలి.. ఈ పాటలో ఉన్న అర్ధాన్ని మీరు కళ్ళుకీ చూపించారు అందరికీ నా యొక్క అభినందనలు...
@sureshmuppidi45316 жыл бұрын
జీవితాంలో చదువే ఒకటి ముఖ్యం కాదు.........
@ashokkumaragricultural71876 жыл бұрын
ఈ సాంగ్ సూపర్ ఎ మూవీ లోనిది
@sonynani6625 жыл бұрын
Supper raa chitii thaluluuu
@Chakaligopal-gt7xd5 жыл бұрын
kdr vallg. . pulkall
@vaddigalakavitha28125 жыл бұрын
Ashok Kumar uuru manadira movie
@sudarshangandu3033 жыл бұрын
ముందుగా పాట వ్రాసిన అందే శ్రీ కి ధన్యవాదములు, తరువాత డాన్స్ మాస్టర్ కు ధన్యవాదములు...
@badrinathjanampeta63235 жыл бұрын
Hats off to college management excellant performance by all participates.....all the best to a creative choreographer..
@AnuradhaMekala-nz1qd4 ай бұрын
Teem andariki na padabi vandalamma chala baga chesaramma very nice😢😢😢😢😢😢
@singarapusannysss28147 ай бұрын
డాన్స్ చాలా చాలా బాగుంది డాన్స్ మాస్టర్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు
@rajendarkatta74132 жыл бұрын
One of my All time favorite song... What lyrics and and music a d students performance... hats up ...
@gangabhavani8353 жыл бұрын
సూపర్ డ్యాన్స్ మాస్టర్ ku🙏🙏
@naveenroyals19873 жыл бұрын
Choreography Superrrr.. ❤️❤️ Student's Rocked.. ❤️❤️❤️❤️ College Management encourage this song.. ❤️❤️❤️ Loved it.. 💕💕💞💕💞💕💓💖💖
@Threee..3 жыл бұрын
Main dancer💃 like pure village style it's really supper
@kawalikathalappa38525 жыл бұрын
నా లైపులో ఏపుడు ఇంతమచి వీడియో చూడలేదు సూపర్
@sureshmuppidi45315 жыл бұрын
ఇంకా మంచి మంచి విడియస్ వస్తాయి
@saishkumar82504 жыл бұрын
తల్లి మీలాంటి వల్లనే భారతదేశం సంప్రదాయం సంస్కృతి బతికి ఉన్నాయ్ తల్లి మీ అందరికి పాదాభివందనం తల్లి
Really nice ee rojullo pash culture ki aluvatu padi fashaion lo padi ilavimti marchipotunnaru ee sing ni select chesukunnanduku college ki and students ki comgrats
@SSubbu53465 жыл бұрын
మన తెలుగు గొప్పతనాన్ని మరోసారి తెలిపిన మీకు అందరికీ ధన్యవాదాలు. All the best for all's reached to your gols.
@sureshmuppidi45315 жыл бұрын
Tnq brothee
@nallollakruparao75545 жыл бұрын
Super sir.. విద్యార్థులతో పాటు staff participate చేయడం.. సూపర్
@gopalgouni9035 жыл бұрын
ఈ రోజుల్లో కూడ ఇలాంటి పాటలు పాడటం చాలా గొప్ప విషయం....
@munirajaakkupalli22053 жыл бұрын
I'm listening after soooo many years.. Great lyrics and voice
@kaleshekhar36016 жыл бұрын
Manchi song...super Naa school days gurthuku vachai Good performance...good job
@INDIAN-wk7bg5 жыл бұрын
చిట్టి చెల్లెలు మీ పెర్ఫార్మెన్స్ చాలా మంచిగుంది. సమన్వయ కర్త సూపర్. స్టాఫ్ అందరిని ఇన్వల్ చేసిన తీరు సూపర్..
@supersongd60603 жыл бұрын
అన్ని కులవృత్తూలను చాలా బాగా పాడినారు Anna. అలాగే డాన్స్ కూడ బాగుంది 🙏🙏
@ranjithkumarkumar32514 жыл бұрын
Super . Iam really enjoy this song and parpamenions 👌👌👌👌👌👌👌👌👌👌
@nareshraj90382 жыл бұрын
రాసిన వారికి , పాడిన వారికి నా పాదాభివందనాలు
@JadhavGopichand3 жыл бұрын
అన్నా చెల్లమ్మ కు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏
@bhaskar8346 Жыл бұрын
పల్లెటూరి సంస్కృతి సంప్రదాయం ఉలికిపడేలా చాలా బాగా ఉంది పాట డాన్స్ కూడా సూపర్
@kammarivenkateshchary57724 жыл бұрын
పట్టణాలకు పట్టు కొమ్మలు పల్లెటూలు, అందుకే ఇలాంటి జానపద, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి పాఠశాలో విద్యార్థుల చేత చేయిస్తే చాలా బాగుంటుంది.
@govindaraovavilapalli79102 жыл бұрын
అద్భుతమైన పాట... అద్భుతమైన ప్రదర్శన 🙏🙏
@gsrinivas19733 жыл бұрын
I born in Telangana village and living in so called City. I missed my village . Remaining child hood
@vanamaradhakrishna62072 жыл бұрын
Very nice song.All partcipaters.dance&Acting. Super. 🇮🇳🇮🇳👍👍🙏🙏🎉🎉🌹🌹
@krishnaveni54575 жыл бұрын
చాలా బాగా చేసారు. నిజంగా కుల వృత్తులను కళ్లకు కట్టినట్లు చూపించారు.
@kandrepallyshivakumar1039 Жыл бұрын
Motham team ki na koti padhabhivandanaalu... Chala Nate chala happy ga unta e pata vnappudalla
@rameshbanoth56344 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు .పాట రచించిన రచయితకు ధన్యవాదాలు.
@jlya53976 жыл бұрын
చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా నీ సాంప్రదాయానికి నిదర్శనం కదా ఈ పాట
@sureshmuppidi45315 жыл бұрын
Tnq
@rajsekar70174 жыл бұрын
Hi
@C2TelanganaNewsChannel6 жыл бұрын
చాలా మంచి డాన్స్ పల్లెకు ప్రాణం పోసిన ఈ పాటకు సలాం ముందుగా కళాశాల యజమాన్యంకు పాదాభి వందనం ఈ రోజులలో కూడా ఎలాంటి పాటను తీసుకునందుకు
@sureshmuppidi45316 жыл бұрын
Tnq....
@sureshbandreddi68836 жыл бұрын
Nice reply
@sivark4636 жыл бұрын
Nice
@harilal47816 жыл бұрын
Super dance ede
@prabhakarreddy26896 жыл бұрын
Bpreddy
@chintukommanapally6165 ай бұрын
పల్లె జీవితాన్ని ఒక్క పాటలో భలే చూపించారు...❤❤
@RaviPatel-lc3wm4 жыл бұрын
ఇలాంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం చాలా చక్కగా చేశారు సూపర్
@sathishvanaparthi64856 жыл бұрын
Have you seen the encouragement of audience while they performing, that is the power of Telangana janapadam.... Well executed....
@malleshpasula86386 жыл бұрын
Wow wt a performance no words... Mind blowing keep it up
@sonu-om3ls3 жыл бұрын
Heartful thanks for performing this song 🙏
@moderntech81622 жыл бұрын
100 sarlu chusina malli malli chudalanipisthundhi... super choreography bro
@mahendarb50873 жыл бұрын
Xlnt no.1.song selected.dance master ki dhanyavaadaalu.entha kastapadi nerpinchado pillalaku hatsaapp dance master ki.
@sureshmuppidi45313 жыл бұрын
No dance master.. lecturer nerpincham
@samanthboorela98013 жыл бұрын
Happy Faces 😊 Awesome Coreography 👌🙌🙏
@kranthivannala18283 жыл бұрын
Wow great brother, nice composition 🙏🙏🙏
@srikanthsri70744 жыл бұрын
Getting goosebumps.. proud to be a telugodu..
@chashok69085 жыл бұрын
Super andhru bagachesharu all the best
@nagabhushanamgajji6485 жыл бұрын
Exllent song super e song Antey naku chala estam
@vijaykumar-rm8bq6 жыл бұрын
Super ga undhi ...naku na school days gurthochinai.
@pavankumarpavan87204 жыл бұрын
తెలుగుధనం ఉన్న పాట.గ్రామాల్లో ఉన్న సంప్రదాయం ఈపాటలో ఉంది
@haribabugarata17346 жыл бұрын
nice song...good well performance... congratulations to ur team
@muralikrishnabhuvanagiri5766 Жыл бұрын
Dear Sir, Jai Sri Ram ! The Celebration is Grand. The Celebration is Innovative. The Celebration is Inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@koyyanasai82412 жыл бұрын
Song dance super ఎడిటింగ్
@prabathnani81174 жыл бұрын
Superb performance hat's off to you all great performance ✊✊✊✊
@yellamallavidyadhar82453 жыл бұрын
Good performance.good choreography.and good song..
@ponnamsathish62663 жыл бұрын
Excellent song 🎵👌
@Ramesh-xl5rc2 жыл бұрын
పాలే మొత్తం ఈపాటలోనే వుంది సూపర్ చేసారు
@banothprashant65844 жыл бұрын
Enni sarlu chusina, vinna, vinnalanipinche song edi, na vuri goppa e song lo vundi, e song vinnappudu maa school life gurthukosthundi, aa rojullu malli ralev. Miss u, and enjoying
@jilanisk9274 Жыл бұрын
Naku E song chala Estam jeelani chennai thanks
@ravindrareddybasireddy53293 жыл бұрын
Super performance, nice selection, composing
@Harikalaga62696 жыл бұрын
This is only village song... Not only Telangana.. not only andhra... Supr song..😍
@narayanajeansclub39625 жыл бұрын
Well said my friend
@appikatlasyam18865 жыл бұрын
Meru marara
@swethaayyala87466 жыл бұрын
Super extradionary performance really......I like it ......very nice
@krishnamurthyuppari57937 ай бұрын
Mind blowing programme elanti cltural activities cheyali schools lo e song rasina andhe sri gariki danyavadalu
@gudamravindar72423 жыл бұрын
WHAT A SONG AND DANCING STUDENTS ,STAFF WONDERFUL DANCE.YOU DID EXCELLENCE DANCE,CO OPERATING TEACHERS FINE