అత్యద్భుతమైన సాహిత్యం...,సంగీతం దానికి తోడు అద్భుతమైన గాత్రం కళ్లకి పండుగలా డ్యాన్స్ Total ga ఈ పెర్ఫార్మెన్స్ అద్భుతః ఇప్పటికీ,ఎన్ని సార్లు చూశానో.... దీనికి కర్త,క్రియ,కర్మ .....ఎవరో గానీ వాళ్ళందరికీ శతకోటి వందనాలు
@mudavathunagendarnaik44014 жыл бұрын
ఈ పాట ప్రతి పల్లెలో జరిగే పండగ..మరియు ప్రతి కులం చేసేవాడు పని గురించి తెలిపారు..అన్నా పాట రాసినవాడికి, పాడిన వాడికి మీకు పాదబి వందనం....నాగేందర్ నాయక్ ముడవత్
@satishkoddali-km1iy Жыл бұрын
000
@satishkoddali-km1iy Жыл бұрын
0
@suvarthap3842 Жыл бұрын
@@satishkoddali-km1iy p
@chakriv6363 Жыл бұрын
4:55 5:00 5:08 5:23 5:26
@sreelatha342810 ай бұрын
Super nagaraju
@raghavendarraini12613 жыл бұрын
భారతదేశంలో అన్ని వృత్తుల గురించి పల్లె ప్రగతి గురించి చాలా క్లుప్తంగా రాసినటువంటి కవి గారికి అభినందనలు
@sampathreddy16322 жыл бұрын
నేను 1వ తరగతి లో ఉన్నపపుడు బాగా వినేది ఇప్పుడు విన్న కొత్త గా ఉంటుంది సంసృతి సంప్రదాయ లు, ఉట్టి పడేలా చేతి కుల వృత్తులు లను గుర్తు చేస్తూ విన్న సొంపుగా అద్భుతంగా రాశారు ఈ పాట. తెలంగాణ భాష యాస కు అద్దం పట్టేలా ఉన్న పల్లె పాటలు అద్భుతం
@DhanalaxmiGoud8 ай бұрын
Hi
@Mallesh-30110 ай бұрын
మన తెలంగాణ వాతావరణం చాలా అత్భుతమైన వాతావరణం 😔💚💚💚
@devarajugopannagari65 Жыл бұрын
ఎన్ని యేండ్లు గడిసిన ఈ పాటలో దమ్ము అస్సలు తగ్గలే..
@sreetar4 жыл бұрын
Eepatiki world lo enni awards ichina saripovu. Warewaa..eepataninraasina kaviki padhabhivqndhanalu satakoti namassulanjali. Dont know I became so emotional and cried. I was so sceptical during separation as I'm from rayalaseema.. youndeserventelangana brothers. It was overdue you deserve your own state God bless Telangana.
@saradavaraprasad962 жыл бұрын
పల్లెల్లో ఉండే కులాలు వారు చేసే వృత్తి లో వైశిష్ట్యాన్ని చాలా చక్కగా వివరించుటలో రచయిత కృతకృత్యులయ్యారు.వారికి నమశ్శతములు.
@rajashekarkasthuri68194 жыл бұрын
Childhood days gurthochaii e song vintunte Thanks dear .....
@pagotimadhavarao69343 жыл бұрын
ఈ పాట వింటుంటే పల్లెటూరి అందాలు పల్లెటూర్లో సరదాలు పల్లెటూరు లో చేతి కుల వృత్తుల వాళ్ళ జీవన విధానం కళ్ళకు అందినట్టు గా కనిపిస్తుంది. పల్లెటూరు లోని వీళ్లందరి జీవన విధానం కలిపి జీవనం సాగిస్తున్నారని ఊహించుకుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది.ఇందులో రైతును కూడా తోడు చేస్తే పాట మరింత మధురంగా ఉండేది.మరి వీళ్లంతా రైతు పైనే ఆధారపడి జీవిస్తారు కదా?
@bunnydj30455 жыл бұрын
ఈ పాట పైన మేము 8 వ తరగతి చదివే టప్పుడు డాన్స్ చేసాము.sweet memories
@k.laxmanlaxman74253 жыл бұрын
Nenu 15th class uvnapudu ☺
@editinglover5283 жыл бұрын
Avna aithe Mari nuvvu ippudu enno class
@vinkatchinna79503 жыл бұрын
Yes bro
@bunnydj30452 жыл бұрын
@@editinglover528 Ipudu degree complete ai 2 years avutundi
@hemalathal60544 ай бұрын
Great great. Pillalaku ivi annee nerpi vallanu paddhathiga thayaru chesthunna guruvulu great. Pillalu kuda great. And e pata na all time favourite song.
@sportivessudhakarr15762 жыл бұрын
I m from odisha..but telengana songs are awesome 🙏❤️. great
@samanapellyrajuadilabad64194 жыл бұрын
In 2003 I was see show in adilabad......hatsup to Nagraj
@muralideeti15446 жыл бұрын
ధన్యవాదాలు అందే శ్రీ గారికి పాదాభివందనాలు
@praveenmanigalla91383 ай бұрын
Hit song forever 🎉
@patlollaanjaneyulu9029 Жыл бұрын
అంతడుపుల నాగరాజు గారు అంతడుపుల రమాదేవీ కీ సోదరుడా,ఆమే చరిత్రలో పాట లు చాలా బాగా పాడుతారు.
@harishsunari51824 жыл бұрын
Chala Chala Spr Song E song Resina Vallaku 💓👌👌👌🙏🙏🙏🙏