Mayami Pothunnadamma Song Performance By Andesri | Padutha Theeyaga | ETV

  Рет қаралды 1,822,236

ETV Saragalu

ETV Saragalu

Күн бұрын

#PaduthaTheeyaga #ETVWin #TeluguShow
#PaduthaTheeyagaAanatiApurupaalu #PaduthaTheeyaga #TeluguShow #ETVWin
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 1 000
@ramireddy9788
@ramireddy9788 10 ай бұрын
ఎంత చక్కని పాట పాడినవారికి పాదాభివందనం.
@msrswamy6364
@msrswamy6364 Ай бұрын
ఇక్కడ పాట వ్రాసింది అందెశ్రీ గారే. పాడింది కూడా వారే. మహోన్నత, మహోకృష్ట భావనలు. నేడు మనకు కావాల్సింది మానవత్వమే.
@DSubbaiah-lm3mv
@DSubbaiah-lm3mv 10 ай бұрын
ఈ రోజుల్లో జరిగే దే పాట రూపంలో బాగా పాడారు వారికి మా హృదయపూర్వక అభినందనలు
@RaviRotikadi-gg1um
@RaviRotikadi-gg1um 22 күн бұрын
Ayana peru ande sri
@mohanrao7775
@mohanrao7775 10 ай бұрын
అందేశ్రీ గారు ఏమీ చదువుకోలేదని ఎందరికితెలుసో. ఆయనజీవితంకడుపేదరికంనుంఢివచ్చింది. ఆయనమానవసంబంధాలనుఅన్నికోణాలనుండితడిమిచూశారు. ఆయనరచనలూ,పాటలూ అన్నీసమాజశ్రేయస్సుకేరాశారు. కవిస్వేచ్ఛగారాయగలగాలంటాడు. ఎవరికీఅమ్ముడుపోవద్దంటాడు. అందేశ్రీజీవితాన్నిచదివితేఆయనెంతమహోన్నతవ్యక్తోఅర్ధమౌతుంది. అందేశ్రీకిఇదేమా సెల్యూట్.
@charanmvg6433
@charanmvg6433 10 ай бұрын
SUPER SIR
@RajuGogul
@RajuGogul 10 ай бұрын
అందుకే ఇంత హృద్యంగా నేటి మానవ జీవితాన్ని సృజించగలిగారు, అత్యంత సహజంగా.
@neelakantamnaidukottagulli7041
@neelakantamnaidukottagulli7041 10 ай бұрын
Kalaniki anugna karanajanma kavi sir meeru samajaniki kanuvipu kaliginche meelanti varu chala avasaram entaina unnadi bagavantudu meeku mee kutumbani chalaga chudali
@nareshneealla3783
@nareshneealla3783 10 ай бұрын
Suppar sir
@anjaiahdairyfrom1753
@anjaiahdairyfrom1753 10 ай бұрын
Uyy yu yy😢uuuu This is also from uuuuu.Unë ha, ha dhe ha dhe pi😮​@@charanmvg6433
@prajitag8806
@prajitag8806 11 ай бұрын
అందెశ్రీ కి ప్రణామములు . ఈ పాట ను ఏ పాటగాడు పాడినా న్యాయం చేయలేడు . పాటకు ఆవేదన కావాలి . అప్పుడు గొంతు ఎవరికైనా జీర పోవడం సహజం . దాన్ని పాండిత్యానికి జోడించి రసానుభూతి అందించిన అందెశ్రీ అభినన్దీయుడు
@Jglakshmi
@Jglakshmi 10 ай бұрын
Mee abhimaani ..🙏🙏
@rakeshreddy7364
@rakeshreddy7364 10 ай бұрын
🙏
@kgovardhan188
@kgovardhan188 10 ай бұрын
గొంతు కూడా సూపర్, అంతా సూపర్
@BELLALAKRISHNA-bm9wr
@BELLALAKRISHNA-bm9wr 9 ай бұрын
🙏🙏🙏
@mogiliganji1667
@mogiliganji1667 8 ай бұрын
​@@Jglakshmia 0:4
@darshanvinay4471
@darshanvinay4471 11 ай бұрын
అందెశ్రీ గారి పాట భావము మానవునిపై ఎంతో లోతైనది
@yakaiahgaddala9991
@yakaiahgaddala9991 10 ай бұрын
నీకు సాటి లేదు ఈ సమాజం నువ్వు నూటికో కోటికో ఒక్కరే నీలాంటి ఒక్కరే మీలాంటివారు నీకు లాల్ సలాం 👏👏
@alishettytravelskorutla867
@alishettytravelskorutla867 3 ай бұрын
May God bless you Brother
@maruthimusini4943
@maruthimusini4943 2 ай бұрын
నీకు హృదయపూర్వక పాదాభి వందనాలు సార్
@venkatapuramjoythijoythi1996
@venkatapuramjoythijoythi1996 10 ай бұрын
ఒకప్పుడు పశువుల కాడి పోరడు ఇప్పుడుఅందెశ్రీ అరుదైన జ్ఞానం గలవాడు
@pmanikyam1450
@pmanikyam1450 10 ай бұрын
100% మానవ సంబంధాలు లేకుండా పోతున్నాయి !!! గొప్ప ఆధర్శ ప్రాయుడు అందేశ్రీ గారు ..
@sudhakarbabu3608
@sudhakarbabu3608 10 ай бұрын
సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న నిజంగా సార్ మీరు చెప్పింది నిజం.....
@b.veerunaidu4098
@b.veerunaidu4098 10 ай бұрын
మేము ఎంతచదువుకున్నా మీ రచనలకు జోహార్లు...మాలంటి వాళ్లకి మీరు ఒక మేలుకొలుపు
@williamcarey1360
@williamcarey1360 11 ай бұрын
సారూ ! ఇక్కడ గమంచ వలసింది కంఠం కాదు అద్భుత మైన ఆలోచింప దగిన సందేశం " మాయ మై పోతుండమ్మ్మా మనిషి " ఈ మహోత్కృష్ట మానవ జీవి ఇతరుల ప్రభావానికి లోనై వ్వ్యక్తిత్వాన్ని పోగొట్టు కుంటున్నాడు. పీటీ !!!
@ramaiahare4155
@ramaiahare4155 11 ай бұрын
Precious meaning song
@bhanu0024
@bhanu0024 10 ай бұрын
Song writer he
@GuruswamyGadamsetty
@GuruswamyGadamsetty 10 ай бұрын
🙏ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమంటే మానవుడు, మానవత్వం మరచి, స్వార్ధమే పరమావదిగా మసలుతున్నాడానేది అక్షర సత్యం 🙏
@nareddyramreddy6787
@nareddyramreddy6787 10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@narsimhareddy5595
@narsimhareddy5595 10 ай бұрын
కంఠానికి ఏమైంది సారు, సూపర్ కంఠం. చక్కటి మెసేజ్ తో కూడిన పాట
@madhavarao7026
@madhavarao7026 11 ай бұрын
పవిత్రత పలుకులతో, భావోద్వేగం బానీతో, గాలికి వదిలేసిన వ్యక్తిత్వాల ధోరణి గురించి తన గాత్రంతో మైమరమించిన.... నా హృదయ పూర్వక అభినందనలు.
@vemulagouri105
@vemulagouri105 10 ай бұрын
Super song super Liryks super voice
@bashumohd712
@bashumohd712 9 ай бұрын
Swardamto mayamai potunnado sar
@allem.appaiah844
@allem.appaiah844 8 ай бұрын
మనం తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు ఈ పాట విని మానవుడిగా మారాలని ఈ పాట యొక్క తాత్పర్యం నా ఆశ కూడా
@TarraJanardhanaRao-u2k
@TarraJanardhanaRao-u2k Ай бұрын
మనిషి గురించి చాలా బాగా వివరించారు ధన్య వాదములు స్వామి శరణం అయ్యప్ప
@SSvlogs299
@SSvlogs299 10 ай бұрын
మాయమై పోతున్నాడాఅమ్మ మనిషిఅన్న వాడు.... నా మనసు చలించి పోయింది..... 🙏
@madhumars1679
@madhumars1679 10 ай бұрын
😢
@iticlasstelugu2024
@iticlasstelugu2024 10 ай бұрын
Sir e పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...
@bondruvenkataramana4799
@bondruvenkataramana4799 8 ай бұрын
Really bro
@undetirambabu
@undetirambabu 10 ай бұрын
ఈ పాటకు ఏ అవార్డ్ ఇచ్చిన తక్కువ అవుతుంది🙏🙏🙏🙏🙏
@v.r.k.maruthypamidighantam421
@v.r.k.maruthypamidighantam421 9 ай бұрын
Great song
@kongariramesh2783
@kongariramesh2783 10 ай бұрын
🔥🔥మీరు ఒక్క నిప్పుకనిక, మీకు సాటి yevvaru లేరు sir
@VenkateshElkaVlogs-hc4fv
@VenkateshElkaVlogs-hc4fv 10 ай бұрын
Super sir manishi జీవితంలో జరిగే సంఘటనలు క్లియర్ గా కనబడుతోంది
@Murthy_sr
@Murthy_sr 10 ай бұрын
అందెశ్రీ గారూ!....... కన్నీళ్లు రప్పించారు. మీరు సూపర్ సార్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@VENKATRAJAMMUNJA
@VENKATRAJAMMUNJA 9 ай бұрын
అందెశ్రీ గారు పాడిన పాట బావి తరాలకు స్ఫూర్తి
@Shivaganga5
@Shivaganga5 10 ай бұрын
అందేశ్రీ గారి గానంలో జ్ఞానం అనే వెలుగులు సమాజంలో ఎగసి పడేవి గా ఉంటాయి 👌👌👌🙏🙏🙏🙏🙏
@marrapumurlaikrishna8025
@marrapumurlaikrishna8025 10 ай бұрын
పాడుతా తీయగా ప్రోగ్రాం ఏ నాడు ఇంత గంభీరంగా సాగలేదు.
@AarepalliMallikarjuna
@AarepalliMallikarjuna 10 ай бұрын
అందెశ్రీ పాదాభివందనం🎉❤❤❤
@chinnaiahbattolla5362
@chinnaiahbattolla5362 10 ай бұрын
ఈ పాట రాసిన అందెశ్రీ అన్నగారికి పాదాభివందనాలు
@ananthakrishnacv6213
@ananthakrishnacv6213 10 ай бұрын
అక్షర సత్యాలు అందేశ్రీ గారు, చక్కటి సందేశం 🙏
@MarojuMANA_tv.89
@MarojuMANA_tv.89 10 ай бұрын
ఈ పాట విని కొంత మందైనా మానవత్వంతో మారాలని కోరుకుంటూ మీకు పాదాబివందనాలు.❤
@BalreddySareddy
@BalreddySareddy 3 ай бұрын
మరలా వద్దా అనేది మీ ఆలోచనలో ఉంది బ్రదర్ 👍
@sidd_etitz-8872
@sidd_etitz-8872 2 ай бұрын
Yes
@ramanjaneyuluramu4133
@ramanjaneyuluramu4133 10 ай бұрын
పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది🙏🏻🙏🏻
@mattapally.kranthikumar7062
@mattapally.kranthikumar7062 10 ай бұрын
అందె శ్రీ గారు ఏమి చదువు కోలేదు అని కామెంట్ పెట్టారుకానీ, తెలుగు లో MA Phd చేసిన జ్ఞానం ఉంది ఆ సాహిత్యం లో పాటలో
@kiranjangam5311
@kiranjangam5311 11 ай бұрын
విప్లవం , ఉద్యమం , రగిలే , నిప్పు , ఉప్పొంగే సముద్రం !! కళ కు కళా కారులు లకు చావులేదు !!
@tadepallibharadwaja3618
@tadepallibharadwaja3618 11 ай бұрын
గద్దర్ ప్రభావం అందెశ్రీ గారి మీద చాలా ఉంది పాట పాడే విధానం లో
@prahalladalwala5828
@prahalladalwala5828 Ай бұрын
సార్ మీ పాట ఎన్ని సార్లు విని ఎంతో కన్నీరు వ్రుదా గా పోతుంది.మనిషి మారుతుండు... కానీ కాలం మారలేదు అందెశ్రీ గారు వందనం సార్
@krishnareddyckrishnareddyc5794
@krishnareddyckrishnareddyc5794 3 күн бұрын
Emani cheppaali ❤nota maata raavadam ledhu paadhaabhi vandanam anna gaaru ❤🙏💐
@malleshjala1900
@malleshjala1900 11 ай бұрын
మనిషి ని ఆలోచింపచేసే దే అందే శ్రీ గారి పాట...
@artistandcreater
@artistandcreater 10 ай бұрын
గురు సమానులు అంజి శ్రీ గారికి మీ కంఠం మీ కవిత్వం మీ అభినయ గీతం మన సమాజానికి కనువిప్పు చేస్తాయని మా అభిమతం
@skreddy3842
@skreddy3842 10 ай бұрын
100% ఇప్పుడున్న మానవ సంబంధాలకు నిజమైన గేయ రూపం🎉🎉🎉🎉🎉
@chenchaiahkonda4796
@chenchaiahkonda4796 10 ай бұрын
అందెశ్రీ గారి మాటలు అక్షర సత్యాలు
@eswarkanithi3541
@eswarkanithi3541 3 ай бұрын
అందెశ్రీ గారికి నమసుమాంజలి మీ కలమ్, గళం నేటి పరిస్థితుల్ల గురించి ‍గొప్డగ అభివర్ణించారు
@dayakaranugu319
@dayakaranugu319 2 ай бұрын
జరుగుతున్న కాలాన్ని బట్టి ముందుగానే ఈ పాట పాడినందుకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు.
@kondareddyk.s.kondareddy5898
@kondareddyk.s.kondareddy5898 10 ай бұрын
ఇది మహా అద్భుతమైన పాట మనుషులకు ఉపయోగపడే పాట సూపర్ పాట హ్యాండ్సప్ పాట
@rajashekary957
@rajashekary957 25 күн бұрын
డాక్టర్ అందెశ్రీ గారు మీరు పాడిన టువంటి పాటకు ఇప్పుడు కొత్త అర్థం మాయమైపోతున్నడమ్మా డబ్బుకు అమ్ముడు పోతున్నడమ్మా మనిషన్నవాడు
@harshavasireddy77
@harshavasireddy77 8 ай бұрын
మాయమైపోతున్నదమ్మ ..మనిషన్నవాడూ. మచ్చుకైనలేదు చూడు మానవత్వము ఉన్నవాడూ నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నదో కాని కంటికీ కానరాడు..... "మా" నిలువెత్తు స్వార్ధము నీడలా వెంటుంటే చెడిపోక ఎమవుతడమ్మా... ఆత్మీయ భందాలు ప్రేమ సంభందాల దిగజారుతున్నదో యమ్మా అవినీతి పెను ఆశ అందకారములోన చిక్కుకొని నరుడు శిదిలమవుతున్నాడు రాల్లరప్పల దైవరూపాలుగాకోలచు పంది నంది ని చూసి పది మొక్కుతుంటాడు చీమలకు చెక్కెర పాములకు పాలోసి జీవకారున్యమే జీవనము అంటాడు సాటి మనిషికి కాస్థాసాయంబు నీయకా కులమంటూ ఇల మీద కలహాలగిరిగీసి ఆధ్యాత్మికతకున్న అర్ధమే తెలియకా ఆంధ్దయిపోతున్నడంమా హిందూ. మిస్లిము, క్రీస్తు, సిక్కు ,పారసీ లంటూ తనను తా మరిచేనోయమ్మా మతము లోకహితము అన్న మాటను మరచి.. మత ఘర్శనలమద్య మనిషి కనుమరుగవుతూ ..."మా" ఇరువయీదుపైసల లగారువత్తులు కాల్చి అరువైఇదుకొత్ల వారము లడుగుతాడు దైవాలపెరుతో చందాల కై దండా .బక్తి ముసుగుగులో భల ఫోజు కొడతాడు ' ముక్తి పేరిట నరుడు రక్తి లో రానిల్లి ... రాకాసి రూపాన రంజిల్లు లోకాన ... "మా" అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టుతిరుగుతున్నదమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి వదిగట్టేనదిగొ చూడమ్మా కూటికోరకు కోటివిద్యలన్నది పోయి.. కోట్లకు పడగెత్త కోరికలు సెలరేగి.... "మా" కల్లపోరలు కమ్మి కామము తో రేగి వెకిలి చేష్టలతో వేదిస్తువుంటాడు పసికండులతో రసికత్వమునుకోరి పచ్చి పాపానికే పాల్పడుతుంటాడు కంచే చేనుమేయు చందంబునా నరుడు... ఆమ్మ జన్మకే నేడు ఆపదయి కూకుండు..."మా" డాలర్ల మోజుతో డాబుసరి బతుకుకయి... అమెరికా నౌకరీ వెలగబెడుతుంటాడు కాలధర్మం అయిన కన్నవారిని నేడు... కంపూటర్లో చూసి ఖర్మకాండలే చేస్తూ..."మా" పార్టీల పడగలా గోడుగులనీడలో బతుకు గడుపుతున్నడమ్మా ఆదిపత్యపుపోరు అలజడే చిరునామా అంటూ జై కొడుతున్నడమ్మా రాజకీయాలలో రాటు తేలీ తుదకు.. మానవా విలువల్ని మంటకలుపూకుంటూ..."మా" ఇనుపరేక్కలడేగ విసిరినా పంజాకు కోడిపిల్లయిచిక్కి కొట్టుకోనుచున్నాడు వుట్టికీ స్వర్గానికంధకుండా తుదకు అస్తిపంజరమయ్యి అగుపిస్తువున్నాడు కదేలే విశ్వము తన కనుసన్నలలో ననీ కనుబోమ్మలేగరేసి కాలగర్భములోన...."మా"
@ramubonageri1602
@ramubonageri1602 3 ай бұрын
👌👌👌🙏🙏
@BodduAnitha-c7d
@BodduAnitha-c7d Ай бұрын
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@ponguruvasanthamma9830
@ponguruvasanthamma9830 Ай бұрын
అందెశ్రీ గారు చాలా బాగా పాడారండి ఏడుపొస్తుంది
@Dasiramulu
@Dasiramulu 11 ай бұрын
మచ్చలేని మనిషి మహనీయుడు అందేశ్రీ
@krishnakrishna-ht1pr
@krishnakrishna-ht1pr 10 ай бұрын
Vest
@reguntlanarayana2464
@reguntlanarayana2464 8 ай бұрын
సూపర్ 💯🙏
@nagabhushanampidimarthi9450
@nagabhushanampidimarthi9450 21 күн бұрын
అందే శ్రీ గారు మిమ్మల్ని మామూలుగా మాటలతో పొగడ లేను మీకు నా కోటి వందనాలు
@velagapudichandrasekharasa4398
@velagapudichandrasekharasa4398 3 ай бұрын
అన్న ఏమి పాడావన్నా ఒక్కడు కదల్లా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Eshva3229
@Eshva3229 16 күн бұрын
అందేశ్రీ గారు మీరు ఒక మహోన్నత వ్యక్తి.... మీ లాంటి వ్యక్తి ని పొందిన మీ తెలంగాణ చలా అదృష్టం చేసుకుంది మీరూ and గద్దర్ గారు తెలంగాణకు రెండు కళ్ళు.. ఆ గద్దర్ గారు పవిత్ర ఆత్మ కి శాంత కలగాలని నా 🙏🙏🙏
@MarojuMANA_tv.89
@MarojuMANA_tv.89 9 ай бұрын
గౌరవ అందె శ్రీ గారి ఈ పాట చిన్న, పెద్ద అనే తేడా లేకుండ ప్రతి శుభ అశుభ కార్యక్రమాల లో వినిపించాలని ప్రతి ఒక్కరికి నా ప్రార్ధన.
@artistandcreater
@artistandcreater 8 күн бұрын
Meeku kalabhivandanalu gurujee
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 9 ай бұрын
హృదయం లో నుంచి వచ్చిన గీతం.హత్తుకు పోతుంది. ప్రస్తుత కాలానికి అద్దం పట్టింది.
@prakashbonala6063
@prakashbonala6063 4 ай бұрын
అందెశ్రీ గారి పాటకు ఏదీ సరిపోదు... కారణజన్ముడు ... పాఠశాల చదువు కూడా చదివినప్పుడికీ, పండిత, పామర జనరంజకంగా రాయగలడు, పాడగలడు . శుభాకాంక్షలు శుభాభివందనాలు సార్ 🎉
@jagadeshwarb439
@jagadeshwarb439 9 ай бұрын
అందెశ్రీ గారి పాట అద్భుతం జనాభా పెరుగుదల వల్ల అశలుపెరిగి విలువలు తగ్గుతున్నవి
@rajugajje3867
@rajugajje3867 10 ай бұрын
ఇప్పుడున్న గాయకులు మరియు రచయితలు అందరు అందె శ్రీ. గారి కాళు కి అంటిన దుమ్ము తో సమానం.ఆయన కాలు గోటికి కూడా సరి కారు.
@SudhaKar-wh9cn
@SudhaKar-wh9cn 8 ай бұрын
Supra
@venkataiahchinchakala7531
@venkataiahchinchakala7531 21 күн бұрын
చాలా బాగా పాడారు. మీకు పాదాభివందనం.
@Anand-g5i1q
@Anand-g5i1q 10 ай бұрын
ఒక మంచి అర్థవంతమైన పాట వినిపించారు అందెశ్రీ గారు. ఈ రోజు సమాజానికి మంచి సందేశము. మోసము, అన్యాయము చేయకపోతె బ్రతకలేమేమో అని మనిషి అనుకుంటున్నాడు. మార్పు కోసము దీనికి సంభందించి ఒక పాట రాయండి.
@HappyHelmet-ti4nx
@HappyHelmet-ti4nx 10 ай бұрын
🎉🎉🎉🎉
@kursengamaruthi1446
@kursengamaruthi1446 10 ай бұрын
🎉🎉🎉🎉🎉
@SanthoshKumar-oq7fk
@SanthoshKumar-oq7fk Ай бұрын
❤అందెశ్రీసార్❤
@nagarajgodisela2511
@nagarajgodisela2511 10 ай бұрын
పవిత్రత పలుకులతో భావోద్వేగం బానితో గాలికి వదిలేసిన వ్యక్తిత్వాల ధోరణి గురించి తన గాత్రంతో మైమరిపించిన అన్నగారికి నా హృదయపూర్వక అభినందనలు
@yesupadamgandham2896
@yesupadamgandham2896 7 күн бұрын
Andesri sir,hats of.
@raghavrao6392
@raghavrao6392 10 ай бұрын
అందెశ్రీ గారు మీకు కోటి కోటి వందనాలు... మానవత్వం వున్నొడు మాయమై పోతున్నాడు ...అద్బుతం .... నూటికో కోటికో ఒక్కడే అందెశ్రీ గారు ...
@raviprakashreddy2604
@raviprakashreddy2604 3 ай бұрын
Nice Talli ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో, మరెన్నో మరింత సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్న
@shakunthalanalimela
@shakunthalanalimela 10 ай бұрын
మీ పదాల రచన, ఆ పొందిక ఎంత అద్భుతం సార్. ఈ పాట వినే ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టాల్సిందే
@sreenivassreenivas4605
@sreenivassreenivas4605 2 ай бұрын
సార్ బాగా పాడారు మీకూ వందనం
@devishettysrinivas8718
@devishettysrinivas8718 8 ай бұрын
అదుతమైన పాట... ఎప్పటికీ సజీవం.. ఎలాంటి వాయిద్య పరికరాలు అయన స్వరానికి సాటి రావు... 🙏
@kolachanakishore5000
@kolachanakishore5000 3 ай бұрын
❤❤❤ Andesri Garu Miku oka Namaskaram ❤❤
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 8 ай бұрын
🙏🙏🙏🙏🙏 అద్బుత సంఘటన ను వినసొంపుగా స్వర రచయిత కు వందనాలు... ‌‌👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@subbusubramanyam3036
@subbusubramanyam3036 7 ай бұрын
భూమిపై మానవులు ప్రస్తుతం ఈ విధంగానే జీవిస్తున్నారు కొంతమంది ......
@narsimlumyakala3104
@narsimlumyakala3104 5 ай бұрын
చదువుకున్న స్వార్థ, మూర్ఖ మేధావులకు, చదువురాని అపరమేధావి అందెశ్రీ గారు,మీలాంటి కవులు ఉన్నన్ని రోజులు ఈ సమాజము బ్రతికితుంటది.మీ లాంటి మహా మానవతా అభ్యుదయ కవిత్వం ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బ్రతికి ఉంటది.మీకు హృదయపూర్వక అభినందల మాల❤❤❤
@narasaihaallika2310
@narasaihaallika2310 21 күн бұрын
Ever green song 🎉🎉🎉
@kethagangadhararao348
@kethagangadhararao348 10 ай бұрын
ఈ పాట లో ఇచ్చిన సందేశం, నీతి కి సహస్ర ప్రణామాలు ❤
@myfatherhanmaiah3810
@myfatherhanmaiah3810 2 ай бұрын
సలామ్ అందేశ్రీ గారు ❤️❤️🌹🌹👌👌
@babumanchala1954
@babumanchala1954 10 ай бұрын
మంచి గా వివరించాడు మనిషి గురించి 🙏🙏🙏🙏
@myfatherhanmaiah3810
@myfatherhanmaiah3810 3 ай бұрын
అందేశ్రీ నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సలామ్ ❤️❤️❤️❤️❤️
@venkateshamchikka889
@venkateshamchikka889 8 ай бұрын
అందెశ్రీ గారు మీ యొక్క పాట నేటి సమాజానికి హత్తుకునే విధంగా ఉంది నేటి తరానికి కనువిప్పు కలిగించే ఇలాంటి పాట చిరస్థాయిగా మనిషి లోన మానవత్వం ఉన్నంతవరకు మీ పాట చిరస్థాయిగా మదిలో నిలుస్తూ ఉంటుంది
@sureshbollu4220
@sureshbollu4220 2 ай бұрын
ఒక్కసారి కాదు ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపించే మంచి పాట 🙏🙏
@bhk9995
@bhk9995 8 ай бұрын
నేనెప్పుడూ ఈ పాట correct గా వినలేదు, అసలు ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారు ఈ సాంగ్ లో 🙏
@chiruguda71
@chiruguda71 3 ай бұрын
Andheri sri gaaru meeku satakoti vandhanaalu.
@ambipash
@ambipash 10 ай бұрын
స్వార్థం 100% మనిషి 0%
@jayasreebathula4844
@jayasreebathula4844 3 ай бұрын
💯 nejamu andesre garu vandanaalu sir 🎉🎉🎉🎉
@shaikshaneshareef8464
@shaikshaneshareef8464 11 ай бұрын
అందెశ్రీ గారికి శుభాభినందనలు🙏
@sunkari.balrams.balram876
@sunkari.balrams.balram876 2 ай бұрын
సార్ మీ పాటకు మీకు పాదాభివధానం సార్ సూపర్ సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐
@apparaonanduri816
@apparaonanduri816 11 ай бұрын
Thanks to Sri Andesri garu . You have told to the human relations. Exactly correct poem.
@ssatyamaiah7250
@ssatyamaiah7250 2 ай бұрын
Matalu levu😢❤
@ShaikSardar-ci9ju
@ShaikSardar-ci9ju 9 ай бұрын
అందేశ్రీ గారి గేయం సుపర్ . మనసు పెట్టి వింటే చాలు సమాజం లోమనిషి ఆలోచనలను సూచిస్తుంది.
@DhasaiahLodari
@DhasaiahLodari 7 күн бұрын
Very good. Nice
@ramamurthydudimetla4957
@ramamurthydudimetla4957 10 ай бұрын
నేటి యువతకు సమాజానికి అందెశ్రీ గారి సందేశాత్మక సాహిత్యం సంగీతం ఇప్పటి తరానికి అత్యవసరం.. సమాజం అనే దాని మీద పాడిన చాలా బాగుంది సార్.... దూదిమెట్ల శ్రీరామమూర్తి... పెనుగంచిప్రోలు... 👌👌
@ShashankNeerati
@ShashankNeerati 4 ай бұрын
అద్యశ్రీ గారికి ధన్యవాదములు
@chittipalavamshi2768
@chittipalavamshi2768 11 ай бұрын
Hats off to the Andesri 🙆🏻🙏🏻🙌🏻
@satyanarayanakambala5695
@satyanarayanakambala5695 4 ай бұрын
ఎంతో లోతు ఉన్న భావం ఉన్న గొప్ప సందేశం 🙏🙏🙏
@RangaraoPatibandla
@RangaraoPatibandla 10 ай бұрын
సూపర్ సాంగ్ అందే శ్రీ గారు
@sreenivassreenivas4605
@sreenivassreenivas4605 2 ай бұрын
అందేశ్రీ గారికి పాదాభివందనం 🙏🙏🙏
@BhikshapathiYadasu
@BhikshapathiYadasu 10 ай бұрын
Andesri gariki elanti patalu inka chla patalu ravali mi kavitvsm nundi supar anna garu
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 6 күн бұрын
Thanks 🙏🙏🙏
@bhanurajendraprasadkandiko5034
@bhanurajendraprasadkandiko5034 4 ай бұрын
నేటి వాస్తవ పరిస్థితి లకు దర్పణం. నేటి సమాజం గురించి అంత చక్కగా వ్రాసి ,పాడిన అందెశ్రీ గారి కి పాదాభి వందనములు🙏🙏
@pittamohanrao3420
@pittamohanrao3420 26 күн бұрын
Excellent job
@naveenkumart2359
@naveenkumart2359 10 ай бұрын
Telangana rastra kavi ANDESRI garikiki telangana rashtra prajala padabi vandanalu. Hatsup
@menthanavasanatharao1597
@menthanavasanatharao1597 6 ай бұрын
మీ పాటకు పాదాభివందనం సార్ మాదిగ జాతికి గర్వ కారణము
@leebrucelee8361
@leebrucelee8361 10 ай бұрын
సూపర్ సర్ మంచి పాట
@kukunoorisanjeevaiah1616
@kukunoorisanjeevaiah1616 2 ай бұрын
ExcellentAndesrigaru
@Bichireddy-v9n
@Bichireddy-v9n 10 ай бұрын
అలా స్థిరంగా వింటూ ఉండి పోయా ను అందెశ్రీ గారు మీ లాంటి మహనీయులకి వందనాలు .
@mallumallinune9319
@mallumallinune9319 28 күн бұрын
ధన్యవాదాలు
@gajjikanakaiah2452
@gajjikanakaiah2452 10 ай бұрын
మనిషి స్వార్దం గురించి చాలా క్లియర్ గా చెప్పారు🙏
@kakikarunakararao5307
@kakikarunakararao5307 5 ай бұрын
అందే శ్రీ గారికి దన్యవాములు సక్కని పాట వినిపించారు
@myadarisrihari3720
@myadarisrihari3720 10 ай бұрын
అన్నగారు మీకు పాదాభివందనాలు
Padaharella Vayasu Song - Rishil Performance | Padutha Theeyaga | ETV
15:45
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
అలయ్ బలాయ్ లో అందెశ్రీ పాట
7:19
deccan tv - దక్కన్ టీవీ
Рет қаралды 509 М.
Goreti Venkanna | Performance | Padutha Theeyaga | ETV
8:24
ETV Folk Studio
Рет қаралды 1,1 МЛН
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН