సమాజంలో జరుగుతున్న విపరీత పోకడల పైన మీరు సూటిగా సంధించే చమత్కారపు మాటలు చాలా సంస్కారవంతమైనవి గురువుగారు శతకోటి వందనాలు.
@sowbhagyalakshmivemula64859 ай бұрын
గురువు గారు మీ ప్రవచనాలు మానవ ప్రగతికి సోపానాలు, మీకు శతకోటి వందనాలు.
@madhu..70329 ай бұрын
సమాజానికి తండ్రి లాంటి వారు చాలా బాగా చెప్పారు గురువు గారు మీరు బాగుండాలి 🙏🙏🙏
@rajyalaxmithodelu95629 ай бұрын
గురువుగారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
@bhanumathim63869 ай бұрын
100% correct chepparu guruvu garu. పరిష్కారాలు నిక్కచ్చిగా ఉన్నాయి, ధన్యవాదాలు 🙏🏼🙏🏼
@sailathavade33779 ай бұрын
భర్త ఎలా ఉండాలి అనే విషయం చెప్పండి గురువు గారు. అసలు వాళ్ళ వలెనే సమస్యలు
@miteshsharma93848 ай бұрын
Nijam andi, ma intlo kuda ma husband no. 1 penta vedhava, dharmaniki kattubadi vunnanu, entha penta vedhava ante ilanti vaadini ekkada chusi vundaru, kattukunna daniki guppedu annam pettataniki vammo na sommu, tinestundi antadu, job chesi money sampadinchi ivvalata lekapote musti tintava annadu adi vadi behavior
@athmakuripochamallu3248 ай бұрын
S
@manasareddy63188 ай бұрын
It's true 💯😭
@LakshmiDevi-fv6uj8 ай бұрын
భర్త ఎలా ఉండాలి అంటే ఆశపోతు గా ఉండాలి
@lakshmiagnihotharam32949 ай бұрын
ఎంతో బాగా వివరించారు నా కు బాగా నచ్చింది మీ ప్రశంగము
@ramalakshmimeesala46746 ай бұрын
Me మాటలు వింటుంటే ma Ammagaru జ్ఞాపకానికి వస్తున్నారు. కుటుంబంలో పొరపాటు jarigithe avida ఖండన chesevaru🙏🙏
@keshavgowda47859 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారు పాదాభివందనాలు
@sivaprasadkota59099 ай бұрын
100% CORRECT. VERY USEFUL NARRATION AND EXPLANATION. SHUBHAM.
@PawanRaj-p3z4 ай бұрын
Jai sri ram
@aswathakumarnr69099 ай бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏
@magapuseethalakshmi76069 ай бұрын
అమ్మ బాబోయ్ నమస్కారములు ఇన్నా ఇంత వరకు నాకు తెలియదు ఏ వారం అయినా సూర్యుడు ఉదయించేది తూర్పు అస్తమించేది పడమరే ఇందులో వారాలు అన్న పేరుతో తప్పించుకుంటారు నవ్యించే నువ్వుల గూరువుగారు ధన్యవాదములు పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@sarathchandramnv32349 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
@durgak91229 ай бұрын
మూర్ఖుడు భర్త అయితే ఏమి చేయలేము పిల్లలని అల తయారుకాకుండ చూడటమే .చెడ్డ అలవాటు లేనంత మాత్రాన మంచివాళ్ళు కాదు
@meena.ayitham15129 ай бұрын
No...ఎవరైనా సరే ...
@sruthijagadish24589 ай бұрын
🙏appulu chalu sir
@kamaladevi41529 ай бұрын
Challa correct gaa chepparru andi
@sreedevich75949 ай бұрын
Yes, true.
@subhashinisankara9 ай бұрын
అవునండి బాగా చెప్పారు దుర్గ
@bhanumathim63869 ай бұрын
మనస్సు కు కూడా ఆంగ్లంలో పదం లేదండి
@munnurkrishna08889 ай бұрын
గురువు గారికి నమస్కారం. నాకు పిల్లలు 5No హిందువులు పిల్లని కనండి ధయచేసి అర్ధం చేస్కోండి హిందువులు కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ కమ్మిల పాలయితాయి. జై శ్రీ రామ్
Eeroju llo చాలామంది పిల్లలు మూర్ఖులు గానే వుంటు న్నారు ఏ చర్యలు వాళ్ళ మీద పని చేయవు
@tetalisudha56249 ай бұрын
Super super guruvugaru challa baga chypparu
@etakotisyamala64199 ай бұрын
🙏 guruvugaru... meeru cheppinavanni nenu face chestunnanu naa bhartha tho 16yrs completed maa pellai.. dhairyam cheyalenapudu yem cheyaali guruvugaru
@devamani17429 ай бұрын
Padabhi vandanam
@Sanath4279 ай бұрын
నేను మా నాన్న గా రి కి చివరి దాకా నేను బాగా చూ సుకునా ను గురూజి మా నాన్న ని మరిచ్ పోలేక పోతునను
@rayslittlestarsplayschool9 ай бұрын
ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏
@Jayashree.reddy.679 ай бұрын
🙏
@venkeyvenkey25509 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@parabrahmamp84869 ай бұрын
Namaskaram
@Krishna-kc1yf9 ай бұрын
Adbhutam
@ganeshachari94749 ай бұрын
❤❤❤
@malleswarimojala85989 ай бұрын
Nenu roju chakkaga vandutanu
@srilakshmiganesha15509 ай бұрын
Karekt. Gaacheppaaru. Sar. Meeru.
@RaghavendraRaghavendra-de6gh9 ай бұрын
Well says,but not possible.100 percent.
@lvaski73379 ай бұрын
👌👌🙏🙏🙏
@venkataraovenkatarao30709 ай бұрын
Nenu chesanu, ontarinayyanu.
@veerabhadraraoseelam90039 ай бұрын
Appula valla konni vela samsaaraalu kuulipoyaayee
@26Shalu9 ай бұрын
Interesting video 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🤣🤣🤣🤣🤣🤣
@user-tx4up3hg7cGhanshyam9 ай бұрын
సర్ ఇదీ కాల మహిమా.. తల్లి దండ్రులు చేసిన కొన్ని కర్మలు వుంటాయి కాబట్టి...
@shrakr89358 ай бұрын
Adhey aadadhi appulu chesthey .. emm cheyyali guruvu garu
@narasaiahvenkatagottumukka2766 ай бұрын
Moral values are decreasing in India day by day. Hence people are leaving and staying abroad peacefully.
@luckyabhijithreddy25558 ай бұрын
Sir school lo okkadebbavyase adikaram lekunda chesina e prabutvalu e samajam etupotundi
@arunamedi14529 ай бұрын
🙏👌👌👌👌👌
@BhuvanLaddu9 ай бұрын
పిల్లలు చెడ్డవాలు ఐతే వొదిలేసే వాలు తల్లితండ్రులు కారు, అలాగే తల్లితండ్రులను బ్యాడ్ టైమ్ లో వొదిలేసే వాలు పిల్లలు కాదు... మిస్టర్ గరికపాటి గారు మీరు గొప్పవాళ్లు కావొచ్చు అలా అని మీరు చెప్పే ప్రతి మాట గొప్పది అనడం కూడా సరికాదు. అందుకని దయచేసి ఇలా ప్రతికూల పదాలు వ్యాపింప చేయకండి. Parents who abandon their children due to their bad behavior exhibit poor parenting, just as children who abandon their parents during their challenging times also demonstrate undesirable behavior. Mr. Garikapati garu, you may be a great preacher but it is not necessary that every speech of you is correct. So My humble request to is please refrain from spreading negative words. Sorry for Mr. Garikapati gari followers if my words HURTS.
@seshagouri36969 ай бұрын
ఆయన చెప్పేవి అందరూ మంచిగా మారడం కోసం విడిపోవడం కోసం కాదండీ చెప్పినా వినని వాళ్ళ దగ్గర కొంచెం కఠినంగానే ఉండాలి
@harirayabarapu9729 ай бұрын
Omm nammahh shivvaiah..guruvu garu koti namakskaralu...swamy
@riokobeforever33989 ай бұрын
If You Cannot Takecare Of Your Elders If You cannot work for Your Countrymen God Will not Be With You
@geetayadavalli6349 ай бұрын
Sir emina pellam talli tandrulu allude madhya sakyata ki emina Margam chapati
@swapnagorla56799 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pallaviyellayi48529 ай бұрын
mundu generations isthtanusaram pillalni kani populations penchesaru, ippudu generations daani consequences face chestunnaru, okkarine kantunnaru ani vetakaram avasaram ledu....kalani ki anugunam ga andaru pravartistaru.
@nageswarasarma32069 ай бұрын
Dear garikipati garu It is not for boasting(goppalu cheppukovataniki kadhu) it is mainly because we don't see any btight future in India! This is mainly because we have 3rd rate politicians(irrespective of the party!). I was also against my children going to US or any other country till about 5 years back but now I feel that is the best option they have.
@uppalreddyuppalreddy19279 ай бұрын
Om gurubyo namaha
@sahaj649 ай бұрын
True. Due to compitition salaries are very low to lead a decent life. So men compel to leave the country. Sad situation in India. Here, girls are seeing only money nowadays.
@jyothiteja61018 ай бұрын
Sir its not offending just asking, system might be different here compared to USA or UK or any other developed countries, but because of that we should not forget the positives we have in india. Traditions, values, and mainly this is our country , all our roots and people are here. Akkadiki velli entha sampadhinchina avasaraniki na anna vaallu evaru vundaru, antha echi puchukune business le. Mana illu baaledhani mana pillalni pakkana goppa intlo paniki pettinatlu vundhi sir mana vaallu vere country ki poyyi work cheyyadamante. Though its individual choice but parents ye mammalni ikkade vadhili vellandi ante responsibility dhooram vellandi ani cheppinatle vuntundhi sir.
@kondavetianji55998 ай бұрын
బాగానే చెప్పారు కాని ఎందుకు వెళతారు బ్రతుకు దెరువు కోసం ఈ రాష్ట్రాల రాజకీయ నాయకుల వల్ల
@annapurnamyakala80849 ай бұрын
Kalisi unty sukam okappati mata, eppudu alaledu sir . Neenu na pillala eevitham nashanam chesru ,ma mama mardulu .