No video

చాలా ఈజీగా కారం కారంగా పుల్ల పుల్లగా దోసకాయ పచ్చడి ఎలా?

  Рет қаралды 292

Seetha వెజ్ Vantalu

Seetha వెజ్ Vantalu

Ай бұрын

దోసకాయ పచ్చడి /నిమ్మకాయ దోసకాయ పచ్చడి
#howtomakedosakayachutney
Ingredients:
దోసకాయ, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు,
కొత్తిమీర, ఉప్పు, పసుపు, పోపు దినుషులు, ఇంగువ,
నూనె (పోపు కు సరిపడ)
దోసకాయ ను క్లీన్ చేసుకొని పైన ఉన్న తొక్కను తీసి వేసి
మధ్యకు కట్ చేసి లోపలి గింజలను తీసి చిన్న చిన్న
ముక్కలగ కట్ చేసి ప్రక్కన పెట్టు కోవాలి. తరువాత
పచ్చిమిర్చిని, కొత్తిమీరను క్లీన్ చేసుకొని మిక్సీ జారు లొ
వేసి కచ్చ పచ్చా గా చేసి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న
దోసకాయ ముక్కల లొ వేసి మిక్స్ చేసి,తీసుకొన్న నిమ్మకాయల ను కట్ చేసుకొని కావలిసిన రసం పోసి
కొద్దిగ పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స చేసి ఇంగువ పోపు
వేసుకొని పైన ఇంకా కట్ చేసుకొన్న కొత్తిమీర వేసి సర్వ్
చెకోవాలి అంతే నిమ్మకాయ తొ దోసకాయ పచ్చడి రెడీ.
#howtomakedosakayapachhadi
#howtomakenimmakayatodosakayachutney

Пікірлер
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 100 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН