మీరు తింటుంటే మాకు నోట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి బాబాయి గారు❤❤❤
@arunajatroth5008 Жыл бұрын
👌👌👌👌👌👌
@sathyamshivamsundharam50764 ай бұрын
మీలాగా ఆనందంగా శతకోటీశ్వరుడు సైతం బ్రతకలేడు.., బ్రతకలేడు.! నువ్వు సూపర్ బాబాయ్.
@kommuvijayalakshmi1299 Жыл бұрын
బాబాయ్ మీ పాట చాలా బాగుంది సూపర్ బాబాయ్ పచ్చడి కూడా బాగానే ఉండొచ్చు మీ పాటలాగే
@marstechzone Жыл бұрын
బాబాయ్ గారు దోసకాయ పచ్చడి అదిరింది మీరు సూపర్👌👏👍
@lailapatnaik1513 Жыл бұрын
Super Baabaae Gaaru
@HAPPY_SOULS-5A Жыл бұрын
❤
@avanthinagavalli Жыл бұрын
People born in konaseema are blessed with beautiful nature...
@jamescrick100 Жыл бұрын
సర్, నాకు అన్ని పచ్చళ్ళలోకి దోసకాయ రోటి పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం, ఇది చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు, సూపర్ గా వుంది
@faunachannel6485 Жыл бұрын
దోసకాయ పచ్చడి చాలా బాగా చేశారు బాబాయ్ గారూ మీరూ పాడిన పాట కూడా అద్భుతం అమోఘం
@kolahalamsudheera3616 Жыл бұрын
Urgent ga pachadi చేసుకొని తినాలి అనిపిస్తుంది....సూపర్ అండి
@shakunthala9399 Жыл бұрын
చాలా బాగా చెప్పరు అండీ బాబాయి గారు మీరు చెప్తుంటే మాకు నోటిలో నీరు వస్తుంది మీరు ఏమి చేసిన నలబీమా పకమే .అద్భుతమైన రుచి 👌🙏🤗
@velichetisateeshkumar9746 Жыл бұрын
👍
@vasudevgudala2531 Жыл бұрын
మీ పచ్చడి మీ పాట అదుర్స్,thank you అన్నయ్య.
@devikiran238 Жыл бұрын
సూపర్ నేను కూడా ఇలా దోసకాయ పచ్చడి ట్రై చేస్తాను
@swathiyedla6513Ай бұрын
మీరు పచ్చడి చేసి తింటుంటే మాకూ తినాలనిపిస్తుంది మీరు చాలా అద్భుతంగా పాడారు నాకైతే మీ వాయిస్ లో ఘంటసాలగారి స్వరం కనిపించింది tq babai garu మాకు మంచి పాట వినిపించారు
@adilakshmi4479 Жыл бұрын
పాట సూపర్👌👌👌 గా పాడారు.. బాబాయ్ గారు❤❤❤ ఇంక పచ్చడి😋😋😋 విషయానికి వస్తే.. మీరు అలా చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి.. 🤤🤤🤤బాబాయ్ గారు💐💐💐💐💐🙏
@laxmimurthy75838 ай бұрын
Pachadi try chesamu video lo chepinatu chalaa baga vachinde annaya thanks for ur cooking videos
@jayapanuku4941 Жыл бұрын
సుచి గా,,శుభ్రం గా,,, ఎంత బాగా చేసారు సూపర్ 👌🏽🙏🌹
@shashidhar8020 Жыл бұрын
దోసకాయ పచ్చడి నేను చేసాను బాబాయ్ సూపర్ కుదిరింది..thank you
@amulya1163 Жыл бұрын
Photography, singing,cooking and editing everything is perfect
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@ramaastrends Жыл бұрын
బాబాయి పాట పాడినప్పుడు ఎంత మంది పాట పాడారో like cheyandi ❤😊
హాయ్ బాబాయ్ మీరు చేసే విధానం చెప్పే మాట లు వింటే తిన్న ట్టు అయింది ❤❤🎉🎉❤❤🎉🎉😂😂
@SugunaGudime5 ай бұрын
Super babai 👌👌👌👌
@abhiramreddy8402 Жыл бұрын
Thanks a lot Uncle for the recipe.. got appreciated by my wife..😄
@chittipally885 Жыл бұрын
Bagundi ancle
@jayav5614 Жыл бұрын
Superb Babai
@mdmunn552410 ай бұрын
Uncle meru chese vantalu super
@yarramsettyjyothiswarupa8252 Жыл бұрын
మీరు పచ్చడి చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది బాబాయ్ గారు ఈ రోజుల్లో అందరూ బయట భోజనానికి ఇష్టపడుతున్నారు కాబట్టి పాతకాలం వంటలు చేసే వీడియోలు తీస్తే చాలా బాగుంది
@SkMahaboobjohn Жыл бұрын
Chaala.baaga.chesaru
@anuradhachintada4415 Жыл бұрын
Super babai garu పచ్చడి
@reddydallis2516 Жыл бұрын
వేరే లెవల్ దాన్ని వర్ణించడానికి మాటలు levu😍
@Durgabhavani-k Жыл бұрын
Pachadi super and song kuda super 👌
@YarlagaddaDurgabhavani Жыл бұрын
Amlet pachhadi super
@narendrababumovva86765 ай бұрын
Very nice good
@kowdipallavi33835 ай бұрын
బాబాయ్ గారు మీ వంటలు చాలా బాగుంటాయి మేము ఇంట్లో ట్రై చేస్తాం
@sailajat2529 Жыл бұрын
Super.. babay.. combination also..😋
@jayasrichemudu3925 Жыл бұрын
Chalabaga padutunnaru
@shaikshafia5881 Жыл бұрын
దేనికైనా అదృష్టం ఉండాలి బాబాయి గారు
@ramkumardamuluri1893 Жыл бұрын
అదిరింది బాబాయ్ గారు
@SHOBHAREDDY.K2 ай бұрын
Babai pata super❤
@AnushaUdaya Жыл бұрын
Yemi chestunnaru vantalu babai gaarumeeru 👌
@prathibhareddy1406 Жыл бұрын
Voice also nice👌cooking 👌
@SaralaLakshmanP Жыл бұрын
Chala baga easy ga chepparu thank you
@venkayammatelaprolu4960 Жыл бұрын
Babaye Mee voice chala bagundhi pachhadi super
@karthiktk5488 Жыл бұрын
🤤🤤🤤 mouth watering vasthunayi sir naaku
@allualekhya9931 Жыл бұрын
Babai garu nenu me vantallu ani try chesa mostly anii super super.
@narayanareddy6629 Жыл бұрын
🙏🙏🙏👌పచ్చడి సూపర్. బాబాయ్. గారు
@shaikashfakh7515 Жыл бұрын
Super Peddananna!!! Waiting for many Roti pachadi recipes like this...❤❤ #FoodonFarm #TeluguFarmerGopi
@uv_krishna Жыл бұрын
Entha mandhiki dhosayaka pachadi with pulihora ante ishtam❤
@HariprasadModukuri Жыл бұрын
Simple recipe, nice
@mounicayadlapalli8469 Жыл бұрын
Super ga padaru andi pata
@lakshmikommalapati1897 Жыл бұрын
Superb voice 🤠❤and super chatney
@manjushalavu945310 ай бұрын
Meeru pata chala ante chala baga paderu babai garu....
@heronaveenjagarla Жыл бұрын
Dop సూపర్ 👌👌
@uvanaja-k2i5 ай бұрын
Simple and super
@democracy10452 ай бұрын
బాగుంది గాని వీడియో 4 నిముషాలు కి తగ్గించాలని మనవి.
@theNOone4864 ай бұрын
Meeru malti talented babai garu song super
@smitharaniv75936 ай бұрын
Sir, your dosakaya pachadi is super tasty 😋.
@giridhar9230 Жыл бұрын
Good morning Babai dosakaya pachadi 👌👌👌👌😋😋😋💚💚💚
@chandhragirianitha1172 Жыл бұрын
Roti Pachadi teste veru super 👌 babai 😋
@bhanuprasanna5586 Жыл бұрын
Thnq babai garu adigina ventane chesi chuupincharu very nice
@SantoshKumar-wu7kb Жыл бұрын
Melanti life andhariki radhu babayi I love your life style ❤
@chrkcholleti11946 ай бұрын
Pacchadi supar pata supar
@a.manjulareddy9947 Жыл бұрын
మాకు తినాలి అనిపిస్తుంది బాబాయి గారు
@gowthamkoram2251 Жыл бұрын
Babai garu nice volg yummy recipe andi song super babai
@jerushakinnera126 Жыл бұрын
Very tasty 😋😋
@anjiduggempudi7121 Жыл бұрын
ABBA eami pata padavu babai Anna garini gurtu cheasavu. Super