మీ వీడియోస్ చాలా నాచురల్ గా ఉన్నాయి... ఈరోజు చెప్తున్నాను మీరు నిజంగానే మా ఇంటి ఆడపడుచు.... ఒక్కొక్కరు వరుసలు పెట్టి పిలుస్తుంటే కోపగిచ్చుకుంటున్నారు... నువ్వేంటి అలా పిలుస్తావు మేమేమన మీకు అక్క మీకు వదినమ్మ అని అంటారు... అందువల్ల నేను ఎవరిని త్వరగా రిలేషన్ తో పిలవను... ఈరోజు నుంచి నేను మిమ్మల్ని వదినగారు అని పిలుస్తాను... మీరు మా ఇంటి ఆడపడుచు మా ఇంటి ఆడపిల్ల.... ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను... నీకు ఇష్టం ఉంటే నేను వదినా అని పిలుస్తాను...
@padma_reddyАй бұрын
చాలా చాలా సంతోషం మా అయితే పిలవడి వదిన గారు అని అయితే వద్దు వదిన అని పిలువమ్మ చాలా సంతోషంగా పలుకుతాను 🥰🫶🫂 థాంక్యూ థాంక్యూ సో మచ్ మా
@KalyaniPottetiАй бұрын
పిన్ని నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి నీ బాల్సింగ్ మాకు ఉండాలి 😍😍😍
@padma_reddyАй бұрын
థాంక్యూ సో మచ్ మా 🥰 కళ్యాణి
@sanikommuvasanthamma5582 күн бұрын
Ok Amma.🌹🌹
@padma_reddy2 күн бұрын
🤗🥰🥰🥰🌹
@shobareddy2778Ай бұрын
Miru chala great akka nenu అడగాలి anvukunna question ki miru answers chepparu congrats akka💐💐
@padma_reddyАй бұрын
అవునా అమ్మ మీరు అడగాలనుకున్నారా ఈ క్యూస్షన్స్ అన్ని సరే సరే చాలా థాంక్యూ సో మచ్ అమ్మ 🤗❤️
@LalithareddyLalithareddy-m6eАй бұрын
Congrats amma❤❤❤.. Chala chala happy ga vundi long video chustu me matalu vintuntey... Nenu hyd lo chadvukuntunanu maa... Daily class room lo kuda chustuntey em ayina videos upload chesinda leda anii❤❤❤
@padma_reddyАй бұрын
మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు తప్పకుండా పెడతాను అమ్మ ❤️❤️❤️
@ravikeerthichannel4802Ай бұрын
Congratulations amma
@padma_reddyАй бұрын
థాంక్యూ థాంక్యూ సంతోషం అమ్మ 🥰
@Mana_inti_sirivennalaАй бұрын
నిజంగా మీరు సూపర్ అమ్మ
@padma_reddyАй бұрын
థాంక్యూ సంతోషం అమ్మ 🤗
@SaniyaSk-s6bАй бұрын
అక్క ముందుగా మీకు కంగ్రాట్స్ అక్క మీరు లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క మేము అంతా ఉన్నాం మీకు సపోర్ట్ గా ❤❤❤😊😊
@padma_reddyАй бұрын
చాలా సంతోషం అమ్మ మీరందరూ ఉన్నారనే నా ధైర్యం 🫶🥰
@Samsunggalaxy-k3g4uАй бұрын
Akka long videos petindi Akka❤👍
@pulimedorababu4983Ай бұрын
Amma meeru long videos cheyandi memu meeku support ka ulta
@padma_reddyАй бұрын
@@Samsunggalaxy-k3g4u మీరందరూ సపోర్ట్ ఇస్తున్నారు కదా ఇక పెడతాను అమ్మ 🫶
@padma_reddyАй бұрын
@@pulimedorababu4983 నువ్వు ముందే ఉంటావని నాకు తెలుసు నాన్న 🥰🥰🤗
@ramakrishnareddyvemireddy6762Ай бұрын
Congratulations amma long videos pettadi memu support chestam amma
@padma_reddyАй бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ మా 🥰🥰🥰🥰 ఇలాంటి సపోర్ట్ నేను కోరుకుంటున్నాను
@Tejaswi_vuyyuruАй бұрын
Ma akka super fast ga 50k reach avvali ❤
@DurgaKalyani-f1vАй бұрын
Amma meeru long videos Chandi memu meeku support ka ulta
@padma_reddyАй бұрын
మీ అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా 50 కే రీచ్ అవుతాను అంతకంటే ముందు మీ అందరూ మనసులు గెలుచుకోవాలి అదే నేను చేయవలసింది 🥰
@bhavanin81438 күн бұрын
🙌🙌🙌🙌🙌👍👍👍👍👍❤❤❤❤👌👌👌👌
@padma_reddy8 күн бұрын
🤗😊😍😍🌹
@chitturinirmaladevi3811Ай бұрын
Super 👍👌🤗❤
@padma_reddyАй бұрын
థాంక్యూ సో మచ్ మా 😊
@anuradhaseethamraju4529Ай бұрын
🎉🎉
@padma_reddyАй бұрын
🤗🥰🥰🥰🥰🥰
@pkarunakarunya5558Ай бұрын
Hi vadhina long videos cheyyandi inka ekkuva mandhi chustharu
@padma_reddyАй бұрын
థాంక్యూ సో మచ్ మరదలు అమ్మ మీ అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా లాంగ్వేజ్ వీడియోలు కూడా పెడుతుంటాను అప్పుడప్పుడు 🥰🤗
@SumithraS-y6qАй бұрын
Hi congrats Amma🎉
@padma_reddyАй бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మ ఇదంతా మీ వల్లే అయింది
@All_in_one_danАй бұрын
Ok enka video s pettu akka
@padma_reddyАй бұрын
తప్పకుండా అమ్మ మీ అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా పెడతాను 😊
@venkatkarthik1011Ай бұрын
Pettandi sister...mi videos nenu roju miss avvakunda chustunnanu
@padma_reddyАй бұрын
అలాగే అమ్మ తప్పకుండా మీ సపోర్ట్ నాకు మంచిగా ఉంటే పెడుతుంటాను థాంక్యూ థాంక్యూ సో మచ్ 😊😊🤗
@jhaswitha.pvr.12parsa44Ай бұрын
Haii Long vedios pettandi mummy😊 ..
@padma_reddyАй бұрын
తప్పకుండా పెడతాను అ🫶మ్మీ
@Mana_inti_sirivennalaАй бұрын
Na inspiration mere ma
@padma_reddyАй бұрын
అయ్యో అంత మాట అంత స్పెషల్ నాలో ఏముంది చెప్పండి నేను చదువుకోలేదు మీలాంటి చదువుకున్న వాళ్ళని చూస్తే నాకు చాలా గౌరవం మా 🥰
@madhavimalaga7476Ай бұрын
Home tour cheyandi
@padma_reddyАй бұрын
హోమ్ టూర్ చేయాలంటే టైం పడతది అమ్మ ఎందుకంటే హోమ్ టూర్ చేయాలంటే ఎవరో ఒకరు వీడియో తీయాలి మా ఆయన గారికి ఏమో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటే వీడియో తీస్తారు కానీ అంత టైం అంటే తీయలేరు పిల్లలు వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను మా😊
@Nagamani-cb8loАй бұрын
Ok
@padma_reddyАй бұрын
🤗🤗 సంతోషం
@srilatha7067Ай бұрын
Congrats akka🎉
@padma_reddyАй бұрын
థాంక్యూ సో మచ్ మా 😊
@BollikondaChennaАй бұрын
Congrats akka 🥰
@padma_reddyАй бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మ 😊🤗
@VenkatBommareddy-k4nАй бұрын
ఒకరు ఒకే అనేది ఏంటి అక్క... మీ దగ్గర జనాలు చూసి ఇష్టపడి చూసే టాలెంట్ అంతకుమించి ఎదో ఒకటి సాదించాలి అనే తపన ఆ కోరిక వున్నాయ్ ఇవి చాలు.. మీకు ఈ యు ట్యూబ్ లో మంచి వ్యూస్ సబ్స్క్రయిబర్స్ పెరగాలి అని కోరుకుంటున్నాను అక్కా 👍
@ranisai6398Ай бұрын
Ok
@padma_reddyАй бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ మా నీలాంటి వాళ్ళు సపోర్టు ఉన్నంతకాలం నాకు ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను 🥰🥰🥰🫶🫶🫶
@jk-sj4llАй бұрын
Congrats akka
@padma_reddyАй бұрын
థాంక్యూ సో మచ్ 😊😊
@jyothikopanathi955329 күн бұрын
హాయి చిన్నమ్మ గారు ఎలా వున్నారు
@padma_reddy29 күн бұрын
హాయ్ అమ్మ చిన్నమ్మ అన్నావు ❤️ చాలా సంతోషం అమ్మ 😊 గారు వద్దు
@jyothikopanathi955329 күн бұрын
మీ వీడియోలు చాలా చాలా బాగున్నాయి అమ్మ్ అందరకి అడిగినా దానికి సమాధానం ఇస్తున్నారు అమ్మ్ చాలా చాలా సంతోషం అమ్మ్
@padma_reddy29 күн бұрын
@@jyothikopanathi9553 నా వీడియోలు చూసి మీరు కామెంట్ పెడుతున్నారు కదా నాకు కూడా చాలా చాలా సంతోషం అమ్మ 🥰
@jyothikopanathi955329 күн бұрын
@@padma_reddy మీ వీడియోలు చాలా చూసాను అమ్మ్ అందరు పెట్టిన కామెంట్ కి సమాధానం ఇస్తున్నారు నాకు ఇన్స్తారో లేదో అని పేటను అమ్మ్ నువ్వు సమాధానం ఇంచి నందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను అమ్మ్
@vemurinagamani3360Ай бұрын
Hi Amma
@padma_reddyАй бұрын
హాయ్ అమ్మ 😊
@Shiva__Sai05Ай бұрын
Madi khammam padmagaru.
@padma_reddyАй бұрын
అవునా అండి మేము ఖమ్మంలో ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గరలో ఇల్లు తీసుకొని అద్దెకు సంవత్సరం ఉన్నాము అక్క వాళ్ళ అమ్మాయిది బల్లేపల్లి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము
@vardhanp4743Ай бұрын
హాయ్ అక్క
@padma_reddyАй бұрын
హాయ్ అమ్మ 🥰
@All_in_one_danАй бұрын
Hi akka
@padma_reddyАй бұрын
హాయ్ అమ్మ 😊
@dharshanilifestyle8050Ай бұрын
Avunu anma naku chaduvilu snte istam kani nenudegree 1st year lo agi poindi marriage aeindi ma nanna leru anduke ma amma pelli chesindiipudu na age 23 idaru pillalu naku life lo ado vakati. Cheyalani undi
@padma_reddyАй бұрын
ఫస్ట్ ఇయర్ చదివావు అంటే నువ్వు చాలా గ్రేట్ అన్నట్టు నాకంటే అంటే నేను అప్పటి రోజుల్లో తక్కువ చదివాను పర్లేదు ఇప్పుడు నువ్వు ఇంటర్ జాజిగా ఉంటే నీతో చదువుకు తగ్గట్టు నీ తెలివికి దక్కొట్టు ఏదో ఒకటి చేసుకోవచ్చమ్మ కానీ ఇప్పుడు చిన్నపిల్లలు అంటున్నావు పిల్లలు కొంచెం ఎదిగి స్కూల్కి వెళ్లడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ నుంచి నువ్వు ఏదో ఒకటి ట్రై చెయ్ తప్పకుండా సాధిస్తాం కానీ పిల్లలు చిన్నపిల్లలు💁అంటే నీ వల్ల కాదమ్మా అంటే ఎవరి వల్ల కాదు స్టార్ట్ చేసిందాకా ఏదో చేయాలి అనే తాపత్రయం ఉంటది కానీ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు ఆ పని అంటే చాలా ఇబ్బంది పడతావు
@dharshanilifestyle8050Ай бұрын
@padma_reddy thanks amma reply ichinaduku nenu intavaraku evari tho i evshyam chepali anukoledu enduku ante niku emindi polam undi antaru kani Naku ala ledu nenu chadivindi MPC na perecentage 80 anduku e vishayam ayina evariki chapanu evaru emanna silent ga unta tirigi samdanam kuda chepanu smile ichhi vadileata nenu na mantu gurtimpu thechukunna taravte matladam anukunna enduku miku chepali ani pinchindi naku ipudu chala happy ga undi
@MadhaviTalupulaАй бұрын
Nenu kuda akka 6 thu varake chadhuvukuna akka ma nana ki helithu bagaleka manesa school PAKSHAVATHam vachidhi ma nana ki chanipoyadu akka naku china age lo marge chesaru ipudu naku 3 years papa ma amma kuda mind pani cheyadhu nenu chinaga vnapude ma amma ki ala ayidhi amma nana lekute ani kasatalu vnatayo asalu vhichukolemu
@padma_reddyАй бұрын
అయ్యో సారీ అమ్మా నువ్వు ఆరు వరకే చదువుకున్నావా మరి నీకు ఇంగ్లీషు బాగా వస్తుంది నాకు రావట్లేదు ఏంటి రా తల్లి నాన్నకి పక్షవాతం వచ్చిందంటే చాలా బాధేసింది 😌అమ్మ నీకు చిన్న పాప అంటే ఈ మధ్యనే పెళ్లయిందా అమ్మ నీకు. ఏం బాధపడకు రా తల్లి అంతా దేవుడే చూసుకుంటాడు పాపని జాగ్రత్తగా చూసుకో అమ్మ
@MadhaviTalupulaАй бұрын
Ok akka 6 years avuthumdhi marge ayi 3 years pilalu leru 3 yers ki papa putidhi
@ushaaarey2500Ай бұрын
🫶🏻❤️
@padma_reddyАй бұрын
🫶🥰🥰🫶
@aparnak345Ай бұрын
Nenu cheppanu kada akka meeku naku madya edo bandam unnattu anipistundi ani meeru evarikaina nachhutaru maa intlo manishi annattuga untaru
@padma_reddyАй бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మ నేను అందరి ఇంట్లో మనిషిలా అవ్వాలనే నా తాపత్రయం చాలా చాలా సంతోషం మా 🤗🤗🥰
@prasannaavulla7901Ай бұрын
Nenu degree chadeva auty khamam lo videos long pettande auty ankul ni adega ani chepande auty
@padma_reddyАй бұрын
అవునా ఖమ్మంలో చదివినవమ్మా 😊 తప్పకుండా లాంగ్ వీడియోలు పెడతా అమ్మ😊 అలాగే అంకుల్ కి చెప్తానమ్మా 🥰
@KalavathicreatevelogsАй бұрын
Hi akka 😊
@padma_reddyАй бұрын
హాయ్ అమ్మ 😊😊
@venkatarajuvemulaАй бұрын
Miru long video pettandi akka.
@padma_reddyАй бұрын
మీరందరూ చూస్తానంటే తప్పకుండా పెడతాను అమ్మ 🫶
@VenukaseelamАй бұрын
మీది ఏ ఊరు సిస్టర్
@padma_reddyАй бұрын
మాది వి ఎం బంజర్😊
@VenukaseelamАй бұрын
@@padma_reddy ok👍
@pulimedorababu4983Ай бұрын
Amma Meenl pp pp L Amma miku neenu chilli phone inchi annayya phone inchi Amma phone inchi daddy phone inchi friends phone inchi miku like eastern Nano subscribe chestunnaru meeru ante naaku chala chala ishtam Amma alage MI Ma Ni Amma Ani pilisthe nanu kadamma miku istamaina
@padma_reddyАй бұрын
నాన్న చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా థాంక్యూ సో మచ్ నాన్న నిన్ను నేను చూడకపోయినా ఏదో ఫీలింగ్ నిజంగా అమ్మ అని పిలుస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడానే కాదు నువ్వు కామెంట్లు పెట్టడం మొదలెట్టిన కాడ నుంచి కూడా ఏదో దగ్గర మనిషి కామెంట్లు పెడుతున్నంత సంతోషం అనిపించింది ఎప్పుడో ఒకప్పుడు మనిద్దరం కలుస్తావు నాన్న ❤️❤️❤️🥰🥰🥰
@Shiva__Sai05Ай бұрын
Khammam vachinappudu ma entiki randi baypass road madhi