Late ga chusanu ma. Eroju panduramgadu Gudiki velocham maa chala baaga jarigimdi darsanam❤
@padma_reddy44 минут бұрын
పాండురంగడు గుడికి వెళ్లొచ్చా రా ... గుడికి ఏ ఊరు అమ్మ పాండురంగడు 🙏స్వామి చాలా చాలా సంతోషం 🤗🥰
@Triveni-o3qСағат бұрын
Hii akka Dinner cheysara
@padma_reddy44 минут бұрын
హాయ్ అమ్మ 🥰 చేసాము మా
@HaviAngelСағат бұрын
Pachi pasupu vasana vasthe tinalemu
@padma_reddy43 минут бұрын
పసుపు ఆరోగ్యానికి మంచిదే కదా మా 🤗🥰
@gundaboinaswapna79622 сағат бұрын
Good morning ❤❤
@padma_reddy43 минут бұрын
గుడ్ నైట్ మా 🥰
@ratnagoud13273 сағат бұрын
Avunu ma mummy kuda chestaru same elane inka vankaya pachipulusu kuda chestaru soooo yummy😋😋😋
@padma_reddy42 минут бұрын
కదా అమ్మ వంకాయ పచ్చిపులుసు వేరే ఈ పచ్చి పులుసు వేరే నేను ఎంత చెప్పినా ఈ వీడియోకి ఎన్ని కామెంట్లు పెట్టారు.... థాంక్యూ సో మచ్ అమ్మ కామెంట్ పెట్టినందుకు 🤗🥰
@durgabhavani59993 сағат бұрын
Ma Amma ilany chesthadi
@padma_reddy42 минут бұрын
అవునా సంతోషం అమ్మ ఇలానే చేస్తుంది అని చెప్పినందుకు 🤗🥰
@NALLURIPARVATHI4 сағат бұрын
నమస్తే అమ్మ ❤️❤️❤️❤️🙏🙏🙏 నాకూ పిల్లలు పుట్టాలని దీవించండి అమ్మ 😭😭😭😭😭😭❤️❤️❤️❤️
@padma_reddy40 минут бұрын
తప్పకుండా అమ్మ పిల్లాపాపలతో నువ్వు సంతోషంగా ఉండాలని ఆ దేవుడు కరుణించి నీ కడుపు పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా నీ తరఫున ఆ దేవున్ని కోరుకుంటాను అమ్మ 🤗🤗🤗🌹🌹
@GaganPaturi4 сағат бұрын
Hi amma anti dall ga vunarru
@padma_reddy40 минут бұрын
ఏం లేదమ్మా నైట్ నిద్ర లేదు అందుకే డల్ గా ఉన్నాను 😊😊
@yaminigunnamaneni71364 сағат бұрын
Hi ma midhi ye village
@padma_reddy39 минут бұрын
వంగా ముత్యాల బంజర్ మా
@gundaboinaswapna79624 сағат бұрын
❤❤
@padma_reddy39 минут бұрын
🤗😊😊🥰
@KumarKatakam-u3w4 сағат бұрын
పిసకాలి 😂😂😂
@padma_reddy4 сағат бұрын
🤫🤣🤣😂
@sabarmathikadirikota27254 сағат бұрын
Khammam ( nelakondapalli) dr.ramachandra rao naturopathy dvara ma amma ki cancer normal, without keemo, radiation naku kammam peru vintene ado santhosham
@ArunaKoratla4 сағат бұрын
మా అమ్మ వాళ్ళది నెలకొండపల్లి పక్కన చెన్నారం
@padma_reddy4 сағат бұрын
అవునా అమ్మ ఖమ్మం నేలకొండపల్లి మాకు తెలిసిన వారికి ఒక ఆవిడకి క్యాన్సర్ వచ్చింది కానీ వాళ్ళకి ఖమ్మంలో చాలా మంది చుట్టాలు ఉన్నారు కానీ ఈ విషయం తెలియదు మీ వల్ల నాకు ఈ విషయం తెలిసింది వాళ్ళకి ఏమన్నా సహాయం గా ఉంటదేమో వాళ్ళకి చెప్తాను అమ్మ 🤗🥰
@padma_reddy4 сағат бұрын
అవునా సంతోషం అమ్మ 🤗🥰
@dr.vishnupriyareddy529638 минут бұрын
Details cheppagalara please
@DurgaKalyani-f1v5 сағат бұрын
Dadhi Chawla manchivaru Amma
@padma_reddy4 сағат бұрын
అవును మా 🥰 చాలా చాలా మంచివారు ❤️
@pulimedorababu49833 сағат бұрын
Hi Amma Mana intiki unche Sara Amma Chelli Linda Amma dadhi manasu Chala manchidi Amma
@sravanthikarneddi80395 сағат бұрын
Gas meedha kaalcha kudadhu Cancer vachee pramadham untundhi Chaala danger
@padma_reddy5 сағат бұрын
మరోసారి గ్యాస్ మీద కాకుండా నిప్పులతో చేసుకునే విధంగా ట్రై చేస్తాను సిస్టర్ 😊
@AkhilAkhil-rh8is5 сағат бұрын
Adi kadu pachhi mirapakayalu tho chestene
@padma_reddy5 сағат бұрын
మేము ఎండిమిర్చితోనే చేస్తాము వంకాయ పచ్చి పులుసు అయితే పచ్చిమిరపకాయలతో చేస్తాం సిస్టర్ 😊
@MadhuallinONE5 сағат бұрын
Maa athayya gari valla house khammam lone amma❤
@padma_reddy4 сағат бұрын
అవునా 😊మేము ఖమ్మంలో ఐదు నెలలు ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాం అమ్మ పెద్ద పాప చదువు కోసం
@SwathisyamalaSwathi5 сағат бұрын
Good evening 🌹🌹🌹🌹
@padma_reddy5 сағат бұрын
గుడ్ ఈవెనింగ్ మా 🌹🌹🥰🥰
@keerthikalangi97126 сағат бұрын
Khammam lo akkada amma
@padma_reddy5 сағат бұрын
బల్లాపల్లి అక్క వాళ్ళ అమ్మాయిది మా 🥰
@satyanarayanamandava826 сағат бұрын
Ade me samskaram ande.
@padma_reddy5 сағат бұрын
అయ్యో అదేం లేదు లేండి అమ్మ కాకపోతే పిల్లలు అంటే బాగా ఇష్టం 🤗🥰🥰🥰
@ThungamSaidulu-jm9sj6 сағат бұрын
Good
@padma_reddy5 сағат бұрын
థాంక్యూ అమ్మ 🤗
@mahanthkale29636 сағат бұрын
A chiputu thagalapadithe paristhithi enti thalli. Okti konukunte saripothundhi kadha.
@padma_reddy5 сағат бұрын
మీరన్నది కరక్టే లేండి కానీ
@LalithareddyLalithareddy-m6e6 сағат бұрын
Hii amma sry amma... marriage ki vellanu soo comment cheyalakapoyanuu😢😢
@padma_reddy5 сағат бұрын
అయ్యో పరవాలేదు అమ్మ ఇప్పుడు అన్ని టయాల్లో వీడియోలు చూడటం కలవదు అలాగే అన్ని వీడియోలకి కామెంట్ పెట్టడం కలవదు ఏం పర్వాలేదు అమ్మ మీకు టైం కుదిరినప్పుడే వీడియోలు చూడండి వీలైతే లైక్ లు పెట్టండి మా 🤗🥰🥰
@BVBbKovidhaRamaSritulasi6 сағат бұрын
Meevaaru hariki color vesukora
@padma_reddy6 сағат бұрын
😂 వేసుకోరమ్మ ఎప్పుడన్నా నేను బలవంతం చేస్తే సంవత్సరం మొత్తం మీద నేను గోల చేస్తే ఒక రెండు సార్లు అట్లా వేసుకుంటారు 🤦ఆ ఏముంది ఎట్లుంటే ఏంముందెలే అంటారు
Sorry amma, mee videos chala chala baguntundi, kani memu Brahmins so nonveg chala disturb chesthunnai meeru okkate kadhu anni videoslonu nonveg ekkuvaga chupisthunnaru, videos Ela chusedhi memu?
@padma_reddy5 сағат бұрын
అయ్యో అయ్యో సారీ సారీ సారీ సారీ మా 🥰 ఏమనుకోవద్దండి మేమేమో ఎక్కువ నాన్ వెజ్ తింటానే ఉంటాము అందువల్ల చేసినప్పుడు వీడియోలు పెడుతూ ఉంటాను అది కాకుండా చాలామంది అడుగుతూ ఉంటారు చికెన్ కూర ఎలా చేయాలి ఫిష్ కూర ఎలా చేయాలని అందుకని వీడియోలు పెడుతున్నాను అమ్మ ఏమీ అనుకోవద్దు ప్లీజ్ 😔
@panemsahasra87567 сағат бұрын
S
@Mounikamaheshrajvika7 сағат бұрын
Chala baga chesaru aunty mouthwatering recipe 🤤🤤
@padma_reddy7 сағат бұрын
అవునా 🤤🤤థాంక్యూ సో మచ్ అమ్మ 🥰
@bhavaniganga20188 сағат бұрын
Good afternoon aunty super video
@padma_reddy7 сағат бұрын
గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ 🥰
@keerthikalangi97128 сағат бұрын
Amma maadhi kuda ఖమ్మం ne akkada cheppara koncham
@padma_reddy7 сағат бұрын
అయ్యో సారీ అమ్మా ఇంటికి వచ్చేసాం మరోసారి వచ్చినప్పుడు ముందే చెప్తాను అమ్మ 🤗🥰🥰
@JayasreeNeti8 сағат бұрын
Sister broom stick bagundi
@padma_reddy7 сағат бұрын
అవునా థాంక్యూ సో మచ్ అమ్మ 🤗🥰
@palakurthishilpa32239 сағат бұрын
Good morning
@padma_reddy7 сағат бұрын
గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ 🤗🥰
@MadhuallinONE10 сағат бұрын
Hi amma
@padma_reddy7 сағат бұрын
హలో అమ్మ 🤗
@chantiattha170510 сағат бұрын
వావ్ యమ్మీ 👌👌
@padma_reddy7 сағат бұрын
థాంక్యూ అమ్మ 😊
@pullurupaddupaddu404110 сағат бұрын
Hi akka, good morning akka
@padma_reddy7 сағат бұрын
హాయ్ అమ్మ కామెంట్ చూడడం ఆలస్యమైంది 😊
@sripriyakandibanda9710 сағат бұрын
Kmm lo ekkada unnaru andi.. madhi kmm e
@padma_reddy7 сағат бұрын
ఖమ్మంలో రాత్రి బల్లెపల్లి లో ఉన్నాం ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఇంటికి వచ్చేసాం అండి 😊
@sripriyakandibanda977 сағат бұрын
@padma_reddy ohh okok
@Siriskitchen-b4r10 сағат бұрын
Good morning amma🙂
@padma_reddy7 сағат бұрын
హాయ్ అమ్మ కామెంట్ చూడటం లేట్ అయింది 😊
@Siriskitchen-b4r7 сағат бұрын
@padma_reddy parledhu amma meru reply echaru ade chalu tq🙂
@ManijyothiRayapati10 сағат бұрын
Hi aunty ❤ emchstunaru bojanam ayinda ❤
@padma_reddy7 сағат бұрын
అయిందమ్మ ఇప్పుడే ఖమ్మం నుంచి వచ్చాము భోజనం ఇప్పుడే అయింది మా🥰🥰
@bujjibujji467811 сағат бұрын
Hi sister
@padma_reddy7 сағат бұрын
హాయ్ 😊 సిస్టర్
@prasannaavulla790111 сағат бұрын
Khammam lo ekkada auty ma papa birthday auty Yashaswini Reddy wish cheyande auty mi blessings ebande auty
@ArunaKoratla11 сағат бұрын
అక్క మాది కూడా ఖమ్మం దగ్గర పాలేరు అక్క కాకుంటే మేము ఇప్పుడు hyd లో ఉంటున్నాము
@padma_reddy7 сағат бұрын
అవునా అమ్మ అంతేలెండి మన సొంతూరులో చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వెళుతున్నారు కదా 🤗🥰
@AnushkaSheety-d3l11 сағат бұрын
అమ్మ నేను మిమ్మలి చూసి నేర్చుకోన ఒక పని ఉంది a పని ఏంటి అంతే మీరు ఎలా ఐతేయ్ కాఫీ కలుపుతున్నారో నేను సమె అలానే చేసున్నారు ఆలా చేసినప్పుడు నాకు మేరేయ్ గురుతు వస్తున్నారు అమ్మ 😌❤🩹
@padma_reddy7 сағат бұрын
అవునా అమ్మ నేను కాఫీ కలిపేది చూసి ఇప్పుడు మీరు అలా చేస్తున్నారా థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మ చాలా చాలా చాలా సంతోషం అమ్మ 🤗🥰🥰