I love you children.. అన్నీ school నుండి ఇలా ధైర్యంగా ఉండాలి
@mastanvalisk564 ай бұрын
ప్రతి స్కూల్లో ఇలా పిల్లకు పాఠాలు చెప్పని దరిద్రులు కొంతమంది ఉన్నారు..
@srinivass25994 ай бұрын
Salaries kavali mariyu ops matram kavali
@bijjamularamanareddy58234 ай бұрын
Iam government teacher working in zphs high school chala mandi staff roomlo kaburlake parimitham cheppe valla meeda attacking idi government school paristidi
@hdjsj7773 ай бұрын
Meru private schools cheravaraku ee government vadhaladhu
@israilregulagadda61642 ай бұрын
టీచర్స్ ని చదువు చెప్పమంటే ఎలాగమ్మ చదువు చెప్పమన్నందుకే కథ జగన్ ని ఓడించారు. అయినా చదువురాని వాళ్లను నాయకులుగా ఎన్నుకున్నారు మరింతే
@madhukothapalem905822 күн бұрын
Yes anna suspended cheyandi.malli job raa koodadhu
@oneone99333 ай бұрын
సంపద సృష్టిస్తున్నారు వెయిట్ చెయ్యండి అమ్మ
@sreerambusalaАй бұрын
దానికి పాత గవర్నమెంట్ పార్టీ ఆఫిస్ లుని చేశారు అందుకే ఇక నుచి మారుతారు
@RAMVappangi4 ай бұрын
సూపర్ తల్లీ గ్రేట్ అమ్మ మీలాంటి విద్యార్థులు ఉండాలి...
@nagalaxmi35473 ай бұрын
❤❤❤❤❤Evm. Cm. Kadhaa. Snubhavinchandi
@nagalaxmi35473 ай бұрын
❤❤❤❤❤Evm La. Mahima
@user-xi6sy3bn6m3 ай бұрын
@@nagalaxmi3547konchem undali
@swaruparanimulaparthi11724 ай бұрын
కష్టపడి చెప్పేవారికి ఉద్యోగాలు లేవు.
@KNRKNB312128 күн бұрын
సూపర్ చిల్డ్రన్స్ 👌మీ లాంటి పిల్లలు, గట్టిగ అడగండి,, ఎప్పుడు అయినా అధికారులు కీ సిగ్గు రావాలి 👍
@ismartsreeraja69563 ай бұрын
ఇది రెడ్ బుక్ పరిపాలన ఐన దైర్యంగా ముందుకు వచ్చారు మీకు మంచి భవిష్యత్ ఉంటుంది
@kommireddymuralikommireddy52163 ай бұрын
జగన్మోహన్ రెడ్డి విలువ తెలిసి రావాలి
@prabhakarprabha7964Ай бұрын
Yes
@KKabeer-rh3lb4 ай бұрын
ప్రతి గవర్నమెంట్ పాఠశాలలోనూ ఇలాంటి కొంతమంది ఉపాధ్యాయులు ఇలానే ఉన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు చొరవ తీసుకోకపోతే మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ ని అడగాలి, నిలదీయాలి లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నటువంటి టీచర్స్ కి బుద్ధి చెప్పాలి
@sambamurthy69984 ай бұрын
తెలుగు,సోషల్ టీచర్స్ కు HM. గారితో మంచి సంబంధాలు లేనట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇలా పిల్లలకు చదువువిషయంలో అన్యాయం జరగకుండా HM చూడాలి. స్టాఫ్ తో సమన్వయం చేసుకోవాలి.
@su15384 ай бұрын
ఇది కొత్త ప్రభుత్వం,గుర్తుంచుకోండి
@Chinnu_2384 ай бұрын
Debba thagalali le brother
@Vallivl4 ай бұрын
Adhay teachers inthaku mundhu unnaru appudu vayray government new government vachi 3months avuthundhi mari pillalu chaypthurau kadha chala rojula nuchi avuthundhi ani vallu 10th class annaru so mari dhiniki emantaru andi manaki purthiga thayliyadhu kadhandi
@hdjsj7773 ай бұрын
Meru private schools cheravaraku ee government vadhaladhu
ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా చదువులు చెప్పరు ఎందుకంటే, జరగబోయే సంవత్సరాలలో కార్పొరేటర్ కళాశాలలను ప్రోత్సహించడమే ఈ ప్రభుత్వ ధ్యేయంఅంతే ఇక చదువులు ఉండవు ఏమీ ఉండవు.
@veera29013 ай бұрын
నారాయణ. చైతన్య. ప్రగతి లో జాయిన్ అవ్వండి పాటాలు చెప్పవలసి వస్తుంది అని అందరూ ఉద్యోగులు కలసి జగని ఓడీంచారు
@lochallikondababu11464 ай бұрын
టీచర్స్ పార్టీ వచ్చింది కదా వాలా ఈస్టమ్. మనం ఏమి సేస్తాము. స్టూడెంట్స్.
@mondemvenkatesh13174 ай бұрын
Teachers party kadhu bro... Vaalu e government ops isthanante a government antaru
@subbammag4224 ай бұрын
మీ జీవితాలతో ఆడుకుంటున్నారు టీచర్స్ వదలకండి
@pallesankarreddy97874 ай бұрын
టీచర్లు నిర్భయంగా పడుకోవచ్చు, చదువులు చెప్పాల్సిన అవసరం ఏళ్లకు ఉండదు. వీళ్ళకి నెలనెలా జీతాలు కావాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావాలి.
@chinthalapatisivaramaiah19563 ай бұрын
ధైర్యానికి అభినందనలు
@veerathewarrior79964 ай бұрын
అమ్మలారా అయ్యాలారా మీరు బడులకి వచ్చి మీ పిల్లల క్లాస్ రూమ్ లలో ఒక్కో రోజు ఒక్కో పేరెంట్ వచ్చి రూమ్ లో వెనక బెంచ్ లో కూచోని గమనించండి.అప్పుడు తెలుస్తుంది మీ పిల్లల గురించి,టీచర్ల గురించి కూడా
@gopinath58234 ай бұрын
మంచి నిర్ణయం కానీ పేరెంట్స్ రావాలి కదా!
@kalyan.obilesuАй бұрын
Yes nijame
@skahmadshareef43323 ай бұрын
ఉపాధ్యాయులు, ❤ తల్లిదండ్రుల తరువాత గురు దేవోభవ అని అన్నారు. మనం తినే తిండి ఆ వృత్తి వలన మనకి దొరుకుతుందని తెలిస్తే ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తాడు, కానీ మన దేశంలో ప్రైవేట్ కరనా పెరుగుతుంది అంటే ఇలాంటి వాళ్లు కొంతమంది ఉండబట్టే
@KumarKumar-d8b3 ай бұрын
అందరికి మంచి జరగాలి
@chpaparao3103 ай бұрын
Superb thalli
@mr.__sInGle__.0024 күн бұрын
Sooper prasninchali.. yours real women's...🎉
@musiloverins4 ай бұрын
Nenu govt school ye ma teachers extraordinary ga work chesevallu ...rare ga ilanti teachers untaru vallaki dinivalla Baga buddosthundhi ..hn9tv good news cover chesaru
@surimsuri39652 ай бұрын
అమ్మా.... ఇప్పుడు అయ్యవారు చిట్టి లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆడ టీచర్లు వడ్డీ వ్యాపారుల అవతారం లో రెండు చేతులతో సంపాదన..... 5 ఏళ్లు పాటి పరిస్థితి ఇలాగే ఉంటుంది.. అనుభవించు నాయనా
@DeviN-m5q4o4 ай бұрын
Right to question..🎉🎉🎉 good ...🎉🎉🎉
@RutvikaPamulapati4 ай бұрын
ప్రభుత్వ టీచర్ల లో చాల మంది పనికి మాలిన వాళ్ళు ఉన్నారు... కేవలం ఓటు రాజకీయాలు ఎక్కువ చేసెడి ప్రతిసారి ఈ టీచర్ల నే
@saisireesha1004 ай бұрын
right bro
@siripallikantarao84944 ай бұрын
నిజమే, సార్..
@Wilsanprasadseelam4 ай бұрын
ఖచ్చితంగా ఇది మిగిలిన టీచర్స్ యొక్క కుట్ర...వాళ్లిద్దరూ వీళ్ళను దండిచుంటారు..అది వీళ్లకు నచ్చలేదు.. ఇప్పటి పిల్లలగురించి చెప్పేదేముంది సారా తాగి క్లాస్ కు వచ్చేటోళ్లున్నారు...బ్లూ ఫిలిమ్స్ చూసేటోళ్లున్నారు క్లాస్ చివర కూర్చొని...తల్లిదండ్రులు , మీడియా వాళ్ళు స్కూల్ కు వెళ్లి క్లాస్ లో కూర్చొంటే తెలుస్తుంది అసలు కథ...10 వ తరగతి పిల్లలేంది బోర్డుపై రాయలేదు అనడమేంది? బుక్ చూసి వాళ్లే రాసుకోవాలి..బోర్డ్ పై రాయడానికి సమయం చాలదు..ఇంకా సిలబస్ పూర్తి చేయడం ఎలా అవుతుంది...పిల్లల భవిష్యత్తు నాశనం చెయ్యకండని మిగతా టీచర్స్ కు బుద్ది చెప్పండి.. సోషల్, తెలుగు అంటున్నారు..అసలు వీళ్లకు ఇంగ్లీష్ వచ్చా?? మరి ఆ ఇంగ్లీష్ టీచర్ క్లాస్ కి వెళ్లి ఒక్క క్లాస్ చూడండి మిగతా టీచర్స్ కుట్ర ఎంటో అర్థం అవుతుంది..చిన్న చిన్న వాక్యాలు కూడా రాయలేని ఇంగ్లీష్ టీచర్స్ చాలామంది ఉన్నారు..మరి వారి గురించి ఎవరూ కూడా మాట్లాడలేదు?
@durbharavindra4 ай бұрын
Mee abbayi ilaage chestunnadaaa vedhavaaaa@@Wilsanprasadseelam
@SrinubabuSetti4 ай бұрын
ప్రభుత్వలకు మందు మీదఉన్న సరదా చదువు మీదవుంటే బాగుంటుంది అని నా.....
@srinivasapriya58003 ай бұрын
Chandra Babu Naidu paripalana super
@Satyadammu-fo3pq4 ай бұрын
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతిరు ఈ రీతూన ఉంటే సామాన్య కుటుంబాల విద్యార్థుల విద్యా బ్యాసం ఏ గతి సాగుతుంది. ఉపాధ్యాయాలతిరుకు ప్రభుత్వ అలసత్వమే ప్రధాన కారణం
@kalyan.obilesuАй бұрын
Andharu elaage vuntaarani mee vuddesamaaaa brother?
Vallu 5 yr s nundi a school loney vunnaranta..antey jagan government lo kuda work chesaru gurthu pettukondi..appudu noru teravani students eppudu terusthunnaru.. that is called freedom... Yes government marindhi
@shyam36134 ай бұрын
ఇప్పుడు పోడొకో హ్యాపీగా ని పిల్లలు ప్రవేట్ స్కూల్ లో చదుకుంటున్నారుగా గవర్నమెంట్ స్కూల్ బాగోకపోయినా నువ్వు బాగుంటే చాలు దేవుడా
@appineniramu334 ай бұрын
టీచర్స్ కి సెల్ ఫోన్ క్లాస్ రూమ్ లోకి ఎత్తక పోకుండా చర్య తీ సు తీసుకోవాలి
@subramanyammanda47074 ай бұрын
Correct solution ,once class starts means till period ends teacher should not get disturbed by personal phone.
@sreenivasulureddy29164 ай бұрын
Ala cheste Dharna chestaru
@ramanaphotographypathapadu69304 ай бұрын
చదువు కోసం ప్రాదాన్యత ఇచ్చే జగనన్న కి వదులు కున్నారు చంద్రన్న పాలన చదువులు ఇలాగే ఉంటాయి
@Shika7864 ай бұрын
అమ్మాయి ఐదేళ్లు వెయిట్ చేయండి ఈ బ్రిటిష్ పరిపాలన పోతుంది
@LakshmiSoneila4 ай бұрын
Already poyindhi British palana 3 months back
@Kumari-o7l3 ай бұрын
ఏదేమైనా న్యాయంగా మాట్లాడాలి అంటే జగన్ ప్రభుత్వంలోనే పేద పిల్లలకు మంచి ఆహార నాణ్యమైన చదువు ఉండేది అప్పుడు టీచర్లకు ఏదో కండిషన్ పెట్టినాడు ఆ కండిషన్ ద్వారా పిల్లలకు శ్రద్ధగా ఇంగ్లీష్ మీడియం ఆహారం ఉండేది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం డబ్బున్న వాళ్లకి ప్రభుత్వం అది పేద ప్రజల ప్రభుత్వం కాదు పేద పిల్లలకు మంచి చదువు చెప్పే ప్రభుత్వం కాదు గాడ్ బ్లెస్స్ యు జగన్ పెత్తందారులు అందరూ ఏకమై కుట్ర చేసి జగన్ ఓడించి మంచి పని చేశారు జగన్ ఓడిపోవడం వల్ల మాటలు చెప్పే నాయకుడు చేతలు చేసే నాయకుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే నాయకుడు ఎవరో జనాలు తెలుసుకుంటారు తెలియాలి కూడా
@Vedakumarmatangi71744 ай бұрын
ప్రతి టీచర్ పిల్లలని govt స్కూల్స్ లోనే చదివించాలి మంచి విద్య వస్తుంది , మంచిగా రాష్ట్రము దేశం బాగుపడుతుంది .
@naidusupermalla952 ай бұрын
Super 👌 👍
@SuseelaSusee-jv3cx4 ай бұрын
పిల్లలు ఇంత డేర్ గా చెప్పారు స్కూల్లో టీచర్లు రాజకీయాలు మిగిలిన టీచర్లు పిల్లలను రెచ్చగొట్టి పంపినట్లు unthe 1000 పర్సెంట్
@battulamallikarjunareddy57804 ай бұрын
Why you are thinking wrong way
@vickyraj3540Ай бұрын
power sir
@sriiniivas89514 ай бұрын
హైస్కూళ్లలో మ్యాథమ్యాటిక్స్, సైన్స్ టీచర్లు తప్ప తెలుగు, హిందీ, సోషల్ టీచర్ల జన్మలు అంతే. లక్షల రూపాయల జీతాలు. ఉద్యోగ భద్రత. యూనియన్లలో సభ్యత్వం ఒకటో తేదీ జీతం. ఎవుర్రా మమ్మల్ని ప్రశ్నించేది !?
పేదలకు ఇంగ్లీష్ చదువుల 😂😂😂 అందుకే గా జగన్ గాడిని ఒదకొట్టింది 😂😂😂😂
@manmadhapaddana36282 ай бұрын
కూటమి ప్రభుత్వం అంటే ఇలాగే వుంటుంది
@gbhaskarreddy80614 ай бұрын
TDP Government
@RamuRamu-bj1cjАй бұрын
అందుకె govt స్కూల్స్ ఇలా స్టూడెంట్స్ తగ్గిపోయున్నారు...hm వేస్టుగాడు ఉన్నట్టున్నాడు మరి. ...🎉😂❤❤😂
@jayaprakashjai83192 ай бұрын
Jai ysr from TAMILNADU
@davidraj.dara894 ай бұрын
ప్రతీ government teachers పిల్లల్ని government schools lo join చేయాలి అని ఒక చట్టం చేస్తే చాలా బాగుంటుంది, లేకుంటే government teachers ni తీసెసి చాలా మంది unemployed educated వాళ్లు వున్నారు వాళ్ళకి 20 thousand ఇస్తే బంగారం లాగా పిల్లలకి ఎక్సలెంట్ గా స్టడీస్ చెప్తారు ప్లీజ్ దయచేసి think చెయ్యండి లేకుంటె government schools పిల్లల ఫీచర్ పరిస్థితి దారుణంగా వుంటది 😢
@Dredf-s4o2 ай бұрын
గత ఐదు సంవత్సరాల్లో స్కూలు బాగు చేయించారు కానీ చదువు మాత్రం సరిగ్గా లేదు . కనీసం ఇప్పుడైనా యాక్షన్ తీసుకొని ప్రతి స్కూలుకు వెళ్లి విద్యార్థులను అడిగి తెలుసుకొని తగు యాక్షన్ తీసుకోవాలి
@MaheshMahesh-v6vАй бұрын
Nenu ade anukuntunnanu
@chinnaraosrirangam5289Ай бұрын
లోకేష్ గారు కాస్త చూడు వాళ్ళు probelam
@nirmalavelupally9394 ай бұрын
Group politics in the school everything understood wantedly aligations
@rajav64472 ай бұрын
నాకు తెలిసి hm పిల్లలు ని collector దగ్గర కి వెలమంటారు
@ashokkuppili48704 ай бұрын
టీచర్స్ బలిసి కొట్టు కుంటున్నరు జీతాలు ఎక్కువ అయ్యి
@venkataramanasirela66264 ай бұрын
బ్రతక లేక బడిపంతులు అయ్యారు. కానీ చదువు చెప్పడానికి కూడా పనికిరాకుండా ఉంటున్నారు . ఎందుకంటే ప్రజల సొమ్ముతో వ్యాపారాలు చేసుకుంటున్నారు
@KirasaniGangadhar2 ай бұрын
ఇది డబ్బా కొట్టే ప్రభుత్వం జగన్ లాంటి ప్రభుత్వం కావాలంటే మంచి రోజులు రావాలి.
@UdayaSri78693 ай бұрын
జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్కూల్లో టీచర్స్ శ్రద్ధగా పనిచేసిన వారు, నిజానికి మాత్రమే లైక్ చేయండి
@suril54303 ай бұрын
సూపర్ కదా 👌👌
@anilkm31332 ай бұрын
ప్రవీణ్ ప్రకాష్ గారిని తప్పుబట్టారు. ఇలాంటి వారు కనుకనే....ప్రవీణ్ ప్రకాష్ గారు అంత కఠినంగా వున్నది.
@tigiripallijyothi2164 ай бұрын
Super thalli Baga chepavu❤
@siripallikantarao84944 ай бұрын
ఇది ప్రమోషన్... వలన జరుగుతున్న నష్టం. Sgt to SA.. ముందు we should question our selves... What we are teaching? Being a Teacher..
@bhumireddysrinivasreddy8720Ай бұрын
విద్యా శాఖ మంత్రి గారు పిల్లల బాగా చూసి వాళ్ళు తొందరగా న్యాయం చేయండి మీరు
@Dhanueh3 ай бұрын
జగన్ అన్న మనకు కావాలి 2029సీఎం sirr
@SuryanarayanaGali3 ай бұрын
కూటమి ప్రభుత్వంలో చదువుల సంకనకినాయి
@narayanaanithanarayana57784 ай бұрын
Prabutvam alaa undi mari
@harishk97202 ай бұрын
Great, I appreciate the courage these girls have. Keep up the good job.
@satishmathangi4 ай бұрын
Credit to TDP govt😊😊😊😊😊😊 EVM cm is here😊😊😊😊😊😊😊
@b.lakshminarayanabhusangir19283 ай бұрын
Wow what a great brave of students.
@NRREDDY-x9y4 ай бұрын
చాలా స్కూల్స్లో ఇదే ప్రాబ్లం వీటిని పట్టించుకునే వాళ్లు లేరు
@Chitanipullareddy814 ай бұрын
కూటమి ప్రభుత్వం లో చదువులు, వైద్యం, ఆరోగ్యం, అస్సాం పోయాయ్. కర్మ
@Shaikformer20233 ай бұрын
Deputy CM taluka Ani cheppandi Pk గారికి చెప్పండి
@KirankumarBantupalli3 ай бұрын
ఇలాంటి సమస్యల మీద దృష్టి పెట్టకుండా పక్క పార్టీ వాళ్ళను అరెస్టు చేయడం ఇబ్బందులకు గురిచేయడం దృష్టి. వారిమీద పెడుతున్నారు కానీ ఇలాంటి సమస్యల మిద పెట్టడం లేదు
@rahimaanmohammed78344 ай бұрын
నెల్లూరులో వొకడున్నాడుగదా ఏమైందిరా అంటాడే వాణ్ణి అడ గండి చెబుతాడు.
@RemaliThirupathi4 ай бұрын
బాబు కదా సీఎం ఇలానే ఉంటుంది, అదే జగనన్న ఉండి ఉంటే ప్రతి ఒక టీచర్ కు భాద్యత భయం ఉండేది,
@joginaidu6317Ай бұрын
సదువులు వద్దూ డ్రింకింగ్ ముద్దు
@rajuyn31734 ай бұрын
ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ చెప్పకపోవడానికి కారణం... ప్రమోషన్ ఇచ్చేటప్పుడ్డు సీనియరిటీ ఆధారం గా ఇస్తున్నారు...వాళ్ళకి సబ్జెక్టు రాదు.... టాలెంట్ ఉన్న టీచర్స్ ని ప్రైమరీ లో ఉంచుతున్నారు.... ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఒక exam పెట్టి ఇవ్వాలి.. అప్పుడు టాలెంట్ టీచర్స్ వస్తారు... పేద విద్యార్దలకి న్యాయం జరుగుతుంది.... ప్రభుత్వ విధానాలు బాగులేదు....
@chappiditarunkumarchappidi35682 ай бұрын
Bharatamaata youth ki jai🙏👍....
@lakshmichinthala-p6d4 ай бұрын
Vote vesaru anubavinchali 💯
@SatishSatish-yr2cr3 ай бұрын
Good children
@vineelavinni52993 ай бұрын
Bollodi mahimaaaaa
@GOPIHARSHAVARDHAN74 ай бұрын
గవర్నమెంట్ స్కూల్లో కుల రాజకీయాలు కూడా ఎక్కువే
@Appleamir3 ай бұрын
రిటర్నమెంట్ ఇచ్చేయాలి సోమరిపోతులకి 🔥🔥🔥🔥🔥🏹🗡️😔
@HN9TV3 ай бұрын
Yes
@KirankumarBantupalli3 ай бұрын
అస్సలు చందువులే వద్దు అని కథ మన ఆంధ్ర రాష్ట్ర సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అంటున్నది పేద ప్రజలకు చదువులు ఎందుకు అని ఇలా చేస్తున్నారు
టీచర్స్ ఐక్యత వర్ధిల్లాలి ఎందుకు అంటే cbn ఇష్టం కాబట్టి, cbn కూడ టీచర్స్ కు బాగా చూసుకోవాలి ఓట్లు ముఖ్యం జై టీడీపీ టీచర్స్
@akhilkanth354Ай бұрын
ఆ ఉపాధ్యాయుడు సబ్జెక్టు ఉంతే కదా పాతలు చెప్పేది, ఇలాంటి ఉపాధ్యాయులు జీతం ఇవ్వడం దందగా.
@bsnaidubsnaidu63094 ай бұрын
ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసే టీచర్ లకు ప్రొమోషన్ రావడం వల్ల 6,7,8,9,10 తరగతులకు ఇంగ్లీష్ లో బోధించే సామర్థ్యం లేకపోవడం అలాగే కొంతమంది టీచర్ లకు ఇంగ్లీష్ మీడియం రాకపోవడంతో ఇలా జరుగుతుంది
@narasimhulupathivada4944 ай бұрын
కూటమి లో టీచర్స్ అలాగే ఉంటారు
@gopinath58234 ай бұрын
కూటమి ప్రభుత్వంలోనే కాదు బ్రదర్, గత 5 సంవత్సరాలనుండి విద్య వ్యవస్థ చాలా దారుణంగా తయారు అవింది, ఇది చాలా సిగ్గు చేటు! సాలరీ మాత్రమే గట్టిగా ఉంటుంది
@gopinath58234 ай бұрын
కూటమి ప్రభుత్వంలోనే కాదు బ్రదర్, గత 5 సంవత్సరాలనుండి విద్య వ్యవస్థ చాలా దారుణంగా తయారు అవింది, ఇది చాలా సిగ్గు చేటు! సాలరీ మాత్రమే గట్టిగా ఉంటుంది
@swathidendeti35014 ай бұрын
Ala anakandi
@swathidendeti35014 ай бұрын
Last 5 years education chala chala bagundhi.pillalu intiki vatchaka cheptunte happy anipinchedhi.ipudu ala ledu.entho mandhi TC tesukuni velipotunaru
@hdjsj7773 ай бұрын
Meru private schools cheravaraku ee government vadhaladhu
@UZMABEGUM-o8zАй бұрын
Shame on those teachers 😔
@vasipallisudheer26644 ай бұрын
వాళ్ళకు గైడ్స్ ఉండవు Q/A Textbook లో టిక్ చేయాలి,లేక బోర్డ్ పై రాయాలి, గ్రామర్ బోర్డ్ పై రాయాలి, రాయించా లి కరెక్షన్స్ చేయాలి
@Narasimhamurthy-n3e4 ай бұрын
జై పప్పు జై లోకేష్ జై విద్య శాఖ మంత్రి
@gamya123cheruvu2Ай бұрын
Ready toooooo passssss maaasss😊
@mettapurushotthamarao49514 ай бұрын
Babu CBN garu okasari government school chudandi Eppudu corporate school kadu
@vineelavinni52993 ай бұрын
Eee prabutvam government jobs chesevaallaku మాత్రమే
@marellasriramudu69904 ай бұрын
ఇదే ప్రాబ్లెమ్ అన్ని స్కూల్స్ లో ఉన్నాయ్ టీచర్స్ కి వాళ్ళు పిల్లలు మీద ఉన్న ద్రుష్టి గోవర్నమెంట్ స్కూల్ పిల్లలు మీద లేదు
అన్ని ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితి ఇలానే వుంది....జాబ్ రాకముందు జాబ్ రాలేదని ఏడుపు. వచిన్న తరువాత వాళ్ళ బాధ్యతలు మరచిపోతున్నారు.....మా పాప 9వ తరగతి తను ఇలానే చెబుతుంది......మన వ్యవస్థ మారెడెప్పొడో
@isrolympiad459Ай бұрын
మరి రిజర్వేషన్ లు ఉన్నది ఇందుకే .....నష్టం జరుగుతూ ఉంటే తెలియదు
@moturihimabindu57124 ай бұрын
కొత్త ప్రభుత్వం కదా , ఇంకా చదువు సంద్యా ఏమీ ఉండదులే😂
@PrasadAllu-kl5vj4 ай бұрын
@@moturihimabindu5712 పాత గవర్నమెంట్ లో గొప్ప చదువులు క్వశ్చన్ చేసే హక్కు లేదు ఈ రోజు questions చేసే అధికారం ఉంది