దేవుడు ఎక్కడో లేడు భయ్యా.... నీలాంటి వాళ్ల రూపంలోనే ఉన్నాడు
@paladugupadma4731Ай бұрын
Mummatiki nijam
@venkatareddy8780Ай бұрын
అన్నయ్యా! మొదట నీ పాదపద్మాలకు నమస్కారం.మీ లాంటి వారు ప్రతి పట్టణాలలోను ఎంతో అవసరం ఉంది.
@ImranSk-zo9nbАй бұрын
z❤❤,@@venkatareddy8780
@udayagirikalpanakalpanagoud691Ай бұрын
సార్ మా వారు ఇంట్లో నుంచి 2 వరాల ముందు వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు పోలీస్ కంప్లెన్ట్ ఇచ్చాము ఏమి తెలియలేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్ పిల్లలు నేను ఎదవని రోజు లేదు పేరు మురళి
@ramaswamypaladi42813 ай бұрын
అన్నా నేను ఫోన్ చూసేటప్పుడు యూట్యూబ్లో మీ వీడియో చూశాను మీరు అతనికి ఇచ్చిన హగ్గు చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి... మీరు ఇలాంటి ఎంతోమంది....
@abhiflex2283Ай бұрын
Super massage anna
@seahawk123Ай бұрын
Definitely I will help you bro
@vijayswathi207514 күн бұрын
Same feeling
@vijayswathi207514 күн бұрын
Naku water vachesayi
@gnkmr123413 күн бұрын
Yes Realy 😢😢 ఎంతో మంది సరియైన సపోర్ట్ లేక చనిపోతున్నారు. 😭😭😭
@parvathivishnumolakala73963 ай бұрын
❤❤🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭 అన్నయ్య సూపర్ సూపర్ మీరు నిండు నూరేళ్లు వెయ్యాలి ఇట్లానే అనాధలకు సహాయం చేస్తూ ఉండాలని
@MudhirajVenkatesh-df7nyАй бұрын
❤
@anwarbasha9211Ай бұрын
❤ your Grate Sir
@mallikarjunrao9935Ай бұрын
Namaste anna
@DoraiRaj11129 күн бұрын
4:24
@naanichinni552627 күн бұрын
😢
@PraveenKumar-np8oq3 ай бұрын
అన్న వాళ్ల పిల్లలు ఎక్కడ వున్నారో కనుకొని వాళ్లు వాళ్ల డాడీ ని కలిసాక ఒక్క విడియో పెట్టు అన్న ప్లీజ్ 🙏🙏
@pradeepkatike48023 ай бұрын
అన్నా మీ ఆ హగ్గు తో మీ అభిమానిని అయ్యను అన్న జై శ్రీరామ్ అన్న మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి అన్నా
@PSSR2391Ай бұрын
Omg ఈ వీడియో చూస్తున్నంత సేపు కన్నీరు😭😭😭 ఆగలేదు sir మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి....❤💐💐🙏🏼🤝👏👌
@alurisrinivas5961Ай бұрын
అన్నగారు నమస్తే మీలాంటి మంచి హృదయం గల మనిషి ఇంకా ఉన్నారు లేదు తెలియదు కానీ మీరు చేసే ప్రతి వీడియో ప్రతి వ్యక్తికి చేసే సహాయం అంత ఇంత కాదు వారికి మీరు మరొక జన్మ ఇస్తున్నారు మీరు ఒక భగవంతుడితో సమానం. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఇంకా ఎందరికో ఆశ్రమం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. 🙏🙏🙏😥😥
@Honey143-953 ай бұрын
వీడియో చూస్తున్నంత సేపు నేను ఎందుకు ఏడ్చానో నాకే తెలుసు సార్ మీరు బాగుండాలి మీరు చల్లగా ఉండాలి ఇలాగే పది మందిని ఆదరించాలి
@BhavamCreationsАй бұрын
మీరు చేస్తున్న సమాజసేవ అభినందనీయమైనది అందరికీ ఆదర్శము మార్గదర్శకంగా నిలుస్తున్నది. జై శ్రీమన్నారాయణ
@bangaramtalla81213 ай бұрын
ఆ దేవుడు ఎలా ఉంటాడో నేను చూడలేదు కానీ అన్న నువ్వు చేసే మంచి పని మాత్రం ఆ దేవుడిలా కనిపిస్తుంది❤❤
@sivakumarreddy29293 ай бұрын
తమ్ముడు, నీవు సూపర్. గొప్ప కార్యక్రమం చేస్తున్నావ్. నీకు,నీ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ఉండాలని కోరుకుంటూ
@DIVYA12345-K10 күн бұрын
కంట్లో నీళ్లు తెప్పించావు అన్నా..... నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని అన్నా నేను..... నువ్వు నాకు ఇన్సిపరేషన్ అన్నా.... అతని లైఫ్ సెట్ ఐనట్టే ఇంకా తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా...... ఇంకోటి భాద కారం విషయం ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ కి కావాల్సినన్ని లైక్స్ రావు చెత్త వీడియోస్ ఐతే వెత్తుకొని మరి చూస్తారు.. చి...... నువ్వు ఐతే దేవుని వి అన్నా
@12345Rahul-u3 ай бұрын
దేవుడు చేసిన మనుషులు sir నమస్కారం ధన్య వాదాలు నమస్కారం sir
@bonalavasundhara3520Ай бұрын
అన్నl ఈ రోజుల్లో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అలాంటి ఈ రోజుల్లో మీరు ఇలా మంచి మంచి పనులు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్న
@ganapathiraouppu6423Ай бұрын
మానవత్వం పరిమళించే మంచి మనిషికి కనిపించే దేవునిగా భావిస్తాం
@appalaswamyponthapalli4412 сағат бұрын
సార్ ఈ సమాజం లో నిజమైన రియల్ హీరో సార్ మీరు 🙏🙏🙏🙏🙏🙏
@Solapraveen-kf3ohАй бұрын
ఇది కదా చూడవలసిన వీడియో యూట్యూబ్ జీవించి ఉన్నంత కాలం ఈ వీడియో జీవించి ఉంటుంది. సనాతన ధర్మం కోరుకునేది కూడా ఇదేకదా.
@murikisrinivas9303 ай бұрын
మీరు సూపర్ సార్ మీరు మీ ఆశ్రమం చాలా బాగా నచ్చింది మీరు ఆ దేవుడి ఆశీస్సులతో ఇలాంటి వారిని ఎంతో మంది నిరాశ్రయుల్ని చేరాదేయాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ మీరు ఎల్ల వేళలా ఆయూ రారోగ్య ల తో చల్ల గా వుండాలని మరియు మీ కుటుంబ సభ్యులు అందరు చల్లగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థి స్తున్నాను❤❤❤😂😂😂❤❤❤❤
@rockyrocky493929 күн бұрын
దేవుడు మనిషి రూపంలో ఉంటాడు నువ్వే నాకు దేవుడు అన్న నీకు నా పాదాభివందనాలు
@samuelfinnykommu6603Ай бұрын
అన్న నీకూ పాదాభి వందనములు.....really appreciate you..... Anna......
@CVISWANATH-l2cАй бұрын
❤ మీరు చేస్తున్న సేవ ఎంతో అద్భుతం నీలాంటి మంచి మనిషి దేవుడు ఎక్కడున్నాడో కానీ నీ రూపంలోని శివుడు ఉన్నాడని నిదర్శనం ఇదే జీవితమంటే డబ్బు సంపాదన కాదు గాని ఇలాంటి మంచి వ్యక్తి నిండు నూరేళ్లు ఇలాంటి సేవలు చేస్తున్న నా తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఓం నమశ్శివాయ
@KishtaiahBola3 ай бұрын
పరమేశ్వరుడు కనిపించ దేవుడు అయితే మీరు ఆ మానవుని రూపంలో దేఉదివి అన్న🙏🙏
@mskumar29623 ай бұрын
మీరు ఇలాగే అనాధలను ఆదుకోండి సార్. ఆ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. సూపర్ సార్ 🙏
@padmajasivaraju4427Ай бұрын
బాబు మీ వీడియోలు ఇవాళ చూసాను. అబూదబి లో కొడుకు దగ్గరకు వచ్చి ఉన్నాము వీడియో చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను.మా వారు కోడలు ఎందుకు ఏడుపు అంటే మీరు ఎంత మందిని బాగు చేయించి వాళ్ళ వాళ్ళకి అప్పగిస్తున్నారు.దేవుడు ఎక్కడో లేరు బాబు మీ లాంటి మంచి కుటుంబం . ఈ ప్రపంచం లో ఉన్నారు అంటే అది దేముడి లీల. మీ కు గోవిందుని శుభాశీస్సులు కలగాలి ❤
@limbadrikattaji55876 күн бұрын
ఈరన్న మీకు పాద నమస్కారములు ఎక్కడో లేడు ఆ పరమేశ్వరుడు నీ రూపంలో వచ్చి వారికి సేవ చేసే భాగ్యం కల్పించారు
@yadaiahrajapuram32903 ай бұрын
ఆ వ్యక్తికి మీరు సపోర్టుగా ఉండి ఆయనకు ఒక జీవితాన్ని ఇచ్చి కుటుంబాని నిలబెట్టాలని చూస్తున్న మీకు ధన్యవాదాలు అన్నయ్య మీరు ఇదే విదంగా ప్రేమ పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
@rameshpeddinti11616 күн бұрын
హలో అన్నా నువ్వే దాతలు నువ్వు అన్నప్పుడు కనడాల నీళ్లు వస్తాయి అన్న కండ్ల నీళ్లు వస్తాయి అన్నట్లు అన్నప్పుడు
@MahamoodHussainShaik3 ай бұрын
ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను సార్
@Padmavathi35856 күн бұрын
Annayya super ❤❤
@koushikgamer99yt39Ай бұрын
మనసుకి చాల అనడంగా అనిపించింది వీడియో మీరు గొప్ప అన్నయ్యా
@rameshpeddinti11616 күн бұрын
❤❤🙏🙏🙏👍👌💐💐 గిరి అన్న దండాలను చాలా థాంక్యూ
@balaaditya2359Ай бұрын
అన్న గారు భగవంతుడు ఎక్కడో లేడు.. మీరే భగవంతుడు.. మీలాంటి మంచి మనుషులు ఉండబట్టి మన భారత దేశం లో యింత గర్వం గా బ్రతక గలుగు తున్నాము..
@bonalavasundhara3520Ай бұрын
అతనిని వాళ్ళ పిల్లలు కలిస్తే చూడాలని కోరుకుంటున్నాం అన్న
@mywrold14179 күн бұрын
Dhevudi gurinchi dhevudike thana gurinchi cheppetsntha pedda vallam kadhu memu. No words sir ....
@Jaisriram-gg1xy28 күн бұрын
నాకు కూడా ఇలా సేవ చెయ్యాలి అని వుంది కానీ డబ్బులు లేవు ఆ భగవంతుడు నా కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడో చూడాలి
@ankaiahankaiah2044Ай бұрын
అన్న మీలాంటి వారు ఉన్నారు అంటే దేవుడు ఎక్కడో o చోట ఉంటారు అన్న గారు మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
@kandakurthiprameela77427 күн бұрын
E video chusinavariki tappakunda kantlo nundi neellu karutai guruvu garu
@mankalamamatha3223 ай бұрын
గట్టు గిరి అన్న మీరు సూపర్ అన్న
@swapnauppada797421 күн бұрын
గిరి అన్న మీరు దేవుడు 🙏🙏
@SambasivaduNallaballeАй бұрын
అన్నా దేవుడు ఏదో ఒక రూపం అనేది ఇస్తాడు ఏదో ఒక చోట నీలాంటి మనిషిగా ఉంటాడు నువ్వే దేవునివి 🙏🙏🙏❤❤❤️👍
@kranthikothalelli742416 сағат бұрын
మీరు చాలా గ్రేట్ అన్నగారు మీరు మనిషి రూపంలొ ఉన్న దేవుడివి అన్న 🙏🙏🙏🛕🛕🛕 మీ లాంటి వారు రాజకీయ నాయకులు కావాలి ఇలాంటి మంచి పనులు ఇంకా చాలా చేయవచ్చు 🙏🙏🙏
@kommuvijayalakshmi12993 ай бұрын
అన్నా మీరే ఆ పరమేశ్వరుని రూపం లో అందరినీ చేరది స్తున్నారు. మీరు చల్లగా నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను
@PediredlaRamaKrishnaАй бұрын
అన్న మీరు చాలా సూపర్ ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నారు చూసి ఆయనకి ఒక దారి చూపించండి కానీ మీరు దేవుడితో సమానం
@surapunaidu4120Ай бұрын
Very good service. May God bless you sir. Very good video which is the most essential for present society
@maskuriramulu7539Ай бұрын
దేవుడు ఎక్కడ లేడు అన్న మీలోనే వున్నారు సూపర్ సూపర్..
@sanyasiraokadha1447Ай бұрын
Super 🙏🙏🙏
@santooboina36828 күн бұрын
మీలాంటి వారు ప్రపంచానికి చాలా అవసరం అన్న... దేవుడు కన్న గొప్ప అన్న మీరు
@thayappanakka29163 ай бұрын
థాంక్యూ అన్న ఇడ్లీ నిండు నూరేళ్లు నువ్వు చల్లగా బతకాలని అలాంటి వాళ్ళను మంచిగా చూసుకోవాలి అని కోరుకుంటూ భగవంతుని వేడుకుంటున్నాను
@kameswararao281323 сағат бұрын
You are doing great job మీలాంటి వాళ్ళు ఉండబట్టే మంచి మానవత్వం ఇంకా మిగిలి ఉన్నాయి
@SankaramajjiАй бұрын
అన్నా దేవుడు ఉన్నాడా లేడో తెలియదు కానీ ఇలాంటి రూపంలో మాకు కనిపిస్తున్నాను ధన్యవాదములు అన్న నమస్తే మీలాంటి వారిని భగవంతుని ఎల్లవేళలా కాపాడాలని మనసారా ప్రార్థిస్తున్నా
@mohann9832Ай бұрын
No words. God bless you
@kethamallaramakoti591817 күн бұрын
గ్రేట్ బ్రదర్ మీరు చేసేదానికి మాటలు లేవు 🙏🏻🙏🏻🙏🏻
@padminitadimalla67363 ай бұрын
అతని ఙివితం బావుండాలి మీరు బావుండాలి 🙏🙏🙏
@srinivasasarmabattenapati7668Ай бұрын
దైవం మానుష రూపంలో అంటే మీరే సార్ మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఆయుష్మాన్ భవ 🌹🙏🌹👏👏🙌
@JABBUSRINU-l1nАй бұрын
ఓం నమశ్శివాయ అరుణాచలేశ్వరాయ నమః🙏🙏 ఇంత పుణ్యకార్యం చేస్తున్న మీ పాదాల చేత కోటి వందనములు సారు🙏🙏
@srinik463021 күн бұрын
మానవ రూపంలో ఉన్న దేవుడు అండి మీరు
@kotimondithoka3680Ай бұрын
సూపర్ సార్ 🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️ఆమెన్ 🌹🌹🌹🌹
@SravaniSiva-mb3pd4 күн бұрын
గ్రేట్ సార్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyendervenna8274Ай бұрын
మనశ్శాంతి సమాజ సేవ చేయడంలో వుందని అర్థమైనది తమ్ముడు..మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు. మీరు మార్గదర్శకులు❤
@umadeviadluri952615 күн бұрын
చాలా గ్రేట్ అన్న మీరు
@JyothiReddy-kr6rlАй бұрын
బ్రదర్ మీకూ వందనాలు ఎమ్ మాటలు రావట్లా సూపర్ బ్రదర్ 👏👏👏👏👏😭😭😭😭🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐💐💐💐
@DaraSriramuluАй бұрын
అందరమూ చేనిపోతాము, కానీ ఇలాంటి మంచి పనులు చేసి చనిపోతే,మీకుటుంబం బాగా ఉంటుంది.thank you sir
@Muthyalayadagiri-i5n3 ай бұрын
మానవ సేవ మాధవ సేవ అన్నారు మీకు దన్యవాదాలు అన్నగారు మనసు చాల గొప్పా ధి
@vikkymodel150224 күн бұрын
Super bro
@santhoshmannempelli6805Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్న మీరు బతకాలి అన్న ఆ దేవుడు మీ అందరిని చల్లగా చూడాలి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MAHESH-cv9kf16 күн бұрын
మీరు చాలా మంచి వారు brother దేవుడివి ✝️🙏
@Muralisvlog-123Ай бұрын
పిల్లల్లో మానవత్వం విలువలు చిన్నప్పటినుండే నేర్పిస్తే మీలాగా ఉంటారు 🙏🙏
@RameshK-o2h17 күн бұрын
Heart touching video anna omm nama shivaya
@narasimharaokamisetty2144Ай бұрын
అన్నా నువ్ చాలా మంచోడివి... శత కోటి దండాలు.. ఆ అన్నని మంచిగా చేయండి...
@darlinghari143darlinghari1418 күн бұрын
Anna meru chala goppavaru anna 🤝🤝🙏🙏🙏🙏🙏
@PavanKumar-cz3gy3 ай бұрын
సూపర్ సర్❤❤❤ మీకు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి సార్
@krishnanaguluri50968 күн бұрын
A god ekkado ledu sir mi lanti vari rupam lo unnadu❤❤❤
@Nellorekitchen3 ай бұрын
అన్న మీరు నిజాంగా దేవుడే 😢😢😢🙏🙏🙏
@gopikrihna52383 ай бұрын
ఎవ్వరికి తెలియకుండా చేస్తే దేవుడు అంటారు
@perugusubbarayudu32312 күн бұрын
Ne pratigna maruvalenidi sir, u r a different thik 🤝👌💐💐💐
@durgaprasadmantena404Ай бұрын
Hats off sir i am fully happy of your words❤
@allakondashuda71635 күн бұрын
అన్న మీరు సూపర్ 🙏🙏
@tellaputtapuranaАй бұрын
అన మీ సేవకి నా పాదాభి వందనములు అన్నయ్య సూపర్ సర్వీస్ గాడ్ బ్లేస్ యు
@arunaparapathi3254Ай бұрын
కన్నీళ్లు ఆగలేదు. దేవుడే మీ రూపం లో వచ్చాడు.
@ShivaLeelasKitchen22 күн бұрын
సూపర్ అన్న 🙏🙏🙏🙏
@netrockersteam2352Ай бұрын
ఇంత మంచి పని చేస్తున్నారు, ఇలాంటి వీడియోలు ఏ ఎడిటింగ్ లు లేకుండా సహజంగా ఉంటేనే బాగుంటాయి, మధ్యమధ్యలో చండాలంగా ఆ మ్యూజిక్ లు ఎందుకండీ??
@PavanKalayan-ub4xi22 күн бұрын
Anna nijam ga miru devudu 🙏
@marojunandakishor91613 ай бұрын
😢😢 దేవుడు ఎక్కడో లేడు అన్న నీ రూపంలోనే ఉన్నాడు
@chitimalАй бұрын
అన్న మీరు నూరేళ్లు చల్లగా ఉండాలి మీరు కనిపించే దేవుడు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మిమ్మల్ని ఆ శంకరుడు దీవించును గాక
@durgaprasadmaharaj2523 ай бұрын
మీ ప్రయత్నాన్ని మరింత ముందుకు సాగించాలని మనస్సు స్ఫూర్తిగా కోరుతూ.🎉🎉మేము సైతం మీకు సపోర్ట్ గా ఉంటాము.
@sajjaraothrinadh11911 күн бұрын
Annn u r so great annna
@Foody_Uday_630Ай бұрын
అన్న నువ్వు చాలా గ్రేట్ ఐ లైక్ యూ అన్న❤😢
@PampaVenkat-pt5lvАй бұрын
సోషల్ మీడియా అంటే ఇలా ఉండాలి సార్ ఆ భగవంతుడు తోడు ఎప్పుడూ మీకు ఉండాలి 🙏🙏🙏🙏
@RajubabuBabu-ju2wj3 ай бұрын
దేవుడు ఎక్కడో ఉండదు ఇలాంటి మంచి వ్యక్తి రూపంలో ఉంటాడు
@Meowmemes88811 күн бұрын
Anna theatre loo nee kadu baita kuda herolu untarani nerupinchav (prove) chesav anna salute 🫱🏻🫲🏼👏🏻🙏🏻🙏🏻
@ginukasrinivas13073 ай бұрын
😢 great Brother very good God bless you om namashivaya namaha 🙏
@tanakantianilkumar682Ай бұрын
అన్నయ్య మీ వైపు శివయ్య ఉన్నాడు మారకు అంత మంచి జరుగుతుంది మీరు ఇలాగే ఇంకా మంచి పనులు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను
@balumallampet32353 ай бұрын
Super exlent sir your great Jai shree ram ❤❤❤❤❤❤❤❤❤❤❤
@BegamMd-i2d3 ай бұрын
బాబు నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలి
@umadevi9598Ай бұрын
అన్న ఈ వీడియో చూసినంత సేపు మీరు ఆ శివయ్య లాగే అనిపించింది....your god anna ..
@akashreddy4700Ай бұрын
Super Anna, devudu mi lanti valla rupam lo sahayam andisthunnadu,✝️🕉️☪️
@NIVISISTERS283 ай бұрын
Anna nuv bhagundali anna🙏💯💯💯
@ramua7836Ай бұрын
సార్ మీరు ఇలాంటి వారికి దేవుడివి దేవుడు ఎక్కడో ఉండడు అదీ మీలాంటి వారితో ఇలాంటి వారిని ఆదుకోవడానికి ఉంటాడు మీరూపంలో ఓం నంశివాయః
@bhaskar32Ай бұрын
అన్నా మా ఫ్రెండ్ కూడా ఇలానే ఉన్నారు నా క్లాస్మెంట్ ఒకప్పుడు మంచి గా ఉన్నాడు కానీ తిరుగుతున్నారు రోడ్లమీద మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరా హెల్ప్ చేయాలనుకుంటే నాకు కొంచెం రిప్లై చేయండి మీ వీడియోస్ చాలా చూస్తుంటా❤❤