సరస్వతి ఆకు మా చిన్నప్పుడు అమ్మ పెట్టేవారు తేనె కలిపి అన్ని మంచి ఆరోగ్యమైన మొక్కలు చూపిస్తున్నారు 👌👍
@AadiLakshmiTerraceGardenАй бұрын
🤝🤝🥰
@HousewifeKitchenCreativesАй бұрын
ఆదిలక్ష్మి గారు సూపర్ వీడియో చేసారు sister ❤️❤️
@AadiLakshmiTerraceGardenАй бұрын
థాంక్స్ అక్క థాంక్యూ సో మచ్😍😍
@marryrathnam9257Ай бұрын
సరస్వతీ ఆకు గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు మేడం గారు
@AadiLakshmiTerraceGardenАй бұрын
🤝🙏🥰
@suryakumari1937Ай бұрын
సరస్వతి మొక్క గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ వంకాయలు చాలా బాగా వచ్చాయి అమ్మ ❤❤❤❤
@AadiLakshmiTerraceGardenАй бұрын
🤝🤝🤝🤝🌹🌹🌹
@ShanthibavireddyАй бұрын
చాలా మంచి మొక్క గురించి చెప్పారు అక్క వంకాయలు హార్వెస్ట్ సూపర్ 👌👌👌
@AadiLakshmiTerraceGardenАй бұрын
🤝🥰
@SiripurapuSuryanarayanaАй бұрын
చాలా మంచి విషయాలు తెలియజేస్తారని మీరు మాట్లాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది గార్డెనింగ్ కూడా చేయాలి అనిపిస్తుంది థాంక్స్ అండి🎉🎉❤
@AadiLakshmiTerraceGardenАй бұрын
చాలా చాలా థాంక్స్ అండి 🙏
@kopparthiviziagiri6499Ай бұрын
Manchi విషయాలు చెప్పారు,వంకాయలు suuper ❤
@AadiLakshmiTerraceGardenАй бұрын
🤝🤝🙏☺️
@RamaGantiАй бұрын
Beautiful video akka❤
@AadiLakshmiTerraceGardenАй бұрын
🤝🥰🥰🥰
@srikrishnavijayakolatabrundhamАй бұрын
అమ్మ మీ దగ్గర అన్ని అమ్మవార్ల ఆకు కూరలు ఉన్నాయి, అన్నపూర్ణ ఆకు, చక్రవర్తి ఆకు, సరస్వతి ఆకు ఇంకా ఎన్ని రకాలు ఆకు కూరలు ఉన్నాయి అమ్మ. మీరు సూపర్ ❤❤❤👏👏👏👌👌👌💖💖💖
@AadiLakshmiTerraceGardenАй бұрын
😃😃🤝🥰
@aadhyasworld1823Ай бұрын
Gd mrng Lakshmi garu
@AadiLakshmiTerraceGardenАй бұрын
వెరీ గుడ్ మార్నింగ్ అండి☺️
@vadlamaninagamani3532Ай бұрын
ఈ ఆకు ని పప్పు లో కూడా వేసి వండుకోవచ్చు అండి బాగుంటుంది నేను చాలా సారులు వండెను చెన్నై లో కవర్లో పెట్టి అమ్ముతారు తోటకూర అమ్మినట్టు