అన్నా...నిన్ను పోగడను కానీ నీవల్ల మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రపంచాన్ని చూసే అవకాశం వచ్చింది...థాంక్స్ అన్నా🙏
@weiningchang8660 Жыл бұрын
印度中产什么收入水平?有公寓和车子吗
@weiningchang8660 Жыл бұрын
@@posinajayakrishna7104 印度的中产大概什么收入水平?
@raghumudiraj5853 Жыл бұрын
@@weiningchang86602lakh
@shivapotru8272 Жыл бұрын
సిసిలీ ని చూడగానే ఏదో తెలియని హ్యాపీ, మన దేశంలో కొంతమంది నిన్ను thiduthunte ఏ సంబంధం లేని sisiley నీకు అన్ని పనులు చేస్తుంది, గ్రేట్ sisiley ❤
@gopalgarika3034 Жыл бұрын
Hii
@veerupalepu3578 Жыл бұрын
Correct ga cheppinav
@samsonbollipo6711 Жыл бұрын
Exactly
@MaheshMahesh-ll2xb Жыл бұрын
Super 👍
@AndyRick-ld6bu Жыл бұрын
She gets paid bud. Nothing like free service.
@makamjyothi9837 Жыл бұрын
❤ అవును సర్వీస్ అయితే చాలా బాగుంది థాంక్యూ అన్వేష్ ఇలాంటి నీ కళ్ళతో మాకు చూపిస్తున్నందుకు
@narasimharao1204 Жыл бұрын
Anvesh, నీవు ఏ దేశం వెళ్లిన నీవు చేసే వీడియోలకు చైనాలో లాగా నెలకు 30 లక్షలు వచ్చేలా చేయమని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను (ఏ దేశంలోనైనా చౌకగా దొరికే ఒక మంచి విలువైన గిఫ్టును sisili కి పంపడం మరచిపోవద్దు)
Nuvvu mareee over acting cheyyaku. Kaamaandhudaaaa
@Mahimsaa Жыл бұрын
@narsimharao1204 kaamaandhudaaaaaa
@水蛭o Жыл бұрын
As a Chinese, my culture is very different from yours, so I can't understand why you always pray to God? Maybe Naa Anveshana's success is due to his hard work and good speeches and not some ethereal God? I don't have any malice, I just want to say that God can't give you what you want. If you could, there would be no poor people in the world.
@AP.youth.mustafa.mustu. Жыл бұрын
నువ్వు చెప్పే ప్రతి మాట ప్రతి అర్థం skip చేయకుండా వింటాను నువ్వు నాతో మాట్లాడి నట్టుగా ఉంది.allah bless
@pachipalarambabu403 Жыл бұрын
ఇప్పుడిప్పుడే మన దేశంలో నీ గురించి కొన్ని న్యూస్ చానల్స్ యూట్యూబ్లో గొప్పగా చెప్తున్నారు అన్నయ్య, మీ కష్టపడే తత్వం గురించి చాలా గర్వంగా ఉందన్న నీలాంటి వ్యక్తిని సపోర్ట్ చేసినందుకు ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను🌹
@user-jp9308 Жыл бұрын
Sisili seems like genuine and straight forward girl.
@suryavaraprasadsamineni Жыл бұрын
Anvesh is kinky always with her 😂😂
@MaheshMahesh-ll2xb Жыл бұрын
Sisili😊
@kollurusrinivas9462 Жыл бұрын
అన్నగారు... దాదాపుగా ఇప్పటికే డబుల్ సెంచరీ... దాటేసి.. ఉంటాడు... ఏదేమైనా నువ్వు మన దేశంలో. పెద్ద తోపు
@anupapavankalyanmudhiraj Жыл бұрын
అవినాష్ అన్న నువ్వు త్వరగా ప్రపంచయత్ర పూర్తి చేసి రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా లో నటించలి అని నేను కోరుకుంటున్న ❤
@GopiVeeranadakuduru Жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో అన్వేష్ అన్న ఒకరు అన్వేషణ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అందులో ఒక్క మనిషి ఇలా చేయడం చాలా కష్టం దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను విజయాల బాటలో నడిపియాలని కోరుకుంటున్నాను💞
@sukanyasrinivas1356 Жыл бұрын
అన్న నువ్వు సూపర్.నీకు ఎవరు సాటిలేరు. మేము చూడలేని ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావు అన్న. నీకు ఇండియా లో వున్న మా అందరి తరపున ధన్యవాదాలు. God bless u అన్న.take care.
@pramodkumar-pp6ir Жыл бұрын
మళ్ళీ సిసిలీని చూడటం హ్యాపీగా ఉంది. She is amazing. Good helping nature. బెస్ట్ జోడీ.
@陈智-t1t Жыл бұрын
在印度很难看到?
@kumaridurga150 Жыл бұрын
సిసిలీ చూశాక మీ ముఖంలో హ్యాపీ మేం కూడా చాలా హ్యాపీ ఆల్ ది బెస్ట్❤😍🥰🥳👌💐
@asravankumar7363 Жыл бұрын
Chanti papa nanney chusthundi...so cute words anvesh annaya..🤗😊
@rkmedia4u377 Жыл бұрын
రెండు రోజులు మిస్ అయితే రెండు యుగాలు మిస్ అయినట్టు గా వుంది అన్వేష్ గారు...మీ కంటెంట్ సూపర్ అండి!!!!!ఎవరైనా adict అవ్వాల్సిందే❤
@Abhir-ub1pp Жыл бұрын
Aythey velli vaddi M gudavandi, siggu undali koncham ayna
@Abhir-ub1pp Жыл бұрын
Naku pelli kaledu ra erripuka , nenu a mata anachu kani ananu ra louda ga kojja na kodaka , adollani enduku testhav ra , neku gudha lo dammu untey adollani teyakunda tittu ra kojja na
@Abhir-ub1pp Жыл бұрын
Neku suli untey adollani teyakuda tittu ra chudam
@Abhir-ub1pp Жыл бұрын
Anvesh gadidi cheeku velli two days nundi wait chesthunav kada
@Abhir-ub1pp Жыл бұрын
@@RaiderRaider18-me8fnArey antha durdaga untey cut chesko ra boku na madda antha mogodivi aythey youtube comments lo Em chesthunav ra poi ne pukesh pakanna picili undi kada dani dengu po
@samsreegogarlagogarla7654 Жыл бұрын
పోలీస్ గురించి చెప్పేటప్పుడు చిన్న పిల్లాడు భలే చూస్తున్నాడు...నిజంగా బుల్లెట్ ట్రైన్ అద్భుతం❤😍
@nirmalababy3885 Жыл бұрын
Sisiley to kalisi mee bullet train journey chala bagundi aa sisiley fiji desham nunchi papam chala help chesindi good girl mee yiddari koti atalu chusi nenu tittukunna papam meku chala help chesindi aa pillaku hatts off andi malli canada lo kanra rao garu ye guntalni valalo vesukuntaro teliyadu nice video Tq anveshgaru next country ki god bless you andi
@AnilKumar-ye3gd Жыл бұрын
అన్వేష్ అన్న సిసిలి పాపకి ఇండియన్ ట్రాడిషినల్ ఫుల్ శారీ(చీర జాకెట్) కట్టుకుని ఇద్దరు పక్కన పక్కన నిల్చుంటే చూడాలని ఉంది...ఫుల్ సారి లో సిసిలి చాలా బాగుంటుంది😊😊 waiting bro
@koyyasai1186 Жыл бұрын
రెండు రోజులు నుంచి నీ video గురించే waiting అన్న😍😍
@mamamiya6873 Жыл бұрын
Na అన్వేషణ ప్రపంచ యాత్ర ఇది తెలుగోడి గొప్పతనం, నిర్భయంగా, నిజాయితీగా, దైర్యంగా, వున్నది ఉన్నట్లు చేప్పే నువ్ అలాగే మీ హాస్యస్పదమైన మాటలతో మమ్మల్ని నవ్వించే అరుదైన మాటతీరు మా తెలుగు ప్రజల్ని మెప్పించింది ఇలాగే ఇంకా ఎన్నో దేశాలు తిరిగి దేశం పేరు తెలుగు వాళ్ళ పేరు నిలబెట్టాలి అని కోరుకుంటున్న ఒక తెలుగోడు
@SaiKumar-dp3nq Жыл бұрын
Rey badcoww ne pani chesuko ra mundu nduku neku vedi gola neku m aina dabbulu vastaya
@mamamiya6873 Жыл бұрын
@@SaiKumar-dp3nqఎవడ్రా నువ్ పిల్ల పూకా నీకు ఎవడు డబ్బులు ఇచ్చాడు ర ఇక్కడ చిల్లర కామెంట్స్ పెడుతున్నావ్
@prasanthschanti Жыл бұрын
Yes bro
@Abhir-ub1pp Жыл бұрын
Em erripuvu ra nuvu poi vada madda guduvu , a rondu rojulu lo edyna paniki ochey pani cheyachu kada unga
@factastic2410 Жыл бұрын
4:17 the way the kid is watching the video felt cute ☺️ any way nice video brother 😊
@Ammaigaru457 Жыл бұрын
Congratulations 1.2 M Subscriber's Anveshanna ♥️
@renueranna8357 Жыл бұрын
Good morning sisile
@anilb7575 Жыл бұрын
ని సాహసయా యాత్ర కి వందనాలు ఎక్కడి కి వెళ్ళిన జాగరతగా ఉండాలని ని అభిమాని 🥰జయహో సహస వీర 🥰 మనం ఇలాగే అన్వేష్ అన్నకు సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా
@balaveerabhadraraokondapal2045 Жыл бұрын
Raye Raye Raye sisley.chinna Maya chesi mantra meste jump jilani.super .chala vegamu ga video aypoindi.pokachi.
@lavanyadumpa493 Жыл бұрын
Happy to see Sicily 🤩🤩😘😘 Pls continue this series with sicily😊
One and only youtuber in India he explore the entire world. Really you're great Anvesh......
@AnanthChintapalli-nw9mq Жыл бұрын
తమ్ముడు ఒంటరి అని చాలా బాధ అనిపించింది కానీ సిసిలి మరదలు కలిసింది తమ్ముడు కి మంచి కంపెనీ అల్ ది బెస్ట్ తమ్ముడు
@gowrisankarbuddha5933 Жыл бұрын
మీ వీడియోస్ చూడడానికి అల్లారం పెట్టుకుంటున్నాను అన్న సూపర్ సూపర్ సూపర్
@gulflomahesh4405 Жыл бұрын
మనం ఇలాగే అన్వేషణకు సపోర్ట్ గా ఉంటే ప్రపంచాన్ని మనకు తన కళ్ళతో చూపిస్తాడు సిస్లి మళ్లీ వచ్చిందోచ్ 😍
@sonumurali4652 Жыл бұрын
సూపర్ అన్వేష్, ప్రపంచ మనసు గెలుస్తవు. తెలుగు వాడిగా నాకే గర్వంగా ఉంది. చైనా పై శత్రు భావన నాకు పోయింది నీ వీడియో ల వలన.
@KondalaRaoBalaga Жыл бұрын
చైనా శత్రువే . భారత్ భూభాగాలు ఆక్యపై చేయాలనే ఆలోచన వున్నంత వరకు చైనా మనకి శత్రువే
@sonumurali4652 Жыл бұрын
@@KondalaRaoBalaga మీరు చెప్పింది నిజం sir.
@kanalasudheer5837 Жыл бұрын
మీ అన్ని వీడియో లో కన్నా మాకు బాగా నచ్చింది చైనా సిరీస్ మళ్లీ కుదిరితే ఇంకోసారి చైనా దేశం చూపించగలరు Bro
@vikramrajput9172 Жыл бұрын
అన్నా Africa లో Nigeria దేశాన్ని explore చేయాన్న🤗 అక్కడ River పైనా slum peoples నివసిస్తూ నదిపైన business చేస్తూ ఉంటారు చాలా exited గా ఉంటుంది😍
@hymavlogs7694 Жыл бұрын
ట్రైన్ లో బాబు నీ వైపు భలే చూస్తున్నాడు నీ మాటలు అర్ధం కాకపోయినా వింటున్నాడు అన్నయ్య 🥰
@ravi0576 Жыл бұрын
Anvesh ni hardworking ki hats of Anna take care of your health good luck your upcoming travelling congratulations to 1.2millipn subscriber's
@Gowthamsgalleryvlogs Жыл бұрын
Melisa kante Sisiliki meeru ante chala istam ANvesh Bro, We can see love on her eyes. Thana navvu , happiness, anandam chusthe ala anipisthondi Thanks for all videos bro, I really like your attituted of Genuine and true Person.
@srikanthaddala9557 Жыл бұрын
Some of you might feel that he is living a lavish life by traveling in first class or business class. However, I believe his intentions are to provide us with diverse experiences. Without a first class or business class ticket, he wouldn't be able to capture and share videos for all of us.
@Sunny_uzumaki Жыл бұрын
అన్నయ్య ఆరోగ్యం జాగ్రత్త 💞....లవ్ యూ 3000...నీ పక్కానా పాపా బలే ఉంది 🤗
@Sathishkumar-rq5ef Жыл бұрын
me vedios chustunna pratisari metho patu memu kuda anni countrys tirigi chustunnattu vundi grate anna meru ekkadunna happy ga vundali ilage ento mandi prema meku dorakali
@jamunarani8733 Жыл бұрын
Anvesh you are giving very good videos with good content. Please don't use the bad language. Because your videos are watching world wide, so please make India proud wherever you go. Mera Bharath Mahan
@kranthikumar3903 Жыл бұрын
అన్నా నువ్వు చైనా technology,development,ifrastrucure చూస్తుంటే వాలు ఎంత ముంద్దు వునారో మనకన్నా నాకు అర్థమయ్యింది....❤
@santoshitla7808 Жыл бұрын
Yes
@suryaarts3895 Жыл бұрын
అన్నా...మీ వీడియో సూపర్... చాలా బాగుంది బులెట్ ట్రైన్ ని నేనే దగ్గర లో ఉండి చూసినట్లు ఉంది.... సూపర్
@thulasiram4220 Жыл бұрын
Bro.... please provide English subtitles...it will hekp to watch in the office .... without sound...😊
@lavus1122 Жыл бұрын
Huge fan Anna . don't care about memes and trolling .keep going we will support us .
@_____vinay_here_____ Жыл бұрын
Anna ni valla world mottam chustunnam thank u so much
@slestatesgoldwoods6813 Жыл бұрын
Sisili is your lucky star, don't leave her and make her yr better half❤🎉
@Selfhunter74 Жыл бұрын
Thanks for your hard work done for us😊
@DrEaMbOyBSK. Жыл бұрын
Twinkle twinkle little star Naa anveshanna mama super star
@greentraveler4114 Жыл бұрын
I am Hong Konger, from HK, China. Please Indian friends repect us that's how you earn our respect back. British people colonized you guys, same they did to us, now we unite with mainland China, the British colonists are gone. Would you still claim Mumbai isn't Indian city or Goa isn't an Indian city? If we say same thing, what would you feel? That what we feel now. Here in HK, we had so many British puppets same in India as well, those Western puppets are not proud of their own real identity instead they prefer to be puppets of the West. History is our best teacher.
@EIDMONA Жыл бұрын
This is true
@deshuilv1477 Жыл бұрын
爱来自内地
@satishchandrakilaru2446 Жыл бұрын
Well said
@juanjuan5529 Жыл бұрын
爱来自内地
@CNwalkingTV Жыл бұрын
香港就是中国的一部分。
@venkateswraokalla4106 Жыл бұрын
🎉❤ హృదయపూర్వక శుభాకాంక్షలు నేస్తం చైనా అనుభవాలు మరియు చిట్కాలు చాలా ఆనందించాను ఇలాగే కెనడా ఈ పర్యటనలో శుభ్రంగా జరగాలని కోరుకుంటున్నాను మీ జై జవాన్ జై కిసాన్
@JayaPrakash-zm8ry Жыл бұрын
Mottaniki last video lo Ayina సిసిలిని. చూపించావు tq bro ❤❤❤❤❤❤❤😊
@haindavivlogs819 Жыл бұрын
Good video ,happy to see cicily again ,china series malli ravali ani koruthunna.hope we get soon.
@NavyaKoutam Жыл бұрын
Lots of love Anvesh. Very happy to know the world from you ❤❤
@rajeshnimmala2417 Жыл бұрын
చైనా సిరీస్ సూపర్ హిట్. ❤చిన్న పిల్లోడు 👌❤
@praveenj8709 Жыл бұрын
We really miss China series😢 after this video, this is a special series for me❤ And youtube lo edhi oka goppa series ga miguluthundhi brother ❤
@chdurgarao Жыл бұрын
Excellent Video bro. Anvesh Gaaru, now Hong Kong is not a separate Country. It is part of China only. Because, United Kingdom handed over HongKong island to China, as per Agreement, in around 1993 or 1994. Hongkong is now China only. I enjoy your videos. China videos yinkkaa konni rojulu vunte baagundedi.
@weizhang2834 Жыл бұрын
Mainland to HK railway instead of China to HK railway
@AP.youth.mustafa.mustu. Жыл бұрын
అన్న అమెజాన్ రైన్ ఫారెస్ట్ వీడియోస్ చూశాను స్వర్గాన్ని చూపించావు నువ్వు ..MY Allah bless
@A_kumar09 Жыл бұрын
Great value added service....❤ India lo kuda undhi ah service.... Travel khana, Rail Restro , irctc, Rail yathri ....❤
@parikiralamaheshmahesh3489 Жыл бұрын
సిసిలీ నీ మళ్ళీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.
@latharapeti6743 Жыл бұрын
Bagunnayi anni vedios.👌💐 chala places kuda chustunnam .nice andi.🙂😊
@vineethareddy1929 Жыл бұрын
Hi anvesh garu..i have been watching your videos since 3 days. Kind of addicted to your videos..now its 1.30am and still watching. The way you show the nature is simply outstanding. Appreciate your hardwork, commitment and respect towards the people who encourage you..hats off to you 🎉 keep going on..always will support you
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@Jeevan_v_25 Жыл бұрын
@@NaaAnveshana nuvv IND Raku vosthey ni G gulab jaam ayithadhi
@thanosgrafixyt Жыл бұрын
That's boy thing 😜
@vb9950 Жыл бұрын
aa gulab jam nee amma ki pettu lavade @@Jeevan_v_25
@harishreddymavuram3850 Жыл бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@talatamravmesh825 Жыл бұрын
సూపర్ 👌👌👌👌👌👌
@mrkaruna6581 Жыл бұрын
Sisilly papa kosam oka like veshukondhi 🎉
@Humour-6 Жыл бұрын
@@RaiderRaider18-me8fnmee maa pulk ra Red pulka 😆
@Humour-6 Жыл бұрын
@@RaiderRaider18-me8fnnaa maddaaaa goodyvuuuu erri pulka mee ammamamama pupuk ten ga 😂
@Humour-6 Жыл бұрын
@@RaiderRaider18-me8fn neenu mee amma pok lonuunchi vacha mee Amma chepalada maa nanna sangathi 😂😂
@Humour-6 Жыл бұрын
@@RaiderRaider18-me8fn mee amanu nenu ten gutinte nuvvu pakkanunndi madi endy ma antundi neenu kooda naa g tengo cukunta antav me ama poklo na Kaya pothunte ahaa aa feel verapa 💦
@GurramSivashankar Жыл бұрын
ఎందుకు తిట్టుకుంటున్నారు బాస్
@balakrishnabalu457 Жыл бұрын
సిసీలీ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి.❤👍
@kalyanRasala Жыл бұрын
Bro... Meru m chepparoooo... Prathi okka point kuda... Chalaaaaaaaaaaaaaaa correct... But idhi amtha jarigithe bagundu anipistundi... Kani... Prathi okkaru ilane anukuni... Start cheyyali... Chudali ika... Ela vuntadooo... Na badyathaga nenu kuda meru cheppina vidam ga cheyyali, chesthaa...🫂🫂🫂
@danielraj3071 Жыл бұрын
Canada series kosam enthamandhi edhuru chusthunnaaro like kottandi 👍❣️❣️
@doddipavan Жыл бұрын
అన్నా నీలాంటి వాళ్ళు వున్నంత వరకు మన దేశం పరువు ఎవరెస్టు శిఖరం అంత ఎత్తులో ఉంటుంది.❤❤❤🎉🎉🎉😊
@weiningchang8660 Жыл бұрын
我都笑了…这样的人 中国太多了。我们从来不为他们骄傲。
@weiningchang8660 Жыл бұрын
这只不过是一个职业。挣钱的渠道。这有什么值得骄傲的?他去过一百个国家跟你也没有关系
@jyothipersonalvlogs Жыл бұрын
Comments ni pattinchukokandi great traveller meeru.entlo kurchoni prathi vallu comment pettadam easy. Prapancham thiragatam chala kastam
@charlie7347 Жыл бұрын
అన్నా నీ వీడియోలు మాకు రోజూ కావాలి daily upload chey anna
@GurramSivashankar Жыл бұрын
రోజు అంటే ఇంక లైవ్ పెట్టాలి
@sharankumar9664 Жыл бұрын
Chanti papa naney chustundi anaapudu yentha mandhi face lo smile 😊vachindi like cheskondi brothers and sisters 👍
@radhasurashsh3900 Жыл бұрын
Anvesh garu nenu nenna ne kilimanjaru siris chusanu super andi
@PeetaGeethaKrishna Жыл бұрын
Happy Journey Anvesh Anna 🥳 if possible go to Alaska....❤
@immadikoteswararao Жыл бұрын
Wow😮 Cecily, so happy to be traveling with you again 🎉
@ashokmyathari8979 Жыл бұрын
mi videos chalagumtayi anna nenu anni chushanu china lo sisily garitho cheshina prathi video chala spr anna
@subhash8436 Жыл бұрын
New journey ❤❤❤ All the best anna 🎉🎉🎉🎉
@7hillsvehicles Жыл бұрын
అన్న యూట్యూబ్ లో డబ్బు అందరి దృష్టి పడింది కష్టపడకుండా హైల్ప్ చేయి అని అడుక్కునే వెధవాలు చాలా మంది ఉన్నారు 😅😅😅
@rachabantivenkateshwarlluy1676 Жыл бұрын
అన్వేష్ నీవు శశి లేని పెళ్లి చేసుకోవాలి❤
@suryaprakashganta Жыл бұрын
Very much excited for Canada series annaya 😍❤️
@ncidiri Жыл бұрын
Congrats for completing China tour
@G.RameshPrabhas05 Жыл бұрын
Love from raichur Karnataka 🧡
@Superr93 Жыл бұрын
Hai Anvesh bro... 🧐🤠 African safari starts now with Anvesh bro... 🧐🤠 Famous places in Africa.... 🌍 1. Victoria Falls 2. Kruger National Park 3. The Great Pyramid of Giza 4. Serengeti National Park 5. Apartheid Museum 6. Nelson Mandela 7. Avenue of the Baobabs 8. Cape of Good Hope 9. Maclear's Beacon 10. Mount Kenya 11. Nile River 12. African Renaissance Monument 13. Atlas Mountains If possible Explore above important tourist places in Africa 🌍
@indianvoters623 Жыл бұрын
Sir good afternoon, nityanandaswami kailasa desham ni darshinchi o saari chupinchandi sir, mee valana prapanchanni chustunnamu sir thank you so much sir, vaana kaalam vastundi jagratta ga vundandi sir, yendukante india chala goppa desham, yitlanti deshaanni vadili vere deshanni konukkunnaadu ante aayana gaari deshanni chudalani vundi sir o saari darshinchi chupinchandi sir please🙏🙏🙏
@arikaravikumar9565 Жыл бұрын
# అన్న నా సపోర్ట్ ఎప్పుడు నీకే ❤️🙏 అందరి దీవెనలతో ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, ప్రపంచాన్ని పరిచయం చెయ్యాలి 💯👍🙋🌍🌎
@Rambobba Жыл бұрын
Sicilly also a partner in the blockbuster China 🇨🇳 series. Without sicilly the videos are lack of some thing 😊 this video is now colourful 😜
@NaaAnveshana Жыл бұрын
Thanks
@manikanta4866 Жыл бұрын
Exactly
@revathi_makeover06 Жыл бұрын
Hii😊
@saikrishna2283 Жыл бұрын
Bro canada looo magnetic hill undhi bro in Moncton newbruswick please let me if you are coming to this place will meet you thanks
@NarsimhaYadav-mh8ld Жыл бұрын
@@revathi_makeover06hi
@SRAVANKUMAR-zh1no Жыл бұрын
Miru nijanga chala great anna..mi courage ki mi dedication ki..take a bow
@praveenreddyvlogs7317 Жыл бұрын
సిసిలీ చూడగానే మీ ఆనందం ఉట్టి పడుతుంది.
@pavandhoni6333 Жыл бұрын
We always support u anna ❤
@neelimagopalasetti5535 Жыл бұрын
Annaya a oka bad comments ne meru patinchukokande... Meru correct gana mataladathunaru... Oka manishi bagunadu aanta e janalu chudaleru valla medha pade yadustharu.. yadhi ietha youth gurinchi meru difference chepparo aadhi 100 %correct... 👍
@naidugopisetti Жыл бұрын
Congratulations bro for Canada visa. And waiting for Africa 🌍 videos
@NaaAnveshana Жыл бұрын
Ok
@naidugopisetti Жыл бұрын
@@sairaghavendragoud8661 chaina pakkane Africa kadha anduke konni countries turigi tarvatha Canada velthadu visa kuda 2032 varaku validity undhi
@medisettivenkat3151 Жыл бұрын
@@naidugopisetti😂😂😂 Silent గా వేసేసావుగా
@venki3960 Жыл бұрын
Congratulations 1.2m, keep it up bro good morning love from Chennai
@sureshnadimpally5697 Жыл бұрын
Nice bro China series motham super ga chesavu bro
@mrchandu3234 Жыл бұрын
Congrats anna for 1.2m subsrbrs... 🔥
@krishnachinna9188 Жыл бұрын
హాయ్ 👋 అన్వేష్ అన్న ❤ నిజంగా ట్రైన్ లో ఫుడ్ డెలివరీ టైమింగ్ డెలివరీ చాలా బాగుంది టైం మెయింటైన్ చేయడం చాలా కష్టం రియల్లీ వెరీ గుడ్ 😊 సిశిల్లి వదినని చూసినందుకు చల్ల హ్యాపీ గా ఉంది 😊😂 Let's go to 🏧 😂😂😂❤❤❤❤ జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
@siriconstructions3761 Жыл бұрын
350km speed tho scheduled time ki velle train ki valu added services andichadam great kaadhu, kaneesam 5-6 hrs delay ayye train ki food delivery cheyadame asalina value added great service. (My experience)😊
@chandrasekha99 Жыл бұрын
మొత్తానికి అన్వేష్ అన్న sisiley నీ వదిలించుకున్నావు అన్న , నీకోసం Canada లో ఏ పాప ఎదురు చూస్తుంది😂😂 ఓకేనా canada series కూడా బాగా రావాలని కోరుకుంటున్నాను జై భారత్ 🇮🇳జై హింద్🇮🇳
@sammaiahmekala1023 Жыл бұрын
అన్నియ్య మీ వీడియోస్ recent గా చూస్తున్న. సూపర్ వీడియోస్ అన్నియ్య. Great వందలో ఒకడు ఉంటాడు అన్నియ్య నీలాంటోడు. నువ్వు తోప్ . హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏జై హింద్ From తెలంగాణ మాంచెరియల్ ❤️
@fdfdfdfdf2413 Жыл бұрын
Why so many Indian youtubers have come to China recently? I have to say that the Chinese series has indeed brought hundreds of thousands of fans to the blogger. I hope the blogger will achieve better results
@陈智-t1t Жыл бұрын
因为聪明的印度人不想再被媒体洗脑了😂
@christinalin5658 Жыл бұрын
He even ordered food in high speed train and had it delivered to his seat? This man knows a lot!😊
@shaikbasheeruddin8368 Жыл бұрын
Great job bro ... Pride of telugu people ... @Prapamcha yatrikudu telugu vaduu