First Buddhist Temple in China Baimasi | Brahma Temple in China

  Рет қаралды 1,081,338

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Пікірлер: 2 200
@srinivaskoonisetti2714
@srinivaskoonisetti2714 Жыл бұрын
అన్ని దేవాలయాలు చూసే అదృష్టం భగవంతుడు నీకు ఇచ్చేడు సోదర
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Ammo thanks
@tapaswinareshysrcpnuzvidsm9488
@tapaswinareshysrcpnuzvidsm9488 Жыл бұрын
సృష్టికి మూలమైన బ్రహ్మ , విష్ణు దేముళ్ళ గుళ్ళు చైనా లో ఉండడం ..మీరు వెళ్లి మాకు చూపించడం చాలా గ్రేట్ అన్వేష్ గారు..❤❤❤
@suseelasamuel2589
@suseelasamuel2589 Жыл бұрын
Loop
@Lakshmipoojitha1
@Lakshmipoojitha1 Жыл бұрын
మీ వీడియో ద్వారా మాకు కూడా బ్రహ్మ దేవుని దర్శనం కలిగింది.....🙏🙏👌👌
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
mental its buddhist temple.. not brahma
@Lakshmipoojitha1
@Lakshmipoojitha1 Жыл бұрын
@@riddunyra4373 video lo anvesh anna cheppaaru vinaleda.....Baimasu ani ante brahma devuni gudi. Bhudda , vishnu , brahma devuni gudilu chupincharu.
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
@@Lakshmipoojitha1 chinese dont believe brahma ..only buddha
@Lakshmipoojitha1
@Lakshmipoojitha1 Жыл бұрын
​@@riddunyra4373ee video thumbnail chudu.
@Mthirupathi1234-k8r
@Mthirupathi1234-k8r 6 ай бұрын
చైనాలో బ్రహ్మ దేవుని గుడి అంటే గ్రేట్ నీవల్ల బ్రహ్మదేవుని చూడడం జరిగింది సూపర్ బ్రో❤🎉
@chinnaluckey4974
@chinnaluckey4974 Жыл бұрын
అన్నా ఎప్పుడు చూడని అందాల దేవకన్యలాను చూపించావు... చూడడానికి నా రెండు కాళ్లు సరిపోలేదు 😮😮😮
@Suvarna_vlogs36
@Suvarna_vlogs36 Жыл бұрын
Manam anni countries ki vellalem, entha rich vallina Sare but anni places chusthu, thelusukuntu enjoy chesthunamante adhi kevalam anvesh anna valla matrame tq bro tq so much🎉🎉😊😊❤❤
@jyothichitti1209
@jyothichitti1209 Жыл бұрын
మీరు మీ మాటలు వింటే నవ్వు వస్తుంది, మీకు రెండు కళ్లు సరిపోవడం లేదు అనిపిస్తుంది. ఆ స్థలం ఐతే చాలా అందంగా ఉంది, మన దేవుండ్లు ఆ చైనా చూస్తూ ఉంటే నాకూ చాలా సంతోషంగా ఉంది తమ్ముడు 🙂
@KavyaTejakoti
@KavyaTejakoti Жыл бұрын
అన్వేష్ బ్రో, నీ ట్రావెలింగ్ వీడియోలు అన్నింటికీ మించిన వీడియో ఇదే, నీ వల్ల నిజమైన చైనా చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన వీడియోలు ఇంకా మరెన్నో మంచి ప్రదేశాలను మీ కళ్ళతో చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤😮
@d.kiranpandu9774
@d.kiranpandu9774 Жыл бұрын
ఈ వీడియో వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్. నీ ప్రతి వీడియో మిలియన్స్ అవ్వాలని నా భావన
@nookarajujoka2870
@nookarajujoka2870 Жыл бұрын
బ్రహ్మ దేవుడు కి నమస్కారం 🙏 ఈ దేవుని చూపించిన మా అన్న కి ధన్యవాదాలు ❤️👌
@7hillsvehicles
@7hillsvehicles Жыл бұрын
చైనీస్ పౌరవులు చూసి చాలా సంతోషంగా ఉంది చైనా ప్రజలు కృషి కష్టం ఫలితం కనిపిస్తుంది అభివృద్ధి ఐ లవ్ చైనా ప్రజలు ❤
@koppulaadiseshagiri7757
@koppulaadiseshagiri7757 Жыл бұрын
నీ యాత్ర మాకు చాలా కను విందు గా ఉంది నీకు మా ధన్యవాదాలు
@koppulaadiseshagiri7757
@koppulaadiseshagiri7757 Жыл бұрын
మాది వైజాగ్ అన్న
@satishmudhiraj963
@satishmudhiraj963 Жыл бұрын
అక్కడ వాళ్ళ గెటప్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.ఇక్కడ ఇండియా లో అలాంటి ట్రెడిషనల్ గేటప్స్ వేసుకోడానికి చాలా మొహమాట పడుతారు.వాళ్ళు నిర్భయంగా స్వేచ్ఛగా గెటప్స్ వేసుకున్నారు.చాలా అందంగా ఉన్నారు వాళ్ళు చాలా బాగుంది వీడియో super 👌
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
హాయ్ అన్వేష్ అన్న నీ అన్వేషణ చాలా బాగుంది.నీ వీడియోల మాకు ఇంట్లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుస్తూన్నాయి..నీకుధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤❤❤
@vishnua8411
@vishnua8411 Жыл бұрын
అభివృద్ధి మన దేశానికి china కి చాలా అంటే చాలా తేడా ఉంది ................................................
@samsreegogarlagogarla7654
@samsreegogarlagogarla7654 Жыл бұрын
డ్రోన్ షాట్స్ సూపర్...వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చైనీస్ మూవీస్ లో చూడడం తప్ప నిజంగా చూడటం ఫస్ట్ టైం బ్యూటీఫుల్ గా ఉన్నారు...కలర్ ఫిష్ సూపర్ సూపర్ సూపర్...ఎక్కడ చూసినా క్లీన్ సూపర్❤😍
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
👏అద్భుతం! తప్పకుండా చైనా లో ఉన్న గొప్ప వింతలు,విశేషాలు అందరూ తెలుసుకోవాలి... నిజంగా అందగత్తెలు చైనాలో ఉన్నారు...ఒక్క క్షణం మనం "వేరే మనుషుల మధ్య ఉన్నాం" అన్న విషయం మరిచిపోయి ఈ అందమైన ప్రపంచంలో ఒకరిగా ఇవన్నీ చూస్తున్నందుకు ఎంతో గర్వపడాలి
@mallikarjunamalli6297
@mallikarjunamalli6297 Жыл бұрын
ఇంత technology lo unna, వాళ్ళు traditional ki chala value ఇచ్చారు చూడు అన్న grate ❤❤
@srikarchandra3798
@srikarchandra3798 Жыл бұрын
Grate kadhu great
@Sri_lakshmi_ganapati_interiors
@Sri_lakshmi_ganapati_interiors Жыл бұрын
భయ్యా బ్రహ్మదేవుడు సూపర్ గా ఉందిఅందులో చిన్న పాపని గా సూపర్ గా ఉంది
@khasimuravakonda9664
@khasimuravakonda9664 Жыл бұрын
ఒక మన తెలుగువ వాడుప్రపంచాన్ని మా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నందుకు నిజంగా గర్వంగా ఉంది❤
@PrashanthKumar-pc3sn
@PrashanthKumar-pc3sn Жыл бұрын
We want to know more about china, try to show atleast 75percent Anvesh……nobody will stop a traveler 🧳 you are a real Traveler menu vellani and vellaleni places chupistunav Thanks bro
@opaleshwarcherupalli6284
@opaleshwarcherupalli6284 Жыл бұрын
అబ్బో అబ్బో సూపర్ అండి, కానీ ఒకరోజు వీడియో రాలేదు ఎదురుచూసినము, మీరు చేసే విధానం చాలా బాగుంటది ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ మా కళ్ళకు కట్టినట్టుగా ఉంటది అందుకే మీ వీడియోలు హైలైట్ ,మేము ఎలా అయితే చూడాలనుకుంటున్నాము ఆ విధంగా చూపిస్తారు చాలా చాలా బాగుంది. ఇక అక్కడ చైనీస్ అయినా మన బ్రహ్మ దేవుని, విష్ణువుని పూజించటం ఎంతో గర్వంగా ఉన్నది ,వాళ్ల డ్రెస్సింగ్ హిందూ సంప్రదాయంగా ఉండటం చాలా చాలా బాగుంది. ఒరిజినల్ అందాలు చూపించారు.thank you
@kengsenchong4010
@kengsenchong4010 Жыл бұрын
కమ్యూనిస్టు చైనాలో భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
@gsimon6407
@gsimon6407 Жыл бұрын
@@kengsenchong4010how laughable and idiot of you.
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
​@@kengsenchong4010ఇక్కడ కూడ ఉంది గా...ఇష్టం వచ్చినట్టు ఎవరీనైన తిట్టచ్చు....😂
@raniactorvlogschannel3467
@raniactorvlogschannel3467 Жыл бұрын
వీడియో నిజంగా చాలా చాలా బాగుంది అండి చైనా ప్రజలు మన ఇండియన్ దేవుళ్లకు అంత రెస్పెక్ట్ ఇచ్చి టెంపుల్స్ కూడా కడుతున్నారు కానీ మన దేశ ప్రజలు మాత్రం చైనాని ఒక శత్రుదేశం గానే చూస్తున్నారు ఎందుకో తెలియదు కానీ మీరు చైనానీ చాలా బాగా చూపించారు చైనా అమ్మాయిలు అచ్చు దేవతలా ఉన్నారు రియల్లీ గ్రేట్ పర్సన్ మీరు ఐ లవ్ థిస్ యువర్ వీడియోస్ 👌👌😊😊👍👍
@bobby-ut8rg
@bobby-ut8rg Жыл бұрын
చైనాతో మన దేశానికి వ్యాపార పరంగా ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ బోర్డర్ దగ్గర అనవసరంగా చైనా చేసే పనులు ఇంకా మన పూర్వ శత్రువు పాకిస్తాన్ తో స్నేహం చేస్తూ దానికి హెల్ప్ చేస్తూ మన కాశ్మీర్ విషయంలో కలగజేసుకోవడం ఇలాంటి విషయాలు వల్ల చైనా అంటే కోపం అంతే
@nagababu2430
@nagababu2430 Жыл бұрын
చైనాలో బ్రహ్మదేవుడు గుడి చాలా బాగుంది వీడియో చాలా బాగా ఉంది
@ramakrishnaraolakkaraju3750
@ramakrishnaraolakkaraju3750 Жыл бұрын
మీ వీడియో ద్వారా చాలా కొత్త విషయాలు , బ్రహ్మ గుడి - విష్ణు గుడి - బుద్ధుడి గుడి - గ్లాస్ బ్రిడ్జి, తెలుసు కున్నాను. థాంక్స్.
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@bsmchannel5
@bsmchannel5 Жыл бұрын
మధ్యలో కామెడీ సూపర్ తమ్ముడు.. మన ఉత్తరాంధ్ర పేరు నిలబెట్టావ్.. You are great
@MuralikrishnaBVB
@MuralikrishnaBVB Жыл бұрын
భక్తి ముక్తి రక్తి 🙏 గురు పౌర్ణమి శుభాకాంక్షలు
@apps4ever
@apps4ever Жыл бұрын
Good job Anvesh, you explained very well about China and cleared lot of misunderstandings about China.. Much appreciated for your great work
@KumarSekhar
@KumarSekhar Жыл бұрын
This youtubers are just making videos for money. China is a enemy to wolrd world and developed the country by releasing covid to the world. Don't be a stupid or fool by believing such videos
@xz1891
@xz1891 Жыл бұрын
Real question is, why your gov and media want to brainwash you
@maheswarigandi9910
@maheswarigandi9910 Жыл бұрын
Drone shoot chala bangundhi meeru ma kosam Enno manchi videos high temperature heatlo risk chesi akkada unna technology ni chupistunnaru chala reality ga unnai thank you soo much
@dhanimudigonda4503
@dhanimudigonda4503 Жыл бұрын
అన్న ఒకప్పుడు నీ వీడియోస్ చూసీ వాడిని కాదూ.. మీ మాట తీరు అది చూసీ... కానీ ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తుంటే మీ value మీ వ్యక్తిత్వం అర్ధం అవుతుంది అన్న... చాలా చక్కగా నవ్విస్తూ విడియో చేస్తున్నారు అన్న.. మీ subscriber అయినందుకు గర్వపడుతున్నాను అన్న 🥰🥰😊😊😊
@narasimharao1204
@narasimharao1204 Жыл бұрын
Anvesh, చైనాలో బ్రహ్మ దేవుని గుడి పరిసర ప్రాంతాలు చాలా బాగున్నాయి ద్రోన్ షాట్స్ సూపర్ మొత్తం మీద వీడియో కలర్ ఫుల్ గా ఉంది బ్రహ్మ దేవుని దర్శన భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@machaniuday5187
@machaniuday5187 Жыл бұрын
Bro do continue china series, i want to know more about china and their culture. So more indians can enlight want india really need. Dont take critics personally
@jeffwong1166
@jeffwong1166 Жыл бұрын
What he said is false, but what Western media said is true. Indians are the most loyal servants of the Anglo Saxons.🤣
@KavyaTejakoti
@KavyaTejakoti Жыл бұрын
స్రుష్టి కర్త ప్రజా పితా బ్రహ్మ దేవుని కు ప్రణామాలు 🙏🙏🙏🙏
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 Жыл бұрын
నాయనా అన్వేష్..‌నీకు రోజు రోజుకు ఆదరణ ఎందుకు పెరుగుతోంది అంటే‌ ..నీ కంటెంట్ గురించి నువ్వు చెప్పిన విధానం గానీ చూపించే విధానం గానీ నూటికి నూరు శాతం నీ అభిమానుల మనస్సును తాకుతుంది రా నాయనా అన్వేష్.‌‌...ఏది ఏమైనా నువ్వు గ్రేట్ రా అన్వేష్....❤❤❤
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 Жыл бұрын
సూపర్ వీడియో...my favourite బుధుడు. I read bhudha books. నీ మాటలు time కామెడీ, సూపర్ అన్నా. Colour మామూలుగా లేదు.
@saitraveller970
@saitraveller970 Жыл бұрын
❤❤అన్వేష్ అన్నా తోపు దమ్ముంటే ఆపు🎉🎉
@thanirugangadhar5024
@thanirugangadhar5024 Жыл бұрын
బోడి ఏం కాదు ఏం తెలిరదు
@sivathulasikotikala4260
@sivathulasikotikala4260 Жыл бұрын
U r doing good job… after watching china series, many Indians changed their perception towards china…
@Lighthouse_properties99
@Lighthouse_properties99 Жыл бұрын
అనువేష్ అన్న తోపు దానముంటే అప్పు గొప్ప యూట్యూబర్ అన్న మీరు 👌👌👌💗
@tirumalajyothi4841
@tirumalajyothi4841 Жыл бұрын
అన్వేష్ చాలా చాలా ధన్యవాదాలు, మన సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ దేశాల వాళ్ళు పాటిస్తారు, గుడి అంటే మనం చెప్పులు ఒక్కటే వేసుకోంగాని, పరిసరాలన్ని అష్ట దరిద్రంగా ఉంటాయి. చైనా వాళ్ళ పరిసరాలు ఎంత నీట్ గా వున్నాయి. అక్కడ అమ్మాయి చెప్పింది నేను ఇండియా కి రుణపడి వుంటాను అను, ఐనా మనం శత్రు దేశoగానే చూస్తాం, నేర్చుకుందాం అన్నా ఆలోచనే రాదు ఇండియన్స్ కి
@Ammaigaru457
@Ammaigaru457 Жыл бұрын
చైనా సీరీస్ చూసిన తర్వాత మీ వీడియోస్ కొన్ని కొన్ని చూస్తున్నాను అన్వేష్ గారు...wow Each and Every Video Excellent 👏👏Drone Shots Awesome... Thank You Anvesh Anna
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 Жыл бұрын
All the best తమ్ముడు 🎉🎉
@venky4159
@venky4159 Жыл бұрын
అన్నా మీరు బహుశా భూలోక స్వర్గానికి వెళ్లినట్టున్నారు అందుకే దేవ కన్యలు కనబడుతున్నారు. ❤️❤️
@nareshmutheboina7529
@nareshmutheboina7529 Жыл бұрын
Bro China series chala bagundi... please continue the series..
@PrasadPrasad-tz3qm
@PrasadPrasad-tz3qm Жыл бұрын
ఆంధ్రుడా ప్రపంచ యాత్రికుడా నీ యాత్ర వలన మాకు బ్రహ్మదేవుడు అలాగే చైనా అందాల్ని మాకు చాలా బాగా చూపించి నందుకు ధన్యవాదములు భారత్ మాతాకీ జై
@kotaiahmiriyam2755
@kotaiahmiriyam2755 Жыл бұрын
బ్రహ్మదేవుని గుడి చూపించి నందుకు ధన్యవాదాలు అన్వేష్ గారు. ఏదో కొత్త లోకంలో విహరించినట్లు వుంది. ప్రత్యక్షంగా చూసిన మీరు ధన్యులు. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అన్వేష్ గారు జిందాబాద్.
@settiveerababu1769
@settiveerababu1769 Жыл бұрын
అన్నా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తున్నావ్ మేము మా కళ్ళు తో చూస్తున్నట్టు ఉంది మన భారతదేశ దేవుళ్ళు అక్కడ ఉండడం చాలా గొప్ప మన సంప్రదాయాన్ని గౌరవించడం ఇంకా మంచిది బ్రహ్మ దేవుడి గుడి చాలా బాగుంది
@settiveerababu1769
@settiveerababu1769 Жыл бұрын
కృతజ్ఞతలు అన్న
@settiveerababu1769
@settiveerababu1769 Жыл бұрын
28
@chdurgarao
@chdurgarao Жыл бұрын
Thank You bro for showing Brahma Temple. Excellent Video. Please Continue China Series Videos. Dont stop China Tour. Stay more days in China and show Videos.
@namavenugopal8682
@namavenugopal8682 Жыл бұрын
నిజంగానే అమ్మాయిలు బాగా ముద్దుగా వున్నారు రోజు చూస్తూవుంటే నచుతున్నరు❤❤
@Ghana425
@Ghana425 Жыл бұрын
ప్రపంచం దేశాలు తిరిగే ఈ ప్రపంచ యాత్రికుడి తలరాత ఆ బ్రహ్మ ముందే రాసాడు...మరెన్ని దేశాలు తిరగాలని❤...
@sunilkishored82
@sunilkishored82 Жыл бұрын
అన్న రోజుకి ఒక ఊరు, రోజుకి ఒక వాతావరణం & భోజనం చాలా కష్టం. అయినా ఏ మాత్రం వెనక అడుగు వెయ్యకుండా ఎన్నో ప్రదేశాలు చూపిస్తున్నావు. మేము స్వయంగా వెళ్ళినా కూడా ఇంత బాగా చూడం ఏమో. ఇంత బాగా మాకోసం కష్ట పడుతున్న నీకు ఏమి ఇచ్చు కో గలం. ఒక like మరియు share tappa😊😊😊😊. దయ చేసి చైనా అభివృద్ధి గురించి కూడా విడియో చెయ్యండి.మీ హానరబుల్ రిక్వెస్ట్ 🙏🙏🙏
@ambicakoti6941
@ambicakoti6941 Жыл бұрын
Because of u we saw Brahma temple thank you so much bro
@indussmallworld3312
@indussmallworld3312 Жыл бұрын
వీడియో ఎంత బాగుంది అంటే వాళ్ళకి తెలుగు రాకపోయినా మీరు వాళ్ళకి తెలుగు లోనే కంపిలిమెంట్స్ ఇస్తున్నారు చూడండి 😂😅😊❤adhi కదా తెలుగు ట్రావెలర్ ❤❤
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
ఈ వీడియో చూశాక మన సనాతన ధర్మం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది అన్నా.... అందుకే మన ధర్మం గురించి బుక్స్ చదువుతున్న...life orama KZbin channel బ్రో బాగా చెపుతారు. జై అఖండ్ భారత్ 🇮🇳🕉️
@prakashmalyala3632
@prakashmalyala3632 Жыл бұрын
😂ante chaina kooda manadenaa
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
@@prakashmalyala3632 మరి వారెందుకు మా దేవుళ్ళ గుడులు ఉన్నాయి? కేవలం బుద్దుడి నీ మాత్రమే ఉండచ్చు గా
@Pratap.Chandra
@Pratap.Chandra Жыл бұрын
this is avalokaiteswara budha, Bodhisattva sect of Bhudism. try to Google and lean about it.
@tirupathiallam4469
@tirupathiallam4469 Жыл бұрын
Very very good Naa Anveshana Anna.👌👌👌
@chchandrashekar8008
@chchandrashekar8008 Жыл бұрын
చాలా చాలా బాగుంది మీరు చెప్పేది చాలా చాలా చాలా బాగుంది
@saikumar8732
@saikumar8732 Жыл бұрын
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో అవసరం లేద్ అన్వేష్ అన్న నువ్వు అస్సలు తగ్గద్దు... we are supporting you♥️🔥
@kishorekumarmegharaj5329
@kishorekumarmegharaj5329 Жыл бұрын
Thank you Anvesha today is Guru Pournami Lord Brahmma Guru Temple video seeing. Very happy. Please continue your tour in china. From Kishore Kumar Megharaj Hyderabad
@tlnsastry6291
@tlnsastry6291 Жыл бұрын
Your excitement shows how beautiful is the temple location and surrounding.
@trending355
@trending355 Жыл бұрын
తూర్పు పడమరలు పక్క పక్క నా ఎక్కడుండవ్ అన్వేషణ బ్రో.... గుడిలో మీరు ఏమనుకొని మొక్కారో కానీ... దిక్కుల్ని మార్చేశారు..... i m big fan of you bro👌👌👌🙏🤝🇮🇳
@vasupalliEeniKumar
@vasupalliEeniKumar Жыл бұрын
ఈ ఎందుకంటే ఈ మాట అంటున్నాను అంటే ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ నీకు పెద్ద ఫ్యాన్ అన్న నువ్వు చాలా పాపులర్ ఈ టీవీ ఛానల్ వాళ్ళు నిన్ను పట్టించుకోకపోయినా పరవాలేదు నువ్వు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరికి నా అన్వేషణ ఎవరు అని తెలుసు
@kbjentertainments8678
@kbjentertainments8678 Жыл бұрын
గుడ్ మార్నింగ్ బయ్యా ...మీకు ఆ బ్రహ్మ కృపాకటాక్షసిద్ధిరస్తు ఉండాలి . మీ ఆరోగ్యం బాగుండాలి. మీరు ప్రపంచాన్ని మొత్తం తిరిగి రావాలి .మాకు ఎటు దేవుడు అనుగ్రహించలేదు .మీరు బావుంటూ...మాకు భావితరానికి గుర్తుండి పోయేలా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. 🤝👌
@manikalavacharla6672
@manikalavacharla6672 Жыл бұрын
Anvesh.....today u show us Brahms is beautiful and marvelous I am thankful and proud of you From Andhra Pradesh,West Godvari District,Tadepalligudem India .
@nagellymaheshnagellymahesh6469
@nagellymaheshnagellymahesh6469 Жыл бұрын
సూపర్ వీడియో చాలా బాగుంది 👌👌👌👌
@Mthirupathi1234-k8r
@Mthirupathi1234-k8r 6 ай бұрын
అసలు చైనాలో మన ఇండియా దేవుండ్ల గుడులు ఉండడం అంటే చాలా గ్రేట్
@BAZAWADAGAYATHRI
@BAZAWADAGAYATHRI Жыл бұрын
Meru avaru pettina cmnt ki chala feel ayeru naku.... Chala badha anipechedi.... Kanni meru ala em pattichukokuda meru anni desalu vedesalu chupichadi.... Meku nenu big fan ni.... Alany nala meku fans unnaru meru badha padadhu... Plz😍😍😍 u r great person
@SatyaBrandMarketer
@SatyaBrandMarketer Жыл бұрын
Excellent content, happy to know the Brahma temple in China.
@bhavanikkoppisetty928
@bhavanikkoppisetty928 Жыл бұрын
బ్రహ్మ దేవుని,విష్ణు మూర్తి, బుద్ధుడు, లాఫింగ్ బుద్ధ అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయి. ఆ డ్రెస్ లు వెబ్ సిరిస్ లో వేసుకుంటారు.
@Shouryavardhansinghtawar-qv4uk
@Shouryavardhansinghtawar-qv4uk 5 ай бұрын
You are Absolutely Right Sister And Chinese Light Novels Manwhas and Chinese Dhonghuas anime too
@Shouryavardhansinghtawar-qv4uk
@Shouryavardhansinghtawar-qv4uk 5 ай бұрын
Even Chinese Games too
@mesutozil1448
@mesutozil1448 Жыл бұрын
Anna ippativaraku ninnu subscribe cheskole anna..but monna nuv oka video chesav India youth and Chinese ki comparison ga❤..I became a fan of u anvesh anna..nijamaina desabaktudivi nuvvu ...lots of love.
@suryaarts3895
@suryaarts3895 Жыл бұрын
చాలా బాగుంది మీ వీడియో అన్నా... కొత్త ప్రపంచాన్ని చూపించారు... సూపర్
@tanuku
@tanuku Жыл бұрын
చైనా గురించి మంచి సమాచారం ఇచ్చారు. అలాగే అక్కడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది. కార్మిక హక్కులు ఏమిటి వాళ్ళ పని వేళలు ఎంత సమయం.తెలుపగలరు.
@gowrishankarvaraprasadpoll3071
@gowrishankarvaraprasadpoll3071 Жыл бұрын
Excellent temples .Doctor cooperation very well bro...
@sivasshankar2584
@sivasshankar2584 Жыл бұрын
చాలా బాగున్నాయి ❤ super
@patakotisrinivas1918
@patakotisrinivas1918 Жыл бұрын
Nice video anvesh..happy to see brahma and vishnu temples in China...keep rocking bro
@thekingofnethas865
@thekingofnethas865 Жыл бұрын
నెంబర్ 1 ట్రావెలర్ ఒకటే కాదు dron షోర్ట్స్ లో నువ్ తోపు అన్వేష్ గారు హా మ్యూజిక్ హా క్లిప్స్ supperb ❤❤❤naa anveshana ❤❤❤
@naveen_teddu
@naveen_teddu Жыл бұрын
Mana telugu traveller's countries thirighe vallu chala mandhi unnaru kaani andhari kanna mire baga explain chestharu
@ananthavihari6670
@ananthavihari6670 Жыл бұрын
బ్రహ్మ దేవుని గుడి🛕🛕🛕 చైనాలో చాలా అద్భుతంగా ఉంది సూపర్ 👌🏻 దేవకన్యలు 💃💃💃కూడా చాలా అందంగా ఉన్నారు 👍🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@naidugopisetti
@naidugopisetti Жыл бұрын
Proud to be indian mana culture ni chiana lo kuda follow avvadam bagundhi anna and drone shots fans unte like cheyandi anna ee sunday members live pettu anna
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Try chesta bro
@kengsenchong4010
@kengsenchong4010 Жыл бұрын
ఒకప్పుడు, ఆసియా మరియు ఇండో-ఆసియా మరియు యురేషియా ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడి ఉండేది. నేడు పాశ్చాత్య ''జాతి భావన'' మనలను పాశ్చాత్య భావజాలం కోసం పోరాడే ఆధిపత్య శిబిరాలుగా విభజించింది మరియు అందరికీ శాంతి మరియు శ్రేయస్సుకు బదులుగా అసమానతను సృష్టిస్తుంది.
@swaroop10491
@swaroop10491 Жыл бұрын
There is one Brahma temple here in Pushkar, Rajasthan. I wish it was this developed and well documented as this one. Please do view that one as well sir 😊😊
@SurendarCasula-bo7gf
@SurendarCasula-bo7gf Жыл бұрын
This is not a brahma temple. This idiot doesn't know anything..
@bkIndian7
@bkIndian7 Жыл бұрын
yes there are many
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
mental its buddhist temple.. not brahma
@swaroop10491
@swaroop10491 Жыл бұрын
@@riddunyra4373 check your facts and then talk. I don't have time for your nonsense discussion!!
@chetannagdeve7522
@chetannagdeve7522 Жыл бұрын
This is not bramha it's called Avalokitesvara budhha multiple headed statue
@narsimareddypnr3155
@narsimareddypnr3155 Жыл бұрын
మేము చూసినంత ఆనందం అనుభవిస్తున్నాము
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis Жыл бұрын
Andha gathelanu chupinchinandhuku chala chala dhanyavadhalu anvesh anna , ammayilu entha andhanga unnarante vala andhaniki dasoham ayya.
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
నా జీవితంలో ఇలాంటి అందమైన గుడి చూడలేదు.డ్రోన్ షాట్ అయితే చాలా చాలా బాగుంది డియర్. 👍.
@eatat
@eatat Жыл бұрын
There are thousands of such temples in China and they are all protected by the government as tourist attractions. Buddhism is the largest religion in China.
@kengsenchong4010
@kengsenchong4010 Жыл бұрын
కమ్యూనిస్టు చైనాలో భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
@@kengsenchong4010 s. No doubt
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
@@eatat s👍
@hoffnung-su
@hoffnung-su Жыл бұрын
We know it originated in ancient India and came to China about 2000 years ago. Journey to the West, one of China's four great classical novels, tells this mythical story. Every Chinese has seen it!
@chandrasekhar-ij2rq
@chandrasekhar-ij2rq Жыл бұрын
the Baima or White Horse Temple in Luoyang, one of the earliest Buddhist temples in China.
@ggautamr4677
@ggautamr4677 Жыл бұрын
There is one Brahma temple here in Pushkar, Rajasthan. I wish it was this developed and well documented as this one
@svcmngrravi
@svcmngrravi Жыл бұрын
గమనిస్తే , ఎక్కడ కూడా అడుక్కునే వాళ్ళు లేనే లేరు.. ఇది గొప్ప విషయం.
@today.enough
@today.enough Жыл бұрын
చాలా చాలా బాగుంది😊
@venuuppalapati3074
@venuuppalapati3074 Жыл бұрын
Really super video broo please continue china videos...we never know this with out you..thank you soo much broooo. .really great job 🎉🎉🎉🎉🎉🎉🎉only you can do this
@goldenaquariumfish3987
@goldenaquariumfish3987 Жыл бұрын
నీ వీడియోస్ చూసి ఓర్వలేక పోతున్నారు మిత్రమా.. నిజం చెప్తే ఎవ్వరికీ నచ్చదు .. నవు అస్సలు తగ్గకు జై అన్వేష్ ❤❤❤❤❤
@thimmappathimmappa918
@thimmappathimmappa918 Жыл бұрын
చైనా బ్రహ్మదేవునికి నా నమస్కారములు 🙏
@Taarak-f7d
@Taarak-f7d Жыл бұрын
😂😂 porn star jesus ki na modda🤣🤣 .yevadu dengadu marry mi yevadiki puttado moddalo jesus 😂😂😂
@Pandubph
@Pandubph Жыл бұрын
​@@RaiderRaider18-me8fnprathivrathuniki naa namaskaaramulu😂😂😂😂😂
@Harakriahna9999
@Harakriahna9999 Жыл бұрын
అందరి బ్రహ్మ దేవుడునికి మా నమ్కారములు 🌹🙏
@pavan5055
@pavan5055 Жыл бұрын
​@@RaiderRaider18-me8fnni Christian jathini denga
@nagabhushanamnarravula3799
@nagabhushanamnarravula3799 Жыл бұрын
Meeru cheppndhi correct bro India youth melukovali nijam chupiste china gurunchi orvalekspoyaru china vari dedication chusi Inka chala nerchukovali thank you
@dinesh8404
@dinesh8404 Жыл бұрын
మీ వీడియోస్ లో మీరు మాట్లాడే మాటలు ఊరిలో మాటలు మాట్లాడే విధంగా ఉంటుంది... మన ఊరే అన్నటు ఉంటుంది....
@vishnupayasam
@vishnupayasam Жыл бұрын
Avinash anna ji shreeram ⛳💪💪💪💪💪. your videos so superb & knowledgeable.
@ssdhusg6042
@ssdhusg6042 Жыл бұрын
The big temples in India should also learn from China, clean, enough greenery and perfect public facilities, air conditioning, regular protection of buildings, etc. Let people have a good religious experience.
@ramadevik2654
@ramadevik2654 Жыл бұрын
Kadhu babai... mana india lo kuda Ella undalli anukunte first nuvvu Maralli babai... thinaventane dustbin lo kakunda yakada padithe Akada padeyatam maneyalli... Gudullu kadithe entha dabbullu gudulaku yendhuku Dhani badhullu hospitals o, leka colleges o leka , lenollaki dabullu evamantaru, akada ela chupisthe manakada Ella unte bagundu ani Antara...
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
mental its buddhist temple.. not brahma
@southkoreausasmaster8805
@southkoreausasmaster8805 Жыл бұрын
It's just a tourist attraction. Chinese people don't believe in religion.
@ssdhusg6042
@ssdhusg6042 Жыл бұрын
@@southkoreausasmaster8805 Chinese people are religious, and they respect their ancestors. They also invented many gods. It's just that their lives have become better and richer now, and their religious beliefs will weaken. Because they can do what they want without praying to the gods.
@southkoreausasmaster8805
@southkoreausasmaster8805 Жыл бұрын
@@ssdhusg6042 It's just a Chinese tradition not a religion, it's just part of the culture.
@tangudugopalkrishna-zu1xm
@tangudugopalkrishna-zu1xm Жыл бұрын
Very beautiful🎉 apriciate china people and congratulation to you🙏🎂.
@devikoti99
@devikoti99 Жыл бұрын
చాలా బాగుంది వీడియో 🎉
@SatyaASNTechinTelugu
@SatyaASNTechinTelugu Жыл бұрын
ఈ వీడియో నాకు చాలా నచ్చింది
@sayaandyangsaya2756
@sayaandyangsaya2756 Жыл бұрын
Big and beautiful temple
@rakeshgupta-vf7eh
@rakeshgupta-vf7eh Жыл бұрын
I'm the 1000 comment person Very beautiful temple never seen before thank you Anveshanna by showing beautiful temple
@mohanmaradana9991
@mohanmaradana9991 Жыл бұрын
అద్భుతం మహా అద్భుతం బ్రదర్ ❤❤❤❤
@prakashpalnati1277
@prakashpalnati1277 Жыл бұрын
బాబాయ్ వీడియో కలర్ ఫుల్ గా ఉంది...❤
@prasadnvk
@prasadnvk Жыл бұрын
చైనాలో మన హిందూ దేవాలయాలు ఉన్నాయని నీవల్లే తెలిసింది. 🎉
The Three Gorges Dam On The Yangtze River China
19:00
Naa Anveshana
Рет қаралды 3,4 МЛН
Largest Hindu Temple in the World Angkor wat cambodia
22:00
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Hongkong to Canada Flight Journey | Cheapest Flight Tickets 2023
20:56
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
Fascinating Buddhist temples in China
10:50
BeFe Burglinster
Рет қаралды 213 М.
Bodhi Dharma Cave in  China | Shaolin temple and kung fu school
28:31
Naa Anveshana
Рет қаралды 2,2 МЛН
Chefchaouen Morocco Walking Tour | Akchour Waterfalls
21:14
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
Traditional Chinese Street Food in China
18:57
Naa Anveshana
Рет қаралды 3,5 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН