No video

Calcium Rich Food | Get Strong Bones | Vitamin D | Anemia | Finger Millets |Dr.Manthena's Health Tip

  Рет қаралды 2,140,572

Dr. Manthena Official

Dr. Manthena Official

Күн бұрын

Calcium Rich Food | Get Strong Bones | Vitamin D | Anemia | Finger Millets |Dr.Manthena's Health Tip
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
- వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#bones #Blood #Ragulu
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Health Tips:
👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
how to get strong bones,bone health,calcium,osteoporosis,strong bones,bones,vitamin d,how to increase bone strength,food for strong bones,bone,vitamin d,vitamin d deficiency treatment,vitamin d deficiency recovery,symptoms of vitamin d deficiency,vitamin d benefits,low vitamin d,ragulu benefits,finger millet,finger millet health benefits,ragulu benefits in telugu,
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Пікірлер: 328
@krishnarao-dt7bk
@krishnarao-dt7bk 2 жыл бұрын
మా పిల్లలు ఇద్దరు స్కూల్ నుండి వొచ్చిన వెంటనే రాగి జావ ఇస్తాం.వాళ్ళకి అలవాటు అయింది.4 years ఒక పాప,8years ఒక పాప.రాగి జావ తాగడం వల్లన పిల్లలు హెల్త్ బాగుంది.
@devips5102
@devips5102 2 жыл бұрын
god bless you and your family
@patanfakruddin841
@patanfakruddin841 2 жыл бұрын
Bro raagi jaava ela thayaru cheyyali
@surekhareddy2371
@surekhareddy2371 2 жыл бұрын
@@krishnarao-dt7bk l
@surekhareddy2371
@surekhareddy2371 2 жыл бұрын
@@krishnarao-dt7bk 5
@surekhareddy2371
@surekhareddy2371 2 жыл бұрын
@@krishnarao-dt7bk 9by7
@dokurnarasimhareddy5592
@dokurnarasimhareddy5592 Жыл бұрын
రాజుగారు మేము మీకు చాలా రుణపడి ఉన్నాము మీ మాటలు విని చాలా ఆరోగ్యంగా ఉన్నాము కృతజ్ఞతలు
@venkataramanamurtyprava4673
@venkataramanamurtyprava4673 2 жыл бұрын
ప్రస్తుతం నా వయస్సు 75 సంవత్సరాలు.నేను గత 60 సంవత్సరాలా నుండి రాగి జావ త్రాగుతున్నాను.నాకు మా నాన్నగారి వల్ల ఈ అలవాటు వచ్చింది.చాలా ఆరోగ్యకరమైన ఆహారం.నేను ఉదయం త్రాగి మళ్ళీ ఒక bottle లో తీసుకొని వెళ్లి మళ్ళీ 11.30 కి త్రాగుతాను రాగులు గురించి చెప్పలేము.
@pallavilakshmi9670
@pallavilakshmi9670 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏
@mahalakshmi3911
@mahalakshmi3911 2 жыл бұрын
Good sir
@sai5822
@sai5822 Жыл бұрын
Yekuvaaa tagutheeee stones vastayaaa kidneys looo
@elizabethranialladi558
@elizabethranialladi558 Жыл бұрын
@@sai5822 Motions occur
@hs8659
@hs8659 Жыл бұрын
@@elizabethranialladi558 not for everyone....
@balajipeddiboyina2841
@balajipeddiboyina2841 2 жыл бұрын
రాజుగారు మీరు చేస్తున్న సేవ కి పద్మశ్రీ అవార్డు ఏ రోజుకైనా వచ్చి తీరుతుంది
@umaanand9366
@umaanand9366 2 жыл бұрын
🙏yes Dr Raju Gariki AYANA AUROGYA SEVALAKUGANU PADAMASHRI AWARD is thee chala baguntundhi mudavaham 💐🥭🙏JAI SAI RAM 🙏
@kusettyvenkatesh1887
@kusettyvenkatesh1887 2 жыл бұрын
Raju gaari sevalaki padmasri award chaala chinnadi@raju gaariki Nobel award ivalani korukundamu@
@kraletishreyas1191
@kraletishreyas1191 2 жыл бұрын
@@umaanand9366 8
@pagalavenkaataswmi1173
@pagalavenkaataswmi1173 Жыл бұрын
ధన్యవాదాలు అండి బాగా చెప్పారు సార్
@v.r.c7833
@v.r.c7833 2 жыл бұрын
అవును సార్ మా నాన్న గారు పఠాన్ చేరు లో 1960-70 లో కుస్తీ పహిల్వన్ అని పెద్ద వారు అంటుంటారు మేము చిన్నప్పుడు నాన్న రాగి జావా తాగలి అనేవాడు మేము రాగి జావా మరియు బర్రె పాలు బాగా తాగి వ్యాయమ శాలలో వ్యయం చేసేవాళ్లము అనే చెప్పేవారు.... వడ్ల కిట్టు, పఠాన్ చేరు
@nfgmaskgamer.
@nfgmaskgamer. 2 жыл бұрын
Thank you sir 🙏 meeru చెప్పిన విధంగా మేము ఆహార విషయాలు పాలో అవుతాం.thank you sir 🙏 meeru God gift మా అందరికీ thank you soooooo much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinubommu7274
@srinubommu7274 2 жыл бұрын
Ki IPO In q IPO I
@klalithalalitha5576
@klalithalalitha5576 2 жыл бұрын
Thanks your Advise sir
@user-zm3gh3qw3b
@user-zm3gh3qw3b 3 ай бұрын
నేను వెయిట్ పెరగాలి సార్ 62 ఉన్నదానిని 55కి వచ్చాను షుగర్ ఉంది సార్
@shivabattula2436
@shivabattula2436 2 жыл бұрын
ధన్య వాదాలు డాక్టర్ గారు మంచి విషయాలు చెప్పారు 🙏🙏
@rajababunelapati7029
@rajababunelapati7029 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు రాజు గారు థాంక్స్ అండి నేను 🙏🙏🙏
@mmahanthaiah8641
@mmahanthaiah8641 2 жыл бұрын
రాగుల గురుంచి మంచి విషయాలు వివరించారు. ధన్యవాదములు సార్. 🌺🌷💐👌👍🙏
@venkateswaraothirlangi4984
@venkateswaraothirlangi4984 Жыл бұрын
Danyavadalu
@RanganathGamming.8345
@RanganathGamming.8345 Жыл бұрын
Dhanyavadamulu guruvugaruandi
@ravibabud1989
@ravibabud1989 2 жыл бұрын
Raju garu mi prathi video chustamm...Adunika yugamm lo Ayurvedic god miru... Anchor garu miru chala cute paddatiki cheera kattinatlu unnaru...tq u Raju garu...
@Ramesh-mt2mw
@Ramesh-mt2mw 6 ай бұрын
ధన్యవాదములు అయ్యా... మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు...
@padmanakkanaboina8773
@padmanakkanaboina8773 Жыл бұрын
You are a blessing to us Raju garu🙏🙏🙏🙏. You are saving us from diseases and hospital bills by showing us healthy lifestyle.Thankyou so much for your consistent service 👍👍👍
@madhavapeddisrinivas3789
@madhavapeddisrinivas3789 2 жыл бұрын
Valuable information Sir, thank you Doctor Garu
@sreerevathi3606
@sreerevathi3606 2 жыл бұрын
Sir thyroid unnavallu ragi use chayavacha please advise me
@manupatimurali2764
@manupatimurali2764 4 ай бұрын
Cheyavacchu
@penchalaiahp5679
@penchalaiahp5679 Жыл бұрын
ధన్యవాదములు సార్
@contactssusheela3805
@contactssusheela3805 Жыл бұрын
Sir thank you so much for valuable information 🙏🌷
@gandesiri4u
@gandesiri4u 2 жыл бұрын
20-25 years back వాడేవాలం అంటే చాలా మంచి విషయాలు మన నిత్య జీవితంలో బాగమై ఉండేవి....
@venkatathyagukadiyala2409
@venkatathyagukadiyala2409 2 жыл бұрын
Sir, 🙏, I want to stay in your ashram for long time , kindly advice me,
@swathi3582
@swathi3582 Жыл бұрын
Health minister avali Raju garu miru manna Desam baguntadhi
@manjalipriya447
@manjalipriya447 2 жыл бұрын
Super sir nenu daily morning thagutha i like
@jamunad6678
@jamunad6678 2 жыл бұрын
Majjiga veste super ga untadhi
@savithrinookala4821
@savithrinookala4821 Жыл бұрын
🙏🙏🙏🙏raju garu meru chepedi nakku challa challa nachidi sir 🙏🙏meru maku challa machi matalu cheparu tq sir 🙏🙏
@navyasompalli7281
@navyasompalli7281 2 жыл бұрын
Hi @manthena garu 🙏. e rojullo andharu theliyaka steriods creams vaadi, inka nallaga ipothunnaru. Dhani nundi ela bayata padi normal mana original skin ela bayata padalo cheppithe, chaaala mandhiki help avthundhi. Foriegn countries lo kuda face chesthunna issues ivi. Pls guide cheyyandj
@meena-lm5yy
@meena-lm5yy Жыл бұрын
Ah creams stop cheyandi and then it will take time for skin to heal itself and moisturize cheyandi every day
@kiranthankusargoodinformat9706
@kiranthankusargoodinformat9706 2 жыл бұрын
Sar thank you good information
@omsree3659
@omsree3659 2 жыл бұрын
Master Sir, Idly by millets with Urad Dal becomes hard and when mix up with baking powder , it becomes soft. Can we use baking soda/powder on regular use for idli. Please suggest me
@divyapavana9792
@divyapavana9792 Жыл бұрын
Use atukulu(poha) small quantitie, soda powder not good daily.
@bingirammurthy2037
@bingirammurthy2037 Жыл бұрын
నమస్కారం గురువు గారు
@narasimharao6728
@narasimharao6728 2 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏
@balaprasad92
@balaprasad92 2 жыл бұрын
Thyroid untey ragi Java tagocha plzz cheppandi
@narayanabk6789
@narayanabk6789 2 жыл бұрын
Thank you 👍 Omshanti 🕉️ very good message and valuable message 👍
@ravikiran5950
@ravikiran5950 4 ай бұрын
Ipudu schoolslo ragi istunnaru mee prabhavam arogyabhilashanu penchutondi dhamnyavadamulu.
@thapalasharmasbee8635
@thapalasharmasbee8635 7 ай бұрын
Sir teeth bone loss valla ki kuda use avuthunda sir sir teeth bone loss gurinchi regrowth gurinchi oka video cheyandhi sir pls 🎉
@lakshmikakumani5173
@lakshmikakumani5173 Жыл бұрын
Raju garu thank sir
@maheshgoud4033
@maheshgoud4033 2 жыл бұрын
Very good message sir tq 😊 🙏 👍
@tejasrivinaykumarkone2631
@tejasrivinaykumarkone2631 2 жыл бұрын
My morning breakfast, 1 boiled egg and Raagi jaava, good to know the benefits.
@sarithasudhan1985
@sarithasudhan1985 Жыл бұрын
Namaste Raju garu Iam Safering from Cancer 😔
@mathswithme2453
@mathswithme2453 Жыл бұрын
Sir, u r simply... great
@sagalasubbarao7489
@sagalasubbarao7489 2 жыл бұрын
Chala manchi matter guruvugaru
@srivathsava1088
@srivathsava1088 Жыл бұрын
Chala Baga chepparu Doctor gaaru .
@chanduvanibodapati1556
@chanduvanibodapati1556 2 жыл бұрын
Thankyou so much sir
@kunavenkataiah4133
@kunavenkataiah4133 2 жыл бұрын
Sugar vunavalu ragijava teesukovacha Sir
@deepukodamala28
@deepukodamala28 2 жыл бұрын
Malar rash deniki vasthundhoo knchm chpara sir evarikana idea vunte ee rash gurinchi Naku help chyandi
@andegalagayatri2072
@andegalagayatri2072 2 жыл бұрын
Hi sir, bilirubin levels reduce avataniki elanti food thisukovalo oka video cheyandi sir
@sathishlingampalli5493
@sathishlingampalli5493 2 жыл бұрын
👌👌
@bururaju6522
@bururaju6522 Жыл бұрын
miru chepinat potisthun super
@boorlachandrashaker3482
@boorlachandrashaker3482 Жыл бұрын
Ragijava lo curd lemon and kothimeer add chasi taguthe nka baguntundhi
@shaheensultana9753
@shaheensultana9753 2 жыл бұрын
Sir u r channel is too good. Suggest some medicine for Thyroid. Dr can be u tell in kannada, English or Hindi. I don't know u r language. My father understands u r language but he is far.pls sir Excellent 🙏🏼
@lokeshreddym1280
@lokeshreddym1280 2 жыл бұрын
Very good information Sir 👌 👍 👏
@jhadesinu821
@jhadesinu821 2 жыл бұрын
Namaskaram Guruvu Garu
@prasadvutnur2133
@prasadvutnur2133 Жыл бұрын
మీకు నచ్చని రోగాలని ఇచ్చిన ఫుడ్ ను ఒది దద్దామ్ సార్.లేనిచో బతికే లా లేము...
@navyacellpoint7366
@navyacellpoint7366 2 жыл бұрын
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
@bonamrajasekharreddy7987
@bonamrajasekharreddy7987 Жыл бұрын
Thank you Doctor gaaru😁😃
@20Kantris
@20Kantris 2 жыл бұрын
Thyroid unte ragulu vadacha sir??
@arunagunukula6082
@arunagunukula6082 Жыл бұрын
Halorajugaru takes very good ande godblessu Sar 🙏🙏👍🕉
@gampalanarasimha5937
@gampalanarasimha5937 2 жыл бұрын
sir నేను బాలింతాను బరువు 60 వున్నాను రాగి జావా తాగవచ్చా
@vinodkumargabbeta9665
@vinodkumargabbeta9665 Жыл бұрын
Yes త్రాగవచ్చు చాలా మంచిది బాలింతలకు మరియు అందరికీ.
@MedrowSai
@MedrowSai Жыл бұрын
Thank you sir. Very good information.
@user-lk3ji8cf3t
@user-lk3ji8cf3t 9 ай бұрын
Thank sir
@prasannakumarg751
@prasannakumarg751 Жыл бұрын
Kidney stones vunna vaallu raagi jaava thagocha.. B. Cos kidney stones calcium stones kada.. Raagi jaava lo calcium ekkuva ga vuntundi antunnaru kada.. Raagi jaava thesukunte stones size increase ayye chance leda???
@user-yj7px4vr2h
@user-yj7px4vr2h 6 ай бұрын
Ragi java pillalu a time thagali peddavalu Atime ki thagolo cheppandi sir
@bhanuka.krishnamohan8004
@bhanuka.krishnamohan8004 Жыл бұрын
thyroid patients raagi jaava thaagocha? Pls suggest
@loveit7040
@loveit7040 4 ай бұрын
Good morning sir....I'm seven week pregnent sir IVF cheyinchukunna....but scanning lo minimal sub choreonic hemotoma bleeding...sir food suggest cheyyagalaru
@saradanunna3000
@saradanunna3000 Жыл бұрын
Thank you for the information raju garu
@chanduchandana18
@chanduchandana18 Жыл бұрын
thank you sir for valuable information
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Most welcome
@lasyaelectronicslasyaelect9146
@lasyaelectronicslasyaelect9146 11 ай бұрын
Hi good mor
@user-ef8be6md6w
@user-ef8be6md6w 2 жыл бұрын
Sir Chinna pillalu ఎక్కువగా tinnocha rply ivvandi sir
@thallapallysuresh3853
@thallapallysuresh3853 10 ай бұрын
Kanipinche, devudu raju garu❤🙏🙏🙏
@vijaykumarthanda1133
@vijaykumarthanda1133 2 жыл бұрын
Danyavadamulu
@sarojabalaram5130
@sarojabalaram5130 2 жыл бұрын
Thank you very much
@bandarivenkatesh7752
@bandarivenkatesh7752 Жыл бұрын
Tnk u sir 🙏🏼💐💐
@kalyanim6479
@kalyanim6479 2 жыл бұрын
Thank you sir 🙏🙏🙏🙏🙏
@g.ratnasree1460
@g.ratnasree1460 2 жыл бұрын
Thanq Raju garu 🙏
@lasyaelectronicslasyaelect9146
@lasyaelectronicslasyaelect9146 11 ай бұрын
Hi good mor
@vukkalakalyani3039
@vukkalakalyani3039 Жыл бұрын
Evening time లో రాగి జావ తాగొచ్చా డాక్టర్ గారు pls reply me
@patanfakruddin841
@patanfakruddin841 2 жыл бұрын
Sir raagi java ela thayaru cheyyali.raagi pindi, neellu udikinchi thaagithe saripothunda?
@segurajani4786
@segurajani4786 2 жыл бұрын
Danyavadamulu doctor garu
@virinchichodavarapu8054
@virinchichodavarapu8054 2 жыл бұрын
Thyroid unnavallu theesukovachha doctor garu 🙏
@surekhakalaga2483
@surekhakalaga2483 2 жыл бұрын
No Raghullu increse chestayee T4 and T3 release ne meru raghijava tisukumtea thyroid yekkuvavu thumde
@krishnaveni3691
@krishnaveni3691 2 жыл бұрын
@@surekhakalaga2483 bullshit
@jyothimangalagiri3851
@jyothimangalagiri3851 2 жыл бұрын
Nijam ga thyroid una valu raagi java tesukokudada?
@vijaykurkula7250
@vijaykurkula7250 Жыл бұрын
Thank you so much sir
@m.laxminarayana8132
@m.laxminarayana8132 Жыл бұрын
Thank you sir Great message
@sravyadasari4217
@sravyadasari4217 2 жыл бұрын
BP down problem vasthundi Jaava ante chala ishtam ?
@ragishashi1232
@ragishashi1232 Жыл бұрын
Thyroid unna vallu thagacha
@venkateswararaopasupuleti2133
@venkateswararaopasupuleti2133 Жыл бұрын
Very good information
@krupadevi2675
@krupadevi2675 Жыл бұрын
Hut lo vundevallu only rice and jowar roti thintaru Matti pani chestharu vaallaki ae rogam radu y Raju garu
@madhavimadhu419
@madhavimadhu419 Жыл бұрын
Any time theesukovachha.daibetic patients
@santhach6927
@santhach6927 8 ай бұрын
TQVERY MUCH SIR.
@garbhamdeepa5123
@garbhamdeepa5123 2 жыл бұрын
Raagi Java night taagavatchu aa andi please cheppandi 🙏
@komarimohanrao1494
@komarimohanrao1494 6 ай бұрын
కీళ్ళ వాత వున్నా వాళ్ళు త్రాగ వచ్చునా సార్
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 2 жыл бұрын
Thank you so much ❤️ Sir 🌹🌹🙏
@vvijayalakshmi493
@vvijayalakshmi493 10 ай бұрын
Thanks you sir
@rockingrevansh8970
@rockingrevansh8970 Жыл бұрын
Sir, first comment, sir chinapillalo heart lo hole unte ,surgery avasaram lekunda dhananthata adhe close ayye Margam edhina unte chepandi sir please sir 7 years babu.please sir reply chepandi sir.
@ramakrishnagali5067
@ramakrishnagali5067 2 жыл бұрын
Guruvugaru naku thyraoed undi sir nenu tagochha leda
@shrinnewaasss5297
@shrinnewaasss5297 Жыл бұрын
కృతజ్ఞతలు 🙏
@uppulurikeerthananaidu4400
@uppulurikeerthananaidu4400 5 ай бұрын
Evening time lo tagachaaa
@laxmisepena1019
@laxmisepena1019 2 жыл бұрын
Gd mrng sir
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 Жыл бұрын
Thnq !
@rameshyadav-pl4th
@rameshyadav-pl4th Жыл бұрын
Pillalu ragulu thisukunte nallaga avuthara
@munavarsultana4515
@munavarsultana4515 Жыл бұрын
Thank you Dr garu
@sunithavanaparthy5570
@sunithavanaparthy5570 Жыл бұрын
Tq raju sir
@prasannadevi9776
@prasannadevi9776 Жыл бұрын
Namaskar guruji, thyroid pillalaku em food pettali,millets vadocha,please clarify cheyandi
@vasanthakrishna4983
@vasanthakrishna4983 Жыл бұрын
Thanks sir good msg
@ssr9606
@ssr9606 Жыл бұрын
Sir 2 years back you said not to consume ragi foods it’s only for old people ani today it’s some thing different
@pallaviyadagiri4232
@pallaviyadagiri4232 2 жыл бұрын
Good afternoon sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@KSwarna-kn5wx
@KSwarna-kn5wx 8 ай бұрын
Thanks sir
@panusha5336
@panusha5336 2 жыл бұрын
Tqq Sir
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 49 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 27 МЛН
Harley Quinn's desire to win!!!#Harley Quinn #joker
00:24
Harley Quinn with the Joker
Рет қаралды 16 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 21 МЛН
Tips to Diabetes | Insulin Resistance | Sugar Control | Dr. Manthena's Health Tips
13:30
The good, necessary and bad about chia seeds ( TAMIL )
14:51
Dr Santhosh Jacob
Рет қаралды 373 М.
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 49 МЛН