Daily Pooja vidhanam step by step cheppandi guruvugaru
@poornachandrarao9375Ай бұрын
స్వామి దీపారాధన చేయు విధానము మరియు ఆచమనము ప్రాణాయామము పూజా విధానము ఒక చిన్న సింపుల్ వీడియో మాకు డెమో అందించగలరు మీ అవకాశాన్ని సౌకర్యాన్ని బట్టి అందరికి ఉపయోగపడుతుంది ఎలా పూజ చేయాలో కూడా తెలియని వారు ఉన్నారు ఎన్ని వత్తులు వేయాలి రెండు వత్తులు ఒకటి చేయాలా మూడు వత్తులు కలిపి ఒకటి చేయాలా ఎన్ని కుందులు పెట్టాలి ఇలాంటి అనేక రకాల సందేహాలను ఉన్నారు కనుక ఇలాంటి వీడియో అందించాలని ప్రార్థిస్తున్నాను జైశ్రీరామ్
@anjalisiddinaboina1788Ай бұрын
థాంక్యూ గురువుగారు ఆచమనం తర్వాత పూజ కూడా ఎలా చేయాలో చెప్పండి గురువుగారు చిన్న వీడియో పెట్టండి గురువుగారు గురువుగారు చిత్రపటాలు విగ్రహాలు ఎప్పుడు ఎప్పుడు అలంకరణ చేయాలి దయచేసి తెలియజేయండి గురువుగారు
@jvjayajaya268714 күн бұрын
అవును గురువుగారు ప్లీజ్ 🙏🙏
@anusham206512 күн бұрын
Avunu guruvugaru
@msuguna4944Ай бұрын
Tq గురువుగారు ఇది టెలికా ఊరికే అన్ని నామాలు చదువుతూ వెళ్లిపోతున్నా...
@bhanumatigarimella8931Ай бұрын
చిర్రా వూరి గారి చేప్పే పూజ విధానం చాలా క్లారిటీ గా ఉంటుంది
@MaheshKumarbsyАй бұрын
guruvu garu, Sadhguru gurinchi chepandi, ee madhya two girls sanyasam tisukunaru. edi enta varaku correct. vala parents case vesaru. Sadhguru enduku aa girls right path chupinchatledu
Om Keshavayanamaha Om Narayanayanamaha Om Madhavayanamaha Om Govindayanamaha Om Vishnavenamaha Om Madhusudanayanamaha Om Trivikramayanamaha Om Vamanayanamaha Om sridarayanamaha Om rushikeshayanamaha Om padmanabhayanamaha Om daamodarayanamaha Om sankarshanayanamaha Om vaasudevayanamaha Om pradhyumnaayanamaha Om aniruddayanamaha Om Purushottamayanamaha Om adhokshajayanamaha Om narasimhayanamaha Om achutaayanamaha Om janaardanayanamaha Om upendrayanamaha Om harayenamaha Om srikrishayanamaha Om Shrikrishna parabrahmanenamaha
@LAKSHMI-sw6wfАй бұрын
24 kadandi 25 vunnai kadandi
@dattathrikedarisetty6084Ай бұрын
Thanks Andi🙏🙏
@devaralakavitha877424 күн бұрын
Th q
@nallagatlaveereshАй бұрын
పెద్దల పాదాలకి నమస్కారం చేసేటప్పుడు పాదాలను తాకకూడదు అంటారు ఎందుకు,ఎవరి పాదాల కి ఏ విధంగా నమస్కరించాలి చెప్పండి గురువు గారు
@srinivaskonda2562Ай бұрын
Yes cheppandi guruvu garu
@SilpaKoppuravuri-sx1pmАй бұрын
Daily pooja vidhanam step by step clear chupinchandi guruvugaru 🙏🙏
@Hanumanji-qo2ce2 күн бұрын
Guruvu garu oka request mana temples lo teertham shankam tho isthe baguntundhi amo andi. Meru kodiga adhi prachaaram chesthe baguntumdhi ani na vinnapam. Oka incident nenu chusindhi. Sankalpam ki mundhu chethulu kadukomani neellu isthe athanu tagadu. Oka avida hand wash ni ante notlo neellu malli chethuloki teesadu guruvu garu. Inka manam chusthu untamu asalu chethulani ala vaadutuntaru ani. Madi aacharalu paatinche valaki elantivi chustunte inka meku chepanavasaram ledhu. Deeni pina oka short chesthe meru best. Thank you guruvu garu🙏🙏
@gayatridevikasa9210Ай бұрын
Excellent guru ji.....neat n clear ga chesaru...namasthe guruji...dhanyawadamulu...🙏🙏🙏🙏🙏
@akvillagecomedy2797Ай бұрын
Chala baga chepparu guruvu garu
@LoukyaLashwikАй бұрын
గురువు గారి పాద పద్మములకు నమస్కారం 🌺🌸🙏
@vijay1usaАй бұрын
Thanks for the clear instructions for the Aachamanam, Guruvu garu💐
@bujjibujji9299Ай бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
@bujjibujji9299Ай бұрын
గురువుగారు మొత్తం మంత్రలాన్ని ఆడవాళ్ళైతే నమః aani మగవాళ్ళు ఐతే స్వాహా aani చెయ్యాలా గురువుగారు 🙏
@jhansimallem9276Ай бұрын
శ్రీ మాత్రే నమః, మీ పాదాలకు శతకోటి నమస్కారాలు గురువుగారు
@sasikalasasi8695Ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏 గురువుగారు నేను ఈ విషయం మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను మీరే వీడియో చేశారు మీకు శతకోటి ధన్యవాదములు 🙏
@venkateshmekala8292Ай бұрын
Guruvu garu melanti goppa vyakthithwa unna manishini first time chusthunnanu ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chala Baga chepthunnaru meru
@padmajachagarllamudi6926Ай бұрын
Thanq guruvu garu chala vivaramga chakkaga chepparu
@ch.vijaya612518 күн бұрын
చాలా థాంక్స్ గురువు గారు
@mallikarjunasuguturu4143Ай бұрын
Chala baga vivarincharu guruvugaaru 🙏
@vigneshpanudu8121Ай бұрын
గురువుగారు నమస్కారం అలాగే సంకల్పం ఎలా చేయాలో చెప్పండి గురువుగారు
@jaswanthsai9568Ай бұрын
అవును చెప్పండి 🙏
@aishvalliАй бұрын
Thanks you guruvugaru
@mallikarjunrao1315Ай бұрын
Chala santhosham guruvu garu meeru cheppinatlu follow avutunamu Chala vishayalu maaku mee valla telustunai
@jyothikothapally947226 күн бұрын
🙏 ఆచమనం, దీపారాధన, మల్లి ఆచమనం చక్కగా చెప్పారు గురువుగారు నైవేద్యం పెట్టి చేసే procedure kuda cheppandi guruvu gaaru(దూప, దీప నైవేద్యం సమర్పాయామి) అని
@rajanilaasya0016Ай бұрын
Thank you guruvugaru...🙏🙏🙏
@srinidhi608Ай бұрын
Thulasi puja ela cheyali intlo puja ela cheyali chepandi guruvvu garu
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః.. నమస్తే గురువు గారు.. చిన్న సందేహం మాది వెస్ట్ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఈ మధ్య చాలా మంది పెళ్లి కానుకు, సారే కనుక,పుష్పవతి కానుక ఇంకా చెప్పాలంటే పెద్దవారెవరైన శివైక్యం పొందినా కూడా రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఇత్తడి మరియు రాగి పాత్రలు (గ్లాసులు,ప్లేట్లు,గిన్నెలు వంటివి)ఇస్తున్నారు.నేనైతే కొన్నిటిని వంట సామాగ్రి వాడుతున్నాను...దేవుని పూజలో అటువంటివి వాడవచ్చునా? (కొన్నిటిపై పేర్లు కూడా వుంటున్నాయి) దీని గురించి ఒక వీడియో చేయగలరు...,🙏
@radharanikathiАй бұрын
బాగా చెప్పారు చాలా థాంక్స్ అండి
@idimanalifestyleАй бұрын
నమస్కారం గురువుగారు పంచ ఉపచార పూజ అంటే ఏమిటి ఇంక దీపం, ధూపం నైవేద్యం & నమస్కారం తరువాత ఏదైన స్తోత్ర పఠనం ఇలా పూజ చేయొచ్చా స్వామి తప్పకుండ బదులు ఇవ్వగలరు 🙏🙏
@lunkellaradhika2061Ай бұрын
గురువు గారూ ఇలాగే shodasopacharalaku అర్థం చెప్పండి
@saitripura3621Ай бұрын
Tq guruvugaru🙏
@SriLakshmi-nr5vvАй бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏
@rasamallaashok761Ай бұрын
సింపుల్ గా శివ పూజ ఎలా చేయాలో తెలియ చేయండి thanks sir
@SamudralaVasaviАй бұрын
Chaala chakkaga vivarincharu namaskaram andi
@un9305Ай бұрын
Sandhya vandanam Ela cheyali Ani kuda oka vide lo cheyandi
Sir 10min Pooja vidhanam cheppara please daily chesukovataniki
@vaishnavicollections9467Ай бұрын
Guruvu garu 🙏🏻 oka sandeham atu side padukovali uththara dikku padukokudadu antaru nijamena?
@SudhaRaniKasarlaАй бұрын
Namaskaram Guruva Garu thank u so Mach
@upendermaryala7503Ай бұрын
Evening kuda ala puja chey all cheppandi gurugaru
@RajendraGoud-d4jАй бұрын
Karungali mala gurinchi cheppandi guruvugaru...ee madhaya aa karungali mala famous autundi nijanijalu chepandi
@vinnivinni8363Ай бұрын
Morning bojanam chesina evening.puja cheste achamanam cheyala guruvu garu vivarangacheppandi
@nandithav9441Ай бұрын
గురువుగారు నమస్తే, మీరు చెప్పే విధానం వల్ల మాకు ఉన్న డౌట్ లన్ని క్లియర్ అవుతున్నాయి. ప్రతిరోజు చేసుకునే పూజా విధానం కూడా ఒక వీడియో చేయగలరని మాకు ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేయగలరని ఆశిస్తున్నాము.
@sunee.sravanpv3646Ай бұрын
Nitya deeparadhana chese time lo kuda Achamanam cheyala sir? And andariki Pooja mandiram nela meeda undadu kada? Ma intlo wall ki Pooja mandiram undi. Ninchine deeparadhana chesi dandam pettukuntunam. Pandaga days aite em anna asthotharam Lalitha sahasram chadive appudu ki da korchoni chaduvutam.
గురువుగారు మా ఇంట్లో పంచ లోహం శివ లింగం వుంది. మీరు చెప్పినందుకు పాణి వాటం ఉత్తర దిక్కు గా పెట్టాం. 🙏🏻
@SwathiPokalaАй бұрын
Memu kuda
@Sandeep-wg4xkАй бұрын
గురువు గారికి నమస్కారం, మా అక్కని వల్ల అత్తగారు మామగారు నరకం చూపిస్తుంటారు, ఇంటి పని వంట పని షాప్ లో పని అన్ని చేసిన ఎప్పటికీ అన్ని రకాలుగా అరుస్తుంది మా బావగారు ఏం అయిన పట్టించుకోడు. ఇద్దారు అమ్మాయీలు ఏం మాత్రం మంచిగా చూసుకోరు, మా ఇంటికి రామని మ అక్కని ఆదిగైన ఇదే నా జీవితం అయినతో నే నా జీవితం అని అంటుంది నాకు చాలా బాధ గా ఉంది గురువు గారు ఏమయినా పరిహారం ఉంటే చెప్పండి నేను చేస్తా మా అక్క కోసం...🙏🙏 వాళ్ళ అత్త మా అక్క ని చేయనివద్దు దయచేసి చెప్పండి నేను చేస్తా 🙏🙏🙏
@revathiakula5618Ай бұрын
Guruvu gariki namaskaralu. Pooja room lo ettadi tabelu pettukovacha? Dani direction and basic pooja ela cheyalo teliyajeyagalaru..
@vijayalakshmi6424Ай бұрын
నమస్కారం గురువుగారు నవగ్రహాల దర్శనం చేసుకుంటే తర్వాత కాళ్ళు కడుక్కున్నాక ఈశ్వరుని దర్శనం చేయాలి అంటారు దీని గురించి తెలియపరచండి
@sravanthisirusulla274Ай бұрын
Daily pooja vidhanam chupiyandi gurugaaru . Achamanam epudu cheyali deeparadhana epudu motham oka video lo cheppandi .please request gurugaaru
@sravanthisirusulla274Ай бұрын
Nitya pooja vidanam,achamanam,deeparadana step by step anni cheppandi
First Deepam veliginchala ?? aachamanam cheyala?? guruvgaru
@saralakasula2497Ай бұрын
Thanks guruji
@kuravaparameshparamesh9842Ай бұрын
Namaskaram swami
@Notyogurlypops_luckyАй бұрын
Guruvu garu ma intlo kurchuni pooja cheyataniki velu ledhu. So nenu pooja oka chair ekki ninchuni Pooja Mottham chesthaanu. Pooja shelf matrame undhi..
@VASANTHALAKSHMI-d5x20 күн бұрын
Srimatre namaha guruvugaru
@rgrkadiveti4801Ай бұрын
Swamy, woman ashtotharam chadhivepudu, namalaki mundhu om ani cheppocha.