No video

చందమామ కంటే అందమైన రూపు నీదే దుర్గమ్మా | Sri Gowri Shankara Devotional |

  Рет қаралды 47,321

Gowri shankara devotional

Gowri shankara devotional

Жыл бұрын

చందమామ కంటే అందమైన రూపు నీదే దుర్గమ్మా | Sri Gowri Shankara Devotional | #music | Telugu songs
In this video we are presenting lord durga bhavaani new song as chandamaama kante andamaina roopu neede durgamma sri gowri shankara devotional
విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది దుర్గా మాతే. కృష్ణా నది తీరాన వెలసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి గాంచారు. దుర్గా మాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షాసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది. కలకత్తా-చెన్నై నగరాలకు సరిగ్గా నడుమ ఉండే ఈ నగరంలో అమ్మవారి ఆలయం ఉంది. అంతేకాదు దక్షిణ మధ్య రైల్వేల్లో అతి పెద్ద జంక్షన్ కూడా బెజవాడనే. భారతీయ రైల్వే పెద్ద జంక్షన్లలో బెజవాడ ఒకటి. దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు. దుర్గా మాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున క్రిష్ణా నదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు.. ఎప్పుడు కట్టారు.. అమ్మవారు వెలసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందా
పల్లవి :- చందమాను కంటె అందమైన రూపు
నీదే దుర్గమ్మా మా బెజవాడ
కనక దుర్గమ్మా.
పావనమైనా కృష్ణా తీరంలో
వెలసిన దుర్గమ్మా మా
అందాల తల్లివి నీవేనమ్మా.
తల్లీ నీవే శరనామనీ మ్రొక్కిన వారిని
కంటికి రెప్పల
కాపాడె తల్లివి నీవేనమ్మా అమ్మా దుర్గమ్మా
మా విజయవాడ కనక దుర్గమ్మా

చరణం:- అమ్మలు గన్న అమ్మవు నీవే
ఆది శక్తివీ నీవేనమ్మా.
కోరిన వారికి కొంగు బంగారమే
దర్శనమిచ్చే తల్లి నీవమ్మా
ఇంటింట వెలసిన తల్లివి నీవని
ఇలవేల్పుగ నిన్ను కొలిచేమమ్మా
గల గల గజ్జెల సవ్వడి తోటి రావా
దుర్గమ్మా మా కష్టాలు తీర్చే కనక దుర్గమ్మా
చరణం :-
ఆ ఇంద్రకీలాద్రి కొండపైన
నిత్య పూజలూ నీకేనమ్మా
మా పాడి పంటల్ల చల్లగ చూసే
మా పాలవెల్లివి నీవేనమ్మా
పల్లె పల్లెల్లోనా నీ ఉత్సవాలే
ఏటేట మేమూ జరిపేమమ్మా
ఆనంద రూపిణీ నీవే నమ్మా అమ్మా దుర్గమ్మా
మము ఆదరించగా రావమ్మా
Please like share and subscribe my channel
Lord ganesh songs
• ganesh songs | ganesh ...
Sai baba songs
• Sai baba songs | Gowri...
Lord ayyappa swami songs
• Ayyappa songs | Devoti...
Lord venkateswara swami songs
• Lord venkateswara song...
Dosita gulaabi puvvulato song
• Sai dosita gulaabi puv...
Ankaalamma thalli songs
• Ankamma thalli songs||...
Lord shiva songs
• Om namasivay | Telugu ...
Govinda naamaalu
• Govinda namalu | Telug...
Etlaa Ninnethukondumamma song
• Etla Ninnethukondu son...
Namo venkatesa namo tirumalesa
• namo venkatesa namo ti...
Lingastakam
• Lingastakam || lord sh...
adivo alladivo song
• అదివో అల్లదివో శ్రీ హర...
sivude devudani nenante song
• Sivude devudani nenant...
kanaka durgamma song
• అమ్మవారి పవర్ఫుల్ సాంగ...
vavar swami song
• vavar Swami song in Te...
ayyappa swami songs :-
• Ayyappa swami maa Ayya...
• Ayyappa songs || telug...
• Ayyappa songs | telug...
• pacha pachani chettura...
• Idukondalla naduma - ...
Lord murugan songs
• lord murugan songs | d...
chinni chinni kavadi
• chinni chinni kavadi |...

Пікірлер: 47
@kameshsonti6575
@kameshsonti6575 Жыл бұрын
జై దుర్గ భవాని కి జై మీకు మీ బృందానికి ఆ పరమేశ్వరిడీ & దుర్గ మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిమాని
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
ధన్యవాదాలు స్వామి
@lillyreddy5231
@lillyreddy5231 5 ай бұрын
Supr
@dharanibojanki5689
@dharanibojanki5689 11 ай бұрын
Super song chala bagundhi
@venkaiahtadisetty8331
@venkaiahtadisetty8331 Жыл бұрын
పాట చాలా బాగుంది సాహిత్యం కూడా సూపర్ ❤❤❤❤❤
@HariKidan-gk5nt
@HariKidan-gk5nt 10 ай бұрын
Omsairam 🕉 🙏 🕉
@eedumudinagashankaram1484
@eedumudinagashankaram1484 Жыл бұрын
జై దుర్గ భవాని కి జై 🙏🙏🙏🙏🙏
@user-gd1ez5ck5x
@user-gd1ez5ck5x Жыл бұрын
🎉jai bhavani sri mtrenamah
@srikrishna8989
@srikrishna8989 Жыл бұрын
🎉🎉🎉 Jai Durga mata
@divya...official4428
@divya...official4428 10 ай бұрын
మా బంగారు తల్లి సాంగ్ సూపర్ స్వామీ. ....జై భవాని మాత కి జై
@GowriShankaradevotional
@GowriShankaradevotional 10 ай бұрын
Thank you
@vishnuchettu5581
@vishnuchettu5581 Жыл бұрын
Jai Durga Bhavani
@user-ox9km6jq7j
@user-ox9km6jq7j Жыл бұрын
Nice song 👌👌👌👌👌
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@user-vf2cn3jm3s
@user-vf2cn3jm3s 11 ай бұрын
సూపర్ సాంగ్ సార్
@GowriShankaradevotional
@GowriShankaradevotional 11 ай бұрын
Thank you
@gangavaramsusilamma9775
@gangavaramsusilamma9775 Жыл бұрын
చాలా చాలా బాగా పాడారు 🌹🍀🌹🍀🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@MRVOfficials01
@MRVOfficials01 Жыл бұрын
గురు స్వామి చాలా బాగుంది.
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@MRVOfficials01
@MRVOfficials01 Жыл бұрын
జై విజయ దుర్గా భవాని, జై జై విజయ దుర్గా భవాని.
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rudraedumudi
@rudraedumudi Жыл бұрын
👍🏻👍🏻👍🏻
@padyalarevanthsagar863
@padyalarevanthsagar863 Жыл бұрын
Wow super annaya
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@suresh.682
@suresh.682 Жыл бұрын
Uppugundur ankama thali song padantdi
@tungalaanji532
@tungalaanji532 Жыл бұрын
🙏🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@jaidurgabhavanichannel1879
@jaidurgabhavanichannel1879 Жыл бұрын
Super video
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@Sai-ln1xy
@Sai-ln1xy Жыл бұрын
Super anna ❤
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@srikanth3345
@srikanth3345 Жыл бұрын
Nice
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@srimaadhalammatalli3122
@srimaadhalammatalli3122 Жыл бұрын
Anna sri madhalamma talli ammavari songs padandi anna chala times adiganu annayya
@nagsimpleguy7613
@nagsimpleguy7613 Жыл бұрын
Fantastic song bro good lyrics nice voice Keep it up all team
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
థాంక్యూ వెరీమచ్
@narayanatalasila6383
@narayanatalasila6383 Жыл бұрын
Super bro
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@mahin-iq3wp
@mahin-iq3wp Жыл бұрын
Song super ga undi sir., sravana masam special ga ankamma thalli songs ni post cheyyandi sir please ..
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
K
@Soumya....
@Soumya.... Жыл бұрын
Hi andi sri Lakshmi thirupathamma thalli ki pooja ela cheyalo knchm chapara andi
@nsrao-qt5qo
@nsrao-qt5qo Жыл бұрын
Starting lo voice evaridi gowri Sankar garu
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
తమ్ముడిది నాది
@gowrisankaraayyappabhajana6077
@gowrisankaraayyappabhajana6077 Жыл бұрын
శ్రావణమాసం లో అమ్మవారి పాట విని అమ్మవారి ఆశీస్సులు పొందండి
Kanipaka Ganapathi
6:04
Dappu Srinu - Topic
Рет қаралды 9 М.
Subrahmanyam
22:26
Ganesh Sundaram - Topic
Рет қаралды 67 М.
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 27 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 11 МЛН
Poojalanduko Thalli || Shiva Guru Swamy || Ongole || 9440121102 ||
5:57
Siva Guru Swami Ayyappa Bhajanalu
Рет қаралды 177 М.
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 27 МЛН