Рет қаралды 5,283
Song Lyrics:
చందమామంటే నాకిష్టం
అందుకోవడం కష్టం
చుక్కలంటే నాకిష్టం
లెక్కపెట్టడం కష్టం (2)
వీటన్నిటినీ చేసినా యేసయ్యను
ముట్టుకోను పట్టుకోను చేయి పట్టి
నడుచుట లేనే లేదు కష్టం (2)
ల ల లల లలల లా లలలలలల (2)
1. నేనంటే నా యేసుకు ఇష్టం
అందుకే తన యొద్దకు పిలిచెన్ (2)
తను ఎత్తుకొని ముద్దాడి తన చేతులతో దీవించెన్
నన్ను హత్తుకొని ముద్దాడి తన చేతులతో దీవించెన్
ల ల లల లలల లా లలలలలల (2)