Kalam Netho Agadhu Full Video Song {Singer Version} || Telugu Christian Song || Spirits Protection

  Рет қаралды 1,140,507

Spirits Protection

Spirits Protection

Күн бұрын

#KalamNethoAgadhu Full Video Song {Singer Version} || Telugu Christian Song || Spirits Protection
''కాలం నీతోఆగదు....'' Our Musical Single
𝗙𝗨𝗟𝗟 𝗦𝗢𝗡𝗚 𝗧𝗥𝗔𝗖𝗞:- • Kalam Netho Agadhu Son...
::: Song Credits :::
Song Title: Kalam Netho Agadhu
Lyrics & Tunes: Br. Pastham Srinivas
Music: Br. Prashanth Penumaka
Vocals: ShylajaNuthan
Video Editing: Br. P.SymonVictor
--------------
Digitally Recorded at:
Everest Studios, Hyderabad
Judson Studios, Chennai
DOP: Prasanna P
Mix by: Sampath Penumaka
Mastered by: Judson Solomon, Chennai
Flute: Ramesh
Violins: Balaji (Chennai)
Title Design: Chosen Charan
-------------------
LYRICS
పల్లవి :
కాలం నీతోఆగదు సమయం నీతో ఉండదు
కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు
పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది
దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది
సోమరి ఎందాక ఉరుకుందువు
కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా
కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు
చరణం 1:
కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో
అజ్ఞానులుగా చరిత్రహీనులయారు
దినములను దేవునికివ్వనివారు ఎందరో
సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు
దేవునికై పుట్టిన నీవు, దేవుని పని చేయాలి
సమయమును వృధాగా గడపక,సద్వినియోగించాలి
అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి
పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి
కాలమునెరిగి నిద్ర మేలుకొని
సమయం అయినది అని తెలుసుకోవాలి " సోమరి"
చరణం 2:
సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో,
సత్యములోనే నిలిచిపోయారు
ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో
పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు
తిరస్కార కొరడాదెబ్బలు బంధకములు అనుభవించిరి.
అడవులలో కొండలలోనూ గుహలలో నా తిరుగు లాడిరి
శోధింప బడినవారు ఖడ్గముతో చంపాబడిరి
సమయమనక అసమయమనక
ప్రభు పనిలో ప్రయాసపడిరి,
అలుపెరుగని పోరాటం చేసి
ఆయుష్కాలం ముగించుకొనిరి.. "సోమరి"
------------------
𝗠𝗢𝗥𝗘 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗩𝗜𝗗𝗘𝗢 𝗦𝗢𝗡𝗚𝗦:-
Adajanmanu Devudenduku Chesadu: • Adajanmanu Devudenduku...
Tharamulu Maruchunnavi: • Tharamulu Maruchunnavi...
Sandram Lo Padava Prayanam: • Sandramlo Padava Praya...
Marachipoleni Mahilalu: • Marachipo Leni Mahilal...
Evariki Raledu Kresthulo Badalu: • Evariki Raledu Kresthu...
Alpakalamu Papabhogamu: • Alpakalamu Papabhogamu...
------------------
Welcome To The Official Channel Of Spirits Protection. Here You Will Get All The Video Songs and Audio songs and Tracks and jukeboxes And Messages Of Jesus Christ Which Was Written By ►SrinivasPastham◄ Garu and
Monthly Meetings and Weekly Prayer By ►SrinivasPastham◄ Garu and Lots More stuff Will Be Provided Here.
---------------------------------
►For Details -
Contact - +91 9441358159 , +91 8374373070
-----------------
►Online Publishing Production: Spirits Protection
--------------
Enjoy & Stay Connected With Us!
► WhatsApp Group Link: chat.whatsapp....
► Website:spiritsprotect...
►Subscribe us: / @spiritsprotection
►Like us: / srinivas.siddipet.9
►Follow: / spirits-protection-901...
►Circle us:https: / spirits_protection
------------
#KalamNethoAgadhu
#teluguchristiansongs
#spiritsprotection
#latestchristiansongs #SpiritsProtectionSongs #latestteluguchristiansongs #teluguchristiansongs2022 #teluguchristiansongslatest
#SpiritsProtectionsongs
​​#teluguchristiansongs
#latestteluguchristiansongs
#SpiritsProtectionsongs
#SpiritsProtection #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #live #livestreaming #stream #telugu #livenews #live #biblelive #jesus #telugu #christian #messages #livegaming #youtube #liveindia #liveandhrapradesh #live #wirally #viral #teluguchristiansong #pjstephenpaul #livepastorpraveen #rajprakashpaullive #holyspirit #landscape #holyland #modilive #churchlive #broadcast #marriagelive #birthdaylive #kids #kidsstories #telugu #hyderabad #hosannaministries #ministries #vijaywada #online #onlineservice #comment #like #teluguchristiansongs #teluguchristianmessages #telugunews #online #pastorpraveen #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #drpsatishkumar #calvary #pjstephenpaul #drjayapaul #johnwesly #hosanna #pastorpraveen #teluguchristianmessages #teluguchristiansongs #todaypromise #rajprakashpaul #jessypaul #jacobcharles #hosannaministries #onlineservice #calvarytemplelive #sunday #gospel #Live #Latest #calvaryprarthanatv #pastor #telangana #andhrapradesh #online ​ #live​ #dailybread #online​ #live​ #dailybread #Monday #EveningService #thandrisannidhiministries #calvary #hosannaministries #asherandrew #calvaryprarthanatv #fridayfastingprayers #friday #prayer #music #entertainment #telugu #jyothiraju #johnweslyministries #nissypaulsongs #LIVE #saturday #friday #sunday #subscribe #sundayservice #tuesday #fridayfastingprayers #viral #viralvideo #viralshorts #jesus #america #london #india #canada #newzealand #ukraine #harshasai #vizag #hyderabad #pastor #pastorpraveen #pjstephenpaul #teluguchristiansongs #online #calvary

Пікірлер: 732
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
LYRICS పల్లవి : కాలం నీతోఆగదు సమయం నీతో ఉండదు కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది సోమరి ఎందాక ఉరుకుందువు కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు చరణం 1: కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో అజ్ఞానులుగా చరిత్రహీనులయారు దినములను దేవునికివ్వనివారు ఎందరో సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు దేవునికై పుట్టిన నీవు, దేవుని పని చేయాలి సమయమును వృధాగా గడపక,సద్వినియోగించాలి అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి కాలమునెరిగి నిద్ర మేలుకొని సమయం అయినది అని తెలుసుకోవాలి " సోమరి" చరణం 2: సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో, సత్యములోనే నిలిచిపోయారు ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు తిరస్కార కొరడాదెబ్బలు బంధకములు అనుభవించిరి. అడవులలో కొండలలోనూ గుహలలో నా తిరుగు లాడిరి శోధింప బడినవారు ఖడ్గముతో చంపాబడిరి సమయమనక అసమయమనక ప్రభు పనిలో ప్రయాసపడిరి, అలుపెరుగని పోరాటం చేసి ఆయుష్కాలం ముగించుకొనిరి.. "సోమరి"
@prasannakanumuri9142
@prasannakanumuri9142 2 жыл бұрын
🙏🙏🙏🙏
@vijayakumart8166
@vijayakumart8166 2 жыл бұрын
Super song akka
@kintadachinna1411
@kintadachinna1411 2 жыл бұрын
Nice song akka all Glory to God 🙏
@vakapallisowjanya2416
@vakapallisowjanya2416 2 жыл бұрын
Abba super lyrics nd voice also sister👌👌👌
@b.mariadas4987
@b.mariadas4987 2 жыл бұрын
Excellent massage Wordings super song praise the Lord 🙏
@DAVID__61
@DAVID__61 2 жыл бұрын
కాలం నీతో ఆగదు సమయం నీతో ఉండదు కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది సోమరి ఎందాక ఉరుకుందువు కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు 1. కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో అజ్ఞానులుగా చరిత్రహీనులయారు దినములను దేవునికివ్వనివారు ఎందరో సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు దేవునికై పుట్టిన నీవు, దేవుని పని చేయాలి సమయమును వృధాగా గడపక, సద్వినియోగించాలి అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి కాలమునెరిగి నిద్ర మేలుకొని సమయం అయినది అని తెలుసుకోవాలి ||సోమరి|| 2. సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో, సత్యములోనే నిలిచిపోయారు ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు తిరస్కార కొరడాదెబ్బలు బంధకములు అనుభవించిరి అడవులలో కొండలలోనూ గుహలలో నా తిరుగు లాడిరి శోధింప బడినవారు ఖడ్గముతో చంపాబడిరి సమయమనక అసమయమనక ప్రభు పనిలో ప్రయాసపడిరి అలుపెరుగని పోరాటం చేసి ఆయుష్కాలం ముగించుకొనిరి ||సోమరి||
@rajeshjesussongs584
@rajeshjesussongs584 2 жыл бұрын
సోమరి కి కాలం విలువ దేవుని పాట తో తెలియ పరచిన మన team అందరికి సర్వలోకధికారి నామములో praise the lord 🙏🙏🙏🙏🙏
@anjalipraveen6565
@anjalipraveen6565 Жыл бұрын
Praise the lord 🙏 wonderful song mevase chala bagudi akka
@titusvisuals8920
@titusvisuals8920 2 жыл бұрын
నిద్రావస్థలో వున్నా నేటి క్రైస్తవ సమాజానికి సమయం విలువ ద్వార ఆత్మీయ స్పృహ కలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మి ద్వారా ఇంత గొప్ప వివరణ తో కూడిన పాటను బట్టి ప్రభువు కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను🙏 రాసిన వారికి, పాడిన అక్క గారికి, మరియు టీమ్ అంతటికీ ప్రత్యేక వందనములు... ఇలాగే కొనసాగించండి...👌🙏❤️
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God please pray for us
@titusvisuals8920
@titusvisuals8920 2 жыл бұрын
Sure dears 🙏
@mekalakumaraswamy5721
@mekalakumaraswamy5721 Жыл бұрын
Kumar
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 2 жыл бұрын
కీర్తనల గ్రంథము 90:8,9,12 8.మా దోషములను నీవు నీ యెదుట నుంచు కొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి. 9.నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము. 12.మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇలాంటి పాటలు విని అయినా మన మనసులు మార్చుకుంటే మంచిది 🙏ఆమేన్✝ఆమేన్🙏 యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక🙏ఆమేన్✝ఆమేన్
@rajeshjesussongs584
@rajeshjesussongs584 2 жыл бұрын
Parise the lord akka 🙏
@shyambabuchshyambabu3959
@shyambabuchshyambabu3959 Жыл бұрын
వండర్ఫుల్ సాంగ్ .స్వరం .సంగీతం .పల్లవి.చరణాలు .చాలా బాగా కట్టారు.చాలా చాలా బాగుంది .👌ఈ సాంగ్ కోసం పనిచేసిన వారందరినీ దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్🙏
@gudise.kirankumar.2553
@gudise.kirankumar.2553 2 жыл бұрын
Very nice song🙏💐💐💐💐🍇🎉🎊
@laharivanaparthi2550
@laharivanaparthi2550 2 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ మీ పాటలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని ఆశిస్తున్నాను థాంక్యూ
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@rekhanageshsheshapu8286
@rekhanageshsheshapu8286 2 жыл бұрын
Prise the lord akka
@evangeliststevan1222
@evangeliststevan1222 2 жыл бұрын
I'm form Karnataka, wonderful Lyrics bro and nice voice...
@komarykoomary9605
@komarykoomary9605 2 жыл бұрын
Amen👏🏻👌👌👌
@kingrathodsairam2891
@kingrathodsairam2891 2 жыл бұрын
కాలం ఆగదు.. దేవుడిచ్చిన ఈ జీవిత సమయాన్ని దేవుని పనికి సమయమును ఏచ్చి0చాలి అని ఎంతో మేలుకువతో మనం ఉండాలని చాలా చక్కగా పడరు అక్క..thanks spirit's protection team
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to god
@RachapudiAbrham
@RachapudiAbrham 11 ай бұрын
Fnf nh
@prasadnuthaki2985
@prasadnuthaki2985 2 жыл бұрын
ఈ పాట విన్నాక చాలా మంది మారుమనసు పొంది కొంటారు సోమరితనం ఉన్నవారికి ఈ పాట చాలా అర్థం గా ఉంటుందిఈ పాట ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడాలి అని కోరుకుంటూ మీకు వందనాలు తెలుపుకుంటున్నాను ఆ దేవాది దేవునికి వందనాలు ఈ పాట పాడిన అక్క కి వందనాలు
@user-jp6eq2vj3d
@user-jp6eq2vj3d 2 жыл бұрын
I like this song from Odisha
@princeofpeacejesus7710
@princeofpeacejesus7710 2 жыл бұрын
Akka devudu miku entha chakkani swaram ichharu akka God is Great
@workwithgod5781
@workwithgod5781 2 жыл бұрын
Good amma.. 👍
@ebinazer3792
@ebinazer3792 2 жыл бұрын
Shema yisrael Adonai elohenu Adonai ekhad
@indiraravada2876
@indiraravada2876 2 жыл бұрын
Waiting for this Wonderful song ⏰😊
@krishnarao8309
@krishnarao8309 2 жыл бұрын
Suparuadar.akka
@divasandesham2518
@divasandesham2518 2 жыл бұрын
చాలా బాగున్నాయి లిరిక్స్ ఈ సాంగ్ రాసిన వారికి పాటలు పాడిన వారిని ఈ పాట కు సహకరించిన ప్రతి వారిని దేవుడు దీవించును గాక ఆమెన్
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@shavalasajeevkumar8781
@shavalasajeevkumar8781 Жыл бұрын
Ghibg
@padmatompala140
@padmatompala140 2 жыл бұрын
Super song
@Prabhakar.G
@Prabhakar.G 2 жыл бұрын
ఎంతోమంది నామకర్ధ Christians కి ఈ సాంగ్ బాగా set ayydhi...
@burrapadaipodhicreations9736
@burrapadaipodhicreations9736 2 жыл бұрын
Song supper madam Superga paderu thank you
@ammugoudpalle6241
@ammugoudpalle6241 2 жыл бұрын
Super Song Ra Shyluu ❣️💐
@bandelaswamy4836
@bandelaswamy4836 2 жыл бұрын
Super song akka
@nageswarisandhyapogu3120
@nageswarisandhyapogu3120 2 жыл бұрын
Very excellent song👌👌👌👌👌👌
@mvijaywarriormessages4414
@mvijaywarriormessages4414 2 жыл бұрын
Good song .very nice
@shireeshashedmake6463
@shireeshashedmake6463 2 жыл бұрын
Super Shylu🥳🥳🥳
@Devvenachannel
@Devvenachannel 2 жыл бұрын
Nice song
@kingshanthirajuboui1989
@kingshanthirajuboui1989 2 жыл бұрын
Super song akkya nice
@ratnakarchinni4697
@ratnakarchinni4697 2 жыл бұрын
God bless u ma
@user-st4xu3wi3b
@user-st4xu3wi3b 10 күн бұрын
🙏🙏🙏 సిస్టర్ 🎉🎉🎉
@god.66tvkannada
@god.66tvkannada 2 жыл бұрын
Super song sister God bless you
@vivekthumu8992
@vivekthumu8992 2 жыл бұрын
Shaileja sister meeru inka chaala songs paadali anukuntunnamu..... Super song sister
@user-sw9pc9oj5x
@user-sw9pc9oj5x Ай бұрын
Chala manchi raagam tho paderu akka ❤....
@chanti-boui
@chanti-boui 2 жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏super song
@vishnuvanarashi2510
@vishnuvanarashi2510 2 жыл бұрын
Superb song 🙏🙏tq u spirits protection for your wonderful songs
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@MuthyamLakshmiPriyanka
@MuthyamLakshmiPriyanka 2 ай бұрын
Praise the lord 🙏 Sister and Nuthan anna🙏 E song nenu first time vinna monna live lo secunderabad lo june 15 2024 youth fest lo vinna chala bagundhi sister Glory to God 🙏 Monna youth fest lo James Annaya ki Bible reference echanu ga nene Akka me pakkana kurchunna Madhi Bhimavaram akka Naku singing ante chala estam avakasam unna nuthan anna matladalekpoya busy unnaru anna But i felt very happy James anna,Nuthan anna nakosam chepparu message naku already engagement aepoendhi August lo marriage nadhi nenu Rakshinchabaddanu 2 years aendhi nakosam prayer cheyandi i ll pray for your ministry 🙏🙏🙏 Thank you all
@mylamvijayaraju7735
@mylamvijayaraju7735 2 жыл бұрын
Bagapadavu
@kumarich2742
@kumarich2742 2 жыл бұрын
siper singing
@prasannakanumuri9142
@prasannakanumuri9142 2 жыл бұрын
Excellent song praise the Lord🙏🙏🙏🙏🙏
@kamatammohankumar
@kamatammohankumar Жыл бұрын
So nice song I'm full happy with a song
@anandmedari2589
@anandmedari2589 2 жыл бұрын
బ్రదర్ వందనాలు 🙏 Song చాలా బాగుంది... Lyric, tune, music, singing and video editing superrrrrrr... దేవుని నామమునకే మహిమ కలుగును గాక ! ఆమెన్... God bless you and your team members. Thank you all.
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God pray for us
@godlovesyoubrojoseph1902
@godlovesyoubrojoseph1902 2 жыл бұрын
కాలం నీతో ఆగదు అనే పాట ఎంతో బాగా
@emmanuelemmy1220
@emmanuelemmy1220 2 жыл бұрын
ఆహా ఎంత చక్కగా పడరో ఈ పాట సిస్టర్
@ebinazer3792
@ebinazer3792 2 жыл бұрын
Bharuck hashem sister shalom
@bonulasirisha4481
@bonulasirisha4481 2 жыл бұрын
Supar song sister
@zionkumari5102
@zionkumari5102 2 жыл бұрын
Going to be hit. Keep note it. Fantastic.
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to god
@ramuramulu4791
@ramuramulu4791 2 жыл бұрын
Thanks brother
@samuelraju7155
@samuelraju7155 2 жыл бұрын
Super 👌 akka
@jogijogi6000
@jogijogi6000 Ай бұрын
Jesus❤love👌👌🙏🙏
@STIVEN.CH177
@STIVEN.CH177 2 жыл бұрын
praise the lord sistar God bless you supar song devunike mahima 👌👌👌👌👌👌👌👌
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to god
@saradhipardhu716
@saradhipardhu716 Ай бұрын
God Bless you Maa 🎉
@veeranjaneyuludevarakonda4475
@veeranjaneyuludevarakonda4475 2 жыл бұрын
Super 👌
@yadalamadhu7036
@yadalamadhu7036 Ай бұрын
Avunu Akka hallelujah hallelujah hallelujah amen amen amen hallelujah
@jonnalagaddaunice6690
@jonnalagaddaunice6690 2 жыл бұрын
Very very nice ra SHYLAJA. Congratulations to all the team and best wishes to you all Maa.
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@sureshdecentboy8885
@sureshdecentboy8885 2 жыл бұрын
Beautiful song👍👌👌
@bhaskarvijaya7677
@bhaskarvijaya7677 2 жыл бұрын
Vocals .....💥💥💥💥💥 Great lyrics Super....😍😍😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏
@Ashok-on2cl
@Ashok-on2cl 2 жыл бұрын
థాంక్స్ అన్న...
@prabhakargogi3005
@prabhakargogi3005 2 жыл бұрын
Thanks 🙏🙏
@sudheerijjina8286
@sudheerijjina8286 2 жыл бұрын
Simply superb Glory to God 🙏💞
@kapumanjusha3448
@kapumanjusha3448 2 жыл бұрын
Good song one of my favorite songs lo idi add ayindii. Meru enka meaningful Song padali ani my heartful wishes.
@luckycreations1591
@luckycreations1591 2 жыл бұрын
God bless you Akka
@maxtimothimaxtimothi1270
@maxtimothimaxtimothi1270 6 ай бұрын
Praise the lord 🙏
@taherhussain9225
@taherhussain9225 Ай бұрын
Excellent mam you surely deserve bharat ratna award.
@ebinazer3792
@ebinazer3792 2 жыл бұрын
Bharuck Abba beashem aveenu
@GuidetoHeavenlyministriespssha
@GuidetoHeavenlyministriespssha Жыл бұрын
Super song praise the lord 🙌🙏
@mandamahalakshmi1939
@mandamahalakshmi1939 2 жыл бұрын
Exlent song ,,🙏🙏🙏🙏 🙏🙏
@gonesudhakar929
@gonesudhakar929 2 жыл бұрын
Praise the lord
@spprem2694
@spprem2694 2 жыл бұрын
Super akka
@a.nehemiah2102
@a.nehemiah2102 Сағат бұрын
Praise the Lord sister God bless u good song
@munimanupati3482
@munimanupati3482 2 жыл бұрын
దేవునికే మహిమకలుగును గాక.... చక్కని స్వరముతో స్వచ్ఛమైన వాక్యానుశరమైన పాటలు రాసి, మాకు వినిపిస్తున్న క్రీస్తు సంఘం వారికి 🙏
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@bashkar986
@bashkar986 2 жыл бұрын
చాలా చక్కగా అర్థవంతంగా ఉంది అక్క పాట, ఈ యొక్క పాటకు సహాయం చేసిన మీ గ్రూప్ అందరికీ ప్రభువు పేరిట హృదయపూర్వక వందనములు తెలుపుకుంటూ ఉన్నాను 🙏🙏🙏🙏🙏🙏 మరిన్ని నూతనమైన పాటలతో దేవుని మహిమ పరచండి మన అందరి ద్వారా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Devunike Mahima Kalugunu Gaka
@shankarasathi476
@shankarasathi476 2 жыл бұрын
Very nice
@shantiesantie7507
@shantiesantie7507 2 жыл бұрын
వావ్ సూపర్ సాంగ్ అన్నయ్య 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐
@pmrsiddipet6170
@pmrsiddipet6170 2 жыл бұрын
Excellent song 👍
@chsathyavenichteju1534
@chsathyavenichteju1534 2 жыл бұрын
Vandhanalu annaya 🙏🙏
@raviarepalli5672
@raviarepalli5672 2 жыл бұрын
చాలా అంటే చాలా బాగుంది ,సంగీతము,సాహిత్యము,పాట పాడే విధానము.దేవునికే మహిమా, ఘనత కలుగును గాక.🙏🙏
@PothulaDinesh-pe6by
@PothulaDinesh-pe6by 7 ай бұрын
Super song sister
@sakasujatha2391
@sakasujatha2391 2 жыл бұрын
Super song 👌👌👌👌👌👌👌👌👌👌
@pillipraharsha8550
@pillipraharsha8550 2 жыл бұрын
Chala bagundi song akka
@Trilokyacutie
@Trilokyacutie 10 ай бұрын
Praise the Lord
@Manjunatha25824
@Manjunatha25824 2 жыл бұрын
Akka baga paderu inspiration message
@byulamaddikonda2817
@byulamaddikonda2817 2 жыл бұрын
Auvunu akka samayan manatho uvndadhu chala baga padaru sister Naku baga nachendhi god bless you for family 💖💖💖💖💖💖💖
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to god
@v.sopiyakayonu8705
@v.sopiyakayonu8705 10 ай бұрын
Wander full song god bless you akka😊😊😊
@nageswararaopasam5466
@nageswararaopasam5466 2 жыл бұрын
Brilliant idea song sooooooooooper
@bindumadhavilatharamisetty3616
@bindumadhavilatharamisetty3616 2 жыл бұрын
Ee song voka jeevitana marustundi Glory to God
@johnsonchintu1180
@johnsonchintu1180 2 жыл бұрын
Amen
@gopitigiripalli1692
@gopitigiripalli1692 2 ай бұрын
Amen ❤❤❤❤
@madhuballanki3507
@madhuballanki3507 2 жыл бұрын
Chala bagundi. Devudu inka mimmalni thana sevalo vadukonunugaka
@asp-media
@asp-media 2 жыл бұрын
SUPER SONG
@rajeshindupalli9642
@rajeshindupalli9642 2 жыл бұрын
Wonderful lyrics. Heart touching song. Devunike mahima.
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 жыл бұрын
Chala bagundi anna
@theetlayakobu678
@theetlayakobu678 2 жыл бұрын
Chala adubuthamuga undhi song god bless you ,devudu mimmunu inka asirvadhinchunu gaka
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@vattalasureshkumar-gq4tr
@vattalasureshkumar-gq4tr 3 ай бұрын
Chakkani paata rasinanduku meeku prabuvu perita shubabi vandanalu marenno nuthana keerthanalato aatmalo ujjivinpa chestarani korukuntunnanu
@j.jbrothers6219
@j.jbrothers6219 2 жыл бұрын
👌👌👌👌Akka
@jonesdakarapu
@jonesdakarapu 2 жыл бұрын
Super song ❤️ God bless you sister 🙏
@dolaramanarao903
@dolaramanarao903 2 жыл бұрын
Song Lo message undi
@jesusloves6826
@jesusloves6826 2 жыл бұрын
God bless you akka glory to God
@jurijuri5656
@jurijuri5656 2 жыл бұрын
Yes...కాలం మనతో ఆగదు ...సమయం మనతో ...🙌మంచి పాట 🙌🙌🛐
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 4,9 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 29 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 58 МЛН
BYTANAT | Қызғалдағым | Премьера 2024
2:24
TURAN MEDIA
Рет қаралды 183 М.
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 4,1 МЛН
Еңсем менің
3:49
Нұрбахыт Қарағай - Topic
Рет қаралды 29 М.
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 374 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 22 МЛН