Рет қаралды 10,572
Believers Eastern Church Telugu Community Only Has All Copyrights On This Song And Video
Vocals:
Dn Fr Joseph Attimuri
Dn Fr Ramanaji G
Telugu Lyrics:
Evg. P. Raghavendra Kumar
Rajamundry Area - Believers Youth ( Madiki )
Dn Fr Sundharam Vijayam Garu
Special Thanks to:
Rev. Fr. Vara Prasad Rao Gaaru
Rev. Fr. Praveen Kumar CK Gaaru
Song Lyrics:
హేయ్...
(మన) ప్రియమైన దోస్త్ ఎవరో తెలుసునా ?
అతడే నా యేసు అని తెలుసునా ? (2)
మస్త్ మస్త్ మస్త్ మస్త్ మంచి దోస్త్
నాలో(నీలో) పాపాన్ని తొలగించే బెస్ట్ దోస్త్ (2)
మన ప్రియమైన దోస్త్ ఎవరో తెలుసునా ?
అతడే నా యేసు అని తెలుసునా ?
నీకు నాకు కావాలి మంచి దోస్త్
ఇలలో నమ్మదగిన వారులేరు అంతా వేస్ట్ (2)
నీకోసం నాకోసం క్రీస్తు యేసు
అరె నీకోసం నాకోసం క్రీస్తు యేసు
తన ప్రాణాన్నే ఇచ్చినట్టి బెస్ట్ దోస్త్ (2)
మస్త్ మస్త్ మస్త్ మస్త్ మంచి దోస్త్
మనకు విజయాన్నే ఇస్తాడీ బెస్ట్ దోస్త్
మస్త్ మస్త్ మస్త్ మస్త్ మంచి దోస్త్
తనను విడువకుండా పట్టుకుంటే అంతా బెస్ట్ (2)
హేయ్...
(మన) ప్రియమైన దోస్త్ ఎవరో తెలుసునా ?
అతడే నా యేసు అని తెలుసునా ? (2)
మస్త్ మస్త్ మస్త్ మస్త్ మంచి దోస్త్
నాలో(నీలో) పాపాన్ని తొలగించే బెస్ట్ దోస్త్ (2)
మస్త్ మస్త్ మస్త్ మస్త్ మంచి దోస్త్
మనకు విజయాన్నే ఇస్తాడీ బెస్ట్ దోస్త్
మస్త్ మస్త్ మస్త్ మస్త్ మంచి దోస్త్
తనను విడువకుండా పట్టుకుంటే అంతా బెస్ట్