Naku rasi and nakshatram teliyadhu madam kochem adhi chusi na life style nenu ala vuntano chepathara please madam
@sreebhanuastro11 ай бұрын
డేట్ అఫ్ బర్త్ టైం తెలియదా
@mubarakhmubarakh8090 Жыл бұрын
Medam na jataksm lo chanda balam takkuvaga undi D.OB.11/5/1988 evining 6.30 pm remedies cheppamma
@sreebhanuastro Жыл бұрын
జై శ్రీమన్నారాయణ మీ జాతకంలో చంద్రబలం బాగుంది. అయినా మీరు అడిగారు కాబట్టి శివాభిషేకం చేయడం దేవాలయంలో చేయించడం, అమ్మవారి ఆరాధన, మీరు వెండి గిన్నెలో పాలు తాగడం వల్ల చంద్రబలం పెరుగుతుంది.
23 మే నెల నుంచి మీకు మంచి లగ్న బలం ఉన్నది గత సంవత్సరం వివాహం కావాల్సి ఉన్నది ఈ సంవత్సరం గట్టి ప్రయత్నం చేయండి తప్పకుండా అవుతుంది. గురువుకు సూర్యునికి పరిహారాలు ఆచరించండి. శుభమస్తు
@tsvchary87812 жыл бұрын
Mdm my seventh house have retrograde Jupiter 13 degrees and exalted moon 26 degrees what about this conjunction for marital life my asdnt scorpion
@sreebhanuastro2 жыл бұрын
వృశ్చిక లగ్నానికి యోగకారగ్రహాలు బెటర్ అయితే ఆ గ్రహాలు పాపగ్రహాలకు పట్టుబడి ఉండకూడదు
@subbaraog3733 Жыл бұрын
25/09/1992, 2.20AM, Friday, narasaraopet, andhrapradesh Pls tell me Am I having chandra balam madam?
@bhaskardarsi8538 Жыл бұрын
Medam Bhaskar Tara Balan Sanjay cheppandi
@sreebhanuastro11 ай бұрын
Bhaskarki sanjay sadhana tara Manchidi shubham.
@rekhanaresh3411 ай бұрын
28.12.2023 morning 3.15
@chandrakanth224229 күн бұрын
Dob- 22-07-1993 Time- 6:45 am Place - Nellore Chandra balam undho ledho cheppagalaru ???
@sreebhanuastro19 күн бұрын
కర్కాటక లగ్నము సింహరాశి మగా నక్షత్రం నాలుగో పాదం చంద్రమహాశలో గురు అంతర్దశ నడుస్తున్నది జైశ్రీరామ్
@bharathichowdary7199 Жыл бұрын
7,1,1978,7,15,pm house epudu ammutamu mani vere vallu ivvali epudu istaru mam
@sreebhanuastro Жыл бұрын
జైశ్రీమన్నారాయణ రాబోతున్న మే లో మీకు పనులు అవుతాయి.
@nittalamurthy61812 жыл бұрын
Namo namaha
@sreebhanuastro2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@MN-bt9mq3 ай бұрын
DOB: 30/10/2000. TOB: 8:32 AM. POB: Kavali. AP Medam naku chandra balam ela vundo chepagalaru.🙏🙏🙏
@MN-bt9mqАй бұрын
Chepandi medam
@PAVANKUMAR-ux4wg2 жыл бұрын
namaste amma nadi 09.10.1975 night 9.10 chitra durga in karnataka
@sreebhanuastro2 жыл бұрын
జేష్ఠ రెండో పాదము మేష లగ్నం మకర రాశి
@nikhilpawan81022 жыл бұрын
Maku ami telavadu dhaya checi tharabalam lagnam 01 . 07 . 2009 tim 6.15 pm ples khairthabad HYD
@sreebhanuastro2 жыл бұрын
ధనస్సు లగ్నము తులా రాశి స్వాతి నక్షత్రము 2
@nikhilpawan81022 жыл бұрын
Gurulaku padhabivandhanam 💐🌷🌹🙏
@nagabhushanamgupta22932 жыл бұрын
2023.1.23.న విశాఖ వారికి గృహారాం బ నాకు ముహూర్తంబాగుందా తెలియ జేయగలారు
@bhuvaneshwaripraveenkumarp8812 Жыл бұрын
Nice explanation Praveen Kumar 02-12-1975 6.35 am Suryapet
@sreebhanuastro Жыл бұрын
Jai sreemannarayana వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం - తో: జన్మదశ గురుదశ
@bhuvaneshwaripraveenkumarp8812 Жыл бұрын
@@sreebhanuastro TQ mam, life career is completely down and reverse.plz suggest for growth
@bharathichowdary7199 Жыл бұрын
17,6,2000,10,45,am, mothare to kalisi vuntunda job mareje epudu
Namaste madam, I have moon in fifth house for gemini lagnam and Mars and Jupiter aspects moon.mars in cancer, Jupiter in gemini.plese tell me Madam is it good or bad
@sreebhanuastro2 жыл бұрын
చదువు సంతానము ప్రేమ విషయంలో ఒడిదుడుకులు
@OmsaiKiran-r5n Жыл бұрын
03-05-1995,1-20pm at Vinukonda
@sreebhanuastro Жыл бұрын
మృగశిర నక్షత్రము రెండవ పాదం " వో సింహాలగ్నం వృషభ రాశి
@vsvtr58508 ай бұрын
8th May, 1970 (DOB), 0440am hrs, Place Vijayawada. Tell my Rasi and lagnam.
@sreebhanuastro8 ай бұрын
Rohini నక్షత్రం -4 Vrishabha rashi Mesha Lagna 2030 వరకు శని దశ నడుస్తుంది.
@Minato-s8g8 ай бұрын
22/9/2005 8:25𝚊𝚖 𝚊𝚜𝚙
@sreebhanuastro8 ай бұрын
కృత్తికా నక్షత్రము-1 మేష రాశి తులా లగ్నం
@bharatik5212 Жыл бұрын
Na name Rekha k 1998 12,35 am 15 ,12,98 nnade pusame nashkatamu varene palli sasukovacha madem sapamde ❤❤❤
abhinay 18.8.2018, mahububnagar time 1.41 pm madhaham
@sreebhanuastro Жыл бұрын
విశాఖ నక్షత్రం నాలుగవ పాదం "తో" వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం గురుదశ లో పుట్టాడు.
@ravmeshyandra20593 ай бұрын
నమస్కారం… అమ్మ🙏 Dob 20-09-1989 ఉ 11:గంటల తర్వత బుదవారం చంద్రబలం చూడండి అమ్మ Borth no 2 Destiny no 2 Thankyou 🙏
@sreebhanuastroАй бұрын
🙏 మీజాతకంలో చంద్ర బలం చాలా బాగుంది అండి. చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. చాలా మంచిది.
@rambabunemalikanti90232 жыл бұрын
12.57 A.m. 27-1-1962 Guntur my wife 10 55 A.m. 14.1.1967 Guntur. వివాహం చేసుకోవచ్చా
@rambabunemalikanti90232 жыл бұрын
No Reply
@venuphanibhatla70782 жыл бұрын
మిథున లగ్నం చంద్రుడు కర్కాటక లొ ఉన్నా రు.యోగి ఉంటుందా
@sreebhanuastro Жыл бұрын
జై శ్రీమన్నారాయణ మిధున లగ్నానికి చంద్రుడు యోగకారకుడు కాదు కానీ శుభగ్రహానికి చిక్కితే శుభ ఫలితా లు ఇస్తాడు.
@venuphanibhatla7078 Жыл бұрын
చంద్రుడు ఒక్క డు కర్కటకంలొ ఉన్నా రు.శుకృడు చూస్తున్నాడు
@OmsaiKiran-r5n Жыл бұрын
03-07-2005.12.10AM at Guntur
@sreebhanuastro Жыл бұрын
జై శ్రీమన్నారాయణ మీన లగ్నము వృషభ రాశి కృత్తికా నక్షత్రం మూడవ పాదం జన్మనామం ఉమ
@anusri43364 ай бұрын
22-9-1968 , Tenali , time 5.05.15
@sreebhanuastro4 ай бұрын
జై శ్రీమన్నారాయణ సింహాలగ్నము సింహరాశి ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఒకటవ పాదం- టే జన్మ దశ సూర్యదశ ప్రస్తుతం శని దశ ఏడవ నెల నుండి ప్రారంభమైంది.
@ravikanth13542 жыл бұрын
Midhuna lagnam,30.4.1967,8.50am,machilipatnam,ap,in2nd house,guru,4thhouse Kuja,5thhouse ketu,8th house chandrudu,10th house sani ,11th house ravi,Buddha,rahu,12th house Shura,lagnam midhuna,if chandra place in good or bad
@sreebhanuastro2 жыл бұрын
It's not good but Chandra Dasha completed so you have Chandra affect 10% only సో be happy
@ravikanth13542 жыл бұрын
@@sreebhanuastro 🙏🙏🙏
@chiranjeeviv7021 Жыл бұрын
Namasthe medam మా అబ్బాయి dob:17 august 1996, time: 08-15AM, place: visakhapatnam. Star, padamu, rassi, lagnamu, telpagalaru.
@sreebhanuastro Жыл бұрын
నమస్తే ఉత్తర నక్షత్రము రెండవ పాదం "టో కన్యా లగ్నము కన్యా రాశి
@padmaValluru-g3i11 күн бұрын
09-12-2024
@kamakshis60172 жыл бұрын
Kamakshi,13-6-68, nellore,10pm
@sreebhanuastro2 жыл бұрын
Makara లగ్నం Makara rasi
@ashwincreation6400 Жыл бұрын
నమస్కారం . పేరు ఎలా పెట్టాలి. జన్మించిన నక్షత్రం నుండి 2 4 6 పెట్టాలా ? దయచేసి చెప్పగలరు.
@sreebhanuastro Жыл бұрын
Jai sreemannaraya 2,4,6,8,9 మంచిది. భగవాన్ నామం వచ్చేలా చూసుకుంటే మరీ మంచిది. శుభమస్తు.
మీరు జన్మస్థలం ఇవ్వలేదు. కర్కాటక లగ్నము లేదా సింహ లగ్నం కూడా అయ్యుండవచ్చు ఎందుకంటే లగ్నం చివరి డిగ్రీలో వచ్చింది స్థలాన్ని బట్టి మారుతుంది. స్వాతి నక్షత్రము ఒకటో పాదము- రూ అనే అక్షరము జన్మదశ రాహు మహా దశ
@haribabu78404 ай бұрын
16/05/89 2:20pm
@sreebhanuastro4 ай бұрын
కన్యా లగ్నము కన్యారాశి హస్తా నక్షత్రము ఒకటవ పాదము- పు అక్షరం జన్మ దశ చంద్ర మహాదశ ప్రస్తుత దశ గురు మహాదశ ప్రారంభమైంది
విశాఖ నక్షత్రం -4 మకర లగ్నము వృశ్చిక రాశి బుధ దశ running
@sreebhanuastro10 ай бұрын
విశాఖ నక్షత్రము నాలుగవ పాదం మకర లగ్నం, వృశ్చిక రాశి బుధ దశ రన్నింగ్
@krishnamohan-sure7 ай бұрын
ప్రతి మనిషికి చంద్రుడు జన్మ రాశి లోనే వుంటాడు కదా మేడం
@sreebhanuastro7 ай бұрын
అది నిజమే. కానీ ఈ వీడియో ఏవైనా పనులు చేసుకునేటప్పుడు చంద్రబలం చూసుకోవడానికి గోచార పరంగా ఉద్దేశించబడింది.
@malathipalvancha4372 Жыл бұрын
20 12 1996 01pm
@sreebhanuastro Жыл бұрын
Birth place
@buyyanaresh3228Ай бұрын
2_21984
@sreebhanuastro19 күн бұрын
మీది శ్రవణా నక్షత్రము మకర రాశి జైశ్రీరామ్
@123satya12 Жыл бұрын
22-12-1987 Evening 03:50
@sreebhanuastro Жыл бұрын
Jay Shriman Narayana ఉత్తరాషాడ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి వృషభ లగ్నం
@bhogadisubrahmanyeswararao2711 Жыл бұрын
నమస్కారం మేడమ్. రాశుల సంఖ్య 12 అని చెబుతూ మేషం నుండి మీనం వరకు అనబోయి , పొరపాటుగా మేషం నుండి వృషభం వరకు అని అన్నారు. సరిచేసుకొన ప్రార్థన. అన్యధా భావించ వద్దు. ధన్యవాదాలు.
@sreebhanuastro Жыл бұрын
నమస్తే, మీ సూచనకు ధన్యవాదాలు.
@Minato-s8g8 ай бұрын
Hlo
@Minato-s8g8 ай бұрын
22/9/2005 8:25 am Jeelugumilli
@addepalliravindranath93647 ай бұрын
Correctgane chepparu
@r64gamer647 ай бұрын
𝓗𝓵𝓸
@amaravatiexpress87402 жыл бұрын
Chitra Nakshtram rojuna lo peli chesukovacha madam?
@Minato-s8g8 ай бұрын
22/9/2005 8:25 𝚊𝚖
@Minato-s8g8 ай бұрын
22/9/2005 8:25𝚊𝚖
@sreebhanuastro8 ай бұрын
కృత్తికా నక్షత్రం-1 మేష రాశి తులాలగ్నం
@suryanaarayanachitturi3017 Жыл бұрын
08 01 1961 నాజాతకం చెక్రము తెలపండి మేడంగారు 🙏🇮🇳
@sreebhanuastro Жыл бұрын
🙏 టైం, ప్లేస్ చెప్పండి
@rellalaxminarayana7654 Жыл бұрын
15.03.1967
@sreebhanuastro Жыл бұрын
మీరు పుట్టిన సమయము ఇవ్వలేదు. ఆరోజు ఉదయము నక్షత్రము అశ్విని నక్షత్రము నాలుగో పాదం ఉన్నది మధ్యాహ్నం నుండి భరణి నక్షత్రం ఉన్నాయి.రాశి మాత్రం కచ్చితంగా మేషరాశి.
@bhasurukurmanadharao18122 жыл бұрын
18.04.1968 12.01 pm
@sreebhanuastro2 жыл бұрын
ధను రాశి కర్కాటక లగ్నం
@tejasreddy2776 Жыл бұрын
DoB 28/05/1981 Time 7;26 am Mahabubad Warangal
@tejasreddy2776 Жыл бұрын
Naadi cheppandi
@sreebhanuastro Жыл бұрын
జై శ్రీమన్నారాయణ మిధున లగ్నము కుంభరాశి పూర్వాభాద్ర నక్షత్రం మూడవ పాదం
@RamannaPadalSagina5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@RamannaPadalSagina5 ай бұрын
15.6.1981.8pm. 50నిమీషలు
@sreebhanuastro5 ай бұрын
మకర లగ్నము వృశ్చిక రాశి అనురాధ నక్షత్రము రెండో పాదము నీ అక్షరము జన్మ దశ శని దశ నడిచే దశ శుక్ర దశ