Madam maa alludu di uttaraashada ammayyidi revati meeru cheppina daani prakaaram nydana tara ayyindi amanna remidese paatinchaala Dayachesi cheppagalaru
@sreebhanuastro5 ай бұрын
అమ్మ వివాహానికి అష్ట కూటములు ఉంటాయి అందులో తారా కూటమి ఒకటి. దీనికి మూడు మార్కులు ఉంటాయి మిగిలిన వాటికి మంచి మార్కులు వస్తే దీని గురించి బాధపడవలసిన పని లేదు. ఇప్పుడు అయిపోయింది కదా అయిపోయిన దాని గురించి ఇబ్బంది ఎందుకు. వారి సఖ్యతలో ఏదైనా ప్రాబ్లం ఉంటే తగిన పరిహారాలు చేసుకోండి.
@KODURIRAMADEVI-kd1wy5 ай бұрын
Madam chaalaa chaalaa dhanyavaadamulu
@venkatsai5205 Жыл бұрын
Punravasu to ashwini ela calculate cheyyalii reverse ga calculation or forward ga calculation cheyyala
@sreebhanuastro Жыл бұрын
పునర్వసు 1 పుష్యమి రెండు ఆశ్లేష మూడు అశ్విని 4
@girijalabhaskararao85735 ай бұрын
Madam Bharani nakshatram ammaiki a nakshatramulu abbai baguntadi
@sreebhanuastro5 ай бұрын
కృత్తికా మృగశిర పునర్వసు ఆశ్రేష మగ ఉత్తర చిత్త విశాఖ జేష్ఠ మూల ఉత్తరాషాడ ధనిష్ట పూర్వభాద్ర రేవతి అశ్విని
@girijalabhaskararao85735 ай бұрын
@@sreebhanuastro tanq mam
@thoniraam43636 ай бұрын
Janma Nakshatra thelinappudu Ye Nakshatram Ela chudali
@sreebhanuastro6 ай бұрын
మీ పేరులోని మొదటిఅక్షరం ఏ నక్షత్రానికి సంబంధించిందో దాన్ని బట్టి చూడండి.
@prasadgunda4612 Жыл бұрын
Muhurtham 45 nimushakalam untindhi kada yela chudali yela lekkinchali. Theliyacheyandi
kzbin.info/www/bejne/gmLEcn6NnZh4p9Esi=og60POIrrUXcOlQ8 ఈ వీడియోలో వివాహానికి అనురాధ నక్షత్రం వారికి ఏ నక్షత్రాల వారు సరిపో తారు చెప్పబడింది చెప్పబడింది
@numasundari43556 ай бұрын
మేడం పునర్వసు నక్షత్రం అబ్బాయికి ఏ నక్షత్రం వున్న అమ్మాయి నీ చూడవచ్చు దయచేసి చెప్పండి
@sreebhanuastro6 ай бұрын
జై శ్రీమన్నారాయణ పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర అశ్విని మఖ మూల కృత్తిక ఉత్తర ఉత్తరాషాడ మృగశిర చిత్త ధనిష్ట ఆరుద్ర స్వాతి శతభిషం చక్కని నక్షత్రాలు శుభమస్తు.