చంద్రబాబును అర్జెంటుగా తీసేయాలట, జగన్ విచిత్ర కోరిక || Jagan seeks President rule in AP |

  Рет қаралды 51,579

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 176
@vaggelaramarao6874
@vaggelaramarao6874 3 ай бұрын
జగన్ ని బయట తిరగనిస్తే నిజంగానే శాంతిభద్రతలు శృష్టిస్తాడు. ప్రజాసమస్యల మీద దృష్టి పెట్టి పాలన సాగించాలి.
@KkVv-f1t
@KkVv-f1t 3 ай бұрын
విజయ్ సాయి రెడ్డి ఇష్యూని సైడ్ ట్రాక్ చేయాలని మన జగన్ మామయ్య ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని నా డౌట్
@nareshdm4147
@nareshdm4147 3 ай бұрын
Naku kuda ade doubt
@sreeramamurthyboddupalli7594
@sreeramamurthyboddupalli7594 3 ай бұрын
Yes you are correct 💯
@arigelarambabu8954
@arigelarambabu8954 3 ай бұрын
నాగేశ్వరావు sir... ఇ మధ్య సోషల్ మీడియా ట్రాప్ లో పడి...... వాస్తవాన్ని సూటిగా మాట్లాడలేకపోతున్నారు.......!!!!!!!!!
@babug7352
@babug7352 3 ай бұрын
Yes
@Shockwavee3402
@Shockwavee3402 3 ай бұрын
Meeku alane anpistundi le patcha batch ki side ki velli adukondi
@anjibabuboyapati3324
@anjibabuboyapati3324 3 ай бұрын
సార్ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టేపరిస్థితులు ఉన్నాయా లేవా సూటిగా చెప్పండి అలా చెప్పకపోవటమే మీరు విమర్శలకు గురవుతున్నారు అంతే కానీ ఈ ఉపొదఘతాము అవసరమా
@rajendranunna8097
@rajendranunna8097 3 ай бұрын
జగన్మోహన్రెడ్డి కి ఎవడు సలహాలు ఇస్తారో కానీ ఆ సలహాలు జగన్మోహన్రెడ్డి ని తెలివి తక్కువ వ్యక్తి గా ఫోకస్ అవటానికి ఉపయోగపడుతుంది తప్ప వేరేది లేదు జగన్మోహన్రెడ్డి మంచి సలహాదారులను బాగా చదువుకున్న వారిని పెట్టుకో
@Shockwavee3402
@Shockwavee3402 3 ай бұрын
Bolli babu ki paripalana cheta kaadu
@vasu-m4h
@vasu-m4h 3 ай бұрын
@@Shockwavee3402ante ap peoples fulls ayyi cbn ni gelipinchara
@Shockwavee3402
@Shockwavee3402 3 ай бұрын
@@vasu-m4h gethi lek vesaru ante jagan govt policies like land titling ala inkonni karanalu valla
@NaguRajit
@NaguRajit 3 ай бұрын
Vattalu pisukkoo 😢​@@Shockwavee3402
@karthikgolagani6844
@karthikgolagani6844 3 ай бұрын
2014 nundi vaadidhi ide pokada, enthasepu nuvu resign chey nenu CM avtha anevaadu 2014-2019 motham
@NareshKumar-bi4yh
@NareshKumar-bi4yh 3 ай бұрын
well information and nice analysis
@devakiprabhakar816
@devakiprabhakar816 3 ай бұрын
అసలు ఏమి మాట్లాడాలో తెలియలేదు జగన్ కి
@Kpcr1
@Kpcr1 3 ай бұрын
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@bunnyboy3600
@bunnyboy3600 3 ай бұрын
Nijame
@ajayamma9205
@ajayamma9205 3 ай бұрын
నిజమే డౌట్ ఏముంది..
@RadhammaMunagala
@RadhammaMunagala 3 ай бұрын
Andhulo .1 persent kuda dowt ledhu bro, jagan ki emyna pblm vasthe vonti meedha shirt vundho ledho chusukokundane vachesthadu mana paytm profesar
@tatanaidumedisetti259
@tatanaidumedisetti259 3 ай бұрын
క్వశ్చన్ పేపర్స్ కొట్టేసి ఎగ్జామ్స్ రాసిన జగన్ కు రాజ్జగం గురెంచి ఏమి తెలుసు సార్ సూట్ కేసు కంపెనీ లు గురెంచి బాగా తెలుసు మా jagananna👍కు
@PurnaChandraRaoKodali-x6e
@PurnaChandraRaoKodali-x6e 3 ай бұрын
ఇది చాలా పాత కథ, పిచ్చోడి కథలు చాలా ఉన్నాయి.
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 3 ай бұрын
ఇక్కడ జగన్ కోరిక ఆక్చువల్ గా అదికాదు, ప్రాబ్లెమ్ నీ హైలైట్ చెయ్యడం ఉద్దేశం అయి వుంటుంది, జగన్ కి తెలియదా cbn ను తీసివేయడం కుదరదు అని, కానీ అలా కోరుతున్నాడు అంటే, జగన్ జరుగుతున్న పరిణామాల హైలైట్ చేస్తున్నాడు అని అనుకోవాలి.
@chaitanyapulluri1901
@chaitanyapulluri1901 3 ай бұрын
But Jagan ni evaru pattinchukovatam ledu😂😂
@Shockwavee3402
@Shockwavee3402 3 ай бұрын
​@@chaitanyapulluri1901janalu road lu payna vacharu kallu thengaya ?😂😂2.30.min lo povalsindi 6 to 7 hrs patindi 😂😂
@chaitanyapulluri1901
@chaitanyapulluri1901 3 ай бұрын
@@Shockwavee3402 Money ichi teppinchukoni untadu Jalaga gaadu, siddam sabhalaki alage chesadule.. Tuglak gaadu em chesima meme stuff ki tappa deniki paniki raadu
@nagasrikanth-gz5ls
@nagasrikanth-gz5ls 3 ай бұрын
Vaste enti ? ​@@Shockwavee3402
@chennaiahkancharla8142
@chennaiahkancharla8142 3 ай бұрын
​@@Shockwavee3402vore saami Jagan maatladakunda vundatam better.vaadu maatladutunte veediki subject em teliyadhu veedna manam cm ga 5 years chusindi ani anukuntunnaru.
@jagadeeshgayam5634
@jagadeeshgayam5634 3 ай бұрын
ప్రొఫెసర్ గారు ఎట్టకేలకు మీరు విశ్వ మానవులు అయినను మన పక్క రాష్ట్ర మై న ఆంధ్రా లో జరుగుచున్న ఘోరా ల మీద చక్కగా స్పందించారు . నేను గత చాలా వీడియో ల లో మీ స్పందన కోసం చాలా రిక్వెస్ట్స్ పెట్టాను. తక్షణం పాలకులు స్పందించి హింసని ఆపేయాలని మీరు పాలకులకు ప్రజలకు అప్పీల్ చేస్తారని అనుకున్నాను కానీ మీ దృష్టిలో ఆంధ్రా లో పరిస్థితి రాష్ట్రపతి పాలనకు ఇంకానుకులంగా లేనట్లుంది. సివిల్ వార్ మీ దృష్టిలో చాలా అను కూలమైన పరిస్థితి. రాష్ట్రపతి పాలన పాఠ్యాంశాన్ని మీరు విద్యార్థులకు వివరించినట్లు చాలా చక్కగా వివరించారు. మీరు అప్పుడప్పుడు కొంచం వ్యాగ్యం ఆపండి ధన్యవాదములు.
@ArigalachinnaggariMuralidhar
@ArigalachinnaggariMuralidhar 3 ай бұрын
Ayya professor Inka chalaiah, neevu cheppedhi vini janalu visugu chendhutjunnaru Neevu pakage ki alavatupadi vallaku anukulanga cheputhu untavu
@venkatadurgaprasadkurapati7457
@venkatadurgaprasadkurapati7457 3 ай бұрын
అంటే మా అన్నకి ఏ సెన్స్ లేదంటారు అంతేగా??? 😂😂😂
@mahesh0123
@mahesh0123 3 ай бұрын
Anedho emundi, nijame adhi
@Pvreddy1972
@Pvreddy1972 3 ай бұрын
Nageswar you lost your credibility Please away from AP political analysis
@BankuruSatyanarayana-lx6vd
@BankuruSatyanarayana-lx6vd 3 ай бұрын
ఓహో మీకలా అర్థమైందా నాయనా
@dayabachala2859
@dayabachala2859 3 ай бұрын
Sir, TDP also demanded presidential rule when YCP won 151 seats.
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 3 ай бұрын
Cbn 5సంవత్సరాలు అదే కారులో నే తిరిగారు జగన్కి కొత్త కార్ కొనివ్వాలా పేద mla ki
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 3 ай бұрын
జగన్ కి బుర్ర ఉంది కానీ బుర్రలో మెదడుకు గుజ్జులు పట్టింది చంద్రబాబును ముఖ్యమంత్రిగా దించేయాలి జగన్ ముఖ్యమంత్రి అయిపోవాలి జగన్ కి ముఖ్యమంత్రి పిచ్చి పట్టేసింది విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తే జగన్ కి కరెంట్ షాక్ ఇస్తే మెదడుకు పట్టిన గుజిరి పోతుంది అప్పుడు మెదడు సరిగ్గా పని చేస్తుంది
@rangareddy3624
@rangareddy3624 3 ай бұрын
రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే మీరు అవహేళనచేయడం ధారుణం
@dk1901
@dk1901 3 ай бұрын
Ye Mee lanti reddys ki jagan and leaders ye police lato prajalani vedhinchinapudu baagundaa, evaro rowdy vedhavalu kottuku chachaaru, police chanpinodini arrest chesaaru, avi kuda control cheyaali,but mamulu prajalani maa joliki evaru raatalledu, freedom vachinatlu vunnam ipuduu
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 3 ай бұрын
5 yrs jariginappudu emi chesaru. Ippudu continue avutondi kani party marindi ante
@dk1901
@dk1901 3 ай бұрын
@@haripradeeppalanki9358 5 years gaa policing gaadi tappindi , rowdyism ganjaayi perigipoyaayi and asalu ycp vaalle cheyista kuda vundochu ,vodipote Inka kadupumantato chastunnadu Jagan, we need strong home minister like Acham Naidu to control all these rowdys
@himamsk2389
@himamsk2389 3 ай бұрын
Langa reddy palanala ranjuga undiga meeku Kula gajji reddy garu
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 3 ай бұрын
@@dk1901 Agree. Andaru anthe
@drvijayduppala5713
@drvijayduppala5713 3 ай бұрын
రాత్రపతి పాలన పెట్టరు అని తెలుసు సార్ ... కానీ అది పొలిటికల్ స్టేట్మెంట్ సార్
@gogopubg5774
@gogopubg5774 3 ай бұрын
సార్ మళ్లీ ఒకసారి కి వచ్చేస్తోంది కాంగ్రెస్ నుంచి జగన్ గారి దగ్గర నుంచి నెల జీతం ఒక కలలో తగ్గించి నాలుగు లక్షలు రావాలి. ఏంటో ఒకసారి జీతాలు ఎన్నిసార్లు రావట్లేదు కొద్దిగా పెంచమని చూడండి సార్.
@EswaraKonakalla
@EswaraKonakalla 3 ай бұрын
Very nice analysis sir, ex CM burra dobindi లెండి sir. 😂😂😂
@నీలూ
@నీలూ 3 ай бұрын
నీకు దొబ్బింది డాక్టర్ కు చూపించుకో
@kommareddysrinivasareddy5787
@kommareddysrinivasareddy5787 3 ай бұрын
చంద్ర బాబు గెలుపు బూటకం నేను మాత్రమే ముఖ్యమంత్రిగా వుండాలి జగన్ మాత్రమే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా అర్హుడు 😅
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 3 ай бұрын
1970 కి పూర్వము ఏపీ లో రాజకీయ నాయకులు కావాలంటే , 1840 లో స్థాపించిన Presidency college , చెన్నై లో B.L చదివి , మంచి రాజకీయ నాయకుని దగ్గర రాజకీయాలు నేర్చుకొని , ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచి అసెంబ్లీ లో చట్టప్రకారం ,అధికార పక్షాన్ని సక్రమముగా నడిపించే వారు . వెంకయ్యనాయుడు , బండారు రత్న సభాపతి ,కిరణ్ కుమార్ రెడ్డి , యనమల రామకృష్ణుడు ,పయ్యావుల కేశవ్ ముందు B.L చదివారు. వై.స్. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ముందు మాజీ మంత్రివర్యులు శ్రీ బండారు రత్న సభాపతి గారి వద్ద శిష్యుని గా రాజకీయం నేర్చుకున్నారు . నారా చంద్రబాబు గారు కూడా ముందు మాజీ M.P. రాజగోపాల్ నాయుడు గారి వద్ద శిష్యునిగా చేరి రాజకీయం నేర్చుకున్నారు . కానీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏమీ చదువుకున్నారు , ఆయన గురువు మరియు రాజకీయ సలహాదారులు ఎవరో తెలియడం లేదు . ఈనాడు వచ్చే ఎమ్మెల్యేలు ఈ పద్ధతులు పాటించడం లేదు , వారికి రౌడీయిజం , డబ్బు వుంటే చాలు అనుకుంటూ యున్నారు. వీరికి రాజ్యాంగము మీద మరియు ప్రజాస్వామ్యము మీద కూడా గౌరవం లేదు .
@subhash.gospel
@subhash.gospel 3 ай бұрын
Sir central ki bayapadi ekkada dhadulu aapachuga
@sirrasuresh2673
@sirrasuresh2673 3 ай бұрын
prof గారు, కొన్ని నెలలు president rule పెట్టాలి, శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాక మళ్లీ సీఎం నీ ennukovali
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 3 ай бұрын
అన్ని దాడులు,హత్యలు జరుగుతుంటే ఆపకపోతే ఎలా? రాష్ట్రపతి పాలన,చలో డిల్లీ అంటే కాని మీరు దాడుల గురించి మాట్లాడడంలేదు.ఇది తప్పు అని ఎందుకు చెప్పడంలేదు.మనిషి ప్రాణం తీస్తే కూడా కదలిక రాకుంటే ఎలా? ఎవరిదైనా ప్రాణమే కదా.
@sivaraju6884
@sivaraju6884 3 ай бұрын
రాష్ట్ర. పతి పా ల న.. కోర్డమ్. జగన్. గారు కోరడమ్ sam👌సమేనా ఆంధ్రప్రదేశ్ లొ ఏమి. జర గలేదే... ఎందుకు ఇలా
@ramakrishna2823
@ramakrishna2823 3 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయనే జగన్ ఆవేదన జనం అర్ధం చేసుకొంటున్నారు.దీనికి పరిష్కారంగా ఆయన చచ్చే వరకు నిరాహార దీక్ష చేయాలి.అదికూడా తీహార్ జైలులో
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 3 ай бұрын
Some say,Dr ambedkar alone did not write constitution! Comment please sir
@basettysuree377
@basettysuree377 3 ай бұрын
Sir Iam a die hard fan of u and I learnt a scientific and non biased approach from your lessons Since I don’t call as videos and eager to watch your videos from student days but something there is much difference in your videos theses days since what ever your projecting in your videos all are Centered as Jagan reddy based and unnecessarily your promoting public to talk about him nevertheless YSRCP to say as if there is no other topic to speak and seems that your holding YSRCP banner and being intellectual your well aware how he demolished pillars of Democracy having been granted and honestly I am not related to hard core TDP and even I never shared my opinion on this flat form and further more your being silent on TS and national and international issues can’t understand and will be up to your knowledge and your not old Professor Nageswar as we seen earlier and your now only political Nageswar. We have a thought that you May be influenced by strong forces. 🙏
@mvsubbarao8242
@mvsubbarao8242 3 ай бұрын
Jagan Mingaleka Mangalawaaram kada 😅😢😂
@malliatsee4931
@malliatsee4931 3 ай бұрын
ప్రొఫెసర్ గారు ఆంధ్రా గురుంచి మాట్లాడకపోతే ఏమో అనుకున్నాను.. మీరు రావాలి మాట్లాడాలి ఇంకా న్యూట్రల్ గా నిజాలు చెప్పాలి.. మాకు కొన్ని నచ్చకపోవచ్చు.. కొన్ని సార్లు తుగ్లక్ కి అనుకూలంగా చెప్పవచ్చు.. కాని న్యూట్రల్ మీడియా బ్రతకాలి అదే ప్రజాస్వామ్యానికి మంచిది..
@pinnamanenisailaja59
@pinnamanenisailaja59 3 ай бұрын
Andhra gurinchi Nageswararao garu analysis cheyavaddu ayanaki vastavalu teliyanappudu analysis cheppavaddu
@anandrao-v9w
@anandrao-v9w 3 ай бұрын
What govt doing in this civilized century.
@dineshgodisela5721
@dineshgodisela5721 3 ай бұрын
Sir during Telangana movement in 1973 emergency by Congress on state Congress in AP
@raghuinturi9741
@raghuinturi9741 3 ай бұрын
బాబు జగన్ దిగి పోవాలని చాలాసార్లు అన్నాడు. జగన్ గెలిచిన కొద్ది రోజులకే బాబు అదేపనిగా జగన్ దిగి పోవాలని అన్నాడు
@trendingvlogs3243
@trendingvlogs3243 3 ай бұрын
Sir ki tiffans vantla gurinchi manchi avagahanaundhi
@muralilohith
@muralilohith 3 ай бұрын
Shavam dorikite akkada valipotadu ma jaggayya
@నీలూ
@నీలూ 3 ай бұрын
పప్పు గాడు ఎక్కడ శవం వుంటే అక్కడ పరిగెట్టి‌ నపుడు ఏ కలుగు లో దాక్కున్నా వురా ఎలుక గా
@muralilohith
@muralilohith 3 ай бұрын
@@నీలూ velli ippudu ade maata jagan ni kuda adugura munda
@muralitelukula4488
@muralitelukula4488 3 ай бұрын
జగన్ డిమాండ్ కి మోడీ , షా వణికిపోతున్నారు...
@sri-z8s
@sri-z8s 3 ай бұрын
😂
@Mr.raa__j001
@Mr.raa__j001 3 ай бұрын
😂😂😂😂
@PemaramNagaraju
@PemaramNagaraju 3 ай бұрын
Good joke
@subramanyaml3680
@subramanyaml3680 3 ай бұрын
Expecting rationality from Jagan. What a joke?
@bvskumar1771
@bvskumar1771 3 ай бұрын
బుర్ర లేకుండా పుట్టాడు ఈ జగన్
@siriyalababu6552
@siriyalababu6552 3 ай бұрын
Undhi kaani G lo undhi
@vasug2348
@vasug2348 3 ай бұрын
See fundamental rights
@subhash.gospel
@subhash.gospel 3 ай бұрын
Sir question aadagam baledhu
@praveenvenga6734
@praveenvenga6734 3 ай бұрын
సైకో ఓవర్ యాక్షన్ వాడికి తెలిసినది సైకో సైకోథెరపీ
@RamMohan-gz9hv
@RamMohan-gz9hv 3 ай бұрын
ఆ డిమాండ్లు జరగవని జగన్ కు కూడా తెలుసు. దానిగురించి ఇంత చర్చ ఎందుకు? . విషయాన్ని ప్రజల దృష్టికి తికుకెళ్ళడమే దాని ఉద్దేశం.
@dev.6654
@dev.6654 3 ай бұрын
జగన్ ముందు అసెంబ్లీ కి వెళ్లి ప్రశ్నించవచ్చు కదా? వెళ్లారు ఎందుకంటే? గతంలో జరిగిన సంఘటనలు , రాష్ట్రంలో జరిగిన అవకతవకలు పై అధికారపక్షం ప్రశ్నిస్తుంది, కనుక వెళ్లరు
@naidudoragaru7555
@naidudoragaru7555 3 ай бұрын
sir nageswarao garu meru CBN ki cheppi ma Jagan ki CM eppinchandi please sir ma Jagan CM kakunty brathaledu please sir mere cheyagalaru pani
@ramanaandavelli3333
@ramanaandavelli3333 3 ай бұрын
45 రోజుల్లో rp palana! Dammaku ledura అయ్యా
@mvssprasad3030
@mvssprasad3030 3 ай бұрын
అప్పుడూ చెప్పాను ఇప్పుడూ చెప్పాను అని స్వ.కు.మ. వదిలేసి సరైన అనాలసిస్ లు చేయండి సార్. టిడిపి రాష్ట్రపతి పాలన కు ఎప్పుడు అడిగింది, YSRCP ఎప్పుడు అడిగింది మీకు తోచలేదా సార్. దాదాపు 2/3 ఇయర్స్ YCRCP పాలన తర్వాత, అనేక సంఘటనల తర్వాత TDP ఆ డిమాండ్ చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గట్టిగా 50 రోజులు కూడా కాకుండా నే ఆ డిమాండ్ చేస్తోంది. దానికి, దీనికి పోలిక ఏమిటి స్వామీ?
@srinivasmurthy50
@srinivasmurthy50 3 ай бұрын
ప్రొఫెసర్ ఎలా అయ్యావు?రా బాబు పాలిటిక్స్ ఆలా నే ఉంటాయి వాళ్ళు ఆలా మాట్లాడాలి అలా మాట్లాడకపోతే వాడు పొలిటిషన్ కాదు జనాల్లో.
@gonuguntlasubbarao988
@gonuguntlasubbarao988 3 ай бұрын
నాయకులు రాజ్యాగం ప్రమాణం సేసి నీతిగా ఉంటే రాజ్యాగం వర్తిస్తుంది కానీ వాళ్ళ సొంత ప్రయోజనం కోసం రాజ్యాగం కావాలంటారు
@mopurivenkatareddynaidu8577
@mopurivenkatareddynaidu8577 3 ай бұрын
ఇంకా నయ్యం నా పరిపాలన పెట్టండి అని అడగలేదు...
@Exflorr
@Exflorr 3 ай бұрын
I comment on banner. He may not bring down the government but the issues will definitely damages the reputation of Andhra. It’s not good for the people of AP please think ……….,
@editorsprings1748
@editorsprings1748 3 ай бұрын
Professor do you want to say presidential rule us not necessary? If you have another solution please explain we feel that the condition became too worse and the people lost the feeling of security so presidential rule demand is not incorrect.
@mastanvali255
@mastanvali255 3 ай бұрын
Sir. మీరు మనుషుల్ని రెచ్చగొట్టేలా వీడియోస్ పెడుతున్నారు. రోజుకు 2 లేదా 3 వీడియోస్ పెట్టండి సరిపోతాయి. ప్రొఫెసర్ అనే పదం సూట్ ఔతుంది.
@amaresh.p8050
@amaresh.p8050 3 ай бұрын
Jagan oka comedian ga thayarayyadu 😂😂😂😂 jagan press meet lu chusthe navvosthundhi
@sandeepreddy712
@sandeepreddy712 3 ай бұрын
Prof garu state lo arachakam petregipoindhi , rule of law ledhu, mp ni attack chesthunnaru, rasheedh murder chudandi okkasari, police deliberate inaction, rapes ki respond ayye vidhanam ivevvi bagoledhu, law n order govt responsibility
@sanamnageswararao8648
@sanamnageswararao8648 3 ай бұрын
KAMMAGAJJI STOP
@jashuvajashuva9241
@jashuvajashuva9241 3 ай бұрын
మీరు ఒక విశ్లేషణ EVM ల మీద మాట్లాడండి SIR..
@maheshmathangi3946
@maheshmathangi3946 3 ай бұрын
Babau Jagan reddy Malli Electrition vasthy Neu kuuda gellauu aanni musukoni undu
@ChallarangaSwamy-gj5ws
@ChallarangaSwamy-gj5ws 3 ай бұрын
Urgant ga jagan nu super cm cheyandi
@JaganKodali
@JaganKodali 3 ай бұрын
Jagan sandharbam,cbn sandharbam okkatena 😢😢😢😢
@babug7352
@babug7352 3 ай бұрын
Nageswar sir ki ఒక విన్నపం... ఈ ఛానల్ యాంకర్ మిమ్మల్ని తప్పు త్రోవ పట్టిస్తున్నారు...ఆయన మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ముందే తప్పు గా అడుగుతున్నాడు.
@vishpatti00plo9
@vishpatti00plo9 3 ай бұрын
Professor nageshwar Rao supported jagan during elections by taking huge money, now he is talking facts
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 3 ай бұрын
Its one type of failure.
@seshagiridavuluri7904
@seshagiridavuluri7904 3 ай бұрын
Stop talking to me. Nagesh
@NarendraMandlem
@NarendraMandlem 3 ай бұрын
Red book rakhasa palana cbn down down
@Mirror888
@Mirror888 3 ай бұрын
Common sense ki Tuglaq ki sambandham ledhu sir😂 He is an unstable guy sir who people rejected with 11 seats 😂
@NowshadN-t7t
@NowshadN-t7t 3 ай бұрын
stop analysis on jagan garu and start analysis on law and order of the state
@thammisettihari5105
@thammisettihari5105 3 ай бұрын
వినుకొండ లో టీడీపీ కార్యకర్త హత్య చేయబడ్డారు చంద్రబాబు పవన్ గారు రియాక్ట్ కాలేదు
@siriyalababu6552
@siriyalababu6552 3 ай бұрын
Endhuku autharu. Paniki Malina yadhava aithe ilaa chinna chinna vatiki autharu Cm ,DCM sthai lo vaallaki enno panulu untai . Rastram lo jarige prathidhani midha react avvadam jaragadhu
@kotesrwarrao5740
@kotesrwarrao5740 3 ай бұрын
TDP JSP BJP ALLIANCE GOVT LEGALLY ELECTED &CONSTITUTONALLY FORMED AS PPER THE LAW. EVERY CITIZEN HAS TO RESPECT PEOPLE S MANDATE.
@navratanful
@navratanful 3 ай бұрын
Jagan has CM setting at his home he can rule from home act
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 3 ай бұрын
Damager, Vinasanakari, Arachaka Vadi, Dopidi Raj, Appula Veera, 1st class Student, Psycho Raj palanalo Sanka naki poina diwala Koru Rajyam 😢
@Manuchokkam
@Manuchokkam 3 ай бұрын
Jagan speaking on constitution.. Too silly..
@sivapaturu5784
@sivapaturu5784 3 ай бұрын
Jagan oka Joker 🃏
@polireddy8380
@polireddy8380 3 ай бұрын
Jagan family business criminality
@mohansunke6103
@mohansunke6103 3 ай бұрын
Sir jagan మరి... దిగజారిపోతున్నరు ఇది ఆయనకే నష్టం అని నాఅబిప్రయం
@RajuRaju-by2bz
@RajuRaju-by2bz 3 ай бұрын
Musko
@gogopubg5774
@gogopubg5774 3 ай бұрын
ఒరేయ్ రాజ్యాంగం తెలిస్తే జగన్ గాడు ఎందుకు ఓడిపోతాడు రా ఆడ పిల్ల సమాచారా బాబు ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు రావాలి
@seshubabumarri
@seshubabumarri 3 ай бұрын
Pseudo prof.....pro tdp
@pullamraju4855
@pullamraju4855 3 ай бұрын
Having 90 seats congress so called opposition leader also demada Modiji to resign!? 🤣. Naitika viluvalu!?
@ramaraochitirala9890
@ramaraochitirala9890 3 ай бұрын
Emi thumb nail ra idhi
@kranthibharkam8787
@kranthibharkam8787 3 ай бұрын
Before Telangana who r u ni barthuku endi sir explain chyu just professor for personal needs kossam Telangana movement lo ekkada ni face chudaleee nenu aithee for your information and records
@madhumanyam5259
@madhumanyam5259 3 ай бұрын
Sodhi chepputaru eanti sir meeru straight ga cheppakunda
@svr-prasadk2781
@svr-prasadk2781 3 ай бұрын
అతనికి తెలియదు,చెప్పింది వినడు
@NaguRajit
@NaguRajit 3 ай бұрын
Jalaga Reddy 5yrs aarachaka vidwansa paalaana ku prajalu charama geethum paadaaru jalaga Reddy pooshisthunna rowdy la nu goonda la nu saaswathum ga parikivaayaali.....
@simonpeter4204
@simonpeter4204 3 ай бұрын
ఈ మధ్య ప్రొఫెసర్ గారి దిశ మారింది నిరంతరం జగన్ మీద అవహేళన గా ఎక్కువ ఊదరగొడుతున్నారు. ఇలాగా ప్రవర్తిస్తే నే మీ వ్యాఖ్యలు పసుపు బిళ్ళ పుచ్చుకున్నారని అనుమానమే. చంద్రబాబు జగన్ ను గత 5 ఏండ్ల నుండి వెంటనే దిగి పోవాలి, నేనే పాలించాలి అని ఆ కమ్మని కోరికతో జగన్ చల్లని బురద కక్కని విషం లేదు. మీరు మరీ విడ్డూరం కాకపోతే ఇప్పుడే చంద్రబాబు దిగి పోవాలని జగన్ కోరాడా? మీ చాదస్తం కాకపోతే జగన్ కున్న తెలివి మీకేమాత్రం?
@vin2629
@vin2629 3 ай бұрын
Pasupu Billa kakunda 11 seats ochina oka incapable person no support cheyala ? Nuvvu Christian ane okka factor thappa vadni support cheyadanki inko reason cheppu
@manideepirukumati7351
@manideepirukumati7351 3 ай бұрын
Aayana general analysis chebuthunnadu ante
@ramasubbareddymc
@ramasubbareddymc 3 ай бұрын
All medhavis can explain the subject exhaustive ly,but only some leaders can rule.All the leaders.maynot be medhavis.
@karthikv1611
@karthikv1611 3 ай бұрын
Delhi lo darna chestha antunadu. Tdp jsp bjp leaders kuda same time ki Delhi velli last 5 years lo jarigina murders scams medha cbi enquiry and babai murder medha kuda darna cheyandi.
@sarathatluri9026
@sarathatluri9026 3 ай бұрын
Phyco inka buddi raledu
@nagendramuvva8079
@nagendramuvva8079 3 ай бұрын
Jagan maatladinadanimeeda sootiga cheppandi
@SambaMurty-m1k
@SambaMurty-m1k 3 ай бұрын
Rajayangam gurinchi Jagan ku Teliyadu Rajayangam Chadivite kada
@VenkateswarluThanneeru
@VenkateswarluThanneeru 3 ай бұрын
Worst
@kavitharangarao3
@kavitharangarao3 3 ай бұрын
Cm degepotha pavan cm aavutharu kade sir 😅 Jagan aala aavuthadu
@cyrilinduri8093
@cyrilinduri8093 3 ай бұрын
Waste tdp rowdism
@padmagodavarthi8642
@padmagodavarthi8642 3 ай бұрын
Nageswar garu mee friend jagan garu ilaa anturantemity.
@cyrilinduri8093
@cyrilinduri8093 3 ай бұрын
Ur debate no just stop it
@siriyalababu6552
@siriyalababu6552 3 ай бұрын
E lekkana ycp ruling lo A palana thisukoni ravalai America dhaa
@gollagopalrao2666
@gollagopalrao2666 3 ай бұрын
04ofeß9r gaaru President Rule. Pettamani endiku annari 3⁰ daua l9 Anthamani no daarunamuga chami nanduku demand ki Hathyali Aapatanike aa padam vaaderi Jagan gariki yeliyadani meeru anikunteeeri pora0aye
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 101 МЛН
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 12 МЛН
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 27 МЛН
7 AM | ETV Telugu News | 30th  October "2024
22:14
ETV Andhra Pradesh
Рет қаралды 258 М.