చనిపోయిన వారు కలలోకి వ‌స్తున్నారా..? | Unknown Facts About Dreams | Astrologer Nanaji Patnaik | TSW

  Рет қаралды 84,928

Telugu Spiritual World

Telugu Spiritual World

Күн бұрын

Пікірлер: 38
@Kiranmai-le8ns
@Kiranmai-le8ns 8 ай бұрын
మీరు చెప్పింది 100% నిజం గురువు గారు. మా నాన్న చనిపోక ముందు పూర్వీకుల ఆస్తి అమ్మడం ఆయనకు ఇష్టముండేది కాదు. ఆయన చనిపోయిన నెలలోపు మా వాళ్ళంతా నా ఒక్కదానికే తెలియనియకుండా అమ్ముకున్నరు. అప్పటి నుంచి వరసగా 6 నెలలు నాన్నా కలలో కొచ్చి అమ్మడు రా ,రా అనేవాడు. 7 నెల మాసికానికి వెళ్ళాను. అక్కడ నామనసులో ఏదో జరుగుతోందని ఇక్కడ అనిపించింది. కార్యక్రమం అయిపోయాక నేను రైల్వే స్టేషన్లో కూర్చున్న ఎవరో ఫోన్ చేసి చెప్పారు. నేను చనిపోయినట్లు రాయించి మానాన్న ఆస్తి అమ్మారు. నాకు అర్ధం అయ్యింది నాన్నా ఇందుకు కనపడారని . నేను దాని మీద ఎంక్వైరీ చేయించి నాన్నా ది. 60. లక్షల ప్రాపర్టీ సేవ్ చేశా😊 ఆడపిల్ల తద్దినాలు పెట్టొద్దు అంటారు కదా ఏం చేయాలో తోచదు గురువు గారూ మీరే దీనికి సరైన పరిష్కారం చెప్పండి. నాలాంటి వాళ్ళు తెలుసు కుంటారు 😊 ధన్యవాదాలు
@Kannayya_9
@Kannayya_9 8 ай бұрын
అవును గురువుగారు మీరు చెప్పింది నిజమే అమ్మ చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది నాకు మా అమ్మ ఇప్పటికీ కలలో వస్తుంది. మా అత్తమ్మ చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది అత్తమ్మ కూడా కలలో కనిపిస్తుంది నాకే కాదండి నా భర్తకి కూడా వాళ్ళ అమ్మ కలలో వస్తుంది. బ్రతికున్నప్పుడు చాలా బాగా చూసుకున్నాము కానీ మాకే ఎందుకు కలలో వస్తుందని దిగులుగా ఉండేది ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత మాకు నిజమే అనిపిస్తుంది. 🙏🙏🙏
@prabhavathirachha5718
@prabhavathirachha5718 8 ай бұрын
నమస్తే sir, Ma అమ్మ కాలం chesaru, kaani నేను వండి పెట్టిన 2nd రోజు నాకు కలలో వస్తుంది, konni రోజుల ముందు నాకు పెళ్ళి chupulu అయ్యయ్, అయ్యక 29 రోజుల వ్యవధిలో 9 times కలలో vachhindi,okasari పెళ్లి కొడుకు, అమ్మ kanipincharu,, మరో సారి అమ్మtho మరో అమ్మాయి (పెళ్ళికొడుకు పెద్ద sister tho) kanipincharu. 9 సార్లు రావడానికి కారణం ఏమిటి? Cheppagalaru. అతనిది shravam, కర్కటక lagnam, moon in 7th house, నేను vuttarashada, సింహ lagnam, ketu in 7th house. Please I request u sir, Give me answer. Thank you.
@bhargavichetan1965
@bhargavichetan1965 7 ай бұрын
Swamy we are both girls my father as expired what we should do..no one is there to do thiti for my father..
@manishamanisha4953
@manishamanisha4953 4 ай бұрын
🙏 Namaskaram guru u garu . Na oka chin na samadanam kavali guru vu garu, ma mother 11-12-2023 night 9:30 time lo sadanga house lo ne Chanipoyaru. Ani dagarundi Che's am . KAni ma mother epatiki apudapudu Kala lo KO vastunaru guruvugaru . Kara nam teliyadam led u sir. Meru cheptara sir, Endhuku ala jaruguthundo plz reply sir.🙏
@Princy726
@Princy726 4 ай бұрын
Gurugaru ma hus chanipovi 6months yindhi eroju ma pelli roju ma papki kalalu vacherunemu dadki puvalu petdam anadi morng levagane em cheyali gurugar ,kani 23 maskam nivedham pettina Mari epudu em cheyali
@sundarisruthi7193
@sundarisruthi7193 8 ай бұрын
Sir Aadapillaki kanipisthe yem cheyyali. Memu abdikam pettalemkada
@astrologyvaasthu9327
@astrologyvaasthu9327 8 ай бұрын
Gaya lo pettuchu talli sreelu kooda
@Kiranmai-le8ns
@Kiranmai-le8ns 8 ай бұрын
గరయ దాకా వెళ్ళలేని పరిస్థితి ఏంటి.
@saradaganatho
@saradaganatho 8 ай бұрын
Meeru cheppindi nijam guruvu garu naku lagnam lo Ravi guruvu kalisi vunnaru,nenu ee family lo Valle anukutunnanu,endukante maa thahagaru maa nannagariki 21days appude chanipoyaru, ippudu maa nannaguru 2000 year lo chanipoyaru ,ippatiki naku kanapadatharu,nenu maa nanna gariki kuthurini,naku ippudu 59 year jaruguthondi
@ammakodukuofficial
@ammakodukuofficial 18 күн бұрын
Guruvugaru chanipoina vallu malli puttinattu same aa roopam thone chantipilladila kalalo kanipinchadu maa babu ki 13 years July 5 na chanipoyadu 😭😭 ee kala deniki sanketam 🙏🙏
@RajeswariBilla-kx4yf
@RajeswariBilla-kx4yf 8 ай бұрын
Correct ga cheparu guruvugaru 👍👍👍❤❤❤
@pmadhavi279
@pmadhavi279 8 ай бұрын
Adbhutam ga chapparu guruvu garu na husband kuda ma pillalu 3years vunnapuda chanipoyaru kani avvaru taddinam pattadaniki laru diniki am chyyali antaru vallaki 11years ippudu
@bhavanimadicharla3449
@bhavanimadicharla3449 2 ай бұрын
Meru chapindi najeevitam lo jarugutumdi sir
@snarasimharaju6144
@snarasimharaju6144 8 ай бұрын
Guruvugaru ma amma ma nanna 11 yers kalam chesi varu naku kalalo yepudu kanapadaledu nenu dyvaradana chestanu.apuduapudu naku kalalo yevariki keedu undo adi telustundi takkuva samayam lone jarugutunavi aa kala nijamu indi ani ardam avutundi naku bhayam ga untundi kala lu alantivi vastunte yemi avutundo ani okasari kuda ma amma manna raledu na nammakam varu v ykuntam cheri untarani .ma vadina ki ma amma kanapadindani chepindi
@shanthirudroju9840
@shanthirudroju9840 8 ай бұрын
Naaku one year vunapudu maa amma jarigipoyaru...na nana ekada vunado teleedu.. every year em pettatledu..nenu roju surya bagavanuki argyam esthu maa ammanu thaluchukunta & every year saddulu bathukamma roju saree petti dandam pettukomani maa ammagaru cheparu, alage chethuna..naku 12 yrs baabu,,paapa kavalani vundi but abort avthunai...Enka em cheyali chepara please.chala badaga vundi...poojalu baaga chesthanu..
@Nellore1993
@Nellore1993 8 ай бұрын
Ma elder sister 31st December 2021 sudden ga chanipoyaru. Appadi nundi na kalaloki regular ga vasthundi. Reason emiti telupagalaru
@paapamungara3210
@paapamungara3210 8 ай бұрын
Guruvugariki namaskaramandi same naku kuda ilaney jarugutundi amichayali guruvugaru
@astrologyvaasthu9327
@astrologyvaasthu9327 8 ай бұрын
Swayam pakam ivvandi,
@VenkateswararaoVadugu
@VenkateswararaoVadugu 8 ай бұрын
Maa Nanna gariki iddaram adapillalam memu ela cheyagalam Guruvu garu
@BSai-rd1nw
@BSai-rd1nw 7 ай бұрын
Guruvugaru mother ki father ki kalipi taddinam pettavachuna
@kotilingalachamanti8024
@kotilingalachamanti8024 7 ай бұрын
కలలో ఒక్కోసారి గొడవ పడినట్టు వస్తుంది. కారణం చెప్పండి గురువు gaaru
@posinachalam7710
@posinachalam7710 8 ай бұрын
Super guruji
@astrologyvaasthu9327
@astrologyvaasthu9327 8 ай бұрын
Antha ammavari daya
@LakshmiNarasammaChavali-eo8dx
@LakshmiNarasammaChavali-eo8dx Ай бұрын
Samvasthareekam anakuudadu modati eedaadi ayyaka 3days pedataaru maasikam ,samvasthareekam exactly adee tidhiki tatddinam next year ninchi aatidhivakkanarooju tidhi leedaa tatddinam anaali samvasthareekam only okkasaaree antaaru 🙏
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 8 ай бұрын
Maa amma naaku prati sankrmatiki mundu, maalaayapakshalamundu kalaloki vadtoone untaaru
@astrologyvaasthu9327
@astrologyvaasthu9327 8 ай бұрын
Adrustavanthulu meeru , me talli Gari blessing unnie meeku.
@shanthirudroju9840
@shanthirudroju9840 8 ай бұрын
Nenu Lalitha ammavarini kolusthanu...🙏🙏
@rahulrajendra6051
@rahulrajendra6051 6 ай бұрын
I love you
@LaxmiLaxmi-fx8oy
@LaxmiLaxmi-fx8oy 6 ай бұрын
గురువుగారు మా నాన్నమ్మ కూడా కలలో అగుపడుతుంది మాట్లాడుతుంది న బాధలు అడుగుతుంది మంచిదేనా
@rahulrajendra6051
@rahulrajendra6051 6 ай бұрын
I love you
@Meenakumari-ib3cl
@Meenakumari-ib3cl 7 ай бұрын
Nakkuda vastaru ma papa ki kuda vastaru
@ramugmp3650
@ramugmp3650 8 ай бұрын
గురువుగారు మనకు ఎన్నో జన్మలు ఉంటాయి కదా ఈ శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ ఏ శరీరంలో ఉన్న రిలేషన్ కు కలలోకి వచ్చి చెబుతుంది ఈ సందేహాన్ని తీర్చండి గురువుగారు దేహంతో వచ్చిన సంబంధం దేహంతోనే పోతుంది కానీ కృతజ్ఞతగా పితృదేవతలకు పిండ ప్రదానాలు మనం చేసుకుంటాం అంతేగాని వాళ్లు కలలోకి వచ్చి ఏ దేహం సంబంధం లో ఉందని వాళ్ళు చెబుతారు అర్థం కాని విషయం
@VenktaratnamN-dn1sn
@VenktaratnamN-dn1sn 8 ай бұрын
నాకు మా అమ్మ, నాన్న కాకుండా మా ఊర్లో ఎవ్వరు చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనపడతాయి, ఎదో చెప్పాపోతారు అది నాకు అర్ధం కావటంలేదు.
@LingamaniDesu
@LingamaniDesu 25 күн бұрын
🙏🙏🙏🇮🇳🇮🇳🇧🇭🇧🇭🕉🕉
@SimpleLifeStyleRamyajagadeesh
@SimpleLifeStyleRamyajagadeesh 8 ай бұрын
కానీ కలలో కనిపించిన వ్యక్తులు మనకు భయపడితే అప్పుడు ఏం చేయాలి
@gollapallibhagyalaxmi6876
@gollapallibhagyalaxmi6876 8 ай бұрын
Bayapadali😂
@PRaiyasamladevi
@PRaiyasamladevi 7 ай бұрын
😂😂😂
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 32 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 189 МЛН
Narasimha Avataram by Sri Chaganti Koteswara Rao 2023 || SBL Bhakthi
2:06:18
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 32 МЛН