Hello uma garu.. am Reena social teacher ...ur videos are so helpful to me to show children in school ..everything u show to us are there in social text book thank u soo much for ur videos
@suseelakrishna81293 жыл бұрын
తమ్ముడు మీరు చూపించే సీనరీస్ చాలా బాగున్నాయి మేము ఎప్పటికీ అంతదూరం వెళ్లి చూడలేము థాంక్యూ సో మచ్ బాబు
@natarajanc19843 жыл бұрын
Hi 7989127110
@pulivarthiprakash55603 жыл бұрын
చాలా చాలా బాగుంది ఉమా గారు చాలా అందంగా వుంది చరిత్ర కు సంబంధించిన ప్రదేశం ఒక చోట మీరు నారి నారి నడుమ మురారి లాగా అనిపించారు గుంటూరు
@gangadharsatti49193 жыл бұрын
నేను ఎప్పుడు యూట్యూబ్ లో రెగ్యులర్ గా వీడియోస్ చూడాలేదు కానీ మీ ఛానల్ స్టార్ట్ చేసినప్పటినుంచి ప్రతి రోజు ఉదయాన్నే వీడియోస్ చూడటం అలవాటుగా మారిపోయింది...... వీడియోస్ బాగా చేయండి ఇంకా మంచి స్థాయికి మన తెలుగు అబ్బాయ్ వెళ్లాలని ఆశిస్తున్నాను......... Good luck ఉమా 👍👍👍
@kothapalchan27273 жыл бұрын
Nenu kuda daily chustunnanu bro👍
@PavanKumar-yj8ex3 жыл бұрын
Naku alsalu KZbin ante teliyadu..
@chandachandu12963 жыл бұрын
Chinapudu text book lo chadhivindhi ipudu Nv direct ga chupedthunnav.. Ee information children's ki chala upayogapadudhiii... Love u annaya.. 😍😍
@swamyswamy40733 жыл бұрын
Cafe of good hope గురించి చదవడం తప్ప చూడలేదు మీ వల్ల అదికూడా ప్రత్యక్షంగా చూసినట్లు ఉంది. Thank u so much uma garu
@venuthota45193 жыл бұрын
Yenni saarlu chusina Marla Marla chudaalani untumdhi me vedios ❤️ Anni bro 👍🙏 god bless you bro 👍❤️❤️❤️❤️
@venuthota45193 жыл бұрын
Bro me health chusuko di take care bro ❤️👍🙏
@KrishnaKrishna-jm9iz3 жыл бұрын
ఉమా కొండాకొసన మీరు కూర్చుంటే నాకు కాళ్ళు వణికిపోయాయి. బి కేర్ ఫుల్ 👍👍👍👍🌷🌷
@naveenyadav31823 жыл бұрын
Thanks Uday Anna for given the hospitality to UMA .
@urstruly17273 жыл бұрын
Uma garu gud mrg !!!! Uma garu 400000 lakh family members andaru Mee victory ne korukuntaru...maaku telusu meeru ,Mee alochanalu ,mee navvu ,Mee manasu entho swachamainavi ani..evaremanna meeru patinchukokandi...memundaga Mee meeda eega kooda valanivvamu promise ..meela develop ayyevallani chusi jealousy feel avadam common asalu care cheyyoddu .Mee journey continue cheyandi.....meerento maaku telusu..maa support meeke yeppatiki...uma garu life lo Edo sadhinchalanna Mee willpower taggakudadu .aa journey meeku ye help kavalanna memu chestamu..👍👍👍👍👍👍❤️❤️❤️❤️All the best uma garu
@SriHari-ys9jd3 жыл бұрын
గుడ్ మార్నింగ్.. సిస్టర్...💐
@urstruly17273 жыл бұрын
@@SriHari-ys9jd gud mrg bro
@preciouspearl20963 жыл бұрын
Uday garu n venu garu... Super ansi meeru... Chala chakkaga chuskuni support chesthunnaru anni chupisthunnaru. Jolly jolly ga enjoy cheyandi All the best uma garu
@bharathk3853 жыл бұрын
మీరు వెళ్లే ప్రదేశాలు ఇప్పుడు సినిమా షూటింగ్స్ కి ఉపోయోగపడ్తున్నాయ్ అన్న చాలా మంచి ప్రదేశాలు తిరుగుతున్నారు చూపిస్తున్నారు అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు,😍🙏🙏🙏🙏
@ramakrishnapuliga68983 жыл бұрын
Thanks Uday garu and family for giving very big support to uma. Kudoes for your nice good humanity.
@gvijayakumar98133 жыл бұрын
చాలా చక్కటి ప్రదేశాలు చూపించారు, అద్భుతమైన దృశ్యాలు చూసాము, వివరించే విధానము చాలా బాగుండు, ముఖ్యంగా మీరు తిరుగుతున్న కొండప్రాంతలు, సముద్ర ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత, God bless you.
@AUTOMACHINEWIRING3 жыл бұрын
అన్నా...నీకు చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకు అంటే నీ వల్ల ఎన్నో ప్రదేశాలు చూడగలుగుతున్నమ్ దాని గురించి తెలుసుకోగలగుతున్నమ్.......❤️love from vizag
@mohansoma77523 жыл бұрын
ఔను నిజం 🌺🌺
@karthikreddyvlogs67373 жыл бұрын
Love and Respect from Bengaluru to Uma Annaya ❤
@koteswararaoPSR3 жыл бұрын
🔥hi
@likithv93143 жыл бұрын
Yav area guru
@raavisujatha21193 жыл бұрын
అబ్బ సముద్రం ఎంత అందంగా ఉంది ఉమగారు చాల బాగుంది సముద్రం
@TT-dh8xp3 жыл бұрын
Cape of good hope గూర్చి 10 th క్లాస్ లో social studies లో చదివి నాము. ఇప్పుడు చూస్తూ న్నా. Thanks Uma garu.
@ismartdevendravlogs67483 жыл бұрын
కేప్ టౌన్ మొత్తం కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు ఉమా బ్రదర్ సూపర్బ్
@mahinagarajunagaraju64423 жыл бұрын
Wow wow super Uma Anna మా కళ్ళ తోనే దగ్గర నుంచి చూసినట్లు అనిపిస్తుంది చూస్తుంటే ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది కానీ భయమేస్తుంది ఎందుకంటే ప్లేస్ లు కూడా భయంకరంగా ఉన్నాయి మీరు యూట్యూబ్లో హిస్టరీ తిరగరాయాలి
@muralimohanadusumilli67193 жыл бұрын
ఆనందాల హరివిల్లు 👌👍👍👍 ప్రకృతిని బాగా ఆస్వాదిస్తూ మీ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాను. మీతో వచ్చిన,ఉన్నటువంటి మీ స్నేహితునకు ట్రెక్కింగ్ లో మంచి అనుభవం ఉన్నట్లుగా ఉంది. ఆయన దగ్గర ఆ టిప్స్ తెలుసుకోండి...👍
@saradhaakka3 жыл бұрын
Uma babu ee video nijam gaa omg ante omg devudaa anttundi asslu view so beautiful with good explanation of the history tq so much nana maa kallatho memee akkda ku velli chusunattu chupinchavu but tc nana yekkuva video lo chupincali ani risk tesukoku pl tc nana god bless u mee edhri frds ki kudaa thanks cheppu mana family tharupuna god bless u all 🍫🍫🍧🍧💐👍
@urstruly17273 жыл бұрын
Amma hai
@telugodikeka83673 жыл бұрын
అట్లాంటిక్ ఈ భూమి మీద ఉన్న మహా సముద్రాలలో ప్రశాంతమైన సముద్రం. మన బంగాళాఖతం పసిఫిక్, అత్యంత వైల్డ్
@sr-wq2zf3 жыл бұрын
బ్రదర్ రిస్క్ తీస్కొని గుట్టల అంచుల మీద కూర్చోకండి... ఎప్పుడూ సమయం ఒకేలా ఉండదు... మీరు మాకందరికీ కొత్త ప్రదేశాలు చూపించాలని చాలా రిస్కు తీసుకుంటున్నారు...Takecare...
@nagulmeerask10253 жыл бұрын
యస్ మంచి మెసేజ్ బ్రదర్
@aaronaugust79043 жыл бұрын
A trick: you can watch movies at KaldroStream. Been using them for watching all kinds of movies lately.
@gideondariel7333 жыл бұрын
@Aaron August Definitely, I've been watching on KaldroStream for years myself :D
@briggslawson89413 жыл бұрын
@Aaron August definitely, I've been watching on Kaldrostream for since november myself :D
@nicolucian66043 жыл бұрын
@Aaron August Yup, I have been watching on kaldrostream for years myself =)
@nagashankar44933 жыл бұрын
Venu bro nice person. Uday is great kind heart and nice person.
@vamsikirantirumala47443 жыл бұрын
You are an exceptional .,, Exordinary .,, Outstanding.., Great going my friend Uma .,, you will reach places., All the very best for the future ., proud of you from Hyderabad.
@sowmyakudupudi46393 жыл бұрын
Very lucky uma garu south Africa very good friends💐💐🇮🇳🇮🇳🇮🇳
@narasimharapolu27433 жыл бұрын
హాయ్ ఉమా అన్న నమస్కారం. మీ యొక్క ప్రతి వీడియో చాలా కొత్తగా ఉంటుంది వీక్షకుల కోసం మీరు చాలా కష్ట పడుతున్నారు 🙏
@bujjidevi55903 жыл бұрын
Uma Annayya ni intha baga receive chesukunna udhay Annayya venu Annayya ki dhanyavadhaluu.. From kakinada..🤩🤩🤩
@sudharani94033 жыл бұрын
Uday garu u peopl r very helpful to uma garu. Thnq. Finally I'm in love wid south africa .
@boddubasu76563 жыл бұрын
Another wonderful video from you . Really beautiful locations.
@jaigowda21263 жыл бұрын
Very good explanation about the place ..and thanks to uday and venu brothers..felt like I'm also with you people..adb goodluck
@msulochana47763 жыл бұрын
మీరు మీ మాట తీరు పద్ధతిగా ఉంటారు అన్న
@ksubbu63153 жыл бұрын
చాలా బాగుంది బ్రో మీ వీడియో చూసి మీ కంటే మేము fullga ఎంజాయ్ చేసాం బ్రో
@srinivassns95913 жыл бұрын
సోదరా ఉమా 😀... మీ వీడియో ప్రెజెంటేషన్ బాగున్నవి... కానీ 😓 మీరు జాగ్రత్తలు పాటిస్తూ సాహసము లు చేసిన బావుంటుంది... అందరికీ ఆదర్శంగా ఉంటారు... జై జననీ... జై హింద్... ✊✊🇮🇳
@Lovelykrithika3 жыл бұрын
Thanks to Uday garu ..uma anna ki intha support chestunanduku... again super video Uma anna
@rajup10583 жыл бұрын
సౌత్ ఆఫ్రికా చాలా అందంగా కనిపిస్తుంది మీరు చూపించిన ప్రదేశాలన్నీ
@madhouse64593 жыл бұрын
Uday Anna venu Anna love u uma Anna ki me Prema chupistunaduku
@k.premchand50613 жыл бұрын
Cape of good hope గురించి మంచి విషయాలు తెలియజేశారు.వీడియో సూపర్బ్..
@reddyvish36023 жыл бұрын
హాయ్ అన్నయ్య చాలా చాలా చాలా చాలా బాగుంది 👌👌👌👌👌👌👍👍👍👍
@Nani-nu9pg3 жыл бұрын
మీరు చెప్తుంటే నాకు మా సోషల్ sir gurthukuvacharu ☺️
@mallareddyramakrishna7423 жыл бұрын
మన ఇండియాలో పెట్రోల్ కాస్ట్ ఎక్కువ.. అక్కడ తక్కువ.. అట్లాంటిక్ ocean చాలా బాగుంది తమ్ముడు.. మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు
@1955Hani3 жыл бұрын
Really nice video. Your simplicity and homely talk are good for viewers
@sailaja.k3 жыл бұрын
Maa honey video vochesinda??? Baaga allari chesestunnaru uma garu chantipilodila...maa uma garu bangaram..cool vlogs..maa uma garu ,maa Andari uma gariki memandaram unnam...swachamaina navvu maaku yeppudu kavali uma gar😊😊😊😊superb ,extraordinary video bangaram ...maa kanayya em chesina adbuthame...health jagratha honey take care❤️❤️
7th stage: got inspiration from uma bro and start travelling
@skjanibasha32593 жыл бұрын
Meku nobel bhamati estaru andi
@devalakshmi97583 жыл бұрын
Correct ga chepparu ❤️
@rampawar01363 жыл бұрын
Lockdown tarvata back to back 117 videos Africa trip lo you are very great Anna
@SrijoinNamibia3 жыл бұрын
Rylands area గురించి ఒక వీడియో తీయండి brother. అది మన Indians place. అన్ని Indian food items అక్కడ దొరుకుతాయి.
@vasavijayalakshmi5663 жыл бұрын
Really you are real Hero.your daring,interest,gathering of information,presentation,photography,sincerity to share marvelous.your parents are lucky.
@chanduatmakuri3 жыл бұрын
Huge respect to Uday Bro Family
@AnilKumar-sd6kw3 жыл бұрын
Thank you very much uday and venu brothers. You people really wonderful for helping Uma brother. Stay blessed both of you
@devenderreddydonthi64203 жыл бұрын
Hi anna meeru explore chese time lo edaina theliyani animal or trees kanapadithe okasari Google lens lo search chesi cheppandi. I think that will be helpful for our family members and most of the times it gives you accurate results. I hope you consider my suggestion. And i really wish you explore rest of the world with same enthusiasm. Wonderful anna. Literally i felt like traveling with you. Namaste 🙏🙏
@lokeshbabusn76703 жыл бұрын
Good video
@nikhilpalle54253 жыл бұрын
Video quality is much better than before ♥️
@SENTHILKUMAR-rf2ty3 жыл бұрын
UMA VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORTS AND VALUABLE INFORMATION.
@raviy4903 жыл бұрын
Hi Uma, Nice Vlog . Could improve in some aspects 1. Voice over is like reading from a book, it should not be this way. Also avoid when showing beautiful scenery 2. Cape of good Hope location map should be shown at the start of Vlog, not after 60% of video. 3. Drive from home should be covered for atleast 2 to 3 minutes. This way viewers also feel they are involved. 4. Ocean view from car is not shown. 5. Bunkers not so important to be mentioned in thumbnail, instead southernmost tip etc. 6. 180 or 360 degree views should have covered from the top
@pspk703 жыл бұрын
Uma garu, my heart stopped for a second, when you are at the edge of the mountain cliff ! Please be careful always as winds can make you lose balance easily ! But I appreciate your courage, really brave, very brave !! :-)
@Ramugoud-jl2mw3 жыл бұрын
God blessing you 🙏 🙌 ❤ uma bro
@nbkwdpu3 жыл бұрын
South Africa 🇿🇦 lo glamour ga kanipistunnaru Uma 😎
@ganjiraja13953 жыл бұрын
ఉమ గారు ప్రతి రోజు మీ వీడియో కోసం వెయిటింగ్ లవ్ from tenali
@raghuanumula73163 жыл бұрын
చాలా బాగుంది వీడియో ఉమా బ్రో 👍
@anandsudha46483 жыл бұрын
Spl Thanks to Uday garu and his family... Venu garu mana Jabardasthi or film loki baaguntaru...very funny
@anupamavelaga53433 жыл бұрын
Wow amazing place @ miru anta edge lo kurchunnaru chusthunna anta time mamul shivering kadu anyway great person u🙏
@pachadibatch1533 жыл бұрын
*SOUTHERN TIP. OF AFRICA* *SUPER* *CRICKET HAPPY GA AADUKUNNARU* *THANK YOU UMA BHAYYA*
@vrdasari32993 жыл бұрын
Very interesting video about Cape of Good Hope and others. You owe lot of gratitude to Uday family for the trouble taken to host and take around so many places.
@sailaja.k3 жыл бұрын
Yes yes Dasari garu
@saradhaakka3 жыл бұрын
@@sailaja.k hi ra sailu bagaram gm 💐🍫🍫👍
@sailaja.k3 жыл бұрын
@@saradhaakka hai amma
@kalyanibandi7823 жыл бұрын
Uday Garu Chiranjeevi Laga Unnaru. Venu Garu Chandra Mohan Laga Unnaru .Meeru Konda Diguthunte Maku Chala Bhayam Vesindhi .Meeku Eetha Raadhu KADHA. Books Lo Chadhivamu .Eppudu Maa Kallatho Chusamu .Chala Chala Super.
@giriyeligeti18193 жыл бұрын
Mee video kosame Wait chestunnam bro..
@balajimadhusudhansingh9843 жыл бұрын
అందరికి నమస్కారం, అందరు ఎలా ఉన్నారు?? ప్రతిఒక్కరికి నా ప్రత్యేక విజ్ఞప్తి, గూగుల్ యాడ్స్ వాళ్ళు ఉమగారికి డబ్బులు ఇవ్వాలి అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు వచ్చే ఆడ్ పూర్తిగా చూడాలి. అంటే, ఆటోమేటిక్ గా వీడియో ప్లే అయ్యే వరకు అలాగే వదిలేయండి, దయవుంచి స్కిప్ ఆడ్ చేయకండి. మనం ఉమగారికి చెయ్యవలసిన ఉపకారం ఇదే. ధన్యవాదాలు. ఇట్లు ఉమగారి వీరాభిమాని. Our single view makes Him happy, single like will be our great support. You are not skipping adds means You are a real big fan of Uma Bro. Thanks a lot for the Great Support People.
@truefriends38533 жыл бұрын
Good morning brother 🙏 elavunnaru.
@sailaja.k3 жыл бұрын
Hai bro
@sailaja.k3 жыл бұрын
@@truefriends3853 hai sister
@truefriends38533 жыл бұрын
@@sailaja.k hi sister 🙏 elavunnaru.
@balajimadhusudhansingh9843 жыл бұрын
@@truefriends3853 I'm fine Sis. How are You??
@niyanth90603 жыл бұрын
Venu anna prasadtechintelugu anna laga unnadu with spets😂😂😂
@ambatisuresh60373 жыл бұрын
Anna south affirica adbutanga chopincavu chala happya ga anipinchindi neevu ilanti vidios chestu worldlo no.1 traveler yedagali
@manikalavacharla66723 жыл бұрын
Very beautiful place and sea.also beautiful
@shivashankar75733 жыл бұрын
Cape Town chala chala baga chupincharu bro🌹🌹👌👍👍🌍
@dilipreddy77493 жыл бұрын
Mee adventure super ga undi uma garu mareyu cape point, cape of good hope, chapmen peak chala adbutam ga undi last lo meru cricket baga adaru 😍😍
@rajumallela46733 жыл бұрын
Samudram pakkane track vesaru....supper
@raju.thummi46733 жыл бұрын
One of the best videos of yours brother......
@gmgoud53663 жыл бұрын
Be careful uma and very beautiful location we enjoyed video 👍❤️
@SrijoinNamibia3 жыл бұрын
University of Capetown గురించి కూడా ఒక video చేయండి brother. UCT is the best university in African continent. 1st Heart transplantion UCT లొ జరిగింది. దానికి NOBEL PRIZE వచ్చింది.UCT Professor కి. Please make a video on University of Capetown.