ఉమా ప్రసాద్ కొద్ది రోజుల్లో భారత ప్రభుత్వం నిన్ను గుర్తించి సత్కరిస్తుంది...❤️❤️❤️
@savithriadabala4123 жыл бұрын
అయ్యా బాబోయ్ మాకోసం చాలా చాలా కష్టపడి వీడియో చేసినందుకు ధన్యవాదాలు 🙏 ఉమా తమ్ముడు 👍👍
@shabeermdshabeer17173 жыл бұрын
Hi
@CGIRI-rl1dt3 жыл бұрын
Hai savithri
@ramupennamulapennamularamu84223 жыл бұрын
మా తెలుగు బేర్ గ్రిల్ ఉమా 🥰..😍👍
@ramachandrudu1983 жыл бұрын
Yess
@-B-mt7qo3 жыл бұрын
🤣
@vijayabhaskarssllm27013 жыл бұрын
Am polika ra sami
@ramupennamulapennamularamu84223 жыл бұрын
@@vijayabhaskarssllm2701 aa video lo uma gaaru kastapadatanni chusi ala cheppalsi vachindi danni meeru serious ga tisukokandi brother..
@vijayabhaskarssllm27013 жыл бұрын
@@ramupennamulapennamularamu8422 it's ok brother
@pulivarthiprakash55603 жыл бұрын
చాలా బాగా చూపించారు esukaa మేట payiki ఎక్కి సముద్రము చూస్తూ వుంటే భూమి బల్లపరుపుగా కనిపిస్తుంది ఉమ గారు మా కళ్ళకు గొప్ప అధ్బుతం చూపించారు thank you Uma గారు
@MR-zg8qp3 жыл бұрын
Goosebumps when you said ***UMA INDIA**** after reaching top of sand dunes. Love you lot brother. Feeling proud❤❤❤❤
@gandhamramu76953 жыл бұрын
ఒక వైపు అట్లాంటిక్ మహా సముద్రం మరొకవైపు నమీబియా ఎడారి మధ్యలో ఇండియన్ ఉమా అన్న సూపర్ అన్న ♥️♥️🙏🙏
@thulasiravikadapa3 жыл бұрын
అందరికి ఆ అదృష్టం రాదూ అన్న
@gandhamramu76953 жыл бұрын
@@thulasiravikadapa yes sister correct
@24reels493 жыл бұрын
సముద్రం అంత ఉప్పెన ముందు ఉవ్వెత్తున ఎగిసిన మట్టిలో మాణిక్యం...ఉమా♥️😎
@jsjs91153 жыл бұрын
God bless u బ్రో మీ ప్రయత్నం లో దేవుని దీవెనలు ఉండాలి .మీరూ చేసే వీడియోలో చాలా చూసాను కానీ ఈ వీడియో లో మాత్రం భారతీయులు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు జై భారత్ ఇండియా లో గొప్ప గొప్ప టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు . I love india
@sethumadhava96303 жыл бұрын
Hats off sir ప్రపంచ పర్యటనకు మీతో పాటు ప్రయాణించడానికి మాకు అనుమతించినందుకు ధన్యవాదాలు
@subhanproddatur86133 жыл бұрын
పైకి ఎక్కాలని ఉన్నా మిలొ ని కసి మీలో ఉన్న పట్టుదలను నేను ఈరోజు చూశాను. చాలా వీడియోలో find అవుట్ చేశాను కానీ స్పెషల్ గ ఈ వీడియోలో మీలో ఉన్న intensity మొత్తాన్ని బయటపెట్టారు. అలాంటి కసి టాలెంట్ నాలొ కూడా ఉండాలని అసూయ పడుతున్నాను.100 మీటర్ తర్వాత మీరు దిగి వస్తారు. అనుకున్నా కానీ మీలో కసి మిమ్మల్ని పైకి ఎక్కేలా చేసేది hatts of "umma" garu😍😎 love you
@urstruly17273 жыл бұрын
Kada
@ifurbadtheniamyourdad38593 жыл бұрын
😂😂😂
@suryadwibhashyam77783 жыл бұрын
You are the best Telugu traveller ever👌
@modhalavenukumar48723 жыл бұрын
💫చూస్తున్నారుగా అటు Atlantic Ocean ఇటు Namibi Desert మధ్యలో Uma 💞💞💞 ఇండియా...🇮🇳°
@laxmisrinivasu71143 жыл бұрын
ఉమ గారు మీరు సాధించవలసినది చాల వుంది.మీరు సాదిష్టారని ఆశిస్తున్నాను......i wish you get more success in your life......
@healthyway37043 жыл бұрын
Mee eyes tho maaku ee world chupisthunnaru chala chala dhanyavadhalu.....
@anjaneyulub19573 жыл бұрын
1) Thanks for showing beautiful Sandwich Bay in North West Namibia. 2) This is where the huge Namib dunes meet the Atlantic. 3) Thanks also for showing 250 Mtrs height of Sand dunes there. 4) View from top of Sand dune is Excellent.
@kasireddys13313 жыл бұрын
This lyrics exactly suites to you.... తనని తాను తెలుసుకున్న హలముకు ఫలముతో ప్రయాణం .... తనలోని ఋషిని వెలుగు తియు మనిషికి లేదు ఏ ప్రమాణం
@simhasntr69173 жыл бұрын
అన్నా నువ్వు జాగ్రత్త 🙏🙏🙏🙏🙏🙏 రిస్క్ చేయకు నీ ఆరోగ్యం జాగ్రత్త❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@uniktraining81603 жыл бұрын
ఉమా గారు మీరు చేసిన వీడియో అద్భుతం, మీరు పడిన శ్రమ అభిలాసనీయం, ప్రేక్షకుల అనుభూతి అనిర్వచనీయం, అద్భుతం, అద్భుతం, అద్భుతం.🎉 👌👌👌👌👌👌👌👌👌👌.
@surichinna29993 жыл бұрын
నాకు ఎడారి సముద్రము కలవడం చాలా నచ్చింది మరియు ఉమాగారు చాలా సాహసం చేసి ఇసుక తిన్నెలు ఎక్కి మంచి వ్యుా చుాపించారు ఆ వ్యుా మాత్రం అద్భుతంగా వుంది
@rajudalli15183 жыл бұрын
ఈ నా జీవితంలో..... ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలను చూస్తానో లేదో.... బతికుండగా🙂
@swajarsl59393 жыл бұрын
Same felling here☺️
@cmchowrasta35783 жыл бұрын
@@swajarsl5939 i2
@sandysandip44283 жыл бұрын
Naaku antaa seeenu Ledu koncham adrusthum undaaali denikinaaa
@rkcheguevara27043 жыл бұрын
Chudalevu
@rkcheguevara27043 жыл бұрын
@@sandysandip4428 money undali
@madhalasa3 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 మీరు ఇసుక మీద ఎక్కువ ఉంటే చాలా ఆయాస పడ్డారు మిమ్మల్ని చూసి మీ అభిమానులకు చాలా భయం వేసింది 👍 అయినా పట్టు వదలకుండా ఇసుక మీదకి ఎక్కేసారు 🙏 లక్ష్యాన్ని ఛేదించడంలో అర్జును డు అంతటి వారు మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మంచి వీడియో చూపించినందుకు కృతజ్ఞతలు జాగ్రత్తగా ఉండండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@CGIRI-rl1dt3 жыл бұрын
Hai madalasa garu
@srisaibalajisteeltraders59263 жыл бұрын
Love u madalasa garu
@anjirayapaka72513 жыл бұрын
Mind blowing ఉమ గారు
@samuelongc3 жыл бұрын
మీ వీడియోలు చూస్తుంటే, దాదాపుగా స్వయంగా అక్కడ ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. సముద్రం - ఎడారి ప్రక్క ప్రక్కనే; నిజంగా ఊహించలేని అనుభూతి 👍
@dhananjaysriramwar69113 жыл бұрын
మా అందరికీ ప్రకృతిని చూయించడానికి మీరు పడుతున్న తపన, ప్రయాసం చాల అభినందనీయం. కృతజ్ఞతలు.
@sekharpenumuchu95283 жыл бұрын
Umma Garu great
@adavenipavankumar893 жыл бұрын
Uma your best travel youtuber in INDIA ❤️
@cherry3cute3 жыл бұрын
Breathtaking views. Only place in the world where desert 🏜️ meets ocean 🌊 Once in a lifetime experience. Thank you Uma bro for sharing this beauty to us.
@sunk64453 жыл бұрын
Meeru paiki climbing chesi kastapaddaka meeru akkada india annaru mother place ni meeru marchipoledu.... Super bro awsome.... Jai hind 🙏🙏🙏🙏
@Malyadri.Dannavaram3 жыл бұрын
మీ ప్రయత్నానికి మా వందనాలు ఉమ అన్న
@applesirnaresh11103 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది ఈ సాహసానికి జోహార్ ఉమా గారు మీ ట్రావెల్ టూర్ మాకు ఎంతగానో ఆనందాన్ని మరెన్నో అనుభూతుల్ని ఇస్తున్నాయి. ఇట్లు...... మిమ్మల్ని ప్రేమించే మీ .... ఆపిల్ సార్...!
@applesirnaresh11103 жыл бұрын
Thank you brother
@revathi.v76693 жыл бұрын
Air ,and sand ,water sounds are amazing
@gvijayakumar98133 жыл бұрын
మరీ ఎక్కువగా శ్రమపడ వద్దు, ఉపయోగం లేకపోయినా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యానికి ఇబ్బందులు రావచ్చు,జాగ్రత్తగా ఉండాలి. God bless you .
@GovardhaniVlogs3 жыл бұрын
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ - ఏనుగు లక్ష్మణ కవి గారు మీలాంటి వారిని చూసి ఇలాంటి పద్యాలు రాసి ఉంటారనుకుంటాను 🤩👍👌
@mithrayourfriend37872 жыл бұрын
అసాధ్యుడివి 👏👏👏dunes పైనుంచి సముద్రం చూస్తుఃటే అద్భుతంఢా ఉంది 👌👌
@sureshkranthi3 жыл бұрын
Uma garu... Mee tourist videos chustunte nijanga memu daggari nundi chusina feeling vachhindi... Chaala chaala bagunnayi💕 Wonderful tourist places.... We never go & see.... Because of u only we feel like visit.... Thank you very much
@MPavanjay3 жыл бұрын
After watching his videos i want to make a world tour like him 😍 Any one like me 🤚🏻
@nethajikolisetty3 жыл бұрын
It's wonderful to see desert and sea side by side. Your effort to climb the high sand dunes is commendable. Keep it up.
@syedirfan78503 жыл бұрын
అద్భుతం..😍
@mallareddyramakrishna7423 жыл бұрын
నిజమే మీ కష్టంకనపడింది. చాలా బాగుంది
@aryavlogsandmore3 жыл бұрын
ఉమా గారు మీరు నిజంగా చాలా అధ్బుతమైన మనిషి... మా లాంటి వాళ్ళం కలలో ఐనా వెళ్ళి చూసి వస్తాము అని నమ్మకం లేని ప్రదేశాలకు కూడా... మనిషి అనుకోవాలే కానీ అదెంత పని అన్నంత సులువుగా చేసి చూపిస్తున్న మీరు మా లాంటి వాళ్ళకు ఎంతో స్పూర్తి దాయకం.... మీరు ఇలాగే ప్రపంచం అంతా తిరగాలి మీ కళ్ళతో మేము కూడా ప్రపంచాన్ని చూడాలి... ఆరోగ్యం జాగ్రత్త... ప్రాణాయామం, వ్యాయామం తప్పకుండా చేయండి... రోజు కాసేపు చేయండి... అది మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం.... All the best...
@kittugaming_yt27093 жыл бұрын
పంటలను కూడా చూపించాలని కోరుతున్నాము.
@chandudhana19823 жыл бұрын
సూపర్ బ్రదర్ ఇసక దిబ్బలు చా లా చూశాను కానీ ఎక్కడ ఇంత పెద్ద ఇసక ధిబ్బని ఇంత వరకు చూడలేదు సూపర్ Jai Hind
@Mohammadimran-uo6hj3 жыл бұрын
One of the best of the best video ever I seen in vlogs. Eagerly waiting for next moment 👍
@madhurivlogs61513 жыл бұрын
ప్రపంచం మొత్తం తిరగాలని అని సంకల్పించుకున్నా మీ ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్ టు యు అన్న,,,,, నువ్వు చాలా గ్రేట్ ఉమా అన్న....
@vekateshrao35943 жыл бұрын
Very nice view. Sand and sea Be cool and Relax , Have a nice day .
@mynameisbalaji57003 жыл бұрын
ఉమా అన్న :: ఏ దారెదురైన ఎటు వెళుతుందో అడిగానా, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా......😁😁
@UmaTeluguTraveller3 жыл бұрын
❤
@jaijawanjaikissan50793 жыл бұрын
Me too balaji
@LOKESHINTERIORS3 жыл бұрын
❤️❤️🔥👍 video spr bro ❤️
@patnalaeswari99393 жыл бұрын
@@LOKESHINTERIORS 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pvenky893 жыл бұрын
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భారత మాతను నిలుపరా నీ జాతి నిండు గౌరవమును
@yetanotherchannelyac14343 жыл бұрын
This was the most exciting video ever - watching the sand dune climb moments !!!
@chandrasekharnerella13373 жыл бұрын
Umagaru good evening, jai hind మొత్తానికి సాధించారు.....Congratulations
@gopivelugu89613 жыл бұрын
Simply great Uma garu... "Gopi India"
@amazing65243 жыл бұрын
First view bro Uma anna Frans like❤️
@drywood7883 жыл бұрын
Good to see your videos on the African continent, you covered most of the interiors where not everyone can afford to go. Keep up the Good work UMA!!
@radhakrishnamurthy91663 жыл бұрын
Dear Uma, You are doing adventurous trips. We can able to see the amazing places of world through your Videos Hats off to you and God bless you. ....🙏🙏
@veera90433 жыл бұрын
Nature is beautiful amazing. ఎన్నో వింతలు
@KrishnaA12193 жыл бұрын
Simply superb ! The extra lengths you go to give the best to viewers is exemplary. ఇంకా ఏదో ఏదో చూపెట్టాలనే మీ తపన మీ ప్రతి వీడియోలో కనిపిస్తుంది. మీకష్టం వృధాపోదు.పోకూడదు.ఒక చిన్న సలహా...try not to scream into the camera unless it is really needed. Also, you use the sound...aa..aa..(as if you are asking the other person for confirmation) at the end of a sentence whenever you are explaining something....please avoid it. We believe you even without anybody's confirmation:-) . All the best. keep rocking.
@radhikanallabelli39543 жыл бұрын
Spectacular View of the sea ,Thank you Uma Bro for bringing to us such beautiful videos of Africa. I hope you will show us all the places of the entire world.
@CGIRI-rl1dt3 жыл бұрын
Hai radhika
@truefriends38533 жыл бұрын
నమస్తే 🙏umagaru మీ పేరు భూమండలం అంతా మరు జన్మ లో కూడా గుర్తుండేలా వున్నాయి. కానీ మీ కష్టం చూడలేక పోతున్నాను.😭😭😭 చాలా భాధగా ఉంది. కానీ మీ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని మీరూ నిరూపించారు🙏🙏🙏 నిజంగా మీరూ చాలా గ్రేట్. ఈ జన్మలో చేసిన యాత్రా ఫలం మీకు ఏడు జన్మల వరకు వుంటుంది. మీ పేరు పట్టుదల కు మరో పేరు. సాధించాలనే పట్టుదల, లక్ష్యంగా చేసుకుని తన పని తానూ మనసారా నవ్వుతూ చేసుకొంటూ నలుగురిలో ఆత్మ విశ్వాసం నింపుతూ మీ లక్ష్యం చేరుతున్నారు. చరిత్ర పుటల్లో శాశ్వతంగా మీ పేరు నిలిచి పోవాలని ఆశిస్తున్నాను.❤️❤️బ్రో👍👍🙏🙏🙏
@mahireddyvlogs34293 жыл бұрын
This is the one of the best video "Uma" Bro 💕💕💕💕💕
@manimadhav38583 жыл бұрын
superb uma garu. Eppati lagane meeru adbhuthalu chestu vuntaru. Many many thanks for excellent video. God bless you.
@k.premchand50613 жыл бұрын
సాగరతీరాన..ఇసుక తిన్నెల మీద విహారం ...బాగుంది...
@Sathil-up7gs3 жыл бұрын
అవిశ్రాంత యోధుడు , ఉమా 👍👍👈👈
@libirinarsimha29003 жыл бұрын
Love you brother ❤️❤️ from Singapore 🇸🇬🇸🇬🇸🇬
@harinathreddy27233 жыл бұрын
Greatest KZbin intelugu travel🙏
@NarasimhamS3 жыл бұрын
మిత్రమా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని మనవి సాహసాలు చెయ్యాలి కాని ఆరోగ్యం, స్వీయ రక్షణ చాలా అవసరం. అందరికి ఆనందం మరియు ఆహ్లాదం పంచుతున్నారు ధన్యవాదాలు మిత్రమా. God bless you.
@manishrvarma3 жыл бұрын
ఆదరగొట్టావ్ ఉమా! వీడియో అదిరింది.
@manil89193 жыл бұрын
U deserving everything uma anna...🔥
@gamingwithmithin79043 жыл бұрын
Expirting heart and reply from my brother uma garu....
@tejaunix45933 жыл бұрын
Wishing you great success for your upcoming trip s & u will reach great position soooooon @ Uma India 🇮🇳 @ Jai Hindh
@sureshM-uo7sl3 жыл бұрын
today i felt very happy and excited while seeing your video its one of best video of your all vids locations are awesome chusthunte nenu kuda akkada vunte baguntundhi ani anipisthundhi what spectraclar view , magnificient view , splendid impressive in appearance
@suprajam41213 жыл бұрын
Full video enjoy chesamu uma garu chala adbutham ga vundi
@UU-om4km3 жыл бұрын
ఎడారిని సముద్రాన్ని చూపించావ్ నాకు ఎలా అనిపించింది అంటే నేను కూడా మీతో పాటు ప్రయానం చేస్తున్నట్టు అనిపించింది గురు నిజంగా మీకు నా ధన్యవాదాలు ఇలాగే మీరు మరెన్నో ఆఫ్రికా అందాలని చూపిస్తూ 1M subcribers పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏❤️❤️❤️
@mohithnaiduganisetti24553 жыл бұрын
Madyalo Uma India that sentence in very dashing anna 🔥
@pavankalyan64793 жыл бұрын
Most of the viewers waiting for this moment its really amazing❤
@dandamrajusrikanth60653 жыл бұрын
చాలా బాగుంది ఉమా గారు. అమోఘం.
@divakar.d63 жыл бұрын
అద్భుతం గా ఉంది ఉమా గారు....
@mohanamadhuvamsi10933 жыл бұрын
yuganiki okkadu -2 :)
@ffshannugamings34893 жыл бұрын
Take care Prasad..Really wonderfull
@y.s.ryouthlegend85523 жыл бұрын
U are u really hard work person anna all frd like to uma Bhaiya from kadapa
@sunitatummala3 жыл бұрын
Very nice memu ma jeevitham lo chudalenivi chupistunaru thanku Uma garu
@KS-wr4qu3 жыл бұрын
Excellent ga undhi andi, maalo chaala mandhi life lone chudalemu ilaantivi. Thank you so much for taking us through your videos.
@shaukatalivlogs64883 жыл бұрын
Hattsoff to your Hard work Bro Keep going 👍🏻👏🏻👏🏻🇮🇳🇮🇳🇮🇳
@1203sagar3 жыл бұрын
no words bro u are showing wonderful nature to all of us. but please carry go pro mounts with u so that it will be easy for u to do adventures
@vijaykrishnapolepally5813 жыл бұрын
Take care bro.. But achievement gives ...more happiness.. Than anyother ...
@sandysandip44283 жыл бұрын
Some time death also will come
@vijaykrishnamathstips99013 жыл бұрын
Yes uma bro,nenu starting nundi me videos chusthunnanu meru pedda celebrity ipoyaru ipudu ...
@lekhaschannel9703 жыл бұрын
Uma garu mi opika ki hatsoff andi. We should proud u are an Indian. Ma life lo elantivi velli chudam lemu. Mi vallana mataram ma kallatho chudagalugutunam.🙏
@Praveenkumar-iq2bf3 жыл бұрын
Morning 8 am iam waiting bro
@duttarajayashwanth73703 жыл бұрын
Exlent vedio brother 👍 brother meeru helth gurinchi care theesukondi🙏
@saikishoreaarya81643 жыл бұрын
Proud of you brother💓
@venkatachalapathi37963 жыл бұрын
చాలా రిస్కు తీసుకుంటున్నావు!గ్రేట్ .
@simhasntr69173 жыл бұрын
ఉమా అన్నా నీ కష్టం ఈరోజు అన్ని విధాలుగా ఫలిస్తూ.... ఎవరూ ఊహించనంత ఎత్తు కు వెళ్లి పోతోంది 🙏🙏🙏 నువ్వు ఇలాగే ప్రేక్షకుల మదిలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసుకొని నీ ప్రయాణం కొనసాగించాలని కోరుకుంటున్నాను 🙏👍❤️❤️
@simhasntr69173 жыл бұрын
Love you అన్నయ్య ❤️ నాది అనంతపురం 👍 నా ఫ్రెండ్స్ అందరికీ మీ వీడియోస్ షేర్ చేస్తున్న మీరు చాలా బాగా చేస్తున్నారు 🙏❤️👍👍👍
@AbdulRahman-hn4qe3 жыл бұрын
ఇప్పటి వరకు నేను ఇలాంటి విడియో చుడలేదు భాయ్ 👌👌👌👌హెట్సఫ్👍👍👍
@avengeralithegamer62883 жыл бұрын
Your doing hard work iam pround like a indian ❤️❤️❤️❤️❤️ from kadapa fans uma bro
@raghavendraraokataragadda59273 жыл бұрын
.
@laxminarasimham40803 жыл бұрын
hard work never fail uma anna, love you
@naninani-ii6to3 жыл бұрын
బాగుంది అన్నయ్య .... 🇮🇳🇮🇳🇮🇳👍🏼
@akhilmani35023 жыл бұрын
Video chusthunte matalu raledu,suuuuuuper Uma garu
@LOKESHINTERIORS3 жыл бұрын
0:53 ఆ సినిమా నేను చూసాను బ్రో ❤️❤️👍👍👍
@urstruly17273 жыл бұрын
Strong passion Mee life lo happiness Ni nimpali..kani Mee sahasalu chustunte bayam vestondi..jagrathandi
@sreesreen3 жыл бұрын
Very beautiful bro love from Nellore ❤️
@deevenakumari61533 жыл бұрын
Namibi desert yekkuthunnaopudu , neevu ayasa paduthunte bhayam vesindi nanna ,chala...chala risks teesukuntunnavu , jagratha babu , you are very proud of 👍👍👍👍👍
@pavanmani17103 жыл бұрын
Wow super andi meeku naa hrudhaya poorvaka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐God bless you sir