టీచర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడని బోరుమన్న విద్యార్థులు - TV9

  Рет қаралды 58,258

TV9 Telugu Digital

TV9 Telugu Digital

3 күн бұрын

తమ ఉపాధ్యాయుడు బదిలీపై వెళుతుంటే ఆ చిన్నారులు తట్టుకోలేకపోయారు. మసన్సు గెలుచుకున్న టీచర్‌ స్కూల్‌ విడిచి వెళ్లడాన్ని అంగీకరించలేకపోయారు. ఇక తిరిగి రాడని, మళ్లీ ఆ సారు పాఠాలు వినలేమని ఆ చిన్నారులు తల్లడిల్లిపోయారు.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#teachertransfer #students #tv9d
Credit: #Sammaiah /Producer || #TV9D

Пікірлер: 36
@ramasatyamrevalla9205
@ramasatyamrevalla9205 2 күн бұрын
ఉపాధ్యాయ వృత్తి కే వన్నె తెచ్చిన గురువు సుధీర్ రెడ్డి గారికి నా శత కోటి వందనాలు🙏🙏🙏
@sdniru1050
@sdniru1050 2 күн бұрын
సార్ ని అక్కడే ఉండనువ్వండి.. తాగి వచ్చే వారిని..పాఠాలు చెప్పకుండా సరిగా రాని వాళ్ళని.. వదిలేసి ఇలాంటి వాళ్ళని బదిలీ చేసి పసి హృదయల ని గాయం చేయకండి
@nocompromise9000
@nocompromise9000 2 күн бұрын
డ్యూటీ కి న్యాయం చేసేవారు 😢
@Ammadheevena07
@Ammadheevena07 2 күн бұрын
దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక ఆమెన్
@killo.gopalrao323
@killo.gopalrao323 2 күн бұрын
Super sir మీరు మీ డ్యూటీ కి న్యాయం చేసారు
@padmarajan1911
@padmarajan1911 2 күн бұрын
Sudheer sir great papam master garike dukham tho gonthu pudukupotundi😢
@Kankan53
@Kankan53 2 күн бұрын
మాకు ఒకడు ఉంటాడు శేషు గాడు,వాడు స్టడీస్ చెప్పడు, మిగతా వాళ్ళను చెప్పనివ్వడు.వెళ్లి ట్రైనింగ్ లో ఇంగ్లీష్ నేర్చుకోరా, నేను ధర్నా చేస్తాను,గవర్నమెంట్ ని కడిగేస్తాను అంటాడు(అన్ని గవర్నమెంట్స్).వాడు పోతే మా స్కూల్ పిల్లలు బాగుపడతారు
@user-fl7cy9jj6w
@user-fl7cy9jj6w 2 күн бұрын
Your great sir,👏👍
@bteja1895
@bteja1895 2 күн бұрын
Child hood days loo vachhe teachers life ki saripadda jeevanam anthaa vaalle nerpistaaru
@CHANDHU315
@CHANDHU315 Күн бұрын
Miru chala great sir epudu unna teacher s ki kanisam respect kuda evvatleru students kani mi kosam edusthunnaru ante great sir miru valaki entha estamo Ardham avthundhi 👏👏
@nobletranslations4363
@nobletranslations4363 2 күн бұрын
Wonderful teacher
@surendherreddy7291
@surendherreddy7291 2 күн бұрын
అందరూ టీచర్లు గవర్నమెంట్ స్కూల్ చెప్పే వాళ్లకు ఇలాంటి మానవత్వం ఉండాలి చాలా కాలంలో ఉండేది ఇలాంటి మానవత్వం
@anjaneyulukolipakaknr.3740
@anjaneyulukolipakaknr.3740 Күн бұрын
గురు దేవో భవ.
@ravihinditeacher2519
@ravihinditeacher2519 Күн бұрын
Love you students❤
@sudheeraleti5881
@sudheeraleti5881 2 күн бұрын
Superb sir. Life lo inka eemi kavali sir. Hattsoff.
@user-cv7od9rv3g
@user-cv7od9rv3g 2 күн бұрын
Sudeer Sir great. Good teacher
@kompallymariyamma7783
@kompallymariyamma7783 2 күн бұрын
Super sir meeru na chinnapati eojulu gurthuku vachai sir🙏🙏
@bramesh83
@bramesh83 2 күн бұрын
Great teacher 👏😍
@nobletranslations4363
@nobletranslations4363 2 күн бұрын
Lovely children
@mandadivinod8058
@mandadivinod8058 11 сағат бұрын
నేనెప్పుడూ అలా అవుతానో....🥲🥲🥲🥲
@thotagovindu673
@thotagovindu673 2 күн бұрын
Great teacher
@trv8148
@trv8148 2 күн бұрын
Good students and sincere sir 👍
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 2 күн бұрын
Elanti teachers chala arudhu🎉
@kondaharishkumar2476
@kondaharishkumar2476 Күн бұрын
స్కూల్ టీచర్ అంటే ఇట్లా ఉండాలి మొన్న వాడెవడో స్కూల్ కి మందు తాగి స్కూల్ కి వచ్చిండు
@malachinnamallaiahmala7381
@malachinnamallaiahmala7381 2 күн бұрын
Your great sir
@anilkumarpatnaikuddavolu4422
@anilkumarpatnaikuddavolu4422 2 күн бұрын
🙏🙏🙏🙏
@user-td7ct3mm3n
@user-td7ct3mm3n 2 күн бұрын
Whatsup to you sir neelanti upadyayule undalani koruk untaru sir meelanti upadyayulu unbatte pillala future baguntundi
@gurulakshmi8911
@gurulakshmi8911 2 күн бұрын
Maa Basheer sir velle time lo kuda ilage badapadda
@archanakasa7852
@archanakasa7852 2 күн бұрын
Mem kuda itlanti situation face chesam😢😢
@ManishgoudJakranpally
@ManishgoudJakranpally 2 күн бұрын
🎉🎉🎉
@kashok7994
@kashok7994 16 сағат бұрын
Sir idi chusthunte naku kuda edpu vasthundi
@bteja1895
@bteja1895 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tglavanya5272
@tglavanya5272 2 күн бұрын
🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏 sir
@edigimahender1320
@edigimahender1320 2 күн бұрын
E prapani knowledge tho nimpedhi oka vupadyayule
@anjaneyulukolipakaknr.3740
@anjaneyulukolipakaknr.3740 Күн бұрын
Great teacher
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Ismart Immanuel Performance | Jabardasth | 22nd June 2024 | ETV Telugu
10:04
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 51 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 6 МЛН
The joker's house has been invaded by a pseudo-human#joker #shorts
00:39
Untitled Joker
Рет қаралды 13 МЛН
Soundarya & JD Chakravarthy Most Emotional Climax | @TeluguMultiplex1
21:31
𝚃𝙴𝙻𝚄𝙶𝚄 𝙼𝚄𝙻𝚃𝙸𝙿𝙻𝙴𝚇
Рет қаралды 1,9 МЛН
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 51 МЛН