No video

చరిత్ర దాచిన నిజాలు || అల్లూరి చనిపోలేదా ? మారు వేషంలో సాధువుగా బ్రతికాడా ? Alluri Seetha Rama Raju

  Рет қаралды 192,011

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 265
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
వీలైతే ఒక్కరికైనా ఈ వీడియో ని Share చేయగలరు❤ 🇮🇳 జై అల్లూరి సీతా రామ రాజు 🇮🇳 నా మిత్రులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🎉
@manufarmerlover
@manufarmerlover Жыл бұрын
తప్పకుండా అన్నయ్యా and same to you 🙂
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు
@chinnachinta3304
@chinnachinta3304 Жыл бұрын
Balayogi gari gurinchi kuda chey bro❤
@shaikallavuddin940
@shaikallavuddin940 Жыл бұрын
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 Жыл бұрын
ముందుగా మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳👍🌹🙏💐 సందర్భోచితంగా విడియోలు చేయటం మీకు మాత్రమే సాధ్యం అనిపించేలా చేస్తున్నారు మీ విడియోల్లో మంచి సమాచారం ఉంటుంది జై భారత్ 🕉️🕺🇮🇳
@munna-jb6gy6su5g
@munna-jb6gy6su5g Жыл бұрын
మన స్వాతంత్రం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచారు ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ అంబేద్కర్ గోండు బెబ్బులి కొమరం భీమ్ ఇలా ఇంకేందరో ఉన్నారు వాళ్ళ త్యాగం మరువలేనిది వాళ్ల పోరాటం సాటి లేనిది స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు విడిచిన వీరులందరికీ నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothiyellutla187
@jyothiyellutla187 11 ай бұрын
Ambedkar kadhu broh
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
మన స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి పాదాభివందనం..👏👏
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
❤️🙏
@kothmeerkaramarnath5625
@kothmeerkaramarnath5625 Жыл бұрын
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి పాదాభి వందనములు
@shaikallavuddin940
@shaikallavuddin940 Жыл бұрын
ఎందరో వీరుల త్యాగమే ఈ స్వాతంత్ర్య అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🎉🎉
@sivak5995
@sivak5995 Жыл бұрын
బయ్య మాది తుని... మా అమ్మమ్మ వాళ్ళది కృష్ణదేవిపేట... జై అల్లూరి సీతారామరాజు 🇮🇳
@lovarajumanjeti5477
@lovarajumanjeti5477 Жыл бұрын
Madi k. D. Peta bro
@rajeshkeerthi5349
@rajeshkeerthi5349 Жыл бұрын
మన తుని రాజా హైస్కూల్ లో ఆయన అస్తి పంజరం ఉంది కదా బ్రదర్
@tulaseeraosimhadri5262
@tulaseeraosimhadri5262 Жыл бұрын
మనకు స్వాతంత్ర్యం అహింసవల్ల రాలేదు. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం వల్లనే వచ్చింది. ముఖ్యంగా నేతాజీ వల్ల బ్రిటిష్ వాళ్ళకు కంటిమీద కునుకులేకుండా పోయింది.
@dolbymusicworld6097
@dolbymusicworld6097 Жыл бұрын
అన్నా నీ వీడియో వలన అల్లూరి సీతారామరాజు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను ఇంకా ఇలాంటి వీరుల గురించి నువ్వు వీడియో చేయాలని కోరుకుంటున్నాను జై భారత్❤❤❤
@muralimla9063
@muralimla9063 Жыл бұрын
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరి భారతీయులకు ,జై జై మణ్యం వీరుడు అల్లూరి సీతారామరాజు,🌱🌱✊✊💪💪🙏🙏🙏 tq తెలుగు knowledge 🎉🎉❤❤🙏🙏
@mulukalashireesh1822
@mulukalashireesh1822 Жыл бұрын
కట్ట బ్రహ్మన గురించి కూడా ఒక video చేయండి జై సీతారామరాజు ❤
@prasadclickz1323
@prasadclickz1323 Жыл бұрын
ఇంత మంది స్వతంత్ర వీరులు పొరాడినప్పటికి ఒక్క గాంధీ కి మాత్రమే క్రెడిట్ దక్కింది😢 కెసిఆర్ స్టోరీ లా ఉంది.
@pjtelugumovies6424
@pjtelugumovies6424 7 ай бұрын
Bro naadi same filing
@raghuvaran3505
@raghuvaran3505 3 күн бұрын
అల్లూరి సీతారామ రాజు గారు మహానుభావుడు.. అయన మన తెలుగు వారు ఐనందుకు చాలా గర్వాంగా ఉంది ❤️❤️
@JaiHind-qr7di
@JaiHind-qr7di Жыл бұрын
ఎందరో మన నిజమైన హిందువులు శ్రీ అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాజ్ గురు, చంద్ర శేఖర్ అజాజ్ , వేర్ సావర్కర్,జాన్సి రాణి etc. లాంటి వాళ్ళు సింహాల లాగా ప్రాణాలకు తెగించి భారత దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడితే, ఏటువంటి పోరాటము చేయకుండా అప్పుడపుడు కొన్ని ఫేక్ ఉద్యమాలు చేస్తూ బ్రిటిష్ వారికి పెంపుడు కుక్కలాగా పని చేస్తు, బ్రిటిష్ వాళ్లకు నిజంగా స్వతంత్రం కోసం పోరాటం చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్ బ్రిటిష్ వాళ్లకు అందిస్తూ, హిందూ ముస్లిం భాయి భాయి, శాంతి సహనం నిరాయుదికరణ అంటూ పాకిస్తాన్ సాయంత్రం కోసం కష్టపడిన పాపాత్మ గాండు గాన్ని నెహ్రూ ఖాన్ గాన్ని గొప్ప స్వతంత్ర వీరులుగ మనం ఇంకా తలుచుకోవడం మన భావ దారిద్ర్యం. జై హింద్ జై సీతా రామరాజు జై గాడ్సే నిజమైన హిందూ హిందూ భాయి భాయి
@valibasha6300
@valibasha6300 4 ай бұрын
ఇక్కడ కూడ నీ మత పిచ్చి చూపిస్తున్నావు కదా రా నీ ముండ గుద్దన్ దెంగా
@ashokchidam3322
@ashokchidam3322 Жыл бұрын
స్వతంత్రం కోసం పోరాడిన నా వీరుల త్యాగాలకు శిరస్సు వంచి పాదాభివందనాలు
@Raju-un1jo
@Raju-un1jo 10 ай бұрын
I😊😊
@Raju-un1jo
@Raju-un1jo 10 ай бұрын
😊
@dubbakathirupathi854
@dubbakathirupathi854 Жыл бұрын
🙏🇮🇳జై అల్లూరి సీతా రామరాజు గారికి జై 🇮🇳జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ 🇮🇳🙏
@aaryabhatdoran
@aaryabhatdoran Жыл бұрын
భగత్ సింగ్💪అతను చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు గురించి వివరంగా తెలపండి.
@Sonu36999
@Sonu36999 Жыл бұрын
Meeru chebutu vunte goosebumps vastunnayi .super brother VANDE MATARAM 💪
@MiracleMowa
@MiracleMowa Жыл бұрын
సుభాష్ చంద్రబోస్ గారు 🌹
@madhavaraokosuru1881
@madhavaraokosuru1881 11 ай бұрын
ఔను.సుభాష్ చంద్ర బోస్ స్పూర్తి.
@sk_cartoons_telugu1706
@sk_cartoons_telugu1706 Жыл бұрын
అల్లూరి సీతారామరాజు ఒక రాజు అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు ఒక ధైర్యవంతుడు అల్లూరి సీతారామరాజు ఒక పిడుగు అల్లూరి సీతారామరాజు ఒక మహా వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక ఖడ్గం అల్లూరి సీతారామరాజు ఒక గొప్ప వ్యక్తి
@ramesh19933
@ramesh19933 Жыл бұрын
Jai Alluri Sitharamaraju Naku estamaina vyakthi Alluri sitharamaraju garu
@sireeshamadugula30
@sireeshamadugula30 Жыл бұрын
Gud information, happy independenceday in advance sir 🙏🏻
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
Tnq u Sireesha Garu❤️
@kalyanbadnaini736
@kalyanbadnaini736 Жыл бұрын
14:07 మనకు సినిమా హీరోల్ని, రాజకీయా నాయకుల్ని ఆరాధించడానికే టైమ్ సరిపోదు ఇక వాళ్ళు మనకు ఎలా గుర్తుంటారు ఇలా ఆగస్ట్ 15/ జనవరి 26 నే మనకు వారు గుర్తొస్తారు ఈ రెండు రోజులే మనకు "ప్రౌడ్ టూ బీ అన్ ఇండియన్" అని గుర్తొస్తాది 🤦🤦🤦 చైనా వాళ్లకు వాళ్ళ దేశం మీద ఉన్నంత బాధ్యత పావు వంతు కూడా మనకు లేదు ఎప్పుడు మారతామో మనం🫡🫡🫡
@BharathThakur-el4gt
@BharathThakur-el4gt Жыл бұрын
Anna Maharana prathap story Cheyyu anna ❤... Plizzz
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
❤️
@maheshdevara8419
@maheshdevara8419 Жыл бұрын
Brooooo...prabhas anna video...😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔
@Mrbablu0014
@Mrbablu0014 Жыл бұрын
అన్న సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గారి గురించి ఒక వీడియో చెయ్ అన్న
@Ram-vi2yd
@Ram-vi2yd Жыл бұрын
Anna మన ఇండియా లో అసలు కులాలు జాతి అంటరానితనం ఎలా వచింది లేదా హిందూ ధర్మంలో ఉన్నాయా ఒక వీడియో చెయ్ annnnnnnnnaa 🙏🙏plz
@RRR.ACHIEVERS
@RRR.ACHIEVERS 11 ай бұрын
అంబేడ్కర్ బుక్స్ చూడు బ్రదర్ మీకు జ్ఞాన ఆకలి తీరుతుంది. మంచి వివరణ అడిగారు.🎉
@d.nareshd.naresh1732
@d.nareshd.naresh1732 Жыл бұрын
Anna miru cheppina story antha correct hye naa ayanaki chadhuve abbanapudu grandhalu ela rastadu
@venurekadi837
@venurekadi837 Жыл бұрын
Alluri gurinchi kuda Telusu kani pingali venkayya gari gurinchi avariki teliyadu athani video chayandi anna ❤
@lovarajumanjeti5477
@lovarajumanjeti5477 Жыл бұрын
Madi krishna devi peta (k. D. Peta) jai అల్లూరి
@aleemsk7862
@aleemsk7862 Жыл бұрын
కొమురం భీమ్ గారు గురించి కూడా video చేయండి sir
@satya__0fficial
@satya__0fficial Жыл бұрын
మంచి video
@shivahyper1998
@shivahyper1998 Жыл бұрын
Nethaji subash chandra bose gurichi video cheyayandi plz
@CHARANTEJA.V
@CHARANTEJA.V Ай бұрын
Legendary 🇮🇳 SITHA RAMA RAJU.. ( Elaati vallu puttina nelalo manam putta maa ..🫡 [ proud to being an INDIAN ] )
@sudharshanjvs2803
@sudharshanjvs2803 Жыл бұрын
Hats off Alluri Sitharamaraju Garu....❤❤❤❤❤❤
@ganiperugu6891
@ganiperugu6891 Жыл бұрын
భగత్ సింగ్ 🙏🔥👍🔥🔥🔥🔥
@mohanraochippala5937
@mohanraochippala5937 Жыл бұрын
Great personality, Hats off, Very informative, tq
@manojrebal438
@manojrebal438 Жыл бұрын
Jai Alluri Sita Rama Raju garu...❤️🥺🛐 Darmo Rakshitha Rakshithaha...😎🪓🛐
@mallikharjuna9413
@mallikharjuna9413 Жыл бұрын
Ma vuru allure Ramaraju gari dhi 😭😭😭😭
@shirishamamidlla8189
@shirishamamidlla8189 Жыл бұрын
Veera Jhansi Lakshmi Bai ✨ biography Vedio pattu bro please
@TS_koyarajal
@TS_koyarajal Жыл бұрын
Anna komaram bheem gurunchi chepu nex video lo
@srinusrinuvasulu87
@srinusrinuvasulu87 Жыл бұрын
Thank anna great information
@darlingrajesh9685
@darlingrajesh9685 Жыл бұрын
Teliyani samacharam cheptunnaru chala thanks you Telugu knowledge💜 And Happy Independence Day
@shireeshaiddagiri3968
@shireeshaiddagiri3968 Жыл бұрын
Hello Intelligent ☺️.. Good Afternoon...
@user-xz8xq7nl2n
@user-xz8xq7nl2n Жыл бұрын
Anna saira narasimha Reddy gari gurunchi video cheyandi
@mahendermahi1346
@mahendermahi1346 11 ай бұрын
Jai alluri seetha Rama Raju ❤🇮🇳💕🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@senkusenkubabu6558
@senkusenkubabu6558 Жыл бұрын
Naku Subhash Chandra Bose, alluri sitarama Raju ante chala istam ❤
@skkhasimbhai5343
@skkhasimbhai5343 Жыл бұрын
Pakka continue chey Anna tarvatha evaru .... Swatantram kosam ..
@kingabhi4208
@kingabhi4208 Жыл бұрын
Rgv (God of intelligence) gurinchi video chey
@thotasubbarao1765
@thotasubbarao1765 3 ай бұрын
Alluri seetharamaraju is awonderful warrier, patriat,daring dashing hero and we shouldlearn hi qualities and becomegood human.
@baburaoyaramala9314
@baburaoyaramala9314 10 ай бұрын
దేశం కోసం పోరాడి అమరుడైన మన్యం వీరుడు అల్లూరి కి పాదాభివందనం
@nageshramarama8845
@nageshramarama8845 Жыл бұрын
Jai india 🇮🇳
@abhinavandey2087
@abhinavandey2087 Жыл бұрын
Alluri Seetha Rama Raju....🔥
@BharathThakur-el4gt
@BharathThakur-el4gt Жыл бұрын
Anna nenu mi. Subscriber... Ainandhuku okka video cheyandi anna maharana prathapdhi.. Please🙏🙏🙏
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
❤️
@sriramsriram8933
@sriramsriram8933 Жыл бұрын
Thanks bro alluri naku devuditho samanam
@vsvillageedit445
@vsvillageedit445 Жыл бұрын
Super ❤❤❤
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
Tnq u VSVE❤️
@sudheern8626
@sudheern8626 Жыл бұрын
Pls do bhaghasing biography......
@luckyaadhf6143
@luckyaadhf6143 Жыл бұрын
Subhash Chandra Bose & Bhagat Singh Gaari Biography Cheyyandi bro
@nagireddychandragiri8554
@nagireddychandragiri8554 Жыл бұрын
Great information bro
@skkhasimbhai5343
@skkhasimbhai5343 Жыл бұрын
Continue chey Anna Ellane alluri sitaramaraju tarvatha evaru vacharu .... Ellla poradaru ... Anderu ki ardam avthundi and & use kuda avthundi Anna
@sreeharshach1251
@sreeharshach1251 Жыл бұрын
Harsha Sai Meada Video Chayyandi
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
ఓక గాంధీ గురించి తప్ప మన మిగతా మన స్వాతంత్ర్య సమరయోధులు గురించి విడియోస్ చెయ్యి అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉💐💐💐💐💞🌹🌹🌹🌹🌹🌹
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db Жыл бұрын
గాంధీ గురించి ఎందుకొద్దు
@travelingeducationmotivati7317
@travelingeducationmotivati7317 Жыл бұрын
Jai ho allurisita ramaraju naku natchina swatantra yodullo allu sitarama raju garu 1st lo vuntaru
@babjiragala9520
@babjiragala9520 Жыл бұрын
Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prabhudasuv8806
@prabhudasuv8806 Жыл бұрын
హాయ్ సార్ ముందుగా స్వాతంత్ర దినోత్సవ 🌹🌹🌹శుభాకాంక్షలు 🌹🌹🌹వీడియో బాగుంది 👌👌👍👍❤️❤️
@abhinavandey2087
@abhinavandey2087 Жыл бұрын
Komuram Bheem garu gurinchi Kuda Oka Video cheyyamdi Anna please 🙏
@chinnachinta3304
@chinnachinta3304 Жыл бұрын
Hii brother ❤ Balayogi gari gurinchiii cheyyandii please 🙏
@LeelaPrasad_03
@LeelaPrasad_03 Жыл бұрын
❤❤❤❤
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 Жыл бұрын
Good information anna
@scs515
@scs515 Жыл бұрын
Advance happy independence day 🇮🇳🕊️🕊️🕊️
@HE_SCARES.ME-MORE
@HE_SCARES.ME-MORE Жыл бұрын
Ramcharan❤
@user-po205
@user-po205 5 ай бұрын
Krishna
@mycomments1815
@mycomments1815 Жыл бұрын
mari RRR lo police laaga enduku choopicharu andi? Last ki alluri laaga choopiste chaala?
@hariicon456
@hariicon456 Жыл бұрын
Bro RRR is Director's vision ! The movie is fictional not real ! Director made the it what if the main character are like this....
@cheruvupallyravindher1979
@cheruvupallyravindher1979 Жыл бұрын
We want about వీరాపాండ్య కట్ట బ్రాహ్మణ 🎉...
@Netisithralu90s
@Netisithralu90s Жыл бұрын
Bro tell about nathuram ghadse
@kotinalli2089
@kotinalli2089 Жыл бұрын
Super
@kintaliraghavendra
@kintaliraghavendra Жыл бұрын
Bro can you please give biography about vangaveeti ranga
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 Жыл бұрын
Viplawa virudu😂❤🎉
@sadhasiva648
@sadhasiva648 Жыл бұрын
I like u great seetha Rama raju
@pothinaganesh2435
@pothinaganesh2435 Жыл бұрын
❤❤
@manufarmerlover
@manufarmerlover Жыл бұрын
Hii annayyaa how are you love from Kurnool 💙
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
Hi Manu Garu❤️ I’m awesome; miru
@manufarmerlover
@manufarmerlover Жыл бұрын
@@teluguknowledge42 good annayyaa ☺️
@saisriveera8925
@saisriveera8925 Жыл бұрын
Jai sitaramaraj Jay Jay Bharat
@abhinavandey2087
@abhinavandey2087 Жыл бұрын
Nice Video Anna 😍
@rra2169
@rra2169 Жыл бұрын
Anna ma village police station name cheppaledu anna y.ramavaram (mandalam) ramavaram village andanna ata chesavu
@Vamshisiri98
@Vamshisiri98 Жыл бұрын
Brother alane Bhagat Singh gurinchi kuda oka video chey ..... He's my favourite and inspiration.....Jai Bhagat.....Jai Bharat.....Jai Hind 🇮🇳
@le20advilalakkidapu96
@le20advilalakkidapu96 Жыл бұрын
@davidvlogs2882
@davidvlogs2882 Жыл бұрын
Good video anna ❤❤❤
@jaladurgamrajashaker5568
@jaladurgamrajashaker5568 Жыл бұрын
ANNA TIRUMALA CHERUTPULI VIDEO CHEYARA అన్న్
@narayanathandava9671
@narayanathandava9671 Жыл бұрын
Medicine 💊, injection ela body lo particular pain meeda ela work avuthundo video chey anna😊
@akasapuveeraju1419
@akasapuveeraju1419 8 ай бұрын
Meeru cheppinadi nijamena 100
@ajaysurada5095
@ajaysurada5095 Жыл бұрын
Actor nirmalamma gurinchi video chey anna I hope u reply me
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
Request noted Ajay Garu❤️
@ajaysurada5095
@ajaysurada5095 Жыл бұрын
@@teluguknowledge42 thank you anna waiting
@jaladurgamrajashaker5568
@jaladurgamrajashaker5568 Жыл бұрын
అన్న్ tirumal cheruthpuli alipere video cheyara అన్న్
@subbaraorao3859
@subbaraorao3859 10 ай бұрын
A good vedio It would be better if more elaborative.
@csschannel8780
@csschannel8780 Жыл бұрын
Brother ila prathi indian freedom fighters videos cheyandi andriki teliyali Brother main ga ipudu 20' s kids ki teliyali
@themovieman5761
@themovieman5761 9 ай бұрын
Really alluri setha rama is awesome my favourite freedom fighter is alluri setha rama r
@themovieman5761
@themovieman5761 9 ай бұрын
Ok
@Raju48200
@Raju48200 Жыл бұрын
💯💥
@prabhakarprabha9298
@prabhakarprabha9298 Жыл бұрын
🙏🙏🙏
@hareshbarla1624
@hareshbarla1624 Жыл бұрын
❤🔥🔥🔥🔥
@srigoudgvv16
@srigoudgvv16 11 ай бұрын
Bro andhrula first freedom fighter muthukuri goudappa gurinchi cheyandi
@nanijapes2993
@nanijapes2993 Жыл бұрын
Mana freedom kosam pranalni tyagam chesina ento mandi veerulaku johaarlu 🇮🇳🇮🇳🇮🇳
@harishbaindla8771
@harishbaindla8771 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🛐
@svjgamingTG
@svjgamingTG Жыл бұрын
దయచేసి సినిమా పోస్టర్లను వాడకండి స్వాతంత్ర వీరులను కించపర్చకంది😢
@rakeshkumarchippe5433
@rakeshkumarchippe5433 4 ай бұрын
Krishna photos vadochu brother
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 28 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,9 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 11 МЛН
Alluri Seetharama Raju Telugu Movie || Vastadu Naaraju Video Song || Krishna, Vijaya Nirmala
4:02
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 28 МЛН