ఈ తరం ప్రవక్త, అపొ. రంజిత్ ఓఫీర్ గారి 64వ జన్మదినం సంధర్భముగా రిలీజ్ చేసిన పాట! తేది. 5-4-2023 రచన, స్వరకల్పన, గానం : అపొ. AS రంజిత్ ఓఫీర్ గారు *యాత్రికుడి పదధ్వనులు నూతన గీతం* పాట - 81 పల్లవి: ఆశ్చర్యకరుడా! అతి బలవంతుడా! నాకు చాలిన దేవుడా! అ.ప: రాజులందరినేలు మహరాజువు! శక్తులన్నిటిపైన సామ్రాట్టువు! ||2|| || ఆశ్చర్యకరుడా! || 1. శత్రువు చేతిలో అస్త్రములన్నిటిన్ భస్మము చేసిన బలశూరుడా! నా వైరులను నిరాయుధులనుగా ఊరేగించిన - రణధీరుడా! ||2|| || రాజులందరినేలు || 2. చోరుల చేతిలో - చిక్కిన నను ప్రియమార పిలిచితివి దీనావనా! కోల్పోయిన నా - సర్వము మరల నాకొసగిన చిర - మహిమాధనా! ||2|| || రాజులందరినేలు || 3. మంత్రపు శక్తుల బంధములన్నిటిన్ త్రెంచిన విశ్వపు వీరాసనా! పగతుఱ మాన్పగ - పసివారల స్తుతి బ్రహ్మాస్త్రముచేసిన దైవమా! ||2|| || రాజులందరినేలు || Ophir Song :- kzbin.info/aero/PLU79vgVw3ZVLHKgnucDxLcu_sFg-DZsZ8 Yadartha Vaadhi Tv 9000083219
@paulministriesnadikudi1757 Жыл бұрын
దినావనా అనగా అర్థం???
@paulministriesnadikudi1757 Жыл бұрын
వీరాసనా అనగా అర్థం???
@Rocking-Rachana Жыл бұрын
🎉
@peddimsettiraju928 Жыл бұрын
@@paulministriesnadikudi1757 ³
@Sarah-tf9mf Жыл бұрын
❤
@dhinnadass525017 күн бұрын
Wow, what an amazing and powerful song it is🎉
@swarajagongati2719 Жыл бұрын
పల్లవి : ఆశ్చర్యకరుడా ! అతి బలవంతుడా ! నాకు చాలిన దేవుడా ! అ.ప : రాజులందరినేలు మహరాజువు ! శక్తులన్నిటిపైన సామ్రాట్టువు ! || ఆశ్చర్యకరుడా|| 1 . శత్రువు చేతిలో అస్త్రములన్నిటిన్ భస్మము చేసిన బలశూరుడా ! ॥2 ॥ నా వైరులను నిరాయుధులనుగా ఊరేగించిన రణధీరుడా ! ॥2 ॥ ॥రాజులందరినేలు || 2 .చోరుల చేతిలో - చిక్కిన నను ప్రియమార పిలిచితివి దీనావనా ! ॥2 ॥ కోల్పోయిన నా సర్వము మరల - నాకొసగిన చిర మహిమాధనా ! ॥2 ॥ ॥రాజులందరినేలు || 3 . మంత్రపు శక్తుల బంధములన్నిటిన్ తెంచిన విశ్వపు వీరాసనా ! ॥2 ॥ పగతుఱ మాన్పగ పసివారల స్తుతి బ్రహ్మాస్త్రముచేసిన దైవమా ! ॥2 ॥ ॥రాజులందరినేలు ||
@ShravantaMyaakaАй бұрын
👌👌🙏🙏🙏
@sharvikkk3060 Жыл бұрын
Praise the Lord daddy❤❤❤❤❤
@ruthvidyavathi80488 ай бұрын
Hallelujah Amen Amen Amen
@srilakshmi51692 ай бұрын
Wonderful song ayyagaru 🙏🙏🙏🙏🙏🙏
@Anusree6782 ай бұрын
Praise the lord daddy Anusha Srinu nayak 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@paulministriesnadikudi1757 Жыл бұрын
రాజులందరిని ఏలు మహారాజు శక్తులన్నిటినీ పైన సామ్రాట్ వు yes Yes yes yes yes yes yes అయ్యగారు వందనాలు 👏👏👏👏👏👏👏
@prasadgamparai7004 Жыл бұрын
అన్నగారు మీకు జహార్లు ఈతరం పౌలు మీరే మీకు రెండు రాష్ట్రాలు లో సాటి లేరు
@SwamySwamy-yp4li Жыл бұрын
మాటలతో చెప్పలేం 🙏🙏🙏🙏🙏పాట చాలా బాగుంది అయ్యగారు 🙏🙏🙏❤️❤️❤️
@jagadeshmylipilli360 Жыл бұрын
అయ్యగారు వందనాలు. పాట చాలా బాగుంది బాగపాడారు. దేవునికే మహిమ
@BeulahGara Жыл бұрын
👌🏽👌🏽👌🏽👌🏽💐💐💐💐
@georgegwc5 ай бұрын
అద్భుతమైన గానం గాత్రం సంగీతం, సాహిత్యంలో మీకు తిరుగులేదు సార్, గాడ్ బ్లెస్స్ యూ విత్ గుడ్ హెల్త్ nd లాంగ్ లివ్ 👍
@yesukreesthukrupanidiminis4013 Жыл бұрын
ఆశ్చర్యకరుడా అతి పరిశుద్ధుడా రాజులందరినీ లు మహారాజు శత్రువుల అందరిపై సామ్రాట్ అద్భుతమైన పాట రాసి పాడిన ఓ ఫీరి అయ్య గారికి వందనాలు దేవునికి మహిమ కలుగునుగాక ఆమె న్ 👏✝️🕊️🙌👍
@sathibabuvaradhi58 Жыл бұрын
🙏🙏🙏🙏
@sathibabuvaradhi58 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pryosaf4223 Жыл бұрын
అద్భుతమైన పాట అయ్య గారికి వందనాలు
@pryosaf4223 Жыл бұрын
శత్రువులన్నీటి పైన సామ్రాట్🙏
@sathibabuvaradhi58 Жыл бұрын
🙏🙏🙏🙏
@udaybejavada2088 Жыл бұрын
❤❤మహరాజు...సమ్రాట్...నాకు చాలిన దేవుడు..
@laxmiindia2 ай бұрын
Praise the lord daddy garu ❤excellent song daddy God bless you daddy garu ❤
@Anandam1985 Жыл бұрын
Athyathbutha Abhishiktha geetham. Praise the lord Ayyagaru.
@sreeniwaasnaik8818 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏 daddy Anusha srinivas Naik 🙌🙌🙌🙌👌👌👌👌👌👌💐💐👏👏👏👏
@polamarasettinagaratnam5911 Жыл бұрын
Wonderful exhalant song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️✝️✝️🌹🌹🌹🌹🌹🌹
@udaybejavada2088 Жыл бұрын
మంచి పాట రాయించిన పరిశుద్ద ఆత్మ దేవునికి మహిమ...
@Press-d3j Жыл бұрын
Thank you Ayagaru, Super Song, Pata Neraverali
@ungutooriramesh3893 Жыл бұрын
దేవునికి స్తోత్రం కలుగును గాక
@jyothiaalla44645 ай бұрын
Entha adbutha padajalam devunike mahima 🎉🎉🎉
@apostleteaminternational2017 Жыл бұрын
అద్భుతమైన పాట పాడిన దైవసేవకులకు వందనములు
@sourinathankrishnan247 Жыл бұрын
ITUVANTI PAATALU AYYAGAARIKE SAADHYAM
@kattekolajyothi2770 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@dhereakbekkamm5904 Жыл бұрын
Worderful and holy spirit filled powerful song 🙌🙌🙌🙌 All Satan works have failed hallelujah amen
@santoshieeti6 ай бұрын
Chala adbuthamuga undi dady e pata
@roddaanand96456 ай бұрын
Pastor Garu meeru Chala baga padaru inka ituvantivi padalani korukuntu praise the Lord ❤❤
@sumalathaseepelly6815 Жыл бұрын
Dhevunike mahima ganatha kalugunu gaka 🙏💐💐
@navyamyakala3241 Жыл бұрын
Wonder full song❤❤❤
@polamarasettinagaratnam5911 Жыл бұрын
Prise the lord ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️✝️✝️✝️❤️❤️❤️❤️❤️😍😍😍
@gangadharsse8083 Жыл бұрын
Praise the lord paster garu Super song now' day's working with through Jesus Christ of ananting song because you are anointed man of God ok super Wandraful power full song good lirics lifted faith full song paster garu jesus christ with you praise the lord 🙏
@bhogisettileela3679 Жыл бұрын
Thank u lord praise the lord nannagaru
@benjimenofficial Жыл бұрын
Hallelujah to JESUS anointed, Powerful Song 🙌🙏🙌
@gracelvoice2184 Жыл бұрын
Super super singinging ayyagaru
@Narasayya1234-ij5kr Жыл бұрын
Praise the lord Daddy
@anilkumarbezawada9521 Жыл бұрын
Super song అయ్యగారు చాలా మంచి అర్థం ఉన్న పాట ఎవరు
@angelstella3894 Жыл бұрын
Tanq Jesus for wonderful song...tanq ayyagaru
@padmaraoagape3009 Жыл бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏
@devanandamagapayomigudem9984 Жыл бұрын
అద్భుత అభిషిక్త గీతం అయ్యగారి అద్భుత గానము..
@kondamudideepak2529 Жыл бұрын
Excellent song nanna garu
@bharathiagape4644 Жыл бұрын
wonderful song nanna 👌👌🙏🙏🙇🙇🙇🙇 Glory to God
@ranijoyJoy-l8i3 ай бұрын
praise the Lord
@bhagyarajboddu6590 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@madhupatels2583 Жыл бұрын
Anna.. ni ganamu prema Amrutham.. vollu pulakaristhundi pata vintunte.. very thank to Jesus for given to us Ophir (legend)garu
@veereshprem6266 Жыл бұрын
Glory to Jesus
@holypassionministriesindia2597 Жыл бұрын
Song Super Ayyagaru
@RED2310ful Жыл бұрын
❤❤ truly annointed song✝️
@mr.manwhole665610 ай бұрын
🌹🌹🌹💐💐💐🙏🙏🙏
@Dreamequaltolife5 ай бұрын
❤👏👏👏
@dsrswamy363 Жыл бұрын
Many times I heard yet it is so sweet to hear again .. Thank you so much Ranjith anna for such awesome song.👍👏👏👏
@manipaulmanipaul9006 Жыл бұрын
దేవునికే మహిమ 🙏 Praise the lord ayyagaaru
@peddimsettiraju928 Жыл бұрын
8:36 8:36
@Abhishek_Bonnke2 ай бұрын
😮
@TRB578 Жыл бұрын
Praise the lord..sangeetham tagga geetam super ..ilanti geetalu marenno rasi padalani prabhuvu ku mahima ravalani korukonttunna ...🙏 God bless you
@katiramarao221 Жыл бұрын
super song ayyagaru....🥰
@bollaramanuradha3245 Жыл бұрын
Praise the Lord ayyagaru 🙏🙏👏👏👌👌
@gracereformedinternational7459 Жыл бұрын
AMAZING SONG ANNA
@SwamySwamy-yp4li Жыл бұрын
Praise the loard Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤
@Solomon.Y_Music Жыл бұрын
Super song
@umamaheshbabu-tj1lp Жыл бұрын
Super power full song 🔥🔥🔥
@NarasimhaMurthyKomarthi7 ай бұрын
🎉🎉🎉🎉
@lifechangingmessages9551 Жыл бұрын
Hallelujah 🙌🙌
@Hema_Amruth1307 Жыл бұрын
Excellent song I have goosebumps!!!!
@vijayalaxmanasturi3704 Жыл бұрын
Wonderful song Orphir sir Glory to MAHARAJUKI SAMRATTUKI ♧♧♧♧♧ AMEN!!!
@jesuschristagapeministries3010 Жыл бұрын
Very power full song
@naveenv8484 Жыл бұрын
👌👌👌 Song
@rameshthondapu860 Жыл бұрын
Exlent song ..praise the lord
@vijayasatya5362 Жыл бұрын
🙏🙏🙏🙏👏👏👏🙏🙏
@srinivasbonthu849 Жыл бұрын
👋❤🎂💐
@bjcbelieversinjesuschrist9122 Жыл бұрын
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@ganeshpathri1645 Жыл бұрын
❤️❤️❤️🌹👍👌🙏
@sumalathaseepelly6815 Жыл бұрын
Praise the lord dady 🙏💖💖
@jesuschristagapeministries3010 Жыл бұрын
❤❤❤❤
@rajaratnamgajja6286 Жыл бұрын
సార్ పాట చాలా బాగుంది ఏ రాగములోవున్నదోతెలియజేయండిప్లీజ్
@kattajediidyaa7781 Жыл бұрын
Natabhairavi Ragam brother Asawari in Hindustani classical music
@mokaeswararao7362 Жыл бұрын
🙏🙏🙏
@dasarichiranjeevi9430 Жыл бұрын
please ophir gari songs lyrics with tracks petandi
@uyyalasrinu9547 Жыл бұрын
Vamdnalu .hanaha
@pasupuletiudavidu1821 Жыл бұрын
Hi
@Press-d3j Жыл бұрын
Images Add cheyalside, Movies Laga, Devuni Shaktini uhichalemu, Videos Dwara Ma viswasame pergide, Boui Pd sudrao Ayagaru Video Songs Bagutai,
@errollaanil6839 Жыл бұрын
1:15
@madalasimhachalam9602 Жыл бұрын
అన్నా నాకు చిన్న సందేహం,,, వెలగల వస్త్రము తోనైను బంగారు నగలతో నైనను ఉంగరాలు వంటివి అలంకరించుకుని ఉండడం వాక్యనుసారమా అన్న, ఇక్కడున్న కొంతమంది సేవకులకు అలానే ఉన్నారు,,
@bropauldaniel3397 Жыл бұрын
సింహాచలం గారు దేవుని వాక్యానికి కాంతి సంవత్సర దూరం లో ఉన్నావు నీకు అర్థం కాలేదు ఓపిక పట్టండి !
@madalasimhachalam9602 Жыл бұрын
@@bropauldaniel3397 sir అర్థం కాలేదు,,
@madalasimhachalam9602 Жыл бұрын
@@bropauldaniel3397 sir అర్థం కాలేదు,,
@SRK_B Жыл бұрын
ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి.... ఎలాంటి ఆభరణాలు ధరించాలి... అనే విషయములో కొందరు.... రాంగ్ రూట్లో sahavasulanu నడిపించడం వల్ల.... సేవకుడు అంటే కేవలము తెల్లని అంగి వేసుకుని వుండాలి అనే భ్రమ లోకి జనాలను నదిపించేసరు.... అసలు బట్టలకు... దేవిని భజనకు... ఆత్మ కి అలంకరణకు... కొన్ని నియమాలు పెట్టీ కొంత మంది సేవకులు వాళ్ళు అనుకున్న కొన్ని నియమాలను క్రైస్తవ నియమాలు గా చెప్పారు....నీవు... మనం ఎలాంటి బట్టలు వేసుకున్న ఎలాంటి ఆభరణాలు పెట్టుకున్న తప్పులేదు.... ఇండియా కి వెలుపల తెల్లని ఆంగి వేసుకుని బోధించే విధానం kanabadane కనబడదు... అలా అని వారి ప్రార్థన దేవునికి అంగీకారం ఖాధా.... నీవు ఏ స్థితి లో ఏ వేశ ధారణలో వున్నా... దేవునతో అత్మ సంభందాన్ని కలిగి వుంటే చాలు.... ఇక పొతే... పాట చక్కగా వుంది ఓపిర్ అన్న.... దేవునికే మహిమ ఘనత ప్రభావం 🎉. We always like your సాంగ్స్...
@sudheer_m7781 Жыл бұрын
@@SRK_B brahmastram enti brother song lo undi teliyatledu cheptara..brahmastamu ane word Bible lo unda assalu
@gjeevarathnamgjeevarathnam2800 Жыл бұрын
సార్ వందనాలు 🙏🙏 పాట చాలా బాగా పాడినారు కానీ బ్రహ్మాస్త్రం భాగలేదు...
@SSPJ-s4f Жыл бұрын
Adi nee sankuchithamaina manassu brother.
@sudheer_m7781 Жыл бұрын
@@SSPJ-s4f jeevaratnam bro adigina question correct e ga bro brahmastram ane word Bible lo unda adi cheppandi..brahmastram ane word bagaledu