ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
@santhoshbabu8672Ай бұрын
❤
@salmanraju9312Ай бұрын
❤
@MaheshThappeta-t6zАй бұрын
❤
@rajamadhura733915 күн бұрын
❤
@hemanthkumar57993 күн бұрын
Praise the lord Brother Mee Songs Chala Bagunnay
@bennycreations56973 күн бұрын
💐🤝బ్రదర్ మి పాట యొక్క చాల బాగునై దేవుడు ఇంకా దీవించును🤝 గాక
@VoiceofOdisha-wl3cm14 күн бұрын
Malayalam Translation to Telugu Language and very sweet voice too
@krupanandams30922 ай бұрын
బ్రదర్ మీ సాంగ్స్ చాలా బాగున్నాయి మీరు కాకినాడ కి రావడానికి అవుతుందా ఏదో ఒక రోజు ఫోన్ చేస్తాను బ్రదర్ మా చర్చిలో ఒక పాట పాడడానికి మిమ్మల్ని పిలవాలి అని అనుకుంటున్నాను బ్రదర్ 👋
@bro.sanjeevvadapalli4 ай бұрын
నాకు చాలా ఇష్టమైన పాట ఇది అన్న! అద్భుతంగా ఆలపించారు. 👏👏
@rajkumaryadagalla29 күн бұрын
Praise the Lord Almighty God 👑 మీ స్వరం దేవుడిచ్చిన వరం సూర్య బ్రదర్. I like your voice and the way you sing. మీ స్వరాన్ని, విశ్వాస్యతను కాపాడుకోండి brother. May GOD use you for expansion of his kingdom of LOVE.
@sowjanyaraosardana39824 ай бұрын
నీవే నా మంచి కాపరివి -4 ఓ ప్రభువా దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి -2 నిత్యజీవము నిచ్చిన దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥ నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని- ఎల్లప్పుడు చెయ్యివిడువక -2 అంతము వరకు కాపాడు దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥ ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ గడియలో -2 నన్ను నీవు మరువని దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥
@naniakhil56763 ай бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాను. పాట చాలా అద్భుతంగా పాడవ్ అన్న, నీ రాగం కూడా చాలా అద్భుతంగా ఉంది. చరణల్లో అయితే వాయిస్ చాలా బాగా తిసావ్ సూపర్ అన్న ❣️🎶🎧👏👏👏 Sound system వాళ్ళు కూడా చాలా బాగా operat చేశారు దేవుడు నాకు చక్కని స్వరాన్ని ఇచ్చారు అన్న ఇలాగే ఎప్పుడు దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సేవలో బాహుబలంగా వాడబడాలి అనీ మనస్సు పూర్తిగా కోరుకుంటున్న అన్న ✝️🛐
@Ravikumar14384 ай бұрын
My Only Request is Please ... Chinny Savarapu tho collab chesi oka song paadandi... Movie songs vinadam aapesi anyulu kuda Devunni Aaradisthu Mahima parustharu Andharu 😇😇❤️❤️
@srinubadugu644728 күн бұрын
Wonderful songs God bless you
@SatthiK-e8t4 ай бұрын
, ఆత్మలో లీనమై పాడారు,🙏🏾🙏🏾
@AKONDABABU-w6c4 ай бұрын
సాంగ్. చాలా, బాగా పాడినారు. బ్రో 🙏🤝💐🌳🕯️⛪🎷👌🎹🎵🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@png7025Ай бұрын
Amazing song with meaningful n comforting lyrics.All Glory to Him alone👏👏👏
@sahithipahaalia10063 күн бұрын
Meeru kavali ki vachinapudu cheppandi..ma oorilo mimmalni padinchali anukuntunna..migilina vallaki meeru inspiration ga undalani korukuntunna
@BEJJAMPrakash-ld3uk29 күн бұрын
Praise tha lord snna
@phaniphani14352 ай бұрын
Wonder full sir praise the Lord
@jjayasri7199Ай бұрын
Oo god ur my good shepherd..tq bro good voice spiritual ga padutharu god bless u inka manchi songs upload cheyandi
@Daragouriguravamma2 ай бұрын
Super song anna
@ValayanandaKumar4 ай бұрын
Wow keyboard brother super player ❤
@SunithaPottepenjaraАй бұрын
Really Gods grace brother ur voice is wonderful. Devuniki.mahima, ghanatha stuthulu 🙏🙏👏👏
@polepakasarangapani88222 ай бұрын
థాంక్యూ బ్రదర్ ఇలాంటి మిస్టేక్ లోను ఎప్పటికప్పుడు సరిచేస్తూ మరి తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది తప్పును తప్పుగా ఖండించడం లో తప్పులేదు దాన్ని తెలుసుకొని దేవునికి ఇష్టానుసారంగా పాడి దేవుని మండలాలు పొందు కోవాలి అని ఆశిద్దాం
@treasureofpeace803126 күн бұрын
Brother ur singing is like was SPB voice amazing brother..... May god bless u👏👏👏👏👏
@AbhiGollapalli-q9w3 ай бұрын
Every Sunday worship in my church brother Nellore Andhra Pradesh
@own-feeling4 ай бұрын
What a heart touching song my brother its so beautiful ❤️❤️❤️❤️❤️❤️ praise the lord
@prabhavathibairipogu3145Ай бұрын
Mee voice chala bagundhi brother ❤
@MNagaraj-k1bАй бұрын
కమలాకరన్న ఇటువంటివి సంగీతం అందించడంలో మీకు సాటి ఎవరు లేరు అన్న దేవుడు మీ హృదయ వంచలబు సప్లికృర్హం చేయును గాక అమ్మేన్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమెన్
@bravi-z5o2 ай бұрын
Praise the Lord. Brother Mahesh wonderful✨😍 Song. God bless you more & more...
@KuncheMariya-j5g4 ай бұрын
Praise god beautiful lyrics voice and wonderful singing brother 🙏🙏🙏
@gantachittibabu16912 ай бұрын
నీ భాష సంస్కృతి చక్కగా పాడారు
@dr.revathikumar3330Ай бұрын
Shalom brother....ee song vinakunda na roju avvadhu...edhoka timelo oksaari vintaanu..tq for such a beautiful redition to old song..I am a big fan for ur songs brother.may you have a succesful future ahead
@ujjvalaedunoori19224 ай бұрын
Praise the lord brother.. meaning full song..all glory to God 🙏🙌
@srinuuba27853 ай бұрын
Good song nice voice and good composing team
@craftytech6334Ай бұрын
Very nice voice
@prashanthidasari55784 ай бұрын
Nevena monchi kaparive super song sp Anna God bless you Anna ♥️ ❤ all the members praise the Lord asher Anna ni devudu devimchunu gaka amen surya prakash anna ni devudu devichunu gaka amen 🙏
@mivt31203 ай бұрын
what a melodious and great meaningful song brother. May God bless the entire team
@nadaganayasodha87034 ай бұрын
Praise the lord brother garu Nice singing i like yours songs ❤️
@MARGANASAILAKSHMI4 ай бұрын
Tammuda. Aa devudu nennu devinchali❤
@Kavi1611-uv6tl4 ай бұрын
Praise the Lord.....❤
@ShivajiMadupuri2 ай бұрын
Praise the lord bro Excellent song bro What you add extension tunes are spiritual
@JoyJoel-m2w4 ай бұрын
Glory to God
@kirankondakonda20813 ай бұрын
Prsise the lord❤❤
@BotchaDhana4 ай бұрын
Praise the Lord Annayya Garu
@bademraju42804 ай бұрын
Excellent singing and song also
@Vasantha-om1eq4 ай бұрын
Glory to God 🙏🙏🙏
@srilathapasunoori84914 ай бұрын
God bless you betaa.......
@paripoorna16244 ай бұрын
Wonderful picture.Beautiful singing.👌👌👏👏👏👏👏💐💐
@Indian-rc7il4 ай бұрын
Amen 🙏 Superb Song🙌👌👌
@LilyPuspha3 ай бұрын
Praise the lord Anna God bless you Anna 🙌🙏
@sangeetharao83962 ай бұрын
Adbutam ga padaru ayya chala vandhanalu
@cxu-vyr-unvr-p3lАй бұрын
Pls upload new songs .. good lyrics .. Good Singing brother 👏👏👌👌🙏
@anthonynankaiahv17624 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@princyjeslyn54012 ай бұрын
Wow super 👌 ❤ may god bless u abundantly with shower of blessings and may god use u mightly in coming days.....🎉🙋♀️🙋♀️
@Punemoliva-pb3zl3 ай бұрын
God bless you sir..🙏🙏
@ArunDigal-o4p3 ай бұрын
Wow voice brother mind blowing wanderful ❤❤❤❤
@Sandeepofficial.g4 ай бұрын
Excellent song & NICE Singing Annaya
@rajuyenugupalli39974 ай бұрын
Sing is best vocals ❤
@mummidivarapujohnwesley56374 ай бұрын
May God bless you Surya Prakash Garu 💐💐💐
@hosannakumar96092 ай бұрын
తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.... తమ వాదముల యందు వ్యర్తులైరి....
@velagapallianilkumar92214 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏😍
@mahendarreddy9804 ай бұрын
Superb
@glory37914 ай бұрын
Praise jesus👏🏻
@GRACEANGELWESLEYАй бұрын
Good voice dr nd Your voice different to other so TC of you nd will singing maaa