Рет қаралды 443,110
తోటల్లో పండే పచ్చని జీడిపిక్కలను, తెల్లని జీడిపప్పుగా ఎలా మారుస్తారు? జీడిపిక్క మనం తినే జీడిపప్పుగా మారడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎలా ప్రాసెస్ చేస్తారో చూద్దాం..
#cashewnuts #cashew #andhrapradesh #CashewProcessing
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu