No video

Daily Walking: రోజూ ఎంతసేపు, ఎలా నడవాలి... నడక వల్ల కలిగే ఈ 10 ప్రయోజనాలు తెలుసా? | BBC Telugu

  Рет қаралды 1,157,004

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

నడక అనేది ఒక సహజ చర్య. ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఇది చేయవచ్చు. నడక అనేది ఒక ఏరోబిక్ చర్య. శరీరం దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగం అవుతాయి. నడక వల్ల నష్టం కంటే లాభాలే ఎక్కువ...
0:25 గుండె ఆరోగ్యం
0:45 ఎముకల ఆరోగ్యం
0:55 కండరాలు పటిష్టం
1:10 క్యాలరీలు తగ్గుతాయి
1:24 ఇన్సులిన్ నియంత్రణ
1:45 ఆయుష్షు పెరుగుతుంది
1:57 మానసిక ఒత్తిడి తగ్గుతుంది
2:14 విటమిన్ డి పెరుగుతుంది
2:28 రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
2:49 పేగుల ఆరోగ్యం
3:03 నడకకు ప్రత్యేక పరికరాలు అవసరమా?
3:25 ఎలా నడవాలి?
#Walking #Health #Excercise #Trecking
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 149
@ghostrideryt9957
@ghostrideryt9957 Жыл бұрын
నేను రోజు మూడు కిలోమీటర్లు పరిగెత్తుతాను ఏడు కిలోమీటర్లు నడుస్తాను అలా సరిగ్గా రెండు నెలల ఆపకుండా చేశాను చాలా ఫిట్ 😊తయారయ్యాను సిక్స్ ప్యాక్ మాక్సిమం వచ్చేసాయి
@aravindazariah292
@aravindazariah292 Жыл бұрын
Nuv ipudu gani pushups start cheste vachestai bro ipudi inka easy ga sixpack
@ravivirat1208
@ravivirat1208 Жыл бұрын
Naa వయసు 28 సంవత్సారాలు గత 8 ఏళ్లుగా వాకింగ్ మరియు రున్నింగ్ చేస్తున్నాను నన్ను నమ్మండి నేను చాలా ఫిట్ గా ఉన్నాను నా bmi ఎప్పుడు helathy weight లోనే ఉంటుంది నేను ఆగకుండా 3 km ఆయాసం రాకుండా పరిగెత్తగలను కాబట్టి వాకింగ్ చేయడి ఆరోగ్యం గా ఉండండి
@VattaKai-wp3qf
@VattaKai-wp3qf Жыл бұрын
Batting entha sepu chestunav brotheru…
@lukalapunandini3210
@lukalapunandini3210 4 ай бұрын
Tq
@user-fp5wq8qf6r
@user-fp5wq8qf6r 4 ай бұрын
😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@SURESHKUMAR-rl1um
@SURESHKUMAR-rl1um 4 ай бұрын
😂😂​@@VattaKai-wp3qf
@Coffin1993
@Coffin1993 4 ай бұрын
@@VattaKai-wp3qf😂
@wingg0
@wingg0 Жыл бұрын
"ప్రతిరోజూ నడక" శరీరానికి అద్భుతమయిన రోగ నిరోధక శక్తిని అందించే ఒక సంజీవిని.
@kvenkatagopalrao6482
@kvenkatagopalrao6482 Жыл бұрын
ఇప్పుడు నడవడం అనేది చాలా కష్టం పక్కన ఉన్న కూరగాయల మార్కెట్ కు వెళ్ళాలి అన్న బైక్ మీద వెళ్తున్నారు అనారోగ్యం తెచ్చే ఆహారం తినడం ఉదయం ఎక్కడ బడితే అక్కడ టిఫిన్ తినడం మద్యానం బోజనం చేయకుండా బిర్యానీ తినడం రాత్రి పూట పిజా లు తినడం ఇలా మనిషి తన ఆయుష్షు ని తగ్గించుకుంటున్నాడు
@palikapadma1216
@palikapadma1216 Жыл бұрын
Nenu kuda daily 1our nadusthanu ippati 10years nundi walking chesthunnanu I'm always fit❤
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Жыл бұрын
నేను సుమారుగా ఆ రెండు సంవత్సరాలు ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ చేసే వాడిని నా శరీరంలో పెద్దగా మార్పులేమీ కనబడలేదు తర్వాత యోగా కి వెళ్లాను కేవలం వారం రోజుల్లోనే మార్పు కనబడింది ఇప్పుడు స్లిమ్ గా ఉన్నాను వాకింగ్ కన్నా యోగా మంచిదే కాకపోతే గురువు ద్వారా చేయాలి
@buildthetrueth7132
@buildthetrueth7132 Жыл бұрын
😂😂 జోక్
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Жыл бұрын
@@buildthetrueth7132 జోక్ కాదు నీ వెళ్లే అనుసరించు తర్వాత తెలియజేస్తూ
@vijaygoli1110
@vijaygoli1110 Жыл бұрын
This is true Srinivas. నేను కూడా అది గమనించాను . చాల సంవత్సరాల నుంచి నడుస్తున్నాను కానీ వెయిట్ తగ్గడం లేదు. మీరు అన్నట్టుగా యోగ చేద్దాము అనుకుంటున్నాను.మీరు ఎంత వెయిట్ తగ్గారు ఎన్ని రోజులలో ? ఏమి చేసారు యోగ లో ?
@SATHYA-VLOGS
@SATHYA-VLOGS Жыл бұрын
Its true
@Viswanadhc
@Viswanadhc Жыл бұрын
​@@vijaygoli1110 walking is maintaining your health condition in good condition. Weight loss ki walking saripoadu... yoga, gym cheyandi... Food control lo undali😊
@user-yq2cf2ex9l
@user-yq2cf2ex9l Жыл бұрын
Iam 39 yrs old now daiy i will walk minimum halfanhour i will get pleasant mind after walking which gives healthy mindset and positive vibrations to me there is lot of benefits from daily Mrng walk.
@bganga-lm9cc
@bganga-lm9cc Жыл бұрын
Vggyg
@OneManArmy21
@OneManArmy21 Жыл бұрын
నేను చెప్పులు లేకుండా నడుస్తాను 😎. ఎందుకంటే నేను 87% వికలాంగుడిని🤕😇.
@sb48975
@sb48975 Жыл бұрын
Ademi goppa vishayam kaadu guru garu.cheppulu lekunda nadisthe arikaallalo mantalu pudathaay.meeru utti kaallatho kaakunda shoes vesukuni nadisthene manchidi. Cheppulu lekunda nadavadaanni meeru adedo mount Everest ekkinantha goppa vishayam la cheppukokandi andari mundu.daanni badaay cheskovadam, dabba kottukovadam ani antaaru.
@OneManArmy21
@OneManArmy21 Жыл бұрын
@@sb48975 అయితే మీరు youtube లో muscular dystrophy అని టైపు చేసి🤔నా గురించి ,మాలాంటి వారి గురించి తెలుసుకోవడం మంచిది. అప్పుడు వచ్చి కామెంట్ వ్రాయండి . ధన్యవాదాలు
@sb48975
@sb48975 Жыл бұрын
@@OneManArmy21 anthey leyndi..manchi vishayam chepthe evaruu vinaru sariga..thanks for your valuable suggestion 😏😏
@OneManArmy21
@OneManArmy21 Жыл бұрын
@@sb48975 నేనూ చెప్పులు ...., వేసుకుని నడిస్తే పడతాను 😅. నేను మీకు నాకు వున్న భయంకరమైన సమస్య గురించి చెప్పాను. నేను ఇప్పుడు ఎవరి సహయం లేకుండా ఒక్క అడుగు కదపలేను 😔.
@Krishna-92
@Krishna-92 Жыл бұрын
walking chestuna vaariki... oka jai 👍🏻 walking cheyali ani interest unnavaalaki....oka jai 👍🏻
@appalarajutulasi8363
@appalarajutulasi8363 Жыл бұрын
చాలా బాగుంది ఈ వీడియో.
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 5 ай бұрын
My Walking Daily morning 7 am to 8 am for 4km.This true.I am Diabetic Fine.age. as on today 66 Y 6 M 24 D.C.venkateswarlu.Nellore.dt.24.3.24.Tq Sir for Great Explanation for Wakers.❤❤❤
@MeFarmerSuresh
@MeFarmerSuresh Жыл бұрын
Nice information, nenu 2 months nundi daily 10000 steps manakunda nadusthunanu, weight aythe asalu thaggaledhu, ala ani weight gain kuda avaledhu, but walking manchidhi kabatti nadusthunanu😊
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 Жыл бұрын
Very nice information
@manikeprabhakar2682
@manikeprabhakar2682 5 ай бұрын
Good Health tips. TQ sir
@harinarayanakonda4087
@harinarayanakonda4087 Жыл бұрын
chala Baga chepparu
@Venkatvenkat-wz7ur
@Venkatvenkat-wz7ur Жыл бұрын
Jaishreekrishna 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@prasadm7486
@prasadm7486 11 ай бұрын
నాకు గురక సమస్య ఉండేది కానీ గత ఆరు నెలలుగా రోజు ఒక గంట నడవడం వల్ల నాకు పూర్తిగా గురక సమస్య తగ్గిపోయింది ,దానితో పాటు లావు తగ్గి బాడీ మంచి shape లోకి వచ్చింది
@freethinker6006
@freethinker6006 Жыл бұрын
Good information Thank you BBC.
@gouthammothe1820
@gouthammothe1820 Жыл бұрын
నేను ప్రతి రోజు పని లో భాగంగా 10 కిలోమీటర్ నడుస్తున్నాను
@ramprasadmashup8738
@ramprasadmashup8738 5 ай бұрын
నాకు మీలాంటి నడిస్తూ చేసే జాబ్ ఉంటే చెప్పండి సార్
@kinnerlasandeep8647
@kinnerlasandeep8647 Жыл бұрын
Walking after eating...is the best thing in the world 🙌
@srinivasaluc6295
@srinivasaluc6295 Жыл бұрын
👍👍👌
@pavanimurali1984
@pavanimurali1984 2 ай бұрын
Chala manchi information echaru madam thank you
@rajuesn943
@rajuesn943 4 ай бұрын
Good information about walking. Thanks.
@krishnaprasadboyina8952
@krishnaprasadboyina8952 Жыл бұрын
Good information thank you
@moviemazaajr6190
@moviemazaajr6190 Жыл бұрын
Nenu per day 6 to 8 km waking chesthanu
@supernova8709
@supernova8709 Жыл бұрын
They are building areas made for cars and motorists, there are no foot paths in most of the areas.
@prk707
@prk707 10 ай бұрын
Sir, you are really great in bringing awareness in public on health
@Drmalleshreddy
@Drmalleshreddy Жыл бұрын
Precious information
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 Жыл бұрын
Good & crystal clear explanation BBC 👍
@sambagantinagaraju2968
@sambagantinagaraju2968 Жыл бұрын
Very good msg
@shaikbabji4362
@shaikbabji4362 Жыл бұрын
Tqqq BBC ❤️❤️❤️
@PradeepKumar-tq4ev
@PradeepKumar-tq4ev Жыл бұрын
Super useful info 👍👍
@jamesphysio
@jamesphysio Жыл бұрын
Good information 👍
@pallavajhalasantosh3205
@pallavajhalasantosh3205 Жыл бұрын
Good topic
@srinivaskomshetpally3189
@srinivaskomshetpally3189 Жыл бұрын
Good BBC
@Apex259
@Apex259 Жыл бұрын
aaa కొన్ని నష్టాలు ఏమిటో కూడ చెప్పి ఉంటె బాగుండేది కదా 🤔
@rekulagangadhar1749
@rekulagangadhar1749 11 ай бұрын
Good healthy tips
@ravisambaturu717
@ravisambaturu717 11 ай бұрын
Good, thank u madam
@amalamastan9372
@amalamastan9372 Жыл бұрын
Tq so much good information
@pavankumar-sf9rd
@pavankumar-sf9rd 4 ай бұрын
Excellent and informative
@user-zu5bg2jv6z
@user-zu5bg2jv6z Жыл бұрын
Good,advise..🎉🎉🎉🎉🎉
@abhitheking0633
@abhitheking0633 Жыл бұрын
Na age 50 year's daily nenu 8 km walking 🚶‍♂️ chestanu helthiga unna fit ga unnanu
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi Жыл бұрын
Good information
@tuan_quotes
@tuan_quotes Жыл бұрын
informasi bagus, ternyata jalan kaki menyehatkan
@Suri_konda
@Suri_konda 6 ай бұрын
Good explanation
@dhanunjay0073
@dhanunjay0073 Жыл бұрын
1)Good for heart 2)strong bones 3)Strong muscles 4) Reduce calories 5)Insulin response good 6)Increases lifespan 7)Reduces stress 8)Increase vitamin D 9)Increases immunity 10)Increases digestion
@gangisettiprabhaker1665
@gangisettiprabhaker1665 Жыл бұрын
Reduces obesity also, dude
@ravikumar-fz9eu
@ravikumar-fz9eu Жыл бұрын
She did daily one hour walking only but my sister is no more she likes walking with music mu CHITTY TALLI, MY SISTEE IS NO MORE
@nehashaik9892
@nehashaik9892 Жыл бұрын
44t
@nehashaik9892
@nehashaik9892 Жыл бұрын
@@ravikumar-fz9eu ju
@ramakrihnaramakrishna3443
@ramakrihnaramakrishna3443 Жыл бұрын
Tttt
@rangareddypadamati3147
@rangareddypadamati3147 Жыл бұрын
Naa vayassu 41 daily 6 kilometer rannig chesthanu sunday rest nenu chala fitga unnannu
@bsrao425
@bsrao425 Жыл бұрын
Good
@rajeshananthula4249
@rajeshananthula4249 Жыл бұрын
Super
@chakri1four3
@chakri1four3 Жыл бұрын
Excellent video ❤
@naganandch4566
@naganandch4566 Жыл бұрын
Good information for daily walking
@mumtazkhan7256
@mumtazkhan7256 Жыл бұрын
Nice massage thanks
@devis2830
@devis2830 Жыл бұрын
Good information...tq so much
@vijayreddyputta8343
@vijayreddyputta8343 10 ай бұрын
Health is wealth...
@badraiahkalva5240
@badraiahkalva5240 Жыл бұрын
THANKS BBC
@sathishgoskula3585
@sathishgoskula3585 Жыл бұрын
Super👌
@chiranjeevigurram9977
@chiranjeevigurram9977 10 ай бұрын
👍
@raob121
@raob121 Жыл бұрын
I am walking since 20years
@chandrashekarchandrashekar7817
@chandrashekarchandrashekar7817 Жыл бұрын
Very good information and thanks madam and all the best and love from Bangalore.
@vaniatchula8372
@vaniatchula8372 Жыл бұрын
Good information thank you so much
@visalakshipasagada962
@visalakshipasagada962 11 ай бұрын
Mi bengaluru lo yenda ney raadu, 😂😂😂😂😂 26 days unna nachhindi kaani undalemu ayina undochhu 😊😊😊😊😊😊
@abdulnayeem9684
@abdulnayeem9684 Жыл бұрын
Super message
@krishnaiahsomanaboina
@krishnaiahsomanaboina 9 ай бұрын
@mutavilas881
@mutavilas881 10 ай бұрын
Walking is the best medicine
@venugopal-cn6eb
@venugopal-cn6eb 4 ай бұрын
BBC ❤
@manthenaramakrishnaraju4845
@manthenaramakrishnaraju4845 Жыл бұрын
❤❤❤
@user-gy6mq8bg6y
@user-gy6mq8bg6y 5 ай бұрын
After delivery naku stomach baga vachindhi dayachesi diniki solution chepandhi
@sairamnunna1660
@sairamnunna1660 Жыл бұрын
CHAALAA VUPAYOGAKARAM.KRUTAJNTALU.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA,BHARAT)
@hdtelughusongssubbu9070
@hdtelughusongssubbu9070 Жыл бұрын
Good news about this vedio
@nagaraju2111
@nagaraju2111 Жыл бұрын
Good evening madam, నేను చాలా బలహీనంగా ఉన్నాను. అంటే body లో నరాల బలహీనత, పొటాషియం తక్కువ గా గత 2 ,3 నెలల క్రితం ఉంది.ఇప్పటికీ కొంచెం weekness ఉంది. ఒకసారి నడుస్తే బాగా అలసి పోయాను. మరొక సమస్య stomach పెరిగింది.తగ్గాలంటే ఏమి చేయాలో చెప్పండి
@user-xr7ji1up7g
@user-xr7ji1up7g 6 ай бұрын
Kutumba niyatrana avasaram
@venkateshwararaomondi7430
@venkateshwararaomondi7430 Жыл бұрын
Yedhi poorthigaa chepparaa?
@chaitanyakavita6817
@chaitanyakavita6817 Жыл бұрын
good
@user-bk4bi1vm7o
@user-bk4bi1vm7o 6 ай бұрын
Is it reversed walking is more than daily walking in less time & distance
@dayasrinivas1526
@dayasrinivas1526 2 ай бұрын
🙏
@sudhab5300
@sudhab5300 Жыл бұрын
Nice tips
@freefirebalu7280
@freefirebalu7280 Жыл бұрын
Nice video
@jnrrocks5402
@jnrrocks5402 Жыл бұрын
Nice😊
@RameshKummarivmd
@RameshKummarivmd Жыл бұрын
Nice
@twosouls001
@twosouls001 Жыл бұрын
Keep it up bbc.🎉
@g.kanakaraju9992
@g.kanakaraju9992 Жыл бұрын
🌹🙏👍Exlent information bro 💗🍎💐
@nagavanthravinder8710
@nagavanthravinder8710 Жыл бұрын
Thankyou,menu,7,yearsnunchiroju,8,avarsnaduthunevunnanu
@ivrao5191
@ivrao5191 11 ай бұрын
👍👍👍
@kalamalle3227
@kalamalle3227 5 ай бұрын
Ladies ki Legs pains kuda vastai
@paydipalashankar3072
@paydipalashankar3072 Жыл бұрын
Hi😊
@Allas57
@Allas57 Жыл бұрын
Gents ye time lo nadavali
@splSrinivasspl
@splSrinivasspl Жыл бұрын
🌅సూర్యోదయం 🌇 సూర్యాస్తమం సమయంలో నడక మరి చెప్పులు, షూస్ లేకుండా బుద్ధుడి వోలె నడవాలి.. 🧘‍♀️🧘‍♀️ధ్యానం చేయండి ఆరోగ్యం ఆయూస్... పొందన్డి 🥗శాకాహారం తినండి 👨‍⚕️💉💊🏥 ఈ తెల్ల కెమికల్ బుతాల నుండి మిమ్మల్ని మీరు కాపాడు కోండి 🙏🏼🙏🏼🙏🏼
@laxminarayanan7913
@laxminarayanan7913 Жыл бұрын
Oho super
@pavannaikbhookya6332
@pavannaikbhookya6332 10 ай бұрын
Nenu daily morning levagane 1 kms nadustanu polam daggara
@VenkataGopalraoKudama
@VenkataGopalraoKudama Ай бұрын
ఇప్పుడు ఉన్న కాలంలో రాత్రి మందు తాగామా ముబైల్ చూసామా పడుకున్నామా ఉదయం ఎనిమిది గంటలకు లెగిచామా రోడ్డు మీద చెత్త తిన్నామా ఇది బతుకు
@prakashrao3708
@prakashrao3708 9 ай бұрын
సైకిల్ తొక్కడం మంచిదా? నడక మంచిదా?
@jayaprakashrao9529
@jayaprakashrao9529 Жыл бұрын
Ok t u
@VenkataRamana-yw1pz
@VenkataRamana-yw1pz Жыл бұрын
Menu Roju 6km Nadusthanu
@DhanaLakshmi-pl9qr
@DhanaLakshmi-pl9qr Жыл бұрын
నడవటం వల్ల gastric problem kuda undadhu
@dayamanigudishe7830
@dayamanigudishe7830 Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏
@user-kv6fs4wn8q
@user-kv6fs4wn8q 10 ай бұрын
నడవడం వల్ల పొట్ట తగుతుందా😊
@user-tns1986
@user-tns1986 Жыл бұрын
British channel no support cheyakandi
@manapaduramakrishna7118
@manapaduramakrishna7118 Жыл бұрын
మోకాలు అరుతాయి అంటారు కదా
@ravikumar-fz9eu
@ravikumar-fz9eu Жыл бұрын
NAA Chelle lu prathiroju 1 hr with music tho nadichedhi RENDO TIME heart attack vachindhi one yr undhi total three stunts bio medical stunts veinchennu first dhi 12/5/12, taruwatha rendu stunts 29/1/21 veeinchennu, on 01/4/22 before day of UGADI he died in FRONT OF ME IN MY HANDS DUE TO HEART ATTACK AND FITTS, One hr nadichi em prayojanam mitramaaa
@VattaKai-wp3qf
@VattaKai-wp3qf Жыл бұрын
Over exercise is also risky bro
@user-xr7ji1up7g
@user-xr7ji1up7g 6 ай бұрын
Kutumba valla Kumari aunty Kutumba niyatrana patichandi
@apparaobotta5023
@apparaobotta5023 Жыл бұрын
Nadaka ante shusse vesukoni styall. Ga nadavatam khadhu cheppulu lekunda bodieeki oxizen andhela cheyyadam meeku evadu cheppadu vanti ninda kappukoni cheyya dham kadhu adavallu iethe samanam antha anni clearga kani pinchla kadhu
@Mahesh-47
@Mahesh-47 Жыл бұрын
Roju nadustunam kada 😂
@laxmirelaxingmusic1839
@laxmirelaxingmusic1839 Жыл бұрын
🩵🩵🩵
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 4 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 92 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 85 МЛН
Walking - How many steps for Good health ? Telugu | Dr Ramprasad Kancherla
10:39
Dr Ramprasad Kancherla
Рет қаралды 312 М.