డాన్స్ వృత్తి లో ఇంత ఎత్తుకు ఎదిగి ఒక స్త్రీ వల్ల పతనం కావడం చాలా బాధ కారం అందుకే పెద్దలు అంటారు " పరస్త్రి ప్తానంతకః " అన్నారు ఋషులు
@gunduruhimabindu1754Ай бұрын
🙏 current ga chepparu
@surendraprasad299Ай бұрын
ఎస్ 🙏🙏🙏
@Nature8lmАй бұрын
ఈ కలి కాలంలో అలా ఏమీ లేదు రెండు వైపులా నష్ట పోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఇద్దరు చాలా జాగ్రత్తగా,తెలివిగా ఉండాలి ఈ రోజుల్లో
@anjalianju6911Ай бұрын
@@gunduruhimabindu1754Current aa?🤔
@gollapallibhagyalaxmi6876Ай бұрын
Super ga chepparu andariki thelisthe baguntundi
@Nature8lmАй бұрын
అసలు సినిమాలు,వెబ్ సిరీస్లు, డాన్స్ షోల్లో మైనర్ పిల్లలని వాళ్ల వయస్సుకు మించిన hug లు, కిస్ లు,చండలమైన సీన్లు,డైలాగులు, నృత్యలు,హావభావాలు, ఇంటిమేట్,నగ్న సీన్లు దగ్గర ఉండి మరీ చెప్పిస్తున్నారు వాళ్ల యొక్క తల్లిదండ్రులు ,డైరెక్టర్ లు కొంచమైనా సిగ్గు,శరం,బుద్ధి, జ్ఞానం, మానం,మంచి, మర్యాద,ఒక పద్ధతి,విలువలు లేకుండా కేవలం ఇద్దరు కూడ డబ్బు,పేరు కోసం ఇంతగా దిగజారిపోయి మరీ బ్లూ ఫిల్మ్స్ తీసే వారికి కూడా పిల్లల చేత ఈవిధంగా చెప్పించకుడదు అనే ఒక నీతి ,ధర్మం ఉంటుంది మరీ వీళ్లు ఏంటి అనేది వాళ్ల యొక్క విజ్ఞాతకే వదిలేదాం కానీ ఇది నిజంగానే చాలా బాధాకరమైన, దరిద్రమైన విషయం ఏంటో ఈ కలి కాలంలో ఈ ఘోరమైన ఘోరాలు
@kishorek4339Ай бұрын
Good analysis
@Nature8lmАй бұрын
మైనర్ గా ఉన్నప్పుడు ఇద్దరి ఇష్టం ప్రకారం అయినా కలవకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద కేసు అయ్యేది కాదు ఇంత వ్యతిరేకత కూడా వచ్చి ఉండేది కాదు కచ్చితంగా అందులో నో డౌట్ 👍
@Nature8lmАй бұрын
ఇతని అలవాటులో పొరపాటు ఇగోల,కోపాలు వల్ల ఇంత దూరం తెచ్చుకున్నాడు ఆమె తెలివిగా అప్పుడు మైనర్ అనే ఆయుధం ఉపయోగించింది అప్పుడు సుఖం సరదా ఇప్పుడు తీరిపోలేదు
@chalakalamallesh6488Ай бұрын
Nice
@Nature8lmАй бұрын
అందుకే ఓయే రూమ్స్ లో ఇలాంటి విషయాల్లో గొడవలు జరిగి ప్రాణాలు కోల్పోయిన అమ్మాయిలు కూడా చాలా మందే ఉన్నారు దేశ వ్యాప్తంగా కాబట్టి రెండు వైపులా ఇద్దరు చాలా జాగ్రత్తగానే ఉండాలి లేకపోతే ఇద్దరికి ప్రమాదమే
@sanvyfashions2292Ай бұрын
ఏది ఏమైనా అతను ఆమె కన్నా చాలా పెద్దవాడు అతను ఒక గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఆ అమ్మాయి తప్పు చేస్తే తాను సర్ది చెప్పాలి. అంతేకానీ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఆమె వయసు 13 14 సంవత్సరాలు అంటే ఆమెకి ఏమీ తెలియదు తాను ఒక చిన్న పిల్ల. ఆయనకు పెళ్లయి పెళ్ళాం ఉంది పిల్లలు ఉన్నారు అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఆ అమ్మాయి తెలియక తప్పు చేస్తే గురువు స్థానంలో ఉన్న తను దండించాలి అంతేకానీ ఇలా చేయకూడదు కదా. వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల అనుబంధం ఉండాలి కానీ అక్రమ సంబంధం ఉండకూడదు
@vennelavennela6106Ай бұрын
E Rojullo Aadapillalu ela vunnaro Telusa magade Bali pasuvu avuthunnaru. Mony kavali, fame kavali vachesai Ippudu Jany kanna best option Aa ammai ki dorikindi Avida tallent Chusi pedda star hero Moju paddadu Rendu kutumbala percenal issues lo Jany era ayyadu chinnappudu na Manamma cheppedi Mogadiki telivi 30 samvatsarala ki vaste Aadapillaki 16 samvathsaralu ki vachestundi ani so Ikkada theliviga Aadapille vundi Jany ni attract chesindi, Vadindi,vupayogapadindi veelliddari gurunchi telisina oka so-called person ameki bumper offer icchadu chelaregi pothundi that's it
@vennelavennela6106Ай бұрын
Nenu women ni not a man Aina kuda aa ammaini support Cheyyanu aa place lo na kuthuru Vunna kuda Ndukante adapilla kattubatullo vundali kastalu thenchukokudadu Appude adapillaki andam
@venkataramanareddy6361Ай бұрын
You are right, నేను నా కామెంట్లో కూడా అదే చెప్పాను.
@vineelajain5723Ай бұрын
True magavadidhi kuda anthe thappu untundhi
@viplavib2181Ай бұрын
18 ఇయర్స్ నిండకుండా dhee లో ఎంట్రీ ఉండదు
@wingg0Ай бұрын
ఏది ఏం జరిగినా ఈ రోజుల్లో మన నీడను మనమే నమ్మకూడదు.
@sailajapasupuleti550Ай бұрын
Madhavi overaction each pain tanaky jarginattu feel avuthadi becoz Tanu industry lo undalekapoindi ....becoz of no acting skills ..no offers fadeput aipoindi so lighting lo undataniki ela vasthundi na feeling
@NamalaNagamanimma-yu2mcАй бұрын
ఏ ఆడది ఇష్టం లేకుండా సెక్సువల్ కు ఒకసారి రెండు సార్లు 4 years కాలయాపన చేయరు ఈ విషయం లో ఏదో జరిగింది ఇది నిజం
@anita2053-r1fАй бұрын
4 yrs valla kaalayapana nuvvu choosava. 4 yrs is too soon for a victim to complain inka tondarga evvaru complain cheyyaleru esp shes minor
Wife undaga vere ammayitho kulikithe thappe.okavela ammayi force chesthe vaddani cheppali. Ante vidiki kuda istam undi. Vidu chala theliviga nammichadu
@mallikarjun9796Ай бұрын
ఇప్పుడు ఇదే trend లా ఉంది. Police ముందు ఒక మాట Court ముందు ఇంకొక మాట. ఆ Sanjay Rai గాడు కూడా అంతే "నేనే చేసాను కావాలంటే ఉరి తీసుకోండి" అన్నాడు. తరువాత Court లో "నన్ను ఇరికించారు" అంటూ మొదలు పెట్టాడు. ఏదేమైనా భార్య ఉండగా ఇంకొక స్త్రీ తో వ్యవహారం తప్పే. minor / major లేకపోతే ఇష్టం ఉందా ఇష్టం లేదా అంటూ చర్చలు అనవసరం.
@jai_hind_bharat364Ай бұрын
సుఖం వాళ్లకు, కేసులు, సెక్షన్లు మనకు. Career వాళ్లకు, జైలు గోడలు మనకు.
@ShamshuddinPathan-ng2mfАй бұрын
సినీ పరిశ్రమ లో అందరూ శ్రీరాములు జాని ఒక్కడే రావణుడా . పూర్తి గా పరిశ్రమ లో ఒక కమిటీని ఏర్పాటు చేసి వెంక్యురి చేస్తే అందరి బాగోతాలు బైడపడతాయి.
@RahulRudranshАй бұрын
Venaka unnara leda ani kadu.. tappu jariginda leda..anda ledu kabatte cheppalekapoindi.. tana vayasu chusi matladandi
@doraemonxerased8Ай бұрын
annaya she is absolutely talented girl ,hard worker..16 age is innocent age.21 too innocent age, but in a master( guruji) position what he done ...what he expected from her...what he has to teach...what is his age? what he done with 16 yrs girl or 21 yrs innocent girl...he must be punished by law...
@pandukhan7700Ай бұрын
Pakkaki pomma
@supporttosonuplz7795Ай бұрын
Pandi khan pakkaku ra@@pandukhan7700
@shiva-s1rАй бұрын
@@pandukhan7700జఫ్ఫా మైనర్ ఒప్పుకున్నా మేజర్ కు తెలివి ఉందిగా ఎందుకు ముందుకెళ్లాడు. మైనర్ ని ముట్టుకుంటే నేరం అని ఈ మేజర్ కు తెలీదా
@pandukhan7700Ай бұрын
@@shiva-s1r arey jaffa na jaffa Tanaki istam prema ite Vedidi tappu Tanu avasarala kosam ok Ante danni em anali ra jaffa True love jaffa Avasarama jaffa Inka court lo prof avvalira jaffa Nv emaina detective a jaffa Kaduga jaffa Cheppara jaffa Jaffa na jaffa
@piureddy8018Ай бұрын
She is innocent what about her parents gaaliki vadilesara enti ekkada velthundi em. Chesthundi idedo khadgam movie lo sangeeths mother la undi character
@southactorsfansikkada8748Ай бұрын
Are bro nuvvu okkadive correct cheptavule ante ikkada jarigindi cheppakunda side track teesukoni madhavi lathani high let chesthunnavu nuvvu em cheppalo adi cheppu nuvvu magadive kada nuvvu entha cover chesukunna telusthundi mundhu nuvvu cbi level lo intragetion start chai pakka vallani vinarsinchaku ni level feedback nuvvu eduvu.
@navyareddy1958Ай бұрын
Evaru undi cheyinchina....tappu ayithe bayatki vachindi.first let the offense be punished..then we can come to the motives
@sureshsuryaj8932Ай бұрын
తనకీ తానే ఒప్పుకున్నట్లు వార్త లో వస్తుంధి నిజమేనా?
@ShailajaV-lv9nyАй бұрын
ఎవరూ ఒప్పుకోరు...proof,evidence తో నిరూపించ బడాలి..అపుడు నేరస్తుడు కార్నర్ అవుతాడు... No...అనినా కుదరదు.... పిచ్చి వాడు కూడా నేరం ఒప్పు కోడు...😂😂😂
@KusumaYalavarthiАй бұрын
Abaddam
@Nature8lmАй бұрын
మైనర్ గా ఉన్నప్పుడు ఇద్దరి ఇష్టం ప్రకారం అయినా కలవకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద కేసు అయ్యేది కాదు ఇంత వ్యతిరేకత కూడా వచ్చి ఉండేది కాదు కచ్చితంగా అందులో నో డౌట్ 👍
@mmadhankumarkanna2942Ай бұрын
S correct
@durgalakshmisaraswathi5847Ай бұрын
@@Nature8lm...yes...major girl అవ్వాలి కదా...girl parents కి చెప్పాలి కదా
@Nani-rr9yoАй бұрын
ఏమో జానీ డాన్సర్ కాబట్టి ఆమె చిన్నపిల్ల కాబట్టి నేను తనతో కమిట్ అయితే నాకు ఆఫర్స్ వస్తాయి అనే ఉద్దేశం కూడా తనని ట్రాప్ చేసి ఉండొచ్చు కదా అమ్మాయి కూడా తప్పు ఉండొచ్చు కదా.. మీరు చిన్న పిల్లలు చిన్న పిల్లలు అనుకునే ఆడపిల్లలు అంత చిన్న మైండ్ ఉన్న వాళ్ళేం కాదు చాలామంది ముదుర్లు ఉన్నారు వయసే చిన్నది ముదురుతనంలో అబ్బాయిలు నలిగిపోతున్నారు అబ్బాయిలు మోసపోతున్నారు… అమ్మాయి ట్రాక్ చేసి ఉండొచ్చు కదా మీరు అబ్బాయికి న్యాయం జరిగేది ఎలా
@shiva-s1rАй бұрын
@@Nani-rr9yo బాబు చిట్టి మైనర్ తెలిసో తెలియకో సరే మీరనట్టే వాడుకుంది వీడు మేజర్ కదా మైనర్ ని ఏం చేసినా బొక్కలో వేస్తారని మేజర్ తెలుసుగా
@narayanag8145Ай бұрын
వెనక ఎవరు ఉన్నారు నాకు కూడా అదే డౌట్ ఉంది
@Jealous-b2cАй бұрын
@@KoteswaraMudduluruNi amma vundhi
@Groupsadda-v2mАй бұрын
Aynakosam time ichenta time allu Arjun Ki unda inkoti Pawan ippudu deputy CM allu Arjun okavela irikiste anta easy na
@KoteswaraMudduluruАй бұрын
@@Jealous-b2c నీ అమ్మ కూడా ఉండదూ
@krajitha-ln7jxАй бұрын
Avaru leru mire na dout 😮
@ram1416-x2qАй бұрын
Sir nenu ite ఒకటి క్లియర్ గా చెప్పగలను closeness ఉండొచ్చు కానీ రేపు హోటల్,కేరీవన్ అన్ని రాంగ్ పక్క ప్లాన్ తోనే ఆ అమే తో ప్లాన్ వేసి మాస్టర్ నీ ఇరికించారు.రేపు ఆయన అమే ఇన్ని రోజులు వెయిట్ చేసి అన్నీ కొరియోగ్రఫీ, దాన్స్స్ లు పార్టీలు chedujuntada ఆయన ఆడదాని తప్పు లేకుండా హస్తం లేకుండా ఈ మగాడు ఎవడు ఏం cheyaledu...ఇది ఐతే పక్క ఆమె ఇతన్ని బాగా వాడింది ఇది మాత్రమ్ నిజం.
@swarnalathabhanu9867Ай бұрын
Sir,casting couch cinema field lo undhi.aa sangathi andhariki thelusu.wirhout any contact evaru evarini famous cheyaru.
@venkatkvrmАй бұрын
Johnny di thappu vunte shiksha vuntundi lekapothe neat ga bayataki vasthadu it's okay but e dancer case vesi manchi pani chesindi inko girl or woman ithani vala lo padakunda save chesindi
@dadsgirl8388Ай бұрын
Edi emainaa edhareve mistakes unney edharene arrest cheyyale.... Ammayega Chepthunna abbaily ammaeylu daggara jagarthaga undaale ade true......90's girls chalaa best....updated version20's generatiion girls too much ga aalochesthunnaru
@Nature8lmАй бұрын
అందుకే ఓయే రూమ్స్ లో ఇలాంటి విషయాల్లో గొడవలు జరిగి ప్రాణాలు కోల్పోయిన అమ్మాయిలు కూడా చాలా మందే ఉన్నారు దేశ వ్యాప్తంగా కాబట్టి రెండు వైపులా ఇద్దరు చాలా జాగ్రత్తగానే ఉండాలి లేకపోతే ఇద్దరికి ప్రమాదమే
@anita2053-r1fАй бұрын
Victim ni arrest chesthara evarina😡😡😡😡 burra unda thamariki ofcourse meeku likes kottina vallaki assalke ledu. Victim is already suffering.whether from her ignorance or not, but the culprit never suffers
@vineelajain5723Ай бұрын
So true 90's girl lo chala takkuva mandhi anne baritheginachina vallu kanapadevallu , kani 20's lo puttina girls ke bhayam bhakthi em undavu baritheginchesi actings oka level lo cheyadam smartphones valla teenage nunde ekkuva datings ke alavtu padatam chinna age lo sex cheseyadam fling ane friends with benefits ane one nights tand ane love ane Peru cheppukoni chesedhantha sex, asalu relations ne paadu chesesaru ,chala over smart ga behave chesthunaru 20's girls ithey
@gayathrireddy77Ай бұрын
A committee should be formed in Tollywood industry also so that at least these people will be scared to think about women in wrong way. Sexual offence is the biggest mistake anyone can do for their career. Jani came to top position with hardwork but today all that fame is gone with one such incident, so these people have to think twice before committing such crime. Recently I saw mathu vadalara 2 movie in that similar incident happens where that minor girl blackmails vennela Kishore for opportunity.
@Nature8lmАй бұрын
అయినా ఈ రోజుల్లో స్పాలు,కాల్ గర్ల్స్,వ్యభిచార గృహాలు ఉండగా అనవసరంగా మైనర్ ల జోలికి పోయి లేదా ఒక తండ్రికి పుట్టని కొంతమంది తప్పుడు ల. ముండల సహ జీవనం, అక్రమ సంబంధల ముసుగులో తేనె వలల్లో పడి తరువాత కేసుల్లో ఇరుక్కొన్ని,సమాజంలో,కుటుంబంలో పరువుని పోగొట్టుకున్ని చక్కటి జీవితన్ని నాశనం చేసుకుంటున్నారు, మొత్తానికి కెరీర్ కోల్పోతున్నారు చాలా మంది ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లలు, భార్యలకి ఎంత అవమానమో ఆలోచన చేయాలి అలాంటి వాళ్లు కాబట్టి జాగ్రత్త
@mukeshgolajana3915Ай бұрын
daaniki dabbulu kavali anduke master ki ice fruit chesindi 5 years.ippudu dabbulu chala ledu anukunta.next maro bakara dorukuthadu vadi ki ice fruit chesthundi.😂
@seshuvamsi4920Ай бұрын
పారిపోయినప్పుడ్డే ఒప్పుకున్నట్టు 😂
@nsarala9686Ай бұрын
oka pedda hero Aathu gadu and producer venaka undi nadipisthe nvaina paripothav neeku sambandam lekapoyina thappuga irukuni jail lo unna vaallu entho mandhi
@peddamacha2481Ай бұрын
ఎమ్ మాట్లాడు తున్నావ్ నువ్వు నిజంగా గుడ్ or బెడ్
@kotiattada3585Ай бұрын
జానీ అంటే ఆమెకి ఇష్టం, ఆమే అంటే బన్ని కి ఇష్టం, సీను clear గా అర్థం avtundhi, ఇష్టం లేకుండా 4, 5ఇయర్స్ ఎవరు అయన పడు కుంటారా,aythe అప్పుడు అవకాశాలు కోసం money 💰 kosam జానీ కి ok చెప్పింది ఇప్పుడు ఎందుకు case పెట్టింది అంటే ఈమె అంటే bunny కి ఇష్టం so ippudu జానీ మాస్టర్ నీ సైడ్ చెయ్యాలి,ani క్లియర్ గా అర్థం avtundhi, అయతే ఆమే అప్పుడు మైనర్ కాబట్టి జానీ కి శిక్స పడే ఛాన్స్ ఉంది, ఆమే మెజర్ అయ్యాక ఇస్టపూర్వకంగా కలసాము అనీ జానీ నిరూపిస్తే శిక్ష తగ్గవచ్చు,
@swethaakula-lr6xlАй бұрын
Sir u said correct but ..whoever is back for that lady choreographer..whats the matter ...the truth came out and even he accepted the truth. ..
@saradadevigarimella5093Ай бұрын
అన్న తప్పు ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి
@CATALYSTSPАй бұрын
Video chudandi mundu complete ga plz.
@ManasViSaaagarАй бұрын
Tiriginanannallu tirigi ippudu case pettindi time chusi .. inni years yemi chesindi .. ofcourse ame vishayamlo tappu jarigindi .. ante iddari ishtam lekunda jaragaledu eroju minor Anna okka reason tho case pedte matram tappu
Edhi emaina ee casting couch valle evanni....first dhanni eradicate chesthe elanti cases undav...ame venuka evaru unte enti...first ameki nyayam cheyandi...prathi dhantlo politics ni chusthunnaru kani..victim bhada ni chuddam ledu...andaru antunanru...ennalu ponile ani bharinchindhemo..kani ippudu ame bharinchaleka poindhemo anukovavhu kada
@YerravenkataRamana-d8tАй бұрын
100% ఆమె ని బలవతముగా కేసు పెట్టింcharu👍
@gvcrafts5995Ай бұрын
Confession STATEMENT Remand report తయారు చేసేతందుకే .. అది కోర్టుకు పనికిరాదు.. కేసు లో ఒకటే కీలకం..POCSO కేసు... నిజంగా ఆ అమ్మాయి మైనర్ అని తేలితే... ఇబ్బందే... ఆ అమ్మాయికి కి కూడా సవాలే... అన్ని ప్రూప్స్ నిరూపించుకోవాలి .. చూడాలి... కోర్టులు ఏమి తీర్పు ఇస్తాయో
Cinema field lo everevaru emthappulu chesaro anni bayataku theeyandi
@TeluguStars04Ай бұрын
Kalisi pani chesthe assult cheyyakudadha
@kathyainiyanamandra8795Ай бұрын
Aa ammayi cheputhunnadhi correct kadhu. Ilanti vadu Ani manaku anumanam vachhaka athani dhaggara work cheyadam mani veyali. Baga athani valla yedhigi ippudu ee case pettadam yemiti.
@CodeWithSrinivasАй бұрын
Meru chala correct ga matladaru anna super
@y.giriyara9812Ай бұрын
Always support to Johnny
@sravaniboda1035Ай бұрын
Annaya tirupati laddu issue divert cheyadaniki idi vallaku advantage tisikoni chesthunaru Jaani master pavan sir ki support chesa dani target chesaru
@sureshnandyala3393Ай бұрын
నువ్వే కరెక్ట్.గురు.ఐదేళ్ళు నుండి లేనిది ఇపుడు వచ్చిందా
@2007kameshАй бұрын
Here we cannot support anyone, as both have used each other for their personal benefits. Here major point is she was minor when they used each other. Here court should interrogate her parents, as in this case her parents played major role when she was minor.
@prabhakararaothonangi1839Ай бұрын
Sir, You said 100‰ Correct wait for Court judgement
@subhas1328Ай бұрын
Anni videos lo a ammay chala bane vundi...kavalane ado jaruguthundi sir..badithuralu ala avthundi sir..avakasala kosam thanu ishtam ga oppukunte thappu ala avthundi? Law lo vunna sections ni vadukuni ela blame cheyatam correct antara? Ishtam lekapothe apude complaint evvali kada ...apudu oppukuni epudu anti ela? Am sections am laws ooo naku ardam katamledu
@SreeniReddy-b3wАй бұрын
meeru cheppedhi kuda alaane undhi....aa ammayi entha barinchindho.....ammayi ipudu complient evvakapothe future lo inko pillani assistant ga pettukoni....marrg chesukuntanu antadu.....alaaaa enni marrges chesukuntadu.....support chesina candidate ki sathakoti vandanaaalu
@sarayugenny8125Ай бұрын
Anushkani pettukunnaadu 8 months back .
@styanarayanavarmasagiraju5639Ай бұрын
బాగానే చూస్తున్నావు అన్ని యంగెల్స్,, మరి వేరే వాళ్ళు విషయం లో. కూడా ఇలా అన్ని యంగిల్స్ లో ఎందుకు చూడడం లేదు ఉదాహరణ కి తిరుపతి లడ్డూ విషయం జాత్వని విషయం లో కూడా వేరే యాంగిల్స్ కూడా చూడు
@pragnashreepavanikumari6636Ай бұрын
Neebodara
@Srirag233Ай бұрын
@@pragnashreepavanikumari6636 🤣👍
@piureddy8018Ай бұрын
Anni angles levu akkada chudataniki
@Original_Songs761Ай бұрын
Yes
@mukeshgolajana3915Ай бұрын
e vuru ra konda puka needi 😂😂
@shanthipushpachinthapally67Ай бұрын
A ammayi estapadi cheyaledu offers kosam mounamga barinchindi , athadu okavela e cinema valla support valla release ithe thanani yem chesthado ani kanipinchakunda undi athanu yeppudithe aame athaditho close ga undatam maanesindo athadu offers evvadam aapesadu andke complain echindi
Wife jeevinchi vundaga inko ammai ni marriage chesukovalani anikivadam thappe kada sp garu mundu meetu deeni meeda clarity ga video cheyyandi
@venkatkvrmАй бұрын
Johnny gari wife a ammai ki vere vallarho relationship vundi ani oka interview lo chepparu thana husband tho a ammai relationship lo vindatam ameki emi problem leda Chala vichitram Ga vundi she supported her husband?? In this issue I don't understand
@thescorpion111Ай бұрын
Vala wife ithey confident ga ne undhi and ah ammayi against ga proofs kuda unnayi ani chepthundhi. Chudali mari em avathadho.
@duvvapumahesh3724Ай бұрын
Vaddhu sir ammai vypu Clear ga mistakes unnai. Naku telisi nyayam,dharma,nithi lantivi lev and vundav. Ary 21 years varaku soya Leda a a ammai ki. Anty ardham chattalni elagyna use chesukovachu. Enduku courts,government. Nakythy ammailu meda opinions poyayi. Nannu marriage cheskokunda undadamy kadhu. Nathoti vallanu kuda marriage system kapadathanu. 90 per ammailu bajaru manusula unnaru.
@santhianandrajamani4790Ай бұрын
I am supporting your statement Sir ...
@sucharithavani5409Ай бұрын
Vidu judge ga unnapudu kuda over action chesthadu vekkiliga navvuthuntadu anipisthadhi
@BabuBabu-hb8dcАй бұрын
జాని మాస్టర్ ఈల చేశారు అని ఒప్పుకుంటే ఏమి చేయలేము కానీ అది నిజం కాకుంటే బాగుండు పాపం ఆయన వైఫ్ పిల్లలు చాలా బాధ పాడుతారు రోజు జాని చేసిన తప్పు అమే ఈ తానికి దూరం అయాక అమే జోలికి పోకుండా ఉంటే బాగుండు పోయి గొడవ పడి ఇంత దూరం తెచ్చుకున్నాడు ఈ రోజుల్లో అడ వారు పేరు కోసం డబ్బు కోసం అవసరాల కోసం వాడుకుంటుంది next కొంచం చెడ గానే బాయ్ మిద తప్పు లు మోపుతున్నారు ఇది బాగాలేదు అసలు
@Otaku_1069Ай бұрын
so meru em antaru elanti matters lo iccident ventane complaint cheyali lekapothe venaka undhi nadipistunnate ? again meeru still jani police ki bayapadi and judge daggara matram nijam cheptaru antunnaru 10:50 ala cheyatam tappu antara ?
@amoghsaikrishnaАй бұрын
Sir, jani is uneducated, English or Telugu chadvatam rayadam radu anta. May be sign cheyi ante chesademo, we don't know.
@rasoolshaik2381Ай бұрын
100% right sir
@addepallisrivalli529Ай бұрын
Fine sir,niraadambaraga vundaali ,over action vaddu.
@maddelasushma2524Ай бұрын
Mee videos super....evarni pattinchukokandi....go on
@ram1416-x2qАй бұрын
కేసు బలంగ ఉండటానికి ఏం రాయలో ఏం చెప్పాలో అన్ని చేసింది.why bcoz మైనర్ అండి రేపు అండి హోటల్ అండి caryon andi barya దాడి చేసింది అండి గత రెండు నెలల్లోనే మాస్టారు తో డ్యాన్స్ చేసింది ఎలా పక్క ప్లాన్ బ్రోకర్ ది నిజంగా దేవుడూ కచ్చితంగా పనిష్మెంట్ వేస్తాడు ఎవరికైనా మాస్టారు కచ్చితంగా మళ్ళీ పైకి వస్తాడు
@shekar6676Ай бұрын
Vadu tappu chesadu siksha padali I want uniform civilcode 💯✍️ Jai hindu ❤
@sivat6624Ай бұрын
TRUE sir
@chennupatisneha196Ай бұрын
I agree with u sir
@TeluguStars04Ай бұрын
Assault jarigindhi 16 years appudu endhuku alochinchalekapothunnav
@ahalyagaddi3121Ай бұрын
ఆమె ఇష్టం లేకుండా ఏమి జరగలేదు లేదంటే ఇన్ని రోజులు ఎట్లా ఉంది అతని సహకారంతో ఎదిగింది ఇప్పుడు దూరం జరిగింది 1ఇయర్ నుంచి సెపెరేట్గా ఉంటున్నారు కదా ఇపుడు ఎందుకు కేసు పెట్టింది అర్థం కావట్లేదు
@Nature8lmАй бұрын
ఏమీ లేదు ఆ సమయంలో మైనర్ అనే ఒకే ఒక కారణంతో ఈ కేసు ఇంత ముందుకు వెళుతుంది లేకపోతే శ్రీ రెడ్డి ఆంటీ కేసు లాగా ఎప్పుడో గాలి లో కొట్టుకు పోయ్యేది
@Nature8lmАй бұрын
Ahalya మేడమ్ గారు అవును అదే శ్రీ రెడ్డి పునామ్ కౌర్ కేసులు ఏన్ని పెట్టిన వాళ్లు తలకిందులుగా తపస్సు చేసిన ముందుకు పోవు కారణం ఇష్ట ప్రకారం జరిగింది పైగా వాళ్లు మైనర్లు కాదు కాబట్టి ఇంకా అనేక మంది ఇలాంటి అమ్మాయిలు టివి లో ఇంటర్వ్యూ లు ఇవ్వటం తప్ప ముందుకు వెళ్లకపోవటనికి కారణం,వాస్తవం ఏమిటో వాళ్లకి కూడా తెలుసు కాబట్టి సైలెంట్
@Nature8lmАй бұрын
మూర్తి సర్ గారు అది ఒక విషయమే ఇక్కడ ఎక్కువ శాతం మందికి అర్థం కావటం లేదు ఏంటో ఈ వింత 🤷
@Nature8lmАй бұрын
మూర్తి సర్ గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్,చాలా మంచి విషయం కూడా 👍
@Nature8lmАй бұрын
Chakitha మేడమ్ గారు అదే అసలు వాస్తవం 👍
@SrinivasaraoMalempati108Ай бұрын
OK సర్ నైస్ వీడియో, namaste
@Jasti.Sreehari345Ай бұрын
హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్ నూన్ 💐
@narayanag8145Ай бұрын
Yes మీరు చెప్పింది కరెక్ట్ వెనక ఎవరో ఉన్నారు పాపం జానీ మాస్టర్ ని ఇరికి ఇస్తున్నారు
@jakatirajeshwariАй бұрын
Joni luaxary life chusi love ani thanatho vundochu...Evo problems valla godavalochi ela case patti vundochu....balavantha pedthe monnati dhaka joni tho yela vuntadhi....
@smartboychinnu9339Ай бұрын
Annayya nenu mee sister go a head anna.
@b.kousalyaАй бұрын
Crct sir meeru chepindi.ame ataniki ame py love kaligela chesi close undi.avakasalu own ga ragane ila chesindi.
@Munna-bx1ygАй бұрын
Wait until what court judge him then say what do you want
@sunithaborimalla9259Ай бұрын
nijame ame careerlo piki vachaka master medha case pettadam anyayam
@tkmariyam484Ай бұрын
Ammai chala late cheysindi apude case pettalsindi.
@dhanunjayabandari8041Ай бұрын
Johnny ni kavalani Erikincharu
@Creative-76-c2nАй бұрын
Sir your true said sir evry one know but there are not agree
@vsk9295Ай бұрын
Minor kachitamga minor i dont deny.... but e rojullo 5th class pillala dhaggarnundi anni theludthunnai. A time lo thanu career kosam ala chesi undachu. Apude vellachuga police station ki antunnaru. Ala jarigi unte evaru thanaki chances ichevaaru kaadu. Andhuke aaame kuda and minor girl ekkadikelthundi em chesthundhi anni parents kuda gamaninchukuntu unte bagundedhi intha dhooram vachedhi kaadu. Konthamandhiki vaaalla talent proove cheskovadam kosam or career kosam chestharu vere dhaarileka. Ipudu a time vachindi kabatti she revealed it. Andhuke evarikaina patience level anedhi konthavarake
@anita2053-r1fАй бұрын
Minor is a minor.majors ke undali budhi arrest chesi punish chesthe telustundi budhi inkosari adadhani vanka chudaru.
@SrijaSukasiАй бұрын
Sir ianthaaa kavalani irikistunnaru 2 yeras ani chepthundhi appudu nundi em chesindhi ippudu vachhi alaa matladatm correct kadhu idhi kavlani evaro chestunnaru
@hp2242Ай бұрын
Anna.. If he accepted i did with her in minor age, how court will accept it vocie or written statements... Under medical ground it has to be proven he did with her. Without medical evidence how can court will consider as pocso. Verbal and written statement will not acceptable. Minor or Major Medical examination will be consider. Example: In the place of him any boy can acceptable forcefully it has to be proven with Medical Grounds.
@CATALYSTSPАй бұрын
Adey jani Dairyam kuda. Police tho godava vaddani oppukunnadu anthe.
@chandumech7531Ай бұрын
గుడ్ అనాలిసిస్ అన్న.
@xc-zj9fjАй бұрын
Jany character bad bro
@Srinu-fs1pr9qe5iАй бұрын
Maryi love zihadi
@vidyareddy1732Ай бұрын
Meeku Jani master irukkovadam badaga vunttatu vundi..Shiva Prasad gaaru .enduku Anti Ycp..and janasena supporter ani
@CATALYSTSPАй бұрын
@vidya చక్కని పేరు పెట్టుకుని, ఎందుకు ఆ YCP దరిద్రం బుర్రలో పెట్టుకున్నారు, Jani Master Career close ani నెగెటివ్‌గా మొన్న ఇచ్చిన వీడియో అలాగే ఉంది చూడండి... Okko point analyse chesthu unnadi cheppanu. By the way ladies ki nenu full favour, anduke meeku gouravamga ee reply.
@nkarthikeya8113Ай бұрын
Cini industry Directors, Heros
@rangaraokakunulla3044Ай бұрын
Sp ji.... మిమ్మల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎవరికైనా... ఒక క్లోజ్ నెస్ నీ ఎన్ని వెర్షన్ అయినా చెప్పవచ్చు .. జానీ ఇంతకాలం,... సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడే సైడ్ అయితే .. మీడియా ముందు అందరూ స్టేట్మెంట్ ఇస్తారు.. నెక్స్ట్ pain e ఇ ద్దరే పడాలి... ఆమె కి ఊహ కి వాస్తవం కి తెలిసే లోపు అందరూ సైడ్ అవుతారు జానీ తో సహా... వాస్తవం లో బతకాలి. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూసి..........
@apparaodasari2453Ай бұрын
Sir.. one and half year తరువాత... ఇప్పుడు కేస్ పెట్టారు. దీనిలో ఇద్దరు తప్పు ఉంది. రేప్, పెళ్ళి కలిసి పోయాయ్. కోర్టులు తేల్చాలి.
@CATALYSTSPАй бұрын
After 4 years
@Srirag233Ай бұрын
@@CATALYSTSPసార్ మీరు స్త్రీ పక్ష పాతి కాదు. పురుష పక్ష పాతి కాదు ధర్మ పక్ష పాతి మీ వార్తలు సమస్య దృష్టి తో ఉంటాయి లోకులు కాకులు. నరం లేని నాలుక ఎన్ని అయినా మాట్లాడుతుంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది ఓపిక పట్టాలి అంతే
@SravaniAgnihotramАй бұрын
Me videos anni chustanu nice information sir
@vedanthreddybobbala7480Ай бұрын
Support అవసరం కొన్ని విషయాల్లో లేదంటే police lu పట్టించుకోరు భయం... ఇలాంటి విషయాలో భయటికి రావడం..😢
@Nature8lmАй бұрын
ఒకటి మేడమ్ గారు ఆమెకి ,ఆమె తల్లిదండ్రులకి బుద్ధి లేదు అనేది 100% నిజం కానీ మనకి ఈ రోజుల్లో మన పక్కన ఎంతో మంది ఉన్నప్పుడు కనీసం మైనర్ పిల్లని వదిలేస్తే బాగుండేది ఈ రకంగా చేసి వృతి నేర్పించి, అవకాశాలు ఇవ్వాలా ఆమెకి కూడా అతనికి కూడా ఒక కూతురు ఉంది కదా కేవలం ఆ సమయంలో మైనర్ కాబట్టే ఇంత పెద్ద కేసు అయింది ఇప్పుడు లేకపోతే శ్రీ రెడ్డి ,పునామ్ కౌర్ లతో పాటుగా అనేక మంది అమ్మాయిల చేసిన ఆరోపణలు లాగా సైలెంట్ గా ఆగిపోయేవి, టివి ఇంటర్వ్యూ లు లకే పరిమితం అయేవి ఇది ఆలోచన చేయాలి మనం ముఖ్యంగా మిగతావి అన్ని తరువాత సంగతి
@Nature8lmАй бұрын
ఈ కేసు అందరికీ ఒకటే నేర్పించింది మైనర్ పిల్లల జోలికి వెళ్లకుండా ఉండాలని అది ఎవరైనా కానీ అని ఒక గుణపాఠం చెప్పింది
@vedanthreddybobbala7480Ай бұрын
@@Nature8lm వల ఆర్థిక పరిస్థితి కావొచ్చు
@sivagurudhattasaiprathap2921Ай бұрын
అల్లు ఆస్తమా
@almighty7998Ай бұрын
Edaru vedavale edharini vuri teyali
@jakatirajeshwariАй бұрын
ameni chesthe 21 age lane anipinchatle sir...
@Chennai342Ай бұрын
Super Anna meru 🎉
@tiruvenaktanarasimhamt9885Ай бұрын
Sumalathani ayeshaga matham marchinamduku mana devudu vesina sikha jaaniki. Anubhavimchalsimde. Evvaru support cheyyadu vaadiki. E paapam lo vaadi bhagaswamyam thisukunnavaru avutharu. Jai sreeram.
@harikrishnanalla9963Ай бұрын
Enti annayya,oppukonte career close ayinatte kada
@CATALYSTSPАй бұрын
Court lo lawyer through velletappudu reveal chestharu secrets
@harikrishnanalla9963Ай бұрын
@@CATALYSTSP miru cheppinattu jarigite bagunnu
@007ragavaАй бұрын
Baabu journlist gaaru. Wanted. Or unwanted irikinchaaru adi kaadhu point.. Jaani chesadu that is 100 percent. aama jaani chestappudu oppukundi kuda adi kuda 100 percent. Adi 13 years ,16 years 21 years kaadhu.first. Istam lekapovacu but Two or times aeitha common aeipoyindi .Mutual ga aeindi . North sides vaalu chaala mature .andu lo movie field ki Aama vachindi. Teliyaka vachinda yenti She is also wrong . Both sides wrong. Give and take policy. Industrial lo costing couch, give and take policy common .Istam aeinavaalu move on avutaaru fame kosam. What ever it may be. Istam leenu vaalu drop avutaaru. Ala avutunanaru kabatta mana telugu vaalu industrial lo takkuva like heroines, dancers. But north side lo evanni common .they want money and fame. Emaina chestharu. Meeku telisa vuntadi sree Reddy okasari casting couch movement chestappudu. Oka 55 years aama meedha Amma Ani pilichi. Oka manager commitment adigaaru daaniki oppukundi. Lopen ga cheppindi pressmeet lo. Mari oka afterall manager chestappudu. Ekkada jaani. Chinna pilladaa. Fact is :daily tinedi impati avavdhu antaru.kothati kavalanioistundi. Edi anta.
@ChalamMarriАй бұрын
జై జన్నీమాస్టర్ జై జనసేన హ్యాపీ లైఫిన
@UmaMaheswari-jx2wtАй бұрын
Ammayi mistake vundhi
@sharadanagaraj64Ай бұрын
Ledu ancer garu jani di thappu ntene oppu ko! Adu jani wife di kuda thappundi
@komalidevi48Ай бұрын
Miru evarki support chesina cheykapoina i support u sir.....bcoz youtuber kabati miru
@CATALYSTSPАй бұрын
Journalist Andi..🙏👍
@suneelkumarambati7026Ай бұрын
Sorry bayya tappuga anukunnav oka sari madhavilata cheppindi kuda chudu anede na intension endukantey manaki teliyakunda industrivallu chala dastunnaru idi already two weeks back chamber lo pettaranta avemi media lo raledu indaka journalist lu kuda enquiry cheste true Ani telindi even Johny wife kuda oppukunnaru so iddaridi tappu kachitamga vundi asalu enni jarugutunna adedo common annatu peddalu press meet pettesi industry ki bad name rakudadu Ani cheptunnare kani evaru deeniki Sarina strict rules anevi vundtledu chala interviews chusa mutual ga teesukunnaru antunnare tappa industri lo ilage vuntundani indirect ga oppesukuntunnaru incident jariginapudu matrame vastaru peddalu tarvata emindo case pressmeet petti idigo veedu Ila chesadu Ani okkaru kuda chepparu
@UltimatePunchАй бұрын
Minor ni cheyatam chaala thappu
@anita2053-r1fАй бұрын
Adadhanni rape cheyyatam chaala thappu minor or major or senior citizen or baby .sagam medhadu fellows 😡😡