how to make kakarakaya nuvvula gojju తిధులకు చేసే కాకరకాయ నువ్వుల గొజ్జు cbvantalu

  Рет қаралды 26,749

cbcharepalli brahmanavantalu

cbcharepalli brahmanavantalu

Күн бұрын

#charepallivantalu #bramhanavantalu #cbvantalu
how to make kakarakaya nuvvula gojju తిధులకు చేసే కాకరకాయ నువ్వుల గొజ్జు cbvantalu
how to make kakarakaya nuvvula gojju తిధులకు చేసే కాకరకాయ నువ్వుల గొజ్జు cbvantalu
తిధులకు చేసే కాకరకాయ నువ్వుల గొజ్జు
కావలసినపదార్థములు
కాకరకాయలు ,నువ్వులు ,శనగపప్పు ,మినపప్పు ,పచ్చిమిర్చి ,
ఎండుకొబ్బరి ,ఉప్పు ,ధనియాలపొడి ,ఆయిల్ ,
ఆవాలు ,ఇంగువ ,చింతపండు ,బెల్లం ,పసుపు ,కరివేపాకు ,
sesame paste for dessert
Ingredients
Cucumbers, sesame seeds, groundnuts, paprika, green chillies,
Coconut, salt, coriander powder, oil,
Mustard, asparagus, tamarind, jaggery, turmeric, curry,

Пікірлер: 82
@suvarnapabba4459
@suvarnapabba4459 3 ай бұрын
Meeku devatha lanti Amma barya woonsru meru chala lucky 👌🙏💐
@charepalli
@charepalli 3 ай бұрын
Dhanyavadalandi me abhimananiki
@indian9558
@indian9558 2 жыл бұрын
Superrrr👌👌👌mana Brahmana vantalu teere very Ruchi Amritam 😋🙏meeru mekutimbam yellapudu ayuru arogya aiswaryalato challa 100 yrs undalani aa parameswarudini korukuntuuu 🙏🙏🙏🙏
@charepalli
@charepalli 2 жыл бұрын
🙏🙏🙏🙏❤
@bsumathi1669
@bsumathi1669 3 жыл бұрын
Super 👍
@saibharatikadha
@saibharatikadha 3 жыл бұрын
Adbhutham
@hymavathi3062
@hymavathi3062 3 жыл бұрын
Bavundandi kakarakaya 👏👏👏👏👏
@padmavaddamani8158
@padmavaddamani8158 3 жыл бұрын
Adbhutham andi, memu kuudaa ilaage chesthamu. Memu vadusthamu. Meeru cheppinattu, udaka pedithe, thondaragaa ayyelaa undi, taste inkonchem baavundela undi. Thanks andi. Mee ammagaari maata, vanta, rendu super.
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi
@sarmaylnkasibhotla6301
@sarmaylnkasibhotla6301 9 ай бұрын
Excellent
@ksrilakshmi9409
@ksrilakshmi9409 3 жыл бұрын
super amma
@ashasudhakar3163
@ashasudhakar3163 3 жыл бұрын
Baagundandi
@heal-thyheartdiet
@heal-thyheartdiet 3 жыл бұрын
Looks yummy 👌
@durgabhavanim1200
@durgabhavanim1200 3 жыл бұрын
👌👌👌👌👌👌👍
@amyjoe-g9f
@amyjoe-g9f 3 жыл бұрын
Bamma meeru vodute choodataniki Chala baguntundi. Stress anta potundi. Mee voice super. Recipe super. 🙏🙏🙏
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 жыл бұрын
🙏🏻👌👌👌
@vijayakr6693
@vijayakr6693 3 жыл бұрын
Superamma
@chandrikachandu7048
@chandrikachandu7048 3 жыл бұрын
Any dish they show in this video are superb. THANK YOU AMMA.....May God bless this wonderful family always
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi
@hemalathaaluri8555
@hemalathaaluri8555 3 жыл бұрын
ధన్యవాదాలు అమ్మా.మాయింటిల్లిపాదికి ఇది ఇష్టం. తిథులప్పుడే కాకుండా మాములు సమయంలో కూడా చేసుకుంటాం.కాకరకాయ గొజ్జు ఉద్దివడ కాంబినేషన్ సూపర్
@charepalli
@charepalli 3 жыл бұрын
అవునండీ చాలా బాగుంటుంది ధన్యవాదాలు అండి
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Avunu mamuluga kuda rayaru matta lo dly gojju vuntundi
@dar-tt6mk
@dar-tt6mk 3 жыл бұрын
Chala thanks andi
@umadevikatepalli5313
@umadevikatepalli5313 3 жыл бұрын
chla bagachepparu stove daggara koncham neetness maintain chesthe baguntundi
@HarikaHoneyvlogs
@HarikaHoneyvlogs 11 ай бұрын
Tq bhamma garu
@charepalli
@charepalli 11 ай бұрын
🙏
@durgabhavanis1030
@durgabhavanis1030 3 жыл бұрын
Amma kakara kaya gujju chalabagachesaru tq annaya
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi
@malathisharma56
@malathisharma56 3 жыл бұрын
Super Andi memu thadinalaku chsthamu Andi
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi
@sudhasurampudi6263
@sudhasurampudi6263 2 жыл бұрын
కొబ్బరిలేందే ఏ వంటా ఉండదు 😊 కొబ్బరి ఇష్టమే మాకు కానీ దగ్గు వస్తుంది అని ఎప్పడోగానీ వాడం... చాలా బాగుంది ఒకసందేహం ...కాకరకాయ పులుసుకీ కాకరకాయ గొజ్జుకీ తేడా ఏంటి? రెండూ ఒకటికాదా ...
@charepalli
@charepalli 2 жыл бұрын
కాకరకాయ గొజ్జు లో నువ్వులు వేస్తారు పులుసు లో వేయరు అది వేరే రెండూ చేసాము చూడండి అన్ని వీడియో లు చూడండి ధన్యవాదాలండి 🙏
@sridevinichenametla7864
@sridevinichenametla7864 3 жыл бұрын
మే ము నువ్వులు ఉసిరిక పప్పు కలిపి పచ్చడి చేస్తాము నువ్వులు ఖచ్చితంగా వాడతారు . ఈ సారి కాకర కాయ లను ఈ విధంగా చేసి చూస్తాను హరే కృష్ణ👌🥰🙏
@gomathikrishnamoorthy8484
@gomathikrishnamoorthy8484 3 жыл бұрын
Thank you Amma👍👌🙏🙏🙏🙏🙏😀😀
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi
@omnamosivaom5132
@omnamosivaom5132 3 жыл бұрын
సార్ నమస్తే.. బామ్మ గారి కూడా నమస్కారములు 🙏🙏మీరన్నట్టుగా బామ్మగారు వయసు రీత్యా పెద్ద వారు అయ్యారు కాబట్టి వంటలో చెప్పాల్సిన ఒకటి లేక రెండు వస్తువులు మర్చిపోయి ఉండవచ్చు ఆమె పెద్ద ఆమె ఇంకా ఆమె కాబట్టి ఇంత వయస్సు వచ్చినా వంటలు చేసి చూపెడుతున్నారు బామ్మ గారికి చాలా చాలా ధన్యవాదములు.. ఈ వీడియో చూసి మీ అభిమానులు ఎవరు కూడా ఈ విషయంలో ఏమీ అనుకోరు.. మీరు ఫీల్ కావొద్దు.. హ్యాపీగా వంట కార్యక్రమ వీడియోలు పెట్టండి.. మేమందరము మీ వీడియోలు హ్యాపీగా చూస్తాము.. గుడ్ లక్ సర్👍👍
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki
@AbhiramaKitchen
@AbhiramaKitchen 3 жыл бұрын
Thalimpu vesina kadai lo vesina water yento artham kaledandi
@SandhyaRani-ui2vz
@SandhyaRani-ui2vz 3 жыл бұрын
Kadapa jilla vantalani bagunnai. Ma purvikulu Kadapa jilla Rajampeta thalukaloni tanguturu. Ma inti peru Nyshadham. Thank you for the tasty recipes
@charepalli
@charepalli 3 жыл бұрын
Meeu maku thelusandi ma nanna garu subbaramasarma chennayya gari palle lo టీచర్ ga panichesaru 1997 lo రిటైర్ ayyaru
@jeevanarahasyam
@jeevanarahasyam 3 жыл бұрын
టంగుటూరు అయితే మీకు కుప్పస్వామి వాళ్ళు తెలిసి ఉంటుంది.. 😊
@lalithaayyala9648
@lalithaayyala9648 3 жыл бұрын
Madi kuda Tanguture. Maku kuppaswami telusu
@jeevanarahasyam
@jeevanarahasyam 3 жыл бұрын
@@lalithaayyala9648 లలిత అయ్యల అని పేరు చూస్తున్నాను.. మీరు అమెరికాలో ఉన్నారా? మీరు అయ్యలసోమయాజుల ఇంటి పేరు వారా?
@lalithaayyala9648
@lalithaayyala9648 3 жыл бұрын
@@jeevanarahasyam avunandi. Ma inti peru ayyala somayajula. Nenu America lo untanu
@raveendrakurpad6620
@raveendrakurpad6620 3 жыл бұрын
It is common item in thithis taken along with pesarapappu pappu.
@laxmikanthrao8600
@laxmikanthrao8600 3 жыл бұрын
మా ప్రాంతం లో దీన్ని కాకరకాయ పంచామృతం అంటాము. చక్కగా తగినంత అల్లం , బెల్లం జోడించి చేస్తాము. పప్పులు ఏమి వేయం కానీ నువ్వుల పొడి వేస్తాము తగినన్ని వేరు శెనగ కాయలు ( మీ భాషలో బుడ్డలు) కూడా వేస్తాము. శ్రాద్ధం రోజు మాత్రమే అని కాక ఏ రోజు తినాలి అనిపిస్తే ఆ రోజు చేసుకుంటాము. జాడి లోకి ఈ పంచామృతము( కాకర కాయ గొజ్జు) ఎత్తుకొని నిల్వ చేసుకుంటే హాయిగా వారం రోజులు ఉంటుంది. అయిపోయే వరకు తింటాము. గోజ్జు అన్న పదం మేము బెండకాయ కు పచ్చి చింతకాయ, మిరపకాయ, మెంతులు, శనగ పిండి కలిపి చేసే పదార్థానికి వాడ తాము. ప్రాంతానికి ఒక పేరు, పదార్థం, వండే విధానం. కాకరకాయ తో చేసే దే పంచామృతం. బెండకాయ తో చేసేదే గొజ్జూ
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Namaskaram amma guruji paksha masam kada
@lakshmikanthakomanduru6764
@lakshmikanthakomanduru6764 3 жыл бұрын
వైదికానికి చేసే నువ్వుల గుజ్జు పరిచయం చేయండి please
@bulusulatha9257
@bulusulatha9257 3 жыл бұрын
Healthy recipe. Similar to kakarakaya pulusu. Memu kakarakaya ni fry chesi add chestamu. Same ingredients but konchem chikkaga pachadi laa vuntundi. Regards to amma garu. Wishes to entire charepalli fmly
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi
@annapurnaprasadarao2390
@annapurnaprasadarao2390 3 жыл бұрын
Konni dinusulu tithulaku chalamatuku vadaru kada. Senagapappu lantivi. Naku doubt vachi adugu tunnanu
@charepalli
@charepalli 3 жыл бұрын
Konni pranthllo vadatharandi
@janakipeesapati9848
@janakipeesapati9848 10 ай бұрын
Taddinam vanta ki శనగపప్పు, inguva, vadaru kada.
@charepalli
@charepalli 10 ай бұрын
Konni pranthalalo vadaharandi
@nagarajharathirangachar1806
@nagarajharathirangachar1806 Жыл бұрын
తిరుమలకు పచ్చిమిరపకాయలు వాడవచ్చా
@charepalli
@charepalli Жыл бұрын
Konni pranthalalo vadutharandi
@gururajasairam1632
@gururajasairam1632 3 жыл бұрын
Badari.pasupu.kada
@charepalli
@charepalli 3 жыл бұрын
Avunandi
@gururajasairam1632
@gururajasairam1632 3 жыл бұрын
Armando.thidhi.vantalaku.pasupu Badari Kada Andi
@charepalli
@charepalli 3 жыл бұрын
Pasupu vadarandi
@gururajasairam1632
@gururajasairam1632 3 жыл бұрын
Pasupu.thithi.lo.veyaru
@charepalli
@charepalli 3 жыл бұрын
thidiki kakunda mamuluga chesukovachu andi
@thatissumathi6423
@thatissumathi6423 3 жыл бұрын
Guttu ante chinthapandu rasama andi
@charepalli
@charepalli 3 жыл бұрын
Avunandi
@srirangamnarasimhamurthy4269
@srirangamnarasimhamurthy4269 3 жыл бұрын
Adhee yentee kolataluu chepu vachuu meku telvadaymoo avatala kotaga chesevaluu meru chupinchinavidaga chestay adhee goju kadu veray aieepotundee pls measure it
@nagarajharathirangachar1806
@nagarajharathirangachar1806 Жыл бұрын
తధ్ధనాలకుపచ్చిమిరపకాయలువాడతారా
@charepalli
@charepalli Жыл бұрын
Vadutharandi konni pranthalalo
@gerrichandrabhanu7801
@gerrichandrabhanu7801 2 жыл бұрын
యేరోజులు yekooralu తినకుడదో cheppagagalara
@charepalli
@charepalli 2 жыл бұрын
Thappakunda andi
@sureshbabu2585
@sureshbabu2585 3 жыл бұрын
కాకరకాయ ఉడికించి నీళ్లు వంచితే పోషకాలు పోతాయి కదా!!!
@charepalli
@charepalli 3 жыл бұрын
ఏమి పోవండీ
@sureshbabu2585
@sureshbabu2585 3 жыл бұрын
వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు.
@jeevanarahasyam
@jeevanarahasyam 3 жыл бұрын
తిథులప్పుడు చేసేది అంటున్నారు, మరి పసుపు వేసి ఉడకబెట్టినారెంటి? తిథులకు పసుపు వాడకూడదు కదా! ఇంగువ కూడా వాడకూడదు కదా..
@charepalli
@charepalli 3 жыл бұрын
Pasupu vadarandi inguva vadatharu kani memu ippudu chesindi video kosam anthe
@sharmasharma4665
@sharmasharma4665 3 жыл бұрын
మీరు వాడే వి నల్ల నువ్వులు లా అమ్మ
@charepalli
@charepalli 3 жыл бұрын
Avunandi
@koteswararaouv6443
@koteswararaouv6443 3 жыл бұрын
వీలైతే ఒకసారి వింటే మరుసటి రోజు భక్తి విశేషాలు తెలపండి
@murthybommakanti4273
@murthybommakanti4273 3 жыл бұрын
పిత్రు కార్యక్రమాల కి తద్దినాలకి ఇంగువ ధనియాలు కరివేపాకు శనగపప్పు వాడము కదండీ
@charepalli
@charepalli 3 жыл бұрын
Konnipranthallo vadarandi sanagapappu vadalu chestaru charu podi ki vadathamu kada
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН