ఇలాంటి పాటలు వింటుంటే నాకు బాల్యం గుర్తుకు వస్తుంది,....జీవితంలో ఏది నిజం... ఏది అబద్దం. ప్రకృతి ఎంత విలువైనది అర్థమవుతుంది....
@venkataratnamgunnam Жыл бұрын
Prasad Canada
@fayazgameingff5862 Жыл бұрын
Farook
@marysaroja7212 Жыл бұрын
బాలు గారు మీ పాట వింటుంటే దుఃఖం ఆగటం లేదు సార్ ఐ మిస్ యూ బాలు గారు
@babagtl822 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నటికీ బతికే ఉంటాయి... వీటికి విలువ కట్టడం అంటే అది మురకత్వం అవుతుంది.
@ramanareddy36092 жыл бұрын
E patalu vintey Naa gundey aaginatlu anipinchuniu emission song dhevudu dhaari chupinchunu done happy
@SrinivasRao-oe1fo2 жыл бұрын
@@ramanareddy3609 0
@ChittibabuChittibabu-xz1un Жыл бұрын
QQ😊
@ChittibabuChittibabu-xz1un Жыл бұрын
@@ramanareddy3609❤
@ChittibabuChittibabu-xz1un Жыл бұрын
😊❤😊
@venkatbattula80097 ай бұрын
నా చిన్నతనంలో ఈ పాట రేడియో లో బాగా వినిపించేది, ఈ పాట వింటుంటే ఆ మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి ❤❤
@rayavarapumallikarjunarao38932 жыл бұрын
తమిళ పాట ను తెలుగు లోకి అద్భుతంగా అనువదించిన రాజశ్రీ గారికి శతకోటి వందనాలు..
@mpmpsmgnagar2502 жыл бұрын
తమిళ పాటని తెలుగులోకి అనువదించారా!!??
@mvasuv29692 жыл бұрын
@@mpmpsmgnagar250 qq
@mvasuv29692 жыл бұрын
@@mpmpsmgnagar250 .
@MadhoosVeerepalli10 ай бұрын
బాలు గారిని మరిస్తే ఎలా
@MuvvaVenkataramu9 ай бұрын
😂❤ ZdfzZxmmmmmmmmnmmmmnm me mkk mmmmmm@@mpmpsmgnagar250.x😂
@hussainpidem43633 жыл бұрын
నాకు ఇష్టమైన పాట.ఈ పాట వింటుంటే నా చిన్ననాటి మధురజ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి.నేను ఎల్ కెజీ చదువుకునే సమయంలో ఈ సినిమా విడుదల అయ్యింది.ఈ సినిమాలో పాటలు బడికి వెళ్ళేటప్పుడు టేప్ రికార్డులలో వింటూవెళ్ళేవారము.
@ramachandra96262 жыл бұрын
Qqq
@puthimadanmohanreddy6792 жыл бұрын
àery fantastic selecting Of songs mam nasu entho bagundi hayiga.
@someswaraov39592 жыл бұрын
Lp
@abdulazeez79362 жыл бұрын
@@puthimadanmohanreddy679 k mcdvdxedcefrc crupp
@a.vankat46602 жыл бұрын
అంతలేదు ఇంకో మాట చెప్పు వింటా
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం చరణం:1 మూసారు గుడిలోని తలుపులను ఆపారు గుండెల్లో పూజలను దారిలేదు చూడాలంటే దేవతను వీలుకాదు చెప్పాలంటే వేదనను కలతైపోయే నా హృదయం కరువైపోయే ఆనందం అనురాగమీవేళ అయిపోయే చెఱసాల అనురాగమీవేళ అయిపోయే చెఱసాల అయిపోయే చెఱసాల గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం చరణం:2 నా ప్రేమ రాగాలు కలలాయే కన్నీటి కథలన్ని బరువాయే మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో మనసు వెనక ఆశ తనని దాచుకున్నదో వేదనలేల ఈ సమయం వెలుతురు నీదే రేపుదయం శోధనలు ఆగేను శోకములు తీరేను శోధనలు ఆగేను శోకములు తీరేను శోకములు తీరేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం ఈ నా ప్రేమసందేశం చిత్రం:ప్రేమ సాగరం నటీనటులు:నళిని Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800
@srinivasuluchitoorvenkat53514 жыл бұрын
Super songs
@smartjaf70734 жыл бұрын
Guruvu gaaru... Kekaa 👍👍👍
@rajenderbadakala2554 жыл бұрын
Smart Jaf garu thank you very much
@mamidala.rameshramesh524 жыл бұрын
Facebook
@sugunareddy64583 жыл бұрын
Super sir
@shivabandi493711 ай бұрын
నేను పదవ తరగతి చదివే రోజుల్లో మా ఇంట్లో కిరాయికి ఉండే ఒకతను ఈ పాటను అద్భుతంగా పాడేవాడు అది ఇప్పటికీ నా గుండె లోతుల్లో నిలిచిపోయింది అంత అద్భుతమైన పాట
@velpulavijaykumar9178 Жыл бұрын
నా పేరు వేల్పుల విజయ్ కుమార్ మాది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం నేను 1985 మధ్యలో జమ్మికుంట మండలం హరి అర టాకీసులు చాలా రోజులు ప్రేమ సాగరం సినిమాలను వీక్షించారు టి రాజేందర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కాలేజీ దశలు మరియు యువనదశలో యువకులను ఆకర్షితులైంది చిత్రం రోజుకు నాలుగు షోలు ఆడిన చిత్రం నేను అప్పుడు ఐదు పర్యాలు చూసినాను చూస్తుంటే చూడ బుద్ధి అయింది టీవీలలో చూస్తుంటే అప్పులాదకరంగా ఆనందిస్తాను 🌹👌
@chendrasekharvepur7342 Жыл бұрын
నేనూ డిగ్రీ చదివే రోజులవి ప్రేమంటే అప్పుడే తెలిసిన రోజులు...కాలేజీ ఎగ్గొట్టి మరి ఈ సీనిమా చూశాను..ఆ మధుర ఙ్ఞాపకాలు ఇప్పటికి పదిలం..
@venkataratnamgunnam Жыл бұрын
Ok
@jnlakshmi9224 Жыл бұрын
Enduku college ayyaka vellochuga 😅
@srinivasrao280 Жыл бұрын
Adorable moments
@srinivasrao280 Жыл бұрын
I have seen 100 times During my degree days It was my everyday activity for 100 days ...... Literary ecstacy ...aligned with teenage and Implantation...in my personal life ... I was not aware of the imagery life of such a glorification about a concept of Love in between a male and a female In purest form As I was under the process of learning Knowing Sensing Testing my feelings And best part is imagination when I listen and watch this song and video ... It had a perpetual Impact on my thought process as far as the concept of Love Girl Relationship Estranged relationship at early stages Is concerned .... Just that all
@srinivasrao280 Жыл бұрын
Ade premante ... Attraction Impatuation Anubhooti Aswasinchadam Hrudayam Ramaneeyam Ivannee aa cinemalo Aa vayasulo kanpinchayi Adi appatiki goppa ....chinna chinna kharchulato Goppa goppa anubhutulu Ela vastayo chepparaaa
@rajasakam4655 Жыл бұрын
ప్రేమకు ప్రతి రూపం ఈ పాట.... జీవం ఉంది.... ఇందులో....❤❤❤❤
@sivaprasad79842 жыл бұрын
ఒక అడివి లో వంటరిగా అర్థ రాత్రి ఈలాంటి పాటలు వింటుంటే నిజం గా దానికి మించిన జీవితం ఇంకొకటి ఉండదు......✍️
@kshatriyamohan29922 жыл бұрын
Nice comparison.
@shaikmabasha6568 Жыл бұрын
😊😊😊😊😊😅😊😊😅😊😊😊😊😊😮😊😊😊😊😊😊
@shaikmabasha6568 Жыл бұрын
😊😅😊
@Nanibabu-h Жыл бұрын
Ok kani adavilo eianduku bro
@durya1435 Жыл бұрын
బీచ్ ఒడ్డు లో ఇంకా బాగుంటుంది
@bujjip92126 жыл бұрын
మూసారు గుడిలోని తలుపులను....ఆపారు గుండెల్లో పూజలను....దారిలేదు చూడాలంటే దేవతను....వీలుకాదు చెప్పాలంటే వేదనను...కలతైపొయే నా హృదయం....కరువైపొయే ఆనందం....అనురాగమీవేళ్ళ అయిపొయే చెరసాల....అనురాగమీవేళ్ళ అయిపొయే చెరసాల....అయిపొయే చెరసాల....గాలి, చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం...😭😭😭😭.....
Wow 😲😲😲 excellent this song నా చిన్నప్పుడు సినిమా ఈ పాటలు విన్నప్పుడు మనసు కు తీపి జ్ఞాపకాలు మధురమైన అనుభూతి కలుగుతుంది
@thotabhavani71112 жыл бұрын
🌹 తన జీవిత కాలంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా జీవితాంతం రుణపడి ఉండాలి ✍️
@khayyum60302 жыл бұрын
అప్పట్లో ప్రేమించిన అమ్మాయితో మాట్లాడాలంటే భయం..చూడాలన్న భయం..మనసులోని ప్రేమను ప్రేమించిన అమ్మాయికి వ్యక్త పరచాలంటే ఇప్పట్లోలా అప్పడు మొబైల్ ఫోన్ లు లేవు...పాపం అప్పుడు ఎంతమంది అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయికి మనసులోని మాట చెప్పలేక ఎంత బాధపడుంటారో పాపం..
@obulamurthy5829 Жыл бұрын
Reality ❤❤❤ We lost Paradise Because of Silent ❤❤❤ Love ( Both )
@dharanisrilohithasri19508 күн бұрын
🙏
@vparvati65462 ай бұрын
Wonderful సాంగ్ అప్పట్లో ఫెమస్ అంటే ఇదే😊
@Sippy15085 жыл бұрын
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి.. చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి... ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి.. చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి... ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం మూశారు గుడిలోని తలుపులను.. ఆపారు గుండెల్లొ పూజలను... దారిలేదు చూడాలంటే దేవతను.. వీలుకాదు చెప్పాలంటే వేదనను... కలతైపోయె నాహృదయం.. కరువైపోయె ఆనందం... అనురాగమీవేళ ఐపోయె చెరసాల. అనురాగమీవేళ ఐపోయె చెరసాల.. ఐపోయె చెరసాల... గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం నాప్రేమ రాగాలు కలలాయె.. కన్నీటి కధలన్ని బరువాయె... మబ్బు వెనక చందమామ దాగివున్నదో.. మనసు వెనక ఆశలన్ని దాచుకున్నదో... వేదనలేల ఈ సమయం.. వెలుతురు నీదే రేపుదయం... శోధనలు ఆగేను శోకములు తీరేను. శోధనలు ఆగేను శోకములు తీరేను.. శోకములు తీరేను... గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి.. చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి... ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. ఈ నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం... చిత్రం : ప్రేమ సాగరం (1983) తారాగణం : టి.రాజేందర్, నళిని, సరిత గీతరచయిత : టి.రాజేందర్ నేపధ్య గానం : బాలు
@raghavemdrareddy36974 жыл бұрын
Super
@shaikeliyaz47613 ай бұрын
Super
@PVasu-th7xk Жыл бұрын
2023 ఇప్పటికీ అద్భుతమైన గానం
@ramanakadiri5 ай бұрын
బాలు గారి నోట్లో ఏ పాటైనా అది మనకు ఆణిముత్యం. దాంట్లో ఇది ఒక ఆణిముత్యమే మనకు
@Vinay-Chedulla4 жыл бұрын
బాలు గారు మీరు నన్ను రోజూ ఏడిపించడం భావ్యమేనా😭😭, మీ పాటలు తో ఏంతో సంతోషంగా ఉన్న జీవితం ఒక్కసారి గా శూన్యమైపోయింది😭😭😭😭😭😭😭
@krishnaaare62064 жыл бұрын
Dont worry he is with us in magic voice of his all the time.
@gorlevijayasri88502 жыл бұрын
మీ కామెంట్ నన్ను బాధపెట్టింది
@shankarsrinivas47824 ай бұрын
చిన్న వయసులోనే ఈ హీరో మనకు దూరం అవడం దురదృష్టం అద్భుతమైన పాటలు అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ నేను 6 తరగతి చదువుతున్నాను
@hemanth71197 жыл бұрын
అద్బుతమైన సాహిత్యం
@bhaskarbitti4436 жыл бұрын
THANKS SIR
@vijayalakshminelapatla55953 жыл бұрын
Sss
@hemanth71193 жыл бұрын
భాస్కర్ బిట్టి గారు ధన్యవాదాలు.
@hemanth71193 жыл бұрын
విజయలక్ష్మీ నేలపట్ల గారు ధన్యవాదాలు.
@mraju49443 жыл бұрын
1983's people only knows value of this song... 🌹
@nanicherakani40683 жыл бұрын
No my born 1990,,i know this song value,,every day i isten this song
I THINK MOVIE RELEASED IN 1986 WHEN I AM INTER 1ST YEAR
@nirmalamudiri12752 жыл бұрын
No 1983
@tejaswini13422 жыл бұрын
2000s nenu 😄
@bpradeepkumar29793 жыл бұрын
ఈ పాట వింటుంటే ఎక్కడ లేని అనుభూతి ఆనందం కలుగుతుంది పాడినవారు కి రాశుల వారికి నా ధన్యవాదాలు
@regotinarasimha14883 ай бұрын
నా చిన్నతనంలో రేడియో లో ప్రతి రోజూ ఈ పాట వినేది. Old is gold
@rahaan365 Жыл бұрын
1:22 to 1:37 Spectacular Melody. Love Losers will get a different emotion while listening to this and Love Lucky ones will get another Emotion. Hats off T.Rajender Sir!
@ankaiahgummadidala1371 Жыл бұрын
Thanks for sharing the lyrics for this wonderful song.
@hanumantharaometlapalli83246 жыл бұрын
హృదయంను కదిలించిన పాట
@sreeallie6 жыл бұрын
చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి మూసారు గుడిలోని తలుపులను ఆపారు గుండెల్లో పూజలను దారి లేదు చూడాలంటే దేవతను వీలుకాదు చెప్పాలంటే వేదనను కలతైపోయే నా హృదయం కరువైపోయే ఆనందం అనురాగామీవేళ అయిపోయే చెరశాల అనురాగామీవేళ అయిపోయే చెరశాల అయిపోయే చెరశాల. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి అందించాలి నా ప్రేమ సందేశం. నా ప్రేమరాగాలు కలలాయే కన్నీటి కథలన్ని బరువాయె మబ్బు వెనుక చందమామ దాగి ఉన్నదో మనసు వెనుక ఆశలన్ని దాచుకున్నదో వేదనలేల ఈ సమయం వెలుతురు నీదే రేపుదయం శోదనలు ఆగేను శోకములు తీరెను శోదనలు ఆగేను శోకములు తీరెను శోకములు తీరెను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి అందించాలి నా ప్రేమ సందేశం. ఈ నా ప్రేమ సందేశం ఈ నా ప్రేమ సందేశం...
@bsobha95816 жыл бұрын
Thankyou song rasinanduku
@arajeshrpt28105 жыл бұрын
Thankyou ee song raasinandhuku
@kondaiahmaddu95113 жыл бұрын
అవునుచాలా కష్టపడిరాశారండి
@kondaiahmaddu95113 жыл бұрын
@@bsobha9581 చూడండీ శొభగారు ఆవిడ. టాలెంట్
@meenakshig688810 ай бұрын
ఆ పాత రోజులన్నీ గుర్తు వస్తున్నాయి
@sirilaxmideepu512 жыл бұрын
ఈ సాంగ్ ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎవ్వరూ వుండరు అంత మంచి సాంగ్ హార్ట్ టచ్చింగ్ 🎶👌🎶👌🎶👌PNR
@jampanipallavi5338 Жыл бұрын
Old songs lo manchi meaning undevi
@Crnaidudusanapudi62106 ай бұрын
ఏమో తెలీదు కానీ రేడియో లో వస్తూనే ఉండేది. ఈ సాంగ్ చాలా నచ్చేది. వీడియో సాంగ్ చూడటానికి ఏమి అనిపించదు. But ఆడియో సాంగ్ వింటూ ఉంటే అసలు ఆనందం మనసుకు.
@SrinuthontapakaSrinuthontapaka6 ай бұрын
నాకెంతో ఇష్టమైన సినిమా నేను ఎప్పటికీ మర్చిపోలేని సినిమా
@suryaprakashreddySurya3 ай бұрын
హ లో 😂🎉🏹🎇🎇🎇💙💚💜🤣🤣🤣🧔🙏🙏🙏
@umamaheswararao39412 жыл бұрын
39 years back song.still good song
@subramanyamn964 жыл бұрын
Sp బాలు గారు చాలా బాగా పాడారు...తమిళ్ లో ఏసుదాస్ పాడిన పాట కు ఏ మాత్రం తగ్గలేదు..
@chakrapanidhuggireddy74153 жыл бұрын
Goodeveningannayawhatdoing
@sureshvenkata98714 ай бұрын
అద్భుతమైన పాట.... వర్ణించాటానికి మాటలు సరిపోవు.... 💞
@mimicrydeepak41962 ай бұрын
Appati Rojullo Ee Movie Biggest Block Buster. ❤❤❤❤
@anumallik39224 жыл бұрын
Heart touching song 💜💙❤🧡💛
@shemillaskshrmiella68782 жыл бұрын
😞I miss you your voice ...balu sir😭. my favourite song 🥰😘
@krishnachaitanyadutta23932 жыл бұрын
Really very 😔 sad
@chaturvedulasailaja6482 Жыл бұрын
We mis u balu gaaru😢😢😢😢😢
@sasomidno65426 жыл бұрын
ఎంత బాగుంది ఈ పాట
@harshalovely95916 жыл бұрын
Super song
@gandalamma71216 жыл бұрын
Super song
@9490220296 жыл бұрын
Super songs
@raulabalanarsaiah69105 жыл бұрын
Ok saso Midno
@krishnareddy1832Ай бұрын
Very good song
@eswarbujji843 жыл бұрын
ఏమి పాట రా బాబు మనసు లో నిలిచి పోతుంది
@devivalavala23572 жыл бұрын
ఎంత బాగుంది పాటండి 👌👍
@singaramramu3033 Жыл бұрын
చాలా చాలా మంచి పాట ❤❤
@umamaheswarjanga3992 Жыл бұрын
Really super song... Degree chadive days gurthuku vastunayi
@umamaheswarjanga39922 ай бұрын
Golden songs...golden days
@palivelaeswari38546 ай бұрын
1996 born, I luv 💖 this song❤❤❤
@veerababu48604 жыл бұрын
బాలు గారి నోట ప్రతి పాట ఆణిముత్యం అవుతుంది
@shemillaskshrmiella68782 жыл бұрын
🙂👏👍👍👍🙌
@krishna32602 жыл бұрын
Auvunu bro
@amarnathreddy79342 ай бұрын
Na favorite song .. My inter days . Vijayawada lo chusanu .. college days lo e song chala mandi favorite..
@nagarjunaj2158 Жыл бұрын
Sp బాల సుబ్రమణ్యం గారు ❤❤❤❤❤❤
@tsbalasubramanyam12102 жыл бұрын
Super song with beautiful explanations about lov ❤️
@ilovemydadanddadlovemesomu28682 жыл бұрын
ఎప్పుడు మర్చిపోలేని పాట
@himalayas1912 Жыл бұрын
I want to go back to my childhood days 90s😢😢😢.. uh rojulu yentho bagundevi..
@kondaiahmaddu95113 жыл бұрын
ఈమూవిలో అన్ని సూపర్ సాంగ్ అండీ
@satyanarayanadommeti34226 жыл бұрын
Prema Sagaram songs now and than evergreen.
@lakshmiradha18746 жыл бұрын
Satyanarayana Dommeti
@kotijalli29116 жыл бұрын
ఎప్పటికీ మరచిపోని పాటలు
@devivalavala23572 жыл бұрын
నిజం
@mightydragons74892 жыл бұрын
T.rajender what a great direction and a song who wrote really great combination with Balu's voice all characters will for ever 🙏👍
@amaravathibhaskarbitti50506 жыл бұрын
I LOVE THIS SONG
@mr_karthe3 жыл бұрын
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి.. చక్కనైన ఒ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి.. చక్కనైన ఒ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం మూశారు గుడిలోని తలుపులను ఆపారు గుండెల్లొ పూజలను దారిలేదు చూడాలంటే దేవతను.. వీలుకాదు చెప్పాలంటే వేదనను కలతైపోయె నాహౄదయం.. కరువైపోయె ఆనందం అనురాగమీవేళ ఐపోయె చెరసాల.. అనురాగమీవేళ ఐపోయె చెరసాల.. ఐపోయె చెరసాల గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం నాప్రేమ రాగాలు కలలాయె కన్నీటి కధలన్ని బరువాయె మబ్బు వెనక చందమామ దాగివున్నదో.. మనసు వెనక ఆశలన్ని దాచుకున్నదో వేదనలేల ఈ సమయం..వెలుతురు నీదే రేపుదయం శోధనలు ఆగేను శోకములు తీరేను.. శోధనలు ఆగేను శోకములు తీరేను ... శోకములు తీరేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి.. చక్కనైన ఒ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం
@rameshbabu49615 ай бұрын
ఈ పాట ప్రతిరోజు రాత్రి విన్నీ పడుకుంటాను❤
@gravikiran95333 жыл бұрын
Ever green my favourite song ❤️💕💕
@sreenivask59833 жыл бұрын
అద్బుతం 😪😪
@radhakrishna-in6hy5 ай бұрын
ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అప్పుడు నేను చిన్న పిల్లవాడిని, సెకండ్ రిలీజ్ అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, ఈ సినిమా మార్నింగ్ షో చూసి మరల ఫస్ట్ షో చూసాను అంత బాగా నచ్చింది, ఈ సినిమా పాటలు 2024లో కూడా వింటుంటే ఎన్నిసార్లు అయినా అలా వినాలి అనిపిస్తుంది
@venkataswamy8046 жыл бұрын
ఈసినిమా రిలీజ్ అయిన కొత్తలో కనీసం ఒక్క 20 సారులు చూచాను అయిన బోరు kotta లేదు t రాజేంద్ర చాలా బాగతిసాడు
@RameshRamesh-rg5ws5 жыл бұрын
Superrrrrrrrrr song
@jankeredy54214 жыл бұрын
@@RameshRamesh-rg5ws sßsß
@raghavendraaluvala4883 Жыл бұрын
Emi aashinchi rasharo kaani mana ippati taram vallu chala baga artham chesukuntaaru. Like to remember my college days once again friends.
@sambasivarao20157 жыл бұрын
మంచి పాట
@prabhakare6882 жыл бұрын
నాకు ఇష్టమైన సాంగ్ నేను జీవితంలో మర్చిపోలేని సాంగ్ ఐ లవ్ ప్రేమ సాగరం
@kumarchinna12075 жыл бұрын
old is gold
@RachalaMedia6 жыл бұрын
Blockbuster love story in 80 s.....365 days run in Urvasi Theatre @ Rajahmundry
@dasarivenkataramakrishna70677 жыл бұрын
Ever green super song
@satyanarayana46084 жыл бұрын
Mangoetiingmusic
@vemulavenkatarao87917 жыл бұрын
one of the time lovely song
@trinath.g2086 жыл бұрын
navya.navdeep.how.and
@mightydragons74892 жыл бұрын
What a picture ever made,hats off to t.rajender sir ,in those days great man 🙏🙏🙏👍
@Rajasekharkumar8883 ай бұрын
బ్రతికి ఉండే పాట T రాజేందర్ ట్యూన్
@puthimadanmohanreddy6792 жыл бұрын
wonderful songsung by sp.balu garu.superb athi madhuramaina songs
@hp95053 жыл бұрын
Wah .. sweet song.... lovely memories
@puthimadanmohanreddy6792 жыл бұрын
a n excellent composition of song with chirugali and to send.a love message with a nice chirugali superb song.
@udayabhaskar05132 жыл бұрын
ప్రియురాలికి తన హృదయాన్ని పరచాలని ప్రియుడు పడే ఆరాటం.... మళ్లీ ఎవరూ ఇలా రాయలేరు... పాడలేరు.
@RajenderKodimyala2 ай бұрын
ఈ పాట ఓ మధుర జ్ఞాపకం
@kondaiahmaddu95112 жыл бұрын
నేను ఎక్కువగా ఇష్టపడే సాంగ్ ఆండీ
@satyanarayanaanumasa4331Ай бұрын
ఇప్పటికి కూడా సూపర్ సాంగ్
@haribabu42277 жыл бұрын
Wonder full song
@parasunaragani90843 жыл бұрын
ఇంత అద్భుమైన సాంగ్
@amancharangaiah8375 Жыл бұрын
I like the this song by I am a Rangaiah of my favourite song of in my life
@sivaparvathivipparla5194 ай бұрын
స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనేది ఉన్నాళ్ళు ఈపాట ఏతరమైరం వాళ్ళు ఐనా సరే ఇది మన గురించే కదా అనేలా ఉంటుంది
@revathigunji2512 жыл бұрын
Ee song vinte emotional aipotunnam super song amma lekunte manam lemu love you Amma 😘😘😘😘😘👌👌
@srinuraj51092 жыл бұрын
Ee song 2022 vinna vallu oka like please 👍👍
@behonest90s6 жыл бұрын
love this song
@sekharsoma65585 жыл бұрын
Ea cinima nenu 12 time chusanu. Excellent movie.
@vedangivajram75512 жыл бұрын
💕 LOVE
@venuadicherla57935 жыл бұрын
Exllent music
@sivarajrta Жыл бұрын
Superb song beautiful
@NageshKota-i9t7 ай бұрын
Nenu naa chinnappudu warangal raadhika theatre lo chusanu Excellent songs❤
@reddyravindra833 ай бұрын
I have Seen this film Nearly 15 times In Eluru Kalpana theatre