ఆనాటి పాత పాటలకి ఎంతో అర్దం వుంటుంది. ఈ రోజుల్లొ ఎందుకు పనికి రాని పాటలు వస్తున్నాయ్😢😢😢😢😢
@shaikjani95272 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం అర్ధంవంతమేనా బావాలు ఇప్పుడు ఉన్న రచన పరులు ఇలాంటి ఆణిముత్యలు రాయగలరా
@vijaysaradhi40102 жыл бұрын
ఈ పాట వింటుంటే ఒక్కసారి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి హృదయం బరువెక్కుతుంది..
@andraachyutasubbalakshmi1331 Жыл бұрын
Chala andi.
@Vdhayasagarkinnu Жыл бұрын
Yes
@devivalavala23572 жыл бұрын
హృదయ మనే కోవెలలో ఒక దేవతగా ఎంత❤️ మంది హృదయలలో దాగి ఉన్న👍 మధురమేనా సాంగ్ 💞ఇష్టం అయినా వాళ్ళు 👌ఒక లైక్ 💐కోటండి
@Murali-m9l Жыл бұрын
😢😢08y. Y y. y y y yy. Uyy 6y y y y yy y yyy y yy y y y yy yy yu yyyy yu uyy y. y y y. Jh0u y. 😢
@NaveenKumar-gg8th5 ай бұрын
ఇ పాట ఒక మధురం, ఇ పాట ప్రతి ఒక ప్రేమికుడికి అకితం
@rayavarapumallikarjunarao38932 жыл бұрын
తమిళ్ గొప్ప గాయకులు సౌందర్ రాజన్ గారూ తెలుగులోనూ అద్భుతంగా పాడారు.. రాజశ్రీ గారు అంత అద్భుతంగా తెలుగు లోకి అనువదించారు..
@srinivasvadlamani16872 жыл бұрын
మాధవపెద్ది రమేష్ కాదా పాడింది..
@ap26h8909 ай бұрын
ఇది పాడింది మాధవపెద్ది రమేష్ గారు
@krupanandam5448 Жыл бұрын
మానవ మనుగడ ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది
@J.GowriPrasad19702 жыл бұрын
హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా దేవత నీవని తలచీ కవితను నేను రచించా దేవత నీవని తలచీ కవితను నేను రచించా అనురాగాలే మలచీ ధ్యానం చేసి పిలిచా నీ చెవికది చేరకపోతే నీ చెవికది చేరక పోతే జీవితమే మాయని చింతే జీవితమే మాయని చింతే హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా నా ప్రేమకు నీరే సాక్ష్యం నీ కోపము నిప్పుల సాక్ష్యం నా ప్రేమకు నీరే సాక్ష్యం నీ కోపము నిప్పుల సాక్ష్యం నీటికి నిప్పులు ఆరూ నీ కోపం ఎప్పుడు తీరు ? నీ ప్రేమే కరువైపోతే నీ ప్రేమే కరువైపోతే నే లోకము విడిచిపోతా నే లోకము విడిచిపోతా!... ........ENDED........ చిత్రం : ప్రేమ సాగరం (1983) సంగీతం : టి.రాజేందర్ రచన : రాజశ్రీ గానం : ఎం.రమేష్
@gollapapaiahyadav64032 жыл бұрын
Super love song
@priyatejansh Жыл бұрын
Please HC
@cardorganization264 Жыл бұрын
❤
@lankaadhipathi406 Жыл бұрын
నా ప్రేమకు నీరే సాక్ష్యం... మీరే కాదు
@J.GowriPrasad1970 Жыл бұрын
@@lankaadhipathi406TQ.u
@devivalavala23572 жыл бұрын
ప్రేమ కు ప్రతి రూపం ఈ పాట ❤️❤️❤️
@marysaroja7212 Жыл бұрын
మనసు వున్న ప్రతిఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఈ పాటకు తన జీవితానికి అద్దం లా పడుతుంది చాలా చాలా బాగుంది ఈ పాట
@bhavani-goud143 жыл бұрын
మా మామయ్యకి ఈ పాట అంటే చాలా ఇష్టం ... మందు వేసి రోజు వింటాడు... అది మళ్లీ మా దగ్గరా పాడి ..సావ బెంగుతాడు....💃💃💃
@hotaagnikumar23183 жыл бұрын
haha...tappadu sir...mamayya antunnaarugaa...haha ha
@@buddhasatyanarayana1757simple ga e nati oldmen ani
@udayabhaskar05132 жыл бұрын
ప్రియుడి హృదయం పగిలిపోతే ఎలా ఉంటుందో తెలిపే సాహిత్యం. ఈ పాట వినే అదృష్టవంతులం మనం.
@nanichikkala6274 Жыл бұрын
We 2df try for qg
@hussainpidem43633 жыл бұрын
నేను ఎల్ కేజీలో ఉన్నప్పుడు వచ్చిన సినిమా. ఈ సినిమాలో పాటలు రేడియో టేప్ రికార్డర్ లో వినేవాళ్ళము. ఇప్పుడు ఈ పాటలు వింటుంటే నా చిన్ననాటి మధురమైన రోజులు గుర్తుకు వస్తున్నాయి.
@NagaMani-qf9hy2 жыл бұрын
Exactly
@ramamurthy62092 жыл бұрын
,, excellent dongs
@kiran6382 жыл бұрын
Enni videos ki pedataavi ee comment??
@yt57992 жыл бұрын
Napremalo odipoyayanenu
@krishnaveniveni3674 Жыл бұрын
🤍🤍🤍🤍🤍
@srsanku30777 ай бұрын
In Tamil this song was sung by Sri Soundara Rajan and in Telugu it was rendered by Sri Madhavapeddi Ramesh..Both are super hits eternally 🎉
@radharajugadi74853 жыл бұрын
exiclent సాంగ్ గురు
@ramanaseera64003 жыл бұрын
ఎన్నో జీవితాలు కి ఈ పాట తో బంధం ఉంది
@srinivasboss32 Жыл бұрын
ఈ పాట కృష్ణ గారు నటించిన ఇంద్రధనుస్సు చిత్రంలో నే నొక ప్రేమ పిశాచి ని పాటకు దగ్గరగా ఉంటుంది. రెండు పాటలు బాగుంటాయి. ఈ పాట విన్నా వారు ఆ పాట కూడా విని మీ అభిప్రాయం తెలుపండి.
@suryakumari56587 ай бұрын
ప్రేమ ' పిపాసి ' అండి పిశాచి కాదు😂
@gdsrgalidevara92514 ай бұрын
😂😂😂😂😂😂😂😂@@suryakumari5658
@gdsrgalidevara92514 ай бұрын
Yes "Premapipasi"....means who seeks for love and is fond of love
@suryakumari56584 ай бұрын
@@gdsrgalidevara9251 & craves for love
@jabirzainab92586 жыл бұрын
మంచి అర్ధం ఉన్న పాటలకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆదరణ తగ్గదు...
@DeshPremi-zn2qm4 жыл бұрын
నిను కొలిచానే దేవతగా ...మధురానుభూతి మధుర జ్ఞాపకాలు..ఈ పాట వింటే..md కలిమ్
@kavalimanasa65024 жыл бұрын
@@DeshPremi-zn2qmu76⁷ 676si
@ammajilalam223 жыл бұрын
@@kavalimanasa6502 s, x, xdqq weds s ede fwqfqd Wade qqdqdwq de dwdqdwqdwq WV WV qwqdwdqdqwqq WV qqqqfqq WV wdwqqqqdqdwqqdq de wq WV qqdqwdqdqdwdqddq de fqdqq de qqdqdwq WV qqqdwqdqqdqdqwwqqdqdqqfdqqq eggs S2 age qd qd dqdqdqdwdq de dqdqdqdqw W Bush administration and eggs g4rqd was a sssfssss add aaaeaass at each eye recess and f ash sgsegsssra4rasg sgssr sdaaara ed GA s argrs Greg ah s aarasrasr grarssrsssssaaas fasakk graress Sarah area agraaaarraagaaas as the aarasrasr easreav see sgssr I egg assassins great at asasssraaassssssr aargraagaaaassssr see Sasha awe arasaaasss see sraaaagsasaasaaassaaraaaaaa see sssaaaasasaaraaaasraaaagaaaaassaaaasssaaaaaraaaaaaarasaaraaassa AZ aaaaraaaaaaaaar 📀 q few fqsgataagr egg grgeae, as rrafttsgav
@vykuntamapplanaidu86503 жыл бұрын
@@kavalimanasa6502 😂¡A week😂q
@devivalavala23572 жыл бұрын
Yas
@paletisrinivasarao81043 ай бұрын
Excellent song 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@meriawazsuno55304 жыл бұрын
This is my college days favorite song,,at the time all youth are crazy about this song..
@yugandhardevagiri71224 жыл бұрын
మరచిపోలేని మధురమైన పాట...🙏😍👌💝
@vengalrao12206 ай бұрын
80's musical sensation ప్రేమ సాగరం
@swamyyerriswamyswamyyerris42466 жыл бұрын
అమర ప్రేమికులకు ఈపాట అంకితం
@hanumantharaometlapalli83246 жыл бұрын
ప్రేమ సాగరం టి. రాజేందర్ దర్శకత్వంలో ఒక అద్భుతమైన సినిమా.
@ganapathianusuri8278 Жыл бұрын
చిన్న నాటి జఞాపకాలను నెమరు వేసుకుంటూ ముందుకు సాగుదాం
@mohanraolakkoju86503 жыл бұрын
గుడ్ సాంగ్ ఆనంద్ సార్ 🙏
@raghavaguntu36114 ай бұрын
Esong.anandsir.padara
@potladurtysrinivasarao96794 жыл бұрын
one of evergreen film and all songs from this film forever
@leelalakshminarayana38304 жыл бұрын
SENSATIONAL SOOOOOPER HIT SONG... 🎶🎤🎶 FANTASTIC MUSIC.. 🎶🎶🎶.. ONE OF MY TOP MOST FAVOURITE SONG... EVER AND EVER... 😁
@VunnavaKalyani Жыл бұрын
Premasagaram Songs hit Movie hit Tamil Telugu Blast bonanza Milestone fimslooneof the Especially rajendran-nagendran Bavaukthmina songs Mainly telugulitareture vallaki Hates of y Padala America💯
@srinivasrao97393 жыл бұрын
My first college days more.still I fantasize and get energetic.superb sond
@kothapallynarender20096 жыл бұрын
అద్భుతమైన బగ్నప్రేమికుడి హృదయ వేదన
@deepadeepa88395 жыл бұрын
Super song sir elanti songs inka ravu
@srinutcn87275 жыл бұрын
ఇపాఠ విన్న ప్రతి సారి నా కోఠి గురుతుకొ.....
@bobbilinag905 Жыл бұрын
Wonderful song...ee song nenu puttaka mundu vachhindi..aina sare ee song...ee song lo lyrics vintunte na life lo edo theliyani maduraanubithi mariyu na paatha jnapakaalubgurthosthunnai..m
@aadhaars24793 жыл бұрын
Song with Heartful lyrics & Heartbroken Tune & Best singing voice 💞
@leelalakshminarayana38304 жыл бұрын
ON THOSE DAYS THIS MOVIE AND SONGS ARE BLOCK BUSTERS... THIS MOVIE PLAYS 365 DAYS IN EACH THEATRE... 😁
@kotijalli29116 жыл бұрын
ప్రేమకు ప్రతి రూపం ఈ పాట
@syedabdulsaleem82322 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట
@Amikevijendheragoud-t2j Жыл бұрын
Song I like so much love song is very beautiful music compose beauty I like it song my favourite song
@SrinivasChiluka-zb3dl5 ай бұрын
I saw 3 times this movie because I like too much love this movie.
@mimicrydeepak41962 ай бұрын
Ilanti patalu ikha mundu Ravu Ralevu manam vinalemu kyda... Old is Gold ❤
@krishnakant-k4e10 ай бұрын
Time is not a measure for good things
@gangleader20094 жыл бұрын
80's lover's oka like vesumondi.
@narayanasandeboina57892 жыл бұрын
Beautifully sung by Anand. He should have been given more chances.
@papaiahtirumalasetty41172 жыл бұрын
నిజం చెప్పారు
@sudhrshanav152 Жыл бұрын
ఈ పాట నిజమైన చిరంజీవి
@reddyrudramurthy95533 ай бұрын
Supar sang
@Rubygaming900 Жыл бұрын
Maa chinnappudu super duper hit song..Ee song vunnappudu maa school days gurthuku vastaye
@sakeparvathamma22502 жыл бұрын
Naku ee pata ప్రాణం
@yenugularemes93395 жыл бұрын
ఈ పాట ఇప్పుడు ప్రేమికులకి గత ప్రేమికులకి నచ్చింది ఉంటుంది పాట
హృదయమనేకోవెలలో నిను కొలిచానేదేవతగా ఒక వెల్లువగా పాడెదనే. నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా హృదయమనేకోవెలలో నిను కొలిచానేదేవతగా ఒక వెల్లువగా పాడెదనే. నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా దేవత నీవని తలచీ..... కవితను నేను రచించా. . . దేవత నీవని తలచీ..... కవితను నేను రచించా అనురాగాలే మరచీ..... గానం చేసీపిలిచా.. నీ చెవికది చేరకపోతే నీ..చెవికదిచేరకపోతే జీవితమే మాయని చింతే.. జీ..వితమే మాయని చింతే హృదయమనేకోవెలలో నిను కొలిచానేదేవతగా ఒక వెల్లువగా పాడెదనే. నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా నా ప్రేమకు నీరే సాక్ష్యం.. నీ కోపము నిప్పుల దాక్ష్యిం.. నా ప్రేమకు నీరే సాక్ష్యం.. నీ కోపము నిప్పుల దాక్ష్యిం.. నీటికి నిప్పులు ఆరూ నీ కోపము ఎప్పుడుతీరు నీ ప్రేమే కరువైపోతే నీ ప్రేమే కరువైపోతే నేలోకము విడిచీ పో తా నే......లోకము విడిచీ పో తా ...
@bahadursha5 жыл бұрын
thanks for the lyrics sir.
@showmoresuggestionsrajeshk40184 жыл бұрын
Super bro😎
@nagarajudasari13124 жыл бұрын
Tnq Sir
@akhirababuvannali46083 жыл бұрын
😂
@valigooty62304 жыл бұрын
హృదయం మెచ్చె పాట .
@kondaiahmaddu95113 жыл бұрын
అవునండీ
@tallurikiti32162 жыл бұрын
Etuvti pata epudu ravu sir
@saicharita52655 жыл бұрын
1984 లో ఈ సినిమావచిం ది అప్పుడే మేము డిగ్రీ లో చేరాము ఇప్పటికి ఈ సినిమా అంటే మధురస్మృతులు గుర్తొస్తుంటాయి
@user-rajarealestate5 жыл бұрын
నేను 1983 లో పుట్టాను అన్న
@raviartgallery64665 жыл бұрын
Ente Meru bhoomiputtinappudu puttaraaa bayya
@stockmarket68495 жыл бұрын
మేము అపుడే పుట్టాం సర్ but ఇప్పటికి e పాట superrrrr
@SudhakarAP-54 жыл бұрын
1983 లొ ఈ మూవీ రిలీజ్ అయింది.
@SudhakarAP-54 жыл бұрын
1983 లొ ఈ మూవీ రిలీజ్ అయింది
@rajashekar33893 жыл бұрын
అమర ప‌్రేమికుల హృదయం ద్రవించే పాట
@krishnareddyckrishnareddyc57946 күн бұрын
Nenu maatallo cheppalenu sorry 💐😭
@dr.g.pavankumar50096 жыл бұрын
Very nice song... forever
@kondaiahmaddu95114 жыл бұрын
మేము చదువు కొనే రోజుల్లో ఈమూవి పాటలు పిల్లలందరు ఇవే పాడేవారు అప్పట్లో లౌవ్ మూవి. ఇదే. 300 రోజులకుపైగా ఆడింది. మంచి సాహిత్యంగల పాటలు 12/7/20💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@boyathippeswamy34323 жыл бұрын
чєѕ
@chandrasekharbabu62103 жыл бұрын
Mix music.lo load cheyamdi
@mhbfuVAmanga6 жыл бұрын
Heart touch ing song.
@ksivaram4682 Жыл бұрын
❤️❤️❤️ KODALI Siva Rama Krishna one of my favourite song extraordinary lyrics ❤️❤️❤️❤️
@kunchamvenkatarao5761 Жыл бұрын
Excellent Song in this movie
@prabhaprasad43696 жыл бұрын
Rajamandary Kumari theater lo 365 days block buster 80 s
@lakshmidevipuvvadi59386 жыл бұрын
Prasad garu childhood memories anamata meku e movie Good taste
@dasariSunder5 жыл бұрын
i am studying Intermediate those days. feeling nostalgic
@manikyamgangiri90534 жыл бұрын
Wow so beautiful song 👌👌👌
@varapalleharikrishna66243 жыл бұрын
Hatsup Song write and singer 🙏🙏🙏
@bvsras Жыл бұрын
madhavapeddi ramesh wonderfully sung this song
@rahaan3652 жыл бұрын
Loving this song since 1983, I was in 7th class in Eluru. Scent of Ilaiyaraja here: 1:30 & 3:08
@ravurishankar50093 жыл бұрын
అంతేగా.అంతేగా . f2 artist అప్పట్లో ఇలా వున్నాడు
@abdulgowsiya1652 Жыл бұрын
Sopersong❤sweet
@karisekumar1742 жыл бұрын
So heart touching song
@pashokkumar62134 жыл бұрын
Wow wow wow old is gold and lyrics also sup
@kolparthisatyanarayana59304 жыл бұрын
SUPER. SONG
@edakumari83782 жыл бұрын
Marla Marla viali anipistundi epatanu
@vav99997 ай бұрын
మా ఊరిలో కూడా సంవత్సరం ఆడింది.చెయిన్ జయపాల్ అనే role వుంది కదా
@chaithanyachaithu59282 жыл бұрын
Old is gold...👌👌👌👌👌
@showmoresuggestionsrajeshk40185 жыл бұрын
2019 lo vinnavaru oka like vesukondi
@yalampatisrinivasarao2676 жыл бұрын
Hart Touch Song
@vijayDr-lc7iz5 жыл бұрын
Evergreen song...
@chandipriya65122 жыл бұрын
Evergreen song
@chravichravi94334 жыл бұрын
Vahh whatey song
@vemuricreations32726 жыл бұрын
Wow what a lyric superb
@ganapathianusuri8278 Жыл бұрын
ఆ నాటి ప్రేమలు పాటలు స్వచ్ఛ మైనవి
@beebibeebi57006 жыл бұрын
Super song🌟🌹🌹🌹🌹🌹
@SivaSubrahmanyamkv Жыл бұрын
Babby..I ☂️ this..let us try for much more better output..👍💎✍️💐
@shaikakbar61715 жыл бұрын
Awesome song
@podiliRavidn48592 жыл бұрын
2022 vennara
@tirumalamudiraj75827 жыл бұрын
I like this song
@subbarao.botlagunta8520 Жыл бұрын
T rajenragaru premaki entha feel untundo antha try sesaru