ఎంత పుణ్యం చేసుకుంటే మీ నోటి పండిత్యం వినే భాగ్యం కలుగుతుంది. మిమ్ము ఒకసారి చూసే భాగ్యం కలగాలని భగవంతుడు ని కోరుకుంటూ న్నాను. శ్రీ కృష్ణ భగవాన్ ని
@govindaraoetcherla37883 ай бұрын
స్వీట్ వాయిస్ గురువుగారు పూర్వజన్మ సుకృత్తము
@kamalamachiraju31294 жыл бұрын
ఎంతో అద్భుతంగా చెపుతున్నారు కమ్మని కంఠంలో పోతనగారి పద్యాలు వింటుంటే అమృతోపమానంగా ఉంది ధన్యులమయ్యాం మీకు పాదాభివందనాలు 🌹
@satyanarayanasastry43393 жыл бұрын
భాగవతం చాలా బాగుంది . వీలుంటే అన్నిభాగాలు నాకు పంపగలరు.11వ భాగం మరీ ముఖ్యంగా పంపగలందులకు ధన్యవాదములు
@kammalavenkataramana88484 жыл бұрын
గురువు గారూ మీరు తెలుగు ప్రజలకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం.ప్రణామం గురువుగారు
@RaviShankar-jf4xx5 жыл бұрын
అద్భుతం. అమృతం తాగినట్లు ఉంది
@pardhasaradhiprasada9792 жыл бұрын
సాక్షాత్సరస్వతీ దేవి మానసపుత్రుడీయన. సంస్కృతాంధ్రభాషలలో పాండిత్యము,మధురమైన గాత్రము,మనోహరమైన రూపము-విధాత ఎంత గొప్పగా సృష్టించాడో కదా ఈ నాగఫణీంద్రాన్ని. 👌🙌🌹💐
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
🙏🏻🙏🏽🙏🏽🙂🙏🏽🙏🏻🙏🏻
@ramanarao-cr8zj Жыл бұрын
@మాడుగుల దొంగ గురువు ❤❤❤❤❤q
@mvrajagopalraomvrajagopalr7464 Жыл бұрын
@@carnaticclassicalmusicbyad1319 An
@narsmulugolla34682 жыл бұрын
స్వామీ మేము ఎవ్వరిని చూడలేదు ఈ కాలములొఆ మహా నీయులు మీ రూపములో ఉన్నా రు
@veerabhadraraoparuchuri2372 ай бұрын
ఓంశ్రీ గురు భ్యోనమహః పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@rajn39406 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు..అద్భుతం గురువుగారు..
@janakiramayyachirumavillas34406 жыл бұрын
Raj N
@msnmurty435 жыл бұрын
Great
@sarmamantha11315 жыл бұрын
@@msnmurty43 the first one's
@venkateswarareddy27554 жыл бұрын
9100158949
@rajn39404 жыл бұрын
Mana karma enti ante, okadu bagunte chudalemu.. sare ayena edo chesadu, we don't know that..Ayana ki vunna basha parignanam meeku vunda, vunte oka mee video petti prove chesukondi
🙏💐Gurudevula paadha padhmamulaku namaskaaramulu. Melodious voice. Wonderful Gurudheva.💐👍 Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi Now in USA
@venkatadurgaprasadkandikup21722 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు
@yugandharsammeta86394 жыл бұрын
I am your big fan from Telugu 👪 family God bless you 🙏🏻🙏🏻🙏🏻
తన తల్లి, చెల్లి ఆడవారు అన్న జ్ఙానము ఉంటే పరాయి స్త్రీల పట్ల ఎలాంటి దరిద్రపు వెధవా అనుచితముగా, అసభ్యముగా ప్రవర్తించడు. ప్రవర్తించి సిగ్గులేకుండా బరితెగించి తిరిగడు. అలాంటి దౌర్భాగ్యులను పొగిడేవారు దైవ శాపానికి గురై బ్రతికుండగానే నరక భాధలు పడతారు- వివేకానందుడు.
Superb Sir . Extraordinary. Very keen to listen to next episodes especially Gajendra moksham 🙏🏻. Kindly upload asap. Thank you
@bapireddyeepr10117 жыл бұрын
తెలుగు భాష తియ్యదనం మీ ద్వారా కమ్మగా వింటూ ఉన్నాం.
@shreenivasjakkani4 жыл бұрын
Hare Krishna
@rajn39402 жыл бұрын
Ya vidya sa vimuktha ye
@csambhamurthy67235 жыл бұрын
BHARATHA RATHNA should be awarded.
@lokendranath57915 жыл бұрын
Respectedpmji, Akin to Galantry awards Institute Greatest SARASWATHY blesses for gifted ,lifetime,Globally top N OBEL like INDIAN ,Super to BHARATH RATHNA formulated,to all renowned SCHOLARS.
@putthaprajalamanishi92452 ай бұрын
సరస్వతి పుత్రుడు, గురు వ్ గారు, ఎ న్నీ జన్మ ల పూజో.
చక్రధర్ గారికి అనేకానేక ప్రణామములు మీరు బ్రహ్మ శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి మధురాతి మధురమైన గాత్రం నుండి జాలువారిన భాగవతం తన్మయులను చేసినా తనివి తీరటం లేదు. వీరి సంపూర్ణ భాగవతం ఎక్కడ లభిస్తుందో తెలియ చేసిన తీసుకుని విని తరించగలం. దయచేసి సమాధానం ఇవ్వమని ప్రార్థన సమాధానాని ఎదురు చూస్తుండ గలను
@ramgiriganesh7 жыл бұрын
guruvugarike padhabivandanm
@youtubaravind5 жыл бұрын
Please post the next part. Thank you.
@dharmaraomodekrutti49598 жыл бұрын
Sai ram Sri gurubhyonamaha.meeku mere saati. Amma meeku ichhina kanthaswaramu chaala madhuramu. Meeku paadabhivandanamulu guruvu Garu.