Dathà దేవా! Neeku satha koti వందనాలు. ప్రభూ! Nee mida bhakthi dina dinaabhivrudhi అయ్యేలా కాపాడు. తండ్రీ! సాయి, శ్యామ్ పెళ్లి నీ చేతి మీదుగా నడిపించు, మేము మాయలో పడకుండా ధర్మబద్ధంగా జీవించేలా అనుగ్రహించు. నేను అనేది మిధ్యగా గ్రహించి నీవు అనగా దివ్య శక్తితో ఉన్న నీవు ఓం శాంతి ఓం గాగుర్తించే వరమివ్వు. పాహిమాం రక్షమాం