పెరుమాళ్లు గారిని చూస్తే మా తాత గారు ఇప్పటికీ గుర్తుకొస్తారు. పెరుమాళ్లు గారూ ఎంతో సౌమ్యంగా, ఉదాత్తంగా వుండే పాత్రలు ధరించారు. వారి చిత్రాల్లో అక్కినేని వారితో ఎంతో సన్నిహితంగా చేసిన రోజులుమారాయి, ప్రేమనగర్ ఎంతో ఇష్టం. వారి కుమార్తె ఇందిర గారు,మనుమడు డాక్టర్ రాజకుమార్ గారు మా ఏలూరులో వుండటం మకు ఎంతో సంతోషదాయకం.
@vankavenkatanarayana3122 Жыл бұрын
Perumal garu great actor Johar perumallagaru God bless them their family members vvnarayana
@olcotttheosophy Жыл бұрын
Kiran Prabha's narration on A.S.Rao of ECIL is very good ( from Andhrapradesh)
@devulapalliprabhakarrao3264 Жыл бұрын
కిరణ్ ప్రభ గారు..మీ వ్యాఖ్యానం..మీ రచన..మీ విశ్లేషణ చాలా బాగుంటుంది...ఎక్కడా అతిశయోక్తి.. వెటకారం..స్వోత్కర్ష ఉండకపోవడం మీ గొప్పదనం.. మీకు ధన్యవాదాలు.. దేవులపల్లి ప్రభాకరరావు ఎడిటర్ తేజోప్రభ సూర్యాపేట.
@vijayasaradhig67112 ай бұрын
Kiran gari ki special thanks... sir, ela old golden days actors gurunchi cheppadam, varini gurthu chesukovdam chala anadam ga vundi... thank you so much...
చాలా బాగా చెప్పారు చాలా మూవీస్లో చూశాను ఓల్డ్ మూవీస్ లో ఉంటారు
@syamasundergathada3921 Жыл бұрын
గురువు గారు మీరూ usa లో ఉంటూ మా indians కంటే బాగా తెలుగు ఉచ్చారణ మాట్లాడుతున్నారు ... నమస్కారం
@nageswaranaidu3033 Жыл бұрын
చాలా గొప్ప వారండి మీరు ధన్యవాదాలు🙏💕
@Goldenmelodies570 Жыл бұрын
నమస్తే సార్ ..అలనాటి క్యారెక్టర్ నటుడు పెరుమాళ్ళు గారి టాక్ షో అండ్ అందించినందుకు శతకోటి దన్యవాదములు. వారి చిన్న అమ్మాయి వీడియో చూసి చాలా సంతోషించాము ఆమె మీకు పంపిన ఫొటోస్ మాకు ఆత్మీయంగా అనిపించాయి. పెరుమాళ్ళు నటించిన పాత్రలు మాకు కళ్ళకు కనిపించాయి. పెరుమాళ్ళు నటించిన రోజులుమారాయి సినిమాను ఇప్పటికి నెలకు ఒకసారైనా చూస్తాను. కానీ తక్కువ వ్యవధిలో ముగించారు. ఇంకా ఉంటె బాగుండేది. ఏది ఏమైనా మిక్స్ నా హాట్స్ హాఫ్ సర్. మరుగున పడిపోయిన మాణిక్యాలను మాకు మీ టాక్ షో ద్వారా అందిస్తున్నారు. సర్, అలనాటి గాయనీమణులు ఉడు త సరోజినీ, తిలకం, బెంగళూరు లత వంటి వారి గురించి టాక్ షో తప్పకుండ చేయాలని , ప్రపంచంలో మీరు ఒక్కరే ఆ పని చేయగలరు సర్..
@user-app-u9b Жыл бұрын
కిరణ్ ప్రభ గారు మీ వాచకం ఎంతో వినసొంపుగా వున్నది. మీరు చాలా విషయాలు విపులంగా అచ్ఛ తెలుగులో వివరిస్తూ ఆదరణ పొందుతున్న మీరు అభినందనీయులు.
పెరుమ్మళ్ళు గారు గురించి తెలియని, తెలియచేసారు,,ఈ తరం వారికూడా కూడ తెలియచేసారు, ధన్యవాదములు, మీ కొత్త ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తుంటాను... KVR, Vizag
@suryanarayanabadithamani7686 Жыл бұрын
చక్కటి వివరణ!మీరు ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత కొమ్మూరి సాంబశివరావు గారి గురించి చెప్పారు, అలాగే ఆయన సమకాలికులు టెంపోరావు,కృష్ణమోహన్, శ్రీభగవాన్,భయంకర, మొ. గురించి కూడా చెప్పండి.
@santhikhande1900 Жыл бұрын
నమస్తే అండి కిరణ్ ప్రభ గారు సినిమాలలో ఏంతో సౌమ్యుడు గా ప్రశాంత మూర్తి కనిపించే పెరుమాళ్లు గారి గురించి వివరంగా vivarinchinaduku మీకు మా ధన్యవాదాలు sir 🙏🏻😊👌👍
@krishnamohang3059 Жыл бұрын
మా వూరు ఉయ్యూరు నుంచి తేలప్రోలు వెళ్ళే బస్సు కాటూరు, ఇందుపల్లి దాటగానే ఉంగుటూరు వస్తుంది. అక్కడ ఆగగానే ఇదే పెరుమాళ్ళు గారి వూరు అని చెప్పుకునే వారు. ఆ తరువాత మా నాన్నగారికి ఉంగుటూరు హైస్కూలుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒకసారి వెళ్ళాను
@swarnalathatummala368 Жыл бұрын
చిన్నతనంలో ఎన్నో సినిమాల్లో ఈ పెరుమళ్లు గారూ నీ చూసానే గాని కనీసం పేరు కూడా తెలియదు ఆయన పేరు తెలియకపోయినా ఆయన క్యారెక్టర్ చాలా గుర్తుండిపోయినై ముఖ్యంగా కలిసి ఉంటే కలదు సుఖం పచ్చని సంసారం లాంటి చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ ఆయన పేరు ఇది అని ఆయన మా జిల్లా ఆయనే అని మీ ప్రోగ్రాం ద్వారా తెలుసుకున్న ధన్యవాదాలు
@bhanuprasad4606Ай бұрын
ఎంతవరకు కావాలో అంత వరకు చక్కటి భావ ప్రకటన నిర్దుష్టమైన ఉచ్చ్చారణకు అలనాటి అద్వితీయ నటులలో పెరుమాళ్ళు గారు కూడా ఒకరు. .
@nagamuni7461 Жыл бұрын
శుభోదయం 🌸 సర్..... ధన్యవాదాలు.....చక్కని నటుడు గురించి వివరాలు అందజేస్తున్నారు.
@chakravarthivm5175 Жыл бұрын
శ్రీ పెరుమాళ్ళు గారి గురించి ఈతరం వారికి కుడా అర్ధం అయ్యేటట్లు బాగా తెలియచేసారు 1980 ప్రాంతంలో హైదరాబాద్ లొ ప్రతి సభలలో ABCD ఉండేవాళ్ళు A అంటే అక్కినేని B అంటే భాస్కరరావు C అంటే సీనారే D అంటే దైవజ్ఞశర్మ ఇందులో చివరి వారిని పిలవక్కర్లేదు ఆయనే వచ్చేవారు అనేవారు ఏమైనా మీరు శ్రమ తీసుకొని విశ్లేషణ చెపుతున్నందులకు ధన్యవాదములు
@raghuinturi9741 Жыл бұрын
చాలా సినిమాలలో వారి ని చూసి మంచి అభిప్రాయం కలిగింది. గొప్ప నటుడు
@puttajrlswamy1074 Жыл бұрын
బాబు గారు, అని పిలవడం లో చాలా సౌమ్యత కనిపిస్తుంది. చాలా మంది రత్నాలు ఉన్నారు. కొంత శ్రమ అనుకోకుండా పరిచయం చేస్తూ ఉండండి.
@mohankv9251 Жыл бұрын
Shree Kiran Prabha Gariki Dhanyavadamulu
@DrVLNSastry3 ай бұрын
Excellent coverage
@olcotttheosophy Жыл бұрын
Very nice 👍 pleasure ( from Andhrapradesh)
@sistlakrishnamurty3822 Жыл бұрын
మాకు తెలియని గొప్ప వ్యక్తుల గురించి సవివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు🙏🙏
@venkateswarluk1570 Жыл бұрын
Thanks a lot kiran prabha garu. పెరుమాళ్ళ గారిని గురించి వింటున్నాను sir..
@Naresh_Nari Жыл бұрын
Ayya guruvu garu kaikala satyanarayana gari gurichi okka video cheyandi
@sudershankadarla6783 Жыл бұрын
Hats off to you Sir ! Remembering the golden eras legendary peaceful artist ! 👏👏👌♥️🌹🙏
@gvs5884 Жыл бұрын
Chala bagundi perumallu gurinchi teliyatam
@srinivasulureddymummareddy6830 Жыл бұрын
Thanks కిరణ్ ప్రభ gaaru
@mohanmohan6690 Жыл бұрын
ఆయన శాంతస్వభావిగా చక్కగా నటించినా రోజులమారాయి చిత్రంలో కోపిష్టిగా అద్భుతంగా నటించారు. మంచి విషయాలు తెలుపుతున్నారు 🙏
@sayadjelani8129 Жыл бұрын
చాలా బాగుంది మీ కుమాదన్య్ వాదములు
@pedapatirajababu3001 Жыл бұрын
Kiran sir u r prabha very very super sir
@jothiupadhyayula8542 Жыл бұрын
I remember Perumallugaru. Though he didn’t act as a hero or second hero, he acted in prominent roles. He mostly acted in soft roles or as a person facing problems! His facial expressions, his voice modulation-are really praise worthy ! Tku for making this video Sir!👌👌👌🙏
@user-hw5se8ph6i Жыл бұрын
Soooooooooooooooooooper 🍁🍁🍁🍁
@srinivasasastrykovvuri8515 Жыл бұрын
Great effort by u like a Research Scholar. పెరుమాళ్లు గారి వాయిస్ కల్చర్, diction బాగుండేది. Variety గా వుండేది
@umasubha4781 Жыл бұрын
Veeyanni chala cinemalallo chusanu Andi repeated ga vacchina i mean halls lo Adina vinemalallo chusanu naaku permallu gari pathralu chaals istamu eeyana peremita anukunnanu.❤
@TheGiriganga Жыл бұрын
ధన్యవాదాలు. పాత్రల్లో ఆయన సౌమ్యతని బట్టి గుర్తుంచుకోవడమేగాని, ఆయన పేరూ, వివరాలు తెలియవు. ఆయన జీవితం భగవంతుడి ఆశీర్వాదం.
@nimmagaddavenkatasambasiva3951 Жыл бұрын
Thank you very much for giving information about Perumallu, hope for more videos Kiran Prabha garu
@VenugopalraoChilla Жыл бұрын
Kiranprabha garu natudu nirmata Nellore kantarao gurchi teliyajayegalaru
@ramakrishnarao4755 Жыл бұрын
Good program about gentle actor peunallu.dhanyavadamulu.
@vnagabhushanam Жыл бұрын
Extraordinary effort sir. Thanks for sharing it👏👏👏
@sowmyar2826 Жыл бұрын
Thank You Kiran Prabha garu 🙏🏼Hope to tune in to the lives of many more artists who have been pillars of support to storylines and lifelines of the movie world 🙏🏼
@khajavali2971 Жыл бұрын
Good information thanks sir.
@padmapriyarajavarapu514 Жыл бұрын
Meeru mee voice acham perumalla gaarini dimpesaaru.
@lekshaavanii1822 Жыл бұрын
Many thanks Kiran Prabha garu. My favorite actor Perumallu garu.
@hiranmaimyneni1351 Жыл бұрын
Woww !! Great !!! 💐💐🙏🙏💐💐
@suribabukaranam4260 Жыл бұрын
Very good program sir thank you so much sir ❤️ from Vizag
@umamaheswarkataru1064 Жыл бұрын
Good coverage of a lesser known actor
@chandrasekhar9466 Жыл бұрын
Your efforts are really great and valuable.
@kesavareddykuppireddygari5893 Жыл бұрын
Sir please give information About old movies child artist masteradihnarayana rao
@ILoveThirupathi Жыл бұрын
Super Super Super
@mlakshmanrow633 Жыл бұрын
So many thks. Sir rojulu maaraay lo kotaiah gaa srii Perumaallu gaarini marachpolenu
@brahmaiahtatikonda9048 Жыл бұрын
Thanks for gathering details of super Artists Sri kiranpraba garu
@mythiliramakrishna9186 Жыл бұрын
Ee madhyane anukunnanu ee artist gurinchi telusukovali ani. Mee talk show eenadu ee vishayam cover chesaru. Thank you.
@గోవిందరూపిణి Жыл бұрын
ప్రేమనగర్ లో ఆయన పాత్ర మల్లు A.N.R. పుట్టినరోజు సందర్భంలో ఆయన అభినయం మరువలేనిది.
@rajeshpv6283 Жыл бұрын
Good morning Kiranprabhagaru, Happy Wednesday
@lekshaavanii1822 Жыл бұрын
I was in Unguturu years back with one of my elderly relative.
@ravikishorereddyindukuri Жыл бұрын
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
@amrujtelugutv Жыл бұрын
ఎప్పటినందొ ఎదురు చూస్తున్న ముచ్చట అందించిన మీకు 👏👏🙏🙏
@thipayyakurugodu4210 Жыл бұрын
Thanks
@amrujtelugutv Жыл бұрын
కలిసివుంటే కలదు సుఖం లో కూదా వీరి పాత్ర మంచి గుర్తింపు పొందిది
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Rojulumarayi varakatnam lo aayana natana simply superb. varakatam lo kooturu kosam sunniundalu teste Suryakantam vatini paresinappudu aayana natana kanneeru teppistundi. Suprisingly sri sri maryadaramannalo vilan type vesham vesaru. MLA film lo namo namo Bapu aaayana picturise chesina okkate pata anukutanu.
@olcotttheosophy Жыл бұрын
His daughter's voice is same as of Perumallu ( from Andhrapradesh)
@kondapanaidugottipati5501 Жыл бұрын
Vendini... Veluguloki 🙏
@pssswaroop2010 Жыл бұрын
My regards to his family members.
@meerashaik8160 Жыл бұрын
Kiran prabha garu surapaneni sridhar gari gurinchi oka karyakramam cheyyandi
@rameboda Жыл бұрын
Please make a show about smt hemalatha old telugu character actress
@klknowledgehub8821 Жыл бұрын
🙏🙏 ధన్యవాదాలు గురువుగారు🙏🙏
@rajjupudi Жыл бұрын
Telugu cinima Character artists Mishro,Mada,Saradhi lanti vari gurinchi chepandi
@yadavrao5459 Жыл бұрын
Good Morning, SIR.
@melanaturanantakrishna3726 Жыл бұрын
Varalatnam long patras maryafaramanna lo villanipatra,premnagar long patras roles very well done, Pasidimanasulu 1970 ad a rsredponsible father to babu,c Mohandas good. Very good actor lived to roles naturally
@venkateswarluk1570 Жыл бұрын
Contd.. నిశిగంధ గారి voosulade oka jaabilataa. మీరు ఇచ్చిన సమాచారం ప్రజరం.... అలాగే.. 2. ఒకే ఒక్కరు..... నరేంద్రమోడీ, brucelee, సుభాష్ చంద్రబోస్, సావిత్రి, svr, anr, ntr, mgr, జయలలిత, ఇంకా చాలామంది వున్నారు.3. మీకు మేము బదులు ఏమి ఇవ్వగలము..,. ఉదాహహరణ... కన్నతల్లి .......2. ఒకేఒక్కరు 3. మీకు మేము బదులు ఏమి ఇవ్వగలము.. నావలలుగా రావాలని కోరుకుంటున్నాను sir. From guntur
@bhanumoorthykoilkonda9109 Жыл бұрын
మీ కృషికి ధన్యవాదాలు.
@pathuriadinarayanaprasad8217 Жыл бұрын
పెరుమాళ్ళు గారు, సభా సామ్రాట్ కె.వి భాస్కరరావు గారి మామ గారు.కదండీ