Charan Arjun, Ramu & Laxman Outstanding Folk Singing Performance | Sridevi Drama Company | ETV

  Рет қаралды 1,158,417

ETV Folk Studio

ETV Folk Studio

Күн бұрын

#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja #autoramprasad #Folk
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -

Пікірлер: 228
@pallekishor9123
@pallekishor9123 8 ай бұрын
చిన్ని చరణ్ చాలా కష్టాలు తో అర్థం చేసుకునే మనసు చాలా గొప్పవాడు దేవుడు నిన్ను చల్లగా చూడాలి
@chadalawadajayaraj6023
@chadalawadajayaraj6023 8 ай бұрын
ప్రపంచంలో కలిసి ఉండేది అన్నదమ్ముల అనే భంధాన్ని చాలా చక్కగా
@pramodkumar-yc4yh
@pramodkumar-yc4yh 7 ай бұрын
నేనున్నా గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడ.. ఇపుడు నువ్వాడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా.. "2" చిన్నప్పుడు నీదీ నాదీ ఒకటే ఇల్లు ఇపుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్లూ.. నేతొడిగిన అంగీలాగే నీకొచ్చేదీ ఇపుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది.. నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేదీ ఇపుడెందుకు నీకూ నాకూ ఈ పంచాదీ.. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాదీ తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిదీ "నేనున్నా" 1.వందేళ్లు బతికే వీలు ఉందనుకుంటే, అందులో నువు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో.. చిన్నప్పుడు తెలిసీ తెలియక ఇరవై ఏళ్ళు ఇపుడు ఈగోలు గొడవలతోనే ఇంకెన్నాళ్లూ.. నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాతల సొత్తుకు తగువులు ఏలా.. నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాల్లే నువు నేనే నిత్యం ఉండే నింగి నేలా.. "నేనున్నా" 2.నువు నేను అమ్మానాన్నకు కొనసాగింపూ మనము కొట్లాడి తేవద్దు వాళ్లకు తలవంపూ.. భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ అన్నాతమ్ముడు అంటే అది ఒకటే రక్తం.. ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనదీ ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం.. అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట ఆ సంగతి అర్ధం ఐతే జన్మంత ఆనందం.. "నేనున్నా"
@GottipatiSahithi
@GottipatiSahithi 5 ай бұрын
😊😊çgcg
@dharmavarapuanuradha697
@dharmavarapuanuradha697 2 ай бұрын
@kurrirajasekhar9535
@kurrirajasekhar9535 5 күн бұрын
👍
@LinganaboinaVeerababu
@LinganaboinaVeerababu 6 ай бұрын
మా అన్న నేను గొడవ పెట్టుకూనపుడు అల ఈ పాట పెట్టు కొంటాను చాలు కొపం పోతుంది ❤❤❤
@jethingummadi
@jethingummadi Ай бұрын
0:53
@sonnailarajkumar2373
@sonnailarajkumar2373 11 ай бұрын
అన్నా ఇలాంటి పాటలు రక్తసంబంధం సంబంధించిన పాటలు చాలా రాయాలన్న దయచేసి❤
@gorlagovardhan7190
@gorlagovardhan7190 10 ай бұрын
😮😅 hi
@ravindrababu2664
@ravindrababu2664 8 ай бұрын
నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు నేను చాలా అదృష్టవంతుడిని
@RamPoluri-p9t
@RamPoluri-p9t 5 күн бұрын
Ma anna tharuvatha evarina ❤
@Ram-iu9zj
@Ram-iu9zj 11 ай бұрын
Nice voice బ్రో..superb
@shareef7436
@shareef7436 8 ай бұрын
చాలా బాగున్నది అన్న మీ పాట
@karunakarsatari7637
@karunakarsatari7637 17 күн бұрын
చరణ్ అర్జున్ గారు మీ పాటలు చాలా బాగున్నాయండి మీ వాయిస్ సూపర్ మీరు పాడుతుంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది సూపర్ అన్న సూపర్ చరణ్
@ravikolli5937
@ravikolli5937 8 ай бұрын
చాలా బాగుంది అన్న
@rajuyenneli409
@rajuyenneli409 10 ай бұрын
నాకు అన్న గానీ తముడు లేరు .కానీ నాకు మా భార్య వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం .మేము ఇద్దరం అన్నదమ్ములం వలే ఉండేవాళ్ళం .కానీ వాడు ఇపుడు నన్ను ontarivadini చేసి వెళ్ళిపోయాడు .వాడు లేని రోజులు తల్లుచుకుంటు ప్రతి రోజూ కన్నిలు పెట్టుకొని రోజులు లేవు . Miss you raa Yellam😢😢😢
@anagannadora7175
@anagannadora7175 10 ай бұрын
Be strong bro
@nadellasivaramakrishna8122
@nadellasivaramakrishna8122 10 ай бұрын
Be strong bro
@dhanunjaykollati7385
@dhanunjaykollati7385 9 ай бұрын
సూపర్ సర్
@bantuanil1929
@bantuanil1929 9 ай бұрын
Nenu unta bro niku ni no... Pettu
@marypasupuleti6136
@marypasupuleti6136 9 ай бұрын
అయ్యో
@sureshsonti4510
@sureshsonti4510 4 ай бұрын
Ana ne songs vere lokam Loki tesukeltai 👍
@sabavathsrinivas9882
@sabavathsrinivas9882 11 ай бұрын
Super song anna👏👏👏fantastic voice
@nagubudel
@nagubudel 6 ай бұрын
Naku vunna oka thamudu chanipoyadu epata vente na thamudu gurthustu nadu😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@saibushan834
@saibushan834 11 ай бұрын
Brother edipinchesev nijanga voice keka vundhi
@JaganGaddam-w1w
@JaganGaddam-w1w 7 ай бұрын
అన్నదమ్ములు మంచిగానే ఉంటారు వ వచ్చిన పిల్లలు బాగా ఉండరు వాళ్ళ ద్వారానే ఇది పోతారు
@sulochanasurya1126
@sulochanasurya1126 11 ай бұрын
Both very talent singers&writers
@srbeeravelli1706
@srbeeravelli1706 3 ай бұрын
నేను నా తమ్ముడు 50 సం.రాలు కలిసే ఉన్నాం. ఒక్కరోజు కూడా ఒక్క మాట అనుకోలేదు. చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. అది దేవుడికి నచ్చలేదేమో 2 ఇయర్స్ బాక్ వాడిని ఈ లోకం నుండి తీసుకెళ్లాడు. నన్ను ఒంటరిని చెసి.
@sairamkaluva3885
@sairamkaluva3885 2 ай бұрын
Great bonding
@sairamkaluva3885
@sairamkaluva3885 2 ай бұрын
Sir
@RameshMuddhangla
@RameshMuddhangla 28 күн бұрын
😢
@Manayoutubchanel143
@Manayoutubchanel143 26 күн бұрын
So so😢😢😢😢😢😢
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 3 ай бұрын
అద్భుతమైన ప్రషా 👌👌👌👌🙏❤️
@brahmanandamnavara
@brahmanandamnavara 6 ай бұрын
You are having bright future in singing bro. Brahmanandam from Vizag.
@tekuthirupathi2436
@tekuthirupathi2436 7 ай бұрын
చాలా బాగుంది అన్న సాంగ్
@seshukumarbaisetti8808
@seshukumarbaisetti8808 10 ай бұрын
గర్భమందు.. గదులు లేవు.. ఒక గర్భంలోనే.. పేగు.. పంచుకుని పుట్టాము..ప్రేమ పంచుకుని పెరిగాము.అమ్మలా కమ్మదనం.. ప్రేమ అంచుల్లో.. ఆకాశపు అంచులు తాకి .. పొందే ప్రేమ ఎంత అందం.. ఎంత మధురం.. ఎంత ప్రేమ.
@buddamadhu8486
@buddamadhu8486 8 ай бұрын
Super anna
@TtttYyyÿ7
@TtttYyyÿ7 20 күн бұрын
Super Anna ❤❤❤❤❤
@dhanunjaykollati7385
@dhanunjaykollati7385 9 ай бұрын
జానపదాలు పాటలు నాకు చాలా ఇష్టం❤ పాటలు పాడి న సోదరులుకు❤❤❤❤❤❤❤
@NaxatraKillo
@NaxatraKillo 3 ай бұрын
ప్రతి కుటుంబ వ్యవస్థ కు ఈ సందేశం అందాలి
@Ott-qs7vk
@Ott-qs7vk 5 ай бұрын
Magical voice ❤
@Nlgvenkat2
@Nlgvenkat2 3 ай бұрын
అన్న నమస్తే మాది నల్గొండ
@ekvillain7258
@ekvillain7258 9 ай бұрын
So cute voice Aanna❤❤❤
@maheshdandu4817
@maheshdandu4817 23 күн бұрын
సూపర్ సాంగ్ అన్న ❤❤❤
@PanduPandu-o3c
@PanduPandu-o3c 18 күн бұрын
Challa bagundi❤😂
@Supriya-nn9sh
@Supriya-nn9sh 3 ай бұрын
Superb singing bro heart touching ❤❤❤😊
@manishseetha5056
@manishseetha5056 5 ай бұрын
అన్నా ఈ కాలానికి కావలసిన పాట అన్న ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి అన్న మీరు
@manishseetha5056
@manishseetha5056 5 ай бұрын
అన్న తమ్ముల పాటలు అన్న🎉
@tanakantishankar7074
@tanakantishankar7074 Ай бұрын
సూపర్ అన్న సాంగ్స్ సూపర్ మినింగ్ చాల ఉంది
@sudhakaryadav7297
@sudhakaryadav7297 13 күн бұрын
Super super
@santhutmd9161
@santhutmd9161 4 ай бұрын
Nice ❤
@kinneraparusharam7786
@kinneraparusharam7786 7 ай бұрын
❤❤❤❤❤.🎉🎉🎉😅😅😅 Superman Spider-Man
@kinneraparusharam7786
@kinneraparusharam7786 5 ай бұрын
Hi
@ravindra9519
@ravindra9519 7 ай бұрын
You are excellent bro. Your voice and song also excellent 🎉
@jogulambasolosimh332
@jogulambasolosimh332 Ай бұрын
Feel the sometimes listen 😮😮 watching scenes song's 😮😮😮😮😮😮..,...... Miss you more happy returns time's person Naa❤❤❤ Thammudu 😮😮❤❤❤❤chala manchodu Anna 😢😢😢
@JafarMD-u7g
@JafarMD-u7g Ай бұрын
Naku ma Anna unnodu nenu chala lucky
@Divakar-pv1cr
@Divakar-pv1cr 8 ай бұрын
Super Bro very good emotional singing ❤
@kirancharan5234
@kirancharan5234 7 ай бұрын
❤super bro
@khajashaik3279
@khajashaik3279 8 ай бұрын
Very good Message Song Sir.💚🤎❤️💝🧡💗💙💛💜💓💘💕💞💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@SriLaxmi-td3np
@SriLaxmi-td3np 3 ай бұрын
😢😢 👏👏👌👌 Anna
@ramuyadav851
@ramuyadav851 9 ай бұрын
Ma anna maku dhuramaieyi ten years avthundhi 😭bat prathi roju kalalo vasthadu 😭😭😭gundel paggilela edchina a badha epattiki marvaleka pothinna 😭 i miss you ❤ anna ❤ nuvvu leni lotu evvaru thirchaleru
@maskamgattaiah5116
@maskamgattaiah5116 3 ай бұрын
❤idi..Nijam
@brahmanandamnavara
@brahmanandamnavara 6 ай бұрын
Excellent bro your voice n song also.
@ravisastryreyyala2248
@ravisastryreyyala2248 2 ай бұрын
Speech less❤❤❤
@mchandu9236
@mchandu9236 8 ай бұрын
Mee songs chaala baaguntai brother ❤
@VenkateshJillepalli
@VenkateshJillepalli 10 ай бұрын
Iam a big fan of your songs great brother
@shivudumadhugani7609
@shivudumadhugani7609 11 ай бұрын
Super song anna
@MettaLoka-p9g
@MettaLoka-p9g 9 ай бұрын
Nice annaya super voice
@powerstarpawankalyanfan2605
@powerstarpawankalyanfan2605 3 ай бұрын
చరణ్ అన్న మా నల్లగొండ బిడ్డ అన్న ప్రతి పాట ప్రజల గుండెలోకి బుల్లెట్ లాగా కుచుకుంటాయి అన్న పాట వింటే అల్లోచించజేస్తాయి
@chintanagamanilakshmichint6306
@chintanagamanilakshmichint6306 6 ай бұрын
Super Annaya
@Pattabhiram.SkSk.P
@Pattabhiram.SkSk.P 10 ай бұрын
నాకు కూడా అంతే అన్నా గాని తమ్ముడు గాని లేరు 😭😭😭సూపర గా పాడారు
@chinnapeeraiah6902
@chinnapeeraiah6902 10 ай бұрын
E okka apisod sooste life maripotundi tank you bro mea voice bagundi
@SureshSuresh-pr9mk
@SureshSuresh-pr9mk 10 ай бұрын
super bro nice song
@syagalamarriramesh3001
@syagalamarriramesh3001 10 ай бұрын
Super bro
@p.sateesh3530
@p.sateesh3530 8 ай бұрын
Superb song
@chidvilavallim8622
@chidvilavallim8622 Ай бұрын
Maa thammudu maa nannani ammani mammalni vadili 3 years back 2021 July lo vellipoyadu, we are waiting for his re entrance
@govindnakanna688
@govindnakanna688 Ай бұрын
🙏🙏🙏🙏👌👌👌😭
@kmuralimohan2201
@kmuralimohan2201 11 ай бұрын
Super songs 🎵 👌
@maruthi13
@maruthi13 10 ай бұрын
Supar anna anna thamula premalu vethikina drukau laifilo dorukadu
@sanyasisureshbabu5438
@sanyasisureshbabu5438 2 ай бұрын
నన్ను మా అన్న చాలా బాగా చూసుకుంటున్నాడు ఇప్పటికి
@rajeswarik9329
@rajeswarik9329 8 ай бұрын
Naku ma annaiyya ledu. I miss you annaiyya 😭😭😭
@govardhanreddyjavini3105
@govardhanreddyjavini3105 11 ай бұрын
Super Brother
@chiramdasbhaskar9126
@chiramdasbhaskar9126 7 ай бұрын
Super song bro menu kuda anthe
@m.yadaiahmusilamola8135
@m.yadaiahmusilamola8135 11 ай бұрын
Elanti songs raavali anna tammula bandhanni penchali family patalu
@maskamgattaiah5116
@maskamgattaiah5116 3 ай бұрын
Bro.Mi.Songs.Super
@bachi2538
@bachi2538 6 ай бұрын
Super song Anna ❤
@HariBijili
@HariBijili 7 ай бұрын
Super Anna❤
@sankarreddy4559
@sankarreddy4559 6 ай бұрын
Anna very nice tone ,your song directe art touching, I Love you sir,I sankar reddy
@srisrinookambikaatozworks3547
@srisrinookambikaatozworks3547 11 ай бұрын
Super super wondraful beautyful song's 👌👌
@ManthatiSrinu
@ManthatiSrinu 7 ай бұрын
Prathi annamayya cinema patalu
@ShanthaShivaram
@ShanthaShivaram 3 ай бұрын
Suparrr
@SravanKumar-j9w
@SravanKumar-j9w 6 ай бұрын
Anna chalabaga padaru
@NaiduNaidu-k6t
@NaiduNaidu-k6t 11 ай бұрын
Supar anna
@bandiashokkumar7345
@bandiashokkumar7345 11 ай бұрын
Anna.ne.patasuper🎉❤
@tatapudisatyanarayanasatyanara
@tatapudisatyanarayanasatyanara 8 ай бұрын
Super good night
@DeviKeerthi-l7g
@DeviKeerthi-l7g 6 ай бұрын
❤❤❤
@PanyamHussain-s3n
@PanyamHussain-s3n 7 ай бұрын
Super❤❤❤❤
@gugulothurambabu2016
@gugulothurambabu2016 4 ай бұрын
Super 👍
@raajaakollati6017
@raajaakollati6017 4 ай бұрын
ఐ లవ్ యు రాజు
@LingalaAruna-f9l
@LingalaAruna-f9l 3 ай бұрын
Super
@maskamgattaiah5116
@maskamgattaiah5116 3 ай бұрын
Maa.Thammudu.Ninu.Santhosanaga.. Unde.Vallamu..ippudu.Maa.Thammmu.de.Ledu
@SLingaswamy-d6u
@SLingaswamy-d6u 10 ай бұрын
Supar
@rajamallaiahvadluri4343
@rajamallaiahvadluri4343 3 ай бұрын
నాకు మా అన్న ఉండేవాడు చనిపోయాడు
@AmaniMalaamani
@AmaniMalaamani 2 ай бұрын
😢😢😢😢😢
@AmaniMalaamani
@AmaniMalaamani 2 ай бұрын
Seme filings
@Rajashekar-hk3uz
@Rajashekar-hk3uz 9 ай бұрын
👌👌👌
@sudheergudavalli8137
@sudheergudavalli8137 8 ай бұрын
Love you anna❤❤❤❤
@ramagiriramprasad1324
@ramagiriramprasad1324 6 ай бұрын
Super anna nv
@karrisomapocheswararao308
@karrisomapocheswararao308 4 ай бұрын
Anna tammulla sambandam meedha song 🙏🙏🙏🙏🙏
@vjjayprakash9600
@vjjayprakash9600 10 ай бұрын
😢😢😢feel this song....good song for brothers relation
@bandojuvenkateshwarlu729
@bandojuvenkateshwarlu729 11 ай бұрын
Superb adbuthamm
@boyarajasekhar1431
@boyarajasekhar1431 5 ай бұрын
Super good song
@sampathijohn503
@sampathijohn503 3 ай бұрын
Naku Anna unnadu ma anna ante naku pranam
@banothhussain1636
@banothhussain1636 7 ай бұрын
నాకు మా అన్న ఉన్నాడు కానీ మా నాన్న అస్తి మొత్తం దోచుకుంన్నడు కోటి రూపాయల ఆస్తి నాకు 20 లక్షల ఆస్తి ఇచ్చాడు మళ్లీ మా అమ్మ నాన్న నేను చూడాలి😂😂😂
@mounikamameli6387
@mounikamameli6387 5 ай бұрын
అమ్మ నాన్న కన్నా మించిన ఆస్తి లేదు బ్రో
@BhavaniLaveti-zo1pr
@BhavaniLaveti-zo1pr 5 ай бұрын
​Great comment sister@@mounikamameli6387
@eswar1685
@eswar1685 2 ай бұрын
చెప్పటానికి బాగానే ఉంది కానీ అనుభవిస్తే తెలిస్తుంది ​@@mounikamameli6387
@eswar1685
@eswar1685 2 ай бұрын
Maa అన్నలు అంతే బ్రో తలుచుకుంటే భాద ఆగదు
@MahammadAkim
@MahammadAkim 2 ай бұрын
A nn a AmmaNanna nichisuko Adewdu nikuAnnimachigane jaragalanjmanaspurtigadewunikorukumtunnanu
@venkateshregumoodi220
@venkateshregumoodi220 9 ай бұрын
Super y
@gtrinadh3696
@gtrinadh3696 7 ай бұрын
Very good
@vjjayprakash9600
@vjjayprakash9600 10 ай бұрын
I love kusuma.Yanam Chinni.
@ShankarPasumarthi-s8i
@ShankarPasumarthi-s8i 9 ай бұрын
Anna super nice ❤️❤️👌👍
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 6 МЛН
Immanuel & Nooka Raju Songs Performance | Sridevi Drama Company | ETV
12:03