రాంబాబు అన్నకు ఈ అవకాశం ఇచ్చిన.... శ్రీదేవి డ్రామా కంపెనీ కి..... నా హృదయ పూర్వక నమస్కారాలు 👌👌👌👌💖💖💖💖😍😍😍😍👍👍👍👍
@ramyaindla97822 жыл бұрын
వాళ్ళు షో లో పాడిన పాట వినిపించండి
@MC-rc4lx2 жыл бұрын
🤝👍
@elishagolla77642 жыл бұрын
Jai Bheem Rambabu
@HARI-fu1lj2 жыл бұрын
Yes... Srivedi drama company done a great job
@dhanujayboyadhanujay94632 жыл бұрын
@@MC-rc4lx Ni
@palepusrinivas7382 жыл бұрын
రాంబాబు అన్న పాటలు పడుతుంటే రోమాలు నిక్కబొడుచుకొని పైకి లేస్తున్నాయి... మీరు ఇలాంటి పాటలు ఇంకా చాలా పాడాలని కోరుచున్నాము. బహుజన బ్రతుకులు మారాలంటే బహుజన రాజ్యం రావాలి...thank you ETV జై భీమ్... జై భారత్...
@kirankiran95892 жыл бұрын
👌👌
@bro.sanjeevvadapalli2 жыл бұрын
జైభీమ్ ✊✊✊
@mpradeepkumar95722 жыл бұрын
👌👌👌
@mpradeepkumar95722 жыл бұрын
Iyrics ఉంటే పంపండి
@kudumalasivakumar69162 жыл бұрын
🙏
@Shivasai__882 жыл бұрын
పాటమ్మ తోటె ప్రాణం నాకు చదువులమ్మ రా.... హార్ట్ టీచింగ్ సాంగ్....💗❤️
@ramuganapa...54452 жыл бұрын
టచింగ్
@shekarpolavenimudhiraj55542 жыл бұрын
❤️❤️❤️❤️
@kademyakanna85392 жыл бұрын
@@ramuganapa...5445 .👌👌
@pasupureddygovindarao2761 Жыл бұрын
Yttttrtttttt😢😢y😢😢e😢
@sumaneslavath2821 Жыл бұрын
@@ramuganapa...5445 4 pu pu mo hu
@RameshSallam-dz7wp Жыл бұрын
అన్ని కులాలను కలుపుకొని రాసిన నీ పాటకు శతకోటి వందనాలు అన్న జై భీమ్ ✊✊✊✊✊✊✊
@lakavathchandraprakash776310 ай бұрын
😅😅😅 loop
@SrikanthSri-vc6bt10 ай бұрын
U😅gvwuvvru3oiehbhudjh2hhe7h
@bitcellpalakurthi2 жыл бұрын
రాంబాబు గారు మీ పాటతోనే మా బాబు నిదురపోతాడు.. బువ్వ తింటాడు..ఎంతసేపు మీ పాట పెడితే అంతసేపు ఏడ్వకుండా వింటూ ఉంటాడు. ఈ రోజు మీరు ఈటీవీలో మరోసారి బహుజన వాదం పాటపాడి మా బాబును సంతోషపెట్టినందుకు ధన్యవాదాలు.. మరిన్ని పాటలు మీరు రాసి పాడాలని , భవిష్యత్తు తరాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నా...
@yarradivya75022 жыл бұрын
Super
@lalakshman73322 жыл бұрын
ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్న etv యాజమాన్యం కు కృతజ్ఞతలు.
@ajaygorla78852 жыл бұрын
బహుజన వాదాన్ని ఈటీవీకి పరిచయం చేసిన రాంబాబు అన్నకు జై భీమ్ జై బీసీ
@gurrapusrikanth7752 жыл бұрын
Mee dhumpal tegaaa
@chopparivenkatesh96812 жыл бұрын
Bhavujana feeling odhu bro ..... All are equal
@rowdyangel60812 жыл бұрын
B
@chavakulasatish59062 жыл бұрын
Jai bheem
@nareshsamrat40642 жыл бұрын
@@chopparivenkatesh9681 bahu janulu antey yekkuva janaba unna vallu... caste ki sambandinchinadi kadhu brother..
@parushuramkyatham1145 Жыл бұрын
తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టి ఇలాంటి పాటలు పడుతున్నందుకు గర్విస్తున్నా .
@dryash8663 ай бұрын
Also me too❤
@pasulapavan50072 жыл бұрын
మా రాంబాబు అన్నను ఈ స్టేజ్ పైన చూడడం చాలా ఆనందంగా ఉంది అందుకు శ్రీదేవి డ్రామా కంపెనీకి నా వందనాలు.... 💐🙏😍
@eguvapalliravi1170 Жыл бұрын
Hi అన్న.. రాంబాబు అన్న నెంబర్ కావాలి
@pulimaheshpulimahesh3312 Жыл бұрын
🎉🎉🎉
@shardhamekala6724 Жыл бұрын
@@eguvapalliravi1170😊 1:54
@SURESHBABI2 жыл бұрын
రాంబాబు గారు పాటలు పాడుతూ మీరు ఎమోషన్ కావడమే కాకుండా వింటున్న వారిని కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేసారండి సూపర్ సార్ మీరు👍👏👌
@mkkamle2 жыл бұрын
Well said, true
@pramodkalla83642 жыл бұрын
Super anna
@nagarajponnala12 жыл бұрын
Yes anna
@govardhanramani132 жыл бұрын
Yes brother
@ramavathragesh99942 жыл бұрын
Super Anna 👍👍👍
@darlachinnadevaiah76292 жыл бұрын
బ్రతుకు భరమైనప్పుడు , గుండె పగిలినప్పుడు, తోడు ఎవ్వరు లేనప్పుడు, కష్టం కన్నీరు కార్చినప్పుడు, శ్రమల చితులనుంది ఇలాంటి పాటలే పుట్టుకొస్తాయి..... ప్రతి మనస్సును తాకుతాయి........
@anandreddybijinapally47202 жыл бұрын
Yes💯బ్రదర్ కొందరు చేసిన మోసలు అవి గుర్తుకు వచ్చినపుడు మనకు మనం లక్ష్మo గుర్తుకు రావాలె
@venkatmandha64872 жыл бұрын
అవును అన్న కష్టలు పడినవాడికే తెలుస్తది ఆ బాధలు, హ కన్నీళ్ల విలువ కటిక ఆకలి దాప్పికల బాధలు
@chittiyadav1232 жыл бұрын
Super anna
@chinnachinna56742 жыл бұрын
Yes
@rajagoudtonigandla54812 жыл бұрын
👌👌👌👌👌👌👌
@nagarajun2916 Жыл бұрын
మీరు పాడుతుంటే కంటిలో నీళ్లు జారుతున్నాయి రాంబాబు అన్న నా బాల్యం కూడా మీరు చెపినట్టే గడిపాను గుండె బరువుగా ఉంది,
@rkltrends2 жыл бұрын
మట్టి మాణిక్యన్ని ముత్యాల పల్లకి వద్దకు తెచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి కృతజ్ఞతలు 😍🙏
@dupatisuryudu76202 жыл бұрын
Sir meku sirasuvanchalsinde evaraina me voice adbhutam song lo prati word adbhutam sir thank you sir thanking you and sridevi dramacompany
@orsuilaiah89652 жыл бұрын
Super rambabu bro💐💐💞💞💪💪❤❤💐💐💞💞
@Kitchenslaw2 жыл бұрын
Yes bro
@RAMESHtechconnect Жыл бұрын
Good
@arunaguni1987 Жыл бұрын
@@dupatisuryudu7620 sz,,,,,
@Junnuchannel-2 жыл бұрын
రాంబాబు అన్నా మీ సాంగ్స్ చాలా ఆలోచింపే విదంగా ఉంటాయి.... గ్రేట్ సింగర్ మీరు..... సూపర్....మీరు ఇలాగే ముందుకు సాగాలి ....మీ పాటలతో ప్రజలను చైతన్య పరచాలి...బహుజన వాదం రావాలి.....👌👍✊💐
@venkateshvenky56112 жыл бұрын
🙏
@kakisudhakar87932 жыл бұрын
Super Anaya
@ccvannrd2 жыл бұрын
Superb... Anna
@bhaskarkanakam23302 жыл бұрын
👌👌👌👌👌
@hussainguguloth6822 жыл бұрын
సూపర్ మీరు
@ramubillea52882 жыл бұрын
బహుజన వాదం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం రాంబాబు గారి పాట ఈపాట విన్న తరువాత ప్రజల్లో బహుజన వాదం మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను
@ganagayyabuddy Жыл бұрын
😊l Pp😊ppp😊
@ganagayyabuddy Жыл бұрын
00😊0p0p0😊 pp
@ganagayyabuddy Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊0pp0p😊 pp pp😊p0
@marrishobhanmarrishobhan7962 Жыл бұрын
Mmmmm
@marrishobhanmarrishobhan7962 Жыл бұрын
Mm
@devanshchintha2021 Жыл бұрын
రాంబాబు అన్న మా పక్క ఊరు అని చెపుకోవటానికి నేను సంతోషపడుతున్న...❤
@maddisettychandra8602 Жыл бұрын
Super bro
@Krishnavicky159 Жыл бұрын
Ye vuru
@nitinahire7598 ай бұрын
Great..Great u r Lucky!!!🎉👌
@Dr.Balaji5 ай бұрын
Brother number వుంటే పెట్టవా!
@Dr.Balaji5 ай бұрын
రాంబాబు నంబర్ వుంటే పెట్టవా?
@premkumar-ty1ud2 жыл бұрын
🐯రాంబాబు నగర్ మీలాంటివారు ఇప్పుడున్న ప్రజల్లో మీలాంటి గాయకుడు చాలా అవసరం🔥 మీ యొక్క గాయం" ఖద్దర్ బట్టలు కరెన్సీరా"."పాట అమ్మతోనే ప్రాణం"."బహుజన జండా" ఈ పాటలు ప్రజల్లో వెలుగు చూపుతున్నాయి.🔥
@shivakalyanpavankalyan12342 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా కళ్ళల్లో నీళ్లు వస్తాయి అంతే సలాం రాంబాబు అన్న 💕
@NaaBangaruThalli82622 жыл бұрын
🙏🙏 రాంబాబు అన్నా.. మీకు అవకాశం దొరికిన ప్రతీ వేదిక మీద బహుజన వాదాన్ని వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నా....🙏🙏 జైభీం✊✊ జై బహుజన✊✊
@rameshmahi25262 жыл бұрын
✊
@prabhasprabhas86462 жыл бұрын
🙏🙏🙏
@sudheervlogs12 жыл бұрын
Jai bheem jai bsp
@bopparammilkey51402 жыл бұрын
Jai bheem ✊
@TheerthamReddy2 жыл бұрын
Hat's off rambabu
@srikanthdharavath212811 ай бұрын
అప్పటిలో గోరేటి గారు రాసిన పల్లె కన్నీరు పెడుతుందో పాట వలన చంద్రబాబు ప్రభుత్వమే కూలిపోయింది... ఏదో ఒకరోజు రాంబాబు అన్న పాటతో ఈ రాజకీయాలు మారిపోతాయి😢😢 👌👌❤️❤️
@sriharsha91392 жыл бұрын
Great super. .ఒక పాట రూపంలో తన నిజ జీవితంలో సంఘటన చాలా గ్లూప్తంగా వివరించారు.... ఆ ఘనం లో పేదోడి కష్టాన్ని మన కళ్ళకు చూపించారు...... గానం మధురం....
@kalyanprasnna88382 жыл бұрын
రాంబాబు అన్న -ఎన్ని సార్లు మీ పాటలు విన్నానో నాకే తెలుసు -మా లాంటి ఎందరినో బహుజన వాదం వైపు మీ పాటలతో నడిపిస్తూ, పేదల జీవితాలను కళ్ళకు కట్టినట్లు రాసిన మీ అక్షరమాల మరియు అమృతం ఉందేమో అనేలా ఉండే నీ అద్భుతమైన స్వరం మాకు గొప్ప వరం అన్నయ్య..... మీరో అద్భుతం అన్నయ్య.... మీకు జన్మ ఇచ్చిన అమ్మ -నాన్నలకు పాదాభివందనం
@SURESHBABI2 жыл бұрын
ఎవరు సార్ ఆ ఎన్నారై ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే సాయం చేసే చేతులు చాలా గొప్పవి 🙏💅👏
@kprchinna83639 ай бұрын
రాంబాబు అన్నకు ఈ అవకాశం ఇచ్చిన.... శ్రీదేవి డ్రామా కంపెనీ కి..... నా హృదయ పూర్వక నమస్కారాలు
@j-b0072 жыл бұрын
నా పుట్టిన గ్రామము అక్కడి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు పాటలు వినిపించాయి కనిపించాయి... కన్నీళ్లను ఆపుకోలేకపోయాను... ఈ ఈ పాటను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వినండి. హృదయం పరవశిస్తుంది..
@ccvannrd2 жыл бұрын
నేను ఇంత వరకు యూట్యూబ్ వీడియో లకు కామెంట్స్ దేనికీ పెట్టలేదు. ఇప్పుడు రాంబాబు అన్నా ఇంత బాగా పాడిన పాట కు appreciate చేయకుండా ఉండలేక పోతున్న. One week నుండి ప్రతి రోజూ ఒకసారైనా ఈ songs ను వింటున్న. జై భీమ్ అన్నా✊
@davidraju97692 жыл бұрын
ఈటీవీ వారు నిర్వహించే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో బహుజన వాదం గురించి పాట రూపంలో వివరించిన పాటమ్మ తోటే ప్రాణం నాది చదువులమ్మ రా పేదోడి ఇంట్లో పుట్టిన పేగు బంధం నేను రా అనే సాంగ్ తో ఎంతోమందిని చైతన్యం పరుస్తున్న బహుజన నౌక రాంబాబు గారికి జై భీమ్ లు తెలియజేస్తున్నాను.
@ashok14052 жыл бұрын
Jai bheem
@davidraju97692 жыл бұрын
@@ashok1405 Jai Bheem anna
@ravan68492 жыл бұрын
💙
@davidraju97692 жыл бұрын
@@ravan6849 💙
@narapogusekhar97576 ай бұрын
3:19
@shyamsunder-id2gd2 жыл бұрын
కళ కి కులం లేదు అని గుర్తించి మట్టిలో మాణిక్యం అయినా రాంబాబు అన్న కి అవకాశం ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ కి ధన్యవాదాలు.. ✊✊
@gopiyedla88692 жыл бұрын
Super rambabu anna
@padamatisaravaiah51142 жыл бұрын
Extremely good Rambabu.
@rameshmanda42772 жыл бұрын
Mee patala ku johaarlu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@dasara4913 Жыл бұрын
వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టే అవకాశం ఇచ్చారు....
@dryash8663 ай бұрын
😢😢ee rojullo kuda kulam chusi avakashalisthunnaru malli talent kavalantaru 😢veellu maararu bro but manam kastapadi paiki ravalsindhe valla laga valalu levu manalni paiki lagadaniki maname levali kastam tho😮😢jai bheem
@timingstar Жыл бұрын
మీ పాటను మా హృదయాల్లో నిలిపీ బరవై పోయిన హృదయాన్ని కదిలించే రచనలతో పాడిన మీకు ధన్యవాదాలు 😊😊
@laxminarayana2662 жыл бұрын
కొత్త కొత్త కళాకారులకు గాయకులకు పరిచయం చేస్తున్నటువంటి శ్రీదేవి కంపెనీ వాళ్లకు ఈటీవీ వారికి నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు 🙏🙏
@rajendernarapaka34232 жыл бұрын
జై భీమ్ రాంబాబు అన్న ✊️✊️.. నీ పాటలతో మనువాదుల గుండెల్లో గునపం దించావు...
@davalanageswararao61562 жыл бұрын
Meaningful songs
@KT-nn1mp2 жыл бұрын
బహుజన వాదాన్ని బలంగా వినిపించిన రాంబాబు అన్న గారికి జై భీంలు
@muralikrishna722011 ай бұрын
ఇలాంటి గొప్ప పాట గురించి ఎంత వర్ణించినా తక్కువే.... అన్న...... రాంబాబు అన్న.. నీకూ సలాం అన్నా.......
@varamajaykumar16772 жыл бұрын
ఇలాంటివాలని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ETV sridevi డ్రామా కంపనికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikumarsura12692 жыл бұрын
ఇలాంటి పాట విని ఎన్నాళ్ళు అయ్యింది...superb
@satheesh60372 жыл бұрын
Emotional గా పాడుతూ , ప్రేక్షక లోకాన్ని కూడా Emotional ఫీల్ అయ్యేలా చేస్తున్నారు సోదరా మీకు లక్షల లక్షల జై భీం లు
@msahsikapur5439 Жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప పాటలు వినడం అదృష్టం.భూతు రచయిత లతో నిండిని రోజుల్లో వజ్రం లా వచ్చాడు
@ngrnagarjuna99932 жыл бұрын
One like for rambabu anna👏👏👏
@madhuyengani1882 жыл бұрын
ఏమిచ్చినా మీ ఋణం తీర్చ లేను ఓ నాన మీ భాధ ను బందయ్యే రోజు తేస్తనే జన్మనిచ్చిన అమ్మ,🙏🙏😓😓💕💕❣️❣️ ఈ చరణం నాకు బాగా నచ్చింది సూపర్ బ్రో
@nagendragaaniga950 Жыл бұрын
Naakudaa
@kishorekumar8692 Жыл бұрын
Same bro...
@palepu.ramchandrao5733 Жыл бұрын
@@kishorekumar8692 TV GB gol I'm in all TV km TV km
@eswareswar2284 Жыл бұрын
❤❤❤❤
@ushankumarmandha55912 жыл бұрын
ఈటీవి యాజమాన్యానికి ధన్యవాదములు. రాంబాబు అన్న లాంటి ఉద్యమ స్ఫూర్తి రగిలించే పాటలు పాడే వాళ్ళని ప్రోస్తహిస్తున్నందుకు.
@keesarahari35792 жыл бұрын
Super👌
@nidanakavigiri9000 Жыл бұрын
9.4M views ఒచ్చింది రాంబాబు అన్న కి ఈ టీవీ ఏమామ్నాఇవ్వాలి 🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉
@busirambabu90442 жыл бұрын
అన్నగారు మీ సాంగ్స్ వింటే హృదయం చలించిపోతుంది రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి మీ పాటలో చిన్ననాటి బాల్యం గుర్తుకొచ్చిస్తున్నాయి సూపర్ అన్న మీలాంటివారు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rinkuf18142 жыл бұрын
రాంబాబు అన్న పాట వినిపించినందుకు ఈటీవీ ఆజమాన్యం కి మరియు అదే విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వహించినటువంటి వారందరికీ ప్రత్యేకమైన జై భీములు నమస్కారాలు ధన్యవాదాలు 🙏🙏🙏 రాంబాబు అన్న పాటలు వింటే వినసొంపుగా ఉంటాయి, ఆ పాటలో కష్టసుఖాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, మరియు ఆత్మీయత అనురాగం ఉంటుంది, అన్న మీకు జై భీమ్ లు ఇలాంటి ప్రోగ్రాములు ఎన్నో చేయాలని ఆ దేవుడు మీకు మంచి ఉన్నత స్థాయిని కల్పించాలని కోరుకుంటూ జై భీమ్
@konkatibabu28582 жыл бұрын
నాకు తెలిసి నువ్వు మొదటి person వేమో ram babu mana బహుజన పాటను ఈటీవీ లో వినిపించవు thank you jai bheem mana బతుకులు ఎలా ఉంటావో మనకు మాత్రమే తెలుసు great thank you ఈటీవీ
@jennapallymahesh68782 жыл бұрын
రాంబాబు గారి సాంగ్ కోసం మాత్రమే నేను episode చూశాను మన రైతులు గురించి ఇంత మంచి పాటలు పాడిన రాంబాబు గారికి అభినందనలు
@vijaykumargotla2421 Жыл бұрын
The Legend of folk lyrics hats off rambabu annaki🇮🇳🙏🚩
@rlcreations5217 Жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా కన్నీళ్లు ఆగటం లేదు... సూపర్ బాస్
@pegyapuramchandramouli728 Жыл бұрын
❤❤
@ShireeshaDurgam-hm2kq Жыл бұрын
S
@potusrinivas9791 Жыл бұрын
pobuIwillx9
@venkatn7237 Жыл бұрын
S
@maheswariguggilla435711 ай бұрын
S 👏👏
@isnepallirakesh2712 жыл бұрын
ఈ పాట స్వేరోస్ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది....మీలో ఎంత మంది social welfare స్టూడెండ్స్ ఉన్నారు...? Proud to be swearo ✊️
@gayathrimalapati58022 жыл бұрын
Iam social welfare student
@sonnailashivakumar34902 жыл бұрын
Nenu kaadu but naku pranam swero sidantham
@lingalapriyanka227 Жыл бұрын
Iam social welfare student
@isnepallirakesh271 Жыл бұрын
@@lingalapriyanka227 from where
@Aతెలుగు2 жыл бұрын
శ్రీ దేవీ డ్రామా కంపెనీ యూనిట్ వారికి నల్లగొండ జిల్లా మర్రిగుడ మండల స్వరో నెట్వర్క్ నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాంబాబు స్వేరో గారికీ అవకాశం ఇచింనందుకు ఈలాంటి నైపుణ్యం కలిగిన బహుజన బిడ్డలకి మరేనో అవకాశాలు రావాలి జై భీం జై RSP Jai,Swaero,,,,
@ravikumarningannagari23959 ай бұрын
రాంబాబు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన. శ్రీదేవి డ్రామా శుభాకాంక్షలు
@premkumar-ty1ud2 жыл бұрын
రాంబాబు అన్న మీరు ఇంకా ఇలా ఎన్నో పాటలు పాడి ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నా మీరు పాడిన ప్రతిపాట ప్రజల గుండెల్లో తలుగుతుంది మరియు ఎమోషనల్ గా కూడా చాలా గొప్ప సందేశం ఇస్తున్నారు జయ రాంబాబు
@avishchandramasade65702 жыл бұрын
ఇలాంటి పాటలు పెద్ద పెద్ద platforms పైన మరిన్ని పాడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్న జై భీమ్ నీల్ సలాం ✊✊
@mahimudsyed81132 жыл бұрын
అణగారిన వర్గాల పరిస్థితులను పాట రూపంలో వివారించినందుకు రాంబాబు అన్న గారికి ధన్యవాదములు 🙏🏻
@rajinirajini27082 жыл бұрын
0
@lucky143dj2 жыл бұрын
@@mahimudsyed8113 . Me
@lucky143dj2 жыл бұрын
B kk Kori
@gugulothuravinaik53772 жыл бұрын
O
@pachala.koteswraraokoteswr8734 Жыл бұрын
@@lucky143dj hi
@prakashraj80185 ай бұрын
జై భీమ్ రాంబాబు గారికి ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ యాజమాన్యం కు ధన్యవాదములు 🙏
@sureshtelluri2 жыл бұрын
ఇంత గొప్ప అవకాశం కలిగిందంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వాళ్ళని కలిగింది ✊✊
@guglavathsanthosh71632 жыл бұрын
రాంబాబు అన్న పాటలు అద్భుతం....
@pamidiraviravi73852 жыл бұрын
Send
@pandumudhiraj992 жыл бұрын
ఏమిచ్చిన మీ రుణం తీర్చలేను ఓ నాన్న ఈ భాదలు బంధయ్యే రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మ 🙏👌🏻Super👌🏻
@srinivasdevasoth16032 жыл бұрын
Anna I support Anna supper songs
@dasariramarao1073 Жыл бұрын
అన్నా రాంబాబు గారికి నా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు
@adipichennarao56052 жыл бұрын
రాంబాబు అన్నగారు మీరు సూపర్ మీరు పాడుతుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి
@ashokbasiboyina5619 Жыл бұрын
Yes 🎉
@boyaraghu8522 Жыл бұрын
చూచి
@boyaraghu8522 Жыл бұрын
@@ashokbasiboyina5619 ఠజ గహరు
@ganjaneyulu2078 Жыл бұрын
😢
@SrinKommalapati Жыл бұрын
@@boyaraghu8522ss😂😂ßs😂ß❤À
@shaikpspk57062 жыл бұрын
పంచ్ ప్రసాద్ అన్న నిండు నూరు ఏళ్ళు ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు మా అందరికి ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను god bless you bro
@udayuday55462 жыл бұрын
ప్రజలకు విజ్ఞానవంతమైన పాటలు వినిపించినందుకు ధన్యవాదములు సోదరా... శ్రోతలకు వినోదం ఎంతో, వివేకం కూడా అంతే ముఖ్యం....
@mallepulaa8 ай бұрын
అందరి జీవితాలు తెరిచిన పుస్తకం లా ఉండవు.. కొందరికి ఆకుల్లో కొందరికి అరిటాకుల్లో కొందరికి కంచం లో మరి కొందరికి బంగారు కంచం లో.. ఇదే జీవితం
@kumarpillanagoila6442 жыл бұрын
బహుజన పాటని ఈ టీవీ కి పరిచయం చేసిన రామ్ బాబు అన్న కి జై భీమ్
@balatharunmanda77062 жыл бұрын
బహుజన వాదం గురించి పాట రూపంలో వివరించిన పాటమ్మతో రాంబాబు స్వేరో గారికి జై భీములు.. బహుజన వాదం అంటే సమానత్వం డాక్టర్ బాబాసాహెబ్ కలలుగన్న రాజ్యాధికారం.. 🐘🐘🐘🐘🐘🐘🐘🐘💙💙💙💙
@rspfollowers74322 жыл бұрын
బహుజన వాదన్ని ప్రజలకు పరిచయం చేసినందుకు ఈటీవీ వారికీ ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏🙏
@prashanthmamidipelli21202 жыл бұрын
రాంబాబు అన్నగారు..🙏ఈ పాట యొక్క గొప్పతనం,బహూశా మనలాంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే అంకితం..! జై భీం ✊
@pallepravallika63252 жыл бұрын
వింటున్నాతసేపు ఏడుపే 😭😭సూపర్ సూపర్ అన్న 🙏🙏🙏
@maredupakarajkumar42222 жыл бұрын
Anna telaghana animuthayanivi anna excellent 👌
@kkmmohan8758Ай бұрын
నేలమ్మ నేలమ్మ సాంగ్ మాత్రం రాంబాబు అన్న పడలేదు లైవ్ లో నా వాయిస్ మాత్రం రాంబాబు అన్నది కాదు ఇది మాత్రం 100%
@Shivasai__882 жыл бұрын
పాటమ్మ తోటె ప్రాణం నాకు చదువులమ్మ రా.....ఈ పాట విన్నప్పుడల్లా గూస్బమ్స్ వస్తున్నాయి...నెం.1 సాంగ్ 💖😍
@riyazsonu38932 жыл бұрын
అన్న నువ్ పాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినయ్ 😭 hatsoff anna 👍
@amarbabuj81772 жыл бұрын
ఇటువంటి మానిక్యాలని వెతికి వెతికి ఇంకా తీసుకురండి 🥰🤩🥰😍
@saritharanibunny9278 Жыл бұрын
Superb Rambabu garu👏👏 singing 👌 lyrics 👌❤️ Song vintunte tears agaledu🥲Good bumps🔥🔥💐💐meeru chala great sir
@GSrinu-hl4tt2 жыл бұрын
ఇలాంటి వారిని ఎంతో మందిని వేదిక పైకి తెచ్చి వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న మల్లెమాలకు ధన్యవాదాలు....🙏🙏 రాంబాబు అన్న పాట పడితే ఎవరన్న ఫిదా కావాల్సిందే.....
@lakshmanthanamchittala59502 жыл бұрын
నిజంగా హృదయాన్ని కలచివేసిన ఈ పాట చాలా మంది రైతులు నిజజీవితం ఈ పాటలో పాడారు రాంబాబు గారు నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@GaneshB-pq1vv8 күн бұрын
జై భీమ్ జై మాల
@sjagadeeshrao7314Күн бұрын
Jai bheem jai sree ram
@jeswanthdjofficial95982 жыл бұрын
రాంబాబు అన్న చాలా చక్కగా పాడారు మీరు పాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకున్నయి ఈ అవకాశం ఈచిన్న ఈ టివి శ్రీ దేవీ డ్రామా కంపెనీ వారికి చాలా ధన్యవాదాలు. జై భీమ్
@balrajboddupally71342 жыл бұрын
రాంబాబు అన్న,పాటమ్మా ఒక్క పాట చాలు అన్న ఈ జన్మకి అర్థం చుపించావ్ TQ అన్న 💐💐💐💐
@lingarajpidamarthi56032 жыл бұрын
Super అన్నా మన బహుజన వాదాన్ని ఈ వేదిక ద్వారా కోట్లమందికి చేరే విదంగా చేశావు నిజంగా గ్రేట్ అన్నా సింగర్ నరసింహ వాళ్ల ఫ్రెండ్ ని... చాలా చాలా థాంక్స్ you so much.......
@chinnaofficial-f4n2 жыл бұрын
Jai bheem
@vijaykumarvusa20092 жыл бұрын
🙏🙏🙏💐🙏🙏🙏
@bekkamnaresh38662 жыл бұрын
Jai bheem
@MadhukarSingham7 ай бұрын
తెలంగాణ వరంగల్ జిల్లా మన రాంబాబు అన్న చాలా హ్యాపీగా ఉంది టీవీ లో కనబడడం
@Snithikasrinivas2 жыл бұрын
అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇంకా అభివద్ధి చెందని వర్గాల అభ్యుదయాన్ని తట్టిలేపే ఈ పాటలు...ప్రతి పౌరుని గుండెల్లో "బహుజన" జెండా ఎగరేస్తూ... అభ్యున్నతిని అందిస్తాయి.
@venkataramanakonchada24722 жыл бұрын
చదువు పై చిన్నప్పటి కష్టాలు చాలా బాగా పాడారు... నిజ జీవితం లొ ఎదురైనా అనుభవలే ఈ పాట 🙏నిజంగా ఎంతో మంది హృదయా లు కోళ్లగొట్టారు 🙏
@gangadhargurrappa39342 жыл бұрын
రాంబాబు అన్న మీరు పాడిన "పాటమ్మతోటే ప్రాణం నాకు" song ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది మీరు super అన్న all the best అన్న మీరు great singer అవ్వాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@k.sowdharanisowd744710 ай бұрын
S
@pavithradasari-x8b13 күн бұрын
Excellent singing
@neeradinaryana9461 Жыл бұрын
గుండెనిండా ధైర్యం తో నీ నీ నవ్వుతూనే ఇంత మంచి పాట అందించినందుకు అన్న నీకు కృతజ్ఞతలు మరెన్నో పాటలు పాడాలని విజయం కావాలని ఆశిస్తున్నాం జై భీమ్ 👌👌👌🙏🙏🙏👍✊✊✊
@narsimhuluchityala64282 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు రాంబాబు అన్న ఇలాంటి అవకాశం ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి నా కృతజ్ఞతలు, ఇలాంటి సాంగ్స్ మరెన్నో మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న 🤝💐
@SaiVikashMarriChannel2 жыл бұрын
చాలా గర్వాంగా ఉంది అన్న.... పేదోడి పాట అందరికి వినిపిస్తున్నావు..... ✊️🐘💙
@NareshJadhav-b9y3 ай бұрын
Super bro 🎉🎉🎉🎉😂❤
@mjsadda702 жыл бұрын
ETV ప్రారంభం అయిన నుండి ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు లేరు స్టేజి పైన బహుజన పాట అది మీ నోట🙏🏻 చాల సంతోషంగా ఉంది అన్నగారు 💙 జై భీమ్🇺🇳
@sureshundurthi9999 Жыл бұрын
ఈ పాట ఎప్పుడు విన్నా అనుకోకుండా కళ్ళు తడిచిపోతాయ్.. మనసుకు హుతుకునే పాట ఇది
@ajaymule80762 жыл бұрын
రాంబాబు అన్న గారికి అవకాశం ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి హృదయ పూర్వక ధన్యవాదములు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్న మీరు ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో పడాలని కోరుకుంటున్నాం🙏🙏🙏
@mallikarjunaraoarava9 ай бұрын
2024 lo vintunna vallu like cheyyandi
@guttalaprasad52502 жыл бұрын
బహుజన పాట పాడినందుకు వందనం అన్న ✊ జై భీమ్
@kishangr9292 жыл бұрын
Realy greet bro
@maheswarrao54422 жыл бұрын
పాట లోని లిరిక్స్ అన్ని మైండ్ కి అర్థమయ్యేలా మనసుకి హత్తుకునేలా వున్నాయి , చాలా బాగా పాడారు రాంబాబు గారు 👌👌👌
@srivardhanpoco18952 жыл бұрын
Jai bheem rambabu Anna... Jai BSP jai RSP... Nee paatatho... Mana reach peragadam feeling proud.. Manam Everest ekkam.. TV shows ki kooda cherukunnam... Inka rajyam kooda vasthundi.... 🐘🐘🐘 # PROUD TO BE SWAERO
@supersudha1100 Жыл бұрын
నీ పాట అన్ని సార్లు వింటున్న అలానే వినాలని ఉంది అన్న🙏🙏🙏👍👍👍
@allinone-hu8mt2 жыл бұрын
కళ్లకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా,
@monkeykingdam55212 жыл бұрын
Anna e line chadevete kallalo Nelu agatle le Anna Em bathukulu Anna manavi ashalu ekuva avakashalu Thakkuva
@Sandeep.2772 жыл бұрын
రాంబాబు అన్నయ్య పాట వింటే ఉద్యమమే ఊపిరిగా మారుతుంది ...📚📚✍️✍️
@smiley71552 жыл бұрын
Super anna super
@siddilisuri80672 жыл бұрын
ప్రతి పదం, ప్రతి రాగం, మీరు పాడిన బాధపడిన సందర్భం ప్రతి పేదవాడికి అనుభవం, ప్రతి రైతన్నకు తెలుసు. రాంబాబు గారు.🙏🙏🙏
@KunchalaSivakrishna3 ай бұрын
వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాట మన రాంబాబు అన్నకి పాడినట్టు పెట్టారు
@bekkammadhu13492 жыл бұрын
నేను SWAERO ఐనందుకు.... చాల గర్వంగా ఉంది.....JAI RSP 🇪🇺🐘🐘🐘🐘✊
@praveentej59122 жыл бұрын
చాలా బాగా పాడావ్ అన్న... పాటలకి అర్థం సార్థకత ఇలాంటి పాటలు పడినప్పుడే అన్న....సమాజ జీవనానికి ఉపయోగపడే ఇలాంటి పాటలు ఇంకా చాలా పాడాలి అని కోరుకుంటూ...మీ పాటకి మనస్పూర్తిగా నా వందనాలు🙏🙏
@kuppasasidharsasi40432 жыл бұрын
బహుజన వాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన Etv కి ధన్యవాదాలు🙏🙏🙏