Рет қаралды 151,311
ChatGPT గత డిసెంబరు నుంచి ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. శాస్త్ర సాంకేతిక రంగంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని, కృత్రిమ మేధ ఆవిష్కరణల్లో ఇది చరిత్రాత్మకమైనదని విశ్లేషకులు, టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే దీని దుర్వినియోగంతో కొన్ని తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు? భవిష్యత్ ఎలా ఉండబోతోంది? వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం.
#ChatGPT #OpenAI #ArtificialIntelligence
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu